Hats off Krish... It takes an intellect to understand, suggest and get the best out of Guruji... Perhaps, you inspired Sirivennala garu ... We are seeking many more beautiful , meaningful films from you....
@cnaivlogs63562 ай бұрын
I got a chance to understand the taste, knowledge and vision of Krish through this program. I know he wants to make good films, but never thought he thinks so deep!
@pdprasad12662 ай бұрын
రేపటి శిశువుకి పట్టే ఆశల స్థన్యం.. నేటి డైన్యానికి ధైర్యం ఇద్దాం.... రా ముందడుగేద్దాం... ఇంతకన్నా ప్రపంచపు సాహిత్యం రాసేదేవడు... మన శాస్త్రి గారు తప్ప... 🪔 ఖండలుగా విడదీసిన జెండాలన్నీ.. తల వంచే తలపే అవదా..? Great Great Great సాహిత్యం....... శాస్త్రి గారు...👑
@pullepulic32782 ай бұрын
🙏
@kalyaniveluri84612 ай бұрын
Great
@pdprasad12662 ай бұрын
రా... ముందడుగేద్దాం... విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా..? ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా.? అడిగావా భూగోలమా..? నువ్వు చూసావా ఓ కాలమా..?? Noble సాహిత్యం రాసేసారు ఈ పాటలో గురువు గారు.... 🔥💥🙏🏻✍🏻🌟🏅
@raviprasad38292 ай бұрын
No words... Just 🙏🙏🙏
@krishnarao90902 ай бұрын
భగవత్ గీత అంతా ఒకే పాట లో చెప్పేసిన మహానుభావులు 🙏గురువుగారు🙏 కృష్ణం వందే జగత్ గురుం
@vishwa3637Ай бұрын
విద్వేషం పాలించే దేశం ఉంటుందా...english వాళ్ళు రాసుంటే noble price వచ్చేది.universal writer shaastry gaaru
@kranthikumar67602 ай бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@kalyaniveluri84612 ай бұрын
చాలా బావుంది❤
@psraju-k9t2 ай бұрын
Nijamgaane “ itu itu “ ki anyayam jarigindi 😊
@chaicharminar46742 ай бұрын
Kanche song ku national award raaledu ante inkaa nammalekapotunna...Awards don't deserve Guruji..he is bigger than those..
@ManojKumar-sf7cb2 ай бұрын
Imperfect compositiion of committees is d reason for injustice done to songs of Sastry garu.
@challaramaphani75032 ай бұрын
భాష ఎందుకు? భాషలేని feel ని భాషలో. చెప్పగలగడం సిరివెన్నెల గొప్పదనం! భయంకరంగా పద్యాలు పాడిన ఎన్టీఆర్ తర్వాత ఎస్వీఆర్ క్షణకాలపు తృణీకార ఛీత్కారాన్ని ఏ భాషలో చెప్పగలం?
@KrishnaRaoK-wq4ys2 ай бұрын
Please add lyric in words when singing the song to know it's real value as some of the words may bit be clear while hearing!
@kovilamadhuri60122 ай бұрын
Krish garu thana filim ayina kuda Baga notes rasukoni edi miss kakunda cheypinaru Mee bhash meda pattu ku hat's off sir
@PKAKJ2 ай бұрын
RGV కోసం ఎదురు చూస్తున్నా....
@yashwanth722 ай бұрын
Great insights as usual. Only bad thing about this episode is Geeta madhuri's horrible singing in the end. Worst sir! 34:04
@sarmagln2 ай бұрын
అయ్యా వేటూరి గారి పైన ఇలాంటి సిరీస్... చేస్తే... ఆయన పైనుంచి.. చాలా ఆనందపడతారు... ఒకసారి ఆలోచించండి....
Geetha Madhuri voice asl suit avvaledu 🤮🤕 she didn't sing well... Disturbed the mood of the show
@NanduTalksSongs2 ай бұрын
Program chaala bagundi kaani ah anchor over expressions and naa ucchvasam voice over chaala chaala irritating undhi
@pdprasad12662 ай бұрын
రా... ముందడుగేద్దాం... విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా..? ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా.? అడిగావా భూగోలమా..? నువ్వు చూసావా ఓ కాలమా..?? Noble సాహిత్యం రాసేసారు ఈ పాటలో గురువు గారు.... 🔥💥🙏🏻✍🏻🌟🏅
@pdprasad12662 ай бұрын
రా... ముందడుగేద్దాం... విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా..? ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా.? అడిగావా భూగోలమా..? నువ్వు చూసావా ఓ కాలమా..?? Noble సాహిత్యం రాసేసారు ఈ పాటలో గురువు గారు.... 🔥💥🙏🏻✍🏻🌟🏅