వేదిక పులకించింది పరమేష్ నీ గాత్రం తో లవ్ యూ ❤ కన్నా ....మై డియర్ లవ్లీ సన్❤❤
@bhavanidevinaelluri353917 күн бұрын
వారి తల్లి తండ్రులు ధన్య జీవులు, ఇంత మంచి గాత్రం ఎంత వరమో, దేవుడు వారి గాత్రం లో అమృతం నిండుగా నింపి, ఈ భువికి మనకు ఆనంందించ టానికి పంపాడు, ఏమిచ్చి రుణమ్ తీర్చు కో గలం, దేవుడా నీకు వేల వేల నమఃస్కారములు తండ్రి, ధన్యులం స్వామీ ఇలా మేము విన గలుగు తున్నాం, ❤️❤️❤️❤️❤️కన్నా మీ ఇద్దరికి మా ఆశీసులు బంగారూ ❤️❤️❤️❤️❤️
@udaykumar-kg9cz3 жыл бұрын
My favourite performance in paduta teeyaga...speechless...
@StringVenkat8 ай бұрын
Same here
@VaddadiLakshmi-k5o2 ай бұрын
E అబ్బాయి పాడిన ప్రతి పాట అపురూపమే 👍🙌🙌🙌👏👌💐ఎవరైనా గుర్తేస్తే బాగుంటింది
@rameshbusetty2 ай бұрын
తన ప్రతిభను పదికాలాలు పాటు ప్రజలకు ఉపయోగించే కార్యక్రమము చేపట్టాలి. తనకు ఆర్థికంగా నిలత్రొక్కుకోవడానికి తప్పక సహాయపడాలి. ఇతనిని సినీపరిశ్రమ ఆక్కున చేర్చుకోవాలి .
@karthikvellala9746 Жыл бұрын
Only performance i watched again & again in padutha theeyaga episodes
@vishwa3637 Жыл бұрын
No one gave chance to parameswara rao after this... Very very sad that singer like him have no recognisation till today
@lakshmidasari37113 жыл бұрын
ETV vaariki naa విజ్ఞప్తి ఈ ఆణిముత్యాని మరల మీ కార్యక్రమంలో పాల్గొన్నేటు చూడండి
@vijaybanu66167 ай бұрын
అవును సార్.ఇటువంటి వారిని ముందుకు తీసుకొని రావాలి.బ్రతుకుతెరువు ఇబ్బంది లేకుండా చూడాలి కూడా.టాలెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళు
@somayajulasaiprasad691520 күн бұрын
ఈ కలగంటి కలగంటి పల్లవి రాము 1968 చిత్రంలో ఘంటసాల పాడిన మంటలు రేపే నెలరాజా పాటకు ముందు సుశీల గొంతులో వినపడుతుంది వివరాలలో దాశరథి పేరు ఉంటుంది గాని ఈ పాట రచయిత శ్రీ సాలూరి సన్యాసి రాజుగారి పేరు ఉండకపోవడం దృరదృష్టం..
@kalyanigopal9793 Жыл бұрын
Give Good oppertunity to him Pls encourage and support him He is having golden voice
@rameshgiddaluru10563 жыл бұрын
❤️❤️❤️ Awesome Parameshwara Rao
@satayamnaiduporapu9902 жыл бұрын
చాలా చక్కగా పాడేవు నాన్న
@murthyjyothula71432 жыл бұрын
When I was studied 7 th class morning 3rd period of Friday, we should have radio period. In those days we heard this . S. R R songs in radio period compelsary. Very joyful songs by saluri sir.
@rammanyyabulusu10732 жыл бұрын
Probably this is 100th time Iamhearing this song
@umamaheswarnakka68102 жыл бұрын
Amazing, no words, blessings.
@subramanyamkarani48168 сағат бұрын
అద్భుతం బాబు
@lavanyamaddi6126 Жыл бұрын
please give him a chance to sing film songs parameshwarrao u r voice is marvelous
@vijayakumarbabu777611 ай бұрын
Blissful...... God bless Paramesh....
@harshinicharani8468 Жыл бұрын
చాలా బాగా పాడారు
@satyat705110 ай бұрын
My teacher. I’m proud
@RamuP-kj8zk4 ай бұрын
Paramesh Brother oka Aanimutyamu Super.
@RamaaGaanam3 ай бұрын
Andaru vinnaruga gandharvulake sontham anukunna yee ganamu ajaramam Balu garu ekkadikellaru yee chinnarini aseervadinchiee Dari meeru choosukunnara balugarukoti garu yee balunii.eeru anigrahisthene karuninchandi bhuvilo velasina yee gandharva gana parijathanni🙏
@ramamurthyr2665Ай бұрын
Exactly guruvugaru
@ravimaddela99553 жыл бұрын
Naku ee program eppudu gurthuku vachhina ee program rewind chaesta... Exllent