Simply SPB Episode -27 (S. Rajeswara Rao-2)

  Рет қаралды 80,270

SP Balasubrahmanyam (SpBaluofficial)

SP Balasubrahmanyam (SpBaluofficial)

Күн бұрын

Пікірлер: 104
@dskuhi12345xyz
@dskuhi12345xyz 4 жыл бұрын
Sir మీరు తెలుగు వారు కావడం మేము చేసుకున్న అదృష్టం.
@gavinollaanand8748
@gavinollaanand8748 4 жыл бұрын
నమస్తే బాల సుబ్రహ్మణ్యం గారు, నేను ఇప్పుడు కథానాయకుడు సినిమా చూస్తున్నాను ..ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు , జయ లలిత గారు హీరో హీరోయిన్లుగా పాత్ర వహించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో* "రావాలా దయ లేదా ** అనే పాటను విన్నాను ..ఈ పాట చాలా బాగా అనిపించింది మళ్లీ మళ్లీ వినాలని పించింది,,నాకు ఈ పాట ఎవరు పాడారు అని తెలుసుకోవాలని చాలా ఆతురత పడ్డాను!!గూగుల్లో సెర్చ్ చేస్తే పిఠాపురం నాగేశ్వరరావు గారు ఈ పాట పాడారు అని తెలుసుకున్నాను ఆయన గురించి తెలుసుకోవాలని గూగుల్ లో వెతికాను కానీ ఎందుకు ఆ గూగుల్ లో ఉన్న సమాచారాన్ని కన్నా మీరు చెప్పే సమాచారం ఇంకా బాగుంటుంది అలా అని నేను యూట్యూబ్ లో సర్చ్ చేస్తుంటే ఈ ఎపిసోడ్ నాకు కనిపించింది మీరు సింప్లీ ఎస్ p b అనే ప్రోగ్రాం చేస్తున్నారని కనుక్కున్నాను ,,నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఎందరో మహానుభావులు ప్రతిభావంతుల గురించి మీకు బాగా తెలుసు కాబట్టి మీకు ధన్యవాదాలు చెబుతున్నాను నాకు కూడా ఆ మహానుభావుల గురించి తెలుసుకోవాలని చాలా ఆశ ఉండేది మీరు ఈ simply ఎస్ పి బి ప్రోగ్రాం ను చేస్తున్నందుకు మేము చాలా చాలా ఆనందిస్తున్నామని మరియు మీ పాదాలకు నమస్కరిస్తున్నాను... 🙏🙏🙏
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 жыл бұрын
మీరు వెళ్లేముందు...గొప్ప గొప్ప సంగీత సత్యాలను, సాలూరి గారి చెప్పడం అమోఘం..we miss you Sir.
@kalpalathika8961
@kalpalathika8961 4 жыл бұрын
Pranams SPB sir. Really enjoyed your video. I am Krishna Iyer's daughter. Thank you so much for mentioning about my father. Your video brought a lot of memories of Rajeswara Rao garu and the recordings of which I have many fond memories in my childhood. 🙏🙏
@ramakrishnasurampudi6872
@ramakrishnasurampudi6872 4 жыл бұрын
Kalpalathika B 🙏🙏🙏🙏🙏
@Anuk2803
@Anuk2803 4 жыл бұрын
Watching it after SPB Sir's demise. How much Samskaram one must have to mention a person from the team and talk about his greatness. Ma'am u r blessed to be ur father's daughter and blessed to have a father whom SPB sir spoke high about. Would be great if u can share ur father's devotional songs list or link. God bless. Thank you 🙏🙏
@kalpalathika8961
@kalpalathika8961 4 жыл бұрын
@@Anuk2803 Thank you So Much Appa has done a lot of Devotional songs. Will send you the link. Thanks once again. God Bless.
@viswanathvedadri8849
@viswanathvedadri8849 4 ай бұрын
Please give the link.
@gurudatha.v
@gurudatha.v 4 жыл бұрын
Fresh Fruit Salad during summer!! Story telling, Singing, Mimicry, Humour ALL IN ONE. That's the magic of GOD. Music lovers always remember the beautiful numbers of 'Mayabazaar', apart from other beautiful songs of Sri Rajeshwara Rao gaaru, and this is the REAL TRIBUTE to the GREAT COMPOSER. 'Endaro Mahaanubhavulu, Andariki Vandanamulu'. Pranams to God of Music. LONG LIVE SPB SIR. Gurudatha.V, Mysuru
@rameshwarraod8026
@rameshwarraod8026 2 жыл бұрын
What. A. Great. Music directer. S.RajeshwarRao. Great. Congrats.
@paparaorali7413
@paparaorali7413 8 ай бұрын
ఆనాటి మహానుభావులు గురుంచి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు... మీరు నిజంగా తెలుగు వారు కావడం మా అదృష్టం..ఈ కార్యక్రమం నిర్వాహకులు కి ధన్యవాదాలు 🙏
@chraja999
@chraja999 4 жыл бұрын
Sir Balu Garu, This is a good initiative program. Very nice to watch your videos to collect your all memories and good connections with all great people in movie industry. Thank you again Raja.
@RavipatiRamakrishna
@RavipatiRamakrishna 4 жыл бұрын
SPB gariki naa vandanalu. mee Pata adhbhutaha! mee Mata kuda adhbbhutaha!! Pata Mata rendu melavinchite emani analo theliyatledu. Goppa anubhuthi tappa!!!. hats off to you.
@chittibabugarugu8186
@chittibabugarugu8186 6 ай бұрын
బాలు సర్ ఇప్పుడు మీరు చెప్పిన తరువాత కాని అంత గొప్ప పాటలను సాలూరు వారు చేశారు అని తెలియక పోవడం చాలా అన్యాయం. అంత పెద్దలు కూడా వారికి ఆ గౌరవం ఇవ్వాల్సి ఉంది. అహం అడ్డు వచ్చింది వారికి. ఆ గౌరవం ఇస్తేనే వారికి ఇంకా విలువ పెరిగి ఉండేది.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
SPB is the LEGEND! S.Rajeswara Rao garu was Great Composer
@srinivasaprasad8525
@srinivasaprasad8525 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@prasannakumarayyagari3453
@prasannakumarayyagari3453 4 жыл бұрын
Simply superb SPB garu Prasanna Kumar Vizag
@srinivasaraghu8574
@srinivasaraghu8574 4 жыл бұрын
Beautiful anecdotes by Balu garu, such a rich artistic experience,.
@elizaeliza377
@elizaeliza377 4 жыл бұрын
Thank u SPB sir... for sharing a lots of experience u gathered from your life journey...very interesting... miss u Balu garu
@mayilaudio
@mayilaudio 4 жыл бұрын
வணக்கம்‌ அய்யா உங்கள் இசைபயணம் பாடிய அனுபவங்கள் சிறப்பு சிறப்பு வாழ்த்துக்கள் அய்யா
@ravisiva4599
@ravisiva4599 4 жыл бұрын
அன்புள்ள அண்ணாவுக்கு அநேக நமஸ்காரம் தங்களுடைய அனுபவங்களைநேரில்பேசுவதுபோல்உணர்வில்மிகமகிழ்ச்சியாக உள்ளது எல்லாம் வல்ல பகவான் தங்களையும்குடும்பத்தையும் செளகரியமாக வைக்க இறைவனை வேண்டுகிறேன்
@lakshmisatya6438
@lakshmisatya6438 2 жыл бұрын
Ilantivi evaru cheptharani meerala vellipoyaru......missing you and your stories and information very badly baalu gaaru. Mee paatalu ante edho vinesthunnamu, ye roju gadavadhu mee paatalu vinakunda.
@narasimhamurthy8728
@narasimhamurthy8728 4 жыл бұрын
S. P. B. /Sir. Yendaro mahanubhaula gurinchi yenno dashabdla kritham jarigina suddulu ippudu maa kallaku kattinattuga chebuthunnaru. Dhanyulamu. Alage kannada sangeetha darshakulu vijayabhaskar. Ranga rao ithaydi mahanubhaula gurinchi kannadigula kosam cheste baguntundi Sir.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
"Manushulanta Okkate! - 1976" Movie. All Songs are Melodious, Composed by Sri. S.Rajeswara Rao garu . One Particular Comedy Song , Mutyalu Vastava... Sung by SPB& P.Susila Amma is Very Funny picturised on Allu Ramalingayya & Ramaprabha .SPB Sir proved that his Voice Suits every actor !
@purushIndia
@purushIndia 4 жыл бұрын
Ennooo vishayalu chepparu sir... Super...
@chittibabugarugu8186
@chittibabugarugu8186 6 ай бұрын
బాలు సర్ మీరు ఈ సంఘటన లు చెప్తూ ఉంటే మేము అక్కడే ఉన్న విధంగా అనిపిస్తోంది. ఎక్కడో ఒకచోట ఇప్పుడు కూడా మీరూ, కోదండపాణి గారు ,ghantasala గారూ సాలూరు వారూ చర్చలు జరుపుతున్నట్లు ఉన్నారు....
@prakashkurakula4420
@prakashkurakula4420 2 жыл бұрын
మా గురువు గారు గురించి అనేక విషయాలు చెప్పినారు. ధన్యవాదములు సార్
@jagadeeshbabu860
@jagadeeshbabu860 4 жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ...
@raghuvirr
@raghuvirr 4 жыл бұрын
Thanks Balu Garu, you are reliving your journey and it's a pleasure travelling with you
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 2 жыл бұрын
సంగీత దిగ్గజం సాలూరి రాజేశ్వరరావు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సినీ రంగంలో అలాంటి వారు ఇమడలేరు. అది సినీ పరిశ్రమ చేసుకున్న దౌర్భాగ్యం. లేకుంటే వారి నుంచి మరెన్నో ఆణిముత్యాలు మనకు దక్కేవి.
@bschakravarthy3973
@bschakravarthy3973 4 жыл бұрын
Bharat Ratna deserves SPB garu..
@sriramkalluri4603
@sriramkalluri4603 Ай бұрын
Ghantasala deserves most recognition !
@Ambicaentertainments
@Ambicaentertainments 4 жыл бұрын
అయ్యా బాలుగారు ముందుగా మీకు నేను పాదబివందనం చేసుకుంటున్నాను...మాది విజయనగరం. మీకున్న అశేషమైన అభిమానుల్లో నేను ఒకడిని.. మీ పాటంటే నాకు ప్రాణం మీపాటలు వింటూ పెరిగాను ఒక పాట మధురం గాని లేక ఆపాట గొప్పదనం తెలియాలి అంటే అపాటని సొంతంగా పాడితేనే తెలుస్తుంది అని నా నమ్మకం మీరు పాడిన పాటల్లో కొన్నిటిని అప్పుడప్పుడు smule app లో పాడుకుని వింటుంటే అర్ధం అవుతుంది ఆపాట ఆంత మధురంగా రావటానికి మీరెంత కృషి చేస్తారాని... ఎప్పటినుంచో తీరని ఓ కోరిక మీపాద పద్మాలను తాకాలని మీరు విజయనగరం వచ్చినపుడు కూడా నాకు అభాగ్యం దొరకలేదు .... మంచి ప్రోగ్రాం మొదలుపెట్టారు మీకు ధన్యవాదాలు🌹🌹🌹🙏🙏🙏
@rajendrapurshotham7242
@rajendrapurshotham7242 4 жыл бұрын
Before looking into this episode , Just I was listening MROGINDIE KALYANA VEENA .. song of Kurukshetram movie, Sir, You have divine singing power. God bless u
@rksekar4948
@rksekar4948 4 жыл бұрын
வணக்கம்! அண்ணா தாங்கள் பூரண குணமடைந்த விரைவில் வீடு திரும்ப இறைவனை வேண்டிக்கொள்கிறேன்
@eshwaramlakshmiprasad1365
@eshwaramlakshmiprasad1365 4 жыл бұрын
Mee matalu ani mutyalu sir. Love you sir.🌷🌷
@mpudisvas123
@mpudisvas123 4 жыл бұрын
Baloo... Hats off.(Apologize for calling you like this. Your voice is so dearly).
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 жыл бұрын
Excellent episode
@piouskerur
@piouskerur 2 жыл бұрын
We lost...opportunity of meeting u...sir . We miss y sir
@mpudisvas123
@mpudisvas123 4 жыл бұрын
Balu garu - recover from Corona and come back fast. We have to listen to you more.
@srinin4600
@srinin4600 4 ай бұрын
ఆరోగ్యమస్తు, అందరూ కరోన నుంచి జాగ్రత్తగా ఉండండి అని చివరి మాటలు చెప్పిన బాలూ గారే, కరోనా బాధితులై వెళ్ళిపోవడం విధి వైపరీత్యం. ఎవ్వరూ ఊహించని బాధాకర మలుపు. "ఏ నిషిషానిని ఏమి జరుగునో ఎవరూహించెదరు". ప్రతి నిమిషాన్ని ఆనందంగా, ఆనందాన్ని అందరికీ పంచేవిధంగా గడిపిన, బాలూ గారి బాట కూడా ఆయన పాటల్లాగా, మాటల్లాగా ఎప్పుడు నిలిచే ఉంటుంది.
@vijivijayakumar7840
@vijivijayakumar7840 4 жыл бұрын
I would like to meet you once in my life time, sir.
@prasannakumar7372
@prasannakumar7372 4 жыл бұрын
Sir, hope you will talk about ನಮ್ಮ ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ ಬಗ್ಗೆ,please Namaskara, prasannakumar Chennai
@rameshwarraod8026
@rameshwarraod8026 2 жыл бұрын
S. P. Garu. RajeshwarRao. Garu. Ante. Most. Like
@vallivijayakumar3667
@vallivijayakumar3667 4 жыл бұрын
Thank you sir for sharing your experiences with us. Very interesting.
@SivanandaSaiChilukuri
@SivanandaSaiChilukuri 4 жыл бұрын
మిమ్మల్ని ఆయన చాలా ఇబ్బంది పెట్టినట్లు ఉన్నారు. ప్రతి మాటా ఓ దెప్పిపొడుపులా ఉంది.
@suneelbabu3395
@suneelbabu3395 4 жыл бұрын
Adinarayana Rao gari episode cheyyandi Balu garu
@MadhubabuPoda
@MadhubabuPoda 4 жыл бұрын
బాలు గారికి భారత రత్న ఇవ్వాలి!!!
@nagashivaji2331
@nagashivaji2331 4 жыл бұрын
ఘంటసాల కే ఇవ్వలేదు
@MadhubabuPoda
@MadhubabuPoda 4 жыл бұрын
@@nagashivaji2331 మిత్రమా ఇక్కడ ఇద్దరి వ్యక్తుల్ని పోల్చడం సరికాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే దాని వల్ల ఉపయోగం ఉండదు. ఇద్దరు ఎవరికి వారు ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. తెలుగు వాడిగా వారి ఇరువురికి రావాలని కోరుకుందాం. గారు అని మర్చిపోయారు అనుకుంటా. ఘంటసాల గారు అని పెట్టుంటే బాగుండేది.
@nagashivaji2331
@nagashivaji2331 4 жыл бұрын
@@MadhubabuPoda ante గౌరవం ఇవ్వక కాదు ఆయన నేను గ్రాండ్ father la feel avuta
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 4 жыл бұрын
పుంభావ సరస్వతి బాలమురళికే ఇవ్వలేదు.
@yrs5188
@yrs5188 4 жыл бұрын
@@pavanchebiyyam4560 Telugu valluga pttadame valla sapam. Aina alanti birudulu veelaku ravadaniki Vatiki adrustam ledu. Anthekani veelaku vachhina nastam Ami ledu
@er.muthuraman5079
@er.muthuraman5079 4 жыл бұрын
Thanks for sharing your experience . Remembering and thanksgiving to the legends . These corona lock down days I watch all your stage shows in Tamil, Kannada,Hindi and Telugu Swarnabishegam programme also. My kind request to you is only once Raaja appreciate you for Gazal song. Share that incident also sing full that Gazals. Once again Heartfull Thanks.
@umaprasannadonkada8682
@umaprasannadonkada8682 4 жыл бұрын
Sir, thankyou for sharing your experiences, but someone should take this channel further from their family members 🙏
@Ravikumar-gx9eu
@Ravikumar-gx9eu 4 жыл бұрын
This Video laste words unexpectedly About Corona Precautions
@rksekar4948
@rksekar4948 4 жыл бұрын
ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.
@rajeshjha6247
@rajeshjha6247 4 жыл бұрын
Pls Sir hindi boliye me aapka bahut bada fans Hu
@nagaprasadmachiraju7815
@nagaprasadmachiraju7815 4 жыл бұрын
I LIKE THIS PROGRAMME
@kotisanyasirajuraju3491
@kotisanyasirajuraju3491 4 жыл бұрын
Sir, international film festival gurinchi cheppi undavalasindhi.Meeru Sri.Rajeswara Rao gari gurunchi chaala manchi information.
@padma220
@padma220 4 жыл бұрын
The link for Singeetam Srinivas gari tribute to Rajeswara Rao Garu.
@karunamadhav415
@karunamadhav415 4 жыл бұрын
చిలిపి నవ్వుల పాట హీరోయిన్ ..చంద్రకళ.. మీరు వాణిశ్రీ అని చెప్పారు.
@ramanapolepeddi1440
@ramanapolepeddi1440 4 жыл бұрын
No match for his great experiences
@bschakravarthy3973
@bschakravarthy3973 4 жыл бұрын
My guru
@naveenr9882
@naveenr9882 4 жыл бұрын
We miss you sir...,
@damodarreddy7803
@damodarreddy7803 3 жыл бұрын
We miss you sir
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
Sir, ఇలా ఎవరు చెబుతారు.? మీరు తప్ప
@dulanjaliraux9721
@dulanjaliraux9721 4 жыл бұрын
Great Sir
@kotisanyasirajuraju3491
@kotisanyasirajuraju3491 4 жыл бұрын
Film festival gurinchi cheppakunda undiundavalasindhi sir.
@RamaBhadraiahIndrakanti
@RamaBhadraiahIndrakanti 6 ай бұрын
Very nice
@ThePrasanthkiran
@ThePrasanthkiran 4 жыл бұрын
mee gnapakalatho videos chestunnaru bagunde..mee atmakathanu pustaka rupam lo chadavalani unde.
@parimidinesh
@parimidinesh 4 жыл бұрын
namaskaram sir .
@tenaliramakrishna6178
@tenaliramakrishna6178 2 жыл бұрын
ఎడారిలో ఆముదం చెట్టు SPB గారు. ఒక్క రోజులో ‌ 40బై పాటలను పాడి నిర్మాతలకు ఇచ్చిన మహా సంగీత మేధావి .బాలు. అందుకే సాధారణ శా స్త్రీయ సంగీతం నేర్చుకున్న పి.సుశీల గారు "నేను బాల సుబ్రహ్మణ్యం లాగా పాడలేను. అసలు ఆయన పాడే సంగీతం నాకు రాదు. అన్నారు. దీనినిబట్టి శ్రీ SP బాలసుబ్రమణ్యం గారు సంగీతం సమకూర్చడం లోనూ పాటలు పాడడంలోనూ అనగా హీరో-హీరోయిన్లకే గాక పిల్ల పొప, ముసి లీ ముతక, ఆడా మగ అందరికీ తానే ఐ వేరే వాళ్లకు ఆ వకాశం ఇవ్వు కుండా తానొక్కడే పాటలు పాడి 40 ఎకరాల ఎస్టేటులో ఫాం హౌస్ కట్టుకో వాడం అమర్ గాయకుడు ఘంటసాల వారికి సాధ్యం కాలేదు. తమిళ గాయకుడు టి.యం.సౌందర రాజన్ ఘంటసాల గారితో "మీరు తమిళము లో కూడా పాడుతున్న ఉందును మాకు ఛాన్సులు రావడం లేదు" అని చెప్పుకున్నారు. అందుకు ఘంటసాల వరు"మీ అవకాశాలను పోగొట్ట ఇంకా తప్పు చేయను" అని చెప్పి అప్పటినుండి తమిళభా‌లో పాడడం మానివేశారు. గుండమ్మ కథ తమిళ వెర్షన్ లో పాడమని విజయా నాగిరెడ్డి, చక్రపాణి గార్లు కోరినా తన నిర్ణయాన్ని తెలియజేసి, తిరస్కరించారు. ఆ. చిత్రానికి సంగీతం దర్శకులు ఘంటసాల గారే! కనుక SPB తో ఎ వారినీ పోల్చుతారు. వారు ఎవరితోనూ పోటీ లే కుండా అన్ని బహుమతులు గెలుచుకున్న మహా గాయకుడు బాలు.
@vijivijayakumar7840
@vijivijayakumar7840 4 жыл бұрын
Good evening, sir.
@nagahariprasad1061
@nagahariprasad1061 4 жыл бұрын
Sir. please write and publish all you memoirs.
@MrChalam14
@MrChalam14 4 жыл бұрын
Episode length penchandi sir.. 10 - 15mins ena?
@jothidamorukelvi2769
@jothidamorukelvi2769 4 жыл бұрын
Nice sir
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 4 жыл бұрын
సీతారామ కళ్యాణం లో కూడా కొన్ని ఆయన చేశారు
@dkr277
@dkr277 2 жыл бұрын
అన్నయ్య మీరు వెంటనే మళ్లీ పుట్టాలి
@jayeshmewada7893
@jayeshmewada7893 4 жыл бұрын
Sir .any incident about Kishore kumar....ur thoughts about him..... please tell.....
@sarmaduvvuri7366
@sarmaduvvuri7366 4 жыл бұрын
Thank you for sharing your experiences with us. Request increase the program time.
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 2 жыл бұрын
Manamu adrustavantulamu
@bethalababurao4824
@bethalababurao4824 2 жыл бұрын
Missed you Balu 😂😂
@akhileswarreddychintakunta1529
@akhileswarreddychintakunta1529 4 жыл бұрын
Paadutha theeyaga program lo ippudu meeru cheppina chaala vishyaau almost cover chesaru sir ,,enni saarlu vinna kuda mahanubhaavula vishayaalu meelanti mahanubhaavulu chepte enni saarlu ina vinachu. e vayasulo kuda meeru maakosam ila me vihsyaalanu panchukovadam mee goppathanaaniki nidharshanam
@sriramkalluri4603
@sriramkalluri4603 Ай бұрын
I never thought his English is so bad ! He could have spoken in Telugu !
@bharathiyudu
@bharathiyudu 4 жыл бұрын
Sir...Atleast 20min video require sir..Pls pls
@piouskerur
@piouskerur 2 жыл бұрын
Pity he is telling about corona. At the end of the video. Cruel destiny...it took him with same disease. May ur soul rest in peace sir
@gopaluppunuthula4324
@gopaluppunuthula4324 2 жыл бұрын
Miru leni lotu teeradu sir
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Жыл бұрын
🙏🙏🙏🙏😢😢
@prashanthivadari3802
@prashanthivadari3802 4 жыл бұрын
Sir atmeeyulu lo mee pata entha raw gaa entha baagundi.meer ye paata padina nakishtame kaani alanati paatalu chala ekkuva ishtam.
@sS-lt3nr
@sS-lt3nr 4 жыл бұрын
మీరు film festival Gurinchi chappa koodadu
@Straightforward786
@Straightforward786 4 жыл бұрын
Meeru chepedi vintunte rajeswara rao garu enti talent vunnavarani telustundi. But alage a vidyato patu meeru pradtical joke ani samardistu positive ga chepoina..actual ga vetakaram baga chese varani anipistundi. Especially janaki amma sangati vishayam lo..papam ala andarito ala adedo extra sangatani anunte....papam avida lopala enta badha padutuntaroo.. enta vidya unaa stayi unna ..anukuvaga undali ani meelaga ..meeru chrpina Mahadevan garila undalani telskuntune..rajeswara rao garula undakudani anipistundi.. of course ayna vidy mundu evaru sati undakapovachu appudu..kani ala toti kalakarulni noppinchadam kuda enta varaku nyayamo tleidu mari.
@isankararao7151
@isankararao7151 4 жыл бұрын
ఒక కార్యక్రమంలో బాలు గారే చెప్పారు: హిందీ చిత్ర రంగంలో లతా మంగేష్కర్, దక్షిణాదిన సుశీల - సంగీత దర్శకులు చెప్పినట్లు తు.చ. తప్పక పాడుతారని. అలాగే ఆశా భోంస్లే, జానకి - improvise చెయ్యడానికి ప్రయత్నిస్తారని. ఉద్దేశ్యం మంచిదే. కాదనను. కానీ కొంతమంది సంగీత దర్శకులు ఆమోదించవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ముందుగా సంగీత దర్శకునికి సూచించి ఆయన అనుమతితో పాడితే వివాదాలకి తావు ఉండదు. లేకపోతే ఇలాంటి ఇబ్బందులు అప్పుడప్పుడు (గాయని , సంగీత దర్శకుడు ఇద్దరూ) ఎదుర్కోవలసి వస్తుంది.
@anirudmail
@anirudmail 4 жыл бұрын
Sir, I am not liking you abruptly breaking the flow of an episode and taking it to next week.. Why are you limiting yourself to strictly 10 odd minutes every episode..? It can be longer right.. As fans we want to hear more of you every week..
@ferozmohammad2957
@ferozmohammad2957 4 жыл бұрын
what about mohammad rafi? doesnt he deserve bharat ratna?
@smksaikumar4647
@smksaikumar4647 4 жыл бұрын
Last lo cheppina matter anavasaram. Poguduthunatlu pogidi kindhaki thoseyadam meeku venna tho pettina vidhya SPB. Not good on your part.
@smahesh4796
@smahesh4796 4 жыл бұрын
Very true. SPB is a legend but very jealousy person.
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
Yes he is such an idiot.
@jayaramnaikbukke3704
@jayaramnaikbukke3704 2 жыл бұрын
Thagreatsinger.s.p.b.
@VijayKumarPathipaka
@VijayKumarPathipaka 4 жыл бұрын
బాలు గారికి భారత రత్న ఇవ్వాలి!!!
@rksekar4948
@rksekar4948 4 жыл бұрын
ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.
Simply SPB Episode -28 (S. Rajeswara Rao-3)
18:45
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 129 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Simply SPB Episode -30 (P. Susheela-1)
18:13
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 92 М.
Simply SPB Episode -26  (S. Rajeswara Rao-1)
13:34
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 74 М.
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 355 М.
Simply SPB Episode -17 (Telugu)
17:48
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 121 М.