అవసరం అయిన సమయం లో ఇతను అద్భుతం గా మాట్లాడుతాడు, అదర కొట్టావ్ అనంత్,❤
@mrsiddu45942 күн бұрын
మీ కెరియర్ దెబ్బతింటుందని తెలిసికూడా ధర్మం వయిపు నిలబడ్డారు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@hematirupathi1283Күн бұрын
So let's support him
@goappu8 сағат бұрын
NTR ను సభా ముఖంగా తిట్టిన మగాడు.
@kishoregopaКүн бұрын
Excellent అనంత్ శ్రీరామ్! మీరు ఎంతో గొప్పగా చెప్పారు!! ఈ ధైర్యం చాగoటి, గరికపాటి కూడా లేదు, మీరు ఈ రోజు సమాజానికి యెంతో అవసరం
@anantapurabbai5612 күн бұрын
ఇంత గొప్ప హైందవ సభ లో స్వర్గీయులు సిరివెన్నెల గారి పాట నీ అలకించడం ఆనందంగా ఉంది
@venkatanarayana7673 күн бұрын
హైందవ ధర్మం ముందుకు నడిపించే పెద్దలు కావాలి హైందవ మతం వర్ధిల్లాలి ,చాలా చక్కగా మాట్లాడరు,అద్భుతం
@kemburunagabhusan98402 күн бұрын
చాలా బాగా చెప్పారు. హిందువు నని గర్వించు హిందువుగా జీవించు. జై శ్రీరామ్.
@Shyamr29152 күн бұрын
శ్రీ రాం గారు బాగా చెప్పారు, ముస్లిమ్స్ కు వక్స్ బోర్డు ఉన్నట్టే హిందువులు కు హిందూ బోర్డు ఏర్పాటు చేయాలి, దానిని బలోపేతం చేయాలి, ఆ board అనుమతి తోనే హిందూ మైతోలజీ సినిమా లు రిలీజ్ చేయాలి, భవితరాలకు మన పురాణాలు వాస్తవం ను వాస్తవంగా చూపించే అవకాశం కల్పించాలి 🤝🙏👍
@Jyothi_Bayyappagari2 күн бұрын
yes yes yes, very nice
@patilnaveenkumarreddy40592 күн бұрын
malli mythology antaav..mythology anakopdadhu epics anali..thanks
@amzadkhan9152Күн бұрын
సోదర ముస్లిమ్స్ లకు vagf బోర్డ్ ఎలా ఉందో అలాగే మీకు కూడా ఉంది కానీ మీ వాళ్ళలో రాజకీయ నాయకులు వాళ్లు మింగేస్తున్నారు మీరు గట్టిగా పడితే మీకు మీ ఒక బోర్డు దొరుకుతుంది రాజకీయ నాయకులు విచ్చలవిడిగా అన్ని పారేస్తున్నారు తినేస్తున్నారు అది చాలక ముస్లిమ్స్ బోర్డు మీద పడినారు ఇది సంగతి బ్రదర్
చాలా బాగా చెప్పారు అనంత శ్రీరామ్ గారు☝️🕉🚩🙏🏻💪👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏👏👏👏👏
@beeralingappak88633 күн бұрын
చాలా అద్భుతంగా చెప్పారు హైందవ సమాజం మేల్కొవాలి.
@kondapalliapparao40282 күн бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అనంత్ శ్రీరామ్ గారితో పాటు యావత్ భారతదేశానికి కూడా శ్రీరామరక్ష ఉండాలని కోరుకుంటున్నా మీ కొండపల్లి
@k.madhulicmaddileti6712 күн бұрын
గర్జించిన హిందూ భందులకు నా అభివందనాలు
@udayajanmanchi89272 күн бұрын
Bandhuvulaku
@sudharanib.4401Күн бұрын
హిందూ బంధువులు అందరికీ🙏
@OmkaarayogaFedarationGuntur2 күн бұрын
అనంత్ గ్రేట్
@Konduru.Ganesh13592 күн бұрын
శ్రీ రామ్ గారు మి మాట మీద గౌరవం తొ తిరస్కరించుటకు మేము సిద్ధముగా ఉన్నది. ప్రకాశ్ రాజు నటించిన సినిమాలు బహిష్కరణతొ ప్రారంబించుతాము
@Haranath123452 күн бұрын
అనంత శ్రీ రామ్, గారు మీకు ధన్యవాదాలు, జై హింద్ జై భారత్ మాతా కీ జై, హిందువులు ఏకం కావాలి హరహర మహాదేవ శంభో శివ శంకర
@potnurunarayanarao64892 күн бұрын
Goosebumps 💥💥🔥🔥
@vishnucreations8978Күн бұрын
హైందవ ధర్మ పరిరక్షణ కోసం అద్భుతంగా మాట్లాడిన అనంత శ్రీరామ్ గారికి శతకోటి వందనాలు
@bharathiAvireddy2 күн бұрын
దరిద్ర cinemala కోసం బాగా చెప్పారు తమ్ముడు. మన యువత కళ్లు తెరుచుకోని ప్రవర్తిస్తే బాగుంటుంది.
@shreedevis81923 күн бұрын
హిందూ సంస్కృతి సంప్రదాయాలు, వేదాలు పురాణాలు గురించి ప్రస్తావించాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునేలా చట్టం చేసేవరకు పోరాడుదాం. ఒక గ్రంథంలో వ్రాయబడిన చిన్న మాటనే బయటకు చెప్పినందుకు ప్రపంచంలోని అన్యమతదేశాలన్నీ ఏకమైనాయి ఒక్క మాట ఒకే ఒక్క మాటకి మరి మనం ఇన్ని రకాలుగా మనల్ని హత్యచేస్తున్న వాళ్ళు నేమి చెయ్యాలి పోరాటం మొదలెడదాం. జైహింద్ జై భారత్. జై భరత మాత.
@PragnaSrinivas3489Pragna2 күн бұрын
అప్పుడు మరల దేశ జనాభా మొత్తం చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తారు e స్వాములు.
@prrao32342 күн бұрын
Sir ., Nijam Nishtoiramainaa nirbhayamgaa Cheppina meeru Nijamgaa Great...Greater....greatest....Sir.
@shyams3973 күн бұрын
శ్రీ రామ్ గారు మీ అడుగు జాడల్లో మేమందరం నడుస్తాం. హైందవ ధర్మాన్ని రక్షిస్తాం, హైందవ ధర్మాన్ని అవమానించే వారిని నిర్దాక్షిణ్యగా తిరస్కరిస్తాం.
@Subbu888-wm9xw2 күн бұрын
Karnudu abimanyudu gatokachudu beeshmudu so many veerulu kosam kurukshetra war jarigindi loose talks about vaste fellow of india
@Subbu888-wm9xw2 күн бұрын
Body lo link ayi unna kavachalu kosi ichadu veedu isthada loose talks about vadini thanni tharamandi
@Subbu888-wm9xw2 күн бұрын
Moorka sikamani our home logs nu kotti uooda deesi bandi ki pampadu ra moorka u r vaste fellow chi
@nirwanasakshi7396 сағат бұрын
మీరు మరి toomuch అండి బాబు..వాడి అడుగుజాడల్లో నడిచే అంత గొప్పోడెం కాదు వాడు.వాడికి సగం తెలిస్తే సగం తెలీదు..మీకు మీరుగా ఏదైనా భావజాలం ఉంటే అది ఫాలో అవ్వండి చాలు
@shivakumarBotta54492 күн бұрын
🙏🙏🙏 సూపర్ చెప్పావు అన్న 🙏🙏🙏
@NaiduaIjjurothu2 күн бұрын
Great important issue sir God bless you sir 👍
@RRviewse2 күн бұрын
మీ మాటల బాణాలతో హిందూ ద్వేషుల గుండెల్లో గుచ్చవు శ్రీరామ్ గారూ
@RaviKumar-kg6re2 күн бұрын
చాలా బాగా చెప్పేరు
@DhanaLakshmi-wf5ld3 күн бұрын
Jai sriram
@d.padmavathiyadav727023 сағат бұрын
Wonderful speech jaisriram
@praveenreddy93122 күн бұрын
Thanks 🙏 Jai Bharath 🙏 Jai Hind 🙏 Jai Shree Ram 🙏
@rajitharaj35712 күн бұрын
Super sri ram gaaru 🎉🎉🎉🎉🎉 jai sri ram
@svsastrysistla55887 сағат бұрын
అద్భుతం....శ్రీ రామ్ గారు..
@sumathibilla69022 күн бұрын
Your great andi, good speach,i,m happy
@Sujatha-i6m3 күн бұрын
జై శ్రీ ram
@tangellaramanimani29682 күн бұрын
జై హింద్ జై భారత్ జై అన్నంత అన్న
@dillurocks2252 күн бұрын
It's an excellent sriram garu❤❤❤
@dr.ravikumarbugga74892 күн бұрын
Jai shree Ram Anata Sri Ram garu Me lagae andaru swalabam chusukokunda andaru munduku ravalani korukunttuna Jai Bharat mata ki jai Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@udayajanmanchi89272 күн бұрын
Ananth Sreeram sir super speech about Hyndava shankharavam hats off you sir I proud of an Indaian🙏🙏💐💐💐
@SM-sb9fg2 күн бұрын
Superb speech 👏👏👏
@rajeshtadiboyina92572 күн бұрын
Jai Sriram ❤
@Jyothi_Bayyappagari2 күн бұрын
Superb!!! THANK YOU.
@tallaveeraiah10726 сағат бұрын
సూపర్ ❤❤❤❤❤🎉🎉🎉🎉
@devarasettyv.m.tchannelКүн бұрын
అనంత శ్రీరామ్ గారి మాటలు చాలా ఆనందంగా ఉంటాయి ఇక్కడ అనంత శ్రీరామ్ గారు మాట్లాడే మాటలు బల గుద్దినట్లు వాస్తవాని తెలియజేశారు అందుకు నా తరుపున శత కోటి వందనాలు అనంత శ్రీరామ్ గారు మీరు చాలా గ్రేట్ 🌺🌺🙏🙏🌺🌺
@dakenageshwarrao88072 күн бұрын
జయహో సనాతన ధర్మ🚩 Salute అనంత శ్రీ రామ్ జీ 🙏
@iiiiiiiiii600002 күн бұрын
Jai Antha sreeram 🙏🙏🙏
@abchandana665611 сағат бұрын
Thanks Anna,dairyam ichaav
@SitaraniKondepudi2 күн бұрын
Great speech sreeram garu👍🏻
@kondapallilavanya89522 күн бұрын
Jai sri ram❤❤
@gsnRaju-qg2jvКүн бұрын
Super Sreeram
@Seshadri8882 күн бұрын
Excellent speech,Everyone should support...
@saradabalijepalli799510 сағат бұрын
Bhala anata Sriram garu bhala sataushmanbhava
@iiiiiiiiii600002 күн бұрын
Jai Antha sreeram🙏🙏🙏🙏🙏
@krazy_kp51648 сағат бұрын
❤ Sir thank u for saying all these things ❤ so many Hindhu boys are waste fallows cannot ask about these things ..Ur real hero Sir on behalf of our Hindhus ll be there ...u came forward ...God bless bless u Sir ...always God should save u....
@SatishBegumpeta3 күн бұрын
Jai shree Ram 🚩
@saisrinivas21821 сағат бұрын
పురాణాలుని సినిమా ద్వారా,...ఎన్టీఆర్ ఈ వక్రీకరణ ని మొదలు పెట్టాడు... బాగా చెప్పారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాడే.. 👌🏻👌🏻🙏🏻
@tanikellaramakrishna99862 күн бұрын
Chy. Anant sriram hinduvulamu ani chheppkovadam proudga feel avvali Karma bhumilo puttamu Yenni janala punyaphalam sari aina timelo sari aina mata chhepparu dhanyavadamulu sada Bhagavantudi Assissulu meeku undaliamma Ourblessings toall 🙏🙏
@sribhashyamramacharyulu4642 күн бұрын
Jai Anantha Sriram, Jai Shree Ram ....
@praveenpenubolu3403 күн бұрын
Chala chakkaga vivaricmcharuandi ,cini industry valle samajam nasanam avutundi
@chmukesh91629 сағат бұрын
Great warrior
@saibabugaddamanugu34872 күн бұрын
Chala baga చెప్పారు
@glakky2401Күн бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు సోదరా శభాష్
@ncs98103 күн бұрын
జై సనాతన ధర్మ జై అనంత శ్రీ రామ 🙏🚩
@rajyalaxmi146Күн бұрын
నిజం చెప్పారు శ్రీ రామ్ గారూ
@SairaghavendraAdabala3 күн бұрын
Jai sree ram
@reddyvb70452 күн бұрын
జై శ్రీరామ్, నేను వెళ్లాను, అన్నీ కూడా ఒక క్రమపద్ధతి ప్రకారం జరిగింది, వెల్ organised 👍👌
@sowjanyamurthy383Күн бұрын
👍👍
@vemuricreations3272Күн бұрын
Ananthgaru excellent speech💐💐🌹🌹❤️🙏🙏🙏🙏
@amzadkhan9152Күн бұрын
శ్రీరామ్ గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు అదే రీతిలో మీ హైందవ సోదరులకు విజ్ఞప్తి చేయండి మీ హైందవ సోదరులు భగవద్గీత చదవరు వేదాలు బుక్కులు చదవరు కానీ సినిమా స్టోరీ ని అంతకు బాగా వింటారు చూస్తారు డాన్సులు బాగా అదరగొడతా మరి వీళ్ళకి జ్ఞానోదయం ఎలా కలుగుతుంది రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాటలు విని ముస్లిమ్స్ లు కొట్ట క్రైస్తవులకు కొట్ట దళితులు కొట్టే భగవద్గీత వేదాలు చదివితే వీళ్లు బాగుపడతారు ప్రతి ఒక్కరిని బాగా ఉండనీ ఇస్తారు
@swathivedula14562 күн бұрын
Very nice inspirational speech🙏,Jai Sri Ram🙏.
@kishoregopaКүн бұрын
Excellent Ananta Sriram!! Great guts!!
@BalaBhavani-c8t2 күн бұрын
Super sir Jai Sri Ram
@IndiraRaniDКүн бұрын
Sriram garu Satadhika vandanalu🙏🙏
@l.bhavanakumarreddy61932 күн бұрын
Jai sri ram🙏🙏🙏
@psgollapudi63393 күн бұрын
Great brother
@naidusankarrao943 күн бұрын
సూపర్
@gowrikm4137Күн бұрын
Adbhutham 🙏👏👏👏👏
@ammulusaraswathi6389Күн бұрын
Great andi Ananth Sri Ram garu👏👏👏👍🙏🏻
@dishnupriya2009Күн бұрын
Hats of sir sri ram garu
@byreddibharathi753810 сағат бұрын
Meeru 100% correct ga chepparu
@Maha_2604-9Күн бұрын
Very good Ananth Sri Ram garu baaga chepparu🙏🙏🙏🙏🙏
@venkatalaxmi703Күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై జై దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ జై
@DeviAtukuri13 сағат бұрын
Ananta sri ram garu🙏🙏💐 Miku naa Hrudaya purvaka danyavadamulu Ram garu Hindu darma gurunchi chala Baga vishleshit Charu jai sri ram jai ho Hindu 🚩👏👏👏
@sridevinalubala99592 күн бұрын
జై శ్రీరామ్ 🙏🚩
@sudhaentertainments67Күн бұрын
ధర్మాన్ని కాపాడేవాడు ఎప్పుడు గొప్పోడే
@darlingkotesh61722 сағат бұрын
chala dhairyam ga matladaru sriram garu, hindu dharmam vardhillali
@SwarupaRaniGurrala2 күн бұрын
Super .... Chala santoshamga undi andi Mee lanti vala nundi maku inta manchi matalu vindam
@pavanakula9048Күн бұрын
Salutes to Ananta Shri Ram. Jai Shri Ram. Jai Hind.
@Userghu6gjf2rv82 күн бұрын
Chala great ga chpparu sir
@AshokkumarArutlaКүн бұрын
వందనలు మీకు
@meghuvlogs19962 күн бұрын
Jai shree Ram Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@inalaapparao6522 күн бұрын
Sree Ram garu 🎉🎉
@lalitmohan28232 күн бұрын
Jai Shri Ram
@srinivasamnseena8146Күн бұрын
Super sir 🎉🎉🎉🎉🎉🎉
@VankaVanka-xv4nj2 күн бұрын
Jay sre Ram 🚩🐅
@TELANGANAPRAJAPARTY_KS2 күн бұрын
*✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
@Reddy-b3j2 күн бұрын
Nuvvu cheppedhi desam lo oka hindu matanni target cheste sadyam avutundani kalakantunnav
@hematirupathi1283Күн бұрын
Why don't u talk abt kiris 9:05 tani conversions and love jihad by musti edari matalu.. Dhairyam leda... Dammu leda.. Hindus kii matrramena rules? Edari edavalki emundava.. Vallu addamga dobbi tintara?? Enough is enough.. We are done with this nonsense.. Sanatanm gurinchi emi teliyani half knowledge fools cheta cheppinchkune stage lo memu lemu.. Nenu alnti edavalu kanpdte chipuru to kodtanu kuda
@hematirupathi1283Күн бұрын
Jai srikrishna
@hematirupathi1283Күн бұрын
Pashandamatalu down down.. Hinduism meda visham chimme periyar lanti daridrulu half knowledge idiots malli puttakudadu.. Buddulunta rey ne moham manda ... India loki turkamusti mohalki dari chupinchina daridrule vallu... Ne moham tagleyya
@akkinasharvari38032 күн бұрын
Adbhutam mee sppeech
@arunarekha5512 күн бұрын
Well done sir
@darlingkotesh61722 сағат бұрын
నేను మీ మాటలను సమ్మతిస్తున్నాను, జై సనాతన ధర్మం
@chinthashivakumar90133 күн бұрын
అద్భుతం శ్రీరామ్ గారు తెర వెనుక జరిగే విషయాలు మీరు చాలా చక్కగా చెప్పారు ఇది విన్నాక కూడా బుద్ధిలేని హిందువులు మారుతారో లేదో కూడా మారకపోతే మీరన్నట్టు మనం దేనికి పనికిరాను హిందువుగా చెప్పుకోవడానికి కూడా పనికిరావు