గరికపాటి మొదటి భార్యపై విరిచుకుపడ్డ చాగంటి | Garikapati first wife comment reacted chaganti

  Рет қаралды 30,974

Manamtv Telangana

Manamtv Telangana

Күн бұрын

Пікірлер: 54
@ChandramouliMouli-w2h
@ChandramouliMouli-w2h Күн бұрын
ఇందులో చాగంటి గారు విరుచుకు పడ్డ విషయం ఏముంది అనవసర హెడ్లింగు పెట్టి ప్రజలు ను మోసం చేయకండి
@jsnartcreations2276
@jsnartcreations2276 Күн бұрын
ఇలాంటి రొచ్చు విషయాలలో పొరపాటున కూడా పట్టించుకోరు దయచేసి ఆయన పరువు తీయకండి
@kondalamahantysita1342
@kondalamahantysita1342 Күн бұрын
Chaganti garu chakkaga chepparu.
@Satya-t1rg
@Satya-t1rg Күн бұрын
మరి మరిదిని ఉంచుకున్న దానిని ఏమనాలి? చిన్న పిల్లల్ని వదిలేసి పోయి ఇవాళ వీధికెక్కిన దానిని ఏమనాలి?
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 Күн бұрын
ఏంకర్ గారూ మర్యాదగా మాట్లాడండి. ప్రవచనకర్తలకు ఉన్న విజ్ఞానంలో మీరు ఇసుక రేణువులు. ప్రారంభం లోనే మనసు చివుక్కుమంది
@anuradhaboddapati1377
@anuradhaboddapati1377 Күн бұрын
గరికపాటి గారు, చాగంటి గారు,వాళ్ళ గురించి మాట్లడితే వీళ్ళ కి ప్రచారం వస్తుంది, అందుకే చేస్తారు ఇలా వ్యాఖ్యానాలు ఖాళీగా తిని,తిరిగే రకాలు అంతే
@adtssociety1594
@adtssociety1594 Күн бұрын
ఇలాంటి టైటిల్స్ పెట్టిన అందువలన టీవీ చానల్స్ నమ్మకం కోల్పోతాయి నిజాలు చెప్పినప్పుడే మీ టీవీని నమ్ముతాము
@seetharamasastry8660
@seetharamasastry8660 Күн бұрын
చాగంటి గారు అలా అని ఉండరు అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అన్న భార్యని చేసుకోవడం కరెక్టే అని చాగంటి గారు అని ఉంటే వారి గౌరవాన్ని వారే దిగదార్చుకున్నట్లు
@Satya-t1rg
@Satya-t1rg Күн бұрын
ఆహా నీకనువుగా మేటర్ ని ఎలా తిప్పుకున్నావు నాయనా. ఇక్కడ అన్న భార్యని చేసుకోవడం గురించి ఎక్కడ వచ్చింది టాపిక్కు. పిచ్చిపిచ్చిగా గరికపాటి గారి గురించి నోటికొచ్చినట్టు వాగే వాళ్ళకి చెప్పాడు. Btw అన్న భార్యని చేసుకున్నట్లు నీకు గరికపాటి ఫోన్ చేసి చెప్పారా? నీవు ఎలా అంటున్నావ్? ఎవత్తో బజారుదొచ్చి ఏదేదో వాగేస్తే అది కరెక్టయిపోతుందా? దాని మాటలు వింటున్నావంటే భర్త తమ్ముడిని చేసుకోవడం కరెక్టని నీవంటున్నావా?ఇద్దరు పిల్లలున్న ఈ జాణ, దీనిని చేసుకునే ఏ పరిస్థితికి ఆయన్ని తెచ్చిందో లేకపోతే ఎందుకు చేసుకుంటాడు?
@Satya-t1rg
@Satya-t1rg Күн бұрын
ఆహా నీకనువుగా మేటర్ ని ఎలా తిప్పుకున్నావు నాయనా. ఇక్కడ అన్న భార్యని చేసుకోవడం గురించి ఎక్కడ వచ్చింది టాపిక్కు. పిచ్చిపిచ్చిగా గరికపాటి గారి గురించి నోటికొచ్చినట్టు వాగే వాళ్ళకి చెప్పాడు. Btw అన్న భార్యని చేసుకున్నట్లు నీకు గరికపాటి ఫోన్ చేసి చెప్పారా? నీవు ఎలా అంటున్నావ్? ఎవత్తో బజారుదొచ్చి ఏదేదో వాగేస్తే అది కరెక్టయిపోతుందా? దాని మాటలు వింటున్నావంటే భర్త తమ్ముడిని చేసుకోవడం కరెక్టని నీవంటున్నావా?ఇద్దరు పిల్లలున్న ఈ జాణ, దీనిని చేసుకునే ఏ పరిస్థితికి ఆయన్ని తెచ్చిందో లేకపోతే ఎందుకు చేసుకుంటాడు?
@Satya-t1rg
@Satya-t1rg Күн бұрын
ఆహా నీకనువుగా మేటర్ ని ఎలా తిప్పుకున్నావు నాయనా. ఇక్కడ అన్న భార్యని చేసుకోవడం గురించి ఎక్కడ వచ్చింది టాపిక్కు. పిచ్చిపిచ్చిగా గరికపాటి గారి గురించి నోటికొచ్చినట్టు వాగే వాళ్ళకి చెప్పాడు. Btw అన్న భార్యని చేసుకున్నట్లు నీకు గరికపాటి ఫోన్ చేసి చెప్పారా? నీవు ఎలా అంటున్నావ్? ఎవత్తో బజారుదొచ్చి ఏదేదో వాగేస్తే అది కరెక్టయిపోతుందా? దాని మాటలు వింటున్నావంటే భర్త తమ్ముడిని చేసుకోవడం కరెక్టని నీవంటున్నావా?ఇద్దరు పిల్లలున్న ఈ జాణ, దీనిని చేసుకునే ఏ పరిస్థితికి ఆయన్ని తెచ్చిందో లేకపోతే ఎందుకు చేసుకుంటాడు?
@Satya-t1rg
@Satya-t1rg Күн бұрын
Btw శాస్త్రీ ఇంకైతే నువ్ నీ దేశం గురించి, నువ్ పేరు పెట్టుకున్న ఆయన చరిత్ర రామాయణం గురించి, మహాభారతం, సనాతన ధర్మం etc గురించి గొప్పగా చెప్పుకోకు. అన్న భార్యని చేసుకోవటమే గౌరవాన్ని దుగజార్చికోవటం ఐతే వీటి మీద కూడా గౌరవాన్ని దిగజార్చుకున్నట్టే. ఏ సాంప్రదాయం ప్రకారం చెప్తున్నావ్ నీ పేరులో ఉన్నాయన కథలో, సుగ్రీవుడు అన్న భార్యనేగా తీసుకున్నాడు. భారతంలో పాండు రాజు, ధృతరాష్ట్రుడు ఎలా పుట్టారో ఓసారి గుర్తు చేసుకో. ఉత్తర భారతం, రాజస్థాన్ లలో కొన్ని ప్రాంతాలలో అన్న భార్యని చేసుకునే ఆచారం ఉంది.
@Satya-t1rg
@Satya-t1rg Күн бұрын
Btw శాస్త్రీ ఇంకైతే నువ్ నీ దేశం గురించి, నువ్ పేరు పెట్టుకున్న ఆయన చరిత్ర రామాయణం గురించి, మహాభారతం, సనాతన ధర్మం etc గురించి గొప్పగా చెప్పుకోకు. అన్న భార్యని చేసుకోవటమే గౌరవాన్ని దుగజార్చికోవటం ఐతే వీటి మీద కూడా గౌరవాన్ని దిగజార్చుకున్నట్టే. ఏ సాంప్రదాయం ప్రకారం చెప్తున్నావ్ నీ పేరులో ఉన్నాయన కథలో, సుగ్రీవుడు అన్న భార్యనేగా తీసుకున్నాడు. భారతంలో పాండు రాజు, ధృతరాష్ట్రుడు ఎలా పుట్టారో ఓసారి గుర్తు చేసుకో. ఉత్తర భారతం, రాజస్థాన్ లలో కొన్ని ప్రాంతాలలో అన్న భార్యని చేసుకునే ఆచారం ఉంది.
@adtssociety1594
@adtssociety1594 Күн бұрын
ఇలాంటి తప్పుడు ఇంటర్వ్యూలు చేసి వీక్షకులు నిరుత్సాహ పరచకండి
@josyulavsrkrishnasarma9307
@josyulavsrkrishnasarma9307 21 сағат бұрын
మీ ఇష్టం వచ్చినట్లు చాగంటి గురువు గారి గురించి ఎందుకు హెడ్డింగ్ పెట్టి ఆయన గురించి మాట్లాడుతారు.ఈ వివాదంలోకి గురువు గారిని లాగకండి.
@sriramaruna9354
@sriramaruna9354 Күн бұрын
Well explained sir
@tiruveedhulavenkatesh6730
@tiruveedhulavenkatesh6730 Күн бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు బాగా చెప్పారు అండి... నిజంగా... ట్రోల్ చేసే వారి పై ...ఇది బ్రంహాస్త్రం 🙏🏻🙏🏻🙏🏻
@sarunarao936
@sarunarao936 3 сағат бұрын
తమ్మినేని కాదు sir. Thumb nail అనాలి sorry చెప్పినందుకు.
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 44 минут бұрын
"విరుచుకుపడ్డ"అనే మాట చాగంటి వారి పట్ల నప్పదు చెత్త తంబ్ నెయిల్స్ పెట్టినంత మాత్రాన అవి నమ్మి ఎవరు ఎగబడి ఎవరు చూడరు.
@sripathijasminerani271
@sripathijasminerani271 14 сағат бұрын
Heading ki matterki Sambandam ledu .if chagantigaru supports Garikipati he will loose his image .chaganti garu please don’t interfere
@LaxmiLaxmi-l4h5g
@LaxmiLaxmi-l4h5g 16 сағат бұрын
అలాగా పెట్టినోడి మీద ఒక్కసారి మీరు చర్యలు తీర్చుకుంటే ఇంకొకసారి ఇంకొకటి పెట్టడం
@seetharamasastry8660
@seetharamasastry8660 Күн бұрын
చాగంటి వారి విషయం చర్చలో లేకపోయినప్పటికిని చాగంటి గారి పేరుతో తమ్మినేని పెట్టారు ఇది చాలా అన్యాయం. దయచేసి మీరు చాగంటి గారి గౌరవాన్ని దిగజార్చవద్దు
@sastryperi8003
@sastryperi8003 Сағат бұрын
Chaganti garini garu ani sambhodana cheyyakunda anchor single person loe matladeyru
@sarunarao936
@sarunarao936 7 сағат бұрын
Ore yankaru chaganti garini chaganti koteswara rao, antavemira , గౌరవంగా మాట్లాడవా, ఆయన ముందు నువ్వు ఎంత? అందుకే నిన్ను ఒరేయ్ అన్నాను.
@vidyasagardarakonda2551
@vidyasagardarakonda2551 Күн бұрын
Aapandraaa... apndraaa... (paparaidu in pedaraidu movie)
@MadhavJK
@MadhavJK 5 сағат бұрын
వీడియోకి థంబ్ నెయిల్ హెడ్డింగ్ ఏం పెట్టారు? లోపల వీడియోలో చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? చాగంటి పేరు వాడుకుని క్లిక్కుల కోసం ఇంతటి కక్కుర్తియా? చిన్న విషయాల్లోనే ఇంతటి మోసం చేస్తే మీరు చేసే వీడియోలో కంటెంటుకి వ్యాసిడిటీ ఉంటుందా?
@santhimohan2052
@santhimohan2052 21 сағат бұрын
Meerkat matram emi ,followers kosame title tappu tappuga veyadam leda
@ksekhar4428
@ksekhar4428 18 сағат бұрын
Miru petina chercha kuda vus kosame vaalagurinchi cherchinchadaaniki mirevaru asalu
@RajaiahNarahari-sz5cm
@RajaiahNarahari-sz5cm Сағат бұрын
Sodhi avasaram ledhu AA idharu pillalu kameswariki valla Anna valla birth or garikapati valla birth idhi meer janalla carect edho thelusu kooni vedie cheyandi 2nd point Anna wifeni marriage cheskunnad Ane okaata pakkaku pedithe oka vithanthu marriage ki pramukyatha kaliginchadi so no wrong has band brathiki undaga vavi varusa thappi re marrage xhes kuntunnar so GP N dhi no wrang
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Күн бұрын
కట్టర్ ల హస్తం ఉంది
@soundaryaburra1501
@soundaryaburra1501 20 сағат бұрын
Donna raskel
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Күн бұрын
Wrong thumbnail. Petti yenduku mosam chestunnaru vedavallara
@narasimhacharyyadagiri1101
@narasimhacharyyadagiri1101 Күн бұрын
Misleading heading
@srinivasamurthy7042
@srinivasamurthy7042 Күн бұрын
Disclaimer yendhuku, mee prachaaramlo nizam lekunte, yee video yendhuku? Aa matakoste, yevariki yentamandi bhaaryluntemi, yentamandi pillaalu unte yemi, yevaru vidaakulu teesukunte meekemi, valla meeda padi vaallanu yendhuku vedistaaru.Mee vamsamlo yevaru oka bhaaryanu pellaadi, maroka streeni "unchukoledu" ani Gita pai oramaanam cheyagalara.
@vadavallisavitri8606
@vadavallisavitri8606 Күн бұрын
Miru kuda chanti varini lagutunnaru mi chanal mida case veyali
@chandramoulipavankumar1625
@chandramoulipavankumar1625 Күн бұрын
Miru anta gopavallu ienna garu vadandiii
@syamalakona2591
@syamalakona2591 Күн бұрын
Misleading caption
@MadhavJK
@MadhavJK 5 сағат бұрын
నీతి మాలిన వారు నీతులు చెప్పటమే కలియుగానికి హైలైట్. అలాంటి వారు చెప్పే నీతులను నోరు తెరుచుకుని వినాల్సి రావటం మన కర్మ. ఎవరి కథలో వారే హీరోలు. ఎదుటి వారి విలన్లు. లోకంలో ఎవ్వరూ వారిగురించి పూర్తి నిజాలు చెప్పరు. ఎవరికి వారు తమకు అనుకూలంగా వక్రీకరించి చెప్పుకుంటారు. అందుకు ఈ ప్రవచన కర్తలు కూడా మినహాయింపు కాదు. వారు కూడా మనలాగా మామూలు మనుషులు. సంవత్సరాల తరబడి వేదాలు, శ్లోకాలు పదే పదే వల్లే వేస్తూ ఉంటే కొంత కాలానికి అవి తాత్పర్య సహితంగా కంఠస్థం అయిపోతాయి. ప్రవచన కర్తలు వారి వారి వాక్చాతుర్యాన్ని బట్టి భాష్యాలు చెబుతారు. అంత మాత్రాన వారు దైవాంశ సంబూతులైనట్టు, దివ్య శక్తులు కలిగి ఉన్నట్టుగా మనం భ్రమ పడరాదు. చాలా మంది ప్రవచన కర్తలు పైకి సూక్తులు చెబుతారు. స్వయానా వాటిని పాటించరు. అందువల్ల వారు చెప్పిందే పరమ సత్యమని, మనం పాటించాలని లేదు. ఎందుకంటే వారు పైకి ఒకటి చెబుతారు, లోపల మరొకటి చేస్తారు. కాబట్టి ప్రవచన కర్తలను ఆదర్శంగా తీసుకుని వారు చెబితేనే మనం నేర్చు కోవాలని ఏమీ లేదు. మనం మంచి వారిగా బతకటానికి ప్రవచనాలు, ప్రవచన కర్తలు అవసరం లేదు. ఎవరికి వారు మానవత్వంతో ఎదుటి వారికి వీలైనంత వరకు బాధ కలిగించ కుండా మెలిగితే చాలు. ఏదైనా ఒక విషయాన్ని ఒక జ్ఞానవంతుడిగా భావించబడే వ్యక్తి చెప్పినంత మాత్రానే మనం దాన్ని పూర్తిగా నమ్మాల్సిన పని లేదు. అలాగే ఓ విషయాన్ని అందరూ నమ్ముతున్నంత మాత్రాన మనం కూడా గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. పురాతన మత గ్రంథాల్లో చెప్పబడినంత మాత్రాన అదే నిజమని నమ్మాల్సిన పని లేదు. ఆ కాలానికి అది సరిపోయి ఉండవచ్చు. సాక్షాత్తు ఆ దేవుడే చెప్పాడని చెప్పినా మనం దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మన పక్కన మరెవరో నమ్ముతున్నంత మాత్రానే ఆ విషయాన్ని మనం కూడా నమ్మాల్సిన పనిలేదు. మనమే స్వయంగా పరీక్షించి, మన అంతరాత్మకు నిజమని అనిపిస్తే అప్పుడు మాత్రమే నమ్మాలి. మనిషి మనస్సు పరిపరి విధాల భ్రమిస్తూ ఉంటుంది. దేశ, కాల, పరిస్థితులను బట్టి నైతిక విలువలు మారిపోతూ ఉంటాయి. మనిషి వృత్తి వేరుగా, ప్రవృత్తి వేరుగా ఉండొచ్చు. వారు పాటించేదే ధర్మం అంటే కుదరదు. ఆఫ్ట్రాల్ మనమంతా మానవమాత్రులం!
@veeranari6478
@veeranari6478 Күн бұрын
Lk aa jeading emito ra chenako
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k Күн бұрын
Yekkada chaganti ?
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Күн бұрын
కాకి నా డ
@siamims4841
@siamims4841 Күн бұрын
అంటే వదిన ని పెళ్లి చేసుకోవచ్చా ...
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН