Jayajaya Mahaadeva Song | Karunya Performance | Swarabhishekam | 10th December 2017 | ETV Telugu

  Рет қаралды 118,397

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 58
@satyamb5956
@satyamb5956 4 ай бұрын
Om Namah Sivaya No Words Sir Aa mahadevudi Asissulu eppudu mee mida undali korukuntunnanu.
@murthygolagani2965
@murthygolagani2965 Жыл бұрын
ఈ తరం యువ గాయకుల లో మీరు ప్రత్యేకం.... ఏ పాట నైన అవలీలగా పాడగలరూ....God bless you my dear
@swapnavangara106
@swapnavangara106 3 жыл бұрын
జయ జయ మహాదేవ శంభో సదాశివా ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా పల్లవి : నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా ||2|| సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ||2|| నీలకంధరా చరణం 1 అన్యదైవము గొలువా. అన్యదైవము గొలువా నీదుపాదము విడువా ||2|| దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా ||2|| ||నీలకంధరా|| చరణం 2 దేహియన వరములిడు దానగుణసీమా పాహియన్నను ముక్తినిడు పరంధామా నీయమమున నీ దివ్యనామ సంస్మరణా ఏమారక చేయుదును భవతాపహరణా నీ దయామయ దృష్టి దురితమ్ములార వరసుధావృష్టి నా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాసభాసా హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా ||2|| కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా ||2|| ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||2|| || ఫాలలోచన శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా ||3||
@srinusrinivas5170
@srinusrinivas5170 Жыл бұрын
Thank you very much
@narsaiahkatkuri3461
@narsaiahkatkuri3461 2 жыл бұрын
కారుణ్య గారు మీరు మరో ఘంటసాల లాగా వెలుగొందలని కోరుతున్నాను,
@lalithakommu9876
@lalithakommu9876 4 жыл бұрын
Karunya after ghantasalagaru ur classical depth superb.
@rohitremo5613
@rohitremo5613 Жыл бұрын
ఆహా చెవుల్లో అమృతం పోసినట్టు పాడారు కారుణ్య. 🙏🙏👌
@veervenkat9273
@veervenkat9273 2 ай бұрын
Great defiance by karunya. Balu valla karunyaki manchi avakasalu doralaledu . Ide satyam.
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
Very excellent presentation. Bhakti bhaavam, puniki puchhukunnaru, extrordinory performance. Kaarunya gsru.. 🙏🙏
@sandeep15299
@sandeep15299 Жыл бұрын
Not saying that this can replace the legendary original by Ghatasala garu, of course it cannot, but in another universe or dimension, Karunya's attempt is worthy of being an original.
@amarthyadasari1216
@amarthyadasari1216 4 жыл бұрын
No words brother 🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sai Ram Swami. Om Namassivaya. Excellent
@kiranbalisetty8686
@kiranbalisetty8686 5 жыл бұрын
Super ga padaru bro
@Padma_creations1
@Padma_creations1 3 жыл бұрын
Excellent Andi Babu asala
@varimadugurajasekharraja4254
@varimadugurajasekharraja4254 Жыл бұрын
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ పంకజనయనా పన్నగ శయనా పంకజనయనా పన్నగ శయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
@muraligunisetty4065
@muraligunisetty4065 9 ай бұрын
Excellent
@anumulabhavani6804
@anumulabhavani6804 8 ай бұрын
Nobody can replace you karunya garu...
@sumanpresents1801
@sumanpresents1801 Жыл бұрын
మీరొక అద్భుతం సార్
@bargavibalasubramanian8210
@bargavibalasubramanian8210 4 жыл бұрын
Good attempt Karunya. God bless u
@bathalamahendra8873
@bathalamahendra8873 6 жыл бұрын
Super bro
@akhilandeshwarikammari6700
@akhilandeshwarikammari6700 2 жыл бұрын
Karunya annaya am big fan of you ❤️❤️ superb song
@suatm7422
@suatm7422 Жыл бұрын
Wow he has a great voice and very good suited to the original song.
@bolledulaparvathireddyfami321
@bolledulaparvathireddyfami321 Жыл бұрын
Excellent song
@bullfightshyderabad9445
@bullfightshyderabad9445 6 жыл бұрын
Superb bhaiya
@srisaisubhashjanaswamy5504
@srisaisubhashjanaswamy5504 7 жыл бұрын
Super anna💐💐
@kurvabalraj4214
@kurvabalraj4214 Жыл бұрын
🙏🙏👌👌
@rajeshnadakuditi9275
@rajeshnadakuditi9275 6 жыл бұрын
Great super
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs 2 жыл бұрын
Hara Hara Mahadeva Sambho Shankara
@DrChandrua999
@DrChandrua999 3 жыл бұрын
See how spb supporting him that's why he is legend we miss you baalu sir
@sandeepganti8204
@sandeepganti8204 4 жыл бұрын
Awesome singing
@srinivasbuddha3812
@srinivasbuddha3812 3 жыл бұрын
నీమమున నీదివ్య నామ సంస్మరణా
@seshagiri4242
@seshagiri4242 4 жыл бұрын
Superb bro
@kondalraokamasani02
@kondalraokamasani02 2 жыл бұрын
Om namah sivaya
@guneshsamareddi4953
@guneshsamareddi4953 5 жыл бұрын
Jai Sri mannarayana.
@sivakimarbudangunta7432
@sivakimarbudangunta7432 4 жыл бұрын
Superb
@శ్రీభక్తంజనేయభజనబృందంవలపర్ల
@శ్రీభక్తంజనేయభజనబృందంవలపర్ల Жыл бұрын
నేను ఎక్కువ గా ఏం చెప్పలేను.. కానీ ఆ బృందావనం లో, ఆ గొప్ప స్వరాభిషేకం వేదిక లో కనీసం వాళ్ళు కూర్చున్నే కుర్చీలు తుడుస్తానికో, మైకులు అందించండానికో అయినా పుట్టలేదే అని బాధ పడుతుంటాను 😔
@mohanrao4351
@mohanrao4351 3 жыл бұрын
Ghantasala garu malli puttaruemo babu nee panta vinte alage undi. God bless you
@satishganugula2849
@satishganugula2849 Жыл бұрын
The song starts at 2.00
@radhamani8217
@radhamani8217 2 жыл бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🏵️
@namburinagaseshu137
@namburinagaseshu137 Жыл бұрын
iidhi karunya Thanadhaina saililo bagane padadu balu garu bakhilo munigi thelaru
@Sai_Prasad_Tech
@Sai_Prasad_Tech 4 жыл бұрын
Super song my song
@KarthikKarthik-nw6to
@KarthikKarthik-nw6to 6 жыл бұрын
Super
@savithriswaminath8064
@savithriswaminath8064 6 жыл бұрын
Super singing Karunya keep it up
@youngindia8632
@youngindia8632 4 жыл бұрын
Love you karunya
@murthygvr3241
@murthygvr3241 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ravikumarkalyanam
@ravikumarkalyanam 4 жыл бұрын
Closest best karunya
@rajukumars728
@rajukumars728 3 жыл бұрын
Near to original in tune
@veervenkat9273
@veervenkat9273 Жыл бұрын
Balu manchi gayakudu kavaccho. Kani oka chetta manastatvam kalavadu. Sividu ni shivudu chesi , tane oka goppa Sangeeta , akshara gnyanam unnavadu anna leni poni garva paddadu. Open eyes toh chooste sangeetam lo oka niyanta ga chesevadu. Tana tandana company ayanaku chala mandi unnaru. Karunya anta manchi gayakudi ki cinema patalu peddaga dorakakapovadam karunya tana tandana anaka povadame .
@rchakrapani8618
@rchakrapani8618 4 жыл бұрын
Good singing,,, but some slip in lyrics, I think
@shaikhussain4317
@shaikhussain4317 4 жыл бұрын
Great singing
@venkateswarluyadav9376
@venkateswarluyadav9376 Жыл бұрын
Superb bro my blessing to you brotr
@maheshchetla1176
@maheshchetla1176 2 жыл бұрын
ఏమరక చేయుదును భవతాప హరణ
@d.v.ramana8037
@d.v.ramana8037 3 жыл бұрын
నీమమున నీ దివ్య నామసంస్మరణ
@jamalpurramoji3410
@jamalpurramoji3410 2 жыл бұрын
Super
@rmc5347
@rmc5347 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Singersai.999
@Singersai.999 3 ай бұрын
Super
@maheshchetla1176
@maheshchetla1176 2 жыл бұрын
నీమమున నీ దివ్య నామ
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 21 МЛН
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 14 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 41 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 110 МЛН
Usha Singing Performance | Swarabhishekam | ETV
9:49
ETV Saragalu
Рет қаралды 530 М.
Nee Leela Paadeda - Sreenidhi
6:20
Ch Viswa Prakasha Rao
Рет қаралды 10 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 21 МЛН