🙏నమస్కారం గురువుగారు రేపు సోమావతి అమావాస్య ఇంటి ముందర గుమ్మడి కాయ కట్టుకోవచ్చా గురువుగారు కొంచెం తెలియజేయండి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల లోపల గుమ్మడికాయ కట్టుకోవచ్చు గురువుగారు కొంచెం తెలియజేయండి గురువుగారు నమస్కారం 🙏
మనోవాంఛాఫల సిద్ధిరస్తు.. శివుని అనుగ్రహం చేత తప్పకుండా మీ కోరిక తీరును గాక ఓం నమశ్శివాయ
@MHREDDY-tx2ezКүн бұрын
Tq guruvugaaru 🙏🙏
@shobarani3672Күн бұрын
Rahu kalam shiva poojaki chala manchidi.
@awcodagudem4747Күн бұрын
శుభోదయం గురువు గారు ధన్యవాదములు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి 👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@SaiNiharikaShorts21 сағат бұрын
Shivalayaniki evening ayna velocha andi guruvgaru
@Goldenwarrior5359Күн бұрын
Om namah sivaya
@SaiNiharikaShorts21 сағат бұрын
amavasya roju Intimundu muggu veyakudadhu dushtashaktulu pravesistayi ani konni videos lo cheptunaru nijama andi😊 Tulasi kota daggara kuda petodha andi
@sreevani3301Күн бұрын
Ohm namahshivaya
@SrinuSrinu-z8d7 сағат бұрын
స్వామి నాకువునాసమాష్య ఏమిటోతెలియదు మీరేనాకువునాసమాష్య ఏమిటిచెప్పండి
@bodettijoshik4991Күн бұрын
Om namah shivay
@Venkateswarlunandyala03Күн бұрын
🙏🙏ధన్యవాదములు గురువు గారు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అని అంటారు నిజమేనా తెలపండి
@vinayreddyharikathalu6658Күн бұрын
అది అబద్ధం శివ ప్రదక్షిణ సమస్త పాపములను తొలగిస్తుంది. ఈ విషయం శివపురాణం ఆరవ అధ్యాయం కాశీఖండంలో ఉంటుంది
@vasajayasri794Күн бұрын
శుభోదయం గురువుగారు💐💐💐💐🙏🙏🙏🙏🙏
@Ganesha-k9oКүн бұрын
Vinayak Pooja gurchi chappandi pass kavdenke
@Vnjani2-x5kКүн бұрын
Miru cheppina shivaa pooja nu sri bramrambike sameta maalliakrjuna swamy Ani pooja cheyyochaa guruvu garu
@vinayreddyharikathalu6658Күн бұрын
చేయవచ్చు భ్రమరాంబికా దేవి శివుడి భార్య
@ThanishqChowdaryKommiКүн бұрын
జై శ్రీరామ్
@joshnaoleti7697Күн бұрын
Guruvu garu naku papa vundi tanani 7.30 ki nidra lepi school ki ready chayali tanu 8:50 ki school ki veltadi... Nenu daily 4 to 6 lopala pooja chastanu ... Shivalingam ki daily li water tho abhishekam chasi swamiki parijatha and shenku flowers tho chinna siva lingam pyna vestanu... Ala daily water tho swami ni abhishekam chasukovacha... Tom kuda 4 ki start chastanu swami daily nenu lingasthakam , Kalabhiravashkatam, govinda namalu, sriram Asthotharam, last ga lalitha sahasranamalu chaduvutanu... Tom kuda elana chayavacha...
@vinayreddyharikathalu6658Күн бұрын
చేసుకోవచ్చు తల్లి ఏడున్నర నుండి తొమ్మిదిన్నర ఎందుకు చెప్పానంటే రాహుకాలంలో శివ పూజ చాలా మంచిది మీరు చేసే పద్ధతి చాలా మంచిది బ్రహ్మీ ముహూర్తం
@joshnaoleti7697Күн бұрын
@vinayreddyharikathalu6658 thanks guruji
@LakshmiKarthikeya-p2qКүн бұрын
Guruvu garu namaskaram swami na doubt ki dayachesi samadanam cheppamani prathisthunna ayya ma inti main door ki yeduru ga kitchen window vundi Andulo nenu kothulaki bhojanam peduthanu daaniki atuvipu east facing house vaaladi vaalaki ye ibbandi vundadu nenu kothulaki bhojanam pettadam valla ayina sare na valle kothulu vasthunnay ani naku ibbandi kaligela main door ki kanipinchela cheppulu, cheepuru chata peduthunnaru swami edi ye vidamina dosham vundada dayachesi cheppandi swami andaru nannu kothulaki pettaku ani thiduthunnaru naaku kastam ga vundi alagani nenu manatledu
@KavyaKavya-es3zrКүн бұрын
Sir I'm staying in hostel ..here too cold can't take head shower how to do
హాయిగా చేసుకోవచ్చు చాలా మంచిది.. చేయండి ఓం నమశ్శివాయ
@SaiNiharikaShorts20 сағат бұрын
amavasya roju Intimundu muggu veyakudadhu dushtashaktulu pravesistayi ani konni videos lo cheptunaru nijama andi😊 Tulasikota daggara kuda petodha andi guruvgaru
@swethachokkalla9944Күн бұрын
Namaskaram guruvu garu pregnent unna cheyavaccha
@NallabelliNirmala-w4pКүн бұрын
Guru garu Sunday amaavasya unade kada gumadekaya katokovacha
@vinayreddyharikathalu6658Күн бұрын
కట్టుకోవచ్చు తల్లి
@chagantiraju220Күн бұрын
🙏🙏🙏🙏
@MVarshini-r2rКүн бұрын
🙏🙏🙏👌
@LakshmiNarayanamma-m8hКүн бұрын
Namaskaram Swami 🙏 7:30 nundi 9 rahukalam kada Swami aa samayamlo Pooja cheyocha dayachesi chepandi Swami 🙏😊
@vinayreddyharikathalu6658Күн бұрын
అవును అందుకే చెప్పాము రాహుకాలంలో శివ పూజ చేస్తే సకల దోషములు తొలగిపోతాయి
@LakshmiNarayanamma-m8hКүн бұрын
@vinayreddyharikathalu6658 dhanyavaadalu Swami 🙏
@soujanyasss5380Күн бұрын
7.30 to 9 raajukalam kada Mari aa time lo pooja cheyocha
@vinayreddyharikathalu6658Күн бұрын
అవును శివ పూజ సోమవతి అమావాస్య నాడు రాహుకాలం లోనే చేయాలి
@CvijayaRamaraju-fp4yhКүн бұрын
Guruvu garu poina amavasya ki gumadi Kaya intimudara meeru chepinaty katanu kani a Kaya varaniky kuli poindi Mali repu katavacha dayachesi samadanam chepandi plz guruvu garu meku na dhanyavadamulu
@vinayreddyharikathalu6658Күн бұрын
తప్పకుండా రేపు ఉదయం శివుడికి పూజ చేసి గుమ్మడికాయ కట్టుకోండి సకల దృష్టి దోషములు తొలగి శివుడి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది
@ruparupa1979Күн бұрын
Guruvugaru nadi tula rashi 2025 lo Nana nakshatra m Swathi nakshatram Mand Kanchan cheppandi
Subhodayam guruvu garu....Srinivasa kalyanam photo hall lo ee side wall ki pettokovali clear ga cheppara guruvugaru...
@vinayreddyharikathalu6658Күн бұрын
తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని పెట్టుకోండి
@swarooparani7098Күн бұрын
Namaskaram swami garu Repu 16 somavaram vratham pooja start cheyacha
@vinayreddyharikathalu6658Күн бұрын
ప్రారంభించవచ్చు తల్లి
@DLakshmi-q8vКүн бұрын
గురువుగారు రేపు బిజినెస్ కి మనీ ఇవ్వవచ్చా గురువుగారు
@sateeshd2278Күн бұрын
ఒక చిన్న అనుమానం ప్రాతః కాలం లో నిద్ర లేవమనారు...పూజ ఏమో 7:30 - 9:30 మధ్యలో చేయమన్నారు మధ్య లో చాలా gap ఉంటుంది స్వామి
@vinayreddyharikathalu6658Күн бұрын
ఐదున్నరకు నిద్రలేచిన ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని బట్టలు కట్టుకుని ప్రసాదం తయారు చేసుకొని పూజకు కూర్చునే సమయానికి 7:30 అవుతుంది 7:30 నుండి 9:30 వరకు రాహుకాలం ఉంది రాహుకాలం లోనే సోమవతి అమావాస్య పూజ చేయాలి సకల దోషములు తొలగిపోతాయి