ఈ కలికాలం లో ఆడదానికి ఆమడ దూరం లో ఉండే వారు ధన్యులు
@VijayKumar-vy8uo14 күн бұрын
మగవాడికి దూరంగా ఉన్న ఆడవాళ్ళు కూడా
@SanMudavath14 күн бұрын
Nene nene.
@SS-fw6bl14 күн бұрын
@@VijayKumar-vy8uo you can't Mee unikae maa meeda padi edavadam. If all men don't have women weakness, everybody will become saint. Then imagine women situation.
@ramakrishnanowduri656514 күн бұрын
కలికాలం ఆడది ఆటం బాంబు కన్నా ప్రమాదకరంగా మారింది!
@VijayKumar-vy8uo14 күн бұрын
@@ramakrishnanowduri6565 అక్కడ తప్పు వాడిదే కదా అది
@annapurnarallapalli450715 күн бұрын
జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు.ఒక గుణపాఠం వీడి జీవిత చరిత్ర.
@Unlucky-c7n15 күн бұрын
Emaindhi🙄
@KoraokeTube15 күн бұрын
@@Unlucky-c7n sexual assault on minor
@greenland-y6e14 күн бұрын
Below 18 years అమ్మాయిలను ఇంకా అబ్బాయిలను instagram ban cheyyali. Lekunte anthey sangathulu. Ammayilu em takkuva kaadu. సాధ్యమైనంతగా బాడీ మొత్తం చూపిస్తున్నారు.
@Nature8am15 күн бұрын
చాలా మంచి తీర్పు అదే విధంగా తల్లిదండ్రులు తమ ఆడపిల్లలని కనీసం ఇరవై ఏళ్ల వయస్సు వచ్చే వరకు అయినా కనీపెట్టుకున్ని ఉండాలి, పట్టించుకోవాలి మంచి చెడు విలువలు జాగ్రత్తలు చెప్పాలి లేదంటే ఇటువంటి పరిస్థితే ఎదురు అవుతుంది
@AparnaPeddireddy15 күн бұрын
హత్యలు, అత్యాచారాలు చేసిన అందరికీ పడితే బాగుంటది
@ASTRO...NUMEROLGST15 күн бұрын
Yes...
@janardhangedela59214 күн бұрын
Yes
@moneyking80314 күн бұрын
Yes
@truthoflife60212 күн бұрын
Correct
@ranijesus97815 күн бұрын
బాబోయ్ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి శిక్షలు పడాలి
@vignanteja319015 күн бұрын
డబ్బు ఉన్నోళ్ళకి శిక్షలు వేయటం లేదు
@Nature8am15 күн бұрын
అదే విధంగా ఇద్దరు ఇష్ట ప్రకారం కలిసిన కేవలం తను మైనర్ అమ్మాయి అనే కారణంతో అత్యాచారం కేసు గా మారి జైలు పాలు అయినా యువకులు,బాలరు ఎంతో మంది మన దేశంలో కాబట్టి అబ్బాయిలకి 10 ఏళ్ల శిక్ష విధించటంతో పాటుగా ఇలాంటి కేసుల్లో అమ్మాయిల తప్పు కూడా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిలకి కూడా 5 ఏళ్ల శిక్ష లేదా రోడ్ల మీద విచ్చలవిడిగా వదిలేసిన ఆమె తల్లిదండ్రులకి 5 లక్షల జరిమానా విధించి ఆ అబ్బాయిల కుటుంబలకి ఇవ్వాలి అదే న్యాయం అప్పుడే ఇటువంటి ఘటనలు ఆగుతాయి రెండు వైపులా భయం కలిగి తమ పిల్లలని కూడా అదుపులో ఉంచుకుని పద్ధతిగా, విలువలతో పెంచుతారు మన మగవాళ్లు కూడా చట్టాలు, శిక్షలు గురించి తెలుసుకోవాలి మైనర్ లతో సెక్స్ విషయం మీద అవగాహన తెచ్చుకోవాలి
@sathyapotharla336815 күн бұрын
Okapudu nirbhaya vishayam lo oka abbai ki 17 years ankunta ah ammaini ghoranga champesaru kadha kani vadni vadhilesaru
@Nature8am15 күн бұрын
శిక్ష అనుభవించినాడు కదా ఉరి శిక్ష పడలేదు అంతే మైనర్ చట్టాల ప్రకారం
@sathyapotharla336815 күн бұрын
@@Nature8am adhe antuna brother ada maga evaraina thappu chesthe thappe antuna anthe vayadu Valle kadha akkada uri nundi thappinchukunnadu ikkada ammai oka Vela istam undi chesina adhi theliyani vayasu mosapoyindhi ani chepthuna anthe mimalni thappu anatle
@SriSri0439515 күн бұрын
So meeku ye vishyam lo naiana anyayam jarigite, rendu chetulu kalisayi kabatte chappatlu vinpinchayi kadha! Kabatti, meeru kuda siksha teesukuntara?! Hony trap cases lo mari? Pellaina magvallu kakkurthi tho paraayi stri la kosam yegabadi, dabbulu lakshallo pogottukuntaru! Kabatti aa badhithulaku kuda shiksha veyalantara?! And btw, minr ammaile kaadhu, pellaina aunti lu kuda minr abbailanu vaadukuntunaru, fke cases vestham ani bedhirinchi, vari jeevithalu nasanam chestunaru! Yentho kasta padi, aa aunti la thappu lu bayata pettagalutharu, ika meelanti vallu ila 'badhithulaku kuda sikhsa padaali' ante, unreported cases ekkuvavuthayi!
@sathyapotharla336815 күн бұрын
@@SriSri04395 andarki padali ada maga anem Theda ledhu ikkada thappu thappe kakapothe rajyangam lo unna chattalu panicheyyali kadha katinanga
@Nature8am15 күн бұрын
దయచేసి తల్లిదండ్రులరా మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎటు పోతున్నారో,ఎవరితో పోతున్నారో,ఏమీ చేస్తున్నారో కనీసం పట్టించుకోరా తరువాత జరగరానిది జరిగితే బాధాపడి,ఏడ్చి ఏమీ ప్రయోజనం ఆవేశం వద్దు ఆలోచన చేయాలి కాబట్టి జాగ్రత్తగా,భాద్యతగా ఉండండి మీ పిల్లల విషయంలో దయచేసి ప్రతిఒక్కరూ మీరు బ్రతికేది కష్టాలు,బాధాలు,అవమానాలు పడి పని చేసి డబ్బులు సంపాదించేది మీ పిల్లల భవిష్యత్ కోసమే అనేది గుర్తించుకోండి మీరు ముఖ్యంగా కాబట్టి జాగ్రత్త
@rkrebal57515 күн бұрын
Vedini chusaina inkokadu baya padatadu .... Good judgement
Good verdict.. 20 years ante..full 20 years imprisonment vundadu
@DeepakKumar-qn2oi14 күн бұрын
Ayina gaani wadi pai black mark unnatte kada.... ekkada job cheskoledu.... paruvu nastam... mental torture etc
@Suprajmandla13 күн бұрын
Then how many years imprisonment??
@CHILUKARAJU199115 күн бұрын
Good Disition Yedavalaki 100% Shiksha padaalsinde Ippudu anthaa idhe nadustondi Very Sad some Boys & Girls...
@rajuchanti177514 күн бұрын
డబ్బు, కులం, మతం చూడకుండా ఇలాంటి తప్పు చేసిన అందరికి ఇలాంటి శిక్షలు విధించాలి 😮😮😮
@divyabharathichinta286215 күн бұрын
E kalam lo school pillalaki majors kante yekkuva vishayalu thelusthunnay.. ammai antha theliyakunda em chesi undadhu andi… vadi tho paatu aa ammai ki kuda punishment isthene remaining ammailu control lo untaru konchem aina..
@NonSensewithnosense15 күн бұрын
Chala chakkaga explain chesaru sir meeru.
@gowd309214 күн бұрын
okka child kaina justice vachindi. teenage vallaki telisi teliyaka untaru aney e pocso act pettaru and prove chesaru correct judgement ichi. i hope people like him change for good. inka darunam enti below 10 years kids pain crimes chesi vallaki death sentence icheyali. apudyna change avtaru.
@Akshay1313415 күн бұрын
Court kuda chala serious ga tesukodaniki reason he is social media influencer so ithaniki siksha padte idi gunapatam aythadi inka evvaru ila cheyaru ane reason
@madhavilathaundrajavarapu590915 күн бұрын
Mee qualification anti
@Akshay1313415 күн бұрын
@madhavilathaundrajavarapu5909 Why na qualification tho em pani miku
@madhavilathaundrajavarapu590914 күн бұрын
Bcz court verdict ki reason explain chesinanduku
@madhavilathaundrajavarapu590914 күн бұрын
Chala baga chepparu
@Akshay1313414 күн бұрын
@@madhavilathaundrajavarapu5909 I'm a doctor it's my opinion court verdict kuda intha twaraga siksha padindi kabatti so ala anukunna
@swetha495815 күн бұрын
Elanti varu chala mandi youtubers unnaru valaki kuda elane Shiksha Padali. Harsha Sai. Shanmukh.vellani kuda lopala veyali
@anukasina463814 күн бұрын
20 years life close... జైలు లో life నరకం oka roju గడవటమే కష్టం mobile లేకుండా.. బయట prapamcham తో సంబంధం లేకుండా... ఎంటర్టైన్మెంట్ లేకుండా... Food.. Bagodu ఏమి ఉండవు... 🙏🏻🙏🏻🙏🏻life close 20years అంటే ఇంకంతేయ్ life
@KoraokeTube15 күн бұрын
రారా బట్టు (భార్గవ్) రా... చాలా రోజులకి వచ్చావ్ ... 😅😅సంక్రాంతికి సంకెళ్ళు కావాలా లేక అత్తారింటిలా ఉండే జైలు కావాలా !!?
@LVR715 күн бұрын
🙏 Currect ga Chepparu 🙏
@ranik969915 күн бұрын
Very good judgement👌 goddalitho Marikina vaallu baaga life ni enjoy chesthunnaru.bail Meeda 11 yes nunchi case LA Meena batata undi atleast vayidaalaku kooda attend avvadam ledu.DABBUNNODIKI OKA NYAYAM.....DABBULENIVAADIKI MAROKA JUDGEMENT....THIS IS THE GREATNESS OF OUR COUNTRY INDIA🇮🇳😢😢😢
@ShanmukhminneyKorukonda14 күн бұрын
Chalaa baaga chepparu sir
@satishbhupathi510913 күн бұрын
వాళ్ళు ఇద్దరికి పెళ్లి చేయచ్చు గా అది రేప్ కాకపోతే
@Shankar.D966911 күн бұрын
ఇది ఒక లివింగ్ గివింగ్ రిలేషన్ లాంటిది
@VenuGopal-jo6fn14 күн бұрын
సూపర్ అనాలసిస్ 👌
@manjuladevi36015 күн бұрын
పసి పిల్ల మీద వీడి ప్రతాపం ఏమిటి. వాడికి 30 ఇయర్స్ సిగ్గుందా ఆమాత్రం తెలియటం లేదా.అన్న అని సంబోధించిన వాడికి ఆలోచనరావటం ఏమనుకోవాలి ఛీ ధరిద్రుల్లార ఇంతలా తెగిస్తున్నారు. మంచి బంధాన్ని ఏర్పరుచుకుంటే నాశనం చేస్తున్నారు.చిన్నపిల్ల జీవితం నాశనం చేశాడు. చిన్న పిల్లమీదైన దయతలచండర బాబు.😮
@VijayKumar-vy8uo14 күн бұрын
💯
@chandujackson-e2g14 күн бұрын
vadu chesindi chala thappu kani parents vallu reels ala chesthunte am chesthunnaru erojullo school pillakaki kuda chala pedda pedda visayalu discuss chesthunnaru a ammayi Anna ani veeditho ala chesyatam kuda chala thappu ammayi parents ki kuda punishment ivvali
@VijayKumar-vy8uo14 күн бұрын
@@chandujackson-e2g చాలా పెద్ద తప్పు అని కూడా కానీ అనేవి వద్దు, వాడికి మెచ్యూరిటీ ఉంది కదా ఆ పిల్లది చిన్న వయసు. పైగా అన్న అని అంటోంది అంటున్నారు, చెల్లెలు అని అనుకుంటే అక్కడితో సరిపోయే.
@manjuladevi36014 күн бұрын
@chandujackson-e2g మీరు అన్నది కరెక్టే కానీ అతను ఏజ్ 30 పైనే వాడికే బుద్ది ఎక్కువ వుండాలి మంచి, చెడు తెలుసు కదా. పేరెంట్స్ కి కూడ బుద్ధి వుండటం లేదు వాళ్లకు కూడా సెల్ ఫోన్ పిచ్చి పట్టి అందులో మునిగిపోయారు. అందుకే అలా వాళ్ల పిల్ల జీవితం నాశనం చేసుకున్నారు కథ.🤔
Sir కోల్కతా లేడీ డాక్టర్ మర్డర్ కేసు లో CBI కూడా ఎందుకు న్యాయం చెయ్యలేదు, sir Mohanbabu రిపోర్టర్ తల పగలకొట్టాడు బాలకృష్ణ రివాల్వార్ తో కాల్చాడు డబ్బు, పవర్ ఉంటే Saat(7)Khoon Maaff
@BhavamCreations14 күн бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
@SanMudavath14 күн бұрын
Adolakii entha dhoram vuntay antha manchidi ...
@sandyarani663315 күн бұрын
Meeru gamanistunnara sp garu ..evvarni takkuva anchana. Veyadaniki ledu ipudu generation pillalni ..11yrs 12yrs pillale intha mature ga ela itunnaro telyatle..karma kakapothe...okappudu pg levelo kuda opp gender to matladalante bayapadevallam
@CatalystSivaPrasad15 күн бұрын
Video lo indirect ga adey cheppanu chudandi
@Sanrek-z5t15 күн бұрын
True
@SriSri0439515 күн бұрын
🙁nenu kuda ee rojullo kuda, okappudu pg level lo unappatiki, evarithonu matladedhanni kaadhu! Andhuke nannu ' dfective piece' ankunevaru😂
@thebeautifulnature158514 күн бұрын
True
@Sanrek-z5t14 күн бұрын
@@SriSri04395 whatever the labels people give you, at the end of the day "you are what you are".
@subbup285015 күн бұрын
Super chepparu sir
@SaiYaswanth-i5t13 күн бұрын
💯 correct annaya 🙏🙏
@KMKM-o7q14 күн бұрын
Famous avvali avakasalu kavali antaru...konchem famous avvagane okkokkallu pedda celebrities la feel ipoyi powerful ga feel ipotharu...life nasamam cheskuntaru
@sunithajee388115 күн бұрын
Hayiga pelli chesukoni Buddhi ga undochu kada andaru!!! Yem poye kalam…. Ide. POYE KALAM ante
@Hyderabadmem14 күн бұрын
Amai em chesina poni le antaru society. 14 years ki reels pichi enti . Parents appudu em cheyakunda eppudu edusthe em use
@Nature8am15 күн бұрын
అదే విధంగా అసలు ఈ రోజుల్లో స్పాలు,కాల్ గర్ల్స్,వ్య.ర గృహాలు ఉండగా అనవసరంగా మైనర్ ల జోలికి పోయి లేదా ఒక తండ్రికి పుట్టని కొంతమంది తప్పుడు బజార్ ముండలతో ప్రేమ, సహజీవనం, అక్రమ సంబంధల ముసుగులో తేనె వలల్లో పడి,చిక్కుకున్ని తరువాత లేనిపోనీ పనులతో సమస్యల్లో, కేసుల్లో ఇరుక్కొన్ని,సమాజంలో,కుటుంబంలో గౌరవన్ని, పరువుని పోగొట్టుకున్ని చక్కటి జీవితన్ని నాశనం చేసుకుంటున్నారు, మొత్తానికి కెరీర్ కోల్పోతున్నారు,ఆఖరికి ప్రాణాలు సైతం వదిలేస్తున్నారు కొంతమంది ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలు, భార్యలకి ఎంత అవమానమో ఆలోచన చేయాలి అలాంటి వాళ్లు కాబట్టి జాగ్రత్త
@Anilkumar-ob3gu15 күн бұрын
Super good👍👍👍👍
@KarunasriNellutla14 күн бұрын
Super super super super
@pradeepreddyyarava673915 күн бұрын
Athanu vere Desam velli unte thappichukogalada? Case nundi
@Akshay1313415 күн бұрын
Arrest ayyadu inka ela tappinchu kuntadu
@sarayubala325115 күн бұрын
Bayataku vella kudadu ane condition thone bail istaru. Allu arjun kuda police station ki velli sign cheyyali
@UdayRao-bs9bx14 күн бұрын
Edhi kaliyugm enka purushulu bhumepi vundaleru😢
@lokeswarreddyramigani382114 күн бұрын
Good and what about rich people and politicians frauds and rampage, if court sees equal justice for every one in society people start believing change else treat one punishment in out of 10 crore cases where dropped that dirty water drop in ocean how to find, if ask justice in India is not 0.00000001% will challenge and prove.
@Unlucky-c7n15 күн бұрын
ఈ రోజుల్లో అమ్మాయి లను నమ్మడానికి లేదు.. పెళ్ళైన వాళ్లే మొగుడిని మోసం చేసి వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటున్నారు... సమాజంలో కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు .. బాగా బతికిన కుటుంబం అయినా వాళ్ళని ఎలా లాగాల అని ఇంకో కుటుంబ వ్యక్తులు చూస్తారు... పెళ్లి డబ్బుకోసం చేసుకోడం... అందం ఉన్నవాళ్ళతో............. సాగించడం ఇప్పుడు సొసైటీ లో ఇదే ఉంది .. ఇంకా ఈ విషయానికి వస్తే 100% పేరెంట్స్ ది తప్పు... పిల్లలు ఎమ్ చేస్తున్నారు ఎక్కడకి వెళ్తున్నారు ఇవ్వన్ని వాళ్ళ బాధ్యత... కుటుంబమ్ లో ఒకరు సరిగ్గా లేకపోయినా మొత్తం కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది... తిరిగి కట్టుకోటానికి ఒక జీవితం సరిపోదు... 🙄
@sushma.Malla913 күн бұрын
Update about Harsha Sai
@naradabalu33915 күн бұрын
తప్పు జరిగింది వాడి లైఫ్ వెస్ట్ అవుతుంది గా మరి వాళ్లకు పెళ్లి చేస్తే బాగున్ను కొన్ని రోజులు ఆగి
@User-143-sc15 күн бұрын
Ala aite.. prathi vadu rap.e chesi pelli cheskuntadu....ika pelli ki meaning undadu....rap.e perigipothai
@RameshTalari-q7u15 күн бұрын
చట్టాలు ఒప్పుకోవు బ్రదర్ అలా చేస్తే ఇంకోడు అలాగే చేస్తాడు అందుకే శిక్ష వేసారు..
@Nature8am15 күн бұрын
పాత కాలంలో సినిమాల్లో,ఊర్లలో ఇలాగే తీర్పులు చెప్పేవాళ్లు 😅🤦
@SriSri0439515 күн бұрын
Ika ala ayite, manchi rich ga unde abbaila pai abadhapu aropanalu chesi, khiladi ledi lu; manchi ammailanu kavalani chedagotti, chrctr leni abbailu anddharuu chelaregipotharu! Ika pelliki mundhu sx laage pelliki mundhu rpe lu avuthay! Maa inti magvallanu maaku nachina sthayiki chendhina, manchi ammailaku istham, dabbuku kakkurti pade khiladi fke allgation vesindhani endhuku kattabedatham?! Pelliki mundhu mabhya petti mosam chese magvadiki ichi pelli cheste, pelli tharwatha ammaini em gouravisthadu, vaadi frinds tho weekend ki abse chestadu, ledha inkedhaina chesi baadha pedtadu! Ilanti pichi ideas ivvakandi dhayachesi! Bayata Ammailu abbailu baaga padaipoyaru! Famly type vallaki problm avuthundhi!
@naradabalu33915 күн бұрын
అవును కానీ లైఫ్ ఇంకా క్లోస్ ఐపోఇంది గా
@raviteja-qq5rh15 күн бұрын
20 yrs ante legal ga adi 10yrs only...
@SriSri0439515 күн бұрын
Adhi em lekkha?!
@seshadrimukkandla821114 күн бұрын
Em ledhu 20 years ante 20 years jail lo vundalsindhe
@Jaiii_3714 күн бұрын
Adharmam chesedi aadadi ayina magadu ayina sare, sanathana dharmam prakam siksharhulu. Court lu nyayam cheyyalekapothe, thappakunda sanathana dharmam malli puduthundi. Appudu court lu kuda vaati asamardhatha ki mulyam chellinchalsi vasthundi. Endukante magavaallu antharinchadam start ayyindi. Purshudu shakthi ki pratheeka. Sthree sahananiki pratheeka. Ippudu shakthi ni shanaanni purushude mosthunnadu. Sahanam vahisthunna shakthi tho aatalu adakudadu ani sthreelaki maryada purvakam ga vinnapam.
@mahathisravani308415 күн бұрын
Superr.....
@oneone993314 күн бұрын
శ్రే...ష్టి అని dance master మీద కూడా జానీ గాడు ఇలానే చేశాడు.. వాడికి కూడా శిక్ష పడాలి ఇలానే.
@RamaraoDegala-w9j14 күн бұрын
బాగా జరిగింది
@vasanthimanuru372915 күн бұрын
Baaga ayyindi chachhinadiki ,..ilanti sikshalu veyyali thappu chesina vallaki yevarikayina ,earth er ladys or jents
@SriSri0439515 күн бұрын
Pocso act is a very dngerous act! Ammailu abbialu chala jagrtha ga undali! Specially aunties and uncles (Epudu chusina veellaku minrs ye kaavali vaadukovataniki!) Pocso act bhaari ga misuse ayye avakaasam vundhi! Aadavaalla kante magvallake rysk ekkuva! Yendhukante proove chesukovatam kastam magvallaku! Kontha mandhi minr aadapillala parents ayite kaavalani, mari mukhyamga pellikani abbailanu target chestu, pelli aasa chupetti, trap chestunaru dabbula kosam! Sir, Ee bhargav chesindhi thappe but 20 yrs ante chaala badha karam! Parole ki chance undha? SC ni approach avute siksha thaggocha?! Dharunama ga rpe chesina vaalle 7 yrs ani cheppi, parole tho 2-3 yrs lo bayatiki vachestaru, but ikada 20 yrs ante chaala badha ga vundhi!😢 And athanu konni interviews lalo rgv laaga uhinchukuni 'nen ilage vunta, ammailanu vaadukuni, vodhilesta, ayite enti? Thappenti?!' antuu dhaarunamaina maatalau matladadu!
@mouprasad602815 күн бұрын
Puspha2 lo kesav case emi indi andi inka court lo vnda
@venkykvr13715 күн бұрын
Aame istapadi vachina veedu velladam wrong minor istapadi chesina adhi rape kinde vasthundi ani aa yedavaki idhi teliyakapovadam 🤦🤦🤦🤦
@crusiesmith414615 күн бұрын
Sir, What happened to that girl ? Has she given birth to the child ? Very sad to see this kind of cases in society ....
@CatalystSivaPrasad14 күн бұрын
Abortion
@mynametabplus114 күн бұрын
My wild guess they compromise get married sir ,
@himavathisandupatla18659 күн бұрын
Vidiki inta tvaraga tirpu vachindi andariki enduku ravadam ledu
నిజం చెప్పారు.... అమ్మాయి ఇష్టం లేకుండా ఏదీ జరుగదు, అలాగే తప్పంతా అబ్బాయి మీద వేసి ఇలా జైలు కు గురిచేయడం తప్పు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు యెంత బాధ పడుతారు, ఆ అమ్మాయి అతనితో ఉన్నన్ని రోజులు బాగుండి ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సబబు 😢😢😢😢 First day ఆ అమ్మాయి NO అని గట్టిగా చెప్పు దెబ్బ కొట్టి చెప్పి వున్నా correct ఏమో గానీ, ఇలా చేయడం అంత సమర్ధనీయం కాదు.....
@SriSri0439514 күн бұрын
Acid or kathi tho dhadi chestaru ala Cheppu dhebba kodithe or simple ga no ani Chepina kuda! And adhi 'Ammaiyi' kaadhu! 'Balika'!! Minrs ni nindhinchakandi! 30+ aunties and uncles vallalo minrs ni target chestunaru! Pillalatho tho love lu kavalata uncles ki, maga pillalatho romantic fantasy lu share chesukovalani untundhata aunty laku! Chaavanivvandi!! Kanisam minrs ayina safe untaru, vallakaina nyayam jaruguthundhi!
@Abhi-fd6ik11 күн бұрын
చేతులారా వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు
@PraveenKumar-kt1qr14 күн бұрын
Why they left Atul subhash case ? 😢 No justice ⚖️ for men
@userfromap13 күн бұрын
Inthaki athaniki em siksha vesaru cheptara evaraina
Incase abbayi kuda minor ayithe problem vasthunda sir ??
@CatalystSivaPrasad14 күн бұрын
శిక్ష ఉంటుంది
@Aky-TechSolutions14 күн бұрын
@CatalystSivaPrasadSP tq for sharing the knowledge 🥰
@swapnapriya-uv3ng14 күн бұрын
Sar siksha padina tarvata beil estaraa Anna telusukovalanukuntunnanu
@CatalystSivaPrasad14 күн бұрын
May be higher court can give
@chshiva-hf7rr15 күн бұрын
Vaadu High court ki velthadu.. Bail thechukuntadu... Compromise chesukuni set authadu... Vaadu rich aithe 😮😮😮
@raajajagan15 күн бұрын
Bucket 🪣 bustand finally
@yeswanthreddy51114 күн бұрын
same thing ok petha money una valu chesthye mathrmu emi kathu valki....che court...he did wrong but am saying that
@srinivasgowri974015 күн бұрын
Anna vidiki bail vastada leka jailena naku first ee fun buct video chala chiraku vachedi chi
@NeehantabhiramEmmadi15 күн бұрын
Fun bucket Bargav maa tv serial lo kanipistunnadu gaa
@honeypandu39014 күн бұрын
Em serial lo unnadu vaadu
@NeehantabhiramEmmadi14 күн бұрын
@ illu illalu pillalu ane serialo vunnadu
@honeypandu39014 күн бұрын
@@NeehantabhiramEmmadi em charector andii
@ambatipud14 күн бұрын
Chatalu balanced ga vundali andariki.....ala marpu cheyali.....ravali..
@yashce405315 күн бұрын
Frankly to say. Some women are taking advantage of boys , and leaving once their carrer sets. Should be very careful
@sreenuguna162014 күн бұрын
Save don't adict girl
@SujathaG-y4p14 күн бұрын
Mari jhony master dhi same situation nena
@CatalystSivaPrasad14 күн бұрын
Proofs important
@rvk829415 күн бұрын
Atul gari case em aindi. adi kuda meeru chepali
@CatalystSivaPrasad15 күн бұрын
She is in jail
@SriSri0439515 күн бұрын
@@CatalystSivaPrasadbut they got bail
@ravit708414 күн бұрын
@@SriSri04395no she is in jail ..all family
@SriSri0439514 күн бұрын
Sir! Meeru last lo chepina maatalu correct ee kani, ikkada andaru vere la artum cheskunaru! Bala balikalanu, abbailu-ammailu antunaru! Chattalu pettatame thappu annattu matladuthunaru veellu! Pillala joliki endhuku sir vellatam? Minr adapillalatho love affirs kavali uncles ki, minr maga pillalatho romantic fantasy lu share chesukovalani untundhata aunty laku! Ilanti gunta nakkala nunchi minr pillalanu kaapadukovatanike ee chattalu! Bhargav is no innocnt! Chaala asabhyamga pravarthinchadu! Chinnapillalatho thanu chesindi right annattu andarini educate chesadu! Thappu cheyatame kakunda, aa thappunu andarini cheyalannattu chepadu! Andhuke 20 yrs anukunta! Atleast pillalakaina nyayam jaruguthondhi! Santhosham! Lekapothe epudu mn vs womn laaga issue chestaru andharu, andhuvalla majors ki asalu nyayame jaragatam ledhu!!
@sandhyaramana833114 күн бұрын
Sir ammayaki kuda panishment anadi undali sir megaha ammilu correct avutharu anta nanu boy ni support chasthunattu kadu sir edaradi thappu untundi ammi entilo chapali bayta em jarigina antha gani nanu evarni support chadam ladu kani punishment anadi undali
@SivaGoud-ty8qv15 күн бұрын
Anna Nenu To day Oka Ammini Meet iyya Bus Loo Thanu Gutur Dhaggara College Hostel Loo Untindi Anta Clg Hostel A Ladies Hostel s Anta 2 Warden's Unnaru Edharu Cristian s Warden's a Anta Saturday Itea Chala Vallu Valla Gorre Laa Gunchi Chepthunnaru Anta Enka Sunday Church Ki Vellandi Em Kadu Time Pass Ki Mana Hindus Ammailaki Chepthunnaru Anta..Enka Avaru Itea Vella Kunte Vallu Target Chesthu Mark's Mana Hindus Girls' Thakkuva Ochela Chesthunnaru Anta thanu Betch 2 Nd Year...Plz Etuvanti Dhani Gurinchi Video Chai Anna ..
@CatalystSivaPrasad15 күн бұрын
Mundu velli complaint ivvandi
@jhansiflower703815 күн бұрын
Mari aammayiki ledha panishment.....tappu edharidhi kadha... Court Joke kadha... Rape chesi champina vallaki no panishment....
@santhoshgajjala766715 күн бұрын
Oka three months nunchi relation lo unte chalu iddaru emchesina rape case pettakudadu ani system undali in case minor ayinaa
@dhineshsurya550114 күн бұрын
Sir meeku bayata situations theliyadhu anukunta.....16, 17, years vunna girls kavalani sexual ga recchagoduthunnaru ....
@CatalystSivaPrasad14 күн бұрын
Video lo yem cheppano chudaleda meeru? Not only 16 Andi, school age girls kuda social media valla kondaru spoil ayyaru.
@SriSri0439514 күн бұрын
Mimmalni ala chesthonte, meeru valla meedha nuisnce case veyandi!! Pocso is a very dngerous act! Meeru pillala ku dhooramga undandi!! Meeru magavaru ayite mee innocence proove cheskovatam chaala kastam! Anduke jagrtha Oka case lo 11-12 yrs balika valla school teacher sir nu ista padi, rechagottaboyindhi, aa sir oppukoledhu, jagrtha cheppi, manchiga mandhalinchadu! Aa balika aa sir vaalla kurthuri vi inka wyfe vi pics chendalamga edit chesi, viral chesindhi!! Chempalu vayinchi, jail lo padesaru dhaanni!! Pillalu thappu cheste siksha vestaru! But pedhalu thappu chesina, cheyakapoyina pillala vishyam lo asalu vodhalaru! Minrs vishayam lo manlne antaru!
@naveenframs15 күн бұрын
అయినా తెలిసి తెలియని ఆ వయసులో ఎవరో ఏదో ఇబ్బంది పడతారు దానికి జీవితాన్ని తీసేయడం అది తప్పు అసలు ఆడదాని శిలానికి కోర్టులు ఇచ్చే వ్యాల్యూ ఏంటో ఎవరికైనా అర్థం అయిందా అసలు కోర్టులు మోనార్కగా ప్రవర్తిస్తున్నాయి కానీ సమాజ శ్రేయ చేసుకోరుకు ఆలోచించడం లేదు జ్ఞానంతో ఆలోచించడం లేదు కోర్టులు తీర్పుల్లో నీతి నిజాయితీ లేదు ఎవడు పక్కనేనా పడుకో పశువుల్లాగా అని చెప్పి తీర్పులు చెప్పిన ఈ కోర్టులో అంత శిక్ష చేయడానికి అర్హత లేదు
@ravit708414 күн бұрын
Focso lo non bailable 😂😂
@seshadrimukkandla821114 күн бұрын
Avunu 5years varuku high court ki kuda vellaleru
@ravit708414 күн бұрын
@seshadrimukkandla8211 ayina condom use chesi unte dorike vadu kadu vadu
@Youwillneverknow.853714 күн бұрын
Edhuku navvuthunnav ra niku padali ahh siksha papam athanu okkade ahh thappu chesinatu malli murder chesinattu chethunnav