సంగీతం తెలిసిన వాళ్ళకే గీతమాధుర్యం తెలుస్తుంది.పట్నాయక్ గారి పాట గుండె లోతుల్లోంచి వస్తుంది.ధన్యవాదాలు🎉🎉
@NanduTalksSongs5 ай бұрын
Uday kiran & RP gaari combo
@annapurna64625 ай бұрын
E t v. Ramoji rav gariki munduga naa padhabhi vandanalu anni programs exllente🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@ramareddyk78835 ай бұрын
RP గారి music, voice చాలా sweet గా ఉంటాయి... శ్రావ్యమైన సంగీతం, పాటలు...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@annapurna64625 ай бұрын
R p sir cinimalu ayana patalu exllent🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ummadirkr5 ай бұрын
శాస్త్రి గారు ....వ్రాసిన పాటలు "సినిమాలు " ఫెయిల్ అయినాఏమో కాని " ఆయన పాటలు నెవెర్ ఫెయిల్ " ఇప్పడు ఆయన మనమద్యన లేకపోవడం చాలా భాదాకరం ....we miss you sir !
@MuraliKrishana-up7qs5 ай бұрын
Whe miss you sir
@jabilligovindaraju14235 ай бұрын
❤
@kamasamudramhemanthkumar2105 ай бұрын
I am big fan of R. P. Patnayak and naaku S. P. Balasubramanyam voice antey entha ishtamo R. P. Patnayak gari voice antey kuda antey ishtam❤❤❤😍😍🥰🥰🥰🙏🙏🙏
@KishoreSadhu-lf8gu2 ай бұрын
I am. Fan rp pattnayak ,ealaeala song, edho edho aipothunnadhi, kya molodi sir ,
@sharathsharma80275 ай бұрын
నీ స్నేహం మూవీ లో ( కొంతకాలం కిందట ) friendship song చాల బాగుంటది ❤❤
@videos.viswaphotography4144 ай бұрын
A big fan for RP garu and shastri gari combination...
@SampathKumar-up2fk5 ай бұрын
Nee Sneham movie,superb songs by RP
@srinivassarmavellanki83794 ай бұрын
Chorus singers 🎉🎉🎉.
@sukumarjonnalagadda66495 ай бұрын
RP garu Mee music malli vinalani undi . So I hope directors make such movies where you music is the soul
@kavithaponnapalli26405 ай бұрын
Very happy to see Usha gaaru in this episode.... She is the most talented and versatile singer... but unfortunately telugu industry forgot her....
@PKAKJ5 ай бұрын
చినుకు తడి కి చిగురు తొడుగు పువ్వమ్మా పాట 👌👌👌👌
@-q-b0_14 ай бұрын
Melody King RP Patnaik
@padmajacheethirala86045 ай бұрын
ఈ కార్యక్రమంలో ఉషాగారి తో పాడించారు.చాలా బాగుంది.
@adityavarma2614Ай бұрын
parthu garu mee, kaallaku namaskaaram, however, we want trivikram, i hope, it's not the last episode, this program should continue last for ever
@Lakshmidevi-sq7lz5 ай бұрын
TQ soooooooooo much sir. Part 2 upload chsinadduku
@skmohammad93425 ай бұрын
Rp gari voice excellent
@PS.Namonarayana5 ай бұрын
సూపర్ థాంక్స్ R P గారు
@kondetivenkataramanarao31155 ай бұрын
15.43..super
@chalapathikaipa450Ай бұрын
Mana Telugu Thalli Ki Thana sahitya Akshra puspanjali ….Mana sirivennala
@saidavalidoodekula940810 сағат бұрын
Devi sri Prasad gari ni kuda invite chyyandi sir
@marutiprasadcareernet15025 ай бұрын
oka saari SPB gaarini airport lo choosa, Begumpet airport lo, a feeling ela vundante Tirumala lo Venkateswara Swami ni choosina feeling, chinnpatinunchi ayana patalu vini perigina naaku just Swami darshanam any feel vachindhi but nenu audotgraph ani photograph ani ayana daggaraku poledu endukante ayana ye mood lo vunnaru by mistake ayana nannu ignore chesthe leda kasurukunte naaku gunde pagilinantha pani avthundi and life long ade bad experience tho bathakali so i suggest i you really admire someone do not trouble them.
@ayalavijayakanth79985 ай бұрын
తెలుగు లో మంచి పాటలు రాసే వాళ్ళు వున్నారు వాళ్ళ కి మనం సరియైన గుర్తింపు ఇవ్వడం లేదు.
@shrrawankumaar5 ай бұрын
ఆర్.పి గారి వాయిస్ ఇప్పటికీ మాములుగా లేదు.. ఆర్.పి గారు మీరు మళ్ళీ త్వరగా మ్యూజిక్ స్టార్ట్ చేయండి. మీ మ్యూజిక్ నీ మళ్ళీ ఫ్రెష్ గా ప్రజల్లోకి తీసుకురండి. మీలాంటి వాళ్ళు ఇలా మిగిలిపోకూడదు.
@ramanisadasivan47415 ай бұрын
RP garu, meeru inka telugulo music direct chesi padali. Please. Mee voice maaku chaala ishtam. Bagundunthi
@Lakshman08315 ай бұрын
RP garu malli music cheste baaguntundi
@PM-vu2dm5 ай бұрын
@ 9:25 ఉష గారిని చూడగానే పాణం లేషొచ్చింది. వందనాలమ్మ..జర అప్పుడప్పుడైనా పాటలు పాడండి..ఆర్ పి గారి పాటలు కూడా బాగుంటాయి..మళ్ళీ రావాళి ఆ రోజులు..కుల శేఖర్, ఆర్ పి, ఉష.. @0:26 స్కూల్ ల పంతుల్లు కూడ ఇంత సక్కగ పాఠాలు చెప్పలే కదా..నిద్రల లేపి అడిగినా చెప్పేటట్టున్నం మేము.. చిన్నప్పుడు వేమన పద్యాలు వినీ వినీ ఒంట పట్టినట్టు. ఈ ఎపిసోడ్ లు అన్ని చూస్తూ చూస్తూ మాకు కూడ ఇది ఒంట పట్టింది. పొల్లు పోకుండా చెప్పేలా ఉన్నం. శ్రీ డెవెలపర్స్ నా ఉచ్చ్వాసం కవనం. పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచ తులసి, లోహితా రైస్ కో స్పాన్సర్డ్ బై ఎల్ ఐ సి ఆఫ్ ఇండియా, యూనియన్ బాంక్ ఆఫ్ ఇండియా.. చక్కటి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నందుకు ధన్యవాధములు
@vineeth3535 ай бұрын
More than SPB Shastri gari loss is irreplaceable because Shastri garu is a creator..huge loss for Telugu.
@Ganesh.pedhiredllaGanesh5 ай бұрын
🙏🙏🙏
@chittaranjanedunuri5 ай бұрын
i like so....
@cssk73415 ай бұрын
Horrible jhumkas the anchor is wearing? Can’t watch