నక్సలైట్స్ చాలా తెలివైన వాళ్ళు .చూస్తున్నారుగా వీళ్ళతో పెట్టు కోకండి .జై ఆదివాసీ
@varunkumar...veb...s6343 жыл бұрын
అన్నగారు చాలా సింపుల్ గా సక్కగా interview చేశారు మరియు అంజన్న అన్నగారు కూడా చాలా బాగా చెప్పారు
@sandhasrinivas85083 жыл бұрын
Avunu ra
@kondalrocks78653 жыл бұрын
అన్న కి చాలా విషయ పరిజ్ఞానం, విషయ పరిశీలన, విషయ విశ్లేషణ .పూర్తి అవగాహన ఉంది.🙏
@shaiksyedali74283 жыл бұрын
సార్ మీరు అన్నలతో చేసే ఇంటర్వ్యూ సూపర్ సార్. మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం సార్. జయ్ లాల్ సలాం. జయ్ మురళి సార్.అన్న ల అవసరం సమాజానికి చాలా అవసరం..
@m16chintu3 жыл бұрын
అన్న కళ్ళల్లో ఇంకా ఆ fire కనపడుతుంది...
@uyyalanarsimhulu13043 жыл бұрын
అన్న ను చూస్తే అర్థమవుతుంది పార్టీ అన్నకు సమాజం పట్ల అవగాహన నేర్పింది .అన్న మీరు చాలా మంచిగా మాట్లాడారు.మీ లాంటి వారు బయటికి రావడం బాధాకరం లాల్ సలాం కామ్రేడ్
@SaleemaSyed-gl3lp Жыл бұрын
Opo
@msadanandam10169 ай бұрын
Laal laal salaam Anna akka
@itssravan8833 жыл бұрын
అన్న చాలా పరిజ్ఞాన ప్రామాణికంగా మాట్లాడారు.
@JanaiahalampalliJanaiahalampal2 жыл бұрын
నిజమైన కమిట్మెంట్ ఉన్నా లీడర్ అన్నా నివు.. ఇంకా నీ నిజాయతీ.,నీ పరిజ్ఞానం.. చాలా గొప్పగా ఉంది..మీరు వచ్చిన. మీలో స్వార్దం లేదు..మీరు మీ భార్య సుఖంగా ఉండాలి..
@jeelugulamadhu8 ай бұрын
Aob ante
@GuruPrasanth-do5wd8 ай бұрын
Andhra odisha border@@jeelugulamadhu
@amulavijayasagar10473 жыл бұрын
అంజయ్య అన్నకు ఇంటర్వ్యూ చాలా మంచిగా చెప్తాడు మురళి అన్నయ్య మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మంచి గా అనిపిస్తుంది అలనాటి వాళ్ళు చేసిన ఉద్యమం మళ్లీ గుర్తు చేస్తున్నా రు మురళి అన్నయ్యకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కానీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నాను నీ ఫోన్ నెంబర్
@TSRAONZB3 жыл бұрын
చివరగా మురళీధర్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం ఎంతో గొప్పగా ఉంది. వారి ఇంటర్వ్యూ ముగింపు అనేది highlight. ప్రతి interview లో పోలీసులు తమ కస్టడీలో ఏదైనా బలప్రయోగం చేసిన విషయాన్ని గతం లోని ప్రతి ఇంటర్వ్యూ లో రాబట్టినారు. ఇందులో అది లేదు. కాబట్టి ఈ విషయాన్ని మురళీధర్ గారు ప్రతి ఇంటర్వ్యూ లో చేర్చాలి
@karthikchinna91783 жыл бұрын
అన్న ఒక్క ఛాయిస్ వీరన్న నేను మీతో పాటు వస్తాను ✊🚩🚩🚩
@prasadkoribilli19021 сағат бұрын
Ana nenu vasthuna anaa
@rasheedmd5153 жыл бұрын
Muraliki sir 💐🙏🏻 your way of questioning super and he is too intelligent she is very innocent
@noname244442 жыл бұрын
Excellent interview...👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥
@inhdukumeri98532 жыл бұрын
అన్న చాలా బాగా మాట్లాడారు.
@ravikishorer.k2963 жыл бұрын
I think I dream Interviews very interesting and awareness. People
@venupanner27533 жыл бұрын
యాంకరు గారు చక్కటి పరిజ్ఞాన ప్రశ్నలు అడిగారు ఎక్స్ మావోయిస్ట్ సభ్యులు చాలా గొప్పగ ప్రజా సమస్యల పరిష్కారం సమాధానం ఇచ్చారు
@srikanthmeesa52363 жыл бұрын
Excellent interview Murali garu 💐
@sridwarakamaitv3 жыл бұрын
నైస్ ఇంటర్వ్యూ... మురళీధర్ గారు .. చక్కగా అడిగారు....
@madhumohan80193 жыл бұрын
They gave interview, at there home only. That is great, attitude
@flyingega3 жыл бұрын
Nice interviews by Muralidhar Garu …. Request also to do naxals who worked in Nizamabad area … just out of curiosity
Manishi chuste simple ga unnadu kani full knowledge person
@srlyadav80143 жыл бұрын
*లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద ట్రాక్టర్లు అందజేత* నల్లగొండ : లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు జిల్లా యంత్రాగం ద్వారా పునరావాసం కోసం మంజూరు చేసిన ట్రాక్టర్లను డిఐజి రంగనాధ్ లబ్ధిదారులకు అందజేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో గతంలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చిన పి.ఏ.పల్లి మండలం తిరుమలగిరి కి చెందిన బోడ అంజయ్య, గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన జానిబీ లకు జిల్లా యంత్రాగం మంజూరు చేసిన ట్రాక్టర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలని ఆయన వారికి సూచించారు. వారి ఇతర సమస్యలను సైతం పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
@sagarakula48043 жыл бұрын
Sir I'm watching your interview's since 2 years, your asking the questions are too intrest, 🙏🙏🙏🙏🙏
@shivakumar37753 жыл бұрын
Murali sir super 🙏💐
@drsahadevvadla33553 жыл бұрын
Anna mi interveiw bagundi,miru great
@jadalarammanoharraojadala6802 жыл бұрын
ఒక అద్భుతమైన వ్యక్తి ఐనా అంజన్న కు పార్టీలో సరైన స్థానం లభించలేదని నా అభిప్రాయం.
@vivekanandak3 жыл бұрын
One of the very few interviews I look forward in Telugu. Excellent as always. I wish it’s in Hindi and English too for a larger viewership. Great job Muralidhar garu.
@tangalaupendr72242 жыл бұрын
.
@tangalaupendr72242 жыл бұрын
,,,,,
@tangalaupendr72242 жыл бұрын
,,
@solamashok42143 жыл бұрын
యాంకర్ గారు వారు ఏమో నేల మీద కూర్చున్నారు, మీరేమో కుర్చీ మీద కూర్చున్నారు,, ఇదేనా సమానత్వం,, మీ knowledge కి respect ఇస్తాము.కానీ మీ ఆటిట్యూడ్ equality ఇదేనా??.
@solamashok42143 жыл бұрын
@yelamanda k భాష సరిగా లేదు, జాగ్రత్త....
@nvn2807 ай бұрын
వాళ్ళు మంచం మీద కూర్చున్నారు
@ravikiransangani27392 жыл бұрын
You are great lalsalam anna
@shankar_yellanki2 жыл бұрын
Good
@ManthaniBhakthasiriyalu2 жыл бұрын
Super ga matladaru Anna laal Salam comred ✊🙏🙏🙏🙏🙏🙏🙏
@rkiran57433 жыл бұрын
పరకాల మాజీ దళ కమండర్ భారతక్క అలియాస్ సింగు చంద్రకళ ని ఇంట్రవ్యూ చేయండి మురళీధర్ బయ్యా
@explainwhy-how-what13183 жыл бұрын
మా సోషల్ టీచర్ గాన్ని తన్నాలి... నీ నాలెడ్జ్ లో పావలా కూడ లేడు అన్న మా టీచర్ గాడికి😭😭
@vellankibrahmam51263 жыл бұрын
👌👌
@janardhanreddyreddy52502 жыл бұрын
నిజమే తను 4 th class, మి సోషియల్ teacher BEd
@muhammedabdul90392 жыл бұрын
😁
@saicharanteja12613 жыл бұрын
She is so innocent
@rajivk37123 жыл бұрын
happy ga brathakandanna ikanaina.
@moglielukapalli63283 жыл бұрын
అన్న పులి పులే
@chaitanyapriyatham71973 жыл бұрын
Awesome interview
@gnaveen9633 жыл бұрын
Papally mandalam tirumalagiri villege
@msadanandam101610 ай бұрын
Murali sir super interview
@bondlathiru64283 жыл бұрын
U r great
@manaammavodi46223 жыл бұрын
చౌదరపు తిరుపతి లత లు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదపురం గ్రామం ని ఇంటర్వ్యూ చేయండి మాజీ 13 సంవత్సరం లు అగ్యతమ్ లో ఉన్నారూ pls murali garu
@saikumarbaipu64943 жыл бұрын
ఏవరు బ్రో ఆమె..,
@manaammavodi46223 жыл бұрын
@@saikumarbaipu6494 వాళ్ళు ఇద్దరు మాజీలు మా మేనా మామా అత్త లు
@nallathegalanaresh39143 жыл бұрын
తిరుపతి అన్న ను ఇంటర్వ్యూ చేస్తే బాజీ పేట """కామ్రేడ్ పుట్టపాక కుమారస్వామి"" గురించి తెలిసే అవకాశం ఉంది తప్పకుండా చేయాలి.... కామ్రేడ్ పుట్టపాక కుమారస్వామి అతని చరిత్ర అతని మరణం అందరికీ తెలియాలి....
@tiger-bn4ri3 жыл бұрын
Last answer super anna✊✊✊
@rudrarapusathyam16162 жыл бұрын
Anna 🙏. super
@gk70462 жыл бұрын
Best interviewer.
@kumargavvala7393 жыл бұрын
అన్న నువ్వు పెద్ద లిడార్ అయ్యేవాడేవి అక్కడనే ఉండి ఉంటి పార్టీ లో
@Nissy-o2v Жыл бұрын
అమరుడవు కూడా అయ్యేవాడివి
@rehansheehan2296 Жыл бұрын
@@Nissy-o2v yyyyyyďwj6 ^76w
@amarkgrlifestyle55582 жыл бұрын
ఈమె ST మహిళా మావోయిస్టు అనుకుంటా AOB, అంజన్న అలియాస్ నవీన్ నల్గొండ తెలంగాణ
@sushasuzha-wx6bm Жыл бұрын
Very clean
@amarkgrlifestyle55582 жыл бұрын
37:30 Good question
@suryaprakashboya65722 жыл бұрын
Salute comrade
@amarkgrlifestyle55582 жыл бұрын
గాలికొండ area Bauxite 1998 year నుండి త్రవ్వాలని చూస్తున్నారు
@prashanthkumar42343 жыл бұрын
Please interview with haribhushan wife
@vijayanandareddy3638 Жыл бұрын
Anjanna you are really so much great hatsoff to your commitment and dedication
@dharmareddychittedi36233 жыл бұрын
Nice interview
@erravellykanakasena89153 жыл бұрын
Hats up murali sir....
@Jackey_labrador3 жыл бұрын
Prisoners interviews please
@babumondithoka98742 жыл бұрын
Ok anna
@badarajan11603 жыл бұрын
Take interview of live naxals please
@anushameesa91483 жыл бұрын
Plz do sir
@kishoremedikonda24843 жыл бұрын
Hi sir I have one doubt how they can import the weapons
@msadanandam101610 ай бұрын
Anjanna chaala baaga chepparu
@bad-boy5323 жыл бұрын
Sir meru chala Baga interviews chestaru eelantivi inka Baga cheyyandi Mee chanal ki fan and special ga Meeku Nagaraju aantha Baga vundadhu Mee interview nee bagunttadhi meru chese prathi interview chustanu kani Nagaraju nee thiseyyandi mere cheyyandi thana interview lo redham ledhu aa special ledhu Mee interview ne special ga aanipistundhi kevalam Nagaraju interview nachakane message pettanu kani I dream lo meru vundali eelanti vekuthalani maku parichayam cheyyali Anni Mee chanal ni mimmalani korukunttunna
@muraliorsu54033 жыл бұрын
Anna ur great
@kenchavenkatswami87213 жыл бұрын
Sir gundur Bagavanthu tho oka intarwiuv cheyandi Kalwakurthi mandal village gundur
@జనగర్జన3 жыл бұрын
భగవంతు యావరు అన్న
@murthyarsha47693 жыл бұрын
Super
@Solider_Nikhil3 жыл бұрын
Sir na request annalanu appdu interview chesinapudu kinadaa kurichinavadu avalnu kuda cherulol kurhoopayteli
@bodalingaiah827511 ай бұрын
హన్నా సూపర్ మీరు దహిర్ణం గొప్పది లాల్ సలం హన్నా మల్ల రావాలే హన్నలు
@pvkrishnaiah7552 Жыл бұрын
అన్నా సూపర్
@pyarasanisaidulu34883 жыл бұрын
Wah anna wt a commitment
@PavaniTota4 ай бұрын
🙏🙏
@sairam62013 жыл бұрын
Super anna
@gulammashukrabbani91003 жыл бұрын
Super Anna laal salaam comred 🇦🇴🇦🇴✊
@janardhanreddyreddy52502 жыл бұрын
అరే బాబు ,బాగా మావో ఇజం వంట బట్టింది
@manojakula90013 жыл бұрын
Muralidhar anna plzzz 🙏🙏🙏interview anem chandra rao ex maoist odisha state co-ordinator
@venkateshwerreddy32352 жыл бұрын
Lall Salam Chala Bagachepparu
@saiganesh50053 жыл бұрын
Special GA( burra chinnayya) aliyas (Madhav) gari gurinhi Oka Vedio cheyyandi
@chandrashekarn91739 ай бұрын
ప్రతి మహిళను వేధింపుల కోసం ప్రశ్నించడం సరికాదు... ఇప్పటికే చాల మంది ఈ విషయంలో క్యార్లిటి ఇచ్చారు. గుచ్చి గుచ్చి ప్రతి మహిళను అడకటం సబబుకాదేమో...
@ramugajula69952 жыл бұрын
Anna nuvvu great, anker bad
@MadhuMadhu-sj2pt2 жыл бұрын
కొనపురి సాంబశివుడు తెలంగాణ ఉద్యమం కోసం బయటకి వచ్చాడు... తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పని చేశాడు... నయీం చేతిలో చనిపోయారు కొనపురి సాంబశివుడు, కొనపురీ రాములు ...ఇద్దరు అన్నతమ్ములు చాలా పేద కుటుంబం కురుమ గొల్ల ఇంటిలో పుట్టి పెరిగిన వారు... పాపం దారుణంగా చంపినరు
వాళ్ళకి కుర్చీ వేయోచుగా అన్నా,, మీరు ఏమో కుర్చీ లో కూర్చొని ఉంటారు. వీళ్ళు మాత్రం మే కాదు . ఈలాంటి వాళ్లందరినీ ( మావోయిస్ట్) గౌరవించండి వాళ్ళకి కొంత డ బ్బులు కూడా ఇవ్వంది. ఎందుకంటే ఈ ఇంటర్వూ లో వచ్చిన డబ్బులో 70 శాతం ఇవ్వాలి.
@bhaskarbharatha77823 жыл бұрын
Anna Meru super
@PS-rp9wb3 жыл бұрын
Jampana ex moaist family wife tho interview chaiaraa