Ganga Odduna SIRIVENNELA Gangavataranam

  Рет қаралды 69,651

SIRIVENNELA OFFICIAL

SIRIVENNELA OFFICIAL

Күн бұрын

Пікірлер: 75
@VasantaKam
@VasantaKam 2 жыл бұрын
ఇలా వినగలగడమే నా అదృష్టంగా భావిస్తున్నా. శాస్త్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుగాక.
@pndoo
@pndoo 5 ай бұрын
గంగావతరణం నాకలోకమది నీ... పుట్టిన ఇల్లు... నాగభూషణుడు చేపట్టినవాడు... లోకపావనీ... మందాకినీ... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... ఆఘమీభువి నిదాఘమై... అర్కద్యుతి ఆమోఘమై... సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు... దివివారిని భువిసీమకు తరలించగదలచినట్టి... భగీరధుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు... భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు... విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని... జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం... నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా... యుగయుగాల నిరీక్షణే నివాళికాగా... ప్రాంజలి ఘటియించి తనదు ప్రాంగణమున నిలిచినట్టి... పిపాసార్త జగతికొరకు నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచెనదీ... నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచెనదీ... గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది... నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యము... ప్రళయాభీల తరంగితలీల భయంకరహేళ శివంకరుమ్రోల... లయించగచేరగ అలలై కలలై వడిగా జడిగా... పిడుగుల అడుగులు తడబడు నడకల... ఝలంఝళిత పద నూపురఘోషల కలితనాట్య ఘటిత చకిచ్చకిత తటిల్లతా తరూలతిక ద్యుతి... సురఝరి జఝరీనాద సందోహిత దివి వధూటి వచ్చెనదీ... నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచెనదీ... సురఝరి జఝరీనాద సందోహిత దివి వధూటి చ్చెనదీ. పినాకపాణీ వేణీభరమే కరమై గ్రహించె సురగంగను తన నాయికగా... ఉరుకుల పరుగుల ఉరుముచు వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా.... ఆ సురగంగా ప్రళయహేళ అది విషకంధరునకు ప్రణయలీలగా... విలయమ్మును తన విలాసమ్ముగా ఔదలదాల్చెను శంకరుడాభరణముగా... మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా నెలవంకమీదుగా... చిరునవ్వుల కిరణమ్ముల జీవజ్యోత్స్న వర్షించెను... రసవాహిని ప్రభవించెను... శివగంగా కళ్యాణం అది దివిభువి సంధానం... పిపాసులకు రసగానం ఈ స్వాగతగానం... ఇది స్వాగతగానం... సరసహృదయ సంభావిత కవితాకుసుమాంజలి... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... జీవన రసధునీ నీకు స్వాగతం..!
@GunKri
@GunKri 4 ай бұрын
🙏ధన్యవాదములు
@kartheeksampathirao2089
@kartheeksampathirao2089 4 ай бұрын
మీకు ఋణపడ్డాం
@ManojThogharchedu
@ManojThogharchedu 4 ай бұрын
🙏🙏🙏
@ramamohanareddy5057
@ramamohanareddy5057 4 жыл бұрын
ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పాటను గురువు గారి లాగా ఎక్కడా గాప్ లేకుండా ఏకధాటిగా పాడడం చేతయ్యే ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీ బాలు గారు మాత్రమే..
@KrishnaVamshiR
@KrishnaVamshiR 2 жыл бұрын
Rachayita ku unna flow gaayakulaku radhu. Idi aa SPB gaare chepparu. Iddaru goppavyaktulu
@BalancedThinker31
@BalancedThinker31 4 жыл бұрын
Just checked the meaning of “goose bumps” in Oxford dictionary and it says “refer Ganagavataranam video by SeethaRamaSastry garu”
@madhusudhangorlagunta2210
@madhusudhangorlagunta2210 2 жыл бұрын
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఓం .... ఓం ... శివ శంకరా, అభయంకరా శుభంకర శివోహం!! ఓం .... ఓం ... శివ శంకరా, హరిహర భయంకరా శివోహం ఓం... ఓం.. శివ శంకరా.......శంకరా....... శివ ! నీ జటాజూటం నుంచి మృదంగ మై తరంగమై సిరివెన్నెల ను కురిపించావు దివి నుండి భువికి సీతారామ శాస్త్రినీ రప్పించావు సీతారామశాస్త్రి వెన్నెలై సదా పారే "సిరి" వెన్నె లై ... రప్పించావు మెప్పించావు తప్పించారు చావును తేప్పి చావు మా తప్పేమి రా!! శివ !! ధిమి ధిమి ధిమి మృదంగ తరంగమై హృదయ తరంగాలలో వెన్నెల్లో నింప వయ్యా, సిరివెన్నెల నిల్పవయా తకిట తకిట తకిట తకిట తై !! సూలపాణి గంగాధర దిమి దిమ్మి తకిట తకిట తై !! తాండవ కేస ధర !! నంది వాహన, ముక్కంటి ముక్కోపి మూడు లోకాలను ఏలే వాడ , అర్ధనారీశ్వర రూప నాగభూషణ ! రూప భయంకర ,తిసులా పాణి, నాటక సూత్రధారి..... సిరివెన్నెల ను కురిపించ వయ ..... ఆది భిక్షువు కావు బూడిదిచ్చేవాడివి కావు నీవు వరాలు ఇచ్చే వాడువి తీపి రాగాల లొల్లికే నల్లటి కోకిలమ్మకు కోటి రాగాలు ఇచ్చావ్ కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడివి కోరకనె , మూన్నాళ్ళ తేనెలొలికించావు మా సీతారామయ్యకు 66 ఏళ్ళు,మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడివి కరకు బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడవు వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను రావణ బ్రహ్మ లకు వరాల జల్లువు ఇచ్చావ్ కరుణించి వాడివి, ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడా ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడా! మానవజన్మ లకు మొర అలరించారు, ఆలకించ వయ్య సీతారామశాస్త్రి ని రప్పించ వయ్యా ఓ నందీశ్వర , ఓ బృంగిశ్వర మీరైనా చెప్పండి అయ్యా తిక్క శంకరుడికి అమృతవల్లి,అమ్మ తల్లి అర్ధనారీశ్వరి నీవైనా చెప్పమ్మా శంకరుడికి పూర్వ సిరి వెన్నెల సాయం సంధ్యను సీతారామ వెన్నెల సిరి సంధ్య, రప్పించమని ఆది భిక్షువు కావు బూడిదిచ్చేవాడివి కావు అడిగిన వరాలు ఇచ్చే వాడువి శంకరుడివి శివ శంకరా, అభయంకరా శుభంకర శివోహం శివ శంకరా, అభయంకరా శుభంకర శివోహం చిన్న చిరు అభిమాని,మధు 
@saiprasanth7516
@saiprasanth7516 8 жыл бұрын
అయ్యా' ఈ మధ్యనే విశ్వనాథ శాస్త్రీయం కార్యక్రమం లో మీ గంగ్గావతరణం గురించి శ్రీ విశ్వనాథ్ గారు చెప్పగా విని దాని కోసం అంతర్జాలంలో వెతికాను కాని దొరకలేదని బాధపడ్డాను. ఇప్పుడు స్వయంగా మీ నోటి నుంచే అది కూడా ఆ గంగా వాడ్డున వింటాను అనుకోలేదు. మీకు క్రుతగ్యతాభివందనాలు
@Hare_Srinivasa
@Hare_Srinivasa 7 жыл бұрын
Sai Prasanth janani janmabhumi cinema lo untundhi ee pata... Nenu alane vinnanu modhata
@srinivasateja7235
@srinivasateja7235 3 жыл бұрын
@@Hare_Srinivasa full song unte share cheyandi, only koncheme undhi chinnapillalu padedhi
@srinivasateja7235
@srinivasateja7235 3 жыл бұрын
@@Hare_Srinivasa kzbin.info/www/bejne/aabHZ2aJfLCKmZo idhi only koncheme undhi
@kavita181282
@kavita181282 3 жыл бұрын
అఘమీ భువి నిదాఘమై అర్కద్యుతి అమోఘమై 'దీని భావం తెలుసుకోవటానికి నేను సంస్కృతం చదువుకున్నాం అని చెప్పుకు తిరిగేవారిని 20మందిని సంప్రదించాను. శాస్త్రి గారిని కలవాలనే నా ఒక్ గానొక్క కోరిక 🙏🙏🙏
@babu19653
@babu19653 2 жыл бұрын
Your late
@vyshnavi976
@vyshnavi976 Жыл бұрын
Meaning telisinda andi telisthe cheppandi
@selfseeker143
@selfseeker143 Жыл бұрын
అఘం ఈ భువి నిదాఘమై అర్క ధ్యుతి అమోఘమై అఘం అంటే పాపం, నిదాఘం అంటే మండు వేసవి అర్క అంటే సూర్య/కాంతి ధ్యుతి అంటే వెలుగు/ప్రవాహం పాపంతో ఈ భూమి తపించిపోతుంది సూర్య కాంతి భూమి మీదకు ఎలా వస్తుందో, అలా గంగను భూమి మీదకు రమ్మని చెబుతున్నారు.
@rahulchepuri4286
@rahulchepuri4286 7 ай бұрын
Pata poorthiga type cheyagalara
@GKVVx
@GKVVx 2 жыл бұрын
చేతిలోని ఆ సిగెరెట్టా, ఎందుకు మా అభిమాన ప్రజ్ఞా కవిని ఆశ్రయించినావు, తుదకు ఆయన ప్రాణమే తీసినావు?
@Bujji0423
@Bujji0423 2 жыл бұрын
😪
@telugusmschanel4828
@telugusmschanel4828 4 жыл бұрын
Sir మీరంటే నాకు కుళ్ళు sir నిజంగా సిరివెన్నెల కంఠంలో జాలువారిన సిరిజల్లులు ప్రవాహంలా మారదా ఆ ప్రవాహం తాకిన మా కర్ణములకు సంతోషం గా మారదా
@PKJBL
@PKJBL 5 жыл бұрын
మందస్మిత... సుందర వదనారవింద.. మందాకిని....
@anilvadlamudi2039
@anilvadlamudi2039 8 жыл бұрын
Sir, I want to see a movie with your Story, Screenplay, Dialogues and Lyrics in your way.
@kavithapatel1027
@kavithapatel1027 Жыл бұрын
గురువు గారికి నమసుమంజలి
@imtiyazbasha5241
@imtiyazbasha5241 4 жыл бұрын
Guruvu garu ... Padabivandanam !!!
@19ramu
@19ramu 3 жыл бұрын
Telugu padhaniki niluvettu Rupam Siri vennala Garu 🙏
@srikanthhistory408
@srikanthhistory408 2 жыл бұрын
Mee moksha margam lo Siri vennela kuripinchi kaivalya padaanni cherara .... 🙏🙏🙏
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 2 жыл бұрын
నేను కూడా వేతి కాను కానీ మీ కంఠం లో వినడం అదృష్టం మరి అంత మైమరపించే గానం ప్రమాదం తెచ్చింది తనను అంత గా పొగిడిన ఆ మనిషి కావాలి అని ఆ లయ కారుని కోరింది ఏమో శివజ్ఞ లేనిదే చీమైనా కుట్ట దు అంటారు కదా ఏకంగా ఆ శివుడే కో రాడు
@indiramarella1847
@indiramarella1847 Жыл бұрын
సిరివెన్నలవారి కవిత్వ గంగాఝరి కి వేలవేలా వందనాలు
@Anilnsms
@Anilnsms 2 жыл бұрын
Who are watching after Trivikram garu mentioning?
@vaddishankararao5220
@vaddishankararao5220 2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@286mj
@286mj 8 жыл бұрын
"nirantara prayatname pranavaradhanaga" entha goppa bhavamandi.... gangavataranam lo maanava prayatnaniki pedda peete vesaru.
@varalakshmigunturu4567
@varalakshmigunturu4567 4 жыл бұрын
We r now getting back our glorious past days of Anakapalle and getting relaxed after hearing his songs expesially being sung by him.
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 Жыл бұрын
గానవాహిని ,,.. అమృతవాహిని 🙏
@sivavallabhapurapu7708
@sivavallabhapurapu7708 Жыл бұрын
kaarana janmudu... okka sari aina kalavali anukunnanu... pch.. really sad...
@kousalyadevi3266
@kousalyadevi3266 2 жыл бұрын
Siva tandavam chandana paravallu tokkutunna seeta rama sastri gari bhavajala lahari
@brahmaiah123
@brahmaiah123 Ай бұрын
Thank you
@venkatk8696
@venkatk8696 2 жыл бұрын
Okkka cigarette aney item lekapothey eee praani 95 years bathikedi
@user-sl3uj1xq1m
@user-sl3uj1xq1m 2 жыл бұрын
Mandaakini (uttarakhand).
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 8 ай бұрын
Anakapalli No.1 Bellam Sirivennela.
@charan7926
@charan7926 4 жыл бұрын
Listen at kiran prabha /Sirivennela with clear voice
@nagendrasharma3759
@nagendrasharma3759 2 жыл бұрын
గ్రేట్ సార్
@phanikumarsingampalli3299
@phanikumarsingampalli3299 3 жыл бұрын
Adbhutam swamy
@aptg4175
@aptg4175 2 жыл бұрын
Sharat sirr
@ThePrasanthkiran
@ThePrasanthkiran 8 жыл бұрын
great............hats off
@225gowrisankartelu9
@225gowrisankartelu9 2 жыл бұрын
Those words are diamonds
@Hare_Srinivasa
@Hare_Srinivasa 8 жыл бұрын
Guruvu gari modhati pata..
@polavarapu007
@polavarapu007 4 жыл бұрын
Sir oka telugu vadi ga naku entho garvanga vundi me lanti vallani chustu vuntte...
@sundarivaddadi1904
@sundarivaddadi1904 2 жыл бұрын
దైవాంశ సంభూతు లు
@raghavareddy920
@raghavareddy920 2 жыл бұрын
How i can get lyrics?
@ramireddygajulapalli2854
@ramireddygajulapalli2854 5 жыл бұрын
3:20-3:50 🙏👌
@fellawhofilms7760
@fellawhofilms7760 Ай бұрын
The cameraman smoked some ganja for sure
@krishnamahisree2271
@krishnamahisree2271 2 жыл бұрын
Pls e song movie name. Pls?? And pls link plssss
@glnprasad8855
@glnprasad8855 2 жыл бұрын
It is the private lyric for dance heard by Viswanath, but does not find a place in any movie.
@hurrykrishna
@hurrykrishna 8 жыл бұрын
very nice
@RaviKumar-ht1hh
@RaviKumar-ht1hh 8 жыл бұрын
super
@Sanathan11000
@Sanathan11000 Жыл бұрын
🙏🙏🙏🧢👣👣
@hanumandlachandra57
@hanumandlachandra57 2 жыл бұрын
🙏
@atagallu2853
@atagallu2853 2 жыл бұрын
🙏🙏🙏
@bhartig5998
@bhartig5998 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@srinivasarajuayenampudi1830
@srinivasarajuayenampudi1830 2 жыл бұрын
🌳🙏
@madhusudhangorlagunta2210
@madhusudhangorlagunta2210 2 жыл бұрын
@madhusudhangorlagunta2210
@madhusudhangorlagunta2210 2 жыл бұрын
@vijayalakshmisurampudi9888
@vijayalakshmisurampudi9888 2 жыл бұрын
bhagavantudu kavitwam rupamlo as mahanubhavudiki janma ichi twaraga tanalocherchukonnadu
@srinivaskumara5309
@srinivaskumara5309 2 жыл бұрын
🙏
@rahulsarvesh896
@rahulsarvesh896 7 жыл бұрын
how can I get lyrics of this???
@srinivasateja7235
@srinivasateja7235 3 жыл бұрын
Same question , where can we get lyrics for this?
@glnprasad8855
@glnprasad8855 2 жыл бұрын
@@srinivasateja7235 Writing after recording is the only way. It appears he has published his works .
@MohanS-nh6cb
@MohanS-nh6cb Жыл бұрын
@user-lt4op6ok5x already posted the lyrics
@MohanS-nh6cb
@MohanS-nh6cb Жыл бұрын
గంగావతరణం నాకలోకమది నీ పుట్టిన ఇల్లు నాగ భూషణుడు చేపట్టిన వాడు లోక పావని.... మందాకిని... రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం సరసహృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం అఘమీభువి నిదాఘమై అర్కద్యుతి అమోఘమై సకలజగతి దాహతప్త సంక్షోభితమైన నాడు దివివారిని భువిసీమకు తరలించగ దలచినట్టి భగీరథుని నిరీక్షణకు దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని జీవరసధుని స్వాగతం రసవాహిని స్వాగతం నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగయుగాల నిరీక్షణే నివాళి కాగా ప్రాంజలి ఘటియించి తనదు ప్రాంగణమున నిలచినట్టి నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచినది ప్రాంజలి ఘటియించి తనదు ప్రాంగణమున నిలచినట్టి పిపాసార్త జగతి కొరకు నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచినది గంగాకన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాకగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయా బీర తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోల లయించగజేరగ అలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝళంఝళిత పద నూపుర ఘోషల కలిత నాట్య ఘటిత జగచ్చకిత తటిల్లతా తనూలతిక ద్యుతి సురఝరిఝర్జరీ నాద సందోహిత దివివధూటి వచ్చెనది పినాకపాణి వేణీభరమే కరమై గ్రహించె సురగంగను తన నాయికగా ఉరుకుల పరుగుల ఉరవడు నడకల కన్నియ ఒదిగెను తలలో నాలుకగా ఆ సురగంగా ప్రళయహేల అది విషకంధరునకు ప్రణయలీలగా విలయమ్మును తన విలాసమ్ముగా ఔదల దాల్చేను శంకరుడాభరణముగా మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా నెలవంక మీదుగా చిరునవ్వుల కిరణమ్ముల జీవజ్యోత్స్న వర్షించెను రసవాహిని ప్రభవించెను శివగంగా కళ్యాణం అది దివిభువి సంధానం పిపాసులకు రసదానం ఈ స్వాగత గానం ఇది స్వాగత గానం సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రస వాహిని స్వాగతం జీవ రసధుని స్వాగతం జీవన రసధుని నీకు స్వాగతం
@వారధితెలుగు
@వారధితెలుగు Жыл бұрын
@@MohanS-nh6cb I made some corrections using edit, but for some reason that comment disappeared from both videos. Hence I reposted it. Hope the original comment is restored.
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,4 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 11 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 62 МЛН
బాలు అన్నయ్య 🙏🙏🙏
17:44
SIRIVENNELA OFFICIAL
Рет қаралды 60 М.
gangavataranam by chaganti 2023 || Sri Chaganti Koteswara Rao Garu
54:43
Gangavataranamuku Naandi By Sirivennela Seetharama Sastry
13:42
SIRIVENNELA OFFICIAL
Рет қаралды 26 М.
Nuvvevaraina Nenevaraina - Sirivennela
5:13
Ram Mohan Cheruvu
Рет қаралды 23 М.
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН