Neck nundi hand varaku baga pain.untundi..x ray lo mild compression ani chepparu..one wk medicine use chsysthy bagany udni...malli as usual baga pain vasthundi..pls suggest me doctor..
@devikrishna55473 жыл бұрын
Sir నాకు మెడలో 4 పూసలు ఆరిగిపోయా యై..3 years నుండి చాలా చాలా బాధ పడుతున్న..
@khobbanbhattumadevi8 ай бұрын
Mantena garu 70 age vallu. Cheyocha
@satyaa554 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు, మా అమ్మగారికి షుగర్ ఉంది, మార్చ్ 2020 నుంచి ఫ్రోజన్ షోల్డర్ ఉంది. కార్టిజన్ ఇంజెక్షన్ చేయించమన్నారు. కొందరు వద్దు తగ్గదు అన్నారు. ఫిసియోతెరపి చేయించాము తగ్గలేదు. ఆవిడ ఇప్పుడు చేయి మెడ వరకే ఎత్తగలుగుతున్నారు. ఏమి చేయాలో చెప్పగలరు.🙏
@EasyHomeopathy4 жыл бұрын
if u get any best chiropractic expert then try once sure there will be a relief
@satyaa554 жыл бұрын
@@dr.manthenaofficial3931 thank you so much for the reply andi. Her sugar levels are under control hba1c is 6.5. We have completed 5 sessions of Physio. We live abroad. Due to the severe lockdown restrictions and Covid we stopped the physio after 5 sessions. Would these exercises help her? Thanks once again sir🙏
@prasaddhurti80132 жыл бұрын
రెట్టలు నొప్పులకు వ్యాయా మాలు చెప్పండి please. కేవలం రెట్టల నొప్పులు. రెట్టలు అంటే భుజం మోచెయ్యి మధ్య ఉన్న కండరము
@durga979 Жыл бұрын
Naku mokalla noppulu, right hand fingers 🤌 chala noppigavundi koyyabarinarlu kooda avuthunnayi solution chappandi please
@anusurulokeswararao2284 Жыл бұрын
Sir I am Lokesh, na shoulder sudden ga paiki lepite akkade struck ai vundipoyi 2 min taruvata down avutundi appatinunchi two days baaga pain vuntundi and night fever kooda vachestundi chalasarlu orthopaedic ki chupincha x-ray lo no result last 10 years ga vundi problem
@bramanayudu73 Жыл бұрын
Bro neeku unnadhi shoulder dislocation adhi x-ray loo normal gaa vasthundhi MRI loo clear gaa thelusthadhi antha Kante mundhugaa nuvvu physiotherapy cheyinchukuntee chaala manchidhi leedhu ante surgery avasaram kudaa unadavachu
@ratanrajbandlamudi8757 Жыл бұрын
ఇది యోగ అంటే నేను కాదంటారు ఇది నేను 6 వ తరగతి high school lo Naa pet drill మాస్టర్ నేర్పినవే అప్పుడు యోగ అంటే ఎవరికి తెలియదు యోగ అని ఇప్పుడు బాగా హోరెత్తిస్తున్నారు.
@padmapriyap9488 Жыл бұрын
Sir naku shoulder vaapu vachindhi left side... E exercise anni days cheyali...
@sunithavijaya9942 Жыл бұрын
Same for me. I'm dying with pain
@gangaputhra25253 жыл бұрын
☃🙏🙏🙏
@khaleelskkhaleelsk7497Ай бұрын
నేనే ట్రై చేస్తాను నాకు నొప్పి చాలా ఎక్కువ గా ఉంది తహగ్గితే రికమాండ్ చేస్తాను
@julio54342 жыл бұрын
ఇలానే చేశాను....నొప్పి ఎక్కువయింది
@sivakumarvemula57012 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@emmedevaprasad513310 ай бұрын
I NAA COMMENT PETTAKUUDADHU !
@vijayalakshmibalineni108310 ай бұрын
మొదటిదశలో నిదానంగా చేయాలి. నొప్పి ఉంటుంది నాలుగైదు రోజుల తరువాత నిదానంగా నొప్పి అదే తగ్గిపోతుంది.