Garikapaati target now || గరికపాటి పై దాడి ఆరంభం

  Рет қаралды 137,174

journalist sai

journalist sai

Күн бұрын

Пікірлер: 596
@sirimyhome8441
@sirimyhome8441 15 күн бұрын
అరుదైన గొప్ప వ్యక్తుల్లో.. గరికపాటి వారు ఒకరు... వారిని రక్షించు కోవటం మన బాధ్యత
@msnrraja
@msnrraja 15 күн бұрын
సాయి గారు మీరు చాలా చక్కగా చెప్పారు
@PrasannanuYenduri
@PrasannanuYenduri 15 күн бұрын
ఈమె మాటల ద్వారా గురువు గారి గొప్పతనం అర్దం indi... గరికపాటి గారి మీద గౌరవం పెరిగింది.... ఆయన సమాజం మేలు కోసం సమయం వాడారు... కానీ ఈవిడ.. స్వార్థం కోసం సమయం అడిగింది .. సమాజమా..భార్యా... అన్న విషయం లో... సమాజానికే.. మొగ్గు చూపారు ... So... Great గరికపాటి.. నరసింహా రావు గారు.... జై హొ గురువు గారు...
@RamamAnnam
@RamamAnnam 10 күн бұрын
P
@gvaraju9989
@gvaraju9989 15 күн бұрын
గరికపాటి వారు సమాజానికి చాలా మంచి చేస్తున్నారు. ఆయన ప్రవచనాలు చాలా మందికి అవసరం. కొనసాగాలని ఆశిస్తూ 🙏
@balivissu551
@balivissu551 15 күн бұрын
ఈమెకు గరిక పాటి డబ్బు కవాలి అనుకుంటా. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు బయటికి వచ్చారు. ఏ ముద్దూ ముచ్చట లేకుండా ఇద్దరు పిల్లలను ఎలా కన్నారో, అయినా కన్న పిల్లలను పడని మొగుడు దగ్గర వదిలేసి పోయిన ఆమె ఇలా చెప్పటం హాస్యాస్పదం.
@shivateja06
@shivateja06 11 күн бұрын
No those sons from first husband of her, he is garikapati Brother
@vidyanistala1589
@vidyanistala1589 15 күн бұрын
ఆవిడ మొదటి భర్త తర్వార్ గరికపాటి గారు తరువాత మీరు నచ్చక ఇంకొకరితో ఇది ఈమె కారెక్టర్ పిల్లలను వదిలేసింది ఆయన ఎంతో బాధ్యతగా పెంచి పెద్ద చేసారు. ఆమెకి తన సుఖం సంతోషం తప్ప బాధ్యతలు అక్కర్లేదు ఈవిడ ఆ మహనీయుని మీద దుర్భాషలు ఆడటం వింతగా వుంది
@VedSP-vm3um
@VedSP-vm3um 11 күн бұрын
Baaga chepparu Sir🙏🙏
@axjkumar2979
@axjkumar2979 15 күн бұрын
శ్రీ గరికిపాటి గారు ఆత్మస్థైర్యంతో సమాజానికి ముఖ్యంగా యువతకు మంచి సందేశాలను అందిస్తూ తమ సేవలందించాలని ఆ దేవ దేవునికి నా ప్రార్ధన 🖖
@gaddamsreenu2070
@gaddamsreenu2070 15 күн бұрын
గరికపాటి గారు కడిగిన ముత్యం. ఇలాంటి బోకులు బురదజల్లుతుంటారు. వీళ్ళ మాటల్ని మనం ఖండించాలి.
@VinodiniEntertainment
@VinodiniEntertainment 15 күн бұрын
ప్రతి మనిషి కాలక్రమంగా పరిణితి చెందుతాడు. మహోన్నత శిఖరం లాంటి ఆయన పాండిత్యాన్ని ఇలాంటి చిన్న చిన్న వివాదాలు ఏమీ చేయలేవు
@VedSP-vm3um
@VedSP-vm3um 11 күн бұрын
Chaala baga chepparu🙏🙏
@dellexclusivestorekadapa8277
@dellexclusivestorekadapa8277 15 күн бұрын
Support garikapati garu
@gsksss3862
@gsksss3862 15 күн бұрын
మీరు అన్నది కరెక్ట్ సార్ కావాలని డబ్బులు కోసం అంతే కాదు ఆవిడని ఎవరో కావాలని మాట్లాడిస్తున్నరు అమెంటి అనేది ఆమె ఎవరో సుఖం ఉన్నది అంటోంది
@KarremSrinivasarao
@KarremSrinivasarao 15 күн бұрын
వీరు ఇన్నేళ్ళుగా ఏంచేసినట్లూ... ఇప్పుడే తెరపైకిఎందుకు ఈ అంశాన్ని తీసుకువచ్చినట్లూ...వ్యక్తిగత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలికానీ ప్రచారంచేసుకోవడం కరెక్టేనా...
@kishorekaspa7671
@kishorekaspa7671 15 күн бұрын
ఈ దరిద్రపు ఆడది ఇంకా చాలా మందిని మోసగిస్తుంది. పట్టించుకోవద్దు సాయి గారు.
@lifestylewithsatya4865
@lifestylewithsatya4865 15 күн бұрын
Your mother
@sriganeshkokkirala2305
@sriganeshkokkirala2305 15 күн бұрын
ఇప్పటి దాకా ఎక్కడ దాక్కున్నావు. ఇన్నాళ్ళకు గరికీపాటీ గారు గుర్తువచ్చారా ? అయిన నువ్వే చెబుతున్నావు నేను ఇంకోకడితో వెళ్ళీపోయాను అని అటువంటప్పుడు పాలావాడు చూడటం తప్పులేదు
@jagadisbatchu7405
@jagadisbatchu7405 15 күн бұрын
వద్దు saigaru గరిగపాటి గారు గురుంచి విమర్శలు వద్దు ఆవిడ మాట్లాడిన మాటలు అర్థం అవుతుందా మీకు జై గరిగపాటి మేము ఆయన వెంట
@RajasekharVJA
@RajasekharVJA 15 күн бұрын
గరికపాటి దురహంకారి అని తెలుసు గానీ ఇంత లోఫర్ గాడు అని తెలియదు🤔
@chinname2916
@chinname2916 15 күн бұрын
​@@RajasekharVJAni gd
@AashrithSri
@AashrithSri 15 күн бұрын
​@@RajasekharVJA..neeku lofar thanamu eduti valuku chupattaku.
@veerangulu
@veerangulu 12 күн бұрын
గరికపాటి లో ఏమి చూసి నువ్వు దురహంకారి అని అంటున్నావు, నీవు కనీసం గరికపాటి ముఖమైన చూసినావా నీకు ఆ అర్హత ఉందా,​@@RajasekharVJA
@sagarpujithasagarpujitha2690
@sagarpujithasagarpujitha2690 12 күн бұрын
తప్పుగా మాట్లాడవద్దు ఆమె క్యారెక్టర్ ఆ మాటలలోనే తెలుస్తున్నది​@@RajasekharVJA
@janardhanpenusila2487
@janardhanpenusila2487 15 күн бұрын
అమ్మ మీకు ఎంత ముట్టింది. ఏ కుహనా శక్తులు మీ వెంట నడుస్తున్నాయి. మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి. ఎందుకు ఇలా దాడి చేస్తున్నారు. మీరు స్వతంత్రంగా బతకలేరు కదా. మీ చరమాంకం దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి 😢
@shankarmuthoju8023
@shankarmuthoju8023 15 күн бұрын
జైశ్రీరామ్ గరికపాటి గారు చాలా మంచి వ్యక్తి ఆయన మీద హిందూదేశంతో లేనిపోని అపనిందలు వేస్తున్నారు కర్కపాటి 100% రైట్
@ajmeeraugendar
@ajmeeraugendar 14 күн бұрын
గరికిపాటి నరసింహారావు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ధైర్యం ఉన్న గొప్ప అద్యాత్మిక వేత్త, ప్రవచనకర్త.
@viswanathammaturi4322
@viswanathammaturi4322 15 күн бұрын
పచ్చని సంసారం లోంచి నన్ను విడదీసి తీసుకొచ్చాడు అంటుంది. ఎవడో రమ్మంటే భర్తను వదిలేసి ఇంకొకడింతో పోయింది అంటేనే దాని గుణం తెలిసింది
@jayaramireddy5858
@jayaramireddy5858 15 күн бұрын
ఆవిడ చెప్పింది పూర్తిగా విన్నారా. ... ఆవిడ గరికపాటి తో రాలేదు. .. ఈవిడను ఉంచుకొని ఇద్దరిని కని. .. చివరికి పొగబెట్టి పంపాడు. ఇంతకీ ఈవిడ ఎవరు అనుకొన్నారు. ... గరికపాటి సొంత అన్న భార్య. .. ఈవిడకన్నా గరికపాటి రెండేళ్లు చిన్న. ... వరంగల్ దగ్గర అన్న తమ్ముడు వదిన స్కూల్ నడుపుతుంటే అన్నకి వైజాగ్ లో ఉద్యోగం వస్తే ఆయన అక్కడికి పోయారు. నువ్వును పోతే స్కూల్ పరిస్థితి ఏమిటి అని గరికపాటి వదినను స్కూల్ దగ్గరే ఉంచి చివరికి ఇద్దరిని కాని. .. ఆతరువాత బయటకి పంపాడు. ఆవిడ Hyd వచ్చి మూడు MA లు చేసి ఉద్యోగం చేసుకొని బ్రతుకుతోంది. గరికపాటి శారద అనే ఆవిడను పెళ్లి చేసుకొని ఆవిడ తో పిల్లలు లేకుండానే వదిన తో ఉన్న ఇద్దరి పిల్లల తో బండి లాగిస్తున్నారు. పిల్లలు అమెరికా వాసంలో ఉన్నారు. .ఈయనకూడా జెండా ఎత్తేయడమే తరువాయి కాబోలు!
@santhoshkumar-kw4yo
@santhoshkumar-kw4yo 15 күн бұрын
ఆవిడ ను ఉంచుకొని అన్నారు ఎందుకు ఉన్నది ఆమె అతనితో.... ఉంచుకున్నోడిది తప్పు ఐతే ఉన్న దానిది కూడా తప్పే కదా.. సరే అతనితో పడి రాక వెళ్లిపోయింది ఇప్పుడు మూడో మొగుడు ఎవరో చూపించమనండి ఆమెకు.. కొడుకులను వదిలేసి వెళ్తుందా తల్లి ఎక్కడైనా... 2001 లో ఆయనను వదిలేసి వెళ్ళింది కదా ఆమె బతుకు ఆమె బతక కుండా వీడియోలు చేసి ఎందుకు పెడుతుంది you ట్యూబ్ లో ఆయన ఖ్యాతి ని చూసి ఓర్వలేకనా... స్వంత కొడుకే తల్లి మీద కేసు పెట్టాడు అంటే అర్థం చేసుకోవాలి ఆమె ఎలాంటిదో...
@venkateshmuchatt5195
@venkateshmuchatt5195 15 күн бұрын
Garikapati Garu Superb Spritual Personal and professional person
@nareshmudhiraj4552
@nareshmudhiraj4552 15 күн бұрын
We support garikapati guruji 🙏🚩
@lakshminarasimha648
@lakshminarasimha648 15 күн бұрын
We support garikapati 🎉🎉🎉🎉🎉
@manjulathag4298
@manjulathag4298 15 күн бұрын
సరదాలు తీరలేదని వదిలేసి వెళ్ళడం మొదలు పెడితే బహుశా ఇక జంటలు ఉండవు అనుకుంటా.....ఈ దరిద్రపు ముఖానికి చచ్చిపోయే వరకు సేవలు చేసుకుంటూ అంత sacrifice చేయాల్సిన అవసరం నాకేంటి అనుకునే వారి మాటల మీద చర్చ కూడా అనవసరం.....ఒక బంధం లో ఎంత సేపూ నాకేంటి అని ఆలోచిస్తే వారు బంధం లో ఇమడలేరు.....ఆవిడ తన స్వార్థం కోసం వెళ్ళిపోయారు, హాయిగా ఉన్నాను అంటున్నారు మరి ఇంత కాలం తరువాత ఈ రచ్చ ఎందుకు? అవకాశవాదం, విచ్చలవిడితనం, స్వార్థం, victimhood play చెయ్యడం కనపడుతున్నాయి ఆవిడ మాటల్లో నిన్ను ఆడ అవధాని ని చేస్తాను అంటే భర్తను వదిలి అతని తమ్ముడితో వెళ్ళిపోయారు..... పెళ్ళి కూడా లేకుండా 11 సంవత్సరా లు కలిసి బ్రతికారు, ఇద్దరు పిల్లలను కన్నారు, సరదాలు తీరలేదు అని అతనిని కూడా వదిలేసి, పిల్లలను కూడా వదిలేసి వేరే వారితో వెళ్ళిపోయారు..... అటువంటి స్థిరత్వం లేని వ్యక్తి మాటలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఆడవాళ్ళు ఏడుస్తూ మాట్లాడితే పడిపోయే జనం ఉన్నంత కాలం సాగుతాయి ఇటువంటి వారి ఆటలు
@bharathbablu1719
@bharathbablu1719 15 күн бұрын
సాయి గారు మీరు చెప్పింది వాస్తవంగా నిజం చాలా కుట్రలు జరుగుతున్నాయి తెర వెనుక
@LingaiahChowke
@LingaiahChowke 15 күн бұрын
కుంభమేళాలో గరికపాటి మంచి మెసేజ్ వస్తుంది అని కుట్రతో విడిపోయిన తరువాత కుంభమేళా సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉంటే నిజంగా నమ్మశక్యం కావడం లేదు ఎవరో కుట్ర చేస్తున్నారని అని. దేవునికే తెలియాలి
@srao1644
@srao1644 15 күн бұрын
దేశభక్తుల కంటే దేశాద్రోహులు బలంగా, ధైర్యంగా పనిచేస్తున్నారు.
@hemanthvarjaparti3868
@hemanthvarjaparti3868 15 күн бұрын
సార్ నమస్తే మీరు చాలా చక్కగా వివరించారు సాయి గారు ఇది పర్సనల్ విషయాలు ఇది మాట్లాడే అవసరం లేదు దీని గురించి చర్చిలో అవసరం లేదు జైహింద్
@SujathaKalangi
@SujathaKalangi 15 күн бұрын
ఆమె మాటలే చెపుతున్నాయి, ఆమె వ్యక్తిత్వం... డబ్బులు ఆశించి ఇలాంటి దుర్మార్గపు చేష్టలు చేస్తుంది... ఆమెనీ పట్టించుకోవలసిన అవసరం లేదు.
@manisai7156
@manisai7156 15 күн бұрын
ఆమె కి మతి తప్పింది,ఇన్ని సంవత్సరాలనుండి లేనిది ఇప్పుడు బైటికి వచ్చి రచ్చ చేస్తోంది
@snigdasidhu
@snigdasidhu 15 күн бұрын
Correct andi...all this is trash.
@RRviewse
@RRviewse 15 күн бұрын
ఒక్కసారి సారి విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మాజి భర్త ఇంటి విషయాల గురించి ఎందుకు బహిరంగ మాట్లాడాలి అది కూడా 40 ఏళ్ల తర్వాత
@LaxmanNarayana-bs5ou
@LaxmanNarayana-bs5ou 15 күн бұрын
గరికపాటి గారు సినీ ప్రముఖుల సినిమాల గురించి మాట్లాడడం వల్ల తన పరువు తీయాలని కొందరు చేస్తున్నారు
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 15 күн бұрын
గరికపాటి గారు మంచివారు అమ్మమీరు వెళ్లిపోయారు మీకు ప్రచారం ఎందుకు మా గురుగారు కు చెడ్డపేరు తేవద్దు ఇంటి సమస్య వీధి సమస్య కాకూడదు అమ్మ
@pydibabuseeda7606
@pydibabuseeda7606 15 күн бұрын
@@kalagarlavenkatasuryanaray2136 యిది యింటి సమస్యో,వీధి సమస్యో కాదు,విలువల సమస్య.పెద్దలు మీలాంటివారు యిప్పటికైనా సమస్యను చర్చించి నిజం నిగ్గుతేల్చండి.దాటవేసి మరో నాగఫణి శర్మను చేసి ఆంద్రులకు అన్యాయం చేయకండి.ఇప్పటికే చాలా కోల్పోయాము.నివారణ చర్యలు‌తక్షణం చేపట్టండి.అసలే కన్వర్టెడ్ గాళ్ళు సిగ్గూశరం వదిలేసి చెలరేగి పోతున్నారు.పరిపాలకులు హిందూజాతి వ్యతిరేకులు,యిక్కడ హిందువులకు న్యాయం యలాగూ జరగదు,కనీసం అన్యాయంజరక్కుండా కాపాడండి.
@Shine-jz3px
@Shine-jz3px 15 күн бұрын
ఈ విషయం పెద్దగా ప్రసారం లోకి తీసుకోని రాకూడదు సార్ 🙏🙏
@MrPrasadvallampati
@MrPrasadvallampati 15 күн бұрын
ఆమె మాట తీరులోనే ఆమె వ్యవహార శైలి తెలుస్తుంది. ఎందుకు శా్క్రైఫీస్ చేయాలి అంటుంది. భార్య భర్తలు ఒకరికొకరు శా్క్రైఫీస్ చేసుకోవాలి. మనం జన్మించినప్పుడే మన తల్లి తండ్రులు ఎవరు, భర్త భార్య పిల్లలు, స్నేహితులు, చుట్టాలు అన్ని మనం నిర్ణయం తీసుకున్నవే.
@chepurivenkatasubbaiah2381
@chepurivenkatasubbaiah2381 15 күн бұрын
వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో వీళ్ళ పెత్తనం ఏందీ వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకోవాలి
@Ab69-e7q
@Ab69-e7q 15 күн бұрын
I support Garikapati garu ....
@akshayapatra-b7r
@akshayapatra-b7r 15 күн бұрын
సీబీఐ, రా ఆఫీసర్లు తో ఇన్వెస్టిగేషన్ చేయించి క్లీన్ చిట్ ఇప్పించి ఆమెను మెంటల్ హాస్పటల్ లో చికిత్స చేయించండి.
@JAI-NARASIMHA-SWAMY
@JAI-NARASIMHA-SWAMY 15 күн бұрын
ఇది అంతా సూడో సెక్యులర్లు మరియు అర్బన్ నక్సల్స్ నుండి ప్రణాళిక. కావలని గరికపాటి గారిని టార్గెట్ చేస్తున్నారు. హైందవ శంఖారావం విజయవంతమైంది కదా కాబట్టి హిందూ గురువులనీ, ప్రవచన కర్తల్ని టార్గెట్ చేస్తున్నారు అర్బన్ నక్సల్స్ మరియు సూడో సెక్యులర్లు.
@ready2occupy157
@ready2occupy157 15 күн бұрын
గరికపాటి గారు సరస్వతీ అనుగ్రహం పొందిన వారు
@KSrinivasaSarma
@KSrinivasaSarma 15 күн бұрын
శాయిగారూ చాలా చక్కగా చెప్పారు
@ravikumarchoti18
@ravikumarchoti18 11 күн бұрын
గరికపాటిగారు హిందూమతంలో ఉన్న మూర్ఖత్వాన్ని ప్రశ్నించారు.. అది కొంతమంది బత్తాయిగాళ్ళకి నచ్చలేదు. ఆయనమీద దాడి చేస్తున్నారు. ఇందులో మరేం లేదు.
@mrgnm8
@mrgnm8 15 күн бұрын
ఈవిడ అరికాపాటి గారికి సన్మాన సభలో వచ్చిన డబ్బులు , బంగారంపట్టుకుని వేరొకరితో పారిపోయారని కాకినాడలో వారి బంధు వర్గంలో విన్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరముల తరువాత ఏ దురుద్దేశంతో ఈ రచ్చ చేస్తుంది ఈవిడ. సంస్కార హీనంగా లేదా? ఆవిడే చెబుతుంది కదా ఆయన మంచివాడు కాదు అని తెలుసుకుని విడాకులు తీసుకుని విడిపోయాము అని. అక్కడితో అయిపోయింది. మీకు ఆయనకి ఏ సంబంధము లేదు. మూసుకుంటే మంచిది కదా? మీరు ఇప్పుడు ఏ దురుద్దేశంతో ఈ రచ్చ చేస్తున్నారు? మీరు తెలివైన వారే కానీ ఎదుటివారు తెలివితక్కువ వారు అవగాహన లేనివారు అనుకోకండి!
@Cyber_hacker_vpn
@Cyber_hacker_vpn 15 күн бұрын
Yes
@vanamraju9480
@vanamraju9480 15 күн бұрын
Manchi ga chepparu
@ramakrishnareddy3034
@ramakrishnareddy3034 15 күн бұрын
I respect and 💕 garikapati
@ramsatishrongala5595
@ramsatishrongala5595 15 күн бұрын
గురువుగారు గరికపాటి గారు చాలా కరెక్ట్ మనిషి
@RajasekharVJA
@RajasekharVJA 15 күн бұрын
గరికపాటి దురహంకారి అని తెలుసు గానీ ఇంత లోఫర్ గాడు అని తెలియదు🤔
@hihoney5609
@hihoney5609 15 күн бұрын
​​@@RajasekharVJAమీ లాంటి సోంబేర లె ఒకరి జీవితాలు లోకి తొంగి చూస్తారు..మీ గుడిసేట పనులు వొంగి ఒకసారి చూసుకొండి.ఎన్ని మచ్చలు ఉంటాయో అని.
@hihoney5609
@hihoney5609 15 күн бұрын
​​@@RajasekharVJAమీ లాంటి సోంబేరులె ఒకరు జీవితం లోనికి తొంగి చూస్తారు...మీ కింద ఎన్ని మచ్చలు ఉంటాయో వొంగి మరి చూసుకొండి అన్ని ‌గుడిసేటు పనులే.కనిపిస్తయి...
@Redemption369
@Redemption369 15 күн бұрын
​@@RajasekharVJAasalu em jargindho telsi na taruvatha matladuthr baguntundi ame ku ipude endhuku vachi matladuvthundi koncham sadhuvu kundivi eithe alochinchu ledha
@lifestylewithsatya4865
@lifestylewithsatya4865 15 күн бұрын
​YesjasekharVJA
@bramesh208
@bramesh208 15 күн бұрын
ఆమెకి ధర్మం తెలియదు కేవలం భౌతికంగా మాత్రమే ఆలోచించింది అని అర్థం అవుతుంది...కానీ గురువుగారు ధర్మం తెల్సిన మనిషి...ధర్మం రెండో పెళ్లిని వ్యతిరేకించదు...కాబట్టి అతను రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను...
@seenu9574
@seenu9574 15 күн бұрын
ఆమె బ్రతుకు ఆమె బ్రతక కుండ ఈ దరిద్రపు పనులు అవసరమ సాయి
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 13 күн бұрын
ఆమె మాటల్లోనే అర్థం అవుతుంది ఎంత పతివ్రతో 🌬️🌬️
@ganeshcharan7606
@ganeshcharan7606 15 күн бұрын
ఇది కచ్చితంగా హిందుత్వం మీద దాడినే సందేహం లేదు ఇప్పుడు మనం మరింత కలసి కట్టుగా ఉండవలసిన సమయం ఇది
@charitrabhimani
@charitrabhimani 15 күн бұрын
3 దశాబ్దాలు గడిచాక ఆమెకు ఆకాశం మీద ఉమ్మి వేయాలని అనిపించిందా? ఈ పచ్చకామెర్ల మహిళా గురువు గారి మీదనిందలకోసం ఎంత లాభం ఆశించింది ఎవరికి తెలుసు?
@satyamurtyj5192
@satyamurtyj5192 15 күн бұрын
బాగా చెప్పారు సాయి గారు మునుపటి రోజులలో మరో అంశం తో చాగంటి వారిని కూడా కొంత రచ్చ చేసారు. మీవంటి వారు వాస్తవాలను ప్రజలకు తెలియజేసి యున్నారు అది గతం ఇది వర్తమానం ధర్మం జ్ఞానం. చెప్పే ప్రవచన కారులపై ఇటువంటి వార్తలు దురదృష్టం.
@muraleesure2702
@muraleesure2702 15 күн бұрын
అసలు విషయం ఏమిటంటే, ఆమె సంతోషంగా లేదు గరికపాటి నరసింహారావు గారి కీర్తి ప్రతిష్టను చూసి కుళ్ళుకుంటుంది, 😂😂😂
@subbaraosangepu1368
@subbaraosangepu1368 15 күн бұрын
ఆమె మహా పతివ్రత మరిది లోను భర్తను చూసుకుంది, భర్త లోను భర్తలు చూసుకుంది చాలామంది మగవాళ్లలో భర్తలు చూసుకుందామె ఆమెకి ఎప్పుడు సరదాలు కొత్త దనము షికార్లు కావాలి ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు స్త్రీ జాతికే కళంకం
@rajanaddanki7999
@rajanaddanki7999 15 күн бұрын
కొన్ని క్రిస్టియన్ సంఘాలు , కొన్నీ కమ్యూనిస్ట్ సంఘాలు కలిసి చేసే వికృత క్రీడ యే గరికపాటి గారి మీద బురద చల్లే కార్య క్రమం.... ఏమీ లేదండీ...గరికపాటి గారికి తెలంగాణా సర్కారు ఒక గౌరవ నీయ ఉద్యోగం ఇస్తున్నారు..అది నచ్చని వారు ( అనగా అదే ఉద్యోగానికి సిద్ధం గా వున్న వారికి కోపం వచ్చి చేసిన పనే ఇదండీ ) ఈమె తో మాట్లాడి , రెచ్చ గొట్టి , గరికపాటి వారి మీద బురద చల్లే వ్యవహారం..అదండీ విషయం...కామేశ్వరీ గారికి 3 భర్తలండి. ఇక అన్యమతము ఏమీ చేస్తుంది అనేది చెప్పాల్సిన అవసరం లెదండీ....
@APTREND
@APTREND 15 күн бұрын
Garikipaati emainaa suddapoosa emi kaadhule ..
@mysteriousanonymous2519
@mysteriousanonymous2519 15 күн бұрын
​@@APTRENDకనీ నీ లాంటి ఎర్ర చొక్కా వాళ్ళు చేస్తున్న నాటకంలో మేము పడిపోయాములే😂
@rajanaddanki7999
@rajanaddanki7999 15 күн бұрын
@APTREND నోరు ముయ్య బే...
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 15 күн бұрын
సందేహం సహేతుకమే!😊
@APTREND
@APTREND 15 күн бұрын
@rajanaddanki7999 moosukoraa Boku
@philipkakani2049
@philipkakani2049 14 күн бұрын
గరికపాటి వారు చాలా చక్కటి ప్రవచనాలు చెబుతారు ఆయన చెప్పే ప్రవచనాలు చాలా ఇంసొంపుగా ఉంటాయి
@kakamvenkatesh7864
@kakamvenkatesh7864 15 күн бұрын
Sir అదృష్ట వంతుడు 🙏💐
@gundarajeshwarrao16
@gundarajeshwarrao16 15 күн бұрын
ఈ కాలం టైమ్ తగ్గట్టు ప్రవచనం చెప్పే వ్యక్తి. కొంతమంది హిందూ ద్రోహులు వల్ల ఇల్లాంటి విషయాలు బయటికి వస్తాయి. ఇది మన కర్మ.
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 12 күн бұрын
జై హిందూ ❤🎉
@gangiredlavenkataramanarao4198
@gangiredlavenkataramanarao4198 15 күн бұрын
గరికపాటి వారిపై జరుగుతున్న ఈ రాద్ధాంతం వెనుక, మెగాతాత హస్తముందంటున్నారు! అతనిని ఫొటో సెషన్ లో, మందలించి నప్పటి నుంచి, గరికపాటి వారిపై కక్ష కట్టి, ఇదంతా చేయిస్తున్నాడని టాక్!!
@miraclepublications4264
@miraclepublications4264 15 күн бұрын
మీ అమ్మ హస్తం...కూడా ఉన్నదట.... టాక్......గరికపాటి పై ఆశపడి....
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 15 күн бұрын
Clear perspective Sai garu
@prabhakarreddy3481
@prabhakarreddy3481 15 күн бұрын
ఆమె ఎన్ని నింద్దెలు వేసిన గరికపాటి గారు ఏమి మాట్లాడకుంటే ఉన్నతంగా ఉంటుంది
@someshchukka6045
@someshchukka6045 15 күн бұрын
ఏది ఏమైనా హిందూసమాజం ........ఆలోచించాల్సిన సందర్భం ఆసన్నమైంది.......సాయి గారు 🙏
@kvsmarkendeyasarma9234
@kvsmarkendeyasarma9234 14 күн бұрын
Sai garu Correct ga chepperu sir
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 15 күн бұрын
❤❤❤ well said
@creator2545
@creator2545 15 күн бұрын
ఒక మంచి విషయం ఎవరు చెప్పినా వినాలి.... అది మనకు ఉపయోగ పడితే సరిపోతుంది..... చెప్పిన వ్యక్తి లోపలతో అయన గత జీవితం తో నాకు పని లేదు..... ఒక పెద్ద రోగి కూడా ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలో చెప్పగలరు.... 🤝🤝🤝🤝 రూమర్స్ నమ్మవద్దు అని నా స్వంత అభిప్రాయం 🤝
@prrasadrao7802
@prrasadrao7802 15 күн бұрын
విడిపోయి 25 సంవత్సరాలు అయ్యింది. ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకొన్నది . యిప్పుడు యీ కామెంట్స్ అందునా పబ్లిక్ ఫోరం లో యేమిటో. యిందులో యేదో పెద్ద కుట్ర ఉన్నది
@rayalaseemalorrydrivermahe9163
@rayalaseemalorrydrivermahe9163 15 күн бұрын
మంచి ఎవ్వడికి కనపడదు ఒక చిన్న విషయాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారు ఇదే లోకం😢😢
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 15 күн бұрын
ఇలా ప్రతి ఆడది అనుకుంటే హిందూ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమే! మహా తల్లీ! ఇన్నాళ్ళకు ఆయన మీద రాళ్ళెందుకు విసురుతున్నారు?
@udayphani8684
@udayphani8684 14 күн бұрын
అయ్యా గరికపాటి వారు ప్రతి వారి గురించి కామెంట్ చేసే మీరు ఈ విషయమే కంపల్సరీ సమాధానం చెప్పాల్సిందే
@axjkumar2979
@axjkumar2979 15 күн бұрын
Good catch and anylisis Sai Garu 👍
@venkateswararaop6152
@venkateswararaop6152 15 күн бұрын
వెనకా ముందూ చూడకుండా కక్కుర్తి(మాట్లాడితే)పడితే ఇలాగే ఉంటుంది.
@bonelarajeshrajesh8492
@bonelarajeshrajesh8492 15 күн бұрын
Yes sai garit
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 8 күн бұрын
You are correct sir
@MrVADSAT
@MrVADSAT 15 күн бұрын
మొత్తంమీద ఆవిడకు గరికపాటి వారు, వారితీరు నచ్చలేదు. ఎవరి దోవన వారు విడిపోయారు. పిల్లల పెంపకం బాధ్యత కూడా అంగీకరించని సౌకర్యవంతమైన జీవితం కావాలి ఆవిడకి. ఆ సౌకర్యవంతమైన జీవితం ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆవిడ. ఇప్పుడు సోషల్ మీడియా కు ఎక్కవలసిన అవసరం ఏమిటి ?
@ramaraok9925
@ramaraok9925 15 күн бұрын
గరిక పాటి వారి స్వవిషయాలు మనకి అనవసరం. ఆయన చెపుతున్న మంచిని గ్రహించండి. సమాజం ఎలా ఉండాలో చెపుతున్నారు. సమాజ హితం కోసం చెపుతున్నారు. గ్రాహిద్దం, మనశాంతిగా బ్రతుగుదాం.,
@somuladasthagirireddy
@somuladasthagirireddy 15 күн бұрын
You are Correct
@mkashinadharao6956
@mkashinadharao6956 15 күн бұрын
మన హిందువుల లో. స్త్రీ కి ఉన్నంత స్వేచ్చా ఇంకే మతాలలో లేదు అన్నది నిత్య సత్యం. ఉదాహరణ కు. ఇప్పుడు జరుగుతున్నా సొసైసో నిడియా సంఘటన ఏమిటంటే. ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత చట్ట ప్రకారం. భార్య భర్తల వడ వివాదలకు చోటు లేదు. ఇందులో ఎవరిసిన ఇంకొకరి మీద నిండా వేస్తె అంటే విడాకులు కాక మునుపు ఘటనలు లేక ఏమైనా. ఏపీ ప్రవు నష్టం అయితుంది. అదే అన్య మతస్తులు ఇంతగా రచ్చకు ఎక్కారు విడాకులు అయినా తర్వాత. కానీ హిందువులకు అదేమీ. లేదు.
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 15 күн бұрын
ఆమె ఎప్పుడో ఆరు నెలల క్రితం చేసిన వీడియో ని ఇప్పుడు బయటకు తీసుకు రావాల్సిన అవసరం ఏముంది అయినా విడాకులు అయిపోయాయి అంటున్నారు ఇలాంటివి ఎవరికి ఉపయోగము వాళ్లే చేస్తారు కమ్యూనిస్టులు
@srinivasj7948
@srinivasj7948 12 күн бұрын
True. Sai garu cheppindi 100% correct. They are targeting garikapati garu. ❤❤❤
@srikanthSrikanth-xl9rt
@srikanthSrikanth-xl9rt 15 күн бұрын
మేము మాటలు విని నువ్వు ఎలాంటి దానివి అర్థం అయిపోయిందమ్మా అందుకే నేను వదిలేసి పాపం రెండు పెళ్లి చేసుకున్నట్టున్నాడు ఆయన మరి ఎన్ని రోజుల నుంచి మాట్లాడడానికి ఇప్పుడు వచ్చేందుకు మాట్లాడుతున్నావ్ తెలుస్తలేదు నువ్వు ఆయనకు చెప్పేంత గొప్పదానివి కాదు
@manjulathag4298
@manjulathag4298 15 күн бұрын
ఆయన వదిలేయ లేదు, గమనించండి..... ఆవిడే ఆయనను, చిన్న వయసులో ఉన్న ఇద్దరు పిల్లలను వదిలేసి తనకు నచ్చిన వారితో వెళ్ళిపోయారు
@jkpackersmovers4257
@jkpackersmovers4257 13 күн бұрын
గరికపాటి చెప్పేది జోకులు చలోక్తులు ప్రవచనాలు కాదు ప్రవచనం అంటే భవిష్యత్ జ్ఞానం చెప్పేది..తిక్కల సాయి
@LingaiahChowke
@LingaiahChowke 15 күн бұрын
అమ్మ తల్లి ఏడిచిన దానికి నమ్మకూడదు నగిన మొగోనికి నమ్మో ద్దు
@satyas90buvera
@satyas90buvera 15 күн бұрын
కాదు కాదు నవ్వే ఆడవారిని ఏడ్చే మగవారిని నమ్మరాదని సామెత
@lakshmipathipatnala3120
@lakshmipathipatnala3120 9 күн бұрын
ఎవరి కుటుంబ సమస్యలు ఎలా వున్నా హిధుత్వం ముక్యం ధర్మ ప్రచారం ముక్యం జైహింద్ జైభారత్
@Rkpositivethinking
@Rkpositivethinking 15 күн бұрын
మరి ఇప్పుడు వున్న రెండో భార్య బాగానే వుంది కదా, ఈ మహాతల్లి కొంగున చుట్టుకుందాం అనుకుంది అది కుదరలేదు కావున గరికపాటి గారిని వదిలేసింది
@kamalakarrao9178
@kamalakarrao9178 14 күн бұрын
చాల బాగ చెప్పారు
@rajanikanthupendra9994
@rajanikanthupendra9994 15 күн бұрын
గరికపాటి గారు ఈ కాలానికి తగ్గట్టుగా ప్రవచనాలు చెప్తారు..
@RameshKumar-dy6bw
@RameshKumar-dy6bw 14 күн бұрын
Garikapati garu great reformer.
@VENUGOPAL-bz3pd
@VENUGOPAL-bz3pd 15 күн бұрын
గరికపాటి వారి వ్యక్తిగత విషయాలు ఇటువంటి వాటిల్లో పెట్టడం సమంజసం కాదని నా ఉద్దేశం
@thalarihanumantharayudu3934
@thalarihanumantharayudu3934 15 күн бұрын
I support Garikapati guruv garu ,jai shree Ram 🚩🚩🚩🕉️
@kamalakshisai1139
@kamalakshisai1139 15 күн бұрын
Jai shree Ram memu guruvu gaaru pravachanalu vintune untamu guruvu garu pravachanalu ippati tharaaniki chalaa avasaram
@kotiramsinghkshatriya3290
@kotiramsinghkshatriya3290 15 күн бұрын
Correct sir
@profkbr
@profkbr 15 күн бұрын
Padmasri for such controversial people is really pitiable.
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 15 күн бұрын
✍️🤘 గరికిపాటి వారి మీద చాలా గౌరవం ఉంది సాయి బ్రో.. ఆయన పర్సనల్ విషయాలు అనవసరం కానీ.. ఆయన ప్రసంగాలు లో కొంత విభేదం ఉంటోంది ఈ మధ్య ప్రసంగాల్లో ఆయన అది సరిద్దిడుకుంటే బెటర్..
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 15 күн бұрын
Garikapati garu thapu cheyaru🙏🙏🙏🙏
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 15 күн бұрын
@BalakrishnaNukarapu ✍️🤘ఆయన తప్పు చేశారు అని అనలేదు మాస్టారు కానీ ఆయన ప్రసంగాల్లో సనాతన వైదిక సాంప్రదయాలని కొంత వెటకారం గా చెబుతున్నారు అది చాలా ఇబ్బంది సుదీర్ఘ కాలం.సనాతన ధర్మం వివక్ష కి గురికావడం కి ఇవే కారణాలు..
@pydibabuseeda7606
@pydibabuseeda7606 15 күн бұрын
శెభాష్ సోదరా!!!తప్పుని కడగాల్సిందే.​@@Trinadh.Ogirala
@pydibabuseeda7606
@pydibabuseeda7606 15 күн бұрын
​@@BalakrishnaNukarapuగురువుమీద గుడ్డినమ్మకం తప్పుకాదు కానీ విమర్శను విష్లేశించుకోవడం తప్పుకాదుకదా!!
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 15 күн бұрын
@pydibabuseeda7606garikapati garu daivamsa sambuthulu ayana thapu cheyaru ayana gurinchi thapuga matladinavalu papakarma anubavin chali
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu 15 күн бұрын
Yes sai gaaru you are absolutely right
@praveenkundarapu2392
@praveenkundarapu2392 15 күн бұрын
ఆమె చెప్పిన మాటలు విని గరికపాటి వారిపై గౌరవం తగ్గించవలసిన అవసరం లేదు కానీ ఆమె సొంత అన్నగారి భార్య అయితే మాత్రం గురు గారు చేసింది తప్పే అవుతుంది కాకపోతే దాన్ని ఆయన యుక్త వయసులో చేసిన తప్పుగా భావించవచ్చు ప్రతి మనిషి తప్పు చేయడం సహజం ఎప్పుడో జరిగిన తప్పు కు ఇప్పుడు ఈమె ఎందుకు మాట్లాడుతుంది సరే మాట్లాడుతుంది మరి భర్త తమ్ముడితో వయసులో చిన్నవాడితో ఈమె పిల్లలు కన్నది అందులో ఆయానకంటే ఈమె తప్పే ఎక్కువ అనిపిస్తుంది
@kallurugopalreddy
@kallurugopalreddy 15 күн бұрын
సాయి గారు తల్లీ లాంటీ వదిన గారీ తో అలా చేయాడం తప్పు కదా? కొడుకులాంటీ మరదీ తో. ?ఇద్దరు మంచీ నడవడిక లేదు …బెజవాడ సభకు దీనీకే సంబందం ఏమిటి ?
@rajaraokomara491
@rajaraokomara491 14 күн бұрын
Jai Shreeram
@vk-kl7nj
@vk-kl7nj 14 күн бұрын
Garikapati garu chala manchi vaaru. Aayana moolangane chala vishayalu telukunnamu. Ayana minchina Guruvu manaku dorakaru kooda. He cleansed our minds and showed us how flawless and perfection is our culture and religion is. My sincere request to Guruvugaru to not stop his pravachanams for anything. Jai Sri mannarayana 🙏🏻
@jayaramireddy5858
@jayaramireddy5858 15 күн бұрын
ఆవిడ చెప్పింది పూర్తిగా విన్నారా. ... ఆవిడ గరికపాటి తో రాలేదు. .. ఈవిడను ఉంచుకొని ఇద్దరిని కని. .. చివరికి పొగబెట్టి పంపాడు. ఇంతకీ ఈవిడ ఎవరు అనుకొన్నారు. ... గరికపాటి సొంత అన్న భార్య. .. ఈవిడకన్నా గరికపాటి రెండేళ్లు చిన్న. ... వరంగల్ దగ్గర అన్న తమ్ముడు వదిన స్కూల్ నడుపుతుంటే అన్నకి వైజాగ్ లో ఉద్యోగం వస్తే ఆయన అక్కడికి పోయారు. నువ్వును పోతే స్కూల్ పరిస్థితి ఏమిటి అని గరికపాటి వదినను స్కూల్ దగ్గరే ఉంచి చివరికి ఇద్దరిని కాmni.. ఆతరువాత బయటకి పంపాడు. ఆవిడ Hyd వచ్చి మూడు MA లు చేసి ఉద్యోగం చేసుకొని బ్రతుకుతోంది. గరికపాటి శారద అనే ఆవిడను పెళ్లి చేసుకొని ఆవిడ తో పిల్లలు లేకుండానే వదిన తో ఉన్న ఇద్దరి పిల్లల తో బండి లాగిస్తున్నారు. పిల్లలు అమెరికా వాసంలో ఉన్నారు. .ఈయనకూడా జెండా ఎత్తేయడమే తరువాయి కాబోలు!
@vijaych915
@vijaych915 14 күн бұрын
We always support garikapati gurugaru
Jagan License Cancel  జగన్ కి పవన్ జలక్
3:24
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН