నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు వినే వాడు ఇలానే ఉంటారు ❤
@MR.CHEF2822 жыл бұрын
Garikapati always great🙏🙏🙏
@mokshatv892 жыл бұрын
మన దేశం బాగు చేయడం చాలా కష్టం
@svsatya4126 Жыл бұрын
సమాజానికి నైతిక విలువలు చాలా అవసరం అది గొప్పవారికి అయినా సామాన్యులకు అయినా కుటుంబ విలువలు నైతిక విలువల పైనే ఆధారపడి ఉన్నాయి. గరికపాటి వారికి నమస్కారములు
@ramanavavila56948 ай бұрын
గర్వి గరికపాటి అర్జునుడికి ఉండాలి
@mokshatv892 жыл бұрын
చాలా ప్రవచనాలు చెప్పారు తల్లిని చాలా గౌరవిస్తారు సమాజంలో గౌరవిస్తారు ఇది చాలు మానవుడికి గరికపాటి వారికి సీఎం అయినా అవసరం లేదు పీఎం అయినా అవసరం లేదు
@durgamanitha3674 Жыл бұрын
Tokkem kaadu
@anu21p2 жыл бұрын
Chiranjeevi’s family is very obliged when it comes to spiritual matters. That’s why Chiranjeevi honored Garikapati vaaru instructions and calmly sat beside him. Very humble human
@gkr16492 жыл бұрын
పాపం చిరంజీవి గారు! కేవలం నిమిత్త మాత్రలు, ఆయన తప్పేం లేదు. ఈ సందర్భంలో చిరంజీవి గారు అభినందనీయులు.
@manchikalapatimaruthi90542 жыл бұрын
hmm
@alekhyaa90002 жыл бұрын
kavalni photos digadam kosam aagadu akkada. Ayana niku nimttha mathrudu, nidhra mathrudu laga unnada? Peddha variki maryadha ivvadam theliyanapudu vallani pilvakunda undalsindhi. Aakhariki garikapatini samyanni vrudha chesi thanu malli goppodi laga portray cheyinchukunna ghanatha kevalam chiranjeevi ki mathrame vasthadhi.
@rowdyboy36512 жыл бұрын
@@alekhyaa9000 vayasulo chiranjeevi pedda garikapati garu mundhu maryada nerchukovali
@alekhyaa90002 жыл бұрын
@@rowdyboy3651 garikapati em peekadani ata. Chiranjeevi movies tho ayanaki, ayana kutumbaniki dabbu vasthundhemo. Kani garikapati garu sanathana dharmanni kapade vyakthi. Andhariki bodhinche vyakthi. Garikapati chesedhi sanga seva, hindu dharma seva
@arjun489032 жыл бұрын
@@alekhyaa9000 nidhra mathrudu 😂😂😂😂😂😂😂😂😂😂..
@shankarchaitanyacreations41742 жыл бұрын
గరికపాటి గారు అన్న మాటలో ఏ తప్పూ లేదు...చిరంజీవి ని తిట్టలేదు, ఆయనకి విజ్ఞప్తి చేశారు ఫొటోస్ తీసుకోవడం ఆపెయ్యమని...అది చాలా మందికి కోపం వచ్చింది...ఉదాహరణకి ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు హీరో మాట్లాడుతుంటే వేరే ఎవరినయినా మాట్లాడనిస్తారా, అలా మాట్లాడితే ఊరుకుంటారా...అది ఇది రెండు ఒకటే...కాబట్టి గరికపాటి గారిని తప్పుగా మాట్లాడడం సరిఅయిన పద్దతి కాదు...అలా మాట్లాడిన ప్రతి వాడికి జ్ఞానం లేదు అనే అనుకోవాలి.
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
1st neku vignapthi ante ardam teliyali second akada vallu edharu guests anni muskoni event mngrs chepinattu cheyali over action cheyakudadu, itz based on an event agreement 1st learn the terms & conditions of an obligation & u should behave accordingly got it
@rajmamvlogs8962 жыл бұрын
ఇక్కడే చిరంజీవి గారి సంస్కారం ఎంతో గొప్పది ఫోటో సేస్సన్ అపేయమనగనే సభా మర్యాద పాటిస్తూ వచ్చి కూర్చున్నారు. He is great
@sureshbabuvyas62242 жыл бұрын
Akkada naga babu recchipotunnaadu mari
@padisarala41142 жыл бұрын
@vyss Mari silent ga undaali garikipati chesina edava paniki
@deepi2592 жыл бұрын
@@sureshbabuvyas6224 మరి ఎమ్ చెయ్యాలి అయ్యా.. 😂 🤣 😂
@కలయానిజమా2 жыл бұрын
@@sureshbabuvyas6224 రెచ్చిపోకుండా ఉండరా,,, నువ్వు కూడా ఫోటో దిగుతుంటావ్ నీ favourate హీరో snow బాబు వస్తే...
@sureshbabuvyas62242 жыл бұрын
@@కలయానిజమా snow babu tho nakem pani,
@NavinreddyDefence2 жыл бұрын
Super garikapati garu
@kishanprasad74362 жыл бұрын
Guruvugaru is correct, no photo session at the time of speach.
@subhashinisankara2 жыл бұрын
గురువు గారూ చాల చక్కగా చెప్పారు. చిరంజీవి గారూ చక్కగా విన్నారు. ఇద్దరూ సభకి గౌరవం ఇచ్చారు.
@nagarajugokaraju41222 жыл бұрын
Yedisavu guruvu ki main vundalsindhi frustration and anger kadhu. Vedu guruvu enti luchha gadu chiranjeevi is much more better in his demnour.
@subhashinisankara2 жыл бұрын
@@nagarajugokaraju4122 ఎందుకండీఅటువంటి పదాలు మనకి...ఎవరినైయినా మర్యాద పదాలు వాడి కూడా మన అభిప్రాయం చెప్పొచ్చు.
@ST-pq4dx2 жыл бұрын
Immature behaviour from guruvu garu
@srinivasvasu12182 жыл бұрын
@@nagarajugokaraju4122 brother alanti matalu yenduku antunav yentaina vallu nalugu manchi matalu cheppadaniki vaccharu chiranjeevi garu oka actor ayyundachu but adi society aina sishyarikanga anuntaru.... Antavarake
Really great kind hearted and great personality Megastar chiru
@alekhyaa90002 жыл бұрын
aunule, burra leni kodiki ara-burra kodi goppa ani anipinchindhata. aa sametha urke annara
@kumarsukumar26332 жыл бұрын
Nijjam nippu laantidhi... Well said garikapati garu... 👍👍👍
@lakavathashok63772 жыл бұрын
Guruvu garitho evaru selfie dhigatledhani feel aavidhamga kakkadu.. megastar range veru..aayana samskram valla guruvu ni feel cheyyaledhu
@Kabaddi0069.2 жыл бұрын
Both r Great legends 😘
@bairishravan7962 Жыл бұрын
గురువు గారు 100 పర్సెంట్ కరెక్ట్
@M.nagasubbarao2 жыл бұрын
గరికపాటి కి చాలా గర్వం
@informationforyou.11942 жыл бұрын
నీకున్నట్టుంది గర్వం మాట్లాడమని మైక్ ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ ఉంటే ఈయన మాటలు ఎవడు వెంటాడు అందుకనే మీరు ఫోటోలు తీసుకోండి నేను వెళ్ళిపోతాను అంత మర్యాదగా చెప్తే నీకు గర్వం లాగా ఉందా నేను ఫోటోలు తీసుకుంటాను దయచేసి మీరు వెళ్ళండి అంటే ఆయన వెళ్ళిపోయేవాడు కదా
@sudharshanpulakaram87902 жыл бұрын
Chiru gaaru nijam ga chaala hundha ga pravarthincharu.
@govardhancheripally70262 жыл бұрын
Garikapati garu chesindi correct 💯
@informationforyou.11942 жыл бұрын
అవును ఎందుకంటే ఒకపక్క మాట్లాడమని మైక్ ఇచ్చి ఫోటోలకి ఫోజులిస్తుంటే గురువుగారి మాటలు ఎవడు వింటాడు ఆయన చెప్పేవి ఏమైనా పనికిమాలిన మాటలా ఒకపక్క నిజాలు నిర్భయంగా మాట్లాడగలిగిన వ్యక్తి ఉన్నప్పుడు ఫోటోలకు ఫోజులిస్తుంటే ఆయన మాటలు ఎవడు వినడు కాబట్టే ఫొటోస్ ని ఆపేయమని చెప్పారు కానీ కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారండి మనలాగా జై గరికపాటి
@kumarrecharla45812 жыл бұрын
Very good decision garikapati
@donaldtrump76652 жыл бұрын
గురువు గారికి గర్వం పెరుగుతోంది 🤗🤗🤗👍👍
@Rr77184 Жыл бұрын
Garikapati is right....and chiranjeevi being matured understood the situation
@koushikmahesh87912 жыл бұрын
Garikapati gariki said absolutely right 👍
@saradapedapenki6241 Жыл бұрын
గురువు గారికి పాధాభివందనం
@pakalasubbu18112 жыл бұрын
గొప్పగా వేదాలు చెప్పేవారికి గారికి కూడా కుళ్ళు 😄😄
@srikanthivenkatesh12332 жыл бұрын
నీలాంటి సంస్కారం లేని వాళ్ళకి గరికిపాటి నరసింహారావు గారి గొప్పతనం అర్థం కాదు ఫోటో దిగచ్చు కానీ డిగే చోటు చూసుకోవాలి కదా ఐన నీలాంటి అజ్ఞానులకి అంత గొప్ప జ్ఞానిని అర్థం చేసుకోవటం కష్టం నీలాంటి వల్ల వల్లే ఈ దేశం లో అజ్ఞానం పెరిగిపోతుందిసభా మర్యాద పాటించకుండా చేసే పనులకు సపోర్ట్ చేస్తున్నావ్ ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు అంత పెద్ద జ్ఞాని వస్త్యే ఇలానే నా చూసేది. అందుకే కొపడ్డారు తప్పేముంది
@sampaththanneeru59292 жыл бұрын
@@srikanthivenkatesh1233 Abba nuv cheppu ayana gurinchi sollu
Enataina manishi kada tappu lu enchadam lo ne jeevitam gadichipoindi Pattu vidupu undali
@jagadeeshwarchary79832 жыл бұрын
Though garikapati is respectable citizen for his pravachan, he is no exception and as a common man he also mis-slipped his words on chiru...it happens.... appreciate chiru garu for his sense of silence
@anr21942 жыл бұрын
Good sir
@the8packs_2 жыл бұрын
Garikapati gaaru cheppindhi 💯 percent
@divyagajula95572 жыл бұрын
Ayana thana ahamkaranni chupincharu Oka guruvu ayyi undi vellipothanu ani bediristhunnaru ,goppa gnani ithe saripodu Ahamkaram thagginchukunte manchidi
చిరంజీవి గారి తప్పేముంది ఇందులో అభిమానులు ప్రేమతో వచ్చి ఫోటో అడిగితే ఇవ్వడం తప్పా.
@pphsrao60232 жыл бұрын
Garikipati garu ante chala respect vundedi antha poindi chinna pillavadila pravarthhimcharu Annayya andarini nethhi emkinchukontaru Annayya opika ku 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sscreativefoods8262 жыл бұрын
Guruvugaru meeku dhanyavadamulu 🙏
@eswarareddytetala53682 жыл бұрын
Chiranjeevi Great 👏👏👏
@somupgs91712 жыл бұрын
Jai garikipaati
@he-man34672 жыл бұрын
సంస్కారం లేని విద్య దేనికి? అందుకే మొదటినుండి చాగంటి కోటేశ్వరరావుగారు అంటే అపరమైన గౌరవం. ఎంత జ్ఞానమున్నా గర్వం పొగరు అనేవి లేకుండ వినయం తో విధేయతతో ఉంటారు. అంతేగాని గర్వం ప్రదర్శించేవాడు యప్పటికి గురువు కాలేడు.
@kusumakumari77292 жыл бұрын
Chiru always great👏👏
@subbarayudu64602 жыл бұрын
Garikapati is a practical man.jayaho Garikapati.
@skumar_37612 жыл бұрын
Garikapati ki jealousy ekkuve vundi... Chiranjeevi garu మహానాభావుడు 🙏
@chaituedunoju902 жыл бұрын
Akkada jealous feel avvalsina avasaram evariki ym ledhu.. dhaanni sabha maryadha antaru.. minimum common sense undali evariki aina
@deepi2592 жыл бұрын
@@chaituedunoju90 sabha లో aravadama.. 😂 🤣 😂 😂
@sampaththanneeru59292 жыл бұрын
@@chaituedunoju90 sabha maryadha gurinchi garikapati ne matladali iga
@akhilesh12962 жыл бұрын
Akkada jealous feel kavalsina avasaram ledu asale
@balaraju86752 жыл бұрын
సూపర్
@sureshkukkadapu39492 жыл бұрын
Garikapati great 👍👌
@tajindersingh89085 ай бұрын
chiranjivi garu such a wonderful hjman
@seshucbsr2 жыл бұрын
Both are great
@103anil Жыл бұрын
Nothing wrong by garikapati Garu...
@enlightenment4312 жыл бұрын
A photo session with fans must happen after the event and not in the middle of the event. It's Chiranjeevi's responsibility not to violate it. Chiranjeevi should have told his fans to come for the photo session after the completion of the event. And then it is the responsibility of his fans to respect his words.
@ST-pq4dx2 жыл бұрын
It is people choice where they want to give their attention. Mr Rao has no say in this. Quite immature
@enlightenment4312 жыл бұрын
@@ST-pq4dx Yes, it's the people's choice to give their attention. As Chiranjeevi was invited for the event it is the responsibility of him not to move away from it and create his own event. This is the reason why Garikapati has responded strongly. He is the real hero.
@ST-pq4dx2 жыл бұрын
@@enlightenment431how do you know chiranjeevi created an event or people started surrounding him? Even if chiranjeevi did it, still garikapati has no say it. Assume if it was some retired actor instead of chiranjeevi in the place, then garikapati would have had full attention. It is just that people are less interested in what garikapati has to say at that point of time and being at high stature he couldn't be calm and showed anger, arrogance and threatened other person which constitute him to be a real Zero
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
@@enlightenment431 are u out if ur mind?? How come it was his responsibility?? There is an event mngt they should handle it & btw the ppl who are req photographs are the ppl who organized it how come he denys their req hav some sense b4r comment
@Unknown-hq7fv2 жыл бұрын
Think you are just saying things on chiru just cause you got a chance nothing happened there and Chiru is not at fault - no need for your drama
@bobpaalep74812 жыл бұрын
Garikapati garu pl don't go to these type of programs. Maintain your dignity. You are a dignified and a learned man
@deepthi16052 жыл бұрын
Gurika pati garu excellent
@nareshkinjarapu36772 жыл бұрын
ఇయన్ని ఎవరు పట్టించుకోలేదు అని ఇంత కోపం😀😀😀
@vishwamurthy2392 жыл бұрын
గరికపాటి గారు మహా జ్ఞానులు, వాళ్ళు కూడా ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. ఎంతో మందిని చైతన్య వంతులుగా చేస్తున్నారు. పురాణాలలో మహా ఋషులు కూడా ఒక్కొక్క సరి పొరపాట్లు చేసారండి, వాళ్ళు జ్ఞానులు , పొరపాటుగా ప్రవర్తించి ఉంటే సరిదిద్దుకోగల జ్ఞానం వారికి కలదు. మనం ఒకరిని అభిమానించి ,ఒకరిని ద్వేషించడం మనకు తగని పని.ఎవరి పేరు చెడగొట్టి, పరువు తీయండి. 🙏ఇద్దరు కూడా జ్ఞానవంతులే 🙏ఎవరిని ఏమీ అనకండి. ఇద్దరు కూడా ఒక్కోరకంగా సమాజ సేవ చేస్తున్నారు. 🙏వారి మనసు దెబ్బ తినేలా ప్రవర్తించ వద్దు🙏, వారికి ఉన్న జ్ఞానం అంతగా మనకు ఉండదు. మనం అందరినీ గౌరవిద్దాం. 🙏. దయచేసి ఎవరిని ఏమీ అనవద్దు.🙏
@avnarayana24142 жыл бұрын
Yes
@sajithayadavmusic2 жыл бұрын
Yes
@sitaramkumpatla56092 жыл бұрын
Intha ahamkaram పనికి రాదు guruvu garu
@saikrish11442 жыл бұрын
adi Stage digina tarvatha chisti avaru amanaru stage meda okalu Mataldutunapu Chiyatam tapu photos adigina valaki siggu lekaponi Stage Diginaga tarvatha estanu ani chiru ani chipiti ayana Pedatam undidi chiru always Publicity man
@1BajrangdalYT2 жыл бұрын
@@saikrish1144 correct
@chaithu84462 жыл бұрын
@@saikrish1144 bro epudu photos adiginapudu dhigakuntey akada valu am anukuntaru chepu antha ahankaram anti chiranjeevi ki Ani anukora abhimanulu anto meeru
@nagchowdary8082 жыл бұрын
Ayana correct gane cheppadu
@nagchowdary8082 жыл бұрын
Chiru gadu cinima industry lo unda valasina vadu kadu
@kakamadamadhu56322 жыл бұрын
Good
@wanted69742 жыл бұрын
ఫోటో సెషన్ ఆపేయండి అన్నారు తప్పులేదు... కానీ ఫొటోస్ అడిగింది చిరంజీవి గారు కాదు అక్కడ ఉన్న అభిమానులు... మీ ఆవేశన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేము... ప్రతీ దానికి గొడవకే చూడకండి పెద్దవాళ్ళకి ఓర్పు ఉండాలి.. మరి చిరంజీవి గారు ఓర్పుతో ఇవ్వట్లేదా నిలబడి ఫొటోస్.....మీరు కూర్చుని మాట్లాడుతున్నారు ఇదేనా సంస్కారం మీకు మిగిలిన పెద్దవాళ్ళ ముందు 👍... 😏
@pallashyamsunder35832 жыл бұрын
Chaalaa chakkagaa cheppaaru. Garikapati vaaru vedaantha grandhaalannee madhinchaaru, kaanee anthah shatruvulaina kopamu , eershyalanu jayinchaledu. Chiranjeevi fans nu choosi, aayanaku theliya kundaane sahanam kolpoyaadu. This is not becoming on the part of a highly enlightened personality like Garikapati. He should also know the composition of the house and realise that his harsh words would hurt Chiranjeevi. Fortunately, Chiranjeevi maintained his decorum and kept the respect of the Assembly.
@ESKDVP2 жыл бұрын
అంత మర్యాదగా చెప్పకూడదు bro,ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి చేయాలి,trolls lo పెట్టీ వైరల్ చెయ్యాలి
@user-ew5oh4dz9n2 жыл бұрын
@@pallashyamsunder3583 same comment also applied to Chiru
@srikanthivenkatesh12332 жыл бұрын
@@pallashyamsunder3583 నీలాంటి సంస్కారం లేని వాళ్ళకి గరికిపాటి నరసింహారావు గారి గొప్పతనం అర్థం కాదు ఫోటో దిగచ్చు కానీ డిగే చోటు చూసుకోవాలి కదా ఐన నీలాంటి అజ్ఞానులకి అంత గొప్ప జ్ఞానిని అర్థం చేసుకోవటం కష్టం నీలాంటి వల్ల వల్లే ఈ దేశం లో అజ్ఞానం పెరిగిపోతుంది
@srikanthivenkatesh12332 жыл бұрын
సభా మర్యాద పాటించకుండా చేసే పనులకు సపోర్ట్ చేస్తున్నావ్ ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు అంత పెద్ద జ్ఞాని వస్త్యే ఇలానే నా చూసేది. అందుకే కొపడ్డారు తప్పేముందినీలాంటి సంస్కారం లేని వాళ్ళకి గరికిపాటి నరసింహారావు గారి గొప్పతనం అర్థం కాదు ఫోటో దిగచ్చు కానీ డిగే చోటు చూసుకోవాలి కదా ఐన నీలాంటి అజ్ఞానులకి అంత గొప్ప జ్ఞానిని అర్థం చేసుకోవటం కష్టం నీలాంటి వల్ల వల్లే ఈ దేశం లో అజ్ఞానం పెరిగిపోతుంది
@Warrior-ew9mz2 жыл бұрын
He threatened Chiranjeevi. Everyone is strong in their respective domain
@uddarajutejendravarmavarma382 жыл бұрын
garikapati garu 100% Correct
@priyapolisetty69752 жыл бұрын
chiru sir ki 2 mins pani stage vadhili velipovadam aina chesina over action ki but aina ala cheiledhu thats y he is mega star
@SLNarayanatailor2347 ай бұрын
గింజ పట్టిన కంకి వంగి ఉంటుంది, జ్ఞానం కలిగిన వ్యక్తి నమ్రత కలిగివుంటాడు.
@satishmsvs94732 жыл бұрын
I like the chiru dress very much...
@apdscrajuyaramala2 жыл бұрын
చెప్పే విధానం మేధావి గారు మరో విధంగా సున్నితం గా చెప్పితే బాగుండేది.
@modugulavanisri42952 жыл бұрын
Yes correct
@MegaRambabu1232 ай бұрын
Great message to society by two legends...❤ It was scripted by God.... 😄🙏
@subrahmanyamarava27215 ай бұрын
Proudness
@lakshmiavadhani4932 жыл бұрын
Narasimha rao gariki chiranjeevi gari ni chusi eershya, asuuya!!
@ctv4762 жыл бұрын
God always wait nd show original character of individuals .. see the difference b/w GP garu nd Cheeru garu.. that’s why chiranjeevi became hero nd always inspiring hero ❤
@sudhaseerla2702 жыл бұрын
Very 👍
@americanatheart1102 жыл бұрын
Lol..do u know how many millions of people worked behind Chiru. Yes is a good person, problem is with fans who can not recognize light boy behind chorus success. If u understand that simple thing u won't run after an actor who does his job on screen. Just keep them to screen. Follow the etiquette just like Chiru
@mrcoolllllllllll8 ай бұрын
But evarki ardam kadu money plays major role else die.... No one cares I stopped seeing cheranjeevi family after this type of behaviour from one of the best actor
@BharathapudiSubbarao-dr9bo Жыл бұрын
Both are legendaries
@phanindrasingh2 жыл бұрын
Correct ga chepparu guruvu garu
@religionofscience2 жыл бұрын
సభలో అగ్ర మర్యాద పండితులకు ఇప్పించాలి అన్న మర్యాదని చిరంజీవి గారికి హితబోధ చేసే పెద్దమనిషి ఈన తప్ప మరొకరు కరువయ్యారు అని ప్రజలు గుర్తించాలి. చిరంజీవి గారు ఈ విషయాల్లో అమాయకులు. ఆయనకు చెప్పే పెద్దమనిషి అక్కడ లేకపోవడం దురదృష్టకరం.
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
Agra maryada eppinchala?? Beg cheskunte radhu, should gain it avaru avariki nerpincharu everyone has their brains to use
@religionofscience2 жыл бұрын
@@dhanalakshmi-vw3oq మీకు మహాభారతం లో సభా పర్వం పెద్దగా అవగాహన లేదు కాబోలు.
@religionofscience2 жыл бұрын
@@dhanalakshmi-vw3oq మీరు తెలుగు మాట్లాడండి లేదా just keep it in english if you consider Telugu is inferior to english or for your comfort of typing. తెంglish మాట్లాడి మా తెలుగు తల్లిని సవతిపొరు తో నాశనం చెయ్యకండి.
@kondapaturu12 жыл бұрын
Garikapatigaru 💯 correct !!
@narendragarikapati97562 жыл бұрын
I support Garikapati
@RameshT9992 жыл бұрын
Guruvu gaari tappu ledu Ikkada situation batti
@muneendramuni6762 жыл бұрын
Bokkalo guruvu
@divyagajula95572 жыл бұрын
Guruvuki ahamkaram undadu
@sreepathihemaravikumar87432 жыл бұрын
vedio chudu, mike lo cheppatame kadu mike off chesi mari lechi tittadu deenini tappu anara?...antamandi VIP s vunna Sabha lo chiru ni alagena behave chesedi samayaspoorthi vundanavasaram leda..selfi lu digadam ledu aa sabha conduct chesina bandaru dattatreya valla family and other s kadante Vallu feel avutaru....
బుర్ర ఉందా అసలు. అసలు పద్మశ్రీ ఇచ్చిన వాడిని అనాలి. సభా మర్యాద తెలీదు, అలా అనొచ్చ
@nagendra_lekhatinku2 жыл бұрын
Yes Shri Shri Shri Garikapati Narasimha Rao is 💯% correct, may doctor may actor that is not matter, if invited some one we should be maintained the punctuality.
@ST-pq4dx2 жыл бұрын
He is 100 percent incorrect. Being in such a position he must maintain patience, not arrogance and being immature. He can't demand people as he please. If people are taking photographs with chiru, then people gave more priority to chiru. Simple as that
@TheRamachgoud2 жыл бұрын
True
@harshithakeerti Жыл бұрын
Lol he blackmailed that he will leave so immature and he is a public speaker what a silly behaviour his full life is correcting ppl never correcting himself that's why always unhappy see chaganti garu face and his face no divinity only frustration
@mohanvenkatramayanam96312 жыл бұрын
Always megastar
@1BajrangdalYT2 жыл бұрын
Correct ga cheparu garikapati gaaru
@YashrithaSushruth2 жыл бұрын
మోహన్ బాబు2 ఈ గడిపాటి గాడు
@Sigwaltherglock172 жыл бұрын
Exactly
@vandan8352 жыл бұрын
Chiru mee samskaraninki maa vandanam 🙏 gariki pati garu merante chala respect maaku kaani meeru ikkada chesindi thappu...
@vinayshankaremani2 жыл бұрын
When a Scholar is speaking you cannot have another disturbing incident happening simultaneously along with it. Sabha Dharmam. Basic Stage Etiquette.
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
@@vinayshankaremani shut up itz not chiranjeevi 's job to handle the crowd & photo sessions and all , he should ask the event managers basic sense neku ledu athaniki ledhu anukunta, event organize chesinavalu photo sessions ki req chesinapudu how come chiru deny's it ??
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
@@vinayshankaremani btw he is not a scholar his words & opinions are always dominating a women he is a male chauvinist
@vinayshankaremani2 жыл бұрын
@@dhanalakshmi-vw3oq you are entitled to your opinion. I don't agree with you.
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
@@vinayshankaremani the samw goes with me i don't agree with u.... if he want to say anything he should pass the words through mediator to the event manager not should behave like an uneducated creep sabha maryada ante adhi 1st nv nerchuko
@ESKDVP2 жыл бұрын
నలుగురికి చెప్పే వాడు నలుగురి దగ్గర చెప్పిచ్చుకునే స్థితికి దిగజరకుడదు. ఇంక నీ మాటలు ఎవరు వింటారు. నేను అక్కడ వుంటే కొట్టి కొట్టి తరిమే వాడిని.
@Sigwaltherglock172 жыл бұрын
Yup exactly
@nikhilnikki96272 жыл бұрын
Yes,, he is right saba maryadha .. apeyalsindhi .. vedhikapai vallunnappudu ala cheyadam correct kaadhu .. Chemcha gallu vachi fan yela apestharu antaru ... pawan kalyan matladuthunte okadu vacchi photo ante thoseyaledha alane manam oka vedhika pai vunnappudu vere valla gurinchi kuda alochinchali
@divyagajula95572 жыл бұрын
Garikapativaru kuda sabha maryada patinchalsindi,Mike lo kaka mamuluga cheppi undalsindi Mellaga ayanni kuda ahamkaram avahisthundi ani ardham avthundi
@saikrish11442 жыл бұрын
@@divyagajula9557 adi Stage digina tarvatha chisti avaru amanaru stage meda okalu Mataldutunapu Chiyatam tapu photos adigina valaki siggu lekaponi Stage Diginaga tarvatha estanu ani chiru ani chipiti ayana Pedatam undidi chiru always Publicity man
Stage meedha photosession avasarama... samayam sandharbham anedhi undada?! Abhimanulakosam photo dhigali ante event petti dance cheyamanandi .. apudu photosession chesukovachu... abhimanulu amayakulu ...fanski guddi ga abhimaninchadam thappa em thelidhu.. photosession pettali ante ministers governors politicians andharu photosession pettagalige capacity unna big people unnaru.. all big people common sense tho event ki respect ichi eveni ki attention ichinru.. photosession thona show off cheyale...intiki poyi thammud thona tweet pettinchi revenge thisukunadu.. chiranjeevi oka natakal vese vyakthi ... natana lo ayana ki minchina vyakthi evaru undaru... natanaki nijam ki chala theda untadhi
@uddarajutejendravarmavarma382 жыл бұрын
jai sri ram
@gynskumar93502 жыл бұрын
Respect gariki pati garu chiranjeevi garu chala maryadaga vyavahincharu
గరికపాటి నరసింహారావు లాంటి ప్రవచనకారులను ఏదో దైవధూత గానో మహా అద్భుతం గానో చూసే ధోరణి ఉంటే వాళ్ళు ఇలాగే ఫీలవుతారు..వాళ్ళ అహంభావం చూపిస్తారు.. ఒక సంస్కార హీనుడిలా ప్రవర్తించాడు గరికపాటి..నీ అహంకారం నీ అంతానికి నాంది.. చాగంటి కోటేశ్వర రావు గారి ని చూసి చాలా నేర్చుకోవాలి గరికపాటి
@vinaypunnamaraju14592 жыл бұрын
Sare alage
@agrimessage62392 жыл бұрын
తప్పుఏమిలేదు
@LordKrishna-z7c2 жыл бұрын
Well said
@rakranti35602 жыл бұрын
First respect each other, you have to start the speech after all calm, why did you start it before... And it's not good, I will go... You said
@gurudigitalstudio96732 жыл бұрын
సమాస్కరం potos ఉంది అని అంటున్నారు మీరు
@sridharch3788 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@samisami97sami2 жыл бұрын
Chiru 💯👌
@TarakS092 жыл бұрын
A temple complex has a mantapam as well where other than marriages natya pradarsana n burrakathas are performed. Now u must have also noticed that some are attracted to mantapam some to God. Here also the same thing happened.
@mokshatv892 жыл бұрын
ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం ఆలోచించండి మనం దేశం కోసం ప్రాణాలు ఎవరు అర్పించారు వారిని మనం ప్రతి రోజు తెలుసుకుంటూ ఉండాలి ఇది మన భారతీయుడు ఒక లక్షణం
@ESKDVP2 жыл бұрын
నువ్వు అంటే నాకు చాలా గవరవము వుండేది మాటతో పూర్తిగా పోయింది
@rmsfriends79352 жыл бұрын
అంటే వారి పట్ల మీది నిజమైన గౌరవం కాదు
@jaisriram12602 жыл бұрын
Yendhuku poyindhi
@nagendergummala7292 жыл бұрын
Is this programme for photo session
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
Then why the heck the photographers & cameras are placed??
@nagendergummala7292 жыл бұрын
@@dhanalakshmi-vw3oq The occasion is celebrated for a good cause and not for the entertainers
@dhanalakshmi-vw3oq2 жыл бұрын
@@nagendergummala729 good cause that is why he is an honored guest , ppl are expected of his photographs as a guest he can't deny them , dnt give stress to ur brain u can't undstd that
@nagendergummala7292 жыл бұрын
@@dhanalakshmi-vw3oq The content of programme !😁😁😁
@kushiravi93152 жыл бұрын
Saying chiru please come here is not wrong but blackmail saying I will leave is wrong garikapati garu you must have patience. Anger jealousy rudeness ego all seen in your blackmail. Just imagine if chiru don't listen to you what would have had happen.
@charishmamuntha987 Жыл бұрын
Soo truee..antha pedha manishi ki aa matram patience lekunda undi ante chala ascharyam ga undi..
@mokshatv892 жыл бұрын
సినిమాలు చూస్తే జ్ఞానం రాదు
@NareshKumar-yu7sq2 жыл бұрын
Now it's time of Power ⭐
@divyagajula95572 жыл бұрын
Garikapati varu oka guruvula kaka gnanamtho kudina ahamkaranni pradarsincharu Chiranjeevi garu eppatila thana samskaranni chupincharu
@pallashyamsunder35832 жыл бұрын
Most apt and agreeable remark
@chethankrishnamurthy76102 жыл бұрын
NAMASTE guru Garu from Karnataka. I agree with guru garu