సూ.... పర్ మంచి అర్ధవంతమైన పాట బాగా పాడారు జైభీమ్ ✊🌹🤝
@singersrinivas2 ай бұрын
Thank you sir 🙏
@prajendrareddy80382 ай бұрын
సార్ నేను ప్రతి రోజు మీ పాట వినే నిద్రపోతాను గ్రేట్ విశ్వకవి జాషువా గారు
@singersrinivas2 ай бұрын
You are inspiration sir 🙏
@nagababukandukuri19865 ай бұрын
విశ్వనరుడు జాషువా 🙏🙏🙏
@singersrinivas5 ай бұрын
నిజం ధన్యవాదాలు 🥭
@darapusrinivas5 ай бұрын
మనసు కవి మనసున్న కవి *జాషువా* గారి గూర్చిన పాట అద్భుతం, మీ గాత్రం మహాద్భుతం 👏👏👏💐🙏
@singersrinivas5 ай бұрын
అవును సోదరా, ధన్యవాదాలు 🥭
@ChigurupatiRangaRao2 ай бұрын
Byu❤😊@@singersrinivas
@mastanvalishaik57039 күн бұрын
Chala chakkaga padarandi jai bheem jaijashuva
@singersrinivas8 күн бұрын
Thank you sir 🙏
@veerakumariganta22012 күн бұрын
మాస్టారూ! వినసొంపుగా ఉన్నాయండి మీరు ఆలపించిన గీతాలు
@sundararajumunnangi12983 ай бұрын
మన గుర్రం జాషువా గారి సత్య హరిచంద్ర పద్యాలు అంటే చాలా ఇష్టం
@singersrinivas3 ай бұрын
👌
@BhupathiBoddepalli4 күн бұрын
Superb ,chala bagundhi sir
@singersrinivas3 күн бұрын
Thank you sir
@peddirajukolati85373 ай бұрын
రాజు మరణించె నొక తార రాలిపోయె ?? కవియు మరణించె నొక తార గగన మెక్కె!! రాజు జీవించు రాతి పలకల యందు ?? సుకవీ జీవించు ప్రజల నాలుకల యందు!! .... కవి చక్రవర్తి జాషువా... ✍️
@singersrinivas3 ай бұрын
Yes sir 🙏
@m.v.gonareddymaram53452 ай бұрын
అందరి అభిమాన ప్రజా కవి
@sivaprasadholy54043 ай бұрын
సత్యహరిచంద్ర నాటకం లోని పాడే కాటిసీను పద్యాలు అన్నీ కూడా జాషువా గారి రచనలే
@singersrinivas3 ай бұрын
అవునన్నా, inspirational writings
@seshacharimadhavilathachir82423 ай бұрын
జాషువా గారు మా నరసరావుపేట పక్కనే వినుకొండ లో ఉండేవారట.. చిన్నప్పుడు మాకు స్కూల్ లో ఏ పోటీ లో గెలిచినా ఆయన పుస్తకాలే బహుమతులు గా ఇచ్చేవారు.. మేము అన్నీ చదివే వాళ్ళము
@singersrinivas3 ай бұрын
అదృష్టవంతులు మీరు🙌
@nvrmurty3964 ай бұрын
చాలా చక్కటి రచన.. అంతే చక్కగా ఇరువురు పాడారు సర్ 👍👌👌👌🌹🌹🌹🌹🙏🌹🙏
@singersrinivas4 ай бұрын
ధన్యవాదాలు సార్🙏🌹🎁
@RowthuGovind3 ай бұрын
🙏🙏. 👌
@singersrinivas3 ай бұрын
Thank you 🙏
@sharingcaringservingminist39533 ай бұрын
Wow ! Wonderful your voice and beautiful singing Moses ❤❤❤. Blessings 🙌🙌🙌
@singersrinivas3 ай бұрын
thank you brother 🙏
@jagadishgona6310Ай бұрын
Super
@singersrinivas29 күн бұрын
Thank you sir
@CPTNDANIEL2 ай бұрын
Super
@singersrinivas2 ай бұрын
🙏🎁
@seshubabukaja87195 ай бұрын
Excellent Srinivas garu. Congratulations to you and to your daughter. 💐💐💐💐💐 Seshubabu
@singersrinivas5 ай бұрын
Thank you very much for your blessings sir🙏
@abhignadeepshika16384 ай бұрын
ఆహా... అమృతం...అద్భుతం...
@singersrinivas4 ай бұрын
Thank you sir 🥭🥭🥭
@brahmamv83463 ай бұрын
Gurram Jaashuvaa garu maanavatvaanni melukolipina mahanubhavulu.
@singersrinivas3 ай бұрын
👌🙏
@renun98785 ай бұрын
విశ్వ నరుడికి నిఖార్సయిన నివాళులు
@singersrinivas5 ай бұрын
🙏🙏🙏
@kundanatiprasadam32513 ай бұрын
Vandanalu
@singersrinivas3 ай бұрын
@@kundanatiprasadam3251 thank you sir 🙏
@bollipokrupakaran29895 ай бұрын
Excellent excellent excellent 💐🙏💐blessings to daughter 💐
@singersrinivas5 ай бұрын
Thank you uncle 🙏🙏
@hamsaragamAndhrafolk5 ай бұрын
మీ పాట ఒక అద్భుతం సార్ 🎉🎉🎉🎉👌👌👌👌🌹🌹🌹🌹🌹
@singersrinivas5 ай бұрын
ధన్యవాదాలు sir 🥭🥭
@kalasagaryellapu37514 ай бұрын
చాలా బాగా రాసారు, పాడారు.
@singersrinivas4 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏
@SairajuAlugula-c2e3 ай бұрын
Superb song by song
@singersrinivas3 ай бұрын
thank you bro 🙏
@ramakrishnatiruveedula8845 ай бұрын
Super sir
@singersrinivas5 ай бұрын
Thank you 🙏 sir
@ramayya19545 ай бұрын
Wonderful rendering ❤
@singersrinivas5 ай бұрын
Thanks a lot 😊 sir
@sailajapitta83765 ай бұрын
Super sir,,,🎉🎉🎉
@singersrinivas5 ай бұрын
Thank you sir
@prasadrao91365 ай бұрын
Voice super sir
@singersrinivas5 ай бұрын
Thank you sir
@SpoorthiStudiosBLVSАй бұрын
ఈ సాంగ్ లిరిక్స్ పెట్టండి అన్నగారు❤
@singersrinivasАй бұрын
తెలుగోడి ప్రపంచాన రెపరెపలాడే మానవత్వపు జెండా.. దురాచార బంధనాల వెన్ను విరిచిన అజెండా.. వినుకొండ గుండె నుండి పుట్టిన దళిత కుండ... తెలుగు తల్లి మెడలోన వాడి పోనీ అక్షరాల దండ.. ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా-కవి చక్రవర్తివా కులవివక్ష తలపైన అగ్నిజాషువా బహుజనులకు అండగా ప్రచండ జాషువా అగ్ని జాషువా భాస్కరుడు జాషువా మన గుర్రం జాషువా క్రూరమైన కుల రక్కసి పీడన రోజులలో లింగమాంబ, వీరయ్యల కన్న పుత్రుడా దుర్నీతుల దురాచార అగ్రవర్ణ హేళనలో జాగృత జ్వాలగ ఎగిసిన కావ్య పుత్రుడా ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా కవి చక్రవర్తివా గుడి, బడి .... గుడి,బడి సమాజం పంచముడని గెంటిన పచ్చి నిజాలను తెలిపిన అక్షర వైతాళికుడా పేద, బడుగు దళిత వర్గ సోదరులకు రక్షకుడా.. పేద బడుగు దళిత వర్గ సోదరులకు రక్షగా.. కలం త్రిశూలం పట్టిన సామాజిక యోధుడా.. ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా కవి చక్రవర్తివా...
@madhavilanka74434 ай бұрын
Chala bagha border sir abhinandanalu meeku kavitri Madhavi Guntur
@singersrinivas3 ай бұрын
Thank you madhavi garu🙏
@sreenukasse31605 ай бұрын
Excellent 🌹🌹🌹🌹👏
@singersrinivas5 ай бұрын
Thank you 🙏
@geetanjalikandulapati46145 ай бұрын
Chala bagundhi sir. God bless you ma chorus chala baga paadavu
@singersrinivas5 ай бұрын
Thank you ma'am 🙏
@nagababukandukuri19865 ай бұрын
చాలా బాగుందండీ 🎉🎉🎉
@singersrinivas5 ай бұрын
ధన్యవాదాలు సోదరా 🙏
@PragnaDasChintapalli5 ай бұрын
Excellent 👌👌👌👌
@singersrinivas5 ай бұрын
Thank you uncle 🙏
@narendrakumarkoduru38574 ай бұрын
హైపర్ 🎉🎉🎉
@singersrinivas3 ай бұрын
Thank you🎁
@ramaraokashapogu70733 ай бұрын
చాలా బాగా ఉంది సార్
@singersrinivas3 ай бұрын
Thank you sir🎁
@medararamarao3 ай бұрын
ప్రణామములు🎉 సార్
@singersrinivas3 ай бұрын
అంత పెద్ద మాటలెందుకు సార్, ధన్యవాదాలు సార్
@Bnh-gd7hb4 ай бұрын
Excellent
@singersrinivas4 ай бұрын
Thank you Sir 🙏
@srmathhub20405 ай бұрын
Excellent Bro
@singersrinivas5 ай бұрын
Thank you bro 🥭
@madusiradhika32165 ай бұрын
👏🏼👏🏼👏🏼👏🏼
@singersrinivas5 ай бұрын
Thank you ma'am
@mcramanjaneyulu47653 ай бұрын
Super lyrics sir.me voice ki salute
@singersrinivas3 ай бұрын
Good lyrics sir, thank you 🙏
@vsb40365 ай бұрын
🎉❤👏👏👏👏
@singersrinivas5 ай бұрын
🙏🥭🥭🥭🥭🥭💐
@YedlaRamesh-j6v3 ай бұрын
Marvless sir
@singersrinivas3 ай бұрын
Thank you sir 🙏
@tscbosetadanki96543 ай бұрын
అన్నసూపర్ అన్న
@singersrinivas3 ай бұрын
Thanks Anna💐
@nagarajun27315 ай бұрын
❤❤❤
@singersrinivas5 ай бұрын
🙏
@ProdduturiDevamatha5 ай бұрын
Super sir👏👏👏👏👏👏
@singersrinivas5 ай бұрын
Thank you madam 🙏
@myexperimentsmyideas44675 ай бұрын
Super... Bro💐💐💐🎉
@singersrinivas5 ай бұрын
Thank you bro 🙏
@charancharan7183 ай бұрын
Good message sir
@singersrinivas3 ай бұрын
Yes🙏
@anjalibotla42853 ай бұрын
Lyrical song kaavaali sir send me immediately
@NagaiahKandikanti3 ай бұрын
❤❤❤❤❤
@singersrinivas3 ай бұрын
Thank youuuu
@lakshminarayanatiramdasu81293 ай бұрын
మహా కవి కి వందనాలు
@singersrinivas3 ай бұрын
🙏
@suddapallivivek74123 ай бұрын
సింగర్ cell no please
@sreeram60742 ай бұрын
Tr ఎ మంచిది ఇంగ్లీషు నుండి తెలుగు
@singersrinivas2 ай бұрын
Not understand sir
@rajukumarhyb39453 ай бұрын
Outstanding. Voice is near to SPB. But punch in the voice is lacking. Please practice more. You will achieve that.
@singersrinivas3 ай бұрын
Sure, Thank you 🙏🍹
@చామర్తిశ్రీనివాసగోపాలరావుКүн бұрын
❤ జాషువా సొంతడబ్బా బిరుదు. " విశ్వనరుడు " తప్పు సమాసం. ❤