సుభాష్ పాలేకర్ గారికి నమ్కారములు ఆ మహానుభవుడి ఉన్న కాలంలో ...మనమూ వుండడం,అతని సిద్దాంతాలను మనం పటించగలగటం మన అదృష్టం
@backtoroots14 ай бұрын
శుభాకాంక్షలు
@Billeshanmukha39924 ай бұрын
ఈ ఛానల్ కు ఇపుడు నిండుదనం వచ్చింది❤💚🌱🌾
@backtoroots14 ай бұрын
ధన్యవాదములు
@sankarsowjanya25844 ай бұрын
💯👌🎉🎉🎉🎉🎉
@b.o.ramakrishnab.o.ramakri97234 ай бұрын
సుభాష్ పాలేకర్ గారి కృషి వల్ల అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నా
@ashokreddy84364 ай бұрын
ప్రకృతి వ్యవసాయం చేయాలి
@janamanu34374 ай бұрын
Organic agriculture kadhu sir SPK agriculture
@ShivakrishnaErenty24 күн бұрын
Good translation
@Vijjiprsn4 ай бұрын
నేరుగా 🌅పాలేకర్ గారి ప్రసంగం విజయ రామ్ గారి ఆధ్వర్యంలో ఇదే మొదటిసారి వీక్షిస్తున్నాను ధన్యవాదాలు🙏
@backtoroots14 ай бұрын
ధన్యవాదములు
@subbaraopeddi20064 ай бұрын
ఈ ప్రసంగం తెలుగులోకి అనువదించి ప్రసారం చేసిన, తెలుగు వచ్చిన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని ఆశిస్తూన్నాము.....
@backtoroots14 ай бұрын
తెలుగులో అనువాదం చేశారు, మీరు ముందు కొంత భాగం వరకు మాత్రమే చూసి ఉంటారు
@srilakshmichalicheema1534Ай бұрын
Telugu titles veyyandi, hindi speech varaku, appudu andariki set avutundhi
@gopin4371Ай бұрын
నడిచే దేవుడు పట్టిచ్చి కొనే నాధుడు లేదు గొప్పవ్యక్తి 🙏🏻🇮🇳
@UshaRani-st5fc4 ай бұрын
What a great knowledge sir
@backtoroots14 ай бұрын
Thank you so much
@kjrkjl51634 ай бұрын
సుభాష్ పాలేకర్ గారికి హృదయపూర్వక నమస్కారములు అయ్యా తమరు విసిదీకరించినట్లుగా ఈ విపత్తును దాటాలి అంటే మనిషిగా ఏం చేయాలో చెప్పలేదు
@arogyadhanrocksalt87584 ай бұрын
I have attended this program very wonderful program very good information
@backtoroots14 ай бұрын
Great sir
@harikrishnasapare63414 ай бұрын
ఈ ప్రకృతి వ్యవసాయ పద్దితిని పాటించడం జరిగింది. ఫలితాల కొరకు కొంత కాలం వేచి చూడాలి.
@sreeramrao54774 ай бұрын
Palekargariki Namaskaramulu
@grk9914 ай бұрын
Yes this is correct. Subhash palekar krishi.... SPK👍👍👍👍👍
@swadeshinaturalspiritual37524 ай бұрын
Thanks to Back to Roots channel For great video
@backtoroots14 ай бұрын
Thank you
@GPR-n3f4 ай бұрын
ప్రతీ రైతు 🍅శభాస్🍅 గా బ్రతకాలీ అంటే 🍅సుభాస్🍅 పాలెకర్ 🍅గారి కృషి విధానం ప్రధానంగా నిదానంగా అనుసంధానించాలి T. గణపతి రెడ్డి కిసాన్, ఇన్సాన్
@backtoroots14 ай бұрын
ధన్యవాదములు
@swamygangaram96134 ай бұрын
Hatsup up to subashpalkar your telling about nature fact thanking you sir
@backtoroots14 ай бұрын
Thank you so much
@acr78884 ай бұрын
సార్ నమస్తే అన్యాడభావించక స్వీకరణ,వివరణ SPK కృషి విధానంలో కూడ గోవు పేడ,పచితంద్రవజీవామృత్ లోకూడం10+,10కేజీ)చొప్పున పంతకాలాని బట్టి4_5మార్లు,,అంటే50 కేజీపేడ 50,లీటమూత్రం+ఘన జీవామృతం.లోపేడ 100కేజీ పంచి తం10లిట్చొప్పున2మార్లు200కేజీ+20,,లిట్,పంట కా లములోభూమికి250కేజీ, పేడ+70,లిట్ పంచిత్తమువాడుచున్నముగడడినిద్వార కూడ వారు సూచించిన విషాలు అందించినట్లేగడా కొంచం విశద వివరణ
@KhaleelC-c9p4 ай бұрын
Wonderful
@backtoroots14 ай бұрын
Thank you
@mbreddyphysics29624 ай бұрын
Very good information 🎉
@backtoroots14 ай бұрын
So nice of you
@dharmajinkala48394 ай бұрын
Palekar krishi vyavasayam.
@backtoroots14 ай бұрын
Thank you so much
@ourlifeisinourhands2 ай бұрын
🙏👌👍
@srishailamyadav83274 ай бұрын
Vijay Ram garu leru akkada
@backtoroots14 ай бұрын
ఉన్నారు, విజయ రాం గారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది
@ShivaShankar-zm2hf4 ай бұрын
🙏🙏👍👌🇮🇳🇮🇳
@backtoroots14 ай бұрын
Thank you
@srilakshmichalicheema1534Ай бұрын
Telugu titles veyyandi, hindi lo vunna portion varaku
@adigerlaprasad53484 ай бұрын
🙏🙏🙏🙏🌹🌹🇮🇳🏆🏆🏆
@9kvs94 ай бұрын
Ayya voice clarity undi Kaani Maata taravatha gap lo gaali lanti sound vasthundi Try to cancel the unnecessary sound
😂he was great subesha palaker, but he was douing busicate 😂
@RamuBedide2 ай бұрын
With due respect to SPK Sir, Popular Korean Scientist Dr.Chow Han Kyun who invented Chow Han Kyun Method of Farming / Gardening ( Plant & Fruit Juice Fermentation Method ) says that Animal Manure can develop Pathogens which are harmful to humans health on long-term. Probably his methods could be the reason for very less Korean people affected with COVID as few other Korean Scientists claim. Kindly show light on this.