చక్కని పదాలతో వినసొంపైన మరియు సులభమైన రాగంలో ఒక మధుర గానం ని సంక్రాంతి కానుకగా మాకు అందించిన "శ్రీధర్ మాస్టర్ "గారికి naa హృదయపూర్వక అభినందనలు.. మాస్టర్ మీరు మాత్రమే కాదు మీ వెంట వుండే వారిని కూడా మీతో పాటు ముందుకు నడిపించి మీ గెలుపు లో వారిని కూడా భాగం చేసే మీ ఉన్నత మనసు కి నా జోహార్లు.. రాబోయే కాలం లో ఇంకెన్నో ఇలాంటి అద్భుతమైన పాటలని మరెన్నో మాకు అందించాలని కోరుకుంటున్నాను
@SangeethaSthali Жыл бұрын
చాలా సంతోషం తల్లి విజయీభవ !
@phanibhushanrao66712 ай бұрын
Very nice and melodious song. Moreover excellent devotional lyrics.
@SangeethaSthali2 ай бұрын
Thank you so much andi🌹🌹💐
@shivasweety60354 ай бұрын
Namovenkatshayanamaha🙏
@SangeethaSthali4 ай бұрын
గోవిందా 💐💐
@vanamalachinthala73710 ай бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా హరి గోవిందా శ్రీ నివాసగోవిందా ఓం నమో నారాయణాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్
@SangeethaSthali10 ай бұрын
💐💐
@kalamgalam7156 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు. మా అందరికీ అవకాశం ఇచ్చి ఇంత మంచి స్వామీ భజన పాటలో అవకాశం ఇచ్చినందుకు. హాయిగా పాడుతూ స్వామీ నీ అనందపరిచాం. ధన్యవాదాలు మస్టర్. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
@SangeethaSthali Жыл бұрын
శిష్యా విజయీభవ!
@sujathatrinadh Жыл бұрын
Naku అవకాశం ivva ledu 😭😭
@kalamgalam7156 Жыл бұрын
@@sujathatrinadhమీరు వైజాగ్ నుండి రావడం కష్టం కదా.😊
@kakarlaharidurgaprasad7152 Жыл бұрын
శరణం శరణం అంటూ భక్తులను స్వామి చరణాల చెంతకు చేర్చే చక్కని భజన కీర్తనను అందించిన శ్రీధర్ గురువుగారికి మరియు శిష్య బృందానికి నమస్సుమాంజలి
@SangeethaSthali Жыл бұрын
శిష్యా 💐💐
@sujathatrinadh Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు పూర్వకాలంలో స్వామివారిని మెప్పించాలని బజన సంప్రదాయం ఉండేదట ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉంది కానీ ఆ సంప్రదాయం కొనసాగింపుగా సరళ పదాలతో శ్రవణానందం గా ఉంది ఈ శరణం స్మరణం ఆ శ్రీనివాసుడి చరణ స్మరణం హాయిగా ఉంది
@SangeethaSthali Жыл бұрын
భక్తితో,ముక్తి కొరకు భగవాన్ నామ స్మరణలో భజన సంప్రదాయానికి ఒక ప్రత్యేక స్థానం మన సమాజంలో కలదు.నేను,నువ్వు,మనము అలతి పొలతి పదాలతో, ఎక్కువ సంగీత ప్రదర్శన లేకుండా, భక్తులందరం బృందంగా ఉండి, భగవంతుని చేరే అద్భుత మార్గమే ఈ భజన సంప్రదాయం. మా పూర్వీకుల ద్వారా ఈ సంప్రదాయం నాకు అలవడింది. మీ అందరి సహకారంతో మరింత ముందుకు ఈ సంప్రదాయాన్ని తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నాను. ధన్యవాదాలు శుభం భూయాత్
@LINGAMURTHYSRIRAMOJU9 ай бұрын
Ome.Namo.Venkateshaya.Namahaa
@SangeethaSthali9 ай бұрын
ఓం నమో వేంకటేశాయ !
@bobbyballa8291 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట గురువుగారు మీకు మీ బృందానికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏✨✨✨🙏🙏
@SangeethaSthali Жыл бұрын
ధన్యవాదాలు💐💐💐💐
@ramanabonthu9913 Жыл бұрын
అద్భుతంగా ఉంది ఇంత చక్కని గీతాన్ని అందించిన మీకు ధన్యవాదాలు👌🙏