It's a pleasure watching one of the great directors of telugu film industry sharing his experiences with Shastri garu... Krishna Vamsee garu is a very simple, humble, honest and unassuming person...మూడు Filmfare అవార్డులు, రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఒక అయిదు నంది అవార్డులు సంపాదించుకున్న ఆయన ఇప్పటి వరకూ కేవలం 21 సినిమాలు మాత్రమే తీశారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది.....తీసినవి తక్కువే అయినా, జనరంజకమైన సినిమాలు తీశారు.. ఆయన తీసిన సినిమాల లో "అంతఃపురం" నా all time favourite... Wishing him all the very best... C S N MURTHY
@RamprasadGidugu286 ай бұрын
Correction sir.. 3 National Awards and 9 Nandi Awards
@csnmurthy42226 ай бұрын
Thanks for correcting me.. 👍
@ananda19486 ай бұрын
మౌనముని..ఈ మా కృష్ణవంశీ గారికి, ఎన్ని భావాలో ఇముడ్చకున్న వీరి మాటలు మనసు పొరలు విచ్చుకుని అలలుగా, తెమ్మరలుగా అలా మన గుండెలలో జ్ఞాపకాలను తట్టి మేలు కొలుపుతూ అహ...ఇక వర్ణించ లేకున్నా
@Tsomoriri6 ай бұрын
స్కూమో అయితే
@madhuKamepally-hu1bz6 ай бұрын
అలనాటి రామచంద్రుడు song లో పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుని మునివేళ్ళు..... పచ్చని మెడపై వెచ్చగా రాసేను చిలిపి రహస్యాలు.... నేలకు జారేను తారకలై ముత్యాల తలంబ్రాలు..... ఇద్దరి మనసును ముద్దగా చేసెను తుంటరి జలకాలు.... ఈ సాహిత్యాన్ని ఎవరు రాయలేరు
@santhudhanalakota85876 ай бұрын
చిన్న సవరణ,దయచేసి తప్పుగా అనుకోకండి పుస్తెలు కడుతూ (పురుషుడి) నేలకు (జారిన)తారకలై
@vincent85_125 ай бұрын
@@santhudhanalakota8587🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanuvoleti6 ай бұрын
ఒక అద్భుతమైన గీత రచయితకు అపురూపమైన నివాళి కృష్ణ వంశీ గారి అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ రెండు సంచికలూ
@JaggaRao-xg7cx6 ай бұрын
సాహిత్యం పరంగా .. అద్భుతమైన పాటలు అందించినా.. అందులో కొన్ని..1. మహర్షి లోని సాహసం నా పధం 2. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. 3. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడుగుకు 4. ఏదారెదురైనా ఎటువెలుతుందో నేనడిగానా 5. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం.. ఇవి అద్భుతః
@ramanisadasivan47416 ай бұрын
Super episodes, very polite person krishna vamsi garu
@madsfromlagos6 ай бұрын
అద్భుతమైన నివాళిని అందిస్తున్న ఈటీవీ వారికి, పార్థు గారికి, మీ బృందం అందరికీ నమస్సుమాంజలి. వచ్చే ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం.
@TataraoEegala-y1k6 ай бұрын
కృష్ణవంశీ గారు మాట ప్రతి పలుకు తేనెల ఉంటుంది. మంచి ఇంటర్వ్యూ మనసుకు హత్తుకునేలా ఉంది
@cnu27676 ай бұрын
i want to admit one thing to Krishnavamshi garu and Telugu People in Anthahpuram film guruji has written one song i.e., Kalyanam Kanundi this is the one the best song ever scripted in the History of Literature in last Charanam especially the Romance and giving birth to the child. unimaginable thoughts Itte Karuguthunnadi Maaha Priyamaina ee kshanam Venakaki Thiraganannadi, Kaalanni ela Aapadam vadilaamante nedu theeyani shruthi ga maari eto pothundi kaavalante choodu ee Aanandam manatho thanu vasthundi Ee Haayi Antha Maha Bhadranga Daachi Paapayi chesi, naa Praanale Posi Noorella Kaanukalle, ni chethikandhinchana this song must be Top 3 of Sirivennela
@PS.Namonarayana6 ай бұрын
Excellent interview Thankyou pardhu garu and Krishna vamsi garu Great tribute to Guruji
@lalitaramineni95646 ай бұрын
Yes I too.. vamsi garu, ala chepthu unte vintu unte akkada unna feeling vasthondi. Sitarama sasthri garu namo namaha..
@venkatasathyasambasivaredd36696 ай бұрын
Sir for every narration behind the song as explained by Krishna Vamsi Garu is highly appreciated one and I am very much impressed for the above programme and thanks for the entire team and management of ETV Sir
@TheBalu19626 ай бұрын
Extraordinary interview. Really Krishna Vamsi Sir revealed his association with Sri Satry garu to us which is useful for us. Congratulations to the team
@Sklmnews6 ай бұрын
100% credit కృష్ణవంశీ గారిదే
@swathihr186 ай бұрын
Superrr interview...can listen much more from krishnavamshi garu...what a beautiful thoughts , story lines for songs, superrrb
@chandini786.shaikshaik.cha85 ай бұрын
Harini garu chala Baga padaruuu....
@cnaivlogs63566 ай бұрын
Has been eagerly waiting for this part (first comment!) కృష్ణవంశీ గారితో ఇంటర్వ్యూ లాగా లేదు, ఆయన మనసు పరిచినట్టుంది. Original song’s soul is missing in Mallikarjun’s voice😒
@bhagavan12366 ай бұрын
Ye pata vinnani nennu jagamantakutubam song matram motham vinna! That's the Greatness of this song's lyrics!
@hanumantharaob62236 ай бұрын
I love you KV sir forever❤❤
@కోడిఎగ్6 ай бұрын
16:46 బలపం పట్టి భామ బళ్ళో అని సిరివెన్నెల గారు వందల సార్లు మొత్తుకున్నారు . అయినా పార్థసారధి గారు వొళ్ళో అని పాడుతున్నారు 😢
@narsaiahganji97026 ай бұрын
పార్థు గారు, ఈ ప్రోగ్రాం కు సాహిత్యం, సంగీతం గురించి తెలిసి, సిరివెన్నెల తో బాగా సాన్నిహిత్యం కలిగిన లేదా పనిచేసిన కళాకారులను మాత్రమే పిలవండి. సిరివెన్నెల గారి పాటను విశ్లేషించే నైపుణ్యం ఉన్న వారికే అవకాశం ఇవ్వండి.గతంలో పెద్ద హీరో తో చేసిన ఇంటర్వ్యూ కు, ఇపుడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తో చేసిన ఇంటర్వ్యూ కు ( అలాగే పోయిన సారి తనికెళ్ల భరణి తో చేసిన దానికి) ఎంతో తేడా ఉంది.. స్టార్ హీరోల అవసరం లేదు.
@nagarajbarla29936 ай бұрын
Krishna Vamsi + sirivennela = ❤♾️
@chanducourageous70136 ай бұрын
We want part 3🤩🤩
@janardhanrao45216 ай бұрын
ఒక పాడుతాతీయగా, తరువాత అంత డెప్త్ ఉన్న ప్రోగ్రాం..థాంక్స్ టు ఈటీవీ, పార్ధు గారు
@paadipanta26076 ай бұрын
కృష్ణ వంశీ ఆలోచనలు చాల ఉన్నతమైనవి, ఉత్తమమైనవి. మనుషుల మధ్య బంధాలు, సంఘం లో బాధ్యతలు తెలియచెప్పే విధంగా అయన సినిమాలు ఉండేవి. కానీ ఆయనలో ఇప్పుడు ఆ క్రియేటివ్ స్పిరిట్ ఎందుకు తగ్గింది, ఆయన్ను నైరాశ్యం ఎందుకు ఆవహించింది అని ఎప్పుడు నేను ఆలోచిస్తూ వుంటా. సిరివెన్నెల భౌతిక మరణం ఆయనలో వున్న ఆ క్రియేటివ్ స్పిరిట్ ని చంపేసింది అని నాకు అనిపించింది. మనం ఎప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళ కోసం ఎంతో శ్రమిస్తాం. వాళ్ళు లేకపోతే విశ్రమిస్తాం. కృష్ణవంశీ కి కూడా పితృ సమానుడయినా సిరివెన్నెల దూరమవడంతో ఎవరి మెప్పు కోసం నేను పనిచేయాలి అనే ఆలోచన, తప్పు చేస్తే అయన తిడతారు అనే భయం, ఒకవేళ తప్పులు చేస్తే, అయన చేయి పట్టుకుని నడిపిస్తారనే దైర్యం ఉండేదేమో. అది ఇప్పుడు లేదు. అందమైన భార్య, పిల్లలు ఆ లోటు పూర్తి చేయలేకపోవడం ఆయనకు సిరివెన్నెల మీద పితృసమానమైన ప్రేమ నిలువెత్తు నిదర్శనం. వీటిని అధిగమించి ఆయనలో ఆ నిన్నటి స్పిరిట్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఒక మంచి ఎపిసోడ్ అందించిన ఈటీవీ యాజమాన్యానికి, పార్థు కు కృతజ్ఞతలు.
@kranthikumar67606 ай бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@anilkmr3892 ай бұрын
Guide me also ...how to write in his way I love sirivennela garu..
@chmaheshyadavap57486 ай бұрын
i love Sirivennala sitarama Shastri sir ❤
@vijayakishore95505 ай бұрын
Great interview..madhyalo praveenkumar koppolu garu paadina song as it is balu garila dimpesaru👌👌👌🎵🎶
@p.ravikumarpanthulu55116 ай бұрын
కృష్ణ వంశీ గారు సూపర్ బాండింగ్ with శాస్త్రి గారు ❤🥰💐
@padmavathimalladi83536 ай бұрын
ఈ క్రెడిట్ అంతా ETV కే సిరివెన్నెల గ్రేట్ Thank You పార్థుల కృష్ణవంశీ గారు గ్రేట్ డైరెక్టర్ Great program
@krishnarao90906 ай бұрын
బహుశా గురువుగారు గురించి కృష్ణవంశీ గారు చెప్పినట్టు ఇంకెవ్వరూ చెప్పలేరేమో
@chmaheshyadavap57486 ай бұрын
i love Kv sir ❤
@కృష్ణKumari6 ай бұрын
💐👌👌👍no words very nice and so interesting congratulations all the team
@pavangaraga6 ай бұрын
We are anxiously awaiting Mani Sharma and Trivikaram.
@manjug84706 ай бұрын
Krishan vamsi gaaru maatladthunte entha sepaina vinalaniposthundhi. True story: gulabi nenu 8th class lo school ki start ayyi dumma kotti chusa. 9th lo ninne pelladtha hostel goda dhuki mari vella. 😅. Big fan of KV. Ofcourse i was one of the toppers in class
@sureshmannaru30336 ай бұрын
❤
@RajuRaju-xu4ug6 ай бұрын
మాటల మధ్యలో సాంగ్స్ వద్దు సార్.... ఉన్న length ఎక్కువ వద్దు... ఇక్కడ ఈ ప్రోగ్రాం లో సాంగ్స్ కంటే ఆ సాంగ్ బాక్ స్టోరీనే , సిరివెన్నెల గారికి, డైరెక్టర్ మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తి గా ఉంటుంది so song play చెయ్యడం కంటే discussion ఎక్కువ ఉండేలా ప్రోగ్రాం desing చెయ్యండి
@airpulavinod64686 ай бұрын
Waiting for part 3
@swathihr186 ай бұрын
Wow part 3 is there ,,,waiting for it
@vishwa36376 ай бұрын
Everything is great parthu gaaru..but guest edaina cheppaalani try chesetappude meeru paadesthee..they are waiting
@yncelluloids6 ай бұрын
పార్ధు గారు వంద మంది త్రివిక్రమ్లులు వచ్చిన కృష్ణ వంశీ గారి తో సమానం కాదు. ఎందుకు అంటే కృష్ణ వంశీ గారి అంతరంగన్ని కదిలిస్తే పార్ధు గారు మీరు శాస్త్రి గారి మీద 1000 ఎపిసోడ్ లు చేయవచ్చు. శాస్త్రి గారికి 🌹🙏🌹. వందనస్సుమాంజలులు. కృష్ణ వంశీ గారికి 🌹🙏🌹 కృతజ్ఞతలు పార్ధు గారికి 🌹🌹 ధన్యవాదములు 🍁
@krishnarao90906 ай бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు. మీరు చెప్పింది 100%నిజం 🙏🙏
@bhanuvoleti6 ай бұрын
Y ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ లో శాస్త్రి గారి పాటల గురించి సంపూర్ణ వివరణతో లోతుగా ఆవిష్కరించిన ఎపిసోడ్ కృష్ణ వంశీ గారి తో మీరు చేసిన ఎపిసోడ్ పార్థు గారూ..అభినందనలు
@mk442146 ай бұрын
What was endearing about Krishna Vamsi was, he NEVER took credit to ANYTHING... everything was either Sastry gary or the Music Directors ...
@crisvamc836 ай бұрын
సినీవాలి సినీవాళి
@venuniha6 ай бұрын
' బలపం పట్టి భామ బళ్ళో' అని సిరివెన్నెల గారు రాస్తే.. ' భామ ఒళ్ళో' అని పొరపాటు పడుతున్నారు చాలామంది. చివరికి ఈ స్పెషల్ ప్రోగ్రాం యాంకర్..సింగర్ పార్థు గారు కూడా అదే పొరపాటు చేశారు..
@PavanKumar-kd3xz6 ай бұрын
ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది ఈ పోగ్రామ్ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు ఇంకా బాగా మాట్లాడగలరు ఇంకా బాగా చెప్పగలరు త్రివిక్రమ్ గారు ఈ ప్రోగ్రాం క
@RajuRaju-xu4ug6 ай бұрын
Thank you త్రివిక్రమ్ గారు ప్రోగ్రంకి ఎప్పుడు వస్తారు...?
@harshatheja21916 ай бұрын
Sri anjaneyam lo tika Maka Maka tika song oka miracle
పనికిరాని ఎన్నో వచ్చే ఈ మీడియా మాధ్యమంలో కొత్తగా చెవిలో తేనె పోసినట్టు ఉంది
@srivasudev6 ай бұрын
Kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏
@lakshmiperumallu14805 ай бұрын
ప్రసవ వేదన లాంటి ది
@DevathiAnji6 ай бұрын
ఇంటర్వ్యూ ప్రోగ్రాం బాగుంది
@PKAKJ6 ай бұрын
ఏడు మల్లెలెత్తు సుకుమారి అంటే ఇప్పటికీ కూడా నాకు అర్ధం కాలేదు
@saginathamramaprasad19036 ай бұрын
తెలుగు సాహిత్యం చదవండి తెలుస్తుంది
@PKAKJ6 ай бұрын
@@saginathamramaprasad1903 అంత.. ఖాళీ +ఓపిక రెండూ లేవు
@Virans_Visions6 ай бұрын
Ammayi Jada lo mallepoolu mala pettukuntadi kada, antha sukumaram ga undey ammayiki entha kastam vachindi ani meaning...in the song situation, bogi pandaga, andaru ladies rangu muggulu veystaru, which is very tough, so he is referring to the ladies who are sensitive like flowers but doing hardwork for the rangoli, watch the song once
@PKAKJ6 ай бұрын
@@Virans_Visions ఏడ్చినట్టుంది నీ అర్థం
@Virans_Visions6 ай бұрын
@@PKAKJ nee antha Telugu Naku radu and seetharama sastri gari ni question cheysey antha talent naku ledu, namaskaram meku.
@munireddy43326 ай бұрын
Krishna vanshi is greater director hatus of you sir
@nagarjunayt6 ай бұрын
Mallikarjun, Gopika Poornima బాగా పాడారు. కానీ మల్లి గారు, "వెన్నెల పూతల మంటను నేనై" అని పాడాల్సింది "వెన్నెల కూతల" అని పాడారు. అలాగే పాట చివ్వర్లో "సినీవాలి" అని పాడాల్సిన చోట "సినీవాళి" అన్నారు. Please correct yourself.
@mvrk51996 ай бұрын
e song ki antha high pitch akkarledu
@sansunoctopus12026 ай бұрын
Sir yokka songs vintu unnantha sepu naa eyeslo neeru thirigayi.....ilanti vaalu malli puttaru gaka puttaru...
@virajanand40626 ай бұрын
కృష్ణవంశీ గారు- 🙏🙏🙏🙏🙏. పార్ధు - మీరు సింగర్ గా ఈ షోకి బావుంది.. అదనపు హంగు. అతివినయం- వగలు చిరాగ్గా ఉన్నాయి ఈ షోకి- అన్ని ఎపిసోడ్‌లలో.
@vasudevkakaveti86124 күн бұрын
పార్థుగారు, ఆది బలపం పట్టి భామ ‘ఒళ్లో’ కాదు, అది భామ ‘బళ్లో ‘. ఈ మాట శాస్త్రిగారే స్వయంగా చెప్పారు. పెడఅర్థం రాకూడదు అని. కాబట్టి కనీసం మీరైనా కొంచెం సరిదిద్దుకోండి!! జనాలకి తెలియజేయండి. thanks
@8thcolor6 ай бұрын
కృష్ణవంశీ గారిని ఇంటర్వ్యూ చేయడం అంటే అంత తేలిక కాదు . ముందు కాస్త హోం వర్క్ చేయాల్సింది.... ప్చ్
@sansunoctopus12026 ай бұрын
Indhuke antaremo krishnavamshi garini creative director ani
@tumucharan6 ай бұрын
antha andanga charcha jarugutunte madyalo aa orchestra enduk saami...
@rajasekharg89916 ай бұрын
Pardhu chalaaa pedda buildup istunnadu
@narsaiahganji97026 ай бұрын
పార్థు గారు ఒక క్రియేటివ్ డైరెక్టర్ ముందు అలా కాళ్ళు బారుగా సాచి కూచోవడం మర్యాద కాదు. కృష్ణ వంశీ గారు ఎంత ఒద్దికగా కూర్చున్నారు.
@sritej0096 ай бұрын
Mr.Anchor .. pls you are doing a great job with your questions..but please do not sing ..it is definitely effecting the flow .. PLEASE DONT SING