సార్ ఇవన్నీ వింటుంటే,,, ఒళ్ళు జలదరిస్తోంది,, ఆమ్మో,,, అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి,,,
@radhakrishnajahnavi28322 күн бұрын
అసలు సమాజం ఎటు వెళ్లిపోతుందో అర్థం కావట్లేదు అన్నయ్య వేదాలు పుట్టిన భూమి ఇది కర్మభూమి పుణ్యభూమి ధన్య భూమిలో ఇలాంటి చిత్రవిచిత్రాలు చూస్తారని కలలో కూడా అనుకోలేదు 😢😢😢😢😢
@shambhusharma16282 күн бұрын
1. పేరెంటింగ్ మారాలి 2. విద్యా వ్యవస్థ మారాలి. అప్పుడే మన సాంస్కృతిక పునాదులు ఏమారకుండా ఉంటాయి.
@kalyanrao59732 күн бұрын
నీలి చిత్రాలు మరియు హింస మరియు సనాతన హిందూ వ్యతిరేక కథలను వెబ్ సిరీస్ లుగా తీస్తున్నారు. ఇంకా అన్నీ నైతికత విలువలు లేని విధంగా కథలను చూపిస్తున్నారు. మందు, విందు, పొందు, ధూమపానం, గుట్కా, గంజాయి, డ్రగ్స్ etc., అన్నీ తప్పుడు ప్రయోగాలు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసే కుట్ర ఉంది
@surendrakumar-ic2tm2 күн бұрын
Nizam bro
@SrideviTalks92 күн бұрын
Avunu nijam chepparu 😮
@hematirupathi12832 күн бұрын
Avunu andi
@kaverich5663Күн бұрын
ఎలా ఇలాంటివాళ్ళని కంట్రోల్ చెయ్యడం నేనైతే సిగ్గు పడుతున్న చూడను ఇలాంటివి ..కానీ చెప్పిన వాళ్ళు వెధవలు అన్నట్టు chustunnaru బ్రో ఇలాంటి వాళ్ళను భారత్ నుండి పంపించేయాలి వల్ల study certificates nu రద్దు చెయ్యాలి
@sreekanthb38552 күн бұрын
అవును బ్రో నిజమే. చాలా మంచి విషయాలు చెప్పారు అమర్నాథ్ గారు, మీరు. చాలా దరిద్రంగా తయారయ్యాయి ఈ దిక్కుమాలిన వెబ్సిరీస్. ఏవి కూడా ఫ్యామిలీతో చూసేట్టు లేవు. కనీసం ఫ్రెండ్స్ తో కూడా చూడలేని పరిస్థితి. ఎంత నీచం, దరిద్రం, దారుణం కాకపోతే బండ బూతులతో ఉన్న తెలుగు వర్షన్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ అంత బాగా ఫేమస్ అయింది 🤦🏻♂️ అసలు అలా ఎలా తీస్తారు అని చాలా షాక్ అయ్యాను. బూతులు లేకుంటే అస్సలు కిక్కే రావట్లేదు మన జనాలకి. అందుకే వీళ్ళని ఆకర్షించడానికి వాళ్ళు అలా తయారయ్యారు. కానీ కొన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. 2023 లో వచ్చిన సర్వం శక్తిమయం అనే వెబ్ సిరీస్ చాలా బాగుంది. మనస్పర్ధలు గొడవలుతో పెట్టుకునే భార్యాభర్తలు, అస్తవ్యస్తమైన పిల్లలు వీళ్ళందర్నీ అష్టాదశ శక్తిపీఠాల యాత్ర అనేది ఎలా ఒక్కటి చేసింది అనేదే కధ. చాలా అద్భుతంగా తీశారు. 2024 తమిళంలో Journey అనేది కూడా చాలా బాగుంది. కొంతమంది యువత వ్యవసాయం గొప్పదనం, అది అంతరించిపోతున్న ప్రమాదపు దుస్థితుల గురించి తెలుసుకొని దాని ద్వారా వారితో పాటు ఎంతో మంది జీవితాల్లో ఒక గొప్ప మార్పుని ఎలా తీసుకొచ్చారు అనేది కధ. చాలా అద్భుతమైన కధ. ఈ రెండు నాకు బాగా నచ్చినవి, ఎప్పటికి లాప్టాప్ లో దాచుకునేవి. నేనైతే అందరికి ఇవి చూడమని చెప్తాను. జై శ్రీరామ్ జై హిందూ జై భారత్.
@arunakumari81732 күн бұрын
ఎవ్వరో కాదు మీరు అన్నట్టు మహిళలే పూనుకోవాలి
@DemonslayerTanjiroKamadoКүн бұрын
Mahilale first avanni chusi kotta kotta pokadalu neechukuntundi
@picl172 күн бұрын
ఈ వెబ్ సిరీస్ ని సెన్సార్ పరిధి లోకి తీసుకురావాలి. ఫ్యామిలీ మాన్, నారా నాయుడు లాంటి సిరీస్ లో, బూతుమాటలు, విచ్చలవిడి శృంగారం లాంటివి బాగానే పెట్టారు... 🤔
@Laxmiudhaya2 күн бұрын
Finally someone is talking about this .... Chinna pillalu kuda chusthunnaru, Mahilale kadhu ..... Chala easy ga Bhoothulu matladuthunnaru, That's a chala common language annatlu unnaru
@Mullicorgen2 күн бұрын
Ee subject meeda Inka videos cheyyandi Anna..... Society ki chala avasaram.....
@udaykiranpatnala43962 күн бұрын
ఇదంతా వెస్టరెన్ దేశాల ప్రభావం ముక్యంగా హిందీ సినిమాల వల్ల జరుగుతుంది.
@Swa-t-i5i-dy2 күн бұрын
Though Koreans don't like Indians, I admire korean webseries because they respect their country and culture in their series. They create normal characters if any one talks against country or culture, they'll treat that character as traitor. Ours is totally different. Anyone scolds or criticizes culture will become famous and treated like demigods. I wish one day Indians also adopt that patrotism from koreans.
@anita2053-r1fСағат бұрын
yes korean series show family values not like indian
@Boys143452 күн бұрын
మనం ఊహించనివి చాలా జరుగుతున్నాయి. చెప్తే వినే పిల్లలు లేరు, మరి ఎక్కువ కోపం తో చెప్తే ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు... లేదా ఇంట్లో నుండి జంప్... మొత్తానికి గ్రామాలకు కూడా డ్రగ్స్ వస్తున్నాయి...🤦
@mnmnmn00972 күн бұрын
లోక విరుద్ధమైన చర్యలు ప్రకృతి ఒప్పుకోదు అని భాగవతం చెప్పింది .
@shankarpanda146117 сағат бұрын
7:31 to 7:43 👏👏👏
@Avl.143volgs2 күн бұрын
ఎలా జాగ్రత్త పడాలి సర్, అర్ధం కావటం లేదు మెల్లగా సినిమా కూడా తయారు అవుతుంది..
@arya-o2g2 күн бұрын
Censor board sleeping....! 😴
@JaishreeRam-kr2eu2 күн бұрын
దేవుడా నా పిల్లల్ని ఎలా పెంచాలి,....చదువులు,ఉద్యోగాల కోసం హోస్టల్స్ కు పంపక తప్పదు😢😢😢😢😢
@universalellam2 күн бұрын
Hostel కి అస్సలు పంపొద్దు. అక్కడ వాళ్ళు ఎం చేస్తేన్నారో మీరు చూడరు
@Sivakumar-o2m3n2 күн бұрын
@@JaishreeRam-kr2euఏ ఊరిలో స్కూల్ కాలేజీలు పనిచేయవా నీకు, నీకు తెలిసి కూడా ఎక్కడో హాస్టల్లో వేసి చదివిస్తాను అంటున్నారు చూడు ఇలాగే సమాజం నాశనము అవుతుంది
@talasilarakesh6 сағат бұрын
Meeru telusukondi. Pandi mandiki vivarinchi cheppandi
@JaishreeRam-kr2eu4 сағат бұрын
@@Sivakumar-o2m3n మా వూరిలో లేవు సోదరా.....మాది చాలా small village...autoes కూడా దొరకవు
@pyaarikhabootar35252 күн бұрын
వెబ్ సీరియస్ లు చాలా దారుణంగా ఉంటుంది భయ్య. ముందు ముందు బానే అనిపించింది. టీ వీ సీరియల్స్ లో బాగా లాగ్ చెస్తారు. అందులో చూపించలేనివి కొత్త కథలు మంచి కథలు టీ.ఆర్.పి ఫ్రెషర్ లేకుండా తీయడానికి ఈ వెబ్ సిరీస్ హెల్ఫ్ఫుల్ అనుకున్నాం. కానీ కట్ చేస్తే, వెబ్ సిరిస్ కాస్త పోర్న్ హబ్ గా మారిపోయింది. దరిద్రం ఏంటంటే పెద్ద పెద్ద సిని ఆర్టిస్ట్స్ ఈ చెత్త వెబ్ సిరిస్ చేస్తున్నారు. వెంకీ గారి రాణా నాయుడు వచ్చినప్పుడు చాలా ఎక్సిటెడ్ అయ్యాం. కానీ అది ఒక బూతు సిరీస్ అని తెలిసి డిసపోయింట్ అయ్యం. ఇక హిందీలో పెద్ద హిట్ అయినా అసుర్ సిరిస్ కూడా, ఒక హిందూ సంస్కృతిని చదువుకునే అబ్బాయి దేవతలని ద్వేషించడం, దెయ్యాలని హీరోలాగ అనుకుని ఒక సైకో సీరియల్ కిల్లర్ గా మారిపోవడం చూపించారు. ఇక దానికి కౌంటర్ పెట్టే సీన్స్ లో కూడా బుద్ధిష్ట్ అబ్బాయి నీ అతని తత్వాలను చూపించారు. అంటే వీటికి కౌంటర్ పెట్టడం లో హిందూ తత్వాలు పనికి రావా ఎంటి? చూడటానికి థ్రిల్ గా ఉన్నా చాలా చండాలం భయ్య. ఇక కోహ్ర అనే సిరిస్. అసుర్ అక్తర్ కోసం చూసా. అబ్బో, మర్డర్ , సెక్స, LGBTQ, డ్రగ్స్ , అక్రమ సంబంధాలు ఇవే ఉన్నాయి. వదిన మరిది అక్రమ సంబంధం ఏదో చాలా క్యాజువల్ అన్నట్టు చూపించారు. ఇక అందులో ప్రతి ఒక్కరు అక్రమ సంబంధాలు పెట్టుకుని అంటారు ఇవెన్ హీరోస్ కూడా. ఇక లస్ట్ స్టోరీస్, అసలు ఆ హీరోయిన్స్ అందరూ పెద్ద పేరున్న వాళ్ళే. దనవంతులే. అలాంటివి ఎందుకు చేస్తారో. ఇవన్నీ చూసి చూసి నా ott సబ్స్క్రిప్షన్ అన్ని తీసేసా భయ్య. కొన్ని మంచి సిరీస్ అని వచ్చిన తెల్వట్లేదు. ఒకటో రెండో మంచి అని అంటే, 99% అన్ని బోతులే. యూట్యూబ్ ఉండగా ott enduku దండగా అని మానేశా. భాడాకరమైన విషయం అంటే ఈ పెద్ద పెద్ద హీరోల్ దాన్ని చాలా ఎదో మాష్టర్ పెస్ అనేట్టు ప్రమోట్ చెస్తారు. రాణా నాయుడు, కోహ్ర ఈ రెండూ సిరీస్ ను ఏదో మాష్టర్ పీస్ అనేట్టు ప్రచారం చేసారు. కానీ చూసాక తెలిసింది ఇవి పైసన్ అని. పాము నుండి దూరం ఉన్నట్టు ఈ వెబ్ సిరీస్ నుండి ఉంటున్న. ఇక ఒద్దు భయ్య. నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరిస్ అనే బూతు ప్రపంచం నుండి దూరం ఉంటాం.
@vimeshramesh15972 күн бұрын
Awesome Shiva garu manchi point raise chesaaru
@mnmnmn00972 күн бұрын
👏👏👏బాగా నిలదీశారు
@sandhyaranianjuru2117 сағат бұрын
Khachitam gaa censor vundali.Ee web series manchi gaa vuntundi ani enchukunna chivari varaku chudalante bhayamestundi madhya lo ee chetta chudalsi vastundo ani Oka manchi series chustunnappudu ilanti oka scene chuste chedu tinnattu aiyi potundi aa character vesina patradharula meeda oka jugupsa eerpudutundi vaallenta goppa hero layina antakumundu vunna respect kolpotaru Madhya lone web series ki tilodakalu istam chudakunda ex Venkatesh in rana naidu Finally Excellent analysis and narration Evaraina poonukoni ilanti web series ki swasti palikite bagundu Thank you
@bhargava322 күн бұрын
All the best to you Anna
@srivedha6222 күн бұрын
Chala Manchi topic sir. Almost parents 70percent western culture ki alavatu aipoyaru. Valla pillalaki adhe nerpistinnaru
@satyanarayanabv44792 күн бұрын
వెబ్ సిరీస్ లకు సెన్సార్ అనేది వుండదా?సెక్స్ విషయాలు,ముఠా కక్షలు కార్పణ్యాలు ఇలాంటి విషయాలు చాలా దారుణంగా ఉంటున్నాయి.సమాజంలో కొట్లాటలల్లో దుర్మార్గులు తిట్టుకునే తిట్లు చాలా, చాలా దారుణంగా ఉంటున్నాయి.వీటికి సెన్సార్ కటింగ్ అనేది తీసివేసినారా? లేక సెన్సార్ అనేది వుండదా?సమాజాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు? రాజాకీయ నాయకులూ మీరు చూడటంలేదా?లేకుంటే మేం వున్నవాళ్ళం ఎలాగైనా ప్రవర్తిస్తాం,పబ్లిక్ గానే రెప్లు చేస్తాం,మర్దర్లు చేస్తాం,ఏమైనా చేస్తాం,ప్రజలు మాకు ఓట్లు వేసింది అందుకే అంటారా? ఏమిటీవిపరీతo?ఓట్లు వేయించుకున్న మీకు సమాజంతో అసలు పనిలేదా?
@sriharshitamittakanti2 күн бұрын
Jai sriram 🌺🚩🙏
@sivasankarpresingu208821 сағат бұрын
చాలా మంచి విషయాన్ని ప్రజలకు తెలియచేశారు. వెబ్ సిరీస్ చాలా డేంజర్..
@muralimohan93192 күн бұрын
Yes you are Obsalutle correct said ser D. S. P gaaru 🙏
@nandinimurali6584Күн бұрын
Sir mee vedio ivvalle modatisari chustunnanu naaku nachhindi Sensible vishayanni chala strong ga cheppinattu anipinchinchi keep going.. 👍
@RavindranathVeluru2 күн бұрын
YES YES 👍 your right, most of the marriage are going to divorce stages. Present situation young girls doing rejection of every marriage alliances because of small defects
@santhikumari1073 сағат бұрын
Chala baga chepparu sir excellent elanti paristhithulo pillalani nithika viluvala tho penchadam kastam ga vundi
@karunauppuluri19062 күн бұрын
You are absolutely correct bro
@madhud78672 күн бұрын
OTT not only spoiling youth...The total viewers..
@veera222Күн бұрын
Well said n much needed great topic bhai 🫡
@ramyachilukuri24702 күн бұрын
Manchi topic anna. OTT contents ki filtering apply cheste saripodhi
@vyshu807Күн бұрын
చాలా బాగా చెప్పారు అండి 🙏🙏🙏
@yoganandkumar92079 сағат бұрын
మీర్జాపూర్... రాణా నాయుడు....ఇలాంటి వెబ్ సిరీస్ ల వళ్ల యువత ఏం నేర్చుకుంటాంరో ప్రభుత్వానికి తెలియదా?? ఇందులో ప్రభుత్వం తప్పు ఉంది.... యువతను పెడదారి పట్టిస్తున్నారు... లిప్ లాక్.... బెడ్ సీన్... బ్లడ్... నరుక్కోవడం.... బూతులు తిట్టుకోవడం.... ఏం ఏ ఒక్కరు కోర్టు కు వేయరేం?? సుప్రీం కోర్టు ఇలాంటివి సుమోటోగా తీసుకోదా... అయినా ప్రభుత్వాలకి దమ్ము లేదా.... ఈ విషయం లో హాలీవుడ్ సినిమాలు 100% మేలు ... ఇప్పటికైనా మించిపోలేదు, వీటిని అరికట్టండి
@HT-fp4uy2 күн бұрын
Jai Shree Ram 🚩🚩🚩
@deepthisamala9405Күн бұрын
I completely agree with your opinion. I had to unsubscribe Netflix within a couple of weeks because of its toxic content. I could clearly see that the content in the shape of web series was very disturbing to adults per se. It will leave very deep and negative impact on young audience. Thank you sir for bringing this issue to the foray.
Very needful video for the current society and trends.
@dhanad41362 күн бұрын
Meeru inkoka series mention chailedu. "The village" a Tamil dubbed film or series what ever we say is really horrible. Ghost related series lu kuda bhayapadaledu but humans ne that too hindu rituals valla manushulu rakshasuluga mari manushulne peekkutintunna scenes chusi nijanga bhayapadda. Konni nelalu aa bhayam poledu, society lo tiragalanna bhayamesindi.
@hemalathaj.6847Күн бұрын
Thanks for bringing up this topic andi ..nenu usual ga webseries choodanu.recent ga childhood lo chusina 'Marmadesam' ane hit serial director webseries theesarani thelisi chala istam ga family tho kurchoni choodham anukunna.😢first episode lone extreme violent scenes,unwanted unnecessary vulgar scenes as u said..chee anipinchindhi ...ipudu vunna vatilo 99% ilage vunnayi... boothulu, violence minimum requirement aa ee webseries ki? Ivanni evaru decide chestaru?veetiki controls and restrictions vundava?
@vasuboya2756Күн бұрын
Absolutely correct bro
@nagalasatyasagar72662 күн бұрын
Telsu Evi ibandi vundi but manam pillala ni penchadam lo weak avuthunam
@deepthivamsi47482 күн бұрын
Amarnath vaasi reddy garu telusukondi aney youtube channel ni runchesthatu anni kooda good contents and motivation ga vuntayi nenu 2019 nunchi follow avuthunna alagey Amar gaaru carona vachinapudu 2020 2022 varaku aayana chesina post lu enthi motivatd ga vjndefvi nenu sir vedieo valley naaku 2nd wave covid vachinapudu dhiryam ga kolokunna sir
@avenugopal6548Күн бұрын
ఆ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఇలాంటివి వాలా ఇంటిలో కామన్ అనుకుంట😮
@hematirupathi12832 күн бұрын
Yes crct facts discuss chesaru..much needed video for this society.. 1000 babies lo ide scenario.. Bipin character gurinchi cheptadu.. Drinking beer and smoking ante.. Bad habits lev ani cheptadu.. Smoking Bad habit kadaa.. Its dangerous to the neighbours also... Hindus e chustaru e chetta anta... Mana pillalni kapadali..
@uraju-bharathКүн бұрын
కేంద్ర ప్రచార సమాచార శాఖ ఏం చేస్తున్నట్టు!!!!! .... చేయి దాటిపోయాకా చేసేదేమీ ఉండదు
@dnirmala5212 күн бұрын
Jai shree Ram 💐
@krishnaRongali939Күн бұрын
Law University లో కూడా ఈ విష సంస్కృతి చాలా భయంకరంగా ఉంది.
@kks15312 күн бұрын
అమ్మో ,..... not ఆమ్మో
@pavanaminde2872 күн бұрын
V.good topic
@Ghrowizairaamn2 күн бұрын
Thanks brother
@sattisubhkar43502 күн бұрын
మహిళా సంఘాలు ఎక్కడకు పోయాయి 😂😂
@bvrkmoto_12 күн бұрын
దేవుడా. సొసైటీని రక్షించు
@praveenreddy93122 күн бұрын
True 👍 thanks 🙏
@talasilarakesh7 сағат бұрын
Ee topic gurinchi enta ekkuva matladithe anta manchidi.
@PadhmarajuSudhakrraju2 күн бұрын
100/correct sir
@ashwinireddy2352 күн бұрын
Same opinions brother
@ParamacharyuniVaibhavamКүн бұрын
nenu eppatinundo anukunna topic chala baga chepparu bro, kani manam ela em chesi aapagalam ilanti vatini
@vidyadharibhagavatula6320Күн бұрын
Very good information 👌 👍 👏
@SriSri043952 күн бұрын
Avunu sir! Chaala dangerous ga untunay
@vamsinaga1432 күн бұрын
Govt emi Chesthundhi 🤔🤔🤔
@challasivavikas79732 күн бұрын
Super
@ravikiran5936Күн бұрын
👍👍
@krishnamohan92002 күн бұрын
వో చిన్న పిల్లాడు తల్లి దగ్గరకు వొచ్చి మనిద్దరం అమ్మానాన్నల ఆట ఆడుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు...
@ak95415 сағат бұрын
"Harikatha" web series chudadandi
@Suribabu.gudaparthi2 күн бұрын
ప్రస్తుత విద్యా వ్యవస్థ ఇలా చేస్తోంది.పాశ్చత్య పోకడలు ఇక్కడ నేర్పతున్నారు.
విలువలు లేని సమాజం వినాశమవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి🙏🙏🙏🙏
@swathi-b6c2 күн бұрын
We need to bring awareness about the damages these show causes. Systematically have talk shows discussions even short films for that matter! Especially about creepy shows like Bigboss too! It’s only beginning in coming seasons the show in Telugu is going to get worse even more. It’s going to get even wicked and evil and soulless. Like in Bigboss Hindi! Not good for us. Telugu people please do something! 🙏
@BhukyaSrinivas-k7xКүн бұрын
భారత ప్రభుత్వం web సిరీస్ లు బ్యాన్ చేయాలి
@bvrkmoto_12 күн бұрын
విద్యాలయాలు కళాశాలల్లో జీవిత విలువలు తీవ్రంగా తప్పనిసరిగా బోధించాలి. ఇది ఒక సబ్జెక్టు గా చేర్చాలి.
@saravanakumar66662 күн бұрын
Govt should bring appropriate laws for censorship for web series. Laws are outdated.
@sreelakshmi95242 күн бұрын
Sir,ede vishyam lo naku తీవ్రమైన bada Pillalu padaipotunnaru బాల్యం లేకుండానే పోతోంది melanti vallu edaina cheyyali
Seee brother Janalu engorge chestunnaru ….poducers testhunnaru…..demand and supply , Cigarettes bad ani tagevallaki teliyadu anukuntunnava…telisi chestunnaru…eve-teasing ,bullying,bribe,harassment…anni tappe chesdi common people ey…Ade reality manchi evvarki nachhadu andariki. Bad ey istam…😂😂
@r.bhargavasairam91852 күн бұрын
Potlam app gurinchi video chayandi sir
@vineelajain57232 күн бұрын
Meru webseries meedha chesina e video much needed for current world 😢 chala mandhi chedupothunaru moral ga, pelli ke mundhey chala mandhi tho common ga sex chesi parents mundhu oathivrathalaga sane caste same religion vallani arranged marriage cheskunevalley ekkuva erojullo😢
@rao.narasimha2 күн бұрын
Sir speaks about corruption in India. It more than what you are talking about
@janakiratnam58092 күн бұрын
Vititho paatuu Korean drama serial vatilo force sex and force marriage but last ki aadi real love ga chupishtharu
@ramachary96902 күн бұрын
మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.
@talasilarakesh6 сағат бұрын
CFBR
@anju2095 сағат бұрын
Matka movie completely gambling ni promote chesthunattu undhi
@madhavihemadri4182 күн бұрын
Few OTTs have regional restrictions, why cant same be used to restrict these in telugu?
Because web series are not required to send for censor.If it is changed these web series will be disapperared.Further intimate scenes are made with above 45 to 50 group
@VNHS8632 күн бұрын
BAN WEBSERIES
@kvprasannalakshmi4499Күн бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢
@SGSreepeetam-mt3tk2 күн бұрын
Therea should be sensors in web seriess also... Atleast in india we can stop such web series in ott