Dyana vilakshana ni ghana vilakshana chesaru but okay sir thanq very much for giving.
@jyanikalagarla7055 Жыл бұрын
గాన కాదు గ్యాన
@bangimallesh422810 ай бұрын
❤❤❤❤
@bettarisairam363510 ай бұрын
❤
@sekhar983710 ай бұрын
పాటకు ప్రాణం పోసి పాడిన బాలు గారి కి రుణ పడి ఉంటాం....
@kchandramouli263710 ай бұрын
ಸಾವಿರ ಸಾರಿ ಕೇಳಿದ ಮೇಲೂ ಸಹ ಕಣ್ಣಿನಿಂದ ನೀರು ಬಂದ ಹಾಡು. ಗ್ರೇಟ್ SPB
@Sathya_Thota2 жыл бұрын
ఏంటి సామి ఆ పాడటం..! ఒంట్లో రోమాలు నిక్కబొడుచుకునేలా ఆనంద భాష్పాలు రాలేలా!! ప్రతిరోజూ పాట రూపంలో మేము మీతోనే ఉన్నాము సామి 🙏🙏
@చంద్రశేఖర్-ఛ9త2 жыл бұрын
SP no more.... SP once more again.... తెలుగు భాష సంస్కృతి ఉన్నాంత కాలం మీరూ మాతోనే ఉంటారు SP Sir....... 🙏
@raviammu50724 жыл бұрын
ఇలాంటి పాటలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎంత బాగుంది ......చాలా బాగా పాడారు మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడారు మీరు లేరంటే నమ్మలేకపోతున్నాను...........చాల కృషి చేశారు sir...........edhupochindhi..... super
@ashokcgl4 жыл бұрын
పరమశివా...శంకరా... నీ పాదాల చెంత చేరిన మా విలువైన సంగీత నిధిని...కాపాడు స్వామీ.... మా బాలు...సాక్షాత్ నీ పుత్ర రూపమే... Miss you SPB Sir....
@gajanankasarle26722 жыл бұрын
0li89o⁰9th 8300.00
@krishexplorer31062 жыл бұрын
🙏
@guruprasadguru12942 жыл бұрын
Great words friend
@vellurukrishnakanth74572 жыл бұрын
Avunu nee mata sathyam... Aa paramasivuni prathi amsaye... Ee baalu... Chakravarthy.. I miss him lot... 😭😭😭😭
ఇక సెలవు బాలు గారు, మీరు లేకున్నా, మీ పాటలు మా మదిలో ఎప్పటికీ ఉంటాయి.. మీ ఆత్మ కి శాంతీ చేకూరాలని ఆ భగవంతుడ్ని వేడుకుంట..💐💐💐🙏🙏🙏
@Dr.srinivasbommishetty4544 Жыл бұрын
ఏమన్నా మీరు పాటను చూసి పారిపోవడమా ఎంత మాటన్నారు నిజానికి ఆ సంగీతమే నిన్ను చూసి పారిపోయుంటది ఎంత తగ్గింపు స్వభావం spb గారిది
@shaijukallara62304 жыл бұрын
ഇന്ത്യൻ സംഗീത ത്തിന്റെ ഒരു യുഗം അസ്തമിച്ചു.. തലമുറകളോളം കേൾക്കാനായി എണ്ണിയാൽ തീരാത്ത ഗാനങ്ങൾ നമുക്ക് തന്നിട്ട് ഒടുവിൽ യാത്രയായി... ആദരാഞ്ജലികൾ..
@vipinkumar52604 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@unnipk52583 жыл бұрын
Thanks🙏🌹
@saveindian13 жыл бұрын
Adaranjalikal
@kameshperi81622 жыл бұрын
Bro i don't know Tamil but u proved telugu Tamilam jatakatte nenado menakshi .. annatuga undi
@jeevanarahasyam5 жыл бұрын
నాదోపాసన చేసిన ఒక గంధర్వుడు ఆ భగవత్ వరం తో ఈ భూమ్మీదకు ఒక మానవుడై వచ్చి, ఆ నాద ఉపాసనను వదలకుండా చేస్తూనేవున్నాడు.. అతడే ఈ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం! గాన గంధర్వుడు! నాద గంధర్వుడు! 🙏
@surendratanwar18704 жыл бұрын
వీడు గంధర్వుడు కానే కాదు..! నాదోపాశకుడు అంతకన్నా కాదు..! వీడికి తెలుగు అక్షర పదాలను సౌమ్యంగా ఉచ్చరించడం రానే రాదు.! వీడెలా గంధర్వుడని అంటారు..? వినే వారు వెర్రి పప్పలై ఉండాలి..! హిస్..!😡😡😠
@janardhang98584 жыл бұрын
But he went to heaven again.Can't digest this bitter truth....
@jeevanarahasyam4 жыл бұрын
@@janardhang9858 😢🙏
@rocky-vu8fw4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveeshthoughts78974 жыл бұрын
Rest in peace balu garu😢💐
@Dr.srinivasbommishetty4544 Жыл бұрын
ఇలాంటి పాటల గాత్ర మహారాజ్ ఇంకా లేరు అనడం జీర్ణించు కోలేక పోతున్నా
@edigaeranna406611 ай бұрын
ఆ శంకరుడే నిన్ను తన లో ఐక్యం చేసుకున్నాడు బాలు గారు
@ManojKumar-vr3su Жыл бұрын
आप को खो कर हमने बहुत बड़ा कोहिनूर हीरा खो दिया।। बहुत बड़ी क्षति हुई है।।
@karth33k4 жыл бұрын
వేటూరి, బాలసుబ్రమణ్యం, విశ్వనాథ్, కె వి మహదేవన్, సోమయాజులు వీళ్లు అవతార పురుషులు. "శంకరాభరణం" మనకు అందించడానికి భూమి మీదకి వచ్చారు.
@srisailammudhiraj68143 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhumandli2 жыл бұрын
ఈ రోజు తొ కేవీ విశ్వనాథ్ గారితో సహా పైన ఉన్న వారు అందరు వెళ్ళిపోయారు 😥😥😥😥
@Allasubramanyam2 ай бұрын
అక్షరం అక్షరం కలిస్తే పద్యం. పద్యం పద్యం కలిస్తే రాగం. రాగం రాగం కలిస్తే పాట అలాంటి పాటలకు ప్రాణం పొసిన వారు మహానుభావులు బాలు గారు 🙏 🙏🙏
@dhurgaarampannivani50559 ай бұрын
మనం చాలా అదృష్టవంతులం ఇలాంటిమహానుభావులు పుట్టిన గడ్డమీద మనం పుట్టినందుకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము బాలు గారు
@sammetashekharok89822 ай бұрын
🙏🙏🙏🙏🙏 ఈ పాట ఎన్నిసార్లు విన్న తృప్తి చెందడం లేదు మళ్లీ మళ్లీ వినాలని బాలు గారికి పాదాభివందనములు
@narasimharaomaddiboina-x9xАй бұрын
🙏🙏🙏🙏🙏ఈ పాట ఎన్నింసార్ల విన్నా మళ్ళీ మళ్ళీ వినాలిఅనిపిస్తది బాలు గారు
@hymavathiyedukondalu16553 жыл бұрын
ఓ కళా తపస్వి..... ఓ గాన యశస్వి... మీకు సాటి ఎవరు రారు... ఇక లేరు కూడా... పాదాభివందనాలు... 🙏🙏🙏
ఈ పాట వింటే మనసులో ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని ఎగిరిపోతాయి....
@tarunchunchu76192 жыл бұрын
అన్ని దిక్కులకు అధిపతి, హిమాలయాల యొక్క ఎత్తైన శిఖరాలపై నివసించే ఓ శంకరా! అందమైన నీలిరంగు కంఠం (ఈ విశ్వాన్ని రక్షించడానికి అత్యంత ప్రమాదకరమైన విషాన్ని మింగినందున) నా పాట రుద్రవీణలోని శాశ్వతమైన సంగీతం లాంటిది, దీని గురించి రాక్షసులకు తెలియదు, వాళ్ళు వినకపోతే వినకపోయారు నువు విని తరించు. అని కవి మొదటి చరణంలో వివరిస్తున్నాడు. ఈ పాట శంకరుడు విన్నట్టున్నాడు అన్నట్టుగా , ఆయన పెదవులపై చిరునవ్వే ఈ మెరుపులు కాబోలు, నీ నటనమాడుతుండగా నీ కాలి మువ్వల చప్పుడే ఈ ఉరుములు కాబోలు, నా పాటకి పరవసిస్తూ నీ తల ఊపావేమో నీ తలమీది గంగమ్మ ఇలా కిందకి జారి వర్షంలా పడుతుంది. నా గానలహరిలో నువు లీనమై ఉంటే ఆ ఆనంద వర్షంలో నేను తడిసిముధైపోయాను. అని రెండో చరణంలో వివరిస్తున్నాడు.
@gamersiva7325 Жыл бұрын
Excellent sir
@vangeevarupusujatha86662 жыл бұрын
బాలు గారు పాడుతుంటే సాక్షాత్తు ఆ పరమశివుడు స్టేజీ మీదకి దిగివస్తారు అంత మధురంగా ఉంది వింటుంటే 😍😍👌👌🙏🙏🙏
@bindhujamalppan94764 жыл бұрын
ദിവസവും ഒരു പ്രാവശ്യമെങ്കിലും ഈ പാട്ട് ഞാൻ കേൾക്കാറുണ്ട്
@singarajuseshasaayee85892 жыл бұрын
మొదట 1978లో పాడిన పాటకంటే ఇపుడు చాలా బాగాపాడారు.
@somashekhar7306 Жыл бұрын
ఈపాట ను చాలామంది గొంతులో విన్నాం ...కానీ s.p Balu gaaru పాడుతున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను
మీ గానలహరి లో మునిగి మా జన్మ ధన్యం బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnachaitanya31054 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారూ!! ఇంత త్వరగా మమ్మల్ని వదిలేసి పరమ పద సోపానం చేరకున్నారా😭😭😭
@srinibabutch1991Ай бұрын
Spb గారికి జన్మ ఉన్నంత వరకు వారి పాటకు కృతజ్ఞతపూర్వక వందనం లు భూలోక వరపుత్రుడు SPB జి 🙏
@naganagaraja2451 Жыл бұрын
బాలసుబ్రమణ్య గారు మీరు ఎప్పుడు బ్రతికే ఉంట్టారు మీ పాటలు లేనిదే నిద్ర కూడ లేయలేము ప్రతి రోజు బ్రతికే ఉంట్టారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I miss you సార్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@harisriram99493 жыл бұрын
నీవు లేవన్నది కల ! ఇది నిజమైతే జీర్ణించుకోలేని నిజం! ఆ నిజం నాకొక అబద్దం ఎల్లప్పుడు నీ పాటల తోటలో విహరించే నీ తోటమాలి.
@tankalasatyannarayana91112 жыл бұрын
సంగీత ప్రవాహాన్ని దేవునికి తన స్వర గాణామృతముతో అభిషేకాలు చేస్తూ మీ సన్నిధిలో ముక్కోటి దేవతలను,దేవుళ్లను తన మధురాతి మధురమైన గానాలతో మిమ్ములను ఆనందింప జేయడానికి మీ సన్నిధికి చేరుకున్నారు.మా గానాల లెజెండ్రీ గాయకులు శ్రీ SP బాలు గారు,SIR మీరు మా మధ్య భౌతికంగా లేకపోయినా మీ పాటలు ఉన్నంత వరకు మీరు ఎప్పుడూ మా మధ్య మాతో పాటు ఉన్నట్లు ఉంటుంది SIR. సంగీత చక్రవర్తి శ్రీ ఇళయరాజా గారు, మాటలు మాంత్రికులు శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు, పాటల గాణగంధర్వులు శ్రీ SP బాలు గారు మీరు అంత కళామ్మ తల్లి చూసి గర్వపడే గొప్ప మహోన్నత గల వ్యక్తులు.మీకు ఎవరు లేరు పోటీ మీకు మీరే సాటి ఈ సంగీత ప్రపంచములో. MISS U SPB Sir
@chinnaraobali25514 жыл бұрын
నా ఉపిరి వున్నప్పుడే మిమ్మల్ని.. మీ స్పర్శ తాకాలని అనుకున్న.. Sir....
@durgaprashadhkumari66965 жыл бұрын
శ్రీ పుహళేంది గారికి శ్రీ బాలూ గారు చెప్పినట్లుగా చాలా రుణపడి పోయం
@chinnaegowda40803 жыл бұрын
J
@arunchinta40223 жыл бұрын
@@chinnaegowda4080 3ee
@sureshpillai5013 жыл бұрын
🙏🙏🙏🙏
@subramanyamn963 жыл бұрын
100 th like mine
@dinesanthriveni56952 жыл бұрын
S u per
@takkargamparai65602 жыл бұрын
ఇలాంటి పాట విన్నాక ఇంకా ఒక వారం రోజులు భోజనం అవసరం లేదు కడుపు నిండింది sir thanks...
@sekharmandha33415 жыл бұрын
స్వర బ్రహ్మ మన శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు.
@subramani.n855 жыл бұрын
Yes
@SaiKumar-rs8yj4 жыл бұрын
స్వర బ్రహ్మే నిజంగా
@srilaxmienterprises16713 жыл бұрын
@@subramani.n85 🙏🙏🙏 Good
@DSREDUCATIONHUB3 жыл бұрын
ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఈ వీడియో లో....వాళ్ళను చూసి నా జన్మ ధన్యం..... బాలుగారికి పాదాభివందనం
@laxminarasimhan98974 жыл бұрын
I am a tamilian. But I am hypnotised by the songs in sankarabharam. Such melody. Gives me such joy....
@sujathasureshlikedhits40854 жыл бұрын
உலக இசைக்கு மொழி ஏது😭😭😭😭😭😭😭
@sheshadrids51494 ай бұрын
Ghana ghandarva spb , always remember by your evergreen songs
@r.subbarao5283 жыл бұрын
మాటలు చాలవు. అమృత భాండం.వినే భాగ్యం లభించటం నాకు దేవుడు ఇచ్చిన వరం.🙏🙏🙏🙏....
@nrmohanaraochamana2711 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@palanethradakshinamurthy39482 ай бұрын
Very nice voice, I respect your talent.
@Jayathirtha1968 Жыл бұрын
I have heard many singer singing this song honestly nothing beat SPB❤
@gramakrishna45712 жыл бұрын
రవి అస్తమించని కిరణం ఏదైనా ఉంది అంటే. దయ హృదయ విలక్షణ కి మారుపేరు ఇటువంటి సాంగ్ మైన దైవ రూపకంలో అయినా సరే క్లాసికల్ అయినా రొమాంటిక్ సాంగ్ అయినా భక్తి భక్తి పరమైన. మెలోడీ బ్రహ్మ బాల సుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోయినా అతని గురించి కొన్ని జ్ఞాపకాలు మనకు ఎన్నో ముద్దుగా ఇచ్చారు కనుక జోహార్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు🙏🙏🙏🙏
@sivareddy54047 ай бұрын
maa nanna okappudu maa vurlo bajana lo e song paadeyvaadu, tharuvatha nenu aa song maa vurlo continue chesaa bajana lo, memu alaa paadadaaniki kaaranam SP.Balu garu, such a great voice
@snehashetty7993 жыл бұрын
Almost a year we lost SPB sir ... He stays in our hearts forever ... 🙏🙏🙏
@venktvenky17762 жыл бұрын
కారణ జన్ముడు 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇😭😭
@ReddyTrinadha-xn1vc9 ай бұрын
మహానుభావుడు ఇంకో ఇరవై ఏళ్ల ఉంటే బాగుండేది నీ గానం మధురం అద్భుతం వింటుంటే కన్నీళ్లు ఆగడంలేదు మీరు లేరు అని అనిపించడం లేదు మహాను భావుడికి వందనం పాదాభివందనం
@beemireddyvenkatareddy6982 Жыл бұрын
LEGENDARY SINGER OF ALL TIME IN THIS WORLD FOREVER
@durgaprasad55764 жыл бұрын
సార్ , మీరు త్వరగా కోలుకొని, ఆరోగ్యగా ఇంటికి రావాలని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏
@ChandraSekharnellore11 ай бұрын
Ayya sp sir 🙏 miss u sir me kantaniki banisanu ayya ma nellore bidda ma pakka vedi lo puttina bidda ma balu sir 🙏 inthakanna yem yivvagalam sir meku swargam lo challaga vundandi
SPB పొగడమంటే నేను పొగడను నిశ్శబ్దంగా ఉంటాను ఎందుకంటే పొగడడానికి మన భాష సరిపోదు
@souravsreedhar53102 жыл бұрын
Spb സാറുടെ ശങ്കരാഭരണം അടിപൊളിയായി പാടി തകർത്തു....🔥🔥🔥🔥❤️❤️❤️ ശാസ്ത്രീയ സംഗീതം പഠിച്ചില്ലെങ്കിലും ഈ ഒരു പാട്ട് നന്നായി ഏത് പരിപാടിയിലും പാടാൻ പറ്റു.... വളരെ നല്ല ഒരു മനുഷ്യൻ . എന്റെ ഏറ്റവും പ്രിയപ്പെട്ട ഗായകന് കോടി പ്രണാമം.... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷🌷🌷💐💐💐💐💐❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥😭😭😭😭😭😭😢😢😢😢😢😢😢
@dharma72482 жыл бұрын
బాలు గారే కాకుండా ఇంకా ఎంతోమంది కారణ జన్ములు ఈ గాన సభలో కొలువు తీరారు, జాగ్రత్తగా చూస్తే అందరూ మహామహులు . తన గాన సభకు ఇంతమంది ప్రావీణ్యులను రప్పించి, కొలువు తీర్చి , వారి వారి ప్రతిభను చూసి ఆనందిస్తున్న, పరవశించి పోతున్న రామోజీరావు గారు ధన్యజీవి.
@yadlatarun9671 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు... మీరు జన్మించిన తెలుగు గడ్డ పై పుట్టినందుకు పూర్వ జన్మ సుకృతం స్వామి... సాక్షాత్తు దైవ స్వరూపులు ఒక్కొక్కరు 🙏🙏🙏
@venny98762 жыл бұрын
పై.. పైయనే.. సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ... అని ఒక్కసారి మా బాలు గారు గానం చేయగా ఈ సంసార, అభిమాన బంధములనుండి దూరంగా శాశ్వతం గా తీసుకుని వెళ్లి నిత్య చిరంజీవున్ని చేసావా స్వామి...
@shivaleelamusicworld29614 жыл бұрын
తెలుగు ఉన్నంత కాలం మీరు.. మీ పాట బ్రతికే ఉంటుంది.. మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకుంటున్నాం..
@kamakyasharma431Ай бұрын
Elanti classic songs malli ravu manam vinalemu amo
one of the legendary singer.... In world. Balu sir... You are God gift to us... Sir. Awesome voice.. No one is competition to you sir.. You are my favorite singer sir... Love you so much sir.... 🙏🙏🙏🙏🙏
@mageshkumar71365 жыл бұрын
Nice to the lines to you Velluru Krishnakanth
@vellurukrishnakanth74573 жыл бұрын
@@mageshkumar7136 thank you 💖magesh garu.
@ProSeriesOfficial20204 жыл бұрын
I love you so much sir.... Rest in peace ♥️♥️♥️♥️🌹 ആദരാഞ്ജലികൾ
@prabarau25314 жыл бұрын
Return if possible
@asilvaanil4 жыл бұрын
പ്രണാമം 🌹sb sir ഈ ഗാനവും ശബ്ദവും എന്നും എല്ലാവരുടെയും മനസ്സിൽ ഉണ്ടാകും
@bdeva943 жыл бұрын
👍🙏
@MaheshN1423 жыл бұрын
പ്രണാമം എസ് പി ബി സര് ഇന്ന് അങ്ങയുടെ ഒന്നാം ചരമവാര്ഷികം....എത്രപെട്ടെന്ന് ഒരു വര്ഷം കഴിഞ്ഞു.... MAY YOUR SOUL REST IN PEACE SPB SIR...TODAY IS YOUR FIRST DEATH ANNIVERSARY...PRANAMAM FROM KERALA
@manojkumarrajaka52043 жыл бұрын
అజరామర గానం -- అజరామర గాత్రం🙏 We miss u Balu garu😢😢
@kurakulasuresh26293 жыл бұрын
ఓం నమః శివా నీ నామం చా లు ammuru tum ఎందుకు....సదా శివ...
@RamaDevi-qn3se4 жыл бұрын
బాలూగారూ! మీపాట అజరామరము....🙏
@dupamshobha17 Жыл бұрын
Wow Super Sir Excellent Singing Sir 🙏🙏
@straightfacts3 жыл бұрын
Enough for me to be born as a telugu and to have witnessed this film. Then SPB along with Veruri garu. Enough said. Not to forget the legendary Mayabazar, devadas, chiranjeevulu, pathalabhairavi, all the NTR films about our Hindu religion. My life is blessed.
@srikanthmudhiraj80402 жыл бұрын
బాలు గారు మీరూ లేని లోటు మాకు బాగా తెలుస్తుంది....
@shanthigovindan56252 жыл бұрын
What a great voice. Balu Sir is born in this world to give divine songs like this. No replacement for him. We mis you Balu garu. Definetly you will be continue to sing in heaven.
@ramasubbukolar94322 жыл бұрын
000⁰7uuuuuuuúuüuyyyyyy
@shaikjakiya88382 жыл бұрын
మహానుభావుడు బాలు గారు
@jjhandwritingacademy41834 жыл бұрын
మాటలు రావడం లేదు సార్, ఆనంద బాష్పాలు రాలుతున్నాయి,
@indieithihas2831 Жыл бұрын
ఇక్కడ బాలు గారు కనిపిస్తున్నారు. కానీ మూవీలో చూడండి. అసలు బాలు గారు ఇసుమంత కూడా కనిపించరు. ఆయన ఒక అద్బుతం.... ఆయన పాటలు మరింత అద్భుతం..... మనమందరం దురదృష్టవంతులం. ఆయన పోయారు అని గుర్తుకు వస్తేనే మనసంతా అదోలా గా అవుతది.
@venkateshvenky1369 Жыл бұрын
Emicchi Mee runam teerchkovalandi eee telugu jathi mammalni anaadalanu chesi velli poyaru 😢😢😢😢😢 Sri Venkateshwara Swami daggariki vellipoyaru
@rgv59664 жыл бұрын
Hats off to SPB garu and Veturi garu. They are a gift to the Telugu land and people from lord Siva himself!
@saijackson998 ай бұрын
అక్కడ కూర్చున్న ప్రతీ ఒక్కరిని చూసి సిగ్గుపడుతున్నా , ఎక్కడకు వెళ్ళింది మీ సంస్కారం ?? చప్పట్లుకొట్టడమేనా మన సంస్కృతి ??? కాళ్ళు చాపుకుని డిన్నర్ టేబుల్స్ కూర్చోడమేనా మీరు ఆ మహనీయుని ప్రత్యక్షంగా గానామృతానికి మీరు పొందిన అనుభూతి . మీకు తెలుసా ఇదే ఉత్తర భారతం లో గాని ,కేరళ లో గాని బాలు గారు ఈ పాట పాడితే , ఆ వేదికలో ఉన్నవాళ్లు అందరూ నూరేళ్లపై వారు సైతం నిలబడి " స్టాండింగ్ ఒవేషన్ " ఇస్తారు . ఇంకా నయం యాంకర్ గత్తె తన కీచు గోలతో " మిస్టర్ బాలు , చాలా బాగా పాడావ్ నాయనా " అని ఆశీర్వదించలేదు . అది ఈటీవీ చేసుకున్న పుణ్యం . మనవి : మన్నించాలి ఎవ్వరిని విమర్శించాలని కాదు , బాలు గారు మహదేవన్ గారు , పుహళేంది గారు కే వి మహదేవన్ గారు సృష్టించిన ఒక తపస్సును తన గానామృతంతో నిజం చేసిన గాన గంధర్వునికి ఇదేనా స్పందన ??????? ఇది చాలా ఇంత గొప్ప తరుణం ఇంకెప్పుడు రాదు ఇంకెప్పుడు మనం నిలబడి చప్పట్లు కొట్టాల్సిన తరుణం రాదు
@vvramanareddy40693 жыл бұрын
గాన గంధర్వుడు ని మానుండి దురం చేసి మాకు తీరనీ లోటు మిగిల్చినవ.... తండ్రి శివయ్య
@rajkumar-xr6kt4 жыл бұрын
AVE MARIA TO DEAR SPB SIR, MASTERPIECE OF MUSIC MASTER VOICE OF MUSIC AVE MARIA TO YOUR FAMILY SIR AVE MARIA TO ALL SPB FANS STILL YOU LIVES IN OUR HEARTS WE LOVE YOU DEAR SPB SIR, MAY YOUR SOUL REST IN PEACE.
@subbaraokolla87103 жыл бұрын
నిజంగా కొండలే కరుగుతాయేమో.....ఏమి అద్భుతం
@gowthamreddy86574 жыл бұрын
We miss you sir. No replacement for your voice. SPB lives on🙏🙏
@jaganatoz.updatestelugu50524 жыл бұрын
అయ్యా బాలసుబ్రహ్మణ్యం గారు మీలాంటి గనగంధర్వుడు.ఈజన్మ లో పుట్టడం జరగదు..మీరు మకోసం వదిలి వెళ్లిన అమృత స్వరాల వింటు ప్రతి గనంలో మిమ్మల్ని చూసుకుంటూ తరిస్తాం..
@Sri5393597 жыл бұрын
సంగీత సముద్రం బాలు గారు...
@venkateshpolishetty84562 жыл бұрын
Om Shanti Shanti Shanti
@gopimandadapu21018 жыл бұрын
He is legend in music world. i love u balu sir
@vvnlakshmanaraovikkurthi35926 жыл бұрын
legends &legends
@JaiTelangana2june20145 жыл бұрын
Really
@SiriAkshraRangoli6475 Жыл бұрын
we miss you Legend 🙏🙏🙏
@donttouchmyheart1810 Жыл бұрын
ఈ పాట వింటుంటే.. అమృతము ఎలా ఉంటదో తెలియదు గాని ఈ గాన స్వరం అలా ఉంటది
@beautifulworld9565 Жыл бұрын
Spb is still alive by his achievements ❤❤❤
@pavanreddy86324 жыл бұрын
God has been inspired by this legend , so we missed him so early
@UshaKumari-vd3wv3 жыл бұрын
🙏🙏🙏
@snehashetty7992 жыл бұрын
Miss him everyday
@amalrnair60573 жыл бұрын
Its like mahadeva will come from kailasa by hearing sirs devotion 😌🌸