శ్రీ గురుచరిత్రలో మన కష్టాలు తీర్చే 8 ప్రయోగాలు | 8 Power slokas in Guru Charitra | Nanduri Srinivas

  Рет қаралды 563,239

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 300
@suseelaaddala895
@suseelaaddala895 2 жыл бұрын
గురువు గారు,17 వ అధ్యాయము మా అబ్బాయి కోసం చదివాను.నాకు స్వామి అనుగ్రహం కలిగి మా అబ్బాయి వ్రృధ్ది లో కి వచ్చాడు.ఇప్పటికీ 3 సంవత్సరాలు నుండి చదువుతున్నా ను.🙏🙏
@sivakumari765
@sivakumari765 2 жыл бұрын
Every day parayana cheyala andi? Or Thursdays cheyala?
@goudsaab85
@goudsaab85 2 жыл бұрын
Please provide book details i wanna purchase
@Rednam-Arts
@Rednam-Arts 2 жыл бұрын
@@sivakumari765 already ela chadhavalo Srinivas Garu chepparu, malli vallani adugutharenti...
@nagendraponnada5191
@nagendraponnada5191 2 жыл бұрын
Bhillavaati vellaleka pothe pithaapuram vellavachha andi 🙏🙏
@kanakadurga584
@kanakadurga584 2 жыл бұрын
Tqu suseela garu, chala rojuluga pillala pera parents chadava vachha ledaa ani ardham kaka aagipoyanu, ma ammayi pera nenu parayana c ceshatanu🙏
@gaddesrinivas
@gaddesrinivas 4 жыл бұрын
గతంలో అష్టకష్టాలకు మీరు చెప్పిన నివారణోపాయాలకు,ఇప్పుడు మరలా అష్టకష్టాలకు ఈ విధంగా రెమిడీస్ సామాన్యులందరికీ అర్ధమయ్యేరీతిలో చెప్పడమే కాకుండా,మాకు ఏ సందేహాలొస్తాయో వాటికి కూడా మీరే ముందుగా సమాధానాలు చెప్పడం మా అందరి అదృష్టం. ఏ విధమైన లాభాపేక్ష,ప్రతిఫలం ఆశించకుండా, మాకు ఏ విధమైన ఖర్చు లేకుండా మీరు ఈ విధంగా చేస్తున్న తీరు నభూతో నభిష్యత్🙏
@suryak1520
@suryak1520 4 жыл бұрын
సర్ మిమ్మల్ని ఒక సహాయం అడగలనుకుంటున్నాను.... మన రైతులు మరియు జవానులు క్షేమంకోసం ఏ అధ్యాయం చదవాలి దయచేసి తెలియచేయగలరు. ఎప్పుడు మన కోసమే కాకుండా మనము క్షేమంగా ఉండడానికి కారణమైన వారికోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అందుకే అడిగాను.... దయచేసి తెలియచేయగలరు 🙏🙏🙏
@bhanumadhavi49
@bhanumadhavi49 4 жыл бұрын
మీకు వచ్చిన గొప్ప ఆలోచనకి నా నమస్సులు...🙏రోజు దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తూ ఇతరుల క్షేమం కోసం ప్రార్థించండి చాలు..సర్వేజనా సుఖినభవంతు అర్థం అదే కదా...
@lakshmiyennam2413
@lakshmiyennam2413 4 жыл бұрын
Adbutham sir Abbbaa entha goppa alochana. Pranam God bless you sir
@Kp0476
@Kp0476 4 жыл бұрын
Please read soundarya lahari 83 sloka daily which will give Amman blessing to army
@nvsnnvsn3071
@nvsnnvsn3071 2 жыл бұрын
@@Kp0476 tq sir 🙏🙏🙏
@kakarlapudikumaraseetharam3680
@kakarlapudikumaraseetharam3680 Жыл бұрын
Yes vallu bagundali
@asdsisters_7777
@asdsisters_7777 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు నాది ఒక కోరిక ఏ ఆడ పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు అలా జరగకుండా రక్షింపబడడానికి ఏ అధ్యాయం చదవాలి నేను చదువు తాను అందరి ఆడపిల్లలు రక్షించబడాలి
@MSROYALS
@MSROYALS 9 ай бұрын
I have prayed for my mother's health..! In the exact same way as told by nanduri srinivas garu. Within 21 days she got better and now she is completely fine .! I'm very grateful to nanduri srinivas garu for helping many people. I pray that the problem never return again with the grace of lord datta, Jai sri gurudev datta.!
@arjunkireeti13
@arjunkireeti13 4 жыл бұрын
నేను కూడా గురుచరిత్ర పారాయణం చేశాను నాజీవితములో ఒక మహా దరిద్రము వదిలింది, శ్రీదత్తశరణం మమ 🙏 నిజముగా నాకు దత్త ప్రభు అనుగ్రహము కలిగిన అనుభూతి కలుగుతుంది, గురుచరిత్ర ముట్టుకున్నా చాలా ఆనందం వస్తుంది నాకు, అడియేన్ రామానుజ దాసన్ 🙏 శ్రీదత్త శరణం మమ 🙏
@ambatinageswararao6367
@ambatinageswararao6367 4 жыл бұрын
Nijama
@kasisivaganga3397
@kasisivaganga3397 3 жыл бұрын
naku elage jarigimdi
@ROHITH746
@ROHITH746 3 жыл бұрын
E book name
@madhuri9588
@madhuri9588 2 жыл бұрын
Jana dasu garu a book ekkada dorkuthundi
@iamlucky5305
@iamlucky5305 2 жыл бұрын
Book name
@padmavatis2192
@padmavatis2192 4 жыл бұрын
సార్ మీకు ఎంతో ఋణపడి ఉన్నాము. చాలా మంచి విషయాలు తెలియజెసున్నారు
@chintalaramesh653
@chintalaramesh653 4 жыл бұрын
మానస, వాచ, కర్మణా గ దేవుడిని మనల్ని సన్మార్గంలో నడిపించు అని ప్రార్థిస్తే దేవుడే మనకు తగిన గురువుని చూపిస్తారు అని master cvv gaari video lo చెప్పారు. బహుశా అది మీరే ,ఎందుకంటే ఆన్ని రకాలుగా మా అందరికీ ఎంతగానో ఉపయోగపడే వాటిని సుదిలో దారం ఎక్కించినంత సులభంగా అన్ని అర్ధం అయ్యేలా చెప్పి వాటిని ఆచరించే విధంగా చేస్తున్నారు. కాబట్టి మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను.
@renduchintalapadmavathi8609
@renduchintalapadmavathi8609 4 жыл бұрын
నమస్కారం అన్నయ్య మీరు గరుచరిత్ర ప్రవచనంyoutubeచేప్పవచ్చుకదా మీరు గురువు గురించి చెబుతూవుంటే మనస్సుకి చాల ప్రసాంతత కలుగుతోంది చదవలేనివాళ్ళుకనీసంవింటారు శ్రీదత్తుడు మీచేత చేప్పించాలని కోరుకుంటున్నారు
@vvinnu1699
@vvinnu1699 4 жыл бұрын
ఇ కరొన నుంచి అందరిని కాపాడండి దత్త ప్రభు మీకు అనంత కోటి పాదాభి వందనములు ప్రభు.. మా పాపములను కడతేర్చు🙏🏻🙇‍♂️🙏🏻🙇‍♂️🙏🏻 జై గురు దేవ దత్త 🙏🏻🙇‍♂️🙏🏻🙇‍♂️🙏🏻
@jakkampudikumar4946
@jakkampudikumar4946 4 жыл бұрын
jai Guru datta
@chvasundara8298
@chvasundara8298 3 жыл бұрын
Challahakapaduthandri.all
@shanmukharaju9180
@shanmukharaju9180 4 жыл бұрын
Chala danyavadhalu మీకు మీరు ఎంతో కష్టపడి మాకోసం videos spiritual chestunaru naku chala santhosham guruvu garu
@fashionism6823
@fashionism6823 4 жыл бұрын
Sri guru charitra is the "never before and ever after" powerful shana for all problems. Dont be in a confusion to choose right remedy. This is ultimate.
@vvinnu1699
@vvinnu1699 4 жыл бұрын
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర శ్రీ నృసింహ సరస్వతి దిగంబర శ్రీ అవధూథ చింతన శ్రీ గురుదేవ దత్త🙏🏻🙇‍♂️🙏🏻🙇‍♂️🙏🏻
@kavithakavikavi8860
@kavithakavikavi8860 4 жыл бұрын
Sri Datta sharanam mama
@tejavathiarvind3455
@tejavathiarvind3455 4 жыл бұрын
Sir I fell sick, I have no one, my daughter was in 9th std, I did the first was I read the guru charetra he became my doctor and my surgery took place in esi with out any relatives no one came to my help except my guru datha deva, one how reads this guru will be with them all ways. 🙏👍🙏🙏🙏
@skmuri1
@skmuri1 4 жыл бұрын
Jai guru datta
@bandinagamani2806
@bandinagamani2806 4 жыл бұрын
God bless u
@himasaila5439
@himasaila5439 3 жыл бұрын
Everyone r alone... everyone relation is only with God...
@malesurammohandrao3429
@malesurammohandrao3429 3 жыл бұрын
@@skmuri1 koo
@rajyalakshmivenigalla3306
@rajyalakshmivenigalla3306 3 жыл бұрын
It is true
@durgaprasadmadhavapeddi8278
@durgaprasadmadhavapeddi8278 4 жыл бұрын
From 2016 January to 2018 April my former group leader troubled me a lot. The only reason was I was from other culuture as per his belief system. I used to read shloka and chapther 14 almost daily. It protected me for 2 years 4 months. After that I lost my job and by blessings og my guru dattatreya, l found a job that I am currently working. Guru charitra is a glod mine. Respect it, protect it. It protects you always and answers all your distress calls.
@srinivasmerugu6165
@srinivasmerugu6165 4 жыл бұрын
Every day are we have to do chapter parayana also??? Which one is first chapter parayanam or shlokam
@srinivasmerugu6165
@srinivasmerugu6165 4 жыл бұрын
Shlokam and chapter parayanam both should be done to relieve problem??
@durgaprasadmadhavapeddi8278
@durgaprasadmadhavapeddi8278 4 жыл бұрын
I recited datta stavam, one time shloka and one time chapter 14 daily before 7.00 am. I was protected.
@Sai-ez8kf
@Sai-ez8kf 4 жыл бұрын
Tqu for sharing your experience
@Bhargavi005
@Bhargavi005 4 жыл бұрын
@@durgaprasadmadhavapeddi8278 book link petandi pls
@surojupallavi
@surojupallavi 4 жыл бұрын
చాలా చాలా తెలియని మంచి మంచి విషయాలు మాకు తెలుపుతున్నందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు...
@anushasai5192
@anushasai5192 4 жыл бұрын
I'm the first one to view. Thanks Nanduri Srinivas Guruvu Garu🙏for leading us from darkness to light.
@aaradhyadeepika2168
@aaradhyadeepika2168 2 жыл бұрын
I have done 13 th adyaya parayana along with sloka for my extremities of my emotions... I got the right medicine by the doctor and i am much better in dealing with my emotions... Thanks a lot for the remedy... I literally saw Narasimha saraswati in my meditation... ❤❤❤
@suhasinimaddiboina9454
@suhasinimaddiboina9454 2 жыл бұрын
Hi andi Namaste Naku konchem health issue vundi. Guruvu garu 3 weeks parayana cheyamanaru ante 13 adyayam and slokam okate 3 weeks cheyala lekunte guru charitra book motham 3 weeks parayana cheyalla chepandi.
@sivasaikiran7439
@sivasaikiran7439 Жыл бұрын
@@suhasinimaddiboina9454 12:26 eee time lo chepparu... Jagrathaga vinandi..naku telise prati roju 13th Adyayam (chapter) okasari + 108 saarlu slokam chadavali. Okasari 12:26 time daggara malli jagrathaga vinandi
@mythilinukala8976
@mythilinukala8976 Жыл бұрын
Which day we should start and also date time ithe Madyalo aapi malii continue cheyacha
@vani6024
@vani6024 Жыл бұрын
Pillala kosam chala try chestunnanu. IVF 1st cycle fail ayindi. E sari 2nd cycle embryo transfer undi, success avalani swamy anugraham kalagalani korukuntunnanu. Healthy twins kalagali. Thandri srigurudu deevenalu maku raksha. DATTA DIGAMBARA DATTA DIGAMBARA SRIPADASRIVALLABHA DATTA DIGAMBARA
@panasareddy6886
@panasareddy6886 9 ай бұрын
శ్రీ గురు చరిత్ర మహా మహిమాన్విత ఫలితాలను ప్రసాదించింది. మనో పీడ, అశాంతిలను తక్షణం తొలగించి మనః శాంతిని ప్రసాదిస్తుంది....ఆరోగ్య,సంపదలు,ఇంకా ఎన్నెన్నో ప్రసాదించగలదు....జై గురు దత్త....!!
@sreenivasdundigal9279
@sreenivasdundigal9279 4 жыл бұрын
🙏మీద్వార జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గోవింద మంభదేవి చరిత్ర వినాలి ని ఆత్రుతగా యున్నాము. 🙏
@svssprakash3912
@svssprakash3912 4 жыл бұрын
జై గురు దత్త మా కోసం శ్రీ పాద శ్రీ వల్లభ మీ రూపం లో వచ్చి మంచి విషయాలు తెలియ jestunnaru ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
@shanmukharaju9180
@shanmukharaju9180 4 жыл бұрын
Enka meru ayurrarogyalotho సంతోషంగా ఉండాలని లలిత దేవి అని ప్రార్థిస్తున్నాను
@Jai_vajradehi
@Jai_vajradehi 11 ай бұрын
అజ్ఞానం అంధకారం తొలగించే జ్ఞాన దీపం గురువు 🙏 ధన్యోస్మి 🙏 అందరి జీవితాలలో గురు కృపా కటాక్షములు లభించుగాగక జై గురుదేవ దత్త 🙏🚩🙏
@anandkirana
@anandkirana 4 жыл бұрын
Guru Garu Pranamamulu.. I Really wish to whole heartedly thank you . Never i came across any person or site who even says and gives written mantras and with such a beautiful explanation. I wish God gives you Abundance of Knowledge, Health, & Fame . Thanking you , With Warm Regards . Anand
@mukundakrishna2300
@mukundakrishna2300 4 жыл бұрын
స్వామి ఈ కరోనా నుంచి మా ఊరిని కాపాడండి స్వామి...... దత్తాత్రేయ గురు నమో నమః నమో నమః దిగంబర దిగంబర దత్తాత్రేయ
@balajipraveenkumar856
@balajipraveenkumar856 4 жыл бұрын
గురు గారండి మీ పాదాలకు శతకోటి ధన్యవాదాలు శ్రీ దత్త శరణం మమ🙏🙏..దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర 🙏🙏
@rajithadanda4975
@rajithadanda4975 3 жыл бұрын
Jai guru dev... 🙏🏻🙏🏻🙏🏻 10000% true...... 360 degree life changes after datta parayan 🙏🏻🙏🏻🙏🏻 Tks so much nanduri garu 🙏🏻 for making me aware 🙏🏻🙏🏻🤩
@keetharojakeetharoja
@keetharojakeetharoja 3 жыл бұрын
Namaste andi.meku jarigina anubavam amitti
@veereshdarling6440
@veereshdarling6440 3 жыл бұрын
Anna ela cheyalo cheppandi
@veereshdarling6440
@veereshdarling6440 3 жыл бұрын
Please reply
@sivasaikiran7439
@sivasaikiran7439 Жыл бұрын
@@veereshdarling6440 video malli chudandi ardamavtundi
@Rowdy-it8sg
@Rowdy-it8sg 4 жыл бұрын
శ్రీ దత్త శరణం మమ🙏🙏..దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర 🙏🙏
@-NeelimaPravallika
@-NeelimaPravallika 4 жыл бұрын
nenu kooda guru charita parayanam chesthanu..chesetapudu aa anubhuthi asalu chepalenidhi ....aa dhattatreyuni mahima enthadhani chepagalam....meeru cheppe vidhanam choosthunte meeru thwaralone brahmandham pondhela unnaru....thank you so much for all your videos
@abhishekjoshiii
@abhishekjoshiii Жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 🙏
@durgaprasadtoomu7391
@durgaprasadtoomu7391 3 жыл бұрын
గురువు గారు నేను మీ వీడియో చూసి కార్తీకపౌర్ణమి నాడు పిఠాపురం దత్తక్షేత్రం వెళ్లి ఇంటికి వచ్చి సప్తాహం పారాయణం చేసి పూర్తి అయ్యాక మళ్ళీ పిఠాపురం వెళ్లి స్వామి వారు దర్శించుకున్నాను స్వామి మీ దయవల్ల 🙏🙏🙏శ్రీపాద రాజ్య శరణమ్ మమ 🙏🙏🙏
@vij1234
@vij1234 4 жыл бұрын
Merenta adrushtavantulu swami..,.. ..inni places chustunnaru, aa feelings pondutunnaru....meku padabhivandanalu. Swami
@srirama1290
@srirama1290 4 жыл бұрын
అన్నయ్యా నాకు కురువ పురం లో శ్రీ శ్రీ శ్రీ vithal బాబా గారి చేతుల మీదుగా నేను ఈ శ్లోక రూప గురు చరిత్ర ను pondaanu. సమయం తక్కువగా ఉన్న రోజున శ్లోక రూప గురు చరిత్ర పారాయణ చేస్తున్నాను . మీరు చెప్పాక ఇప్పుడు ఇంకా బాగా అర్ధం అయింది. మీ వీడియో వింటూ ఆ పుస్తకం లో శ్లోకాలకు మార్క్ చేసుకున్నాను.
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
Sarvam guru dattatreyam Thanks to NANDURI srinivas Swamy for composing a miracles of Sri Guru Dattatreyaya's by Chanting Sri Guru Charitra. Thanks to media for composing this sri guru dattatreya charitra video
@TEJONIDHIAKKARI
@TEJONIDHIAKKARI 4 жыл бұрын
గురువు గారి పాధములుకు నమస్కరములు🙏🙏🙏. దిగంభర దిగంభర శ్రీ పాధ వల్లభ దిగంబర, శ్రీ నరసింహ సరస్వతియే నమః🙏🙏
@banothlaxman8873
@banothlaxman8873 4 жыл бұрын
జై గురు దత్త ! గురువు నీవే, భగవంతుడివి నీవే, ఈ అనంత విశ్వం నీవే....
@naveenclass9224
@naveenclass9224 2 жыл бұрын
Previous week I completed sri guru charitra On the 2nd day of parayana I felt some dizziness Because iam suffering from some abicharika prayogas etc Now I felt free from this kind things Sri datta Saranam mama
@jayashreepallati19
@jayashreepallati19 2 жыл бұрын
Is that so?? Because even I'm also seeing changed in a close person, earlier they were good to me but now not even interested to look at my face,
@naveenclass9224
@naveenclass9224 2 жыл бұрын
After u started reading sri guru charitra? U seen the change in them?
@usharanichellur5348
@usharanichellur5348 4 жыл бұрын
Namasthe , I do not know how to thank you sir, your speeches have given us so many solutions sir and made us to think positively.. Thank you once again.
@tullurimanjula640
@tullurimanjula640 3 жыл бұрын
I don't know how to express my gratitude towards ur videos ...mi lanti vari vallane maku ilanti goppa vishayalu telustunnay...thank you thank you thank you andi🙏🙏🙏🙏🙏
@rathnamakthala9863
@rathnamakthala9863 7 ай бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏 గురు చరిత్ర పారాయణం మీ నోటి వెంట వినాలి అని కోరిక కలిగింది. మీరు చాలా చక్కగా, గొప్పగా easy గా అర్ధమైయేటట్టు చెప్తున్నరు. 👉శ్లోకాలు వాటి అర్ధాలు వాటి ఫలితాలు చాలా గొప్పగా చెప్పుతున్నరు. 👉మీ ద్వారా గురు చరిత్ర శ్రవణం చేస్తే మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం వుంటది. 👉ఈ కామెంట్ మీరు చూడాలని దత్తుడిని వేడుకుంటున్న.. జై గురు దత్త శ్రీ గురు దత్త 🙏🙏
@dleela2964
@dleela2964 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeku enni namaskarlu pettina takkuve andi. aa dattatreya swamy anugraham valla meeku chala manchi jaragali maku inka inka kotta vishayalu cheppali ani korukuntunnam andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mraobokka44
@mraobokka44 4 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గువుగారు దన్యవాదములు 🙏🙏🙏
@srianjaneyam2656
@srianjaneyam2656 4 жыл бұрын
Guruvugaru meeku yevidham ga dhanya vaadaalu cheppalo theliyadam ledu. Mammalni devuni krupaku ee vidham ga cheruva chestunnaru🙏🙏🙏yentha vivaram ga chebuthunnaru. 🙏🙏
@PakkaVillagePoradu
@PakkaVillagePoradu 7 ай бұрын
దింగంబరా దింగంబరా శ్రీ పద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వ శ్రీ పద వల్లభ దింగంబరా 🚩🙏🙏🕉️🕉️🚩 Sri guru dhatha దింగంబరా
@kothalankarajeshwari8323
@kothalankarajeshwari8323 3 жыл бұрын
Really u r great sir nenu mee videos chala choosanu yenno vishayaalu telusukunnanu
@kirankumark0786
@kirankumark0786 4 жыл бұрын
Thank you very much sir... We are very proud of you... Me matalu vintunte chala bagutai... Happy to give first comment to this video
@veepurivenkateswarulu5929
@veepurivenkateswarulu5929 4 жыл бұрын
విలువైన సమాచారం అందించారు గురువుగారు. ధన్యవాదాలు
@vihaansworld1225
@vihaansworld1225 4 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 గురువుగారు ప్రభుత్వ ఉద్యోగం కోసం కూడా మంత్రం చెప్పండి
@venugopal3510
@venugopal3510 4 жыл бұрын
నమస్తే గురువు గారు మీరు చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం మి అమూల్యమైన సలహాలు సూచనలు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@mkbhargavirhymesvibes
@mkbhargavirhymesvibes 4 жыл бұрын
Thank you very much sir for last sentences doubt clarification .In my childhood always I have this doubt about stories.
@gayethrikaranam8212
@gayethrikaranam8212 2 ай бұрын
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా గురుదేవ దత్త అందరి ఇళ్ళల్లో ఉండవలసిన అమూల్యమైన గ్రంథం శ్రీ గురు చరిత్ర నండూరి గారు ధన్యవాదాలు అందరికీ గురుచరిత్ర మహిమను తెలపడానికి ప్రయత్నిస్తున్న మీకు శతకోటి వందనాలు
@svsmrao1
@svsmrao1 4 жыл бұрын
Srinivas garu 🙏, this lock down period has given me an opportunity to go through one of your videos by accident and I was impressed. After that I have been continuously following your talks in this channel and heard about many great people. All your talks are highly informative, emphatic and inspiring, pl keep it up. God bless you and your family. Kind regards
@littlethings2share
@littlethings2share 2 жыл бұрын
Thank you for sharing this 🙏 nenu parayanam chesanu, ma problem nundi byatapaddamu ..... 🙏
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 4 жыл бұрын
Thanks for your lucid and detailed explanation.indebted to you. May Guru Dattatreya shower his blessings on you
@kowsalyaranipenumaka167
@kowsalyaranipenumaka167 4 жыл бұрын
Chala chakkagaa gurucharitra gurinchi explain chesaru guruvugaru
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ 👌🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
@venkatasubrahmanyamtipirne6305
@venkatasubrahmanyamtipirne6305 Жыл бұрын
సందేహం తీర్చుకుంటే కొంతే తెలుస్తుంది, సాధన చేస్తే అంతా తెలుస్తుంది.
@raviyaragarla3092
@raviyaragarla3092 4 жыл бұрын
God choose and sent some great persons to serve the people you are one of that thanku
@yenugageetha5028
@yenugageetha5028 4 жыл бұрын
నమస్కారం గురువుగారు ! మాకు ఉపయోగపడే విషయాలు చాలా తెలియపరుస్తునందుకు ధన్యవాదములు.
@karrisrikumar3393
@karrisrikumar3393 4 жыл бұрын
భీమవరం లో సత్యనారాయణ వ్రతం గురించి చెప్పిన వీడియో పెట్టండి సార్. సత్యనారాయణ వ్రతం గురించి తెలియజేయండి
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou so much universe thankyou very much guruvugaaru thankyou
@suvarnamena6
@suvarnamena6 4 жыл бұрын
మీ సేవలు వెల కట్ట లేనివి .......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు.
@raghunathrao9827
@raghunathrao9827 Жыл бұрын
Good information guruvu garu meku namaskaram
@vijaysairaghavan6565
@vijaysairaghavan6565 4 жыл бұрын
🕉️🇮🇳 శ్రీ పాదవల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 Жыл бұрын
Om sri gurubhyonamaha guruvugaru rythula pantalu Baga pandafaniki parishkaram telupagalaru swamy 🙏🙏🙏🙏🙏
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 4 жыл бұрын
చాల చక్కగా వివరించారు గురువు గారు🙏🙏🙏
@sudhagollapudi1359
@sudhagollapudi1359 Жыл бұрын
🙏🏻andi naku chala nachindi nenu ekadiko vedham anukuna epudu ekadiki velali ani ledhu Chala Thanku 🙏🏻🙏🏻
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@rvhr7895
@rvhr7895 4 жыл бұрын
Meeru ee vidhamga maaku sahaayapadi entho melu chesthunnaru🙏🏼
@sriramch866
@sriramch866 2 жыл бұрын
మీ పాదములకు నా నమ్కారములు గురువు గారు 🙏🙏
@positivevibes2048
@positivevibes2048 Жыл бұрын
Namasthe guruvu garu nenu past one year nundi mi videos ni fallow avthunnanu. tiruppavai and rukmini kalyanam parayana valla manchi husband vachharu marriage ayyi one year kaavosthundi but kids leru. Puthra kamesti puja start chesam but madyalo break padindi.na karma karagaledemo ani arunachalam pradikshana ,tirumala sandarsinchi vachham early morning dream lo nrusimha swami nrusimha swami ani vinipinchindi but melukuva vachhesindi mire solution ani youtube lo search cheyagane 3 years back video vachhindi i got a solution and na stress antha poyi chala relief ga unna.. and twaralone puthrakamesti puja kuda chesthanu.. sri mathre namah
@gnanendragnani1620
@gnanendragnani1620 4 жыл бұрын
ఓం గురుబ్యోం నమః , danyavadalu guruvu garu thanks for your valuable information ,padhabhi vandhanam🙏🙏🙏
@mahenderreddythummala3413
@mahenderreddythummala3413 3 жыл бұрын
Guruji gaaru chaala manchi visayalu cheppuchhunnaru. Meeku padabivandalamulu.
@silpapatange1977
@silpapatange1977 Жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏🚩
@vangalasrilatha7099
@vangalasrilatha7099 2 жыл бұрын
Meeku shathakoti vandanalu doing good service 🙏
@raviterikoti9089
@raviterikoti9089 2 жыл бұрын
🕉️🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🕉️ జై గురుదేవా జై జై గురుదేవా జై గురుదేవా జై జై దత్తాత్రేయ
@mvramaraju3092
@mvramaraju3092 4 жыл бұрын
నమస్కారం పంతులుగారు మీతో సంబాషణ చేయాలని కోరిక
@sreelakshmigarre2852
@sreelakshmigarre2852 Жыл бұрын
Guruvu garu 🙏, I have started this for kids- from so many years been trying with so many things... But, the book which i have this chaper is showing at 42 with the same story. Hope I am reading the same.
@devireddysreedevi1180
@devireddysreedevi1180 2 жыл бұрын
పారాయణ start chasanu nannu అనుగ్రహించు తండ్రి
@shailad3415
@shailad3415 3 жыл бұрын
Thank you srinivas garu. you are the most important and appreciated human being at this time.
@RajuRaj-mk8ej
@RajuRaj-mk8ej 4 жыл бұрын
Guruvu Garu ke padhabhivandhanam.Thanks is a small word guruvu garu. There are no words to express my feelings on you. Ur making my life brighter day by day. Guruvu Garu please make a video on late marriage. Ma Akka Gari ke pelli kudaradam ledu. Meru chopina astakastalo lo video choosam meru chopinato pooja chesindhi kani pelli kavadam ledu. Please dhaya chesi pelli ke margam chopandi pelli kosam guru charithra ela parayanam cheyalo chopandi. Jai guru Datta.
@ratnakarrocks
@ratnakarrocks 4 жыл бұрын
Tirupathi lo kalyana venkateswara swamy vari temple vundhi, akkada okasari kalyanam cheyyinchandi. Konda meedha sri vari pushkarini video okati nanduri garu chesaru, daantlo pariskaram dorukuthundhi yemo choodandi. Alagey, sri vari maada veedhi lo 7 pradakshinalu cheyyandi, swamy anugraham tappakunda vuntundhi. Srinivasa Krupa kataksha siddirasthu.
@shivakumarneervani5233
@shivakumarneervani5233 4 жыл бұрын
Jai Guru Dutta Sri Guru Datta. Avadhootha Chintana Sri Guru Deva Datta. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
@sureshbabusg4594
@sureshbabusg4594 7 ай бұрын
గురువు గారు మీరు చెప్పేవి వీడియోలో ఇంగ్లిష్ లో వస్తున్నాయి వాటిని తెలుగులో వచ్చేలాగా వీడియోలు చేయగలరు అలా చేసినందుకు మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు 💐🙏
@mybeautifuljourney6559
@mybeautifuljourney6559 4 жыл бұрын
Hello sir, I am very much impressed with your videos and learnt many things. Thanks for your information. Jai sanathana dharma.
@bharathkmk5249
@bharathkmk5249 Жыл бұрын
Very good and quite informative sir. Thank you very much sir 🙏🙏🙏
@mallukannadiga7
@mallukannadiga7 3 жыл бұрын
🙏om sri datta sharanam 👍om sri datta sharanam 🙏om sri datta sharanam mama 🙏 om sri datta sharanam 🙏 om sri datta sharanam 🙏
@satyavathir9037
@satyavathir9037 4 жыл бұрын
Dhanyavadalu guruvugaru Chalavachivishayalu cheptunaru meku chaala runapadivuntamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ysreddy7333
@ysreddy7333 4 жыл бұрын
ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యం మీ ప్రవచనములు వినగలుగుతునాము.
@lathadevi1334
@lathadevi1334 4 жыл бұрын
Mahatmulakeppudu prajalu,bhaktulapi eappudu karunya purnuluga untarani vari sreyassu kosam tama tapassaktini Dharaposi varini kapadatarani vinnanu.... Mapi meeru chupinche karunyam chustunte maku alage anipistondi Mee karunyaniki sirasa namami Alanti varike meelanti varu janmistaru 🙏🙏🙏🙏🌺🌺🌺
@archanadhagay4819
@archanadhagay4819 2 жыл бұрын
I am so blessed that I came across your vedio and since then I started watching all your vedios. My life is changing for better. Whenever I feel low I listen to your vedios. I feel so good especially the explanation of kanakadharam strotam. 🙏
@telugulochemistry
@telugulochemistry 2 жыл бұрын
Thankyou sir na samasya ku mere samadanam chepparu
@srilakshminrusimha8123
@srilakshminrusimha8123 3 жыл бұрын
🌺SRIMATHREY NAMAHA🌺🙏🙏🙏 🌺SRI GURUBHYO NAMAHA🌺🙏🙏🙏 NANDURI GARIKI KOTI KOTI PRANAMAALU 🙏🙏🙏.
@meharswaroop146
@meharswaroop146 6 ай бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త.... గురు చరిత్ర పుస్తకం కావాలి... ఎవరు వ్రాసినది అయితే యదార్థం గా ఉంటుంది...
@maheshgorle5222
@maheshgorle5222 4 жыл бұрын
💐ఓం శ్రీ గురదత్తాయ నమః🙏
@ramadeviruperao1836
@ramadeviruperao1836 4 жыл бұрын
Srinivas garu మీకు konnivelakotla krutagnatalu padhabhivandanalu
@suryamovieworld734
@suryamovieworld734 4 жыл бұрын
namaskaram to master CVV Thanks to nanduri srinivas garu to educate us with their videos about our culture and the greatness of Hindu puranas Srinivas garu I am interested to know about Sri medha dakshena murthy history Sir one big request Please make videos about dakshenamurthy swami charitra Thank you srinivas garu
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 2 жыл бұрын
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ మాత్రేనమః
@kaushalacharya6212
@kaushalacharya6212 4 жыл бұрын
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏 ఈ వీడియోలో మీరు చెప్పిన భీమవరం లో జరిగిన "శ్రీ సత్యనారాయణ స్వామి" ఉపన్యాసం వీడియో అప్లోడ్ చేయగలరు
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
*_దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానంద దాయకా దిగంబర మునే బాల పిశాచ ఙ్ఞానసాగర !!_*
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 44 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.