పిల్లలు పుష్ప లాంటి కేరక్టర్లను, , వాటిని పోషించిన హీరోలను కాక గుకేష్ లాంటి నిజమైన హీరోలను అనుసరించాలి.
@vijayasuresh-m8q4 күн бұрын
Ide nenu anukunna andi Gukesh asalina icon star
@sattisubhkar43504 күн бұрын
@@vijayasuresh-m8q గుకేష్ అతి పిన్న వయసులో ఎంత సాధించాడో పిల్లలకు పెద్దలు వివరించాలి
@ranapdpt30694 күн бұрын
💯💯✅✅
@kaverich56634 күн бұрын
Yes
@nkk-53 күн бұрын
@@nageswarasastry6150 మంచిగ చెప్పారు అండి
@maruthikumar23734 күн бұрын
సూపర్. పేరెంట్స్ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మంచి మూవీస్ మాత్రమే చూపించాలి.
@mounikayadav20114 күн бұрын
@@maruthikumar2373 yes jai bheem lanti movies oka Vela entertainment movies chusina konchem ibbandi pette scenes unte pillalu chuppodu
@grandipadma22084 күн бұрын
ఇప్పటి సినిమాలు చూడకపోతేనే మంచిది.
@satyagowriballa79134 күн бұрын
నిజమే...ఆ తల్లి దండ్రుల తప్పు చాలా ఉంది...
@nsarala96864 күн бұрын
@@satyagowriballa7913 a abbai chedipoyi thana life thanu thisukuni unninte adi parents thappu kani oka alluarjun security issues chusukokunda vadi dabbu and buildup kosam vachi intha dharunam public ki create chesinanduku vadiki shiksha padali
@h.v.s.s.ramamohan56564 күн бұрын
కొంతకాలంగా వ్యాపార దృక్పథంతో సినిమా మరియు ప్రింట్ మీడియా మాధ్యమంగా హీరోయిజం కన్నా విలనిజం ను పెంచిపోషించే తెచ్చిపెట్టుకున్న మనస్తత్వం అందరిలో అంతర్లీనంగా తెలియకుండా పెరిగిపోయింది. దాని ఫలితమే నేటి సామాజిక ముఖ చిత్రం!
@venkatalakshmi25404 күн бұрын
100% TRUE, nobody has concern towards others except self and their kith and kin!!!
@Mahadeva2524 күн бұрын
అటువంటి మూవీ తీసే డైరెక్ట్ లని జైల్లో వేసి కుమ్మలి. ఆ మూవీ ద్వారా వచ్చిన డబ్బులు పేద వారికీ పెంచాలి.
@chakrapanirkunchapu71544 күн бұрын
👍
@rkbl38004 күн бұрын
మన వాళ్ళు మారారు అన్న ఎంత చెప్పిన వినరు జై భారత్ జైహింద్ జై భారత్
@UjwalRam4 күн бұрын
కానీ ఇలాంటిసమయంలోనే చెప్పాలి
@lavithrayalamanchili23664 күн бұрын
విషయాన్ని చాలా చక్కగా విశ్లేషించారు.
@swathivedula14564 күн бұрын
ఇప్పుడు హుటాహుటిగా వెళ్ళి ఆ భూతు, క్రైమ్, బట్టలు లేని ఆడవాళ్ళని చూడడానికి సకుటుంబ, సపరివారంగా వెళ్ళాలా, నిజంగానే పేరెంట్స్దే పెద్ద తప్పు.
@sattisubhkar43504 күн бұрын
👌👌👌బాగా చెప్పారు
@sunitaviswanath2404 күн бұрын
Correct
@manishamani41353 күн бұрын
Nijam gane aa movie chusinappudu Naa kodukuni teesukellakunda vundalisindi anipinchindhi
@sattisubhkar43503 күн бұрын
@manishamani4135 🙏🙏🙏మంచి నిర్ణయం ఈ సారి
@vijayalakshmitv99743 күн бұрын
Parents ni tittaleka tittinattundi..
@shriadiyogi4 күн бұрын
గొప్ప వాక్యం చెప్పారు .. "చిన్న పిల్లల మెదడు స్పాంజ్ ముక్కలు లాంటివి" మంచినీరు పోసినా పీల్చుకుంటుంది విషం పోసినా పీల్చుకుంటుంది,పిండినప్పుడు ఏది పీల్చుకుంటే అదే బయటికొస్తుంది. 🙏
@nkk-54 күн бұрын
జనాలు ఒక్క వారం రోజుల పాటు థియేటర్ల వెంట పడకండి....అప్పుడు ఈ రీల్ వేషగాండ్ల తిక్క కుదురుతుంది...
@sunitaviswanath2404 күн бұрын
Correct
@ksbaparna4 күн бұрын
Correct
@sairammallampalli93994 күн бұрын
ఇప్పడు పిల్లలు చేపినట్లు పేరెంట్స్ వింటున్నారు పెద్దవాళ్ళు చేపినట్లు పిల్లలు వినడం మానేశారు ఇదే మన ఖర్మ
@rebbalasrinivas4 күн бұрын
హ్యాట్సాఫ్ ప్రసాద్ గారు! మీరు మీ మంచి ఉద్దేశ్యాలు నెరవేరాలని కోరుకుంటూ ఈ దేశం కోసం మీ వంతు ప్రయత్నం కరాఖండిగా చేస్తున్నందు కు హాట్సాఫ్
@racha26654 күн бұрын
True 100% తల్లితండ్రుల కు *ఏమి నేర్పాలో తెలియదు ఏది మంచో ఏది చెడో తెలియదు ఎందుకంటే వాళ్ళకే సరిఅయిన నీతి దేశభక్తి సామాజికస్పృహ లేవు* అందుకనే ఆ సినిమా ఏదో *శ్రీరామచంద్రుడి* లాటి గొప్పవ్యక్తిత్వం నేర్పే ది కాదు స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్పేది!!! అల్లు అర్జున్ లాటి వ్యక్తి సామాజిక న్యాయము స్ప్రుప నీతి నేర్పే కేరెక్టర్సు వేయడం మానేసి డబ్బులకి కక్కుర్తి పడుతున్నాడు ప్రజల కు రోల్ మొడల్ కావాల్సింది పోయి దగుల్భాజీ వేశాషు వేస్తున్నందుకు బాధగా ఉంది!
@rainbow94184 күн бұрын
మంచి వీడియో చేసారు..సార్.. పేరెంట్స్ పిల్లల మార్కులు చూస్తున్నారు తప్పా వాళ్ళ ఆలోచనలను ప్రతిస్పందన లను చూడటం పరీశీలించడం లేదు.its too danger to him and society
@rupasantoshi4 күн бұрын
తల్లిదండ్రులు మారినప్పుడు, పిల్లలు సహజంగానే స్థానంలోకి వస్తారు మరియు సరైన క్రమంలో అనుసరిస్తారు.అప్పటి వరకు మనం ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి ఉంటుంది.
@sudarsansingaraju4 күн бұрын
నిజమే నండి మీరు చెప్పినది కళ్ళతో చూసిన దృశ్యం మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది.
@sriramaruna93544 күн бұрын
Excellent ga explain chesaru sir. Youth , parents, children andariki kanuvippu kaavali. Story writers, directors, producers, heroes andaru resposible. Public ku which is important anna soyi lekunda chesthunnaru. Vipareetha publicity chesyadam adict ayyela, vari cinemalu run ayyi labhalu vachela strategies veyadam public nu verri vallu ga fans ga chesukovadam
@vishnupayasam4 күн бұрын
సరిగ్గా మాట్లడినారు అన్న 🙏
@sattisubhkar43504 күн бұрын
మేజర్ ముకుంద్ సత్యం, సుందరం వీరిని గురించి పిల్లలకు ఎందుకు చెప్పరు పేరెంట్స్ చెప్పే నాలాంటి వాళ్లకు పిల్లలను ఇవ్వడు దేవుడు 😭😭😭🙏🙏
@@chandraa83మీ మంచి మనసుకి 🙏🙏🙏శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
@rajasriboinapalli60224 күн бұрын
మంచి చెప్పాలి మంచే బోధించాలి అనుకుంటే చాలా మంది పిల్లలు ఉంటారు అండి మన ఒక్కరికి మన కడుపున పుట్టిన పిల్లలకే చెప్పాలని లేదు ఎంతో మంది పిల్లలకు చెప్పే అదృష్టం ఉంది ఎంతోమంది పిల్లలను మీ పిల్లలే అనుకుంటే ఎంతోమందికి చెప్పొచ్చు
@sattisubhkar43504 күн бұрын
@@rajasriboinapalli6022 హరే కృష్ణ హరే రామ 🙏🙏మంచి వాక్కులు శిరోధార్యం
@venkatalaxmi7034 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి
@AGNIVEERUDU4 күн бұрын
My Request To Government, Ban Immediately Fans Associations and Benefit Shows.
@amruthareddy26954 күн бұрын
Very good video... This subject should be taught in the schools... Extremely necessary in these times... I have seen a video clip of a father making his four old Son to touch and do namaskaram to Pawan Kalyan's feet in a Flexie... My blood pressure shot up.. please start a petition to teach these issues in every school.. especially in Andhra 🙏🙏🙏
@suryaprabhakar0074 күн бұрын
Correct ga cheparu anna
@bonthutarun58584 күн бұрын
ఈ దరిద్రం ఉన్నవాళ్ళ ఇంటిలో ఉండదు,లేని వాళ్ళ ఇంటిలో ఉండదు. ఎటూ కానీ మన లాంటి మధ్య తరగతి కుటుంబాలలో మాత్రమే ఉంటాయి.
@seethasingh6674 күн бұрын
Correct ga chepparu, andaru idi follow avvali🙏🙏
@s.s.prabha4 күн бұрын
👏👏👏I feel every one including parents director Producer writer actors and every citizen is responsible
@sridharm26704 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@seshasaiemani66974 күн бұрын
చాలా భాధ్యతాయుతంగా మాట్లాడారు సార్❤
@pulipatigopalakrishnamurth27874 күн бұрын
నిజమే sir. చాలా చక్కగా చెప్పారు. Nijamaina HERO అంటే ఎలాంటి qualities ఉండాలి అనే విషయాలు తల్లి తండ్రి మరియు ఉపాధ్యాయ vargam ఇంకా samaajam nerpaali. కేవలం డబ్బు కోసమే కాక HERO ను elevate చేయటానికి సినిమా theestunnaru. సినిమా directors కు producers కు ముఖ్యం గా heroes కు saamaajika baadhyatha లేక పోవడం మన దురదృష్టం. మనం aranya rodana chesinaa ప్రయోజనం soonyam sir. మీ ప్రయత్నం సదా అభినందనీయమని తెలుపుతూ 🙏🙏🙏
@jayasreeprakhya92763 күн бұрын
Correct ga chepparu namaste
@praveenreddy93124 күн бұрын
Thanks 🙏
@Superman-lx9vg4 күн бұрын
🌟🌟🌟 Bharatha Varsha Garu, Namaskaram, 🌟 Parliament Lok sabhalo Nirmala Sitaraman garu, Khangress ni Vuthiki aaresaru, 🌟Adi Mee vishLeshana lo, Mee vakyallo vinali Ani maa manavii.. 🌟Thank you... 🌟🌟🌟Jhai Hind..
@javvadirambabu35534 күн бұрын
సూపర్ సార్
@vijayabhaskaraekula4 күн бұрын
మంచి సందేశం దాగి ఉంది చెప్పినదాంట్లో ఇది గ్రహిస్తే మార్పు ఉంటుంది Nice Sharing 👍
@venkatalakshmi44053 күн бұрын
Meeru chala correct ga matladaru kaneesam meela kontamandi ayina ee vedio chusi alochiste mana samajam bagupadutundi
@universerrr86664 күн бұрын
Excellent speech anna🎉🎉🎉🎉🎉🎉🎉
@prithamsriraga4 күн бұрын
Hello annaya namaskaram. Naaku eddaru pilla lu vunaru ayithe films chuse alavaatu thakuva . So pilla laku film heroes teliyadu .but some times pillalni yevarayina trend Dance teliyadu ani antaremo ani bayam manasu lo vundedi. Epudu mi video tarvata. Na pempakam correct ani clear ayyanu . Adhyatmika basvalatho penchuthunanu. Real heroes mana desham ki yevaro chepthunanu..thank you so much anna
@shobharani88344 күн бұрын
Congrats. Nijamga meeru real good parents. Godbless u
@Rtghjfj4 күн бұрын
Nijanga Gukes super hero...athani videos pillala ku chupettali
@saradacherukupalli36304 күн бұрын
ఔను! ఈ . సినిమాయ చాలా.నష్టాలను/కష్టాలను sy కలిగిస్తుంది.
@venkataramanau4 күн бұрын
హీరోయిజం కన్నా విలనిజం ను పెంచిపోషించే మనస్తత్వం అందరిలో అంతర్లీనంగా తెలియకుండా పెరిగిపోయింది. దాని ఫలితమే నేటి సామాజిక ముఖ చిత్రం
@sriharshitamittakanti4 күн бұрын
Jai sriram 🌺🚩🙏
@hiraju3 күн бұрын
Manchi video chesaru DSP gaaru 🎉
@ratnarao87234 күн бұрын
Beautiful explanation asusual. Jai hind
@critic11194 күн бұрын
Dhanyavadalu...chala Baga chepparu
@skaLife4 күн бұрын
excellent ga chepparu andi
@dogdhavijaya4 күн бұрын
Chaala manchi point chepparu Age limit choosi movies choodali...😇
@RavindranathVeluru4 күн бұрын
I am withdrawing favourism from A A
@nandakumar95304 күн бұрын
Chala correct ga chepparu sir
@bhavanishankar79724 күн бұрын
Thanks for your very useful & genuine suggestions to parents
@totalfire5862 күн бұрын
Excelent sir
@Umegha4 күн бұрын
Correct GA cheppaaru
@sujathakvs924 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్. మెసేజ్ వున్న మూవీస్ బాగా రావాలి. ఇటువంటి మూవీస్ వలన యూత్ పాడైపోతున్నారు.
@sandeepmatam48344 күн бұрын
Super anna .. nen same anukunaa SATYAM SUNDARAM movie gurinchi chptaru ani... Same exact ga ade chepparu... Manava sambadalanu kalmasham lekundaaa cheppina cinema adi.... I like that movie and ur Explanation...
@koteswararaokolisetty33314 күн бұрын
మన సంప్రదాయం మన సనాతన ధర్మం గురించి పిల్లలకి చెప్పండి 🌹🙏🏻
@AdiralaprasannaLaksmi4 күн бұрын
absolutely right, చాలా మంచి విషయాన్ని మీరు పేరు ఎందుకు తెలియజేశారు 🙏
@Bhagi8664 күн бұрын
Sathyam sundaram cinema chalabagundhi e cinema lo hero karthik Carector chala bagundi
@ksbaparna4 күн бұрын
Correct ga chepparu parents always guide the children
@saradhisubrahmanya17014 күн бұрын
100 ki 1000 miru correctga chepparu, dopamine parents de. Apillaladikadu, yevarikyna tanadaka vaste Kani Arthas Kaadu 2:36 adu,
@sindhuriskitchen4 күн бұрын
పుష్ప లాంటి సినిమా చిన్న పిల్లలకు సరికాదు. కనీసం 18 years ఉంటేనే అనుమతించాలి.
@vaidehigarimella64754 күн бұрын
Good advice 👍
@Sanatani-m4g4 күн бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🪖
@vinithadonthi65834 күн бұрын
Well said... good msg...
@adirajuvijayalakshmi73244 күн бұрын
చాలా బాగా చెప్పావు బాబు
@NicePeople19844 күн бұрын
పుష్ప లాంటి క్యారెక్టర్ వేసిన ఆ నటుడికి అయినా జాతీయ అవార్డు ఇవ్వడం కూడా తప్పు
@kaverich56634 күн бұрын
అసలు ఒక స్మగ్లర్ల ను హీరో లు గా చూపించే రచయిత, ప్రొడ్యూసర్, హీరో డైరెక్టర్ నీ పుణ్8శ్ చెయ్యాలి
@savithae.r51344 күн бұрын
Real hero alluring sitharamaraju , Shivani, veera saverkargaru alantivallu
@guruvendrav81014 күн бұрын
Super broo Good analysis
@lakshminandula53034 күн бұрын
ఆతల్లి దండ్కులే కాదుగా.. మనమందరము , తల్లి దండ్రులమే .. మనలను మనము ప్రశ్నించుకోటము , ఆత్మావలోకనము చేసుకుందాము…. (సినిమా ఒక్కేటే కాదుగా..ఇంకా ఎన్నో..?
@vasanthkrishna78094 күн бұрын
Chala manchi message ichcharu. Pillalu elanti cinemalo choosi 'heroism' peru tho 'aggressive' behaviour chupistaru. Dhanu valla studies lo kuda problems oshtayi , thotti students tho godavalu !!
@ramaswathi49414 күн бұрын
True sir...nijam janalaku ardham kadu sir...mAlli antay manam pawan fans antaryy అందుకే అన్నాము అంటారు..వాస్తవం చూడరు
@KrishnaVeni-g2y3n4 күн бұрын
U r correct nenu ma babu intlo unnappudu tv chudanu but monna 2nd Saturday undaleka lucky baskar movie chusa babu munde appati nunchi A lucky baskar ani song paduthunte cheppa adi oka entrainment chusam ante వదిలేయాలి మైండ్ లో పెట్టుకోవద్దు అని ఇంకా మర్చిపోయాడు ఎవరికైనా ఈ మాటలు ప్రోత్సాహం అనిపిస్తే లైక్ ఇవ్వండి
@prasadkandagadla2684 күн бұрын
Well said
@sitaramarajuvatsavai67544 күн бұрын
Good vedio ...
@Multifire910Күн бұрын
Your parents are your heroes 😢 your family first 😢
@SatyamtheTruth9994 күн бұрын
Good suggestive analysis.
@streddy13344 күн бұрын
Asalu premier shows ki kids ni allow cheyyakudadu, crowd ekkuva unna places ki kids ni ladies ni allow cheyya kudadu, adi pushkaralu ayina inkokati ayina. Kotha chattam tevali. Baga chepparu.
@surrukrishna36204 күн бұрын
సూపర్ విస్లాసన
@raghavavd4 күн бұрын
modhati saari ee cinema vachhinappudu అసలు ఆ సినిమాలో హీరో పేరు పుష్ప అని నాకు సినిమా వచ్చిన ఏడు నెలల తరువాత తెలిసింది..అప్పటివరకు ఒక అస్లీలమైన ఆ పాటకి సంబంధించిన థంబ్నైల్ లో ఉన్న హీరోయిన్ పేరు పుష్ప అనుకున్నాను..దేవుడి దయ వల్ల నేను ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి వీడియో కానీ,,పాటని కానీ చూడటం కానీ వినడం కానీ జరగలేదు..
@gkkalyani62544 күн бұрын
Asalu cinema key vellakudadu
@gkkalyani62544 күн бұрын
Manam marali jai sriram
@NKS19824 күн бұрын
ఇదేమీ సమాజం? అల్లు అర్జున్ చేసింది 100% తప్పు అని అందరికీ తెలుసు. కానీ వాడిని కలవడానికి మొత్తం సినీ రంగం ప్రముఖులు అందరూ కలిసి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే నారాయణ మూర్తి లాంటి వాళ్లు కూడా. హీరో వెంకటేష్ ( కర్మ సిద్ధతం నమ్ముతారు) కూడా, చిరంజీవి కూడా, కేటీఆర్ కూడా, జగన్ కూడా, చివరికి ఆ పిల్లాడి తండ్రి కూడా...😢😢😢
@sureshv18564 күн бұрын
Vallu vachindi dabbu chuttooooo
@varadarajankl34313 күн бұрын
జై శ్రీరామ్ 😊😊
@slsl93484 күн бұрын
👍👌
@Avl.143volgs4 күн бұрын
చెడు ని ఎక్కువగా చుస్తునారు, చూపిస్తునారు మన ఖర్మ.
@poojasekhar.t.r.sekhar49454 күн бұрын
Parents please change. Children r at risk due to these hero's. U r 100% correct. 🙏🙏🙏
@bhaveshkatari49704 күн бұрын
Very good
@swarooparani51194 күн бұрын
Nijamu
@chsekhar91414 күн бұрын
💯 correct sir
@kumark-jj2yy4 күн бұрын
Good message
@Suribabu.gudaparthi4 күн бұрын
ఏ సినిమా అయినా అన్నిసార్లు చూడరాదు.ఇలాంటివి ఒక్కసారీ కూడా చూడరాదు.
@raghuvignesh27224 күн бұрын
ఈ పిల్లవాడి నాన్నను, వాళ్ళ నాన్న ఎలా పెంచాడో, ఈ పిల్లవాడి ని కూడా వాళ్ళ నాన్న అలాగే పెంచుతాడు 😂
@msrihari28713 күн бұрын
💯 correct
@UjwalRam4 күн бұрын
Parents - take care of your children. Don’t let the fanism go to picchi peaks
@iPhoneunlock10073 күн бұрын
స్మగ్లర్ సినిమా పుష్ప1,పుష్ప2 లు నేను చూడలేదు..చూడాలని అనుకోనూ లేదు..
@raghavendrakuruva29254 күн бұрын
Good news
@vinaychowdary96904 күн бұрын
Super bro
@trinayanithanneru47044 күн бұрын
Very Great Lezends NTR Balakrishna Only
@edujob53234 күн бұрын
అన్నా, ఛానెల్ అసలు motto మారుతుంది
@annapurnatalasila23684 күн бұрын
👏👏👏
@ramakrishnavatyam39554 күн бұрын
మీరు సరిగ్గా చెప్పారు సార్. సబ్జెక్ట్ చెడ్డది కానీ నటుడి యాక్షన్ బాగుంది. ??