నమస్తే గురువు గారు మీ నోటి వెంట జాడి ఉప్పు పరిహారం చెపుతుంటే ఆశ్చర్యపోయాను వీడియో పూర్తిగా చూడమని మీరు ముందే చెప్పారు చూశాక అర్ధం అయ్యింది.నిజం గా కనకధార చదివితే వచ్చే ఫలితం అధ్బుతం.కష్టే ఫలి అన్నారు.ధన్యవాదాలు అండి
@user-gf1vo4bx1k11 күн бұрын
Meeku rejult kanipinchindaa
@vinayreddyharikathalu665811 күн бұрын
😂
@AnasuyaAnasuyabalakrishna11 күн бұрын
నమో వెంకటేశాయ🙏 చాలా బాగా చెప్పారు గురువుగారు ముందు మనం కష్టపడింది డబ్బు ఎలా వస్తుంది ఇంట్లో కూర్చుంటే డబ్బు వస్తుందా కష్టపడితే డబ్బు వస్తుంది కష్టపడిన తర్వాత కూడా మనకు ఫలితం లేకపోతే అప్పుడు భగవంతుని వేడుకోవాలి
@malewarjagadeshwar402211 күн бұрын
ఇంత బిజీ లైఫ్ లో అందరికీ కామెంట్లకు సమాధానం ఇస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము గురువుగారు, అలాగే మీ వీడియోలు చూసి నేను చాలా పూజలు చేశాను, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను
@SVTECH2411 күн бұрын
Exllent vedio చేశారు గురువు గారు, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను చూసిన మీ Vedios అన్నిటి లోకి ఈ vedio చాలా exllent గా చేశారు.
@vinayreddyharikathalu665811 күн бұрын
😅
@vasajayasri79411 күн бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐💐🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు కష్టపడకుండా ఏదీ రాదు
Guruvu garu nenu MA husband kanakadhara stotram 3 months nunchi Chaduvuthunam Kani elanti results Levu papam MA varu nenu cheppanani mrng 4 ki lechi Snanam chesi house cleaning chesi water tho roju cleaning Chesi only white colour panchi water Lo munchi dhanni kattukoni only deepam agarabhathi dhoopam veliginchi milk petti kanakadara chadivi harathi isthadu Ila cheyacha pls help me guruji
@NarlaLikhitha11 күн бұрын
నమస్తే గురువు గారూ
@sunithapatlolla351911 күн бұрын
నమస్కారం గురువుగారు. చిపిర ఏ ములన పెట్టాలి. సమాధానం చెప్పండి గురువుగారు
Guruvu garu jermansilver itms pooja ke vadavacha chapandi
@vinayreddyharikathalu665811 күн бұрын
కొందరు వాడకూడదు అని చెబుతారు గాని వాడుకోవడంలో తప్పులేదు తల్లి
@vinayreddyharikathalu665811 күн бұрын
మా బంధువులు చాలామంది వాడుతున్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు
@seethakarthik971211 күн бұрын
Chala chakkaga chesaru guru garu 🙏
@chittigadu_11 күн бұрын
Namasthe guruvu garu ,please dhayachesi okka samadhanam cheppandi , marriage aina aadavariki pelli lo name change chestharu , before marriage name untadhi, and janma namam untadhi ippudu thinu ye name rashi chusukovali guruvu garrruuuu please answer cheyandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vinayreddyharikathalu665811 күн бұрын
పెళ్లి అయిన తర్వాత వచ్చిన పేరుని బట్టి చేసుకోండి
@vinayreddyharikathalu665811 күн бұрын
ఎందుకంటే స్త్రీ కి రెండవ జన్మ వివాహము అయిన తర్వాత ప్రారంభమవుతుంది
@chittigadu_11 күн бұрын
dhanyavadhalu guruvugaru.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RajiniiiKillada-ft8fg11 күн бұрын
Super ga chepparu guruvugaru
@kamalakshisai113911 күн бұрын
Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha
@ALfoods00211 күн бұрын
Om kankdhraya namaha Om Shreem Om sree mahalaxmi ye namaha
@prabhayoutubechannel11 күн бұрын
ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏
@Gayuworld0111 күн бұрын
Guruvugaru ma tulasamma nidrapoindi e masam lo tulasamma ni natukovaccha a roju natithe manchidho cheppandi guruji
@vinayreddyharikathalu665811 күн бұрын
శనివారం లేదా సోమవారం నాటుకోడి ఈ నెలలో చాలా మంచిది
@bcklogs11 күн бұрын
Superb information guruvugaru
@kinnerasanipanthangi355511 күн бұрын
Chala baga chepparu guruvu garu
@DgDevi-u9i11 күн бұрын
Nenu oppu akkuvagane vadatanu guruvu gaaru
@NPRASANNA-v5n11 күн бұрын
Gurue garue pillalue baga chadavali anta em chayalo chapara
@vinayreddyharikathalu665811 күн бұрын
సరస్వతి అష్టకము.. సరస్వతీ కవచం చదివించండి
@sscollections194410 күн бұрын
Guruvu garu sri rama pattabisheka sarga chadivite onion tinavacha,roju head bath cheyala
@K.Rajakumari-g8v11 күн бұрын
Super ga chyparu Swami❤
@nagalaxmiM-g6o11 күн бұрын
Super sir.
@AmmuluAmmu-z6o11 күн бұрын
🙏🙏🙏🙏swami
@hariprasadjuluru563611 күн бұрын
Namaskaram guruvugaru 100% correct
@akkenapallykalyani485011 күн бұрын
Gurugaru namskaram andi... Mrng pooja chesi kanakadara chaduvuthanu.... Bt 10am avthundi aa time lo chadavaddu antunaru naku chinna pillalu unnaru aa time lone vilavthundi oka sari na dought clear cheyandi plz
@syamgautamG11 күн бұрын
నమస్తే గురు గారూ 😅😅😅
@Jravanamma-el2wx11 күн бұрын
Guruvu garu money plant donglinche tacchukovali antaru nijamena ladante bayata konukkovaccha chappndi please guruvu garu
@manasaramesh755711 күн бұрын
Namaskaram guruvu garu sunya masam lo shubakaryalu cheyakudu kada guruvu garu entloki beeru a lanti vastuvulu techukovacha gurvu garu
@vinayreddyharikathalu665811 күн бұрын
తెచ్చుకోవచ్చు పరవాలేదు శుభకార్యాలు అంటే పెళ్లి నామకరణము గృహప్రవేశము ఇటువంటివి చేయకూడదు అంతే
@nareshjampala714011 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
Guruvu garu miku ph cheyalante Ela andi mi daggara ma papa jathakam chupinchali anduke guruvu garu
@mslakshmi700111 күн бұрын
Bagacheparu guruvu garu
@tammireddisankarrao763411 күн бұрын
ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🌺🙏
@bhanuvakada107911 күн бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@alekhyaalekhyachintha226511 күн бұрын
Reypu friday vibhav lakshmi pooja start cheyocha guruvugaru?? 4weeks r 5 weeks cheyocha?? Book lo 4 weeks cheysukovachu anni undi
@vinayreddyharikathalu665811 күн бұрын
ప్రారంభించి 5 వారాలు చేయండి
@ashajyothi39911 күн бұрын
Guruvu garu nenu kotha intlo ki rent ki vachamu nenu first time brass item lo deepalu peduthunanu kindha plate kuda brass ye ala pettacha andi
@tarunmachavarapu81287 күн бұрын
Roju pujachesthunnamu guruvugaru, chala kastabaduthunnavam guruvugaru kastabadi panichesina palitham ravadam ledu intlo aardhikasamasyalu, anarogyasamasyalu vasthunnayi guruvugaru em cheyamantaru guruvugaru cheppandi
@chinni-hi1zs7 күн бұрын
😮maadi ade paristiti guruvu garu em cheyyalo cheppandi maaku sonta illu kooda ledu andaru helana chestunnaru
@jampamahalakshmi707911 күн бұрын
Guruvu garu sri rama patabhisekham hintlo roju chadhuvukovacha hintlo roju chadhukuntey bharmha charyam patinchala akarleda guruvu garu plz Naku dought chepandi
@vinayreddyharikathalu665811 күн бұрын
బ్రహ్మచర్యం అవసరం లేదు చదువుకోవచ్చు మంచిది
@jampamahalakshmi707911 күн бұрын
@@vinayreddyharikathalu6658 chala thanks guruvu garu chepinadhuku
@sscollections194410 күн бұрын
Roju head bath cheyala guruvu garu
@Kalavathikotnakaarts11 күн бұрын
నమస్తే గురుగారు 🙏🙏🙏🙏🙏👍👍
@DgDevi-u9i11 күн бұрын
Nenu dhanavanturalini kavali guruvu gaaru a puja cheyalo video pettandi guruvu gaaru
@vinayreddyharikathalu665811 күн бұрын
కష్టపడకుండా.. ఏ పని చేయకుండా పూజలు చేస్తే ఎప్పటికీ ధనవంతులు కాలేరు.. కష్టపడి ఫలితం లేకపోతే కనకధారా స్తోత్రం 41 రోజులు చదవండి సంకష్టహర గణపతి వ్రతం చేయండి ప్రతి నెలలోనూ తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి
శుక్రవారం రోజు ప్రారంభించండి.. 21 రోజులు 40 రోజులు మీ శక్తి కొద్దీ చేయండి
@krishnavenipeddireddy11 күн бұрын
namaste guruvara Chala Chakra
@divyajyothi696310 күн бұрын
గురువు గారు.. పూజ గది లో..కూడా .. దీపాల క్రింద ప్లేట్ లు పెట్టడం తప్పని సరి న ...
@sudheermallu570111 күн бұрын
Gummam daggAra ragichembu pedutunnaru correctena
@vinayreddyharikathalu665811 күн бұрын
అవసరం లేదు నాన్న ఆ రాగి చెంబులో ఒక తులసీదళం వేసుకుని రాత్రంతా ఉంచి ఉదయం నిద్రలేచిన తక్షణమే త్రాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి
@PujitasushmaPedasanaganti11 күн бұрын
Tq so much sir
@vasuvasu761711 күн бұрын
Stree shapam gurunchi detail chapandhi guru ji chali Sanam chasatapudu chusanu I'm sorry guru ji I'm TELANGANA State India 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️
@kuruvasamatha464311 күн бұрын
Shivalingam tulasi kotalo pettukovacha guruji
@vinayreddyharikathalu665811 күн бұрын
కొన్ని సంప్రదాయాల ప్రకారం పెట్టవచ్చు.. కొందరు పెట్టకూడదు అని చెబుతారు పరవాలేదు భగవంతుడు లేని చోటు ఏది పెట్టుకోవచ్చు తల్లి
@kanakaratnam691511 күн бұрын
Correct ga chepparu guruvu garu
@JellybellySaidubabu8 күн бұрын
గురువుగారు మీ నెంబర్
@masterstudioksrp70211 күн бұрын
Super
@rgayathri857111 күн бұрын
Satasanivara vratam lo kattina muduu 3 monthslo tirumala velalekapote em cheyali guruji
@vinayreddyharikathalu665811 күн бұрын
దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సమర్పించండి
@rgayathri857111 күн бұрын
Thank u guruji
@radhikamateti544911 күн бұрын
పిచ్చా, వెఱ్ఱి, నిజం 😮🙏🙏
@Sathu.neethu11 күн бұрын
Namastha guruvu Garu mamu New year ki shop pettukuntam anukuntunam manchidi ana swami please reply me
@vinayreddyharikathalu665811 күн бұрын
జనవరి 15 తర్వాత ప్రారంభించండి.. శూన్య మాసంలో ప్రారంభించడం అంత మంచిది కాదు సంక్రాంతి పండుగకు షాప్ ఓపెన్ చేయండి శుభం😊
@Sathu.neethu10 күн бұрын
Tq guruvu Garu
@padmadhanavath340111 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vivek0511A11 күн бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏
@BoiniThukaram-zu4dd11 күн бұрын
Gurugaru Namaskarm sankastahara chethurthi vartham me PDF play chesi Pooja chesukovacha swamy please reply me gurugaru
@vinayreddyharikathalu665811 күн бұрын
చేసుకోవచ్చు తల్లి
@BoiniThukaram-zu4dd10 күн бұрын
Thank you gurugaru 🙏
@BoiniThukaram-zu4dd10 күн бұрын
Thank you gurugaru 🙏
@mallikarjunk796911 күн бұрын
నమస్కారం గురువుగారు డైలీ శివాలయం మనకు ఐదు గంటలకు వెళుతూ ఉంటారు కానీ మా ఇంటిలో ఇంకో నిద్రిస్తూ ఉంటారు ఇంటిలో చెత్త కూడా విడిచి ఉండరు అలా పోతే ఏమన్నా దోషం వస్తుందా గురువుగారు
@vinayreddyharikathalu665811 күн бұрын
ఏమి దోషము లేదు మీ కర్తవ్యం మీరు చేయండి.. శివుడు ఇవేవీ పట్టించుకోడు ఎందుకంటే ఆయన ఉండేదే స్మశానంలో.. భక్తితో ఒక నమస్కారం చేస్తే పొంగిపోతాడు బోళా శంకరుడు.. ఒక బిల్వ దళము పుష్పము సమర్పిస్తే పొంగిపోతాడు ఆ తండ్రి.. కాబట్టి మంచిది వెళ్లండి
@bijjiravi456011 күн бұрын
🙏🙏🙏👌👌
@sailaja661511 күн бұрын
🙏🙏🙏🙏
@lakshmikalyani789110 күн бұрын
Guruvugaru mari KZbin dwara kuda easy money gain chesthunaru enka chaduvukovadamu edhuku antha fees kati
@jyothikannan304611 күн бұрын
Nenu starting lo vini cheyalanukunna ..tarava continuation vini navvukunna😂😂.