గచ్చిబౌలీలో ఇల్లు అద్దెకి తీసుకుని.. బిల్డింగ్ ఓనర్ నే గెంటేసాడు | Latest News | Sri Media

  Рет қаралды 133,621

Sri Media

Sri Media

19 күн бұрын

#srimedia #crime #crime_news #2024 #election
#political
Watch ► గచ్చిబౌలీలో ఇల్లు అద్దెకి తీసుకుని.. బిల్డింగ్ ఓనర్ నే గెంటేసాడు | Latest News | Sri Media
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
Sri Media is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Sri Media Telugu.
Sri Media is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven Sri Media.
For Any Business Queries
Please Contact Our Official mail ID Is Given Below
--------------------------------------------------------------------------------------
you will Get Our Mail ID By Click The " View Mail Address" Below
And Also Follow Us On :
Facebook: / srimedianetwork
Instagram: sri_.media...
Twitter: / srimedia7
Web:kzbin.info?searc...

Пікірлер: 181
@satheeshkumargalanki
@satheeshkumargalanki 16 күн бұрын
మోసాన్ని చాలా బాగా వివరించారు. మీ న్యాయం గెలవాలి
@masigiparushuram3439
@masigiparushuram3439 12 күн бұрын
రాజ్యాంగంలో చట్టాలపైన ఖటినమైన మార్పు చేయాలి, అద్దె దారునికి 12సం కాదు 100 సం కూడ హక్కు ఉండకూడదు, నకరాలు చేస్తే అద్దె దారునికి 30సం చిప్పకూడు పెట్టే చట్టాలు ఉండాలి.
@patnamseshadri3886
@patnamseshadri3886 7 күн бұрын
Yes.why shall such scope be given in tenant act
@prembhukya5785
@prembhukya5785 5 күн бұрын
Votes poyite bro
@sekharjeereddy5491
@sekharjeereddy5491 13 күн бұрын
ఓనర్స్ ని ఇలా ఇబ్బంది పెట కుండా ఒక సరైన rulues సవరించాలి, ఓనర్ కి రైట్స్ ఉండాలి
@techearntelugutipstricks4812
@techearntelugutipstricks4812 7 күн бұрын
మీకు వెంటనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.
@ITSMEMAYUR
@ITSMEMAYUR 8 күн бұрын
ఓనర్స్ కి తప్పకుండా ఖచ్చితమైన అధికారము ఉండాలి, లేకపోతే రాను రాను కాలంలో టూలేట్ బోర్డు కరువైపోయింది, సొంత ఇంట్లో ఉండే కల ఎలాగు నెరవేరక, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరిక తీరక నరక యాతన లో అద్దెదారులు ఉంటారు. కానీ ఒకటి నేను కచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఇల్లు కట్టుకుంటే, కొనుక్కుంటే, మీరు స్వయంగా ఉండడానికి కొనుక్కోండి, ఏదో హద్దులు వస్తాయి అని ఇన్వెస్ట్మెంట్ కోసం అని ఆరాట పడకండి అనవసరమైన చిక్కుల్లో పడకండి.
@mvdprasadarao7452
@mvdprasadarao7452 16 күн бұрын
భారత దేశంలో చట్టాలు లో ఉన్న లొసుగులు మాత్రమే రాజ్యం చేస్తున్న కాలం. ఈరోజు న్యాయ దేవత కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది మీకు ఆ న్యాయ దేవత తప్పక సాయం చేయాలి సార్ నమస్తే ధన్యవాదాలు 🙏
@masigiparushuram3439
@masigiparushuram3439 12 күн бұрын
Same ఇదే విధంగా సికింద్రాబాద్ bible house ఎదురుగా ట్రాఫిక్ PS ప్రక్కన Keralite 10cr prime property ఒక్క మర్వాడి/జైన్ electrical shop 2014 లో అద్దెకు దిగాడు ఇప్పుడు ఓనర్తో తగాదా పడి ఓనర్కి 4సం నుండి అద్దె కట్టకుండా కోర్టు, PS చుట్టు తిరుగుతూ రోజుకు లక్ష పైనే వ్యాపారం చేసుకొంటూ అద్దె కట్టకుండా ముప్పుతిప్పలు పెడ్తున్నాడు నెల క్రితం ఇల్లు గడవక ఇంటి యజమాని ఆత్మహత్య చేసుకొన్నాడు మన పోలీసుల్లో కొందరు మార్వాడితో డబ్బులు తీసుకొని అద్దెదారునికే సహకరిస్తున్నారు ఇప్పుడు ఓనర్స్ ఇల్లు గడవక రోడ్డున పడ్డారు మద్యలో కొందరు రాజకీయ నాయకులు ఈ తగాదా ఆస్తిపైన కన్నేసి రూపాయి సొమ్మును పావులాకు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది భారతదేశ దౌర్భాగ్యం ఖటిన చట్టాలు లేక ఆస్తుల కోసం జనాలు క్రిమినలిజం చేస్తున్నారు, వీరికి చిటికెలో న్యాయం చేసే మన గోల్డ్ మెన్లు, రౌడీబాస్లు, అలీబాబాలు ఎవ్వరైనా కేరలైట్ ఓనర్స్కు న్యాయం చేయండి, అద్దెకు చేరెప్పుడు పిల్లి లాగ ఉంటారు తరవాత ఏళ్ళు గడిచేకొద్ది పులిలా ఓనర్కు ఎదిరించేలా తయ్యారౌతారు.
@PhaniVarma-uw1qw
@PhaniVarma-uw1qw 6 күн бұрын
North Indians chala pramadhakaram
@jjre6357
@jjre6357 6 күн бұрын
When the money involved, uneducated tenants are trained by lieing lawyers. All cases should be closed in a year. Lieing should be criminalised. Rent problems should be solved by revenue dept in 3 months just like in other states.
@singhgitam64
@singhgitam64 17 күн бұрын
భారతదేశం లో చట్టాలు ఉపయోగించుకొని బ్రతికేస్తున్నారు
@beindian7287
@beindian7287 14 күн бұрын
ఇలాంటి మోసగాండ్లతో చాల జగ్రత్త మేము కూడ మోసపోయాము. సిగ్గు లేని మనుషులు
@KalpanaV-vy5is
@KalpanaV-vy5is 14 күн бұрын
అవును మాకు ఇలానే జరిగింది ఇప్పుడు కోర్టు నడుస్తుంది
@pallevodi9206
@pallevodi9206 12 күн бұрын
మీ రెడ్డి సంఘం లో పంచాయతీ పెట్టండి! కుల సంఘాలు చాలా పవర్ ఫుల్ కులం కాదు అని ఎక్కడికి పోలేదు
@IAMAKS369
@IAMAKS369 3 күн бұрын
Aa Amarnath gaadu original reddy kadhu , vaadu Reddy kulaniki chedda peyru theysthunnadu .
@PK-nv4on
@PK-nv4on 17 күн бұрын
ఇలాటి వాళ్ళు అంతటా వుంటారు. ఖాళీగా నైన ఉంచుకోవచ్చు కానీ, ఇలా గంపగుత్తగా ఎప్పుడూ అద్దెకి ఇవ్వ కూడదు. మీకు కోర్టు మాత్రమే న్యాయం చేయగలదు.
@ramanak.v.192
@ramanak.v.192 16 күн бұрын
టైటిల్ లో తప్పేముంది ఇది అరాచకమే కదా? ముమ్మాటికీ అరాచకమే టైటిల్ ను తప్పుపట్టవద్దు.
@Domalaraju
@Domalaraju 16 күн бұрын
CM should be aware of this, take it to him
@mothukurikhasim1097
@mothukurikhasim1097 10 күн бұрын
మీరు తాత్కాలికంగా ఇబ్బంది పడతారు అంతే మీకు న్యాయం జరుగుతుంది
@user-sf1wm4zh2w
@user-sf1wm4zh2w 3 күн бұрын
కొందరు అద్దెలపై జీవించేవారు వుంటరువారికయేలాంటిఆదాయంవుండదు అడికువుండేవారుయిలబాదపెట్టటంన్యాయ మేనప్రభుత్వంన్యాయంచేయాలి
@sindhu5225
@sindhu5225 10 күн бұрын
వింటేనే ఒళ్ళు మండితుంది.. ఎవరికైన ఇల్లు rent కి ఇవ్వాలంటే భయం వేస్తుంది.. Chennai లో మాకు కూడా ఒక ఆవారా tanant దొరికాడు.. వాడు 12 years మా ఇంట్లో ఉండి 7 lacks వరకు బకాయి పెట్టి మమ్మల్ని నానా తిప్పలు పెట్టాడు, lawyer నోటీసులు ఇవ్వగా, ఇవ్వగా ఇల్లు అయితే vacate చేసి చచ్చాడు.. చట్టాల్లో ఉన్న లొసుగులు చూసుకుని చెలరేగిపోతున్నారు కొంతమంది వెధవలు.. డైరెక్ట్ గా CM ని కలవండి మీరు.
@krishnabaalupoliticaltalk1262
@krishnabaalupoliticaltalk1262 16 күн бұрын
ముందస్తు ధృవీకరణ లేకుండా, దయచేసి ఆస్తులను అప్పగించవద్దు. ప్రాంగణంలోని కాంపౌండ్ వాల్‌లో CCTV కెమెరాలను అమర్చండి మరియు మీ నియంత్రణలో ఉంచండి. మీరు కనీసం నెలకు ఒకసారి మీ ప్రాపర్టీని సందర్శించాలి.
@subhanishaik9087
@subhanishaik9087 16 күн бұрын
సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అప్లికేషన్ పెట్టండి నీకు న్యాయం జరుగుతుంది
@Raja-hg9hq
@Raja-hg9hq 12 күн бұрын
🔴 ఒరే ఒక 20 మంది రాత్రి వచ్చి అన్ని సామాన్లు బయటకు పారవేసి లాక్ చేసి vllandi
@pushpakalleda
@pushpakalleda 6 күн бұрын
వెంటనే గవర్నమెంటువారు యజమానులు ku appcheppali
@mothukurikhasim1097
@mothukurikhasim1097 10 күн бұрын
సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవండి సార్ మీ పని అవుతుంది మీ సమస్య క్లియర్ అవుతుంది
@shaikmoulali2065
@shaikmoulali2065 3 күн бұрын
Justice required
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 8 күн бұрын
నాయన మీరు రెంటికి ఇచ్చే ముందే అన్ని ఆలోచించుకోవాలి, ఎందుకంటే, కమర్షియల్ పర్పస్ కింందకు వస్తారు రెంట్ అగ్రిమెంట్ లో 11మంత్స్, రెంట్ రాసుకోవాలి, మళ్ళీ మాకు అవసరమైనప్పుడు 2మంత్స్ ముదునోటీస్ కలిచేయ్యమని, ఒకవేళ కోర్టుకి వెళ్లినని, మిషరతులకో లోబడి ఉంటానని, కాళీ చెయ్యకపోతే మీరూతీసుకునే సివిల్, క్రిమినల్, చెర్యలకు, &అంగీకరిస్తూ, మీకుమాత్రమే హ్యాండోవర్ చేస్తానని, బెదిరించినని అగ్రిమెంట్ పై సంతకం చేయించుకోవాలి లేయకపోటీ ఫలితం ఇలాగే ఉంటది. పోలీసులు కూడా అమ్ముడుపోతున్నారు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకే న్యాయం చేస్తున్నారు, అన్యాయానికి, పార్టకాపలాఖాస్తున్నారు.3రెడ్ లపార్టీ ఎంటరయ్యడు కాబట్టి 420, కేసులు, దొర్జన్యం కేసులు ఫైల్ చెయ్యండి.2ఇద్దరిపిన కేసులు పెట్టండి మంచి లాయర్ నీకలసి, వాడికి నోటీసులు పంపండి.
@jjre6357
@jjre6357 6 күн бұрын
,, ఒ పది సంవత్సరా లు లాయర్ లను పోషించి, నాలుగు కోర్టు తిరిగి తీర్పు వస్తే, మీ లాయర్ లు tenant to kalava కుంటే, tenant appudu meeru agreement sale chesarani court కు velatadu.
@srinivaskaluri
@srinivaskaluri 4 күн бұрын
Document రాసుకున్నది పంపించండి అదాలత్ లో పరిష్కార మార్గం దొరుకుతుంది
@akgakg851
@akgakg851 12 күн бұрын
మనము భిహార్ లో ఉన్నామా ఇంత దర్జన్యము😊
@rajenderuppala7586
@rajenderuppala7586 4 күн бұрын
I wish you will get justice very soon by babas grace
@bhaskaraparna987
@bhaskaraparna987 16 күн бұрын
దీనిని బట్టి దురాశ దుఃఖానికి చేటు
@subhanibasha2551
@subhanibasha2551 17 күн бұрын
Monday Monday collector office loo compliance tisukuntaru okkasari velli kalwandi....24 hours loo mee problem tiriddi
@aksharamallik2888
@aksharamallik2888 Күн бұрын
మన IPC వల్ల మనుషులు బతికుండగా న్యాయం జరగదు అండి. పై కోర్టు ఆపై కోర్టు అంటూ మనిషి లైఫ్ అంత తిరగల్సిందే. మనం చచ్చాక తీర్పు వస్తుంది. కొన్నప్పుడు మరి ఎందుకు చేస్తారో రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ వల్ల ఆస్తి ఎవరిదో చెప్పలేనప్పుడు immediate ga. ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇంకా. మన దగ్గర డబ్బులు గుంజడానిక. న్యాయం అంత బాగుంది చూడండి ఈ IPC. Hmm
@hannahsandeep5984
@hannahsandeep5984 5 күн бұрын
పాప ఫలితాలు ఎదుర్కొంటారు
@kvrkumari9414
@kvrkumari9414 9 күн бұрын
అయ్యో సార్ మీది మా సత్తుపల్లి నే అయ్యో ఏంత అన్యాయం జరిగింది
@user-wi2bu1jz2m
@user-wi2bu1jz2m 12 күн бұрын
Pls reach out CM
@jaganr9063
@jaganr9063 3 күн бұрын
మీట్ సీఎం రేవంత్ రెడ్డి సార్
@challachinnarao4140
@challachinnarao4140 16 күн бұрын
ఈ చట్టాలను మార్చాలి న్యాయ వ్యవస్థ
@mohdmosin258
@mohdmosin258 13 күн бұрын
Niyya vevasta ante India lo west duabai justice is best
@dhavaleswarapuchiranjeevac5181
@dhavaleswarapuchiranjeevac5181 17 күн бұрын
CM to take initiation on this
@satishreddy1958
@satishreddy1958 16 күн бұрын
Never give rent for commercial activities... give it to a small family even if they pay less rent... get a lease done...
@raghavachary140
@raghavachary140 16 күн бұрын
Do not tempt for More rental money..give the house to any good Employee with assured Monthly Income with a lease deed ..Otherwise one faces problems only...
@dvspratap8304
@dvspratap8304 16 күн бұрын
We too feel for your plight
@laxmankogari4642
@laxmankogari4642 4 күн бұрын
Reddy s dangerous
@sudhakarisireddy7952
@sudhakarisireddy7952 17 күн бұрын
Meku,nyayam,jaragalani,korukutunamu
@user-vm7oh6ez9k
@user-vm7oh6ez9k 8 күн бұрын
Denemma jeevithamu property lekunte oka badha vunte oka badha nyayaniki kalamu ledu.
@user-iy5px5up7e
@user-iy5px5up7e 9 күн бұрын
💯 నాయం జరగాలి
@rajasekharvarre6451
@rajasekharvarre6451 16 күн бұрын
This is too much, at least he should give respect to elders. I request government officials and court should take immediate action on this.
@MMRRY
@MMRRY 16 күн бұрын
There is no justice in the country
@kamalakumarigovindu7423
@kamalakumarigovindu7423 13 күн бұрын
Every body has to give support
@shivkrishna1836
@shivkrishna1836 9 күн бұрын
Sri media 🎉🎉
@shivavijju2881
@shivavijju2881 14 күн бұрын
Can i get the details
@suraj-gn1or
@suraj-gn1or 14 күн бұрын
You are so correctly saying sir. Why don't you go to collector sir and give a complaint sir don't leave him sir.
@jjre6357
@jjre6357 6 күн бұрын
Nothing happens
@saminepallyvenkatabhadraia2704
@saminepallyvenkatabhadraia2704 Күн бұрын
Courts chala time teesukuntai idi aged vallaki inka problem.
@pillaluI
@pillaluI 12 күн бұрын
Sorry to hear that sir.
@bhupalreddy5190
@bhupalreddy5190 17 күн бұрын
Wrong tittle. One may miss understand about the girls.
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 13 күн бұрын
Agreement sir agreement deed or contract deed sir?? High court, right to information ℹ️ act utilise ngos sir lot of opportunities sir some are caste wise associations also help sir
@deshavenigangadhar1454
@deshavenigangadhar1454 13 күн бұрын
Mee 20 Members Chala Chala Thappu Chesharu. ..
@venkateshchowdhry7840
@venkateshchowdhry7840 14 күн бұрын
Ok🎉
@vvkrishnasarma8537
@vvkrishnasarma8537 14 күн бұрын
Govt. bodies may give adequate support to the victims as per rules and procedure.
@hanumantharaomanukonda9048
@hanumantharaomanukonda9048 12 күн бұрын
Anna meeku devudu manchicheyyali
@avenugopal9233
@avenugopal9233 4 күн бұрын
Rule of law Ila జరుగుతుంది
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 13 күн бұрын
It's at visakhapatnam city NRI houses sir
@ramachandrasahu4683
@ramachandrasahu4683 16 күн бұрын
First give complaint to sub register office without change of title deeds. Ask to vocate hostel ladies first Thereafter he will vocate automatically
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 13 күн бұрын
Who is that person sir?? details send me sir
@MehboobKhanKhan-mw3rq
@MehboobKhanKhan-mw3rq 16 күн бұрын
Pls kindly help this old man judges .
@khadarbashamulla406
@khadarbashamulla406 16 күн бұрын
Vadu chala muduru direct CM kadi ki povali ..
@srilakshminagineni5638
@srilakshminagineni5638 16 күн бұрын
టైటిల్ ki ఆయన చెప్పిన దానికి సంబందము ఉన్నదా, a photo ఏంటి, చెత్త మొహం vedava,change chey first,
@gamingwithrangers8787
@gamingwithrangers8787 11 сағат бұрын
Reddy rajyam nadusthundi
@GaneshKumar-dt5od
@GaneshKumar-dt5od 4 күн бұрын
Please go and meet Revanth Reddy...
@pjp035
@pjp035 8 күн бұрын
Ma shop kuda same priblem 12 y nundi rent ivvaka.kali cheyaka .edipinchadame kaka owner mwdha ne revers court lo case vesadu.12y intha varaku court kuda rent kattamani kani.kalicheyamani kani cheppaledhu.court vayadhalaki thiruguthunnamu.lowyers kuda vallrho tyeup iyy maku nyayam ledhu.3% vaddiki amount techi shop konnamu.vaddu lu kadttukuntu sufer authunnamu.😭
@mothukurikhasim1097
@mothukurikhasim1097 10 күн бұрын
చాలా మోసం అన్యాయం మిమ్మల్ని మోసం చేసినవాడు బాగుపడడు
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 12 күн бұрын
Sir ,one suggestion veelu untee building lo leedu antee building eduru roju night twos vellandi ,leedu antee twos pack visarandi daily vaade khaali chesthadu .dhairyam untee all your family members velli house mundu kurchovaali .khaali cheese varaku kadala kudadu .this is 100%work out avutundi .
@krishnabaalupoliticaltalk1262
@krishnabaalupoliticaltalk1262 16 күн бұрын
ఈ క్లిక్ బైట్ టైటిల్ కోసం వీడియోలో ఉన్న వ్యక్తి కాదు , ఈ ఛానెల్ బాధ్యత
@rakeshrai7902
@rakeshrai7902 11 күн бұрын
Only 10years agreement undali reniwel undakudadu malli same person ki rent or lease kuda undakudadu e rule ravali
@pailuramatirtha34
@pailuramatirtha34 5 күн бұрын
It will be great problem for innocent tenants in future. The house owners will lose faith on tenants and get fear of indulging in unwanted and unnecessary litigations.
@ramudeenamsetty7736
@ramudeenamsetty7736 16 күн бұрын
Hostels are run by Andhra people in from one particular community, they don't have any government permissions and don't pay any tax,thet run hostels like a mafia.
@jjre6357
@jjre6357 6 күн бұрын
Sad to see issue of tenant illegal occupation is politically getting diverted by region, religion and caste. Crime is crime. Sympathy biased towards someone is cruel.
@karnatinarenderreddy7430
@karnatinarenderreddy7430 16 күн бұрын
Go 2 high court lawyer nagarjuna reddy he will solve u r problem
@udayaravinder6294
@udayaravinder6294 6 күн бұрын
Coutulu nyam chayali police sahakarinchali idea chala annyam
@kanakadurga9620
@kanakadurga9620 5 күн бұрын
Meru cheppeedhi nijam ayithe mathram,,,gid will punish them……🌾🐄🧑‍🍼u tube advocates please help them
@ITSMEMAYUR
@ITSMEMAYUR 8 күн бұрын
రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు చేయొద్దు రేవంత్ రెడ్డి కోపం వస్తది.
@rambabun7699
@rambabun7699 5 күн бұрын
Merry gelavali.cm ni Leda collector ni meet avvandi pls.
@jyadaiah4693
@jyadaiah4693 10 күн бұрын
SIR MANA CM SIR ki kalavandi
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 8 күн бұрын
చాలా దారుణం
@srinivasaitha9606
@srinivasaitha9606 12 күн бұрын
ఆదిత్య నాథ్ యోగి లాంటి cm రావాలి గుండా ఇజం పోతది
@shyamangatha3883
@shyamangatha3883 11 күн бұрын
First action should be taken on judge who given stay. Then only system will change.
@okajeevitham
@okajeevitham 6 күн бұрын
It is hard for job holder when they loose money like this. Report to Revanth reddy in Praja dharbar
@sivinenibalaiah1985
@sivinenibalaiah1985 16 күн бұрын
Please change the title.
@rajutsn8076
@rajutsn8076 16 күн бұрын
It is rediculous
@saraswathirudraraju220
@saraswathirudraraju220 16 күн бұрын
Pity Sir. The tenants are so cruel.
@jjre6357
@jjre6357 6 күн бұрын
Tenants మాత్రమే కాదు లాయర్ లు చట్టాలు
@srinivasu4226
@srinivasu4226 7 күн бұрын
Hostel Mafia, Hope you will get justice sooon.
@user-xg6dn4wn6o
@user-xg6dn4wn6o 14 күн бұрын
KOTI REDDY GARU EKKADA UNTNARU I am raghavareddy brodher
@TubeTolly
@TubeTolly 16 күн бұрын
E amarnath reddy gurinchi already tv five lo kuda vechindhi Ila chela mandhini ibbandhipeduthunnadu inka chela asangika karyakramalu cheasthunnadu..vellaki nayam jargali
@durgadesu5691
@durgadesu5691 16 күн бұрын
Meeru rent ki asa padi istae ee rakanga cheyatam correct kadu
@narasimharao5465
@narasimharao5465 7 күн бұрын
The judicial dept is like this
@jjre6357
@jjre6357 6 күн бұрын
Dept has no accountability for time or money or your pain. The rule it self is absurd you can rent it, but court has to get vacated. British time rules.
@yjagannath
@yjagannath 16 күн бұрын
Hyd real estate is v danger
@rambaburayudu6725
@rambaburayudu6725 16 күн бұрын
టైటిల్ కి దీనిలో ఉన్న స్టోరీకి ఏం సంబంధం లేదు అందరూ డిస్ లైక్ కొట్టండి
@pushpakalleda
@pushpakalleda 6 күн бұрын
Edhi chlaanyayam
@srinivasmadupu3950
@srinivasmadupu3950 9 күн бұрын
Nyayam jaragali.
@mnprimeproperties9753
@mnprimeproperties9753 4 күн бұрын
Vadu nashsanam avthaduuu
@nandagopalgajapaka1587
@nandagopalgajapaka1587 16 күн бұрын
Don't buy flats as investment...
@gnreddy123
@gnreddy123 8 күн бұрын
Sir, Put his photo here, full name and own village place. People recognise the cheating person and he will be ashamed
@omengg2460
@omengg2460 11 күн бұрын
Inform your problem to CM through Praja Darbar at Green Lands or meet Amberpet Shankar Dada he will solve your issue.
@prabhakarareddy4473
@prabhakarareddy4473 16 күн бұрын
ఇలాంటి వాడికి సరైనోడు ఎవడో ఉంటాడు
@chowdarykovi
@chowdarykovi 11 күн бұрын
Thumb rule is Reddy
@rhazanedilip6692
@rhazanedilip6692 12 күн бұрын
Some political support is behind him
Кәріс тіріма өзі ?  | Synyptas 3 | 8 серия
24:47
kak budto
Рет қаралды 1,6 МЛН
NO NO NO YES! (50 MLN SUBSCRIBERS CHALLENGE!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 32 МЛН
America Warns The Two Indian Youngster, But Why | Red Tv
11:18
Кәріс тіріма өзі ?  | Synyptas 3 | 8 серия
24:47
kak budto
Рет қаралды 1,6 МЛН