Garikapati Narasimharao About Karna | కర్ణుడి మీద పిచ్చిరాతలపై చెలరేగిన గరికపాటి.. TeluguOne

  Рет қаралды 261,810

TeluguOne

TeluguOne

Күн бұрын

Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao about Draupadi and Karna. The Truth about Draupadi in Love with Karna. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. Garikapati Speeches, Garikapati Pravachanam, and Garikapati Funny Speeches from #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech

Пікірлер: 341
@HTS21281
@HTS21281 3 ай бұрын
గురువు గారు మీ అవసరం ఈ సమాజాన్ని చాల ఉంది
@gajwelharish9033
@gajwelharish9033 2 ай бұрын
అధర్మం వైపు నిలబడ్డ వాడు ఎంత మంచి వాడు ఐనా శిక్షింపబడతాడు. జై శ్రీ కృష్ణ
@satya4716
@satya4716 2 ай бұрын
భార్యని ఆమె అనుమతి లేకుండా జూదంలో పెట్టడం, ఆమె అనుమతి లేకుండా ఐదుగురు భిక్షలా పంచుకోవటం, అవమానిస్తుంటే అడ్డుకోకపోవటం ఇవన్నీ ధర్మాలు. వీటి వైపు నిలబడదాం.
@satya4716
@satya4716 2 ай бұрын
భార్యని ఆమె అనుమతి లేకుండా జూదంలో పెట్టడం, ఆమె అనుమతి లేకుండా ఐదుగురు భిక్షలా పంచుకోవటం, అవమానిస్తుంటే అడ్డుకోకపోవటం ఇవన్నీ ధర్మాలు. వీటి వైపు నిలబడదాం.
@satya4716
@satya4716 2 ай бұрын
కరెక్టే. భార్యని ఆమె అనుమతి లేకుండా జూదంలో పెట్టడం, ఆమె అనుమతి లేకుండా ఐదుగురు భిక్షలా పంచుకోవటం, అవమానిస్తుంటే అడ్డుకోకపోవటం ఇవన్నీ ధర్మాలా. వీటి వైపు నిలబడదామా.
@BhagyaShree-t8b
@BhagyaShree-t8b 2 ай бұрын
​@@satya4716dasi ga pettaru...dasi toh balavantha cheyatam kuda thape...And valalo unna bad teyali apde yudham jarigithe antham chestaru...Aa yugam antham ayye time so mundhu adharmani namme valu unda kudadhu
@satya4716
@satya4716 2 ай бұрын
@@BhagyaShree-t8b దాసిని ఏం చేస్తారో తర్వాత విషయం. ముందు పైన అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ bad ఎక్కువగ ఎవరిదీ? భార్యని ఆమె అనుమతి లేకుండ జూదంలో పందెం పెట్టిన వాడిదా వీళ్ళదా. వీళ్ళు అవకాశం ఇస్తేనేగ వాళ్ళు అవమానించింది. వాళ్ళంతట వాళ్ళు ఎత్తుకు రాలేదుగ. మహాభారతంలో అందరికంటే యదవ భార్యని పణంగ పెట్టిన వాడు. ఊరికే హిపోక్రసితో వెనకేసుకురావద్దు. తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలి. మనదాకా వస్తే గాని తెలీదు.
@HanumantharaosarmaR
@HanumantharaosarmaR 2 ай бұрын
నిజంగానే అటువంటి చిత్రాలు వారు తీయడం మనం వాటినే ఆధారంగా తీసుకుని మనం మన పురాణాలు ను కించ పరచటం మన దౌర్భాగ్యం...
@satya4716
@satya4716 2 ай бұрын
ఇక్కడ తిరుపతి వెంకటకవులు, ఆది నన్నయనే రాశారు అని చెప్తుంటే వాళ్ళని వదిలేసి సినిమాల మీద పడతారే.
@satya4716
@satya4716 2 ай бұрын
ఇక్కడ తిరుపతి వెంకటకవులు, ఆది నన్నయనే రాశారు అని చెప్తుంటే వాళ్ళని వదిలేసి సినిమాల మీద పడతారే.
@umakanthoruganti5212
@umakanthoruganti5212 2 ай бұрын
అద్భుతం. గురువుగారి వివరణ. గురువు గారికి, బ్రహ్మశ్రీ మల్లాది వారి పాదపద్మాములకు 🙏🙏🙏🙏🙏
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
మన సినిమాలు , పుస్తకాలు , ముఖ్యంగా పాఠ్యపుస్తకాలు -మనకు వినోదాన్ని /జ్ఞానాన్ని కలిగించాలి! మనమీద మనమే అశుద్ధం చల్లుకోకూడదు! ప్రయోగాల పేరిట మనల్ని మన సంస్కృతిని మనమే అవమానించుకోకూడదు!
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 ай бұрын
అధర్మం వైపు యెవడు ఉన్నా వాళ్ళను మనం వ్యతిరేకించాలి , ధర్మం 🚩వైపు మాత్రమే ఉండాలి
@sreechinna1830
@sreechinna1830 2 ай бұрын
ద్రౌపది ని జూదం లో పెట్టాడు కదా అది ధర్మమేన ? తెలియక అడుగుతున్న
@vrcreations704
@vrcreations704 2 ай бұрын
😂👍👍​@@sreechinna1830
@satya4716
@satya4716 2 ай бұрын
​@@sreechinna1830 భార్యని జూదంలో పెట్టడం అధర్మం కాదు, స్వయంవరంలో వరించిన స్త్రీని భిక్షగా పోల్చి ఐదుగురు పంచుకోవటం తప్పు కాదు మన ధర్మాత్ములకి😂. అదేమంటే ధర్మ సూక్ష్మం అనే పేరు.
@satya4716
@satya4716 2 ай бұрын
​@@sreechinna1830​ భార్యని ఆమె అనుమతి లేకుండా జూదంలో పెట్టడం అధర్మం కాదు, అవమానిస్తున్నపుడు అడ్డుకోకపోవటం అధర్మం కాదు. స్వయంవరంలో వరించిన స్త్రీని భిక్షగా పోల్చి ఐదుగురు పంచుకోవటం తప్పు కాదు మన ధర్మాత్ములకి😂. జూదంలో పెట్టి తమకి అప్పగించిన స్త్రీని అవమానించిన వాళ్ళది మాత్రమే చాల తప్పు. అదేమంటే ధర్మ సూక్ష్మం అనే మాట ఒకటి దోరుకుతుంది.
@satya4716
@satya4716 2 ай бұрын
భార్యని ఆమె అనుమతి లేకుండా జూదంలో పెట్టడం, ఆమె అనుమతి లేకుండా ఐదుగురు భిక్షలా పంచుకోవటం, అవమానిస్తుంటే అడ్డుకోకపోవటం ఇవన్నీ ధర్మాలు. మనం ధర్మం వైపు నిలబడదాం.
@kmr4244
@kmr4244 2 ай бұрын
You really are a blessing to this society. Shathakoti Dhanyavadamulu Swami.
@pavannartu4982
@pavannartu4982 2 ай бұрын
Miru chala Mandi sisyulanu tayaru cheyali Guruvu garu…me lanti vallu e society ki chala avasaram🙏🙏🙏
@Devi-Yenumula
@Devi-Yenumula 3 ай бұрын
Well said👏🏻Very nice information👌🏻గురువుగారు చెప్పిన 6 కాలాల గురించి note చేసుకొన్నాను. 7 pm to 6 am వరకు ఉన్న కాలాలు ఎన్నొ, వాటి పేర్లు ఏమిటో కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.
@bulususrisatishkrishnachai402
@bulususrisatishkrishnachai402 2 ай бұрын
Ratri samayanni jhaamula kinda vibhajinchi lekka pettevaru. Alaga vachina padame “tellsvaaru jhaamu”.
@ChaLamacharlaKalyani
@ChaLamacharlaKalyani 3 ай бұрын
Harekrishna
@jaimaheshbabu
@jaimaheshbabu 3 ай бұрын
1st hare rama hare Krishna
@jaihind3608
@jaihind3608 3 ай бұрын
Rendu kalipi cheppinappudu first hare rama lekapothe hare krishna okkate chakkaga cheppavacchu
@sathvikraaz2903
@sathvikraaz2903 3 ай бұрын
చాలా బాగా వివరించారు సార్ 🙏🙏🙏
@ramanak2260
@ramanak2260 2 ай бұрын
ఎన్టీఆర్ మూవీస్ లో తన చేసిన క్యారెక్టర్ హైప్ చేసుకోవడం కోసం కొన్ని మూవీస్ లో ఈ ద్రాద్రాలను చేసాడు..😢😢😢
@shivatadisetti9654
@shivatadisetti9654 2 ай бұрын
No
@manikantamatsa452
@manikantamatsa452 2 ай бұрын
Yes bro
@sunnyharsha7914
@sunnyharsha7914 2 ай бұрын
Yesss
@sreenivasaraor6809
@sreenivasaraor6809 2 ай бұрын
Yes I agree with you, ntr shown pandavas in bad light in dvsk while glorified his characters, this is misrepresentation and violating the vyasasa script.
@sirugudikanakaraju5312
@sirugudikanakaraju5312 2 ай бұрын
Yes
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 ай бұрын
మూల భారతం చదవండి 🚩ధర్మం వైపు నిలబదండి
@sreeram8752
@sreeram8752 2 ай бұрын
అద్భుతంగా చెప్పారు.
@pavannartu4982
@pavannartu4982 2 ай бұрын
Me taruvata kuda maku elanti vishayalu chepevalku kavali🙏🙏
@pavannartu4982
@pavannartu4982 2 ай бұрын
Baga cheparu
@ramakrishnabyri1881
@ramakrishnabyri1881 2 ай бұрын
Sir, you are guiding devotional philosopher to the society.🎉🎉🎉
@prasadmv7482
@prasadmv7482 2 ай бұрын
కర్ణుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, కురు సభలో ధుర్యోధనుడి తొడ మీద కూర్చోమని ద్రౌపదిని అడగలేదా? ఇంకా చాలానే ఉన్నాయి, ఇవన్నీ అప్రస్తుతం. కానీ అధర్మం పక్షాన నిలిచాడు కాబట్టి అధర్ముడే. అసలు కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి మూల స్తంభాలు శకుని, కర్ణుడు, ధుర్యోధనుడితో కూడి మొత్తం కురువంశం కాదా? ప్రతి వ్యక్తి జీతంలోనూ మంచి-చెడూ రెండూ ఉంటాయి, కానీ ఆ మంచి తనం ఎవరికి ఉపయోగపడింది? దాని వల్లనే కదా మనిషి వ్యక్తిత్వాన్ని వర్ణించినవి శాస్త్రాలు, ఇవన్నీ మీకు తెలియనివా - అలా ఐతే అర్జునుడు - చీ - చీ - ఈ తుచ్చమైన జీవితం నాకొద్దు, తండ్రులు, తాతలు, మనుమలు, కొడుకులు ఇంతమందిని చంపి ఏం మూట కట్టుకుంటాను, ఈ రాజ్యం వద్దు-ఏమీ వద్దు అని అన్నడు కదా - మరి కర్ణుడు ఎందుకు అనలేకపోయాడు?
@proddaturpuppyblue
@proddaturpuppyblue 3 ай бұрын
Nice information sir🙏
@KM-hm7zn
@KM-hm7zn 3 ай бұрын
అన్ని వద్దు ఇక పై వ్యాస భారతం మాత్రమే చదవాలి
@sivayadav494
@sivayadav494 3 ай бұрын
బాబు vyasa భారతం అనేది ఎక్కడ లేదు..
@visveshtpt8448
@visveshtpt8448 3 ай бұрын
వ్యాస భారతన్నే తెలుగు లోకి translate చేశారు
@hariprasad-kn2jy
@hariprasad-kn2jy 2 ай бұрын
Correct 💯
@ESHWAR26JAN2012
@ESHWAR26JAN2012 2 ай бұрын
​@@visveshtpt8448 కవిత్రయం మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం (translate) చేయలేదు. తెలుగులో రచించారు. కాబట్టి వారి అభిప్రాయాలను వారి కోణం లో వ్యక్తీకరించారు. అవి మూలంలో ఉండకపోవచ్చు. నిజం కాకపోవచ్చు
@Anand7376
@Anand7376 2 ай бұрын
@@sivayadav494 mari lekunda asalu nuvvu bharatanni ekkada nundi chaduvthunnav? nuvvu nee pichi,,,..
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 2 ай бұрын
ఎన్టీఆర్ గారు తన రాజకీయ రంగ ప్రవేశం కోసం కర్ణుడి పాత్రను విపరీతంగా వాడుకున్నాడు కర్ణుడి పట్ల ద్రౌపతి పట్ల తెలుగు వాళ్ళ అభిప్రాయాలు మరో స్థాయిలో ఉండడానికి మూల కారణం ఎన్టీఆర్ సినిమాలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన సినిమాలకు పని చేసిన ఈ వెంకట కవులు పెద్దపెద్ద స్థాయిని పొందారు మహాభారతం రామాయణాల తో ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీసి జనాలలో శాశ్వతంగా అభిప్రాయాలు మార్చిన ఎన్టీఆర్ ముగింపు లక్ష్మీపార్వతి దగ్గర కథ ఆగిపోయింది ఆ ఒక్క ముగింపు చాలు ఎన్టీఆర్ గొప్పతనమంతా ఎలా వృధా అయ్యిందో తెలియడానికి కాలం ఎవరిని వదిలిపెట్టదు
@dvnmsharma5582
@dvnmsharma5582 2 ай бұрын
అతను కొండవీటి వెంకటకవి. తిరుపతి వేంకట కవులు కాదు. సినిమాలు ఎప్పుడూ ప్రమాణం కాదు. అవి కేవలం వినోదం కోసం మాత్రమే!
@BhuvanaKatragadda
@BhuvanaKatragadda 2 ай бұрын
Telugu cini paityam Arjun great.droupadi is great.
@Mr1234dharani
@Mr1234dharani 2 ай бұрын
అప్పటికి ఇంకా రాజకీయాల ఆలోచన చేయలేదు రా
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
​@@dvnmsharma5582vinoda kosam vishvaasaalni vakreekarinchaalena
@sathyapotharla3368
@sathyapotharla3368 2 ай бұрын
Vyas mahabharatham lo droupadi gurinchi chala goppaga undhi thanu ela pativratha snpinchukundhi Ela meligindhi thana badyatha Ela chala bagundhi anthendhuku joodam time lo darmaraju kuda thana wife gurinchi chala goppaga cheptharu 5 mandhi bharthalani okatiga unchagslgindhi godavalu lekunda annintilo thodundhi antene artham cheskovali kadha manam thanu Agni nundi puttindhi antene artham cheskovali Agni lo Anni pavitram avthay
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 2 ай бұрын
గురువు గారు, మహాభారత, బాగవత, రామాయణ గ్రంథాల సృష్టి కర్తలు వాల్మీకి, వ్యాస భగవానులు. మూల శాస్త్రాలకు విరుద్దంగా వక్రీకరణలు జరిగినాయి. అవి ఎందుకు, ఎవరు చేసారు అనే విమర్శకన్నా వాటిని సరిచెయ్యడం తో పాటుగా ప్రచారం లోనికి తీసుకురావాలి.వ్యాసుని పేరుతో ఉన్న పురాణాలలో కూడా వక్రీకరణాలతో పాటు గా వ్యాసభాగవతానికి విరుద్దంగా ఉన్నాయి. కాబట్టి అవి వ్యాసుని రచనలు కావని నిర్థారించవచ్చు. ఇటువంటి విపరీత పోకడల వల్ల సనాతన ధర్మానికి మూలమైన ఒకే పరమాత్మ అనే భావనకు తీవ్రమైన నష్టం తో పాటుగా అన్య మతాల విమర్శలకు కారణమైంది. అందుకే మూలగ్రంథాలు, వాటిలో ఉన్న యదార్థ 0:21 విషయాలు అందరికి తెలిసినప్పుడే మనం ధర్మాన్ని ఉద్దరించిన వారమవుతాము. మీలాంటి ఆధ్యాత్మిక ప్రసంగీకులకొక విన్నపం. మీరు ఏదైనా సందర్భాన్ని ఉదాహరించవలసిన అవసరమోస్తే దయచేసి పురాణాల జోలికెళ్లకుండా మూలగ్రంథాల ఆధారం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది.
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 3 ай бұрын
Our cinemas spoiled Ithihasas
@satya4716
@satya4716 2 ай бұрын
ఇక్కడ తిరుపతి వెంకటకవులు, ఆది నన్నయనే రాశారు అని చెప్తుంటే వాళ్ళని వదిలేసి సినిమాల మీద పడతారే.
@satya4716
@satya4716 2 ай бұрын
ఇక్కడ తిరుపతి వెంకటకవులు, ఆది నన్నయనే రాశారు అని చెప్తుంటే వాళ్ళని వదిలేసి సినిమాల మీద పడతారే. రాసినాళ్ళు మన కులపోళ్ళు కనుక టచ్ చేయకూడదనా
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
​@@satya4716cinema mass media, society ni ekkuva prabhavitham chesedi.
@sathyapotharla3368
@sathyapotharla3368 2 ай бұрын
​@@satya4716ikkada kulalu mukyam kadhu asalu mahabharatham vyasa maharshi varidhe chadavali kavulu konni vallaki nachinatlu kalinchukuntaru valla pravruthi adhi eppudaina ithihasalu marchodhu migathavi Ela unna kani endhukante vati nundi emnerchukuntam thappuga unte manchini manchiga chupinchali
@tvsrinivasagupta3620
@tvsrinivasagupta3620 3 ай бұрын
కుంతీ దేవి కి అసాధ్యం ను సుసాధ్యం చేసిన శక్తీ మహాత్ముల ద్వారా వచ్చింది అదీ పుర్వ జన్మ సుకృతం భగవానుని లీల నాటకము లో భాగమే
@ABC-Bhaktii
@ABC-Bhaktii 2 ай бұрын
Sir meeru great
@sankarkumar2788
@sankarkumar2788 3 ай бұрын
తిరుపతి వెంకటకవుల పద్యాలను 100 సంవత్సరాలుగా నాటకాలుగా ప్రదర్శించారు, నాటకాల నుండె సినిమాలు నిర్మించారు, సినిమాలలో కూడ ఈ పద్యాలు తెలుగు సినిమా ప్రారంభం నుండి దశాబ్దాలపాటు వాడుతూ వచ్చారు తిరుపతి వెంకట కవుల రచనలలో మంచి చెడుల కంటే నాటకీయత ఎక్కువ, అదే నాటకలకు, సినిమాలకు మూలం అయింది । అవి ఎంతగా ప్రజలలోకి వెళ్ళాయి అంటే అవి లేని నాటకలకు విలువ లేని పరిస్తితికి వెళ్ళాయి । వాటినే సినిమాలలో కొనసాగించారు ।
@satya4716
@satya4716 2 ай бұрын
కానీ ఒక వర్గం వాళ్ళు మాత్రం సినిమాల మీదే పడేడుస్తారు. అదీ NTR సినిమాల మీద. ఎందుకంటే నాటకాలు రాసినాళ్ళు వాళ్ళ కులం కదా మరి, అందుకని వాళ్ళని టచ్ చేస్తే ఎలా. కులగజ్జి
@satya4716
@satya4716 2 ай бұрын
కానీ ఒక వర్గం వాళ్ళు మాత్రం సినిమాల మీదే పడేడుస్తారు. అదీ NTR సినిమాల మీద. ఎందుకంటే నాటకాలు రాసినాళ్ళు వాళ్ళ కులం కదా మరి, అందుకని వాళ్ళని టచ్ చేస్తే ఎలా. కులగజ్జి
@satya4716
@satya4716 2 ай бұрын
బాగ చెప్పారు. కానీ ఒక వర్గం వాళ్ళు మాత్రం సినిమాల మీదే పడేడుస్తారు. అదీ NTR సినిమాల మీద. ఎందుకంటే నాటకాలు రాసినాళ్ళు వాళ్ళ కులం కదా మరి, అందుకని వాళ్ళని టచ్ చేస్తే ఎలా. కులగజ్జి
@saikumaryadav4795
@saikumaryadav4795 2 ай бұрын
🙏🙏
@Rajamahendri
@Rajamahendri 2 ай бұрын
సత్యం పలికారు గరికిపాటి వారు.
@nakkaniranjan1500
@nakkaniranjan1500 2 ай бұрын
ఒక్కొక్క daantlo ఒక్కొక theeruga chepturu😌
@dondasandeep4617
@dondasandeep4617 2 ай бұрын
ఓన్లీ వ్యాస భారతం
@ganuganesh6044
@ganuganesh6044 2 ай бұрын
ఈడ స్టోరీ ఎంది అంటే మహాభారతం గురించి తెలుసుకోవాలి అని ఆలోచిన తెప్పించింది KALKI మూవీ
@SRK151007
@SRK151007 2 ай бұрын
Adedo Mahabharata exact ga theesi edavachu ga
@chaitanyakrishna3166
@chaitanyakrishna3166 2 ай бұрын
@@SRK151007adi cinema ra pooka…. Fictional okavela kalki kosam apudu adaaram kosam una ashva n karna ipudu putti kalki ki help chesthy anedi concept
@tangiralaraghavakumar
@tangiralaraghavakumar 2 ай бұрын
బూతులు ఎందుకండి​@@chaitanyakrishna3166
@r_rr999
@r_rr999 2 ай бұрын
nee bondha. Mahabharatam ni oka story laaga thelusukuntaaru, entertainment ki. Dharmam gurinchi pattinchukoru. Inkendhuku naa bonghu, theluskunedhi?
@Kalyan-wq7kk
@Kalyan-wq7kk 2 ай бұрын
Arjuna and Dronacharya cutted Eklavya thumb in front of Karna , That's why Arjuna is great😅😅😅😅😅😅😅
@mohanfacts9034
@mohanfacts9034 3 ай бұрын
అసలు రామాయణం, మహాభారతంలను కవులు వారిష్టం వచ్చినట్లు వ్రాయడం ఏమిటి? ఆనాటి మత పెద్దలు ఎందుకు ఖండించలేదు? హిందూ మతం నాశనం కావడానికి ఆనాటి మత పెద్దలే కారణం. అనుభవించాల్సిందే.
@satyasastry4750
@satyasastry4750 2 ай бұрын
Puranalalo prakshiptalu ante manki nacchinattugaa madhyalo slokaalu padyaalu choppinchi kadha ni manaki kavalisi nattuga marchi pareyyadam ade mana purana vangmayaniki pedda lopam
@mohanfacts9034
@mohanfacts9034 2 ай бұрын
ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటే రామాయణం, మహాభారతాలు ఎందుకు వినడం? సమాజానికి ఉపయోగం ఏమిటి?
@krishnakuruvada1242
@krishnakuruvada1242 2 ай бұрын
Valmiki, Vyasa orginal Standard Book
@mohanfacts9034
@mohanfacts9034 2 ай бұрын
ఒరిజినల్ గా తెలుగులో అనువదించిన పుస్తకాలు ఎక్కడ దురుకుతాయి?ఎవరు వ్రాశారు? అవి కూడ కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి?
@harishreddy9325
@harishreddy9325 2 ай бұрын
original book lo rasi natu charikindi andaniki proof enti. Vala istam vachinatu vallu rasiuntaru.
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 2 ай бұрын
కర్ణుని కాలువలో పడేసి చివరికి తన స్వార్థం కోసం తన కుమారుల కోసం కర్ణుని వధించడం లో కుంతి పాత్ర అద్భుతం అందుకే కర్ణుడు గొప్పవాడు కాదు అని అందరూ అనుకుంటున్నారు స్వామి కర్ణుడు మంచివాడు కాదట ఇది ఏ టాపిక్ youtube లో
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
25000 slokaala " JAYAM" 100000 slokaala MAHA BARATHM ainappudu ituvanti abhootha kalpanalu enni chrinayo,
@Lifemarathon
@Lifemarathon 2 ай бұрын
కలి కాలం అంటే హిందూ మతం అంతము అవటం కాయం విధి నీ ఎవరు ధిక్కరించలేరు, మనం చూస్తూ ఉండాలి అంటే పరంధాముని స్మరించుకుంటూ ఉండాలి,
@GovardhanR-hx1bu
@GovardhanR-hx1bu 2 ай бұрын
🙏🙏👏👏👏
@alwayshappy8421
@alwayshappy8421 2 ай бұрын
Moola bharathanni prakkana petti evaru ishtam vachinatluga raasukunna vedavannara vedava kavulanu emanali garikapati garu😢😢
@bharathiAvireddy
@bharathiAvireddy 3 ай бұрын
అవునండీ, దాణా వీర సూర కర్ణ cinema లో ఊర్వశి శారద గారు ద్రౌపది పాత్ర లో భయంకరమైన కోరిక కారుతుంది, అది scene చూశాక ఆవిడ మీద చాలా కోపం వచ్చింది
@karunakumarpalaparthi4979
@karunakumarpalaparthi4979 3 ай бұрын
సినిమాల లో కల్పిత కథలు , ఆ రోజులలో ఎవరు వ్యతిరేకించకించి ఉంటే , ఈ విధమైన కల్పిత కథలు వచ్చేవి కావు
@nagabhushanammurari517
@nagabhushanammurari517 3 ай бұрын
Dhana veera sura karna peddha boku cinema antha kalpitham adhi ninalu levu adhi oka waste movie kaani dhanni pedha hit chesina mana janalaku dhani gurinchi avagahana ledgu ani artha patralanu chedagottaru aa cinema lo kavalate miku peddhalu kuda adhe correct nemo anuuni vunde vallu kani adhi thappu manaku cheppe vallu lekha adhey ninamemo anukune avakasam vundhi
@vmr3624
@vmr3624 3 ай бұрын
@@nagabhushanammurari517kunudu hero act chesthe goppa vadu. Villain chesthe durmargudu. Idi cinemalalo paristhiti.
@nagabhushanammurari517
@nagabhushanammurari517 2 ай бұрын
@@karunakumarpalaparthi4979 yes 100%
@SK-qc2hb
@SK-qc2hb 2 ай бұрын
వ్యాస భారతం చదివితే ఎవరూ కర్ణుడిని ఇష్టపడరు. అంత భయంకరమైన మనస్తత్వం..... నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూడండి.
@srinivasaraochalla849
@srinivasaraochalla849 3 ай бұрын
నాకు ఎప్పటికీ ఒకటి అర్థం కాదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాసింది పురాణ చరిత్ర ఎలా అవుతుంది ఆ మధ్య శ్రీశ్రీ కూడా రామాయణం రాశాడు ఆయనను ఒక అతను వాదనకు వచ్చాడు నేను ఒకటే అన్న మీరు నాకంటే సుమారుగా ఒక 20 సంవత్సరాలు పెద్దవారు మీ డైరీ చూస్తే మీ హిస్టరీ తెలుస్తాది అలాగే నా ఇష్టం వచ్చినట్టు మీ హిస్టరీ నేను రాస్తాను ఇప్పుడు దేనిని ప్రమాణంగా తీసుకోవాలి అని అడిగా ఏమనుకున్నాడో ఏమో రెండో మాట మాట్లాడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు
@ROHITHBOGAPURAPU
@ROHITHBOGAPURAPU 2 ай бұрын
Karna ❤❤❤
@dsk6280
@dsk6280 2 ай бұрын
అధర్మం వైపు ఎందుకు నిలబడ్డాడు....కర్ణుడు....చెప్పండి....మాట తప్పని వాడు కాబట్టి....ఇచ్చిన మాట కోసం 🙏🙏🔥
@anonymousmaybe3313
@anonymousmaybe3313 2 ай бұрын
arrey bogada assalu mata ichey mundu venaka mundu alochinchali..... Mata ichanu kada adharmam ayina parledhu atu pakka untanu antey goppa avvadhu.... Ramudu kooda sitha amma ni vadhilesaru adavullo antaru mari amma variki mata icharu kada life long vadhalanu ani ... Dharmam kosam nilabaddadu....
@dsk6280
@dsk6280 2 ай бұрын
@@anonymousmaybe3313 ikkada kooda adey kadara vacchina problem... 😂😂😂😂...nuvvu bogada anna mathrana
@gangadharbeleesha8368
@gangadharbeleesha8368 2 ай бұрын
Adarmam vaipu karnudu undali leka pote durmargudaina dhuryodhanu antam kavalante karnudu ane dharmatmudu adharma vaipu undali
@r_rr999
@r_rr999 2 ай бұрын
oreyy idhemanna cinema anukunnava ra. Maata ivvadam adharmam vaipu endhuku ichadu, dharmam vaipu ivvakunda? Inkoka vishayam, aayanaki arjunudu ante kopam, maata kante aa vishayam kosam yudham chesadu.
@dsk6280
@dsk6280 2 ай бұрын
@@r_rr999 hello guru arjunudu antey enduku kopam chulakanaga choostharu kabatti kopam .... 🔥...inkokati...mundu ...karnuduni penchindi...parasuramudu...ok...alaa..duryodanudu...mundu..friend...ayyadu...parichayam...ayyadu...thappa...direct...ga...paandavula...daggaraki..ela...velthadu...inkokati...kunthi...devi...yuddam...aapali...ani..adigindey...thappa...nuvvu...kooda...na...biddavey....ani...mathram...cheptha...ani...analedu...idi...thappu...kada...inkoti...aadevado......ninna...annadu...Sri.ramudu..sithammani...aduvula.paalu...chesadu..ani...enduku...chesado...thelusa..ila...lokam...kaakulla...matlaadatam...valley...sithamma...thalli...aduvala...paalayyindi...ee...vishayam raamudiki...kooda.....thelusu.... 🔥Ardamayyinda....raaja... 💯
@knlakshmisankar184
@knlakshmisankar184 2 ай бұрын
DVSK movie... ఎ గ్రంధం ప్రామాణికతతో తీసారొ తెలియలేదు. మహా భారతానికి మూలమైన వ్యాస భారతము చదివితే ఆ సినిమాలోవన్నీ వక్రీకరించినవే అని తెలుసుకోవచ్చు. పురాణాలలో ఉన్న Negative characters ని హీరో characters గా చూపించటం ఈ సినిమా వారికి అలవాటైపోయింది.‌
@VenkataDurgarao-c5f
@VenkataDurgarao-c5f 2 ай бұрын
కర్ణుడు చేసిన తప్పు ఒక్కటే దుర్యోధన తో సహవాసం చేయడం
@GirishYasaswi
@GirishYasaswi 2 ай бұрын
Saste kale ante yedho time kosam waiting ani ardhama Nijam cheppalli... Vyasudu abadham cheppadu.... Droupathidevi yedho goppa manishila cheppakandi.... Aavida yenni samadhanalu cheppindho bartha ni yenni maatalu matladindho aranyaparvam chadavandi....
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 2 ай бұрын
ప్రాచీన గ్రంథాలు అన్ని ఊహా జనితలే.
@NageswaraoRam
@NageswaraoRam 2 ай бұрын
No no they are proved excavations showed chariots spears Dwaraka was reall y found
@RaavanMahaRajBGMI
@RaavanMahaRajBGMI 2 ай бұрын
OOO guruvu garu mundhu meeru maata midha nilabadi undandi okkokkasaari okalaaga matladutharu meeru
@SrinuChalumuri-o9z
@SrinuChalumuri-o9z 2 ай бұрын
ద్రుపడుదు కర్ణుడు కి ఇచ్చి పెళ్లి చెడ్డము అనుకుంటే. కర్ణుడు వద్దు అంటాడు. Dropadi ప్రేమిస్తే కర్ణుడు అప్పటికి వేని దేవి ని పెళ్లి చేసుకున్నాడు.
@morrazzo4432
@morrazzo4432 2 ай бұрын
గొప్ప హీరో దాన సూర వీర కర్ణ
@pinapalavenkataramesh9975
@pinapalavenkataramesh9975 2 ай бұрын
అయి పుట్టిన వాళ్లంతా ఈ అభాగ్యుడికి శాపాలు ఇచ్చారు... DVS Karna లో NTR కర్ణ పాత్రలో పలికినప్పుడు హృదయం ద్రవీంచని వారు వుంటారా?
@mohanreddyp5898
@mohanreddyp5898 2 ай бұрын
వ్యాస మహాభారతo చదివి తెలుసుకోండి ఇలా వక్రీకరించి తీసిన సినిమాలు చూసి కాదు..
@r.v.snageswararao5781
@r.v.snageswararao5781 3 ай бұрын
ఈ కవుల పైత్యనికి అంతా మారిపోతున్నాయి
@indiragovardhanam7984
@indiragovardhanam7984 2 ай бұрын
Yes
@thulasinadhambomkapalli8941
@thulasinadhambomkapalli8941 2 ай бұрын
భరతన్ని రాసింది కూడా కవి యే అన్నా
@bonthubab757
@bonthubab757 2 ай бұрын
సినిమా చూసి మాట్లాడటం మీలాంటి అనుభవజ్ఞులు చేయాల్సిన మొదటి పని - ఈ సినిమా లో చూపించింది అశ్వథామ వైపు నుంచి చూడాలి . అశ్వథామ కోణం లో కర్ణుడే గొప్పవాడు . సినిమా లో అదే వుంది . మీరన్నట్టు అవతార పురుషుడు కృష్ణుడు కి పదహారు వేల భార్యలుండటం పర్ఫెక్ట్ కారెక్టరైజషన్ ఎలా అవుతుంది ? 💯💯💯 రాముడు ఒక్కరే మచ్చలేని దేవుడు .
@bestmotivationalwords5534
@bestmotivationalwords5534 2 ай бұрын
Mmula bharatham ekkada dorukutundi.
@msantho683
@msantho683 2 ай бұрын
Sr.NTR movie lo undi...
@RamaraoSahukari-t3x
@RamaraoSahukari-t3x 2 ай бұрын
ఏం చేస్తాం సార్. అందరూ మేచ్యులు వలే ప్రవర్తిస్తున్నారు. అదే హిందువుల దౌర్భాగ్యం, మేచ్యులు కూడా వారి గ్రంధాలు పాటిస్తారు. వాళ్ళ దైవాన్ని కొలుస్తారు. ఈ హిందువులు అబద్దాలు బాగా నమ్ముతారు ఖర్మ 🙏🤦‍♂️ జై శ్రీరామ్🏹, జై శ్రీ కృష్ణ 🙏
@srinivasreddy5182
@srinivasreddy5182 3 ай бұрын
భారతం.. రామాయణం గురించి అనవసరంగా డిస్కషన్ పెట్టేవాళ్ళు గరికిపాటి కానీ,, ఇంకెవరిన కానీ అందరు కొంచెం తగ్గండి.. ఎవరు ఇక్కడ రామాయయాణం లో, భారతం లో ఉండి వచ్చారు.. ఎందుకు ఆలా అక్కడ ఉండి చూసినట్టే చెప్తారు.. ప్ల్స్ అందరు 🤫🤫🤫🤫
@fellowuseless227
@fellowuseless227 3 ай бұрын
First learn to write the correct words in Telugu, then give advice....
@Pavankumar-cg2wb
@Pavankumar-cg2wb 2 ай бұрын
@@fellowuseless227😂
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 ай бұрын
ఎన్ని పురాణాలు చదివినా, సినిమా ప్రభావం వేరు! ఒక డైరెక్టరు నటి శారద చేత ,ఒక సినిమాలో,శ్రీ కృష్ణుడితో, కర్ణుడిని ఆరవ భర్తగా పొందాలని ఆశగా వున్నది-అని అనిపించినపుడు-భరించలేనంత అసహ్యం వేసింది! ముందు అసహ్యం అంతా నటి మీద , పాత్ర మీద= తరువాత అలా రాసినవాడి మీద, తీసినవాడిమీద! పురాణ పాత్రలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్చుకునే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? మన మతాన్ని, మన పురాణాలను, మన పవిత్రగ్రంధాలను, మన ఆచారవ్యవహారాలను మన స్వాతంత్ర్య వీరులను మనమే కించ పరిచడం ఎంత అసహ్యం! రేపు శ్రీరాముడు, సీతాదేవిని సినిమాల్లో, డిస్కో డాన్సు చేయించరని ఏమైనా గ్యారంటీ వున్నదా?
@sunnyharsha7914
@sunnyharsha7914 2 ай бұрын
Manadaridrapu edavalu alatisaru
@vigneshreddy1019
@vigneshreddy1019 2 ай бұрын
Karnudu nunchi chala nerchukovachu andi karnudulo yentha manchi undo antha chedu undi avi manuku baga nerpisthai
@manjuyadav2302
@manjuyadav2302 2 ай бұрын
Guruv garu if Arjun don't have God support who is the Powerful Hero Karna.or Arjun no one will not say this thing
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 2 ай бұрын
మహాభారతంలో కర్ణుడి అంత గొప్పవాడు లేడు ఇది పచ్చి నిజం స్నేహితుడి సీటు లాగే వేసుకుంటే ఊరుకుంటారా మరి వాళ్లేమో ఐదుగురు కలిసి ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంతేనా ధర్మం
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
Mee antha thelivi leka memu paandavulu goppavaaru anukunnam, Mee peddalu kooda meeku Krishnudi Peru pettindru.
@SivajiKunapa
@SivajiKunapa 2 ай бұрын
Maha.bharatam lo.karunudhu .goppavadu
@suchitkasyap4565
@suchitkasyap4565 2 ай бұрын
puraanaalu anni bhrashtu pattinchi manchivaallanu cheddavalluga, panikimaalinavaallani goppavaalluga chesi cinema lu teesi , mukhyamga droupadi devini pichi prelaapanalu chesinamduke NTR gariki alanti maranam vachindi
@narendrananda9859
@narendrananda9859 2 ай бұрын
ద్రౌపతి అమ్మ మహా సాద్వి మహా పతివ్రత అలాంటి అమ్మ కి చెడుగా చూపించిన సినిమా దానవీరశూరకర్ణ ఇలాంటి సినిమాల్ని ఎవరు చూడకండి ప్లీజ్ మూల మహాభారతం చదవడం కానీ వినడం గాని చేస్తే నిజాలు తెలుస్తాయి కర్ణుడు ఎంత నీచుడో
@subrahmanyambhaskarla3761
@subrahmanyambhaskarla3761 2 ай бұрын
కుంభకర్ణుడు రాక్షసుడు రావణుడు బ్రాహ్మణుడు నారద నూకి మనవడు ఏమిటి ఇది
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
25 thousands slokala "JAYAM" kaastha kaalam gadichinakoddi prakhsipthaala tho 1 laksha slokaalaku egabaaki "MAHA BHARATHAM" peru sthirapadindi,
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 ай бұрын
కర్ణుడు , ద్రౌపధి చీర లాగుతున్నప్పుడు ఏం పీకాడు
@hiraju
@hiraju 2 ай бұрын
Vaade peekamannadu. Vaadi chavuki vaade konni mark lu eskunnadu.
@suryas5954
@suryas5954 2 ай бұрын
ద్రౌపదినీ తీసుకుని వెళ్లే అర్జునుడుని కర్ణు అడ్డగించినపుడు కర్ణుని 9 ఏళ్ళ పసిబిడ్డ అయిన సుదాముడు అనే కర్ణుని కొడుకు పై శబ్దభేది ప్రయోగించాడు తెలుసా ?
@ThePrimeY
@ThePrimeY 2 ай бұрын
Cheera lagamani cheppindi karnude
@r_rr999
@r_rr999 2 ай бұрын
Ala cheyyamani cheppindhe karnudu
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 ай бұрын
@@suryas5954 రాకాసులను యేమనోద్ధ కర్ణుడు రాక్షస జాతి వాడే వాడు చేసిన దరిద్రలకు అలానే చేస్తాడు ,అధర్మం మీద ధర్మం గెలవాలి యుద్ధం యేల చేస్తే యేంటి
@pradeepchandra1024
@pradeepchandra1024 2 ай бұрын
As per Srimath Bagavatham original scripted by Vyasa Maharshi, Karna is not a great warrior. He was even defeated number of times by different Pandawas especially Abhimanyu but not killed as per promises
@DivyaDivya-zl8iq
@DivyaDivya-zl8iq 3 ай бұрын
Monna mire annaru kada guruv garu yuddam nundi paripoyaru adhi idhi ani anni mire chepthe mrmu evarni nammali andi
@mm2812
@mm2812 2 ай бұрын
😂
@srinusattenapalli
@srinusattenapalli 2 ай бұрын
Adi monna
@mm2812
@mm2812 2 ай бұрын
@@srinusattenapalli idhi roju🤣🤣
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
ahaa Ravanudi ga, duryodhanudu ga NTR entha baga..natinchadu.. Ane daniney ishta padevaru chala mandhi.
@ramanareddyputta2893
@ramanareddyputta2893 2 ай бұрын
మరి మూల భారతం తిక్కన వంటి మేధావి చదవలేదు అంటారా?
@Gadadasu
@Gadadasu 2 ай бұрын
Rasindhi andharu brammanule... Valalo valle okaru okala okaru okala rastaru.... Enni rakaluga evaru rasina karnudu sutudu kabatti chedda vadu... Ante... Mire annaru swayam varam karnudi avamanichindhi ani... Dhani ardham samasta manavulanu kulam peru to avamanichindhi.... Em aanni rajyala raju prajalu mundhu avamanistundhi adhi tappu matram kadhu... Karnudu akada palgonatam tappu.. Manam manushulam manasula lane jivinchali ave niyamalu untai...manishi palgona vachu So manshula ku jarige anaga raju laku jarige swayamvaram lo palgona vachu... Imp:lord krishan mundhe oka kulam peru too avamaniste krishna kurchunnadu... Chustu... Karnudu dhaniki vetirekama goradadu jevitham motham..
@balakrishna2126
@balakrishna2126 2 ай бұрын
Sir plz vini vini burra pothundi chi
@SivajiKunapa
@SivajiKunapa 2 ай бұрын
Karunudhi .ni dravupathi .avaminichachu.karunudhu
@shravaninetha
@shravaninetha 2 ай бұрын
Meeru pettina captain enti video lo unna saaramsham enti not related at all
@GirishYasaswi
@GirishYasaswi 2 ай бұрын
అవునండి మీటే చెప్పాలి ద్రోపది కోసం కుంతి కోసం... నేను కర్ణుడు గొప్ప వాడు అనట్లేదు ఆలా అని ఏదో సస్తే కాలే సత్తాతం మీరు ఆఁ మల్లాది వారు మీకు తోచింది చెప్పి ఆవిడ్ని గొప్పగా చూపకండి.... దృపధ పుత్రిక కూడా చాలా చాలా తప్పులు చేసింది.... మీకు ఆడపిల్ల ఉంటే ఆదర్శం గా కుంతి ని ద్రౌపది ని చూపించి పెంచండి
@shravaninetha
@shravaninetha 2 ай бұрын
Karnudu gurinchi emundhi indhulo
@aravindkolli9115
@aravindkolli9115 Ай бұрын
Vallantha burra thakkuva vedavalu lendi garikipati garu vallani ala vadileyadamey , karnudu and arjunudu iddaru samanamaina veeruley kaka pothey okaru dharmam vaipu nilabadi gelicharu , marokaru adharmam vaipu nilabadi odaru antha matrana marokari gurinchi (Karna or Arjuna ) thappu ga matladey arhatha manushuluga manaku ledu
@sathishbabu342
@sathishbabu342 2 ай бұрын
Karna done major mistakes so only Arjun is best ever
@mahdhhsudanaab3965
@mahdhhsudanaab3965 2 ай бұрын
కర్ణుడిని ద్రౌపతి ఆరవ భర్తగా స్వీకరిస్తుంది బాధ్యత నాది అని శ్రీకృష్ణుడు అనిన విషయాన్ని తిక్కన స్పష్టంగా వ్రాశాడని లోగడ మీరే చెప్పారు. మరి ఇప్పుడు చెప్పలేదని అంటున్నావు ? మరి తిక్కన చెప్పలేదన్న విషయం చదివినప్పుడు నీకు ఆ రోజు అర్థం కాకుండా ఈ రోజు మాత్రమే అర్థం అయ్యిందా, నీకు చదువు రాదనుకావాలా లేక నీవు రంగులు మార్చే ఊసరవెల్లి అని అనుకోవాలా?!! నాకు తెలిసి నీవు ఊసరవెల్లి. సిగ్గుండాలి ఆరోజు ధైర్యంగా ఏదో వాస్తవమైనట్లు ప్రగల్బాలు పలికి ఈరోజు మరలా మాట మార్చడానికి పనికిమాలిన వెధవా? ఇలా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం నీలో ఉండే పరమ పనికిమాలిన లక్షణం. ఒకప్పుడు అవునన్న విషయాన్ని తర్వాత కాదు అని మీరే అంటారు మరొకప్పుడు కాదు అన్న విషయాన్ని మరలా మీరే అవును అని అంటారు ఇట్లాంటి పనికిమాలిన చేష్టలను మానుకోండి???
@NageswaraoRam
@NageswaraoRam 2 ай бұрын
Please don't abuse Heisgreat scholar no doubt
@sasidharm1732
@sasidharm1732 2 ай бұрын
yes you are right. all our speakers are same. chaganti garu konni video lo vedam pratipadinchina valle devudu ani indirect ga sai baba ki anty chepperu. tarvata dani paine series cheseru. i have many examples like that. i have video clips too... konni vishayalalo rakshasulu devudni ardam cheskonna matram kuda mana pravachana kartalu ardam cheskoledu sumple ga cheppalante peetadhipati ki pre requisite bakthi poyi kavitvam avutunnadi.. kavitvam manchide. bhakthi ankita bhavam are primarily prerequisites
@sandeep15299
@sandeep15299 2 ай бұрын
Brahmanottamulani poojiste desha bhaktulanta. How about other castes?
@r_rr999
@r_rr999 2 ай бұрын
oreyy🤦 mee laanti sagam knowledge gaallu, murkulu unantha varaku manam kali yugam lo ne unnam ani nirupana avuthune undhi.
@sandeep15299
@sandeep15299 2 ай бұрын
@@r_rr999 You sound like a very angry young man. I asked a simple question so why the harsh words? Seems like Kalki movie affected you a lot. Read the Gita and control inner demons first. We need not worry about Kali Yugam, it will be taken care of by the almighty.
@r_rr999
@r_rr999 2 ай бұрын
@@sandeep15299 sorry for being rude kalki cinema chudaledhu nenu dhaanlo antha thappu undhi anta nenu ramayanam, mahanbharatam vinnanu. chaala prasangaalu vinnanu. caste discrimination ane concept asalu undadhu. varna system ni nammi society baaga run avvali ani andharu kalisi pani chese vaallu. brahmanulake ekkuva respect ani undadhu. Utthamudiki ekkuva untadhi aa caste ayina sare. Mahabhaaratam lo shudru lu, aadavallu koda brahmanulaki dharma bodha chestharu. vinu mahabharatam, telusthundhi. Evariki aa vishayam lo ivvalsina respect aa vishayam lo istharu. Adhi disctimination kaadhu, vaatiki kaaranalu untai.
@ganeshlaveti1231
@ganeshlaveti1231 2 ай бұрын
sir...telusuga ee society...maatalu free salahalu free so edaina vaagutharu,,aina the great karna gurinchi matlade right athaniki ledhu asalu mana humans ke ledhu aftral manam,, edo famous ayipodham ani vaagutharu so verri vaalla gurinchi pattinchukokudadhu
@anirudhkoushikrachakonda2056
@anirudhkoushikrachakonda2056 3 ай бұрын
Arava vadiga vanchinchanchanda 😂😂
@guduriraju3016
@guduriraju3016 3 ай бұрын
కర్నుడు మైత్రి కోసం పాండవాగృజుడని తెలిసి కూడ అనుకుంటే తానే రారాజు కాగలనని తెలిసి కూడ ఇచ్చిన మాట పై ఉన్నాడు. కేవలం స్త్రీ కోసం అనే ఆలోచన తప్పు. ఇచ్చేవాడు కాని తీసుకోవాలి అనే ఆలోచన లేనివారు. రేపిస్ట్ ఎలా?
@psteja2000
@psteja2000 2 ай бұрын
This means Tikkana not good at Sanskrit? 😮
@rajasreepuram
@rajasreepuram 3 ай бұрын
Kaliyugam guruvugaaru, panikimaalina prathivodu aadarsha purushude ivala repu, kullu kuthantralu,,,
@MrRK-t4l
@MrRK-t4l 3 ай бұрын
Report cheyadam alvatu cheskondi ra nayana, thumbnail lo okati untadi matter okati untadi mosam cheyadame idi
@mvvkrishna97
@mvvkrishna97 3 ай бұрын
Manakey antha telusu aney ahamkaram DVSR hero gariki. Pandithulni adagalantey namoshi aa hero gariki...ego...hatred...pride kalabosthey appati aa hero garu...varu yevarni adagaru...thochindhi & appati ayana political career ki upayogapadali ani thesipadesaru DVSK ni...planted many poisonous seeds which still rooted devil's deapth in all our minds. Elanti pravachanakarthalu yentha motthukunna inka aa chandalam minds lonchi povatledhu...karma.
@fellowuseless227
@fellowuseless227 3 ай бұрын
avnavunu...meeru bo potugaallu...anni goppa lakshanaale unnayi mari meeloo....
@vmr3624
@vmr3624 3 ай бұрын
Cinemalalo anni tappule. Sasirekha character bharatam lo ledu. KV reddy Maya bazaar teesadu. Manam verri valla laga ippatiki chustunnam. Kharma.
@Umakanthonline
@Umakanthonline 3 ай бұрын
Cinema lu kalpithalu ane basic common sense koda lekunda cinema chusi Mahabharatam and ramayanam ade ani namme vallu unte vallu wrong thappa ...Cinema theesina vadu kaadu ! MahaBharatam teliyali ante velli book chadvu telusuko ....cinema lo chudatm kaadu ! Pakkana valla meeda edavatam kaadu manam em chesamo chusukovali society ki.
@mvvkrishna97
@mvvkrishna97 2 ай бұрын
@@Umakanthonline mahabharatham meru nenu chadhvagalam/vinagalam...kastha chadhuvukunnam kabatti manaki mana dharmam meedha interest undhi kabatti. Kani...just think about illiterates & other religion people...if they simply watch DVSK without any knowledge about Mahabharatham with clean slate mind what they think? They think that Dhroupadhi is with lust on karna which is 100% wrong. Dhuryodhana's dialogues on caste system is the makers itching but not there in mula bharatham. The makers simply spoiled all our minds. Recent preachers of our AP are trying their best to erase it but still some hard cores are not ready to know the truth.
@mvvkrishna97
@mvvkrishna97 2 ай бұрын
@@fellowuseless227 nobody is good bro but one shouldn't spoil the minds of common people with their power for their selfish deeds without clearly knowing. Nobody knows everything but one should listen/ask scholars by keeping aside their ego if not wrongs will prevail for generations. I am not against to anybody & I am also his fan too but not a fan who accepts whatever they do.
@prasadreddyinakallu
@prasadreddyinakallu 2 ай бұрын
నీ బొంధ, సినిమాలా ఆదరంగా ని ప్రవచనాలు ఉంటాయ్.
@saddamshaik6105
@saddamshaik6105 2 ай бұрын
Ivi antha sodhi yedhi nammalo theliyale andhuke vyasa bharatham ni nammu tham
@jj-hz5md
@jj-hz5md 2 ай бұрын
Gontama korikaluu aante ela untai Devula aamsha tho pillalu kavali Nuv em ina parledu 5 pandavulanu champakunda vadilayamani karnudini aadagadam
@peddipavani
@peddipavani 2 ай бұрын
Poni vere bharatalu anni ban cheste okate follow avachu kada .... Inni versions raasthe confusion kada
@pavankumarv2323
@pavankumarv2323 2 ай бұрын
Dvs is imagination cinema not real mahabharatam story, please don't compare it with mahabaratam and karna with arjuna, before comparing please read original vyasa mahabaratam,
@pavankumarv2323
@pavankumarv2323 2 ай бұрын
If karna is really nice person there won't be war atall, because whenever duryodana wanted to withdraw war he is the person who motivated him that I am with please go for war, and before war karna lost somany times with Arjuna and left from war field, karna is the person who gave suggestion to duryodhana in all people to takeway drapadi saree, and he is person who did not given even a small thing withhim to begging need person, and made shabadam after duryodana gave kingdom for him saying I will make danam upto Arjuna death inorder to improve my thapsu by danam to kill Arjun and not whole heartedly, if he is a real friend to duryodana he should to give kavachagunda to Indra so that he will not be killed in war so giving victory to duryodhana, but given it away for sake of prosperity and made a business deal after Indra said he will Shakti, but in cinema totally the story is shown in reverse way, and sorry to say so that only sr NTR was died at old age very badly, otherwise sr NTR sir developed tirumala compartment system and so many things and pension system, kilo rice schem, but dvs cinema made so many people to develop there mind as darma as bad thing and adarma as good
@namakamledhudhora2117
@namakamledhudhora2117 2 ай бұрын
Arjunudu anta thopu emi kadu nuvve entha thopu iyena adar mam vaipu evaru iyena odipovasindhe adi krishunidu iyena, sividu iyena brahma iyena inka evaraina endhukanthe dharmam vaipu para brahmam unadu kabatti evaru odinchi leru because para brahmam was creator. Kani karnudu adarmam vaipu vundadaniki karanam valla mother kunti devi. Meru malli anni chadhivaru ani chepparu edhna chadhivindi meru😂. Krishnudu karnudini dharmam vaipu ramante appudu karnudu nenu naa snehithudiki mata ichaanu ralenu. Iyena kani odipothanu ani thelisina friend cheddavadu iyena thana mata nilapeetu kuntaadu andhuke kali yugam lo putti malli drahmam nilabadathadu dharmam. Nee knowledge guvva lo pettukondi please prajalaku cheepakandi i kindly request
@harishreddy9325
@harishreddy9325 2 ай бұрын
Desham ante Hinduism kadu, Country veru religion veru. country is above everything else.
@r_rr999
@r_rr999 2 ай бұрын
oreyy🤦 ee secular feeling aapara baabu. Aa christians, muslims mana laaga anukoru ani enni countries lo examples chusina meeku ardham kaadhentraa. Vaallemo converts cheskuntu pothunnaru, meeremo inka murkullaga secular secular ani pattukunnaru. 🤦
@manojkorlam
@manojkorlam 2 ай бұрын
Karnudu failure ....he lost his credibility....he doesn't have power as like arjun
@vikasvikky732
@vikasvikky732 2 ай бұрын
sun collage waste..pls dont join that collage ..im already graduate of that collage..they focus on promotion only , but study is not good ...i used to have 3 hours classes only per day ...for those 3 hours they charged 3 lakhs..i totally lost my money..not only me all my classmates have the same opnion
@i_am_raghu
@i_am_raghu 2 ай бұрын
RGV is rattadu 😂
@chakradharpeddinti2980
@chakradharpeddinti2980 2 ай бұрын
Guruvu garu meru ilane fire avvandi valla pai... 🔥
@Rahulchowdary-gs8pq
@Rahulchowdary-gs8pq 2 ай бұрын
Common sense ledharaa miku ... Karnudini eppudu Draupadi korukundi raaa chetta vedhavallaraa 🤣
@SivajiKunapa
@SivajiKunapa 2 ай бұрын
Avamanicha kudhadhu
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 11 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 107 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 122 М.
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 11 МЛН