ఈ పాట విన్నప్పుడల్లా ఆనందం ఆనందం నమో శ్రీనివాస మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
@GPR-n3f2 ай бұрын
ఈ పాట వింటుంటే నా డెందo ఆనంద డోలికలనే ❤😂🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఊయలలో ఊగినట్టుంది
@SangeethaSthali2 ай бұрын
Tq andi🌹💐
@SangeethaSthali7 ай бұрын
ఈ విజయం నా బృందానిది. ఇది నిజం 💐💐💐
@SrinuSrinu-qt6hy7 ай бұрын
ఓం నమో గోవిందా య 🌷🌷🌷🌷🌷ఓం నమో శ్రీనివాస 🙏🙏🙏🙏🙏
@SangeethaSthali7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ !
@aswarthanarayanatabjul75152 ай бұрын
Om namo venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@SangeethaSthali2 ай бұрын
𝙾𝚖𝚎 𝚗𝚊𝚖𝚘 𝚟𝚎𝚗𝚔𝚊𝚝𝚎𝚜𝚊𝚢𝚊 !
@a.v.nmurthy71637 ай бұрын
గురువుగారు ఈ పాట ఇంటి ఉంటే చాలా ఆనందంగా ఉంది సార్ నమస్కారమండి ఈ పాట చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పాట స్వరాలు పెట్టరా సార్
@SangeethaSthali7 ай бұрын
ఈ గీతం మీకు నచ్చినందుకు, మా శ్రమకు ఫలితం దక్కినట్టుగా అనిపిస్తుంది. మరింత ఆదరణ మీ అందరి నుంచి కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన స్వరాలు అన్ని, డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే గీతంలో అంతర్లేనంగా స్వరాలు పాటించడం జరిగింది. గమనించగలరు. శుభం భూయాత్
@srikasam16677 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః..........
@SangeethaSthali7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ !
@balubalu18916 ай бұрын
గురువుగారు ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి పాట అందించినందుకు ధన్యవాదాలు
@SangeethaSthali6 ай бұрын
ఈ గీతం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నీకు నచ్చి మరి మీ గీతాలు అందించే ప్రయత్నం చేస్తాము. శుభం భూయాత్ !
@SangeethaSthali8 ай бұрын
మిత్రులారా మరొక ప్రయత్నాన్ని మీ ముందు ఉంచాం. ఈ గీతం ఓ ప్రత్యేకత కలిగింది. కోలాటం ఆడుకోవడానికి, అలాగే సంప్రదాయ భక్తి సంగీత కార్యక్రమంలో హుషారుగా పాడుకోవడానికి, చుట్టూ ఉన్న భక్తులతో ఆడించడానికి వీలుగా, సులువుగా సంగీత రచన చేయడం అయింది. గమనించి మీరు కూడా ప్రయత్నం చేయగలరు. ధన్యవాదాలు
@devibodupu2558 ай бұрын
😊😊😊 Nenu kachithamuga chesthanu
@umeshm43247 ай бұрын
గోవింద అంటుంటె ఆనందం ఆనందం🙏🙏
@SangeethaSthali7 ай бұрын
ఆనందం...ఆనందం ధన్యవాదాలు 💐💐💐💐💐🌹
@asrchannel717 ай бұрын
మెడిటేషన్ లో ఈ పాట వింటే తిరుమల వెళ్ళిన అనుభూతి కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ,
@SangeethaSthali7 ай бұрын
ఆ అనుభూతి భక్తులందరికీ కలగాలనే, నేను నా శిష్య బృందం చేసిన ప్రయత్నమే ఈ గీతం. భక్తులు ఎవరికి వారే వారి స్వీయ అనుభవంలో.. ఈ అనుభూతిని పొందుతారనేదే మా భావన. ఈ గీతం మీకు నచ్చినందుకు చాలా సంతోషం 💐💐 నా తరపున మరియు నా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐💐
@8pqAVR8 ай бұрын
అబ్బా గురువుగారు వింటుంటేనే ఆనందం ఆనందం తిరుమల కొండకు పోతుంటే ఆనందం ఆనందం అది మీ నోట వింటుంటే ఇంకా ఆనందం ఆనందం
@SangeethaSthali8 ай бұрын
చాలా సంతోషం మీకు ఈ పాట నచ్చినందుకు 💐💐💐💐 ఆనందమయం💐💐
@gaddamramesh73677 ай бұрын
Guruvu gariki & brundhaniki, Dhnayavadamulu intha manchi Bhakthi paata Paadinanduku. Vocal , music & video quality chaala baaguntdhi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali7 ай бұрын
Thank you very much my beloved student💐💐💐💐
@kakarlaharidurgaprasad71528 ай бұрын
ఆనందమంటే భగవంతుని నామస్మరణయే. ఆనందం అంటే భగవంతుని పాద సన్నిధియే. ఆనందం అంటే అందరూ ఆనందంగా పాడుకోవడమే. అలా అందరూ సులభంగా పాడుకోవడానికి ఆనందింపబడటానికి ఈ చక్కటి పాటను మనకందరికీ అందించినటువంటి గురువుగారికి అలాగే శిష్య బృందానికి నమస్సుమాంజలి
@SangeethaSthali8 ай бұрын
ఆనందాన్ని నువ్వు విశ్లేషించిన విధానం నచ్చింది శిష్యా.. నీ జీవితం కూడా ఆనందమయం కావాలని ఆశీర్వదిస్తున్నాను 💐
@acharisannaya54658 ай бұрын
నమో వేంకటేశాయ పాట వింటుంటే చాలా భక్తి తో వినాలనిపిస్తుంది పాట రాసిన వారికి మ్యూజిక్ కి హృదయపూర్వక అభినందనలు 🌹🌹🌹💐
@SangeethaSthali8 ай бұрын
ఈ గీతం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు 💐💐💐
@lokacharychakravartula93368 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు, కనీసం "స పా స" కూడా పలకని నా చేత, సరిగమలు పలికే విధంగా తయారుచేసి, మీరే నాకు అవకాశం ఇచ్చినందుకు మీ శిష్యులుగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను
@SangeethaSthali8 ай бұрын
శిష్యా.. పలికెటిది భాగవతమట, పలికించువాడు రామభద్రుడట. ఆ నారాయణని కైంకర్యంలో గడుపుతున్న నీకు, నన్ను పరిచయం చేసి, నా ద్వారా సంగీత విద్యను, నీకు అందజేస్తున్నాడు. ఇలా మరిన్ని పాడి, నా ఆశీర్వచనాలతో అరంగేట్రం చేయాలి సంగీత వృద్ధి ప్రాప్తిరస్తు !
@bobbyballa82916 ай бұрын
సూపర్👌👌👌👌
@SangeethaSthali6 ай бұрын
ధన్యవాదాలు💐💐💐🌹
@ChVenkatanagamani7 ай бұрын
🙏చాలా చాలా బాగుంది 👏👏🌹🌹🙏
@SangeethaSthali7 ай бұрын
ధన్యవాదాలు 💐💐💐 శుభం భూయాత్ !
@bharathiammu76137 ай бұрын
Manasuki anandam echindi andi ee govindudi song🤗
@SangeethaSthali7 ай бұрын
ధన్యవాదాలు 💐💐💐💐🌹
@toharapuhari13847 ай бұрын
మీ పాట వింటుంటే మాకు అయ్యింది ఆనందం
@SangeethaSthali7 ай бұрын
మీ మాటతో మా అందరికీ ఆనందం 💐💐💐💐 Tq💐💐💐🌹
@madhurijejela8 ай бұрын
పాట వింటుంటే ఆనందం... పాడుతుంటే ఆనందం... ఆ పదాలు వింటుంటే ఆనందం... ఇంత సులభమైన మరియు వినడానికి హాయ్ గా వుండే పాటని మా అందరి చేత పాడించి మమ్మల్ని ఆనందింప చేసిన "master" గారికి నా ధన్యవాదములు.. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మరెన్నో రాసి అందర్నీ ఆనందింప చేయాలనీ కోరుకుంటున్నాము
@SangeethaSthali8 ай бұрын
సంతోషం తల్లి💐 ఇలాంటివి ఎన్నో చేద్దాం ఇకముందు. విజయీభవ
మీ స్పందనకు నా తరఫున నా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరం హరి సేవలోనే... 🙏🏻
@prashanthkilari18684 ай бұрын
Good sir nice
@SangeethaSthali4 ай бұрын
TQ💐💐💐
@ramaratnamvlogs4 ай бұрын
Nenu e song padukovacha Guru garu,chala haiga vundi
@SangeethaSthali4 ай бұрын
@@ramaratnamvlogs yes
@ramaratnamvlogs4 ай бұрын
@@SangeethaSthali tq soomuch sir
@8pqAVR7 ай бұрын
గురువుగారు నేను మీ ఏకలవ్య శిష్యుడిని శ్రీ హరిని చూస్తుంటే ఆనందం ఆనందం మీ గానామృతం ఆనందం ఆనందం గురువుగారు నాక్కూడా మీతో పాట పాడాలని కోరిక గురువుగారు నన్ను కూడా మీ శిష్యుడు అనుకోండి ప్లీజ్
@SangeethaSthali7 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం 💐💐. అలాంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా పాడిస్తాము. ఆశీస్సులు 💐💐💐💐
@ramankumarkv1548 ай бұрын
పాట చాలా బాగుంది. వింటూ వుంటే చాలా ఆనందం కలిగింది
@SangeethaSthali8 ай бұрын
మీకు మా ధన్యవాదాలు💐🙏🏻సంతోషం 💐💐
@srikrishnamadhura8 ай бұрын
మీ పాట పాడడానికి వినడానికి మరియు ఆ దేవుడి కూడ ఆనందాన్ని కలిగిస్తాయి గురువు గారు🙏🏻🙏🏻
@SangeethaSthali8 ай бұрын
అంత ఆనందమయం కావాలనే, ఈ గీతాన్ని అందరం కలిసి ప్రదర్శించాం, అందరికీ అందజేశాము. చాలా సంతోషం💐 విజయీభవ
@ramanabonthu99138 ай бұрын
🌹👌 అద్భుతం స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు తన అనుభవాలను అనుభూతులను ఈ పాట ద్వారా మళ్ళీ విన్నట్టుంది ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@SangeethaSthali8 ай бұрын
వాస్తవానికి అలా.. దృష్టిలో పెట్టుకుని, చేసిన ప్రయత్నమే ఈ గీతం. మన తిరుమల ప్రయాణాలలో, అనేక మార్లు ఈ అనుభూతిని పొందాము. మీ స్పందనకు ధన్యవాదాలు 💐
@padmajanagubandi43613 ай бұрын
Super super abdi
@saisaraswati67488 ай бұрын
చాలా ఆనందం గా వుంది పాట వింటూ ఉంటే సార్ ఇంకా మరిన్నో పాట లు పా డా లి మీరు 🙏🙏
@SangeethaSthali8 ай бұрын
మీ అందరి ప్రోత్సాహంతో, భగవంతుని ఆశీస్సులతో తప్పక మరిన్ని గీతాలు మీకు అందజేస్తాను. మీకు ఈ పాట నచ్చినందుకు ధన్యవాదాలు💐💐💐💐
@kalamgalam71568 ай бұрын
ధన్యవాదాలు గురువు గారికి. మరో చక్కని స్వామి పాటలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు. హాయిగా పాడుకొనే విధంగా చాలా చక్కగా పాట కుదిరింది. ఓం నమో వేకటేశాయ నమః
@SangeethaSthali8 ай бұрын
శిష్యా.. అంతా స్వామి లీల. మనం ఎప్పుడు అందరికీ అందుబాటులో సులువుగా,సులభంగా వచ్చే విధంగా , ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అలాగే కొనసాగుదాం. విజయీభవ
@rajinimunirathnamrajinamma59707 ай бұрын
Govinda.govindagoovvnda 🙏
@SangeethaSthali7 ай бұрын
గోవిందం 💐💐💐💐
@bhasmangishankarrao55067 ай бұрын
Ananda Nilayam Anadam Anadam.
@SangeethaSthali7 ай бұрын
అంతా ఆనందమయం 💐💐💐 ధన్యవాదాలు మీ స్పందనకు, ఈ గీతం మీకు నచ్చినందుకు💐💐💐
@chandrakalakamisetty68358 ай бұрын
Sir chala bagundi pata
@SangeethaSthali8 ай бұрын
Tq very much 💐💐💐
@user-us6je1fm4c8 ай бұрын
Super amazing song🎵🎉. Thanks for the support and guidance🙏🙏. This is the first ever song released in KZbin.Appreciate the efforts💐.
@SangeethaSthali8 ай бұрын
Really a memory for all of us. Looking farward to make you part of some more in future All the best
@kalakathroju54648 ай бұрын
Chala bagudi elanti avakasham echinandhuku naku thank you so much andi vintuntey madhuramu ga undhi sir meru elanti inkenno cheyalani ma yemulada rajanna ni karu kuntun sir 🙏
@SangeethaSthali8 ай бұрын
తప్పక మరిన్ని ప్రయత్నించేద్దాం దేవుని ఆశీర్వచనాలతో, నా శిక్షణలో మరిన్ని మీరు నేర్చుకుని, సంగీతంలో ముందుకు సాగాలని ఆశీర్వదిస్తున్నాను 💐
@hanumappallerajasekhar79497 ай бұрын
Guruji very nice composition and video covers all aspects of Tirumala. Congratulations to you and entire team for bring out a bhakti video on Namo Venkatesa.
Super amazing song it has come ultimately well Thanks a lot for the support and guidance Appreciate your time efforts and hard work and patience for releasing the song Lastly super excited and happy to be part of the chorus team
@SangeethaSthali8 ай бұрын
Really fantastic song we all made. The way yoy presented togetherly was amazing made me happy God bless you
@Vmkjagapathiraju5 ай бұрын
Good 🎉
@SangeethaSthali5 ай бұрын
🌹
@sscharan077 ай бұрын
First of all, thank you so much for making all of us a part of this song guru garu. We are really blessed to be your students. And the song is really good, especially the last slokam which you have sung is so good guru garu. Hope this song becomes a great hit guru garu. Hearty congratulations to the entire team. Hope we work together on a new song very soon guru garu. Thank you guru garu :)
@SangeethaSthali7 ай бұрын
Tq so much my beloved student charan. My wish always to make my disciples to be part of a song.so that then tune fine for future musical journey. You ll make my day soon as hope a lot on you to become fine singer. God bless you
@sscharan077 ай бұрын
@@SangeethaSthali Thanks a lot guru garu🤩
@PadmavathiM-bx1fg7 ай бұрын
Supersar🎉🎉😊😊
@SangeethaSthali7 ай бұрын
Tq for your comment. God bless you
@satyavakkalanka75088 ай бұрын
Very melodious song, I am very fortunate to take part in this beautiful song. You gave me a opportunity Thank you so much sir👌🙏🙏
@SangeethaSthali8 ай бұрын
God bless you💐
@pvsrpvsr42047 ай бұрын
Suppr sar
@SangeethaSthali7 ай бұрын
ధన్యవాదాలు శుభం భూయత్ ! 💐💐💐
@SatyaNarayan-fr8xs6 күн бұрын
Padataniki naku kuda oka chance ivvandi sir
@tparvatidevithogata52087 ай бұрын
👌👌🙏🙏🌹🌹
@SangeethaSthali7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ !
@veerababu94966 ай бұрын
Singer malavika garithio oka paata paadinchandi avida gonthu chala baguntundhi.
@SangeethaSthali6 ай бұрын
ఇంతకు ముందు వారితో ఒక పాట పాడించడం జరిగింది. మళ్లీ అలాంటి సందర్భం కుదిరితే తప్పక ప్రయత్నిస్తాము. మీకు ధన్యవాదాలు
@veerababu94966 ай бұрын
@@SangeethaSthali thanks Andi.
@padmajasingaraju8627 ай бұрын
Sir…can u explain about pancha dasa gamakas with examples? 🙏🙏🙏
@SangeethaSthali7 ай бұрын
తప్పకుండా సమయం కుదిరినప్పుడు విశ్లేషిస్తాను. ధన్యవాదాలు💐