ఎంత చక్కగా మాట్లాడారు ప్రసాద్ గారు సూపర్ మీ సమయస్ఫూర్తికి హాట్సాఫ్ ఎవరి మనసు నొప్పించక మా టైం బాగాలేదు అని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పారు. నిజానికి నాన్నగారికి ఆ పరిస్థితి తెచ్చింది ఎవరు? అవసరానికి వాడుకున్నారు. అవసరం తీరింది అంతేగా సినీ పరిశ్రమ లో ఇంత క్రూరంగా ఉంటారా? ఏది ఏమైనా ఆయన మనసు నొప్పించారు. ఆయన మనసు చాలా దెబ్బతిన్నది అదే కారణం
@sankarg45463 жыл бұрын
మీ ధైర్యం చాలా గొప్పది. మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలి. మి మాటల్లో నిజాయితీ వుంది.
@chancan11863 жыл бұрын
చాలా మంచి పరిణితి తో మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు......మీకు నా హృయపూర్వక అభినందనలు.....మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ప్రసాద్ గారు.....😊☺️
@ammamamata46583 жыл бұрын
kzbin.info/www/bejne/iXalaoaln7OShdU
@jilanisyed8773 жыл бұрын
Q+,
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@maheshbyreddi8022 жыл бұрын
Yes
@checkfurniture3 жыл бұрын
ప్రసాద్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏
@suribabuvalluru38973 жыл бұрын
ఆయన 1993లో నాకు మందపల్లి దేవాలయం దగ్గర కలసినారు మేము నలుగురం ఆయన కలసి టీ త్రగాము. నాతో చాలా సరదాగా మాట్లాడారు.మంచి మనిషి
@bnani90722 жыл бұрын
Wow
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@allinonecreations82802 жыл бұрын
pls subscribe
@tenglisuryanarayananarayan73342 жыл бұрын
Machi comedy combo with Brahmi
@smr32842 жыл бұрын
ఎలా అనిపించింది నాన్న ని అలా చూసి... ఎం question అండి ఇదీ... మీరు professional అయ్యి ఉండి ఇదేం ప్రశ్న.. హా.. నాకు చాలా మంచిగా అనిపించింది అంటారా ఆయన?? అది ఒక week movement యవరికి ఐనా కూడా.. console చేయాల్సింది పోయి.. కూపి లాగేను చూడండి అని అన్నట్లు ఉంది.. emotions నీ respect చేయాలి...
@subashpamera53162 жыл бұрын
Thank you HERO SAMPURNESH BABU for helping this family. 👏
@karanamdeepak643 жыл бұрын
What a maturity…..He is peaceful giving answers…..
@saikiran50726 күн бұрын
Excellent speaking good person. God is with you
@naidupainting3 жыл бұрын
మానవత్వం లేని మనుషుల్లో మధ్య ఉండక పోవడమే మంచిది ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న
@geethamadhuri4.0333 жыл бұрын
Yes
@PoliceRecruitmentRock2 жыл бұрын
Yes
@vanisri81802 жыл бұрын
Yes yes yes
@daftfunk2 жыл бұрын
Telugu industry lo unde vallu andharu donga vedhavalu
@rahimanbrk2 жыл бұрын
ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. ఆయన వీడియోస్ చూస్తూ ఇప్పటికి కూడా మేము చాలా నవ్వుకుంటున్నాము
@ramkumarm.v11872 жыл бұрын
Brahmanandam garu ఏమీ సహాయం చేయలేదని బాధ వేసింది
@ChoudaryMURALIPRASAD2 жыл бұрын
నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసి మా ఇంటికి తీసుకోచ్చాను.అప్పటికే ఆయన ఫైనాన్షియల్ గా బాగులేరు.చూసి కూడా ఏమీ అనలేక పోయాను. మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే
@viriventisatyanarayana99772 жыл бұрын
ఈశ్వరుడి లీల .....ఇలా అయ్యుంటే...అలా జరిగింటే అలా చేసి జాగ్రత్త పడక ఉంటే...*.would have been* but కాలం...తన పని తను చేసుకు పోతుంది...కర్మ అనుభవించాలి....meeru chala బాగా మాట్లాడుతున్నారు...so be thank full to kadambari...& others who helped u ..in such worst times.....god may save ,& brighten ur children's lives....
@m.r.prasad3 жыл бұрын
ఫలాని కళాకారుడు ఆఖరి దశలో దుర్భరంగా జీవించాడు అని చనిపోయిన తరువాత దండలేసి వీడియోలు పెట్టడం కాదు. బతికిఉన్నప్పుడు సాయం చెయ్యాలి.
@mukundarreddy13993 жыл бұрын
Super ప్రసాద్ గారు మిమల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి ఇండస్ట్రీ లో
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@intexintex19 ай бұрын
His talk and patience shows he has gone through tough time.. hope he succeeds in his life's endeavors..
@vamsikrishna75502 жыл бұрын
ఆయన ప్రతి తెలుగు వారి నవ్వుల్లో బ్రతికే ఉన్నారు...🙏🙏🙏🙏
@attiketisrinivassrinivas8143 жыл бұрын
అన్నా కుక్కలు ఎన్ని మొరిగిన ఏనుగు భయపడదు చాలా బాధగా ఉంది నాన్నగారికి నా శ్రద్ధాంజలి
@karthikyoutubebar33673 жыл бұрын
❤️❤️
@nandhuvoice63703 жыл бұрын
Intha padhathiha matladina person ni nenu idhey first time chusthunanu....stay blessed sir 🤗👍🙏
@venkateshperam62132 жыл бұрын
ప్రసాద్ గారు చాలా చక్కగా మాట్లాడారు మీరు మీకు మంచి భవిష్యత్ ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@SUNILKUMAR-sh7gv3 жыл бұрын
This is brutal reality of cinema actors life. Very sad. Son is very honest from his heart. I wish him success n good luck in his life. Om namahsivaya
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@jagadeeshkumarreddy87052 жыл бұрын
This is brutal reality of cinema actors. Very sad nd heart touching incident..son is very honest from his heart.. I wish him good success nd good luck in his life...
@msr1053 жыл бұрын
Bramhanandam lanti vallu ilanti co-artist la ki help cheste baguntundi. Barmhanandam & Iron Leg Sastry ladi super hit combination. But screen sharing tone aagi pokunda Life lo support sharing cheste baguntundi
@rcv32083 жыл бұрын
He will never help anybody
@Hithereallfolks3 жыл бұрын
Sampoornesh babu garu silent ga chalamandhi ki help chesaranamata. Super Meru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Hats off to one of the great comedian of my childhood. And brother, feel so sorry for your situation when you're dad passed away. All the best andi
@yashwantkumar22162 жыл бұрын
మంచి పనులు చేయడానికి సంపూర్ణేష్ బాబు ఎల్లప్పుడూ ముందు ఉంటాడు
@LuckyBoy-g6j12 күн бұрын
Sampurnesh babu super 🔥🔥🔥🔥🔥
@lifecycle21043 жыл бұрын
పెళ్లిపుస్తకం సినిమా లో **శ్రీరస్తు.... శుభమస్తు..... అనే పాటలో మంత్రములు చదువుతూ పెళ్లి మండపం లో కనిపిస్తారు...... మంచి శరీరం / అమాయక మైన నవ్వు... 🙏🙏
@ammamamata46583 жыл бұрын
kzbin.info/www/bejne/iXalaoaln7OShdU
@ravikommu78703 жыл бұрын
బాధకరమైన విషయం మీకు చాలా భవిషత్తు ఉంది కసి తో ఎదగాలి మీ ఎదుగుదల యే కొందరికి సమాధానం శుభా కాంక్షలు
@sarathsatyadevchandaluri6903 жыл бұрын
Amazing fact enti ante Sampoornesh Babu help cheyatam. He is not even in industry when Sastry gaaru is acting but yet he helped his son. Very great and real hero Sampu 🙏🙏🙏
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@srinivassrinu75082 жыл бұрын
Sampurnesh babu is the Real Hero
@ravikumarayapilla87502 жыл бұрын
prasad garu mee matalu vintunte inka vinala ipunchela unnayi.meeku anta manchi jaragalani aa bhagavantudini prardhistunna sir
@pastordavidraj76552 жыл бұрын
ఐరన్ లెగ్ శాస్త్రి గారిని కోవెలకుంట్ల లో చూసాను నేను దగ్గర ఉండి ఆటో ఎక్కించాను బస్టాండ్ కి వెళ్లాలి అంటే అయన చనిపోయరని తెలిసి చాలా బాధపడ్డాను దేవుడు మిమ్మును ఆదరించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@sridharbabu90182 жыл бұрын
In 2004 I got one Auto at Jubilee Hills check post to go to road number 72 , in that auto Sastri garu is there, he has given his visiting card to me, memorable movement for me
@davidalexsebastiank62502 жыл бұрын
And in 2005 or 2006 Shastri garu left Hyderabad and went back to his hometown Tadepalligudem
@PrimeTvSanthoshNetha3 жыл бұрын
గెస్ట్ కి విలువ ఇవ్వండి..... చెప్పేది వినండి
@sateeshchandra97992 жыл бұрын
Iron leg sastry garu 🙏 Suman tv 🙏 అలాగే మా సంపూ అన్నా 👍
@djjohnabhinai28303 жыл бұрын
One of my favourite comedian. Chala amayaka manusu sir dhi.
@vijayshrivatsa2 жыл бұрын
ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ గుండె బరువుగా ఉంది.
@thek.e.a.vclinic14493 жыл бұрын
మానవత్వం కళారంగంవారిలో కూడా ఎంతలా దిగజారి పోయిందా శాస్త్రి గారి కుమారుని మాటల్లో అర్థమౌతుంది
@venkatrao57313 жыл бұрын
whenever I am depressed etc Even today I enjoy Sastri Ji's comedy for relaxation. Lots of stupid people are doused in a superstitious mindset about this good funny actor but for comedy lovers, he is a legend & in the hat of comedy he is a permanent feather.
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@sreenivasulur21943 жыл бұрын
ప్రసాద్ గారు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే నేను 2006 లో నిడదవోలు పక్కనే శంకరాపురం అనే గ్రామంలో తెలుగు పండిట్ టీచర్ శిక్షణాకళాశాలలో నేను చదువుతున్నాను.ఆసయంలో నిడదవోలు స్టేషన్ దగ్గర నేను ఒక సారి మిత్రులతో అలా వెళ్ళినప్పుడు చూశాను.
@Jay-m8n7i2 жыл бұрын
Sashthri garu abbai chala honest ga matladaru
@gaddamsridharpatel24712 жыл бұрын
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ఆశిస్తున్నాను.🙏🙏🙏
@nani7843 жыл бұрын
Sampoornesh Babu Garu meeku paadabhivandanam 🙏🏻🙏🏻
@VijayKumar-hm8ij3 жыл бұрын
చాలా బాధాకరమైన విషయం బ్రాహ్మణలకు ఇలా ఎందుకు జరుగుతోందో అర్ధం కాదు దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి 🙏😊
@reddysrinivas7003 жыл бұрын
Ante brahmins Anta uttamulani mee abhiprayama?
@elitegamer24863 жыл бұрын
@@reddysrinivas700 రెడ్డి అంత kadu
@reddysrinivas7003 жыл бұрын
@@elitegamer2486 I am not critising yar just I asked d question to the concerned Wt is your problem
@thaliyakulaurmila61953 жыл бұрын
Nijam anna
@sarathkumar-ei8xe3 жыл бұрын
Ippudu valla laga yevaru leru vro
@radhakrishna-dp5zh3 жыл бұрын
Sampu, you are great.
@MrKakuga3 жыл бұрын
Childhood when im in school days ironleg sastry going by rickshaw at my school....great actor
@krishnamurthy79593 жыл бұрын
Never Born again such a Legendary Director like E.V.V... 🙏
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@lier41902 жыл бұрын
Yeh thats truth
@naveenkumarsr78472 жыл бұрын
Vere cherecters kuda icchundalsindhi okkete charecter valla sastri life spoil ayyindhi.
@rajshekarreddy52752 жыл бұрын
I have travelled with sir from vijaywada to Hyderabad 1999 December 31
@yedlakhageswararao99912 жыл бұрын
సంపు అన్న నువ్వు రియల్ హీరో అన్న🙏
@vaddirajukurmarao52522 жыл бұрын
శాస్త్రి గారు బ్రాహ్మణ లు , కమ్మ లేక కాపుఅయితేబాగాసొమ్ములు ఇచ్చి మంచిసినీమాలుతీసేవారు,ఈరెండుజాతులలోపనికిరానివాడైనాకనీసం50లక్షలుప్రతీసినీమాకిఇచ్చిఅందలంఎక్కించేవాళ్ళు
@japref49392 жыл бұрын
🙏🙏🙏🙏, sorry to hear my brother, I am with you on this! I pray god to give happy life 😢
@అవికిడ్స్3 жыл бұрын
ఈ అబ్బాయి వాయిస్ బాగుంది డబ్బింగ్ కి పనికి వస్తుంది
@zahirunissamohammed12303 жыл бұрын
T
@ammamamata46583 жыл бұрын
kzbin.info/www/bejne/iXalaoaln7OShdU
@srikanth68363 жыл бұрын
I liked this video only for SASTHRI GARU 🙏🏻
@erravellykanakasena89153 жыл бұрын
Really pain full story about sarthry garu...so sad..that's what I feel film industry good for very few artists.....
@poolgameplay69792 жыл бұрын
Nenu na life lo first time chusina celebrity vishwanath sastry garu in rajamundry pushkaralu ❤️
@hanumanthraos49693 жыл бұрын
I like this interview only for sastri garu Godbless u all
@infosamraj2 жыл бұрын
సంపూర్ణేష్ బాబు పేరువినగానే గూస్ బంప్స్ వచ్చాయి నాకు... యూఆర్ గ్రేట్ సంపూ....
@rajeshwarrangu90313 жыл бұрын
Kadambari. Kiran garu sampurnesh babu. Garu. Goppaga aalochincharu
@sarswathiamma12603 жыл бұрын
ఇరుగపొరుగు వారు ఏ ఒక్కరూ సాయం చేయ లేదని.బాధ పడకండి. మీరు అలా చేయవద్దు.మాధవ,మానవ సేవ అవకాశం మేరకు.చేయండి
@srinivasb52893 жыл бұрын
చిన్న యాక్టర్ సంపూ అన్న హెల్ప్ చేసాడు ,మరి పెద్ద స్టార్స్ మిగతా వాళ్ళకి ఏమైంది... పోతే పోనీ అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు
@ganti67733 жыл бұрын
నిజానికి, సినీ రంగాల్లో వివిధ పాత్రల్లో నటించిన చిన్నా పెద్దా వారి వారి చివరి దశలో చాలా బాధాకరం. సినీ రంగంలో ఒక ఇండస్ట్రీ type గా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరినీ అంతిమ దశవరకు ఒక గౌరవంగా చేసిన ఆలోచనా విధానం అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాను. కులగజ్జి ని ఒక పక్కన పెట్టి, కళా రంగము లో అందరూ ఒక్కరే అని చరిత్రలోనే చెప్పుకోవాలి.
@mangalaravikumar44713 жыл бұрын
Telugu industry lo ilanti varaki pention ivvande sir . Every Hero contribute to some of amount.
@bhanuprasad82563 жыл бұрын
Thats a good idea. But which person, sect or section of this industry is bothered about such members of industry. Very unfortunate indeed
@maheshwarreddyk12503 жыл бұрын
ఐరన్ లెగ్ శాస్త్రి గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి కామెడీ యాక్టర్.ఆయన ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపు పొందిన వారు
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@soundarya89843 жыл бұрын
I saw Sastry garu selling some religious books on a small stand in one town Vijayawada. That was in 2000
@SureshKumar-hf4yy3 жыл бұрын
Hi
@allarinaresh70543 жыл бұрын
Hi
@krishnamohan78012 жыл бұрын
Sastry garu amayakulu & genuine person andi. Badluck Telugu industry
@pspk70 Жыл бұрын
Very sad how people treated him, just because of his screen image ! Shameful part is even own relatives not inviting him to functions or events !! But he will be remembered always for the entertainment he provided. Om Shanti to the gentle Giant. 🙏
@Bk-ss4oo3 жыл бұрын
ఒరే యాంకర్ గా ముందు ఆయన మాట్లాడేది విని సావు. మధ్యలో దూరద్దు.
@srikanthchinni43343 жыл бұрын
Yes
@deeppinku3 жыл бұрын
exactly ayana edo flow lo chepthunte madhyalo veedi silly doubts worst anchor
@sarithavanaparthi39233 жыл бұрын
kzbin.info/www/bejne/jXjPmmqdlqmmo5I
@ranijhansi77213 жыл бұрын
Suman TV lo anchors alaaney matalaadutaaru ..Jaya kuda alaaney ekkuvaga matalaadu tunde ..
@Teledhu_adagodhu3 жыл бұрын
Vini saavu 😂😂😂😂😂
@simhadribuddala19743 жыл бұрын
Don't worry annayya, Cenema unnantha varaku Mee nanna garu bhrathike untaru 🙏
Very sad story very good comedian. Naaku Iron leg Sastry gari comedy ante chala ishtam
@bhavyageethika45607 ай бұрын
Behalf of the entire Telugu community I am very sorry dear Prasad garu for your Father’s loss and for branding him with that name (which he dedicatedly took it up in his stride) and for the superstitious beliefs TELUGU people around carried - this seems like a very backward society treatment. We will all grow and may Viswanath Sastry garu’s soul rest in peace and happiness. I wish you peace. We are with you. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 thank you to the host who made time and space to speak about him . Thank you to sumanTV. You are such a gentleman.
@Removehandle3 жыл бұрын
ఒకప్పుడు బ్రహ్మానందం చాలా ఎగతాళి చేసేవడంట శాస్ర్తి గారిని
@chsubbuchsubbu98972 жыл бұрын
బ్రహ్మానందం. ఓర్వలేక పొయ్యాడేమొ
@madinindia79972 жыл бұрын
బ్రహ్మానందం ఇవ్వచ్చుగా కొంత అమౌంట్ .... కనీసం 10 లక్షలు ... ఆ వడ్డీ తో .... పిల్లలు ,బ్రతుకు తారు కదా....
@dhanaraju8632 жыл бұрын
శాస్త్రి గారిని ఆ రోజు 108 వాహనం లో mother vanneni హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడే ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. చాలా మంచివారు ...
@madhuyt89673 жыл бұрын
Very true he doesn’t even have money… I personally saw him at Vijaywada when Me and my family is going to tirupathi we have a halt at vijaywada railway station as my other extended families are joking to tirupathi from there. We went to some hotel that’s within the Vijaywada railway station itself there I saw him asking for food to the hotel owner, I took a pic with him and my parents had paid money for his food on that day. That’s when we realized how bad it was for those celebrities on those days. These days ppl are saving those days they Cudnt !! 🙏🙏
@manoharreddy87603 жыл бұрын
Kudos to your parents for helping him 🙏
@daftfunk2 жыл бұрын
Thats so heartbreaking to hear. In which year is this happened!
@KareemPatan-n8o20 күн бұрын
శాస్త్రి గారు పోలవరంలో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ సర్టిఫికెట్ కోసం స్కూల్ కి రావడం జరిగింది.. చిన్నపిల్లలుగా ఉన్న మేము ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చాడు, ఐరన్ శాస్త్రి వచ్చాడు అని ఆయన వెనకాల పరిగెత్తాం.. అప్పుడే అతన్ని చూడటం మొదటిసారి... నిజంగా అతనిది చిన్న పిల్లల మనస్తత్వం.. 🙏🏼🙏🏼🙏🏼
@AbdulSamad-lw5yi2 жыл бұрын
Oka sari meetho matladalani undhi
@punnasantosh883 жыл бұрын
Sampoo is great human being
@manu-eb1uv3 жыл бұрын
So sad I love iron leg shastri 😭 Rip sir 💐
@geethamadhuri4.0333 жыл бұрын
Super son God bless you
@akr1233 жыл бұрын
RIP Viswanath Sastry garu. God bless you Prasad garu.
@ragatl48972 жыл бұрын
అప్పులాప్పరావు సినిమా మా అన్నయ్య గారు SI నటించారు రఘు గారు
@tenglisuryanarayananarayan73342 жыл бұрын
Suman keep it up always with you are efforts up bringing the senior artists
@dup42473 жыл бұрын
జరిగేది ఒకటి మనం అనుకొనేది ఇంకొక్కటి అందుకే కళ్ళతో చూసినది ఒకటికి రెండుసార్లు ఏమైనది తెలుసుకొని మాట్లాడాలి..
@shaikjillu67163 жыл бұрын
I have seen him in his election rally in my childhood
@vanikocharlakota34123 жыл бұрын
Nenu rajahmundry lone chusaanu..eppatiki marchipolenu.MAA Akka vallintiki vachi bayata gattu meedha kurchuni money adugaru. I was shocked by seeing in that condition. I gave money. At that time where is his family. I can't understand.
@nareshthallapelli64372 жыл бұрын
Great shastri garu miss you sir
@Arkesh69583 жыл бұрын
Supper actor but sad..iron leg is only movie name .but he is golden leg.in movies ..super timing acting 🙏🙏🙏
@nagesvvaretrao58323 жыл бұрын
You will be remembered in film industry because of your
@nagesvvaretrao58323 жыл бұрын
Your father blesses you from above. Stand on your goal.
@doragollarajuyadav39872 жыл бұрын
Reyally reyal hero
@giri__lucky3 жыл бұрын
Sampu keka❤️🔥🔥🔥
@rakeshdarnasi63282 жыл бұрын
Sampoornesh anna, nuv chala great
@pdamodarreddy07203 жыл бұрын
Sastri garu is a good actor, cini field lo Success unna person ki ekkuva importance istaru.
@geethamadhuri4.0333 жыл бұрын
Yes
@ramkiramki84532 жыл бұрын
Not only cine field, any field is like that. Every bugger talks about film industry without knowing how it works.
@reddysekhar78083 жыл бұрын
Real hero sampoorenesh babu garu super sir
@bhamidimaharshi2 жыл бұрын
Kadambari Kiran, Sampoornesh BABU.... real heros, far more better than reel heroes.....
@sans777M3 жыл бұрын
RIP VISWANATH SASTRI GARU. prasad bro meeru chesina short film long back choose.. Please continue bro
@gnaniboss15642 жыл бұрын
Mee nanna gaarini vaadukunna ee cinema industry ee help cheyyakapovadam chala duradrustakaram
@davidalexsebastiank62502 жыл бұрын
From 1947 till early 2000's Tadepalligudem was just a small village like middleclass C grade or third grade town that's why it had very poor facilities, but before 1947 there was a British 🇬🇧 Airforce base & British Military Railway Base for carrying ammunitions & Army personnel in Tadepalligudem which used for operations during WW2, Thanks to Indian Railways for making Tadepalligudem as A category Railway station thus helping the development of Tadepalligudem into a city
@sarmaadiraju68552 жыл бұрын
Iron leg sastry amiee AP L00 Teliyani varu umdaru, amta famous ayi p0yaaru hasyamloo,
@davidalexsebastiank62502 жыл бұрын
@@sarmaadiraju6855 yes I agree with your statement
@mrramesh12093 жыл бұрын
Plz support him....
@neerajaundru64483 жыл бұрын
Sad story, God bless you andi
@sudhakarkalapala48343 жыл бұрын
Em chestham andi prayer cheyali
@mallikarjunarao66352 жыл бұрын
Tollywood sanka naki povali ani korukuntunna🙏🙏🙏🙏
@venugopal6405 Жыл бұрын
Nijam sir.. Facebook insta twitter lo thousands lo untaru kani problem ochinapudu okkadu kuda matladadu.. edi fact.. Andhuke just 2-3 members permanent friends ni maintain cheskondi chalu...
@kerenkgowd3 жыл бұрын
Really loved every character he played ..
@allinonecreations82802 жыл бұрын
kzbin.info/www/bejne/a3LTm4mIi6ibZtU
@manikantasree79713 жыл бұрын
Anchor boss NV anchoring basics nerchukoo ..my childhood I saw iron leg sir in tadepalligudem he used rickshaw mostly traveling
@bajibabu92962 жыл бұрын
Ayana matalu chaala baavuntaayi, mukyanga annayya nenochesaa