Bairi Naresh Controversial Interview, Hotseat With Vijay Sadhu || Dial News

  Рет қаралды 65,602

Dial News

Dial News

Күн бұрын

Пікірлер
@srinathvarma2204
@srinathvarma2204 Ай бұрын
డా. బైరీ నరేష్ అన్నా , పెరియర్ రామస్వామి ఉద్యమం ని ముందుకు తీసుకుపోతున్న మూఢత్వం పై యుద్యం చేస్తున్న 8:23 యుద్య వీరుడు.🎉
@graviton4717
@graviton4717 Ай бұрын
Last year anna nu picchi kukkanu kottinattu kottinappudu chala feel ayyanu bro...😂😂😂
@mohdimran-zj4ov
@mohdimran-zj4ov Ай бұрын
నరేష్ అన్న లాంటి వారు ఈ సమాజానికి చాల అవసరం...❤ లవ్ యూ అన్న
@143ilu4
@143ilu4 Ай бұрын
జాతకాలు అన్ని బాగున్నా విడిపోయిన వాళ్ళు లేరంటారా. చెప్పండి
@DesertCruelBooks
@DesertCruelBooks Ай бұрын
🫶🏻ఎడారి ఇసుక దిబ్బలుకు పోయి దుప్పటి కప్పిన నల్ల రాయికి నాకి నాకి ముద్దులు పెట్టీ పక్కన ఇంకో రాయిని రాయి తీసుకుని కొట్టే ఎడారి పందలన్నీ బాగ ఉన్నాయంరా చెప్పండీ 😊
@DesertCruelBooks
@DesertCruelBooks Ай бұрын
😊 చిన పండి👌🏻ఎడారి🫶🏻పండి 😊
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
నమ్మే వాడిది మోసం చెప్పే వాడిది మోసం కాదు ఇద్దరూ ఆశ పోతు లే
@krishnakrrish9680
@krishnakrrish9680 Ай бұрын
జాతకాలు అన్నీ బాగున్నా విడిపోయిన వాళ్ళున్నారు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయిన వాళ్ళున్నారు
@uv-5
@uv-5 Ай бұрын
ఈ చానల్ అందరూ చూడటానికి కేవలం బైరినరేష్ మాటల్లో జ్ఞానం వస్తుంది అందుకే చూస్తున్నారు.
@graviton4717
@graviton4717 Ай бұрын
😂😂😂😂...erripuvvu lo neelanti puvvu gaadu veraya...😂😂😂
@Scientificknowledge26
@Scientificknowledge26 Ай бұрын
@@graviton4717 VISHWADABHI RAMA NEE ANTHA YERRI PUKU LEDU RA MAWA
@MusshaveerBasha
@MusshaveerBasha Ай бұрын
ఔను.నెనుకుడ❤❤❤❤❤
@kandhukuriananth2061
@kandhukuriananth2061 Ай бұрын
బైరి నరేష్ అన్నా చాలా తెలివిగలవాడు
@ullengaanil778
@ullengaanil778 Ай бұрын
వేలు ముద్ర గాడివి నీకేం తెలుసు ర సుద్ద నాయాల ​@@graviton4717
@gychary9315
@gychary9315 Ай бұрын
...Yes absolutely correct 💯🎉.. దేవుళ్ళు,దయ్యాలు అనేవి కల్పితాలు..నిజంగా లేవు,ఉండవు..కామ,క్రోధ, లోభ, మోహ, మధ మాత్సార్యాలు దేవుళ్ళని పుట్టించాయి..మనుషుల్లోని మానవత్వమే నిజమైన వ్యక్తిత్వం, రహధారి...దేవుళ్ళను పుట్టించింది మనుషులే...దేవుళ్ళు, దయ్యాలు లేవు,లేవు,లేవు...బైరి నరేష్ గారి మానవత్వపు రహదారి దేశానికి, సమాజానికి, ప్రజలకు అత్యవసరం,నిరంతరం.
@erikisureshkumar382
@erikisureshkumar382 Ай бұрын
💯 కరెక్ట్..ఎందుకు ఇంకా ఆలోచన ముందుకు వెళ్ళటం లేదు....మనుష్యులు వాళ్ళని వాళ్ళు కట్టేసుకున్నారు.😅
@rspfollowers7432
@rspfollowers7432 Ай бұрын
కేవలం బైరి కోసమే చూస్తున్నాం ❤️
@chilukachanduchandu6033
@chilukachanduchandu6033 Ай бұрын
💖👍🏻
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
భైరీ ని డైరెక్ట్ గా చూడలేవా? నీ కళ్ళని నీవే చూడలేవు. అంత మాత్రం చేత నాకు చూపు లేదు అని చెప్పగలవా? అందరికీ చూపుగా ఉన్న కంటినే ఎవరు చూడలేరే అలాంటిది దేవుడిని చూడగలరా? చూసేదంతా దేవుడే అని గ్రహించవచ్చు
@SaiChopparapu
@SaiChopparapu Ай бұрын
మీకు ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్ళు. మంచి భోజనం పెట్టు, బట్టలు పెట్టు, అంతేకానీ మనుషుల్ని మోసం చేయొద్దు. ఎవరికైనా ప్రేయస్సు కాదు ముఖ్యం. శ్రేయస్సు ముఖ్యం
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@pushpaandal5226🤣🤣🤣🤣🤣. నువ్వు చూశావా?
@graviton4717
@graviton4717 Ай бұрын
Aithe without sugar...😂😂😂
@MEGHANews-lo5nt
@MEGHANews-lo5nt Ай бұрын
నిజంగా చాలా మంచి ఇంటర్వూ ... ఎన్నో కష్టాలు అనుభవించే మానవులు, ఎలా బయట పడాలి అనే ఎన్నో అంశాలు , శాస్త్రీయంగా విశ్లేషించడం అభినందనీయం....సోదరులు బైరి నరేష్ గారి జ్ఞాన సంపత్తి కి , అదే విధంగా ఇన్ని రకాల ప్రశ్నలు వేసిన విజయ్ సాధు గారికి....ఇద్దరికీ అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊🎊🌹🌷🌷🌷🌷🌷🌷🌷💐💐🎉🎉🎉 మీ ఇద్దరి వల్ల సమాజం లో కచ్చితంగా మార్పు జరుగుతుంది అని ఆశిస్తున్నాను 👏👏👏👏👏👏👏
@aletianji3915
@aletianji3915 Ай бұрын
మరో పెరియార్ రామస్వామి నీ చూస్తున్నట్లుంది భైరీ నరేష్ గారూ
@nagababu3043
@nagababu3043 Ай бұрын
రామస్వామి నాయకర్గారు ప్రజాలా డబ్బులు తినలేదు అయన వెరే రాజకీయ పార్టిలో వెళ్ళలేదు,నరేష్కి డబ్బు ఎలా వచ్చింది కారు ఇంటి స్తలం ఇంకా బంగారం ఆయనే చెప్పరు ఎక్కడి నుంచీ వచాయ్,మి society account's adult చెపించార డబ్బు మాత్రం పోగు చేస్తున్నారు వాటికీ రసిధు ఇవ్వటం లేధు,
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
డబ్బు వస్తుంది అంటే ఎన్ని నీచమైన అవతారాలైనా ఎత్తుతారు స్వామి
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@nagababu3043నువ్వు ఎంత ఇచ్చావ్? ప్రూఫ్ పెట్టు?
@graviton4717
@graviton4717 Ай бұрын
Last year anukunta kukkani kottinattu kottaru...😂😂😂
@nagababu3043
@nagababu3043 Ай бұрын
@@graviton4717 మరల ఇంకో మారు వాయించాలి
@PSNani550
@PSNani550 Ай бұрын
పూజరిని అడిగే దమ్ము ఏ రిపోర్టర్ కి లేదు అన్న
@SaiChopparapu
@SaiChopparapu Ай бұрын
ఏమి అడగాలి అనుకుంటున్నావ్. అడుగు. నేను సమాధానం చెప్తా నేమో చూద్దాం
@munnuribhaskar4832
@munnuribhaskar4832 Ай бұрын
Nuvvu adugu bhai niku noru ledhaaaa .....ninnu evvaru vodhu annaru
@Girishwareeda
@Girishwareeda Ай бұрын
Pujari daggara amundhi matter Particular ga adagataniki
@uv-5
@uv-5 Ай бұрын
@@PSNani550 పూజారిని, హిందూ ధర్మ కర్తలను అడిగే దమ్ము ఉంటుందా? ఏ ఛానల్ యాంకర్ కైనా? అడగడు. ఎందుకంటే ఇంత సౌమ్యంగా సమాధానం రాదు అని వీరికి తెలుసు.
@Happysoul_1996
@Happysoul_1996 Ай бұрын
Avuni vedas ni use cheskoni money earn chestunaru innocent people degaraa, meeku graha dosham undi naga dosam unndi ani😢
@netirajesh9889
@netirajesh9889 Ай бұрын
బైరి నరేష్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడుతారు కానీ అది అందరికీ నచ్చదు ఎందుకంటే నిజాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి కాబట్టి
@gunturbrodipet3251
@gunturbrodipet3251 Ай бұрын
దేవుడు లేడు దెయ్యం లేదు, కేవలం అవి మనసు నమ్మేటువంటి నమ్మకాలు మాత్రమే
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
మనసు నమ్మాలి అంటే నీలో కనిపించనిది ఏదో ఒకటి ఉండాలి కదా అది ఏది?
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@pushpaandal5226మనస్సు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది?
@ajithkumar1354
@ajithkumar1354 Ай бұрын
నమ్మితే కచ్చితంగా కనిపిస్తాడు
@ramakr939
@ramakr939 Ай бұрын
పనికిమాలిన పతోడు దేవుడు లేడు అనడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది.గాలి కనిపించదు కదా అది కూడా లేదనుకుని ముక్కు మూసుకో, దెబ్బకు అన్నీ కనపడతాయి 😂
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@ramakr939 నీలా మెదడు లేని పెతోడు దేవుడు, దెయ్యం అంటూ మూర్ఖత్వంలో చావడమే. నీకు జ్ఞానేంద్రియాలు పని చేస్తే గాలి తెలుస్తుంది. పోయి డాట్రును కలువు. 🤣🤣🤣
@renukarenuka1161
@renukarenuka1161 Ай бұрын
నరేష్ అన్నా ఇలాంటి చిల్లర యాంకర్ తో ఇంటర్వ్యూ చేసి నీ సమయాన్ని వృధా చేసుకోకు..
@gvgvenkat
@gvgvenkat Ай бұрын
Correct ga cheppev ... Anchor ki kaneesam time Aina miguluthundhi
@The__creativeHome
@The__creativeHome Ай бұрын
😂😂​@@gvgvenkat
@dimmatiraju4533
@dimmatiraju4533 Ай бұрын
మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం నరేష్ అన్న గారు. జై. భీమ్.. ✊🏻✊🏻✊🏻
@vuyyalachakravarthy
@vuyyalachakravarthy 15 күн бұрын
ఈ కార్యక్రమం చూసీ ఎంత మంది నిజం ఆని అంగీకరిస్తున్నారు నేను అంగీకరిస్తున్నాను
@uv-5
@uv-5 Ай бұрын
బైరి నరేష్ తో మాట్లాడుతూ విజ్ఞానం, జ్ఞానం రాబట్టాలి, ఆ పని చేయలేక పోతుంది సోషల్ మీడియా, ఛానల్ వారికి ....
@udayniga6706
@udayniga6706 Ай бұрын
యాంకర్ :- మార్పు ముందు తిరస్కరించబడుతుంది , అవమానించబడుతుంది, హేళన చెయ్యబడుతుంది , అది నిజమైతే నిలబడి గెలుస్తుంది.....👍👍👍👍
@gandhamallaramesh6353
@gandhamallaramesh6353 Ай бұрын
బైరి నరేష్ అన్న కోసం అన్నగారి మాటలు వినటంకోసం ఈ విడియో చూసాను జై నరేష్ అన్న 💐🙏🤝👍💯
@ravikanthperumalla3119
@ravikanthperumalla3119 Ай бұрын
Excellent Bhari bhai
@Bangaram123.
@Bangaram123. Ай бұрын
బైరీ అన్నా సూపర్ ...యాంకర్ కొన్ని మంచి ప్రశ్నలు అడుగు భయ్య
@swamykumar8967
@swamykumar8967 Ай бұрын
Bairi naresh matured person ❤❤
@graviton4717
@graviton4717 Ай бұрын
Nijame...😂😂😂
@swamykumar8967
@swamykumar8967 Ай бұрын
@graviton4717 tq
@srbeeravelli1706
@srbeeravelli1706 Ай бұрын
ఏంటి సాధు ఇలా తయారయ్యావ్. ఒకప్పుడు మంచి ప్రశ్నలు అడిగే వాడివి. బైరి నరేష్ బ్రదర్ తో ఇలాంటి చెత్త ప్రశ్నలు అడుగుతున్నావ్.
@renukarenuka1161
@renukarenuka1161 Ай бұрын
జై నరేష్ అన్నా
@LingalaNarendar
@LingalaNarendar Ай бұрын
నిజముగా బైరి నరేష్ అన్న ఈ సమాజముకు ఎంతో అవసరం, నేను ఒకప్పుడు ఇతని ప్రసంగాలు విని బాగా విమర్శించే వాడిని, కానీ ఇప్పుడిప్పుడు ఇతని జ్ఞానం ఈ సమాజానికి ఎంతో అవసరం వున్నది అని గ్రహిస్తున్నాను. Biri Naresh అన్న ప్రసంగాలు మెల్లి మెల్లిగా అర్థమైన కొద్దీ, నేను ఆల్కహాల్ తీసుకోవడం మానేసాను, హెల్మెట్ లెనిధే బండి నడపడం మానేసాను, తోటి మనుషుల పట్ల గౌరవం ఎలా ఇచ్చి పుచ్చుకోవాలి అనేధీ ఇంకా ఎక్కువగా నేర్చుకున్న, ఏది ఐన సమస్య వస్తే ఆ సమస్య లో నుండి పారిపోకుండా, ఆ సమస్యని ఇతరుల మీద రుద్దకుండా, నాకు నేను ఎలా ఆ సమస్యని పరిష్కరించుకోవాలో తెలుసుకొనే జ్ఞానం సంపాందించుకున్న . ముఖ్యముగా చెప్పాలంటే మూఢనమ్మకాలు, మంత్రాలూ, దెయ్యాలు, జిస్టి, పంచాంగాలు, ఇవన్నీ మానేశాను, నేను ఒక్కడినే కాదు, నా కుటుంబ సభ్యులకి కూడా వీటిపైనా మంచి అవగాహన కల్పించాను, మా ఇంట్లో అందరు కూడా నిజము కు అబద్ధము కి తేడా స్పష్టముగా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఈ మూఢనమ్మకాలు వున్నన్ని రోజులు, అక్కడ అక్కడ వున్న కొద్దీ మంది పిచ్చి జనాల కి ఏ సమస్య వచ్చిన ఆ సమస్యని ఇతరులపైనా ఈజీ గ ఆ సమస్యని నేట్టుతారు. అందుకే ఈ మూఢనమ్మకాలు నమ్మద్దు ఇతరులని మూఢనమ్మకాల పేరుతో ఇబ్బంది పెట్టద్దు. Biri Naresh అన్న ఈ సమాజము కి ఎంతో అవసరం అని భావిస్తున్న ❤ ❤ ❤
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 8 күн бұрын
👌🤝
@Nagabushanam-j1x
@Nagabushanam-j1x Ай бұрын
కనీస జ్ఞానం లేని యాంకర్
@RaviKesupaka-mb1ks
@RaviKesupaka-mb1ks Ай бұрын
Yessss
@RanjithKumarChunchu
@RanjithKumarChunchu Ай бұрын
Yes
@bobbiliboo1517
@bobbiliboo1517 Ай бұрын
బైరి నరేష్ అన్నయ్య నీలాంటి మనిషి ప్రస్తుతం ఈ భూమి మీద ఎవరు ఉన్నారు లేరు నాకు తెలియదు కానీ నేను చూసిన వాళ్లలో బైరి నరేష్ అన్నయ్య లాంటివాడు నేను భారతదేశంలో చూడలేదు నిజమైన మనిషి అంటే బైరి అన్న
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
నీవు ఒక్కడివే అంటే సరిపోదు అందరూ అనుకున్నప్పుడే నీ ఇచ్చ నెరవేరుతుంది
@ksnkk9806
@ksnkk9806 Ай бұрын
అద్భుతమైన వీడియో ఇచ్చారు చాలా బాగుంది❤❤❤ ముఖ్యంగా చివరి పది నిమిషాలు బైరి నరేష్ చెప్పిన మాటల్లో అద్భుతంగా ఉన్నాయి తను వెళ్లటం కంటే ప్రతి మనిషి ప్రతి మనిషి తనకు తానుగా ఎలా ముందుకు వెళ్లాలి అనేదానికి ఒక మార్గం చూపించాడు బైరి నరేష్ గారు అద్భుతం నిజంగా మేధావి కేక ఇప్పుడు బైరి నరేష్ లాంటి వాళ్ళ అవసరం సమాజానికి లక్షల్లో ఉంది నిజానికి సిగ్గు రోషము మానా అభిమానాలు అన్ని విడిచేసిన రాజకీయ నాయకులు తిరుగుతున్న ఈ సమాజంలో వాళ్ళ ముజే బతుకుతున్న ప్రజలు గల ఈ దరిద్రపు సమాజంలో ఏ జర్నలిస్టు కూడా దేవుడు గురించి ప్రశ్నించడం ఆలోచించడం దేవుడు ఉన్నాడా వాడికి ముడ్డి ఉందా ముక్కు ఉందా అందులో గాలి వస్తుందా పిత్తు వస్తుందా అదే ఈ వెధవ ప్రశ్నలు వేయటం కంటే ప్రస్తుతం గల జీవన విధానంలో ఎలా ముందుకు వెళ్లాలి సమస్యలను ఎలా అధిగమించాలి అదే వైపుగా జర్నలిజం పయనించాలి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@tsr2302
@tsr2302 Ай бұрын
I am watching because of Naresh🎉
@rajkumarmatla685
@rajkumarmatla685 24 күн бұрын
వీడు యాంకరా.....😂? దిమాకు లేని questions......? బైరీ నరేష్ అన్న స్థాయికి తగ్గ ఒక్క question లేదు...? 🤦‍♂️🤦‍♂️
@mohammedbaber157
@mohammedbaber157 Ай бұрын
భైరి నరేష్ తమ్ముడు జిందాబాద్ 🙏 🙏🌹🌹🌹🌹
@RajuNakumalla
@RajuNakumalla Ай бұрын
Bairi naresh inteligent. He can talk any subject. He is good humanist.
@sateeshsateesh1476
@sateeshsateesh1476 Ай бұрын
JAI BHEEM ✊✊✊ JAI DR BAIRI NARESH ANNA 🐯🐯💯👍🏽👌💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊
@bennisivakumarsatyada4088
@bennisivakumarsatyada4088 Ай бұрын
బైరి అన్న ❤️❤️❤️💐💐💐💐
@sunilmunigala1145
@sunilmunigala1145 Ай бұрын
5:16 అదే వెకిలి ప్రశ్నను ఒక అగ్రవర్ణ వ్యక్తి వేస్తే,అది వెకిలిగా అనిపించదు ఒక బహుజన BC బిడ్డ వేస్తే వెకిలి అనిపిస్తుంది కదా.....
@subbarao6845
@subbarao6845 Ай бұрын
ముందు ఈ మైండ్ సేట్ నుండి బయటకు రండి రా బాబు
@Jashua_4005
@Jashua_4005 Ай бұрын
Im Christian..... But I Like Naresh Anna
@PSNani550
@PSNani550 Ай бұрын
Bairi Naresh garu oka mahagnani❤❤❤
@KotiBIOLOGY
@KotiBIOLOGY 20 күн бұрын
Anker కామన్ సెన్స్ తో మాట్లాడితే బాగుండు.,.. మంచి ప్రశ్నలు అడగండి bro
@SVC16
@SVC16 Ай бұрын
Bairi Naresh ZindaBaad
@lakpathilkstar5988
@lakpathilkstar5988 Ай бұрын
బైరీ నరేష్ చెప్పేది 100 నిజం
@kaleyadagirikaleyadagiri4238
@kaleyadagirikaleyadagiri4238 22 күн бұрын
నీ టాలెంట్ గ్రేట్ బ్రో 👌
@gandhamallaramesh6353
@gandhamallaramesh6353 Ай бұрын
Jai bairi Naresh jai bheem,🙏🤝💐
@gadpaledammapal3804
@gadpaledammapal3804 Ай бұрын
నరేష్ అన్న దయచేసి ఇటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళకండి వీళ్ళు ఇటువంటి ఇంటర్వ్యూ లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు రెచ్చ గొట్టే క్వశ్చన్స్ అడుగుతున్నారు గొడవలు పెడుతున్నారు దయచేసి అర్థం చేస్కోండి
@MusshaveerBasha
@MusshaveerBasha Ай бұрын
ఔను❤❤❤❤❤❤
@arepellynagaraju
@arepellynagaraju 14 күн бұрын
Super super super speech Naresh bro super message ichav anna
@user-ps7gx5nl1j
@user-ps7gx5nl1j 16 күн бұрын
నువ్వు బైబిల్ చదువు బ్రదర్ దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది 👍
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 8 күн бұрын
జహనెస్ గూటేన్ బర్గ్ గారు అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాతనే కదా ఈ ప్రింటింగ్ పుస్తకాలు ముద్రించబడినవి ఈ బైబిల్ కూడా ఒక పుస్తకమెకదా అందులో ఏసు యాడ ఉండురా బై😂😂😂
@shekarchandu7226
@shekarchandu7226 Ай бұрын
Each and every point Crystal clear
@annenageswararao3929
@annenageswararao3929 25 күн бұрын
Wow superb. ఇంటర్వ్యూ చేసేవారు అడిగే ప్రశ్నలు ఎలా ఉండకూడదో బాగా చెప్పారు.నరెష్ గారు keep it up.
@anveshames2869
@anveshames2869 Ай бұрын
Naresh anna 100% correct true words andhuke ayana meedha godavalu
@PavankrishnaVellore
@PavankrishnaVellore 22 күн бұрын
Yes
@pagiderupillodusatheesh8818
@pagiderupillodusatheesh8818 20 күн бұрын
జై భీం జై ఎంఎన్ఎస్ జై బైరి నరేష్❤❤❤❤
@vvmthoughts
@vvmthoughts Ай бұрын
బైరి అన్న సూపర్ ప్రతి మాటలో సమానత్వము ఉంటుంది,మానవత్వం ఉంటుంది.
@radapakaranjithkumar8772
@radapakaranjithkumar8772 23 күн бұрын
జై భీమ్ జై నరేష్ అన్న గారు
@laxmanarelly7376
@laxmanarelly7376 Ай бұрын
ముద్దుగా అన్న భైరవి నరేష్ డాక్టర్ గారికి అభివందనాలు అలాగే విజయ్ సాదు గారు చాలా చక్కటి అన్నం అందించారు ధన్యవాదాలు మరో అంశం ఏంటంటే నమ్మకం వేరు నిజం వేరు మధ్య వ్యత్యాసం తెలుసుకున్న నాడే జ్ఞానవంతుడు అవుతాడు గడ్డి బెడ్ బెటర్ ఇలాంటి డిబేట్ లు మళ్లీమళ్లీ పెట్టాలని కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ
@rajkumarmatla685
@rajkumarmatla685 24 күн бұрын
జై భీమ్ నరేష్ అన్న ✊✊
@shekharofficial.
@shekharofficial. Ай бұрын
చదువు కొండి బాగుపడండి అంటే ఎవ్వడికి నచ్చదూ
@riyazmd1134
@riyazmd1134 Ай бұрын
Vijay లేత బతాయ్, సత్య అన్వేషి ఛానల్ మనోహర్ తో ఇంటర్వ్యూ చెయ్, బైరి నరేష్ అంత సాఫ్ట్ అయితే కాదు
@mohansoma7752
@mohansoma7752 Ай бұрын
ఔనా అంద భక్తుడ
@riyazmd1134
@riyazmd1134 Ай бұрын
భక్తున్ని అంద భక్తుడు అంటారు, అది నువ్వే కావచ్చు, నేను మాత్రం ఎ దేవుడికి భక్తుణ్ణి కాదు, I am humanist
@GangadherJohnRathnapuram
@GangadherJohnRathnapuram 5 күн бұрын
బైరి నరేష్ అన్నా లాంటివాళ్ళు ఈ భారతదేశానికి చాలా అవసరం నేర్చుకునేటివి చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించాలి మూఢనమ్మకాలు నమ్మకూడదు ఈ లోకంలో ఉంది అనేది మానవత్వంలో ఆత్మకు చావు లేదు జీవికి ప్రతి జంతువుకు ఆహారం భుజించకూడదు ఆహారం భుజించకూడదు మానవులు కూడా ఆహారం భుజించకూడదు
@uv-5
@uv-5 Ай бұрын
విజయ్ సాధు కు సనాతన ధర్మం అంటే అర్థం చేసుకోవాలి. మారటం అనేదే సనాతన ధర్మం అంగీకరించది. కులం వివక్షత ఉండాలని అనుకోవటమే సనాతన ధర్మం
@ShankarGaddam-c7t
@ShankarGaddam-c7t Ай бұрын
నరేషన్న లాంటి హేతువాద నాయకులు, కార్యకర్తలు ఈ సమాజానికి చాలా అవసరం.
@Ghanibsjjzbhxjjxjb
@Ghanibsjjzbhxjjxjb 7 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ భైరినరేష్ గారూ
@apparaocharugundla4288
@apparaocharugundla4288 26 күн бұрын
Pastor లు చేసే మాయలు మీద అవగాహన కల్పించండి.
@sujithsingh5897
@sujithsingh5897 27 күн бұрын
Correct cheppav anna. THERE IS NO GOD.
@prajaanewskadiri
@prajaanewskadiri 21 күн бұрын
భైరీ నరేష్ గారి లాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d 17 күн бұрын
Super ❤❤❤naresh bro❤
@sudeepkumar9952
@sudeepkumar9952 Ай бұрын
నరేష్ గారూ మీరు చెప్పిన బుద్దుని మాటలు బైబిల్ లో ఉన్న మాటలే బుద్ధ చెప్పినాడు నిర్గమకాండము 20 :1-10 లో నరహత్య చెయ్యకూడదు వ్యభిచారము చెయ్యకూడదు దొంగతనము చెయ్యకూడదు.
@ShankarGaddam-c7t
@ShankarGaddam-c7t Ай бұрын
జై ఇన్సాన్ అన్న ✊✊✊
@ADITHYAGUDURU
@ADITHYAGUDURU Ай бұрын
నిజమే....దేవుడు ఉంటే బాగుండు 😂😂😂
@bandichandrapal
@bandichandrapal Ай бұрын
హాయ్ బై రి అన్న 👍
@udayniga6706
@udayniga6706 Ай бұрын
Good interview
@t.dedeepya1512
@t.dedeepya1512 Ай бұрын
అసలు క్షమాపణ చెప్పాల్సింది నరేష్ కాదు కాకపోతే ఈ అజ్ఞాన సమాజం లో మంచిని స్వీకరించే వారు తక్కువ ఉన్నారు వారు కూడా నిశ్శబ్దంగా ఉండి చూస్తున్నారు తప్ప ఎదురు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు అంతా స్వార్ధపు మనుషులు నేనే బాగుండాలి కానీ ఇతరులకు ఏమైతే మాకేంటి అని అంటారు నరేష్ గారూ చెప్పేది 100%✓
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
దమ్ము ధైర్యం సత్యానికి మాత్రమే ఉంటుంది ఆ సత్యం సర్వులకు సమానంగా ఉండి అందరిని మెప్పించేదై ఉండాలి
@t.dedeepya1512
@t.dedeepya1512 Ай бұрын
@@pushpaandal5226 నీవు చెప్పేది ఎవరిని మెప్పించిందో RSS వాదులకు తప్ప ఇంకా ఎవ్వరికీ మెప్పు కలగదు సమధానం లేనప్పుడు మత్రమే కదా దాడుల మీదా ఆధార పడి గుంపు గుంపూ వచ్చి మీద
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Ай бұрын
బాగా చెప్పారు 👌
@anilhumanist
@anilhumanist Ай бұрын
100%
@anjaneyuluvemula4902
@anjaneyuluvemula4902 Ай бұрын
Good explanation
@prbabu1255
@prbabu1255 Ай бұрын
Bhairi Naresh sir you are great. I am your fan.
@srinathvarma2204
@srinathvarma2204 Ай бұрын
ఏమీ అడిగివ్ అన్న , చెప్పండ్రా ముడిత్వం లో వున్న వాళ్లు అందరు 15:32
@DesertCruelBooks
@DesertCruelBooks Ай бұрын
🫶🏻ఏంటే చిన్ని పండి గొర్రె ఉంగ బాదెంది 😊
@pushpaandal5226
@pushpaandal5226 Ай бұрын
మూఢుడికే మూఢత్వం సర్వులకి సమానంగా ఉన్న సత్యానికి మూఢత్వం ఉండదు స్వామి
@venkateshboda4932
@venkateshboda4932 Ай бұрын
కొంతమందైతే అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటో కూడా తెలియకుండానే ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చేస్తారు...... ఈ మధ్య యాంకర్లు ఇంటర్వ్యూ చెయ్యడమంటే డిబేట్ పెట్టుకోవడం అనుకుంటున్నారు.... మంచి ప్రశ్నలు వేసి ఎదుటివారిలో ఉన్న విషయజ్ఞానాన్ని రాబట్టాలి అంతే కానీ చెత్త ప్రశ్నలు పనికిరాని ప్రశ్నలు వేసి వివాదాలు సృష్టించడం, సమయం వృధా చేయడం కాదు.....
@aleemam7842
@aleemam7842 24 күн бұрын
Bhari garu great
@kuvitvap7517
@kuvitvap7517 17 күн бұрын
జై బీమ్ జై ఇన్సన్ జై బైరి అన్నా
@ShankarGaddam-c7t
@ShankarGaddam-c7t Ай бұрын
ఈ తెలివి తక్కువ anchor లు, యూట్యూబ్ చానెల్ల వల్ల సమాజానికి ఇలాంటి లాభం లేదు. నరేషన్న లాంటి మేధావి సమాజానికి అవసరం.
@A.sivamsr
@A.sivamsr 6 күн бұрын
బైరి నరేష్ గారు నేను మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.నేనొక విషయం చెప్తాను మీరు శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు వీలుంటే ప్రకృతి మార్గాన్ని ఆచరించండి చూడండి శరీరానికి ఒక ధర్మం ఉంది దాన్ని ఆచరించి చూడండి. మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు వెతుకుతూ ప్రయాణం చేశారో అది మీకు తప్పకుండా దొరుకుతుంది.
@poreddythirupathireddy3673
@poreddythirupathireddy3673 Ай бұрын
గా 10వ తరగతి చదివిన వెదవతో నీ శక్తి ఎందుకు వేస్ట్ చేస్తున్నా వు నరేషన్నా
@chanusiril6101
@chanusiril6101 4 күн бұрын
దేవుడు ఉన్నాడు అని అందరూ అంటారు కానీ దేవుడిని ఎవ్వరు చూపెట్టారు
@bhumaiahananthula7252
@bhumaiahananthula7252 10 күн бұрын
నరేష్ గారూ మీ విశ్లేషణ బాగుంది
@manchalanagaraju5998
@manchalanagaraju5998 Ай бұрын
Real Debate Boath are good. Bairy garu best spokesperson
@Swaroop9955
@Swaroop9955 19 күн бұрын
ఇంత స్పష్టంగా చెప్తుంటే... ఇంకా మూర్ఖంగా ఎలా మాట్లాడగలము.. "Education is Power"
@sankararaosiripuram9674
@sankararaosiripuram9674 Ай бұрын
సాక్షత దేవుడు పంపిన మనిషి దేవుడు కి కావలిసినది ప్రశ్నంచేవాడు కావాలి వాడు నాస్తిక్కుకాడ భక్తుడా దేవుడు కి కావలిసినది దర్మం నడుస్తుంది కదా
@Girishwareeda
@Girishwareeda Ай бұрын
Excellent questions Extraordinary answers Jai Bheem Jai Insaan ✊
@pathaniVarunprabha2155
@pathaniVarunprabha2155 Ай бұрын
Super biri naresh anna jai bheem ✊🏻✊🏻👍🏻💙
@MYG-j6s
@MYG-j6s 20 күн бұрын
బైరి Naresh ఈ సమాజానికి చాలా అవసరం..
@kukunooruvlogs
@kukunooruvlogs 16 күн бұрын
హిందూ దేవుళ్ళ గురించి మాత్రమే వివాస్పద వాక్యాలు చెప్పడం ఇతర మతాల దేవుళ్ళ గురించి బహిరంగoగా విమర్శలు చెయ్యకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారు
@VenkataRaoBhuvanagiri
@VenkataRaoBhuvanagiri 25 күн бұрын
మతము కులము అనేవి సమాజంలో ఒక విధమైన అంటు వ్యాధి .
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 16 күн бұрын
It is very difficult to live like Naresh. He is sacrificing his life for the sake of the society. Criticises can’t live like him by following their own ideals.He is a real hero. Love him.❤
@shobhanbabu4706
@shobhanbabu4706 12 күн бұрын
నరేష్ ఈజ్ వెరీ మచ్యుర్డ్ చాలా చక్కగా చాలా హుందాగా ఆన్సర్ చేస్తున్నావ్ ప్రతి ప్రశ్నకి విజయశాంతి హిల్స్ ఆల్సో డూయింగ్ గుడ్ జాబ్
@ashokkola7490
@ashokkola7490 16 күн бұрын
Great Discussion
@vijayalll9128
@vijayalll9128 Ай бұрын
Vijay Sadhu Anchoring Adbhutam,,,,it's fabulously voice sususuper , , ,,,
@chapidivasudev9170
@chapidivasudev9170 Ай бұрын
Jaibheem naresh.. అన్న super...
@Swaroop9955
@Swaroop9955 19 күн бұрын
పాపం యాంకర్.... నిజంగా జాలి వేస్తుంది... అంత జ్ఞానం ఉండాలి కదా!.. "Knowledge is Power"
@visamap
@visamap Ай бұрын
is this recent interview or old ones re published ?
@RamaswamyAnjodaboi
@RamaswamyAnjodaboi 16 күн бұрын
దేవుడున్నాడు నీకు ప్రాణం ఎలా ఉందో అలాగే లోకానికి దేవుడు ఉన్నాడు
@varaprasad656
@varaprasad656 Ай бұрын
నరేష్ గారు. మీరు బాగా ఆలోచనాత్మకంగా మాట్లాడుతున్నారు.సృష్టి ఎలా వచ్చింది. భూమి దాని మీద సమస్తము ఎలా వచ్చాయి. చెప్పగలరా
@chandupatlavinay9787
@chandupatlavinay9787 Ай бұрын
Excellent interview ✊
@ashokkola7490
@ashokkola7490 16 күн бұрын
Most important for society Baire naresh 👌
@SVC16
@SVC16 Ай бұрын
Jai Bheem Jai insaan
@srinusrinivas1687
@srinusrinivas1687 Ай бұрын
యాంకర్ మీరు మీ voice చూపెట్టటమే ప్రధాన అజెండా గా మీరు dibet పెట్టారు అనిపిస్తుంది...మీరు మాట్లాడితే మాకు నిజానిజాలు తెలియాలి...మీ వాయిస్ కోసం పెట్టకండి..
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН