సాలూరు రాజేశ్వరరావు," రసాలూరు" రాజే స్వర* రావు, ఆయన కంఠంలో ఏదో తెలియని ఒక మధుర జీర* ఆ జీర మా పాలిట " అమృత ధార"! ఆయన గీతాలు ఎప్పుడూ విన్నా ,ఎంతో ఆనన్ దిస్తాను " మన సారా" !
21 మంచి పాటలు చాలా నచ్చాయి రాజేశ్వరరావు గారు పాటలు చాలా మంచిది
@udaybehara926910 ай бұрын
Songs like Oho vibhavari is a class by itself. None can compose except by the all time greatest music director Sri Saluri Rajesewar Rao.
@ushamandalika7574 Жыл бұрын
Thank you so much for uploading these rare songs 🙏
@aravetihazarathrao3496 Жыл бұрын
Congratulations for excellent collection of old songs that too sung by veteran music director. ❤
@yellapragadashakunthala47992 жыл бұрын
Vintuvunte manasuku chala hayiga unnayi. Please upload more songs like this
@venkatareddyjanga79333 ай бұрын
Raje swara rao gari veena patalu superb ga vuntayi
@srinivasalur61 Жыл бұрын
Unexpected maduram from Sr S Rajeswarao Rao gari Tone he is Genius
@sanyasiraonagothi10112 ай бұрын
సాలూరి గారికి సాటి ఎవరురారు, మ్యూజిక్ ఎంత బావుందో గాత్రం మరింత బావుంది ఓల్డ్ is గోల్డ్.
@nkanala1 Жыл бұрын
S రాజేశ్వర్రావుగారు పాడుకున్న మరొక్క పాట, "నిత్యకల్యాణమూర్తీ సత్యపాలనా చక్రవర్తీ తిరువేంకటరమణమూర్తీ పరవ్యూహవిభవఅంతర్యామిఅనెడూ వరరూపములనెరుగ వలను పడదనుచూ అత్యంత కరుణతో అఖిలేశ నీవూ అర్చావతారాన అమరినావయ్యా" అని శ్రీ వెంకటేశ్వర స్వామిని గూర్చి పాడిన పాటకై చాలా రోజులుగా వెతుకుతున్నా దొరకడం లేదు. ఎవరివద్ద నన్నా వుంటే నాకు రిప్లై మెసేజ్ ద్వారా పంపండి please
@gopalakrishnav39303 жыл бұрын
Excellent collection.A couple of them not before.Thank you.Looking forward to some more of his.
@ArunaBalamraju7 ай бұрын
Very good song 🎵 good collection this is my favorite song❤💘💯💯💯
@prahaladaraomulugundam57196 ай бұрын
U r service is simply great .kindly give us more chances to hear the great masterpieces like this. This generation also will realize the greatness of divine so gets
Ahaaa Amruthamu thank you murali garu dhanyavadamulu and dhanyulu meeru.
@bosebabuk70952 жыл бұрын
Best collection sir.Thanks
@knowingisbeing3 жыл бұрын
మీకు పునః పునః అభినందనలు
@nazeersk34362 жыл бұрын
Excellent voice Great music director 🙏🙏🙏
@umarao65765 ай бұрын
CHILD PRODIGY IN MUSIC WHO IS A SINGER AS WELL AS MELODIOUS MUSIC DIRECTOR TOO.
@bajjankianandkumar42206 ай бұрын
రాజేశ్వరరావు గారు సినిమాల్లో అక్కినేని కి పాడి వుంటే ఘంటసాల గారి రాక రెండేళ్లు ఆలస్యం అయ్యివుండేది.. అంత అద్భుతంగా అక్కినేని కి మ్యాచ్ అయింది...ఒక సంగీత దర్శకుడి గా కంటే గాయకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేవి. హెచ్చు శృతిలో అధ్భుతంగా ఆలపించారు ఈ ప్రైవేట్ గీతాల్లో...
నమస్తే జీ మ్రోగిందోయి భారత భేరి పాట కూడా వినిపించండి జీ 🙏
@venkatarathnam450210 ай бұрын
సాలూరి రాజేశ్వరరావు గారు దైవ సంబుతులు
@srikanthmallappa8716Ай бұрын
దైవ సంభూతులు
@Pianoanand2 жыл бұрын
First impression song❤️❤️
@devanakarajender4245 Жыл бұрын
Hrudaya purvaka namaskaramulu.
@rajyalakshmimakham32463 жыл бұрын
Melujaati aanimutyalni earchi kurchi maalagaa chesi maakandincharu sodara meekivey maa dhanya vaadaalu
@rongalisrinivas9454Ай бұрын
Very melodious…
@sridevigundumalla3341 Жыл бұрын
మనసుని ఎటో teesukellarandi
@gadgetlife94572 жыл бұрын
Superb
@nadimintibhaskar8392 Жыл бұрын
Golden songs..
@ramasastry528 Жыл бұрын
పాటపాడుమా రాజేశ్వర
@sivaramana2Ай бұрын
My god, can he sing more better than Ghantasala, the sangathis itseems, even Ghantasala once remarked that he cant even sing 25% of the sangathis that Sri Rajeshwara Rao sings during Malleshwari moive. Such talented is this great singer cim composer.
@srinivasalur612 ай бұрын
Saluri tone is Honey dipped one
@sudhakarkollipara478210 ай бұрын
Excellent voice&music
@vsvprasadcchallapalli54263 ай бұрын
16.57 చల్లగాలిలో
@vvChari-zx9ro Жыл бұрын
శ్రీ రాజేశ్వర రావు గారి గాత్రం లో -- ఒక సారి మోము చూపవే పాట వినిపించగలరా
@peddysettysubhashini60737 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👌🏻
@NNKP50415 күн бұрын
రాజేశ్వర రావు గారికి బాపు గారి ట్రై బ్యూట్... రాజేశ్వరరావు గారు పాట పాడుమా కృష్ణా అని పాడుతూ ఉండగా శ్రీ కృష్ణుడు వారి పక్కన నించుని "నీ అంత మధురముగా నేనెటుల పాడగలనోయీ రాజేశ్వరరావూ నీవే పాడుము,, నేను మురళి వాయిం చెదను "అని సవినయం గా అంటాడు
@manthrikrishnamohan26973 жыл бұрын
beautiful
@govardhanthota1282 жыл бұрын
Great
@govardhanthota1282 жыл бұрын
Teeyani tone,antakanna tiyyani paatalu
@DrVempalliGangadhar2 жыл бұрын
wow....
@ramasastry528 Жыл бұрын
1Copied text is stored in the clipboard for 48 hour.