Garikipati Narasimha Rao In Encounter With Murali Krishna - TV9

  Рет қаралды 1,645,058

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch iSmart News latest episode: • iSmart News
Garikipati Narasimha Rao In Encounter With Murali Krishna
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
Visit Website: www.tv9telugu....
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#GarikapatiNarasimhaRao #EncounterWithMuraliKrishna #MuraliKrishnaTV9

Пікірлер: 1 300
@rakeshs5415
@rakeshs5415 4 жыл бұрын
మన హిందూ సనాతన ధర్మాన్ని విడమని మాట ఇచ్చే వాళ్ళు ఎంత మంది. వారు లైక్ కొట్టండి
@tataiahkorasik7644
@tataiahkorasik7644 3 жыл бұрын
అతి సామాన్యులు కూడ అర్దం చెసుకొగలిగిన విదంగా మీరు మాకు ప్రసంగించడం మా అదృష్టం
@rameshkotagiri1291
@rameshkotagiri1291 4 жыл бұрын
మన ఆచారాలను సాంప్రదాయాలను అవహేళన చేసింది మీ టీవీ9 సిగ్గులేని టీవీ 9 కి ఇప్పుడైనా మన సంస్కృతి సాంప్రదాయాలు అర్థమైన వనుకుంటా.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 жыл бұрын
ఇప్పుడే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు ఎగతాళి గా చూస్తున్నది టీవీ9
@ranjithpatil5386
@ranjithpatil5386 4 жыл бұрын
Your right
@r.venkateswararao3892
@r.venkateswararao3892 4 жыл бұрын
వాస్తవం
@sireeshachitti7984
@sireeshachitti7984 4 жыл бұрын
Excellent sir....
@777satyanarayana
@777satyanarayana 4 жыл бұрын
ఈ మధ్య కాలంలో గరికపాటి గారు ఆచరణాత్మక పోకడలను గౌరవిస్తూ పుక్కిటి పురాణాలను , అంధ విశ్వాసాలను విడనాడమని ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నారు . అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని పురాతన భారతీయ విశ్వాసాలు , నడవడికలు ఎంతో గొప్పవని, వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కరోనా టైములో పెరగడమేకాక , వాటిని విమర్శించేవాళ్ల నోళ్లు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు . ఈ విషయం పరిశీలించిన తరువాత సహజంగా వచ్చే సందేహాలు ఏమిటంటే (1 ) కరోనా లాగానే ఎన్నో అంటూ వ్యాధులు ప్రపంచాన్ని పీడించాయి . వాటిల్లో స్పానిష్ ఫ్లూ అనే ఫ్లూ వ్యాధి 1918 - 20 మధ్య కాలంలో ప్రపంచదేశాలతో సహా భారత్ ని కూడా ఒక చూపు చూసింది . ప్రపంచం మొత్తంలో షుమారు అయిదు కోట్లమంది చనిపోగా , ఒక్క భారత్ లోనే షుమారు ఒక కోటీ డెబ్భై లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు . మరి ఆనాడు , నేటికంటే సనాతన ధర్మం ఎక్కువగా పాటింపబడింది. ఆచారవ్యవహారాలు కూడా ఖచ్చితంగా అమలయిన రోజులవి . మరి మన అలవాట్లు , ఆచారాలు ఎందుకని భారతీయుల్ని మరణాలనుండి కాపాడలేకపోయాయి ? అంటే కేవలం దూరం పాటించడం , మడి , చేతులు కలపకుండా నమస్కారాలు చేయడం వంటి అలవాట్లు మాత్రమే రోగాలనుండి మనుషులను కాపాడలేవు అని రుజువు అయినట్లేగదా ! మందులు లేకపోవడం, వాక్సిన్లు లేకపోవడం , పరిశుభ్రత కూడా తగినంత పాటించకపోవడం కూడా ఆనాడు ఆ స్థాయిలో మరణాలకు కారణం అయింది . కాబట్టి ఈ అలవాట్లు ప్రపంచమంతా ఆకర్షించి భారత సంప్రదాయాల గొప్పతనం భహిర్గతమయినదనేది ఒక అపోహ మాత్రమే . బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్కారం తోనే అందరిని పలకరించడం జరిగింది . కానీ మరిఎక్కడో ఆయన నిర్లక్ష్యం వలన కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లోకి వెళ్ళవలసి వచ్చింది . (2 ) అలాగే కరోనా గురించి మన ప్రాచీన పుస్తకాలలో ఉందనే ప్రచారం మరొక కట్టు కథ. కరోనా లాంటి అంటూ వ్యాధులు ఆ రోజులలో కూడా ఉండి ఉండవచ్చు . వాటి పరిష్కారాలలో చంద్ర సంబంధమైన ముత్యాలు తదితర రసాయనాల వర్ణనలతో చెప్పబడింది అని చెప్పటం మరియు నాలుగు పాదాల మంత్రాలతో ఇళ్లలో పూర్తి చిత్త శుద్ధితో యాగాలు జరిపామని చెప్పడం ఒక నిరర్ధక ప్రక్రియ మాత్రమే . (3 ) ఉద్యోగుల , పెన్షనర్ల జీత భత్యాలలో కోతల గురించి మాట్లాడుతూ అది సబబే అని చెప్పటం కరెక్టు కాదు . ముఖ్యంగా పెన్షనర్లు అందరూ వయసు పైబడిన వారే కాబట్టి , కరోనా వారికి సోకె అవకాశం ఎక్కువ అయినందున వారిని విడిచిపెట్టి ఉండవలసింది . మంత్రులు, ఎంపీలు , MLA లు కూడా కోతకు గురియైనవారే కదా అని కొంతమంది వాదించవచ్చు . కానీ ఈ రోజుల్లో వాళ్లకి జీత భత్యాలతో అవసరమెంత అనేది ప్రస్నార్ధకమే ! (4 ) ఇక పొతే ,మోడీ ని పొగడ్తలతో ముంచేయడం : వ్యక్తిపూజ కు తానూ వ్యతిరేకమంటూనే ఆకాశానికి ఎత్తేసారు . హడావిడిగా లాక్ డవున్ ప్రకటించి రోజువారీ కూలీలు , మైగ్రంట్ వర్కర్లు , పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మోడీ చేసిన పెద్ద తప్పు . ఆ పుణ్యంగానే మార్చ్ 25 నాటికి కేవలం 563 గా వున్నకరోనా భాదితులు ఎకాఎకిన ఏప్రిల్ 14 (లాక్ డవున్ ముగిసే) నాటికి (లాక్ డౌన్ మళ్లీ పొడిగింపబడింది ) 10600 కి చేరుకున్నారంటే (షుమారు 20 రెట్లు) ఎంత పెద్ద బ్లండర్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు . ఈనాటికి (మే డే ) ఆ సంఖ్య 35000 చేరుకుంది . ఇది ఏ వైపరీత్యానికి దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది . (5 )ఈ లాక్ డవున్ పీరియడ్లో గ్రంధాలు చదవటం , మంచి చెడుల ఆవిష్కరణ అనే మంచి సలహాలు మాత్రం పాటించదగ్గవి. ఎంతో కొంత విజ్ఞానం సొంతమవుతుంది . సీరియళ్లు , సినిమాలను కొంత తగ్గించుకొని పుస్తక పఠనం చేయడం అందరికి ఆమోదయోగ్యం .
@pvd1231
@pvd1231 4 жыл бұрын
చాలా బావుంది. ఏ దేశ ప్రజలైన భగవంతుని విశ్వసించినా లేక విశ్వసించకపోయినా భగవంతుని ప్రస్తావనలేకుండా కూడా ఈ క్రింది విధముగా ప్రార్థిస్తే ఆ దేశము ఈ విధమైన విపత్తులనుండి రక్షింపబడుతుంది. “సమాజములో పుణ్యకర్మలు ఆచరించుట మరియు ఎక్కువగా పాపకర్మలు చేయకపోవుట అనునది ప్రచారము చేద్దాము. ఈ ధర్మాచరణ అను జ్ఞానమును పదేపదే ప్రచారము చేయుట ద్వారా ఈ భావనను నేను అలవరుచుకొనుట మాత్రమే కాక నా చుట్టూ ఉన్న సమాజము కూడా ఈ భావనను జీర్ణించుకొనుటకు దోహదపడుతుంది. ఈ జ్ఞానము నా సంస్కరణకు ఉపయోగపడుటయే కాక నా చుట్టూ ఉన్న సమాజ సంస్కరణకు కూడా ఉపయోగపడుతుంది. దీనివలన పాపకర్మల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక నాతోసహా ఈ సమాజములోని వ్యక్తులందరూ పాపతీవ్రతను తగ్గించుటకు హృదయపూర్వకముగా ప్రయత్నము చేస్తారు.” భగవంతుని గురించి ప్రస్తావన లేకపోవుట వలన పూర్తిగా నాస్తికులతో నిండిన దేశములైనా ఈ భావనను ప్రచారము చేయవచ్చు. కానీ నాస్తికులు కూడా అనివార్యమైన పాపకర్మఫలముల తీవ్రతను ప్రకృతి సహజ ప్రకోపము ద్వారా అనుభవించవలెనని అంగీకరించక తప్పదు. మూడు ప్రధానమైన పాపములను గురించి గీతలో ఈ విధముగా చెప్పబడినది ("కామః క్రోధః తథా లోభః"): - అనుచితమైన ప్రాపంచిక బంధములతో అనైతిక కామము కలిగిఉండుట. సజ్జనులపై అకారణ కోపము ప్రదర్శించుట (మరియు దుర్జనులపై కోపము చూపకుండుట). పాత్రునకు లోభముతో దానము చేయుకుండుట అపాత్రునకు దానముచేయుట (అవినీతికి పాల్పడుట) అంతిమ అవతారమైన కల్కిభగవానునికి ఈశ్వరుని ద్వారా లభించిన విద్యుత్ ఖడ్గము ప్రస్తుత వైరస్ వేగము కంటే అనూహ్యమైన వేగముతో చాలా వరకు మానవాళిని నశింపచేస్తుంది. ఆ ఖడ్గ వేగము ఈ వైరస్ వేగము కంటే కోటిరెట్లు ఎక్కువగా ఉంటుంది. (శ్రీ దత్త స్వామి వారి సందేశము నుండి)
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 жыл бұрын
ఎంత గొప్ప సంస్కతికి మనది, సొంత కూతురు కులాంతర వివాహం చేసు కున్నది అని గర్భిణిగా ఉన్న సొంత కూతురు ని నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రులు ,,అన్నదమ్ములు గొంతు నులిమి తు ఉంటే గిలగిల కాళ్ళు కొట్టుకుంటూ అన్న చంపకు నన్ను అన్నగాని హత్య,అర గంటలో సొంత చెల్లిని,కూతుర్ని చంపుట,,వింటేనే పరాయి వాళ్ళ కూడా భోజనము చేయలేము రోజు దేశములో ఎన్నో ఇలాంటి కేసులు ఎన్నో వేల సంఖ్యలో జరుగుట ఎంతో దురదృష్టం
@gundareddykonda5395
@gundareddykonda5395 4 жыл бұрын
USELESS STATEMENT
@Badrith1234
@Badrith1234 4 жыл бұрын
Great message Guruji!!!!! Very fortunate to know about you.
@damodarshankarabakthula3175
@damodarshankarabakthula3175 4 жыл бұрын
దేశ సౌబ్రాతృత్వమున కై చేస్తున్న మీ ప్రవచనాలు ఇప్పటికైనా కొంతమంది లౌకికవాదులు అర్థం చేసుకుని దేశ ప్రయోజనాల కై అందరితో కలసి వస్తే చాలా సంతోషం... ఇంత మంచి విషయాలను చెప్పిన మీకు చెప్పించిన మురళీకృష్ణ గారికి అభినందనలు
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 жыл бұрын
రజనీ కాంత్ కాదు మురళి కృష్ణ verify చేయండి
@damodarshankarabakthula3175
@damodarshankarabakthula3175 4 жыл бұрын
@@talluris.prabhakar2782 thank you Sir
@swarnakumar116
@swarnakumar116 4 жыл бұрын
16:38 thumbnail
@savisavitha4204
@savisavitha4204 4 жыл бұрын
Tq
@sinudmpt
@sinudmpt 4 жыл бұрын
Tq bro
@christlovegospelministry
@christlovegospelministry 4 жыл бұрын
త్వరలోనే అందరికీ మంధు ఇవ్వండి. అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎప్పుడో ఉంది అని కాకుండా అందరికీ ఉపయోగ పడేలా మందేమయిన ఉంటే ఇవ్వండి సార్ మాటలతో తగ్గదు కదా
@hemalathadivakala428
@hemalathadivakala428 3 жыл бұрын
👍
@srikanthbukka1370
@srikanthbukka1370 3 жыл бұрын
మీరు ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు కదా.మీరు మందు ఇవ్వాలి కదా. మంచి గ్రహించాలి గాని చెడును వెతికి వ్యర్థం. మాటలు అంటున్నారు కదా మాటలలో అర్థం చేసుకోవచ్చు కదా.అర్థం కాలేదా మీకు.అయ్యో ఆ మాటలలో వుండే అర్థం చేసుకునేంత ఆలోచన లేదు కాబోలు.ప్రాశ్చాత్య బాషాలో వాడే పదం గుర్తు చేసుకోండి Think big. ప్రపంచ దేశాలు భారతీయ సంస్కృతి ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ వున్నారు. చేతులు కలవనీయక, నమస్కారం చేయాలి. బయటికి వెళ్లి వచ్చాక, కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు నీటితో స్నానం చేయాలి.(పసుపు mean antibiotic). మడిలో వుండటం అంటే అనవసరంగా ఒకరిని ఒకరు తగలరాదు.(ప్రస్తుతం పరిణామం గమనించగలరు). నా మాటలు మీకు కోపం కలిగించవచ్చు.కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
@radhakrishnamurthymukkamal756
@radhakrishnamurthymukkamal756 4 жыл бұрын
This is an excellent programme sir. Thank you very much to both of you sir...
@Itsmenavi-naveen-186
@Itsmenavi-naveen-186 4 жыл бұрын
Correct person ni select chesaru interview ki ee time lo good 👌🙏🙏🙏
@ramaraots9219
@ramaraots9219 4 жыл бұрын
Baga chapparu.namaskarm
@shaikshajahan6565
@shaikshajahan6565 4 жыл бұрын
God
@parimisettygangadevi9348
@parimisettygangadevi9348 4 жыл бұрын
P
@balakrishnaarya3306
@balakrishnaarya3306 4 жыл бұрын
@@ramaraots9219 qa
@hanumantharaokandarpa2414
@hanumantharaokandarpa2414 3 жыл бұрын
TtþyHGURUCHARITRA
@kumar-sz7wl
@kumar-sz7wl 4 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏
@VenkyRoyalties
@VenkyRoyalties 4 жыл бұрын
పాదాభివందనలు చేయబాకు ..... కారోన వస్తది.
@kumar-sz7wl
@kumar-sz7wl 4 жыл бұрын
@@VenkyRoyalties 😄😄
@imamhussain1759
@imamhussain1759 4 жыл бұрын
Guvugari daggara corona farmula unda ? Chevilo polu pettakandi evaru nammaru
@imamhussain1759
@imamhussain1759 4 жыл бұрын
Fake
@nikhilfrombharat127
@nikhilfrombharat127 4 жыл бұрын
@@imamhussain1759 ayana deggarundani cheppaledu kada anayya
@pavanbabu7778
@pavanbabu7778 4 жыл бұрын
ఆత్మ హత్య .......... చేసుకుని చచ్చి పోవలనుకున్న వాడు (వారూ) ............ కూడా,ఒక్కసారి మీ ప్రవచనం వింటే వారు సింహ లా మారిపోతారు.తమ లక్ష్యం వైపు దూసుకుపోతారు. గురూజీ, మీకు మా పాదాభివందనం.
@bharathmassmedia9827
@bharathmassmedia9827 3 жыл бұрын
( గౌ. మోడీ గారి నేపాల్ ప్రసంగం నుండి) భారత వేదాల్లో ఒక ప్రార్థన ఉంది… सर्वे भवन्‍तु सुखिन: सर्वे सन्‍तु निरामया:। सर्वे भद्राणि पश्‍यन्‍तु मा कश्चित् दुःख भाग्भवेत्। సర్వే భవన్తు సుఖిన.. సర్వే సంతు నిరామయ: సర్వే భద్రాణి పశ్యంతు.. మాకశ్చిత్ దుఃఖ భాగ్భ‌వేత్‌| అంటే… ‘‘అందరూ సంతోషంగా ఉండాలి… అందరూ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ శ్రేయోదాయక జీవనం లభించాలి. ఏ ఒక్కరు బాధకు గురి కారాదు’’ అని అర్థం !!! ఈ మహత్తర సంకల్పం గల వారు ఏకొద్ది మందో వుంటారు...చరక సుశృత జీవక వాగ్బటాది ఆయుర్వేద మహా ఋషుల నుండి డాక్టర్ హానెమన్, డాక్టర్ కెంట్, డాక్టర్ హేరింగ్, డాక్టర్ బ్యాచ్ , డాక్టర్ కౌంట్ సీజర్ మెట్టై మొదలగు డాక్టర్ల దాకా ...మానవాళి మనుగడ చక్కగా సాగిపోవాలని మహా సంకల్పం గల ఆనందయ్యా నీకు జే జే లు !!! ...DIAS FOR HEALING ARTS, MANGALAGIRI !!!
@premilarani7309
@premilarani7309 4 жыл бұрын
మీరు చెప్పింది మోడిగారి విషయంలో కరెక్ట్ అలాంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం
@shravankumar7537
@shravankumar7537 4 жыл бұрын
ఆ మంత్రాలతో ఒక వాక్సిన్ తయారు చేస్తే బాగుంటుంది sir 😊.
@swaroopa4593
@swaroopa4593 4 жыл бұрын
Jock
@SandeepKumar-mq8cy
@SandeepKumar-mq8cy 4 жыл бұрын
swaroopa spelling aina crct raayi pls😂
@sivajikota8036
@sivajikota8036 4 жыл бұрын
Well said!! Mantralaki chintha kayalu raalavu.. Karra thone kottali!!
@jagannadharaobandarupalli4506
@jagannadharaobandarupalli4506 4 жыл бұрын
చక్కని వాక్యాలు చెప్పిన గురువుగారు మీకు వేవేల నమస్కారాలు
@rammohanreddy8263
@rammohanreddy8263 3 жыл бұрын
Gvh
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
మన ముఖ్యమంత్రులు......కులాలు. 1.బూర్గుల రామకృష్ణ *రావు* 2.నీలం సంజీవ *రెడ్డి* 3.కాసు బ్రహ్మానంద *రెడ్డి* 4.జలగం వెంగళ *రావు* 5.pv నరసింహా *రావు* 6.మర్రి చెన్నా *రెడ్డి* 7.టీ అంజి *రెడ్డి* ( అంజయ్య) 8.వెంకట్రామి *రెడ్డి* 9.కోట్ల విజయ భాస్కర్ *రెడ్డి* 10. N T రామ *రావు* 11. N.జనార్దన్ *రెడ్డి* 12.నాదెండ్ల భాస్కర్ *రావు* 13.చంద్రబాబు *నాయుడు* 14.YS రాజశేఖర్ *రెడ్డి* 15.రోశయ్య ( *కోమటి* ) 16.కిరణ్ కుమార్ *రెడ్డి* 17.K చంద్రశేఖర్ *రావు* @@ 15% జనాభా కూడా లేని OC లు అనగా బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, కోమటి వాళ్లే ఇప్పటివరకు CM లు అయ్యారు.కదా..... మరి 85% ఉన్న BC, SC, ST ల నుండి ఎంత మంది CM లు రావాలి......ఒక్క BC,ఒక SC, ఒక ST ముఖ్యమంత్రి కూడా కారాదా...... BC, SC, ST సోదరులారా ఆలోచించండి.వేదాలు పురాణ ఇతిహాసాలు కూడా మనల్ని సేవకులుగా(శూద్రులుగా) చూశాయి.ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు.జెండాలు మోస్తూనే ఉంటారా..మనకు ఏదన్నా ఒక మంచి పదవి వస్తే ఏ ఒక్క OC కూడా ఓర్చుకోడు.... మరి 85% ఉన్న మనమెందుకు భరించాలి... అందరికి సమన్యాయం ఉండాలి కదా...OC ల మోకాళ్ళు పట్టొద్దు సోదరులారా....జై భీమ్.. జై పూలే.....
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 жыл бұрын
సూపర్ మంచి అనాలసిస్ తో నిజము,నిక్కచ్చిగా చెప్పావు
@LakshmipathiKondeti
@LakshmipathiKondeti 4 жыл бұрын
SC ST BC LU UNNA OOLLU PARISUBRAM GUDULU GOPURALU UNDAVU MEE MISSIONS SCHOOLS LO VIDESI SOMMULU VASTUNNA STUDENTS DAGGARA VELAKU VELU FEE VASOOLU CHESTUNNARU MEELO MOCHETI NEELLU TRAGEY VAALLU NENEY BAGUNADAALI ANEY SWARDHAM UNNA VAALLU EKKUVA UNDADAM VALAN KAVACHU.
@swaroopa4593
@swaroopa4593 4 жыл бұрын
Super bro
@harishhareesh3184
@harishhareesh3184 4 жыл бұрын
Sc st lu kuda cm lu kavali.rao reddy oc ani evadu xheppadu.okka brahmin cm ni chupinchandi
@billgates9222
@billgates9222 4 жыл бұрын
Jagan mohan reddy cristian ani SC category matam marina chala mandi vote lu vesaru kada. Votes alochinche vestunnaru sodara. mana me vallani kurcho pedutunnam manam votes veyakunda ela gelustunnaru.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 жыл бұрын
ఈ కరోనా వల్ల మన భారతీయ సంస్కృతి ని ఎత్తి చూపింది, బూజు పట్టిన ఈ పాపిష్టి సైన్స్ చదువులు అందరూ మాని వేసి, ఆ collages మూసివేసి,,US,UK లోని వాళ్లు ముష్టి డాలర్స్ కోసము వెళ్లే వాళ్ళ వెనక్కి వచ్చి మన సనాతన ధర్మం కోసము త్యాగము చెయ్యలి
@neharao2964
@neharao2964 4 жыл бұрын
అయ్యా సనాతన ధర్మాన్ని మనవాళ్లే ఎంతమంది ఆచరిస్తున్నారు.... ధర్మం చెప్పింది 100% సైన్సు కానీ మనం బ్రతకడానికి న్యూసెన్సు చేసి బ్రతుకుతున్నాం....సనాతన ధర్మాన్ని వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు...
@vjayaprakashreddy7052
@vjayaprakashreddy7052 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sannikumar6324
@sannikumar6324 4 жыл бұрын
Chala rojulaki right person nee interview chesaru ...
@pavankumargrandhi229
@pavankumargrandhi229 4 жыл бұрын
Meru correct ga guess chesaru, lokasamastha sukinobhavanthu, Viswa guru "bharat" MAATHA ki jai
@rayudigiriprasad9346
@rayudigiriprasad9346 4 жыл бұрын
👏 - like 🤝 - comment
@gopinadh_k
@gopinadh_k 4 жыл бұрын
It's a fantastic interview Correct person to make interview
@vikasb3382
@vikasb3382 4 жыл бұрын
పంతుళ్ళు కి వంక దోరికింది..., మరి కరెన్సీ, వల్ల కూడా వస్తుంది గా మరి.....,
@jagadishkumar6100
@jagadishkumar6100 4 жыл бұрын
Super speech and am requesting to government to research as guruji said
@ramdevreddy2873
@ramdevreddy2873 4 жыл бұрын
Meru super sir
@trinadhram2650
@trinadhram2650 4 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు. ఎవరైనా ధర్మానికి సన్నిహితులు, అభిమానులుగా ఉండాలి గాని వ్యక్తి కో లేక పార్టీలకో కాదని బాగా చెప్పారు గురువు గారు. అలా ఉంటే పార్టీల పేరు చెప్పుకొని, వ్యక్తుల పేరు చెప్పుకొని చేసే రాజకీయాలు పోయి, ధర్మం గురించి చెప్పుకునే రోజులు నడవాలని ఆశిస్తున్నాం గురువు గారు.....
@durgabhavani3949
@durgabhavani3949 4 жыл бұрын
గరికపాటి గారు పెద్దలకు పీల్లాలకు అర్థమయ్యే లాగ చాలా బాగా చెప్పారు మీరు ఇ లా చెప్ప టీంతో ప్రజలు బాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కు నా నమస్కారములు
@sitamahalaxmi4892
@sitamahalaxmi4892 4 жыл бұрын
Garikipati variki thiruguledhu
@narayananarayana5209
@narayananarayana5209 4 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయలు చెప్పారు బాగుంది ధన్యోస్మి
@suryamusicgaming5250
@suryamusicgaming5250 4 жыл бұрын
Pt
@prathiannapurna5738
@prathiannapurna5738 4 жыл бұрын
@@narayananarayana5209 qqqqàb 7
@RK-ip7ci
@RK-ip7ci 4 жыл бұрын
మురళి కృష్ణ గారు మీరు ప్రశ్నలు అడిగే పద్ధతి చాల చెత్త గా ఉంది అంటే దానికి మీరేమంటారు , ఏం చెప్తారు , దీన్ని మీరు ఎలా చూస్తారు.
@eswar338
@eswar338 4 жыл бұрын
aa visyam aayaniki kuda telus..villu eppudu hindu devella mida ne debits pedatru , chempa pagalakotte vadu leka
@శ్రీకాంత్-భ3ష
@శ్రీకాంత్-భ3ష 4 жыл бұрын
అసలు లేదు..... అలా ఉందని ఉంటే గరికిపాటి గారు రెండోసారి పాల్గొనడానికి అంగీకరించరు
@sattibaburoyal4805
@sattibaburoyal4805 4 жыл бұрын
Super good message
@balireddigangaraju5748
@balireddigangaraju5748 4 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం.. ధన్యవాదాలు గరికపాటి నరసింహారావు గురువు గారు...! .
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 жыл бұрын
పెళ్లి అయిన తర్వాత భార్య పదవ ఏట వరకు ఆడపిల్లలకే జన్మ నిస్తుంటే , అంటే మగ పిల్లలు కనకపోతే భార్యను వడిలివేయమని మను స్మృతి ,అంటే వేల ఏళ్ళు గా ఉన్న హిందూ ధర్మ శాస్త్రము లో నవమ అధ్యాయము,page 100 లో చెప్పింది,పెగా వేరే పెళ్లి చేసుకున్నాడు అని క్రోధ మూర్తి అయితే ,ఆమె తల్లదండ్రుల వద్ద వదలి పెట్టవలెను ఎంత గొప్ప సంస్క్రతి మనది,
@kavallasuresh9478
@kavallasuresh9478 4 жыл бұрын
ఇంతకన్నా మూఢత్వాన్ని భోదించే మాటలు ఇంకేమన్నా ఉన్నాయా ? ఏంటి.. ఆలింగనం పశ్చాత్త్య సంస్కృతి అయితే రాముడు శబరిని, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకోలేదా. ఎందుకు మరి ? చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకోవడం విదేశీయులు చేయరా ? ఇంగ్లీష్ సాహిత్యం అంతా రొమాంటిక్ సాహిత్యమా అయితే మీరు అదే ఇంగ్లీష్ ని చదివి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో ? మీ పాండిత్యం మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టినట్లుంది... అంతే
@janardhanarao1483
@janardhanarao1483 4 жыл бұрын
He he he, em septiri. Aalinganam ante ala ardha ayyinda boss. Ada, maga kamam to chesukuni akari pi okaru dorladam gurinchi. Ramudu alinganam ae situatiin lo evarito ae feelings to chesadu adi gamaninchandi
@kavallasuresh9478
@kavallasuresh9478 4 жыл бұрын
Yemayya ఆలింగనం అంటే romance మాత్రమే అనుకునే మీలాంటి వాళ్లకు ఏం చెప్పలేను బాబోయ్
@sanjeevaraochakicherla6914
@sanjeevaraochakicherla6914 4 жыл бұрын
Thank you for this highly useful talk ,my respects to Narasimharao garu
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 4 жыл бұрын
ఆద్యాత్మిక విషయాలతో పాటు ఆధునిక కాలంలో మనిషి ఎలావుండలో మీ ప్రవచనము లతో స్ఫూర్తి కలిగిస్తున్న మీకు నమస్కారములు
@ajaykrish9113
@ajaykrish9113 3 жыл бұрын
Hub
@raraj1993
@raraj1993 4 жыл бұрын
I followed Hinduism for way of life
@vadrevudheeraj3158
@vadrevudheeraj3158 4 жыл бұрын
Jai Shree Ram 🕉️
@prince.5927
@prince.5927 4 жыл бұрын
కంటికి కన్పించని ఒక సూక్ష్మ జీవి ప్రపంచాన్ని తలక్రిందులుగా చేస్తుంది. ఇకనైనా జీవితం విలువ తెలుసుకోవాలి. ఇంతకు, మనిషి జన్మ భూమ్మీద దేనికోసం అనే ప్రశ్న వేసుకోవాలి. మరణం చూడని నరుడు లేడు. ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకొని సత్యంలో బ్రతకాలి.
@prince.5927
@prince.5927 4 жыл бұрын
@@aswanibevara3442 mean ?
@aswanibevara3442
@aswanibevara3442 4 жыл бұрын
@@prince.5927 accidentally done
@polisettybhagyalaxmi4089
@polisettybhagyalaxmi4089 4 жыл бұрын
Sssss
@mallikarjunaraopenuvarthi8159
@mallikarjunaraopenuvarthi8159 4 жыл бұрын
good words
@mallikarjunaraopenuvarthi8159
@mallikarjunaraopenuvarthi8159 4 жыл бұрын
reality of humanity and human life
@modernekalavya3276
@modernekalavya3276 4 жыл бұрын
అవును గురూజీ నేను మీరు చెప్పే మాటలు ఆశక్తి తో వింటాను నేను క్రిస్టియాన్ అయినప్పటికీ 6 వ తరగితిలోనే బైబిల్ ,మహాభారతం, భగవతం ,రామాయణం పూర్తిచేసా గీత మాత్రం PG లో అర్ధమవింది ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం అంజిదీ, ప్రేమ ఏసుదీ భారతీయునైనందుకు గర్విస్తున్నా
@joshuadayakar8573
@joshuadayakar8573 4 жыл бұрын
"పంచంగాన్ని" దెబ్బ కొట్టిన "కరోనా"...అన్ని రాశుల వారికి ఆదాయం "సున్న"... ఖర్చులు "మిన్న".....
@naveenkumar-cd4td
@naveenkumar-cd4td 4 жыл бұрын
Rajyapujam 0, avamanam 0
@Karthikdravid9
@Karthikdravid9 4 жыл бұрын
Missionary lo na modda..bible pracharak ki Inka pedda modda notlo petindi corona
@joshuadayakar8573
@joshuadayakar8573 4 жыл бұрын
@@Karthikdravid9 navvu vastundi nuvvu mataladuyuntey......david.....half knowledge.....lockdown time lo full knowledge gain chesuko
@ravikiran5950
@ravikiran5950 4 жыл бұрын
Sir Indian culture is super when compared to other culture about there are painfullones previously first one is sathisahagamanam second one biogamy n poligamy by men nosuch right to women except draupathi. More marriages no property rights no freedom no social movements more over if the men are far away to their partner they have legal vesya. Vstikalu etc etc many himself states Madrid swathanthra marhathe is they good culuresso we should pick up the best ones from all the cultures thankgod thpresent generation doing that so we should not body ourselvesoure is a good culture
@sivanagendra1541
@sivanagendra1541 4 жыл бұрын
Naku aadayam vasthundi ....😂🤭
@padmabalnagendra9896
@padmabalnagendra9896 4 жыл бұрын
ఈ కాలం లో ఇలాంటి గురువు గారు లభించడం మన అదష్టం.సదా మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@itssravan883
@itssravan883 4 жыл бұрын
చాగంటి కంటే చక్కగా చెప్పారు స్వాలభం కోసం కాకుండా!
@sreekanthangirekula4026
@sreekanthangirekula4026 4 жыл бұрын
PANGA SRAVAN : Please don’t compare legends with each others. Both are great persons. This type of comments leads to controversy.
@itssravan883
@itssravan883 4 жыл бұрын
@@sreekanthangirekula4026 but he is better then changati
@rdTruth
@rdTruth 4 жыл бұрын
Chaganti inka 18th century lone unnadu
@sreekanthangirekula4026
@sreekanthangirekula4026 4 жыл бұрын
If you like a person appreciate him, but don’t compare with others and create controversy. It may lead to disunity among our people sanatanadarma.
@danayyabunga6004
@danayyabunga6004 4 жыл бұрын
సార్ ఎటువంటి కౌంటర్ కైనా మీకు మీరే సాటి సూపర్ సార్ 🙏🙏🙏
@kanakadurgapadmavathi4150
@kanakadurgapadmavathi4150 4 жыл бұрын
I’m not a
@vallimocherla
@vallimocherla 4 жыл бұрын
One of the best interviews. Thank you. Every word that Guruvugaru uttered made immense sense. Long live our culture! Pranams to your feet guruvugaru.Thanks to you Murali Krishna garu.
@rajeshkumar-nw7bs
@rajeshkumar-nw7bs 3 жыл бұрын
P
@surendrabammidi5948
@surendrabammidi5948 4 жыл бұрын
Your decision to bring garikapati gaaru for this discussion is great ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
@smpasha3889
@smpasha3889 4 жыл бұрын
GOOD INFORMATION, THANK YOU
@jalajaantigari9988
@jalajaantigari9988 4 жыл бұрын
Nice
@PavanKumar-wy9hl
@PavanKumar-wy9hl 4 жыл бұрын
15:28 perfect answer great guruvu garu
@venkataramaseshamma6048
@venkataramaseshamma6048 4 жыл бұрын
కరోనాగురించి.చక్కగా వివరించారు చాలా బాగుంది
@kanthu1931
@kanthu1931 4 жыл бұрын
హోమాలు యాగాలు చేసే బదులు ఏదైనా సాయం చెయ్యాలి అన్నారు బాగానే ఉంది. ఎన్నో ఆలయాలు కోట్ల విరాళాలు ఇచ్చాయి. ఎన్ని మసీదులు విరాళం ఇచ్చాయి? అస్లు కరోనా వ్యాపంచింది ఈ జమాత్ కు వెళ్లి వచ్చిన ముస్లిమ్స్ వల్లనే కదా మరి వారినెందుకు ప్రశ్నించరు??
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thank you
@SRINIVAS-lw6ke
@SRINIVAS-lw6ke 4 жыл бұрын
నమస్కారంలో 'మాస్కో' లేదు. కేవలం 'మస్కా' మాత్రమే ఉంది. వింటున్న శిష్యులందరికీ ఈ విషయం తెలుసు. కానీ ప్రశ్నించరు. ఎందుకంటే గురువుగారిని ప్రశ్నించకూడదు. మహా పాపం!
@p.suneeth6171
@p.suneeth6171 4 жыл бұрын
Na"mask"Aram....Be positive dude 🙏
@sureshbabumtech898
@sureshbabumtech898 4 жыл бұрын
అయితే ఇప్పుడు ప్రపంచం అంతా నమస్కారం చేసుకొని ఒకరిని ఒకరు మస్క కొట్టుకుంటుంది అంటారు.... దెబ్బ తగిలితే అమ్మ, అబ్బా అని మనం అంటే అది రోత... విదేశీయుడు oh SHIT ఆంటే మనకు ఆ SHIT మనకు మహా ప్రీతి... కాస్త మన దేశపు ఆచారాలు కూడా గౌరవం ఇవ్వండి సార్...
@veggalamsrinivas9998
@veggalamsrinivas9998 4 жыл бұрын
గురువుగారు అన్నది ఇంగ్లీష్ మాస్క్, తెలుగు మస్కా కాదు తమ్ముడు... be positive
@SRINIVAS-lw6ke
@SRINIVAS-lw6ke 4 жыл бұрын
@@sureshbabumtech898 నమస్తే! పాశ్చాత్యభాషను నేను సమర్ధించలేదు. మన సనాతన ధర్మంలోని ఎన్నో మంచి విషయాలను ప్రపంచం గుర్తించింది. కానీ కొంతమంది గురువులు అత్యుత్సాహంతో, ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా, ఏ ఆవిష్కరణ జరిగినా 'అన్నీ మన వేదాల్లోనే వున్నాయిష ' అంటే, శిష్యులు కూడా గ్రుడ్డిగా నమ్మి, విశ్వవేదికలపై అవే విషయాలు చెప్పి, తర్కానికి నిలబడలేక, నిరూపించలేక నవ్వులపాలవుతున్నారు. దీంతో మన సంస్కృతిలోని నిజమైన గొప్పతనం కూడా ఇప్పుడు పరీక్షలకు గురి కావలసి వస్తోoది. నమస్కారంలోని విజ్ఞతను ప్రపంచం గుర్తిస్తున్న ఈ సమయంలో 'అంతేకాదండోయ్, నమస్కారంలో మాస్కు కూడా ఉంది ' అంటూ, కండువాను మాస్కు గా చూపించే ప్రయత్నం చేయడం మస్కా కాక ఇంకేమిటి? మన సాంప్రదాయాల్లోని గొప్పతనం చెప్పండి. గొప్పలు చెప్పకండి.
@kavatimanohar1694
@kavatimanohar1694 4 жыл бұрын
Masko khadu. Mask manchiga vini comment cheyandi
@rajagopalreddy9187
@rajagopalreddy9187 4 жыл бұрын
కొన్ని వేలసార్లు బ్రాహ్మణులను వారు నేర్పిన శుచి,శుభ్రతను కించపరుస్తు, హేళనచేస్తు,అవమానించిన ఈ దరిద్రపు చానల్ను మేము నిషేధించి ఎంతోమందిచేత నిషేధింపచేస్తుంటే,గరికిపాటిగారు! బ్రాహ్మణోద్దరణ కోరుకొనేమీరుకూడా ఈదరిద్రపు చానల్లో మాట్లాడడమేంటి.
@RK-ow7hz
@RK-ow7hz 4 жыл бұрын
super encounter sir... mind full relaxed. ... wowwwww... jai kcr...
@bbbvenky338
@bbbvenky338 4 жыл бұрын
Good sir
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 4 жыл бұрын
మొట్ట మొదటి సారి చాలా గొప్ప program చేసారు
@Chinnafolksinger79
@Chinnafolksinger79 4 жыл бұрын
గరికపాటి గారు సామాజిక దూరం కాదయ్య! భౌతిక దూరం పాటించాలి. ఈ మాటలోనే మీరు ఓడిపోయారు
@gurusokkam
@gurusokkam 4 жыл бұрын
Bouthika dhooram ante emi artham vastgundi sodara.... Idhi corona virus samajika dhooram patinchali... HIV ki bhouthika dhooram patinchali....
@janardhanarao1483
@janardhanarao1483 4 жыл бұрын
Abbbbbbabbba super catch sir.
@sivaprasad257
@sivaprasad257 4 жыл бұрын
బుజ్జి కన్నా..... సామాజిక దూరం పాటించండి అంటూ ప్రపంచం అంతా అంటున్నారు... నువ్వు అనుకొనే దూరం కాదు.... నీ కామెంట్ వెనక ఉద్దేశ్యం ఎంటో
@anandaraovijayabhanuprakas4485
@anandaraovijayabhanuprakas4485 4 жыл бұрын
గురువు గారు ! పడిపోయాను మీ దెబ్బకి. పాదాభివందనం.
@ravireddy2123
@ravireddy2123 4 жыл бұрын
Pichi sulliga
@anonymousmessenger5055
@anonymousmessenger5055 4 жыл бұрын
@@ravireddy2123 😀😀 bro
@narasimhamdvl9
@narasimhamdvl9 4 жыл бұрын
@@ravireddy2123 REDDY caste వాళూ ఏందూకూ బూతూలూ వాడు తునారూ
@summireddy9856
@summireddy9856 4 жыл бұрын
Pa
@anandaraovijayabhanuprakas4485
@anandaraovijayabhanuprakas4485 4 жыл бұрын
@@ravireddy2123 బూతులు లేకుండా మాట్లాడు కోవచ్చు గా మిత్రమా... ఆలోచించండి.
@kottethirupathi3683
@kottethirupathi3683 4 жыл бұрын
మంచి మనుషులతో మంచి మాటలు
@Donthikurthis-devotionals
@Donthikurthis-devotionals 4 жыл бұрын
చంద్ర సందిత వతువుల లో సోమలత అనే పుష్పము కూడా ఉంది అన్నందకండ అనే పుస్తకం లో ఉంది దినిని చూడండి.
@AR-by2lk
@AR-by2lk 4 жыл бұрын
Positive Thinking... Really nice interview 👌👌👌
@rameshyamasani7919
@rameshyamasani7919 4 жыл бұрын
కం॥ కరచాలనమికవద్దూ దరహాసము తోడ చేత - దండమె పెట్టూ నరనరమున మన సంస్కృతి మెరిసెను జగమంత నేడు - మెచ్చగ జనులే! కం॥ తగ్గెను ఒత్తిడి, చౌర్యము తగ్గెను పర్యావరణపు - ధ్వని కళుషితముల్ తగ్గె విషవాయు విడుదల తగ్గెను ఓజోన్వలయప-తన మిక శుభముల్.
@savitrikamisetti4144
@savitrikamisetti4144 4 жыл бұрын
చాలా బావుందండీ కందపద్యం.
@NSS-4right
@NSS-4right 4 жыл бұрын
ఎవడు ప్రపంచంలో ఏది కనుక్కున్న దానిమీద మేడ్ ఇన్ ఇండియా రాసినట్లు... ప్రతీది వున్నదని చెప్పడం తప్ప ఆ కనుక్కునే ఫార్ములా, ప్రయత్నం మాత్రం మన పంతుళ్లు చెప్పరు... కరోనా తగ్గిపోయాక మాటలతో బిజినెస్ చేసి బతికే తాపత్రయం తప్ప... మీరు మారరు ఇంకా..
@chinnagoud2249
@chinnagoud2249 4 жыл бұрын
Mana rushulu munulu kanukunna vedalu..British valu attukupoiyee vatiki english names petti meme kanukunam ani cheputaru bro ....
@Gantada
@Gantada 4 жыл бұрын
13:50 about Modi
@Mvkrishna-wl3fl
@Mvkrishna-wl3fl 3 жыл бұрын
Thanks
@kmlfcspace
@kmlfcspace 4 жыл бұрын
8:40 Murali Krishna garu. Kudos.
@papannagarisreenath3213
@papannagarisreenath3213 4 жыл бұрын
Nice message given by Guruji
@saiprasad5312
@saiprasad5312 4 жыл бұрын
His speeches are so addictive...
@manneprasanna3064
@manneprasanna3064 4 жыл бұрын
Thanq gurUvu garu. Iam yr fan of you🙏🙏🙏👌🌹
@commanman4987
@commanman4987 4 жыл бұрын
హాస్పిటల్ కు వెళ్లకుండా....కరోనా వస్తే ఈయన దగ్గరకు వెళ్ళండి పురాణాల ద్వారా నయం చేస్తాడు.....చట్ట బద్దం లేని వాటితో మాటలు చెప్పడం సులువు.....చేతలు సాధ్యం కాదు.
@MSBogi-sb3zl
@MSBogi-sb3zl 4 жыл бұрын
15:00 to 16:15 మీరు మారరు కాక మారరు. మీరు కాక వేరేవారిని బ్రతుకనివ్వరు. మీ అంత చిత్తశుద్ధి లేని కుట్ర బుద్ధి కల నయవంచకులు ప్రపంచంలోనే కాదు ఊహాజనిత సాహిత్యంలో కూడా కానరారు. మీరుకాక మీ సర్వేజనా సుఖినోభవంతు లో వుండే ఆ కొందరు మీకు జై కొట్టడానికి, మీ అవసరాలు తీర్చడానికి, మీ బొజ్జలు నింపడానికి మీకు వంగి వంగి మొక్కడానికి, అబద్దాలతో , మోసాలతో, డబ్బుతో లెక్క లేనన్ని కుట్రలతో అధికారం హస్తగతం చేసుకున్న ధూర్తులు పాదాభివందనాలు చేయడానికి (ఈ బాపతుగాళ్లనే మీరు ఇంద్రుడు చంద్రుడు ధర్మ నిష్ఠాగరిష్ఠులు అని పొగుడుతారు) బ్రతుకనిస్తున్నారు . ఒక వైరస్ వ్యాప్తి వల్ల తీసుకోవలసిన జాగ్రత్తల నేపథ్యంలో ఇదే అదనుగా అమానవీయ భావజాలాన్ని తియ్యతియ్యని మాటలతో వ్యాప్తి చేయడం మీకు మీలాంటి వారికి తగదు. వ్యాప్తి అని కావాలనే వాడాను ఎందుకంటె మీమాటలు సమాజ మనుగడకు వైరస్ లాంటివే. నాకు ఒక బడుద్ధాయి స్నేహితుడున్నాడు వాడు ప్రతీసారి నేను బ్రాహ్మణుడిని అయితే నాకు కులపట్టింపు లేదు అంటాడు మీలాగే. వీడు కొంతలో కొంత నయం మీరైతే చచ్చి స్వర్గంలో ఉన్న మీ తండ్రిని బ్రాహ్మణుడని ఎంతో కుల మమకారంతో స్మరించుకొని కించిత్ గర్వంతో (పైకి బాధ నటిస్తూ) పులకించి పోయారు. ఇక సందర్భంలోకి వెళితే ' మా తండ్రి గారిని అయన బ్రతికున్నపుడు చాలా బాధ పెట్టాను. నేను చచ్చాక స్వర్గం వెళ్లి మొట్ట మొదలు క్షమించమని ప్రార్థిస్తాను. స్వర్గంలో ఉన్న ఆ బాపడు నన్ను క్షమిస్తే చాలు.' అంటే స్వర్గంలో కూడా మీ తండ్రిగారు బాపడు గానే వున్నాడనున్నూ మేమంతా ఇహ పర లోకాల్లో కూడా బ్రాహ్మణులుగానే మిగిలి పోతామనున్నూ చెప్పకనే చెప్పుకున్నారు . ఇదండీ తమరి పాండిత్యం వరస.
@krishnamurtyd2701
@krishnamurtyd2701 4 жыл бұрын
మాటలు మాత్రమే నేర్చిన గురువుగారు,,మీ వచనాలు చాలమట్టుకు కాలక్షేపానికి అనేది చాలా మంది ఉద్దేశం,దీనికి మీ సమాధానం గరికపాటి గారు
@ravikodukula
@ravikodukula 4 жыл бұрын
aayala chebite vinevallu velallo unnaru, aayala sahasra avadhani, upadhaydu ga panichesaru.
@krishnamurtyd2701
@krishnamurtyd2701 4 жыл бұрын
సర్,ఆయన పాండిత్యం మీద నాకు అపారమైన భక్తి,,ఆయనంటే నాకు గౌరవమే సర్,,కానీ ఇలాంటి వాళ్ళ సందేశాలు కూడా మూర్ఖుల ను మార్చలేకపోతున్నాయే అనే ఆవేదన సర్,,,ఇలా మెసేజ్ పెడితే,,గురువు గారు కొత్త పంథా లో ఏమైనా ఆలోచించి,అమలు చేస్తారు అనే ఆశ సర్...
@rohithm5155
@rohithm5155 4 жыл бұрын
First lone vesessdu...... 😂😂🤣🤣
@g.rameshkrihshna7678
@g.rameshkrihshna7678 4 жыл бұрын
బాబూ మురళీ కృష్ణ గారూ కుదిరితే మీరుకూడా అవహేళణ చేయడానికి వెనకాడరుకదా
@777satyanarayana
@777satyanarayana 4 жыл бұрын
ITS NOT AVAHELANA . ALL UNSCIENTIFIC THINGS HAVE TO BE CONDEMNED IN ALL RESPECTS . THERE IS NO OTHER GO. ఈ మధ్య కాలంలో గరికపాటి గారు ఆచరణాత్మక పోకడలను గౌరవిస్తూ పుక్కిటి పురాణాలను , అంధ విశ్వాసాలను విడనాడమని ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నారు . అయితే ఈ వీడియోలో మాత్రం కొన్ని పురాతన భారతీయ విశ్వాసాలు , నడవడికలు ఎంతో గొప్పవని, వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కరోనా టైములో పెరగడమేకాక , వాటిని విమర్శించేవాళ్ల నోళ్లు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెపుతున్నారు . ఈ విషయం పరిశీలించిన తరువాత సహజంగా వచ్చే సందేహాలు ఏమిటంటే (1 ) కరోనా లాగానే ఎన్నో అంటూ వ్యాధులు ప్రపంచాన్ని పీడించాయి . వాటిల్లో స్పానిష్ ఫ్లూ అనే ఫ్లూ వ్యాధి 1918 - 20 మధ్య కాలంలో ప్రపంచదేశాలతో సహా భారత్ ని కూడా ఒక చూపు చూసింది . ప్రపంచం మొత్తంలో షుమారు అయిదు కోట్లమంది చనిపోగా , ఒక్క భారత్ లోనే షుమారు ఒక కోటీ డెబ్భై లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు . మరి ఆనాడు , నేటికంటే సనాతన ధర్మం ఎక్కువగా పాటింపబడింది. ఆచారవ్యవహారాలు కూడా ఖచ్చితంగా అమలయిన రోజులవి . మరి మన అలవాట్లు , ఆచారాలు ఎందుకని భారతీయుల్ని మరణాలనుండి కాపాడలేకపోయాయి ? అంటే కేవలం దూరం పాటించడం , మడి , చేతులు కలపకుండా నమస్కారాలు చేయడం వంటి అలవాట్లు మాత్రమే రోగాలనుండి మనుషులను కాపాడలేవు అని రుజువు అయినట్లేగదా ! మందులు లేకపోవడం, వాక్సిన్లు లేకపోవడం , పరిశుభ్రత కూడా తగినంత పాటించకపోవడం కూడా ఆనాడు ఆ స్థాయిలో మరణాలకు కారణం అయింది . కాబట్టి ఈ అలవాట్లు ప్రపంచమంతా ఆకర్షించి భారత సంప్రదాయాల గొప్పతనం భహిర్గతమయినదనేది ఒక అపోహ మాత్రమే . బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్కారం తోనే అందరిని పలకరించడం జరిగింది . కానీ మరిఎక్కడో ఆయన నిర్లక్ష్యం వలన కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లోకి వెళ్ళవలసి వచ్చింది . (2 ) అలాగే కరోనా గురించి మన ప్రాచీన పుస్తకాలలో ఉందనే ప్రచారం మరొక కట్టు కథ. కరోనా లాంటి అంటూ వ్యాధులు ఆ రోజులలో కూడా ఉండి ఉండవచ్చు . వాటి పరిష్కారాలలో చంద్ర సంబంధమైన ముత్యాలు తదితర రసాయనాల వర్ణనలతో చెప్పబడింది అని చెప్పటం మరియు నాలుగు పాదాల మంత్రాలతో ఇళ్లలో పూర్తి చిత్త శుద్ధితో యాగాలు జరిపామని చెప్పడం ఒక నిరర్ధక ప్రక్రియ మాత్రమే . (3 ) ఉద్యోగుల , పెన్షనర్ల జీత భత్యాలలో కోతల గురించి మాట్లాడుతూ అది సబబే అని చెప్పటం కరెక్టు కాదు . ముఖ్యంగా పెన్షనర్లు అందరూ వయసు పైబడిన వారే కాబట్టి , కరోనా వారికి సోకె అవకాశం ఎక్కువ అయినందున వారిని విడిచిపెట్టి ఉండవలసింది . మంత్రులు, ఎంపీలు , MLA లు కూడా కోతకు గురియైనవారే కదా అని కొంతమంది వాదించవచ్చు . కానీ ఈ రోజుల్లో వాళ్లకి జీత భత్యాలతో అవసరమెంత అనేది ప్రస్నార్ధకమే ! (4 ) ఇక పొతే ,మోడీ ని పొగడ్తలతో ముంచేయడం : వ్యక్తిపూజ కు తానూ వ్యతిరేకమంటూనే ఆకాశానికి ఎత్తేసారు . హడావిడిగా లాక్ డవున్ ప్రకటించి రోజువారీ కూలీలు , మైగ్రంట్ వర్కర్లు , పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మోడీ చేసిన పెద్ద తప్పు . ఆ పుణ్యంగానే మార్చ్ 25 నాటికి కేవలం 563 గా వున్నకరోనా భాదితులు ఎకాఎకిన ఏప్రిల్ 14 (లాక్ డవున్ ముగిసే) నాటికి (లాక్ డౌన్ మళ్లీ పొడిగింపబడింది ) 10600 కి చేరుకున్నారంటే (షుమారు 20 రెట్లు) ఎంత పెద్ద బ్లండర్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు . ఈనాటికి (మే డే ) ఆ సంఖ్య 35000 చేరుకుంది . ఇది ఏ వైపరీత్యానికి దారి తీస్తుందో కాలమే నిర్ణయిస్తుంది . (5 )ఈ లాక్ డవున్ పీరియడ్లో గ్రంధాలు చదవటం , మంచి చెడుల ఆవిష్కరణ అనే మంచి సలహాలు మాత్రం పాటించదగ్గవి. ఎంతో కొంత విజ్ఞానం సొంతమవుతుంది . సీరియళ్లు , సినిమాలను కొంత తగ్గించుకొని పుస్తక పఠనం చేయడం అందరికి ఆమోదయోగ్యం .
@ramachandramm5380
@ramachandramm5380 4 жыл бұрын
@@777satyanarayana భయ్యా హడావుడిగా లాక్ డౌన్ ప్రకటించారు అన్నారు ,ఇక్కడొక విషయం లాక్ డౌన్ అనేది హడావుడిగా నే చెయ్యాలి .ఈ పరిస్థితుల్లో కూడా అందరినీ అడిగి చెయ్యాలంటే జరగాల్సిన నష్టం జరిగి పోయేది.
@ravikodukula
@ravikodukula 4 жыл бұрын
murali krishna gaaru adagatam lone vetakaram kanipistondi
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
మీ సుదీర్ఘ మెస్సేజ్ చదివాను బావుంది
@ravikodukula
@ravikodukula 4 жыл бұрын
@@777satyanarayana #1. Spanish Flu is airborne virus which means it will spread through air such as measles,chickenpox,smallpox ... you can't compare it with Corona which is not airborne. We should note that death troll is high due to miss rule by British govt, we can't blame Sanathan Dharma here as Mr.Gandhi ji followed same principles which our ancestors followed during the pandemic and he got survived from Spanish Flu. #2. Yes, there might be mention about similar kind of diseases in our ancient history and related books. #3. First of all its insane to collect tax from senior citizens, please note that govt will reimburse the deducted salaries after sometime like arrears. #4. Lockdown is not implemented in hurry, but it was implemented such a great manner that 1.3 billion people understand the situation we have to appreciate people and govt as well for taking timely actions to face this pandemic. #5. There are multiple reasons of spreading the decease in entire country one of the reason is single source and other travelers from foreign countries. #6. whoever thinking that lockdown is foolish, mistake, blunder bla bla .. then you should realize the countries which are not implemented STRICT lockdown are top in COVID-19 charts and death troll is also high the population of the countries as small as our Delhi. Please note that Modi is not country alone, state govt(s) also in functioning
@rafiuddinmohammed694
@rafiuddinmohammed694 4 жыл бұрын
I'm a big fan for you guruvu garu since long time. Your words will be applicable for all religions even though you belong to Hindu religion.
@Knl86-10
@Knl86-10 4 жыл бұрын
I have been listening to him for a long...he does not speak religion...he speaks Good and justifiable Deeds (dharma)..that is why I too like him.
@damojipurapupaparao4991
@damojipurapupaparao4991 3 жыл бұрын
గరికిపాటి వారు ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చిన చాలా చాకచక్యంగా ఇస్తారు. ఎవరినీ నొప్పించకుండా ఉపన్యాసము ఇచ్చుటలో వారికి వారే సాటి. ధన్యవాదములు
@komiridinani7782
@komiridinani7782 4 жыл бұрын
Super sir
@ఏకాంగి-ళ1ష
@ఏకాంగి-ళ1ష 4 жыл бұрын
రేయ్ గిలకపాటి, మాటలు కాదు చేతల్లో చూపాలి నీవు. ఒక యాబై వేల మీ బాపనొల్లకు కరోనా వైరస్ ఇచ్చి, నువ్వు ఉందంటున్న మందు లేదా మంత్రం ద్వారా నయం చేసి గర్వంగా ప్రపంచానికి చాటండి. వెకిలి నవ్వు, నాలుగు పిచ్చి మాటలు చెబితే మన అమాయక ప్రజలు నమ్ముతారు తప్ప, ప్రపంచం నమ్మదు రా బాపనయ్య 🙏😀
@ఏకాంగి-ళ1ష
@ఏకాంగి-ళ1ష 4 жыл бұрын
@Indra Nadimpally గారు That's ok. But the point is if Gilaka really believes there is మందు and మంత్ర. He should experiment on his Bramen caste and prove it like a real Man 🙏
@naturalhomefoods5587
@naturalhomefoods5587 4 жыл бұрын
ఓం నమశ్శివాయ ఏకంగీ గారు కరోనకీ మందు లేదు కానీ నివారణ ఉన్నది అది మనలోనే ఉంది మేము బాపనొల్లం కాదు నివారణ నాకు తేలుసు మరి క్వరంటిలో నాకు అవకాశం ఇప్పిస్తావ ఓం నమశ్శివాయ
@startup-channel1
@startup-channel1 4 жыл бұрын
🙏🙏🙏👃
@ఏకాంగి-ళ1ష
@ఏకాంగి-ళ1ష 4 жыл бұрын
@@naturalhomefoods5587 గారు మీ శివ పురాణంలో కూడా మందు మరియు మంత్రం లాంటివి కరోనా నయం చేయడానికి ఉంటే, మీ శైవ భాపనొల్ల మీద ప్రయోగించి గర్వంగా ప్రపంచానికి చాటండి. 🙏 ఓం నమః శివాయ 🙏
@sreeramulu4622
@sreeramulu4622 4 жыл бұрын
Great sir
@VenkyRoyalties
@VenkyRoyalties 4 жыл бұрын
అసలు ఈ గరికపాటి గారికి డబ్బులు ఎలా వస్తున్నాయి.......అప్పులు చేసి , అప్పులు కట్టలేక....ఎంతో మంది రైతులు చచ్చిపోతుంటే......వీళ్ళకి అప్పులు సంగతి అటు పక్కన పెడితే........కోటీశ్వరులు ఐఉంటారు ఈ పూజారులు.....పైగా ఏమి పని చేయకుండానే.....అంత డబ్బులు ఎలా సంపాయిస్తారో.....వెర్రినయళ్లు....తెలుసుకోవాలి....ఈ విషయానికి
@harshaissac8532
@harshaissac8532 4 жыл бұрын
ఆయన degree college lecturer....principal గ కూడా చేశారు....ఈయన పూజారి కాదు...300 పై అష్టావధానాలు 10 శతావధానాలు 1 సహస్రావధానం చేశారు....అనేక పుస్తకాలు వ్రాశారు...ఒక మహా కావ్యం వ్రాశారు....ఆయన ఆదాయానికి ఇవి కారణాలు....పూజలు వ్రతాలు చేయరు గనుక ఈ రీతిగా అన్యాయంగా డబ్బు సంపాదించలేదు....
@VenkyRoyalties
@VenkyRoyalties 4 жыл бұрын
@@harshaissac8532 ఒహ్హ్హ్.....నేను వేదాలు చదివాను.....మీరు చెప్పండి వేదాల్లో ఏమి ఉన్నాయి.....ఆయన రాసిన పుస్తకాలు సమాజానికి పనికివచ్చే ఒక్క విషయం చెప్పండి.....అని పుస్తకాలు రాసారు....నేను పిచ్చి మొక్కని అమ్ముతా .....కొనేవాడి ఉంటే......వేదాలు.....అని .... అలంబాణం..... సోమా రసం...... నీచమైన శృంగారం..ఇవే ఉంటాయి వేదాల్లో..ఇవి మాకు తెలిసేటు చెప్పారు ఎవరు....ఏదో ఒక పద్యం....ఒక సంస్కృతం లో చెపుతారు... అశ్వమేధం అంటే ఏంటి...... గుర్రంని చంపేటమే కధ....యజ్ఞంలో ......మరి....మా అవుని చెప్పుకొని తింటున్నారని....ముస్లింలని తిడుతారు...కొన్ని దగ్గర చప్పుతారు.....మరి ముస్లింలకి గుర్రం దేవం.....దానిని....మీరు అశ్వమేధం అనే పేరుతో ఎలా చంపేరు......వాళ్ళు చేస్తే తప్పు ...మీరు యజ్ఞం పేరుతో చేస్తే రైట్ ఆ......? ఏంది....ఇది.....?
@harshaissac8532
@harshaissac8532 4 жыл бұрын
@@VenkyRoyalties నేను కూడా మీతో నూటికి నూరు శాతం ఏకీభవిస్తాను....నేనూ ద్రావిడ బిడ్డను...నేనూ వేదాలను ప్రామాణికంగా తీసుకోను....నేనూ వాటిపై ఆధారపడని వ్యక్తిని....నేను కాబోయే Doctorని నేను కేవలం ఆయన ఆదాయాన్ని గురించి చెబుతున్నాను.... నేను కవిని కావడం వల్ల ఆయన గురించి తెలిసిన వ్యక్తి గా ఆయన అన్యాయంగా సంపాదించలేదని నాకు ఖచ్చితంగా తెలుసు... నేను స్వచ్ఛమైన ద్రవిడ బిడ్డ ను......శంభూకుని వారసుడను...
@naturalhomefoods5587
@naturalhomefoods5587 4 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓక అప్పడు వేద పండితులు ప్రజల మేలు కోరి మంచి చెప్పేవారు వారి భుక్తి మార్గలు రాజులు చేసేవారు ఇప్పడు అ పరిస్థితి మారిపోయుంది పండితులు వాళ్ళ వేద సంపదని భుక్తి మార్గంగా ఎంచుకున్నారు దానికి కారణం మనమే వాళ్ళకు వేరె భుక్తి మార్గం లేదు మన గవర్నమెంట్ అ సదుపాయం ఇవ్వలేదు వాళ్ళు కూడ మన లాగే సంపాదవైపు మొగ్గు చూపుతున్నారు ఓం నమశ్శివాయ
@VenkyRoyalties
@VenkyRoyalties 4 жыл бұрын
@@naturalhomefoods5587 ఓం నమశివయ........వేదాలు చదివారా మీరు.......అందులో ప్రజలకి మేలు చేసే కొన్ని విషయాలు చెప్పండి......సంస్కృత పద్యాలను....పదాలను ,మంత్రాలు అనుకునే మీకు ఓం నమశివయ.
@kowkuntlslaxmareddy2960
@kowkuntlslaxmareddy2960 4 жыл бұрын
పూజ్య చాగంటి గారి కి ప్రాణములు సద్గురువు లు మూఢనమ్మకాలను ప్రతిఝటిమచే ధైర్యము నున్నవారు
@mobitv4131
@mobitv4131 4 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@shantakumari2975
@shantakumari2975 3 жыл бұрын
లాభం కలిసిరావాటం డాక్టర్ల కి
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 4 жыл бұрын
మురళీ కృష్ణ గారి సౌమ్యం హృదయపూర్వక సౌమ్య గుణోపేతం గురువు గారికి తం నమామి బృహస్పతిం శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙇 కాలేవర్షంతు పృథ్వీ సస్యశాలినీ దేశోఅక్షయంక్షోభరహితో బ్రాంహ్మణాసంతు నిర్భయాః ✍️🇮🇳🌅🌻
@lakshmi.nadimpalli3147
@lakshmi.nadimpalli3147 4 жыл бұрын
Super video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@v.v.satyanarayanamaddukuri3740
@v.v.satyanarayanamaddukuri3740 4 жыл бұрын
You are well and good spiritual guru to old and the new generation.i.feel when you are talking about spiritual, he is a very nicely attempt of various types and topics if you are my devotional guru i feels more spiritual activities so we will be happy with your speech
@shivasairam8925
@shivasairam8925 4 жыл бұрын
గురువు గారికి మహా భూరి పాదాభివందనాలు . రెండు చేతులు హృదయం ముందుకు చేర్చి తలవంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేయడంలో ఆత్మ ను యెదుటి ఆత్మకు గౌరవించడంగా భావించడం మన పూర్వీకులు మనకు ప్రసాదించిన అత్యుత్తమ సాంప్రదాయం . అవహేళన చేసిన వారికి ఆత్మ నమస్కారం ప్రాశస్త్యాన్ని తెలియ జేసినందుకు (కరోడా ) కరోనా కు కృతజ్ఞతలు . లాక్డౌన్ కారణంగా అంతరాత్మను మేలుకొలుపు కోసం కలిగిన సమయం సద్వినియోగం గురించిన విశ్లేషణకు మహాభూరి పాదాభివందనాలు .
@govigovi6454
@govigovi6454 4 жыл бұрын
Super
@ksimhachalam1497
@ksimhachalam1497 3 жыл бұрын
I'm a big fan andi
@indiranellore538
@indiranellore538 4 жыл бұрын
గురువుగారు నమస్తే🙏🙏🙏....ఉండాలండి మీలాగ సమాజాన్ని ముందుకు నడిపించి మెుట్టికాయలు వేసే పెద్దలు ....మతి తప్పిన మనుషుల మతులను ఉలితో మెలిపెట్టాలని....చాలా సంతేషంగా ఉంటుంది మీ వంటీ గురువుల ప్రవచనాలు మాకు ఆశీర్వాదాలుగా భావిస్తాము..మరోసారి నమస్సులతో🙏🙏🙏
@mvijayprasad2881
@mvijayprasad2881 4 жыл бұрын
Excellent message Sir
@అనఘాదేవి
@అనఘాదేవి 4 жыл бұрын
మళ్ళీ బ్లాక్&వైట్ సినిమా లొస్తాయ్ నమస్సుమాంజలులు గురూజీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐
@638venkatesh
@638venkatesh 4 жыл бұрын
16:00 title question to answer.
@incognito0304
@incognito0304 4 жыл бұрын
Tq for saving time
@usharanidinavahi7852
@usharanidinavahi7852 4 жыл бұрын
Mee abimanulam ma family anta.Main ga mee positive thinking ki hatsof sir.
@Prakash-sz3sk
@Prakash-sz3sk 4 жыл бұрын
chala bavunnaru
@paidi.bk.6416
@paidi.bk.6416 4 жыл бұрын
ఓం ☮️ శాంతి శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కు నాహృదయపూర్వక ధన్యవాదాలు మీరు వత్తాదు పలికిన ధర్మం కొరకై బ్రతుకుతూ జీవనం బాగుంటాది ఏది జరిగినానమంచికే పార్టీలు కంటే ధర్మాన్ని రక్షించేవారిలో మీరు ఒకరు అందుకు మీకు మనసా వాచా కర్మణా ధర్మం ను రక్షించుటకొరకై పది కాలాలు పాటు ఆయువు ఆరోగ్యం గా ఉండాలని పరమాత్ముని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి శాఖాహారులం మరియు "గీతా పాఠశాల" బాధ్యుడను ధర్మో రక్షతి రక్షితః.
@vishnu6398
@vishnu6398 4 жыл бұрын
21:57 Lolz, whom he is referring to.. (ఎవరు కాళ్లు కడిగింది?) Sorry Garikapaati గారు మీరు biased అనుకున్న ఇన్ని రోజులు. కాని last లో వాళ్లకు gloves ఇవ్వండి అన్నారు కదా, అది తప్పండి 🤫, gloves కాదు septic tank cleaners ఇప్పించాలి వాళ్లకు, manual scavenging చేయిస్తే నేరం అని law లో ఉంది.
@vamshilubricants6852
@vamshilubricants6852 3 жыл бұрын
Super speech sir
@sureshbabu-mb4ve
@sureshbabu-mb4ve 4 жыл бұрын
Padabi vandanalu gurugaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Really very interesting interview murli sir..
@mvscharulucharulu8995
@mvscharulucharulu8995 4 жыл бұрын
Thank you Garikapati garu Thankyou muralikrishna garu
@chopparamanikanta6110
@chopparamanikanta6110 4 жыл бұрын
Early morning peaceful speech...
@suryakalayeddula8896
@suryakalayeddula8896 4 жыл бұрын
Gurugaru mekufadabe wandanmu🙏🙏🙏🙏🙏
@kanajadurgabobbanapali9497
@kanajadurgabobbanapali9497 3 жыл бұрын
Good program
@bhanuprakash360
@bhanuprakash360 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvu garu chala baga chepparu
Murali Krishna Encounter With Garikapati Narasimha Rao || TV9
23:22
TV9 Telugu Live
Рет қаралды 3,9 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Coffee with Craig: The 25th Anniversary of the Edna Bennett Pierce Prevention Research Center
58:55
Edna Bennett Pierce Prevention Research Center
Рет қаралды 10 М.
Telangana CS Somesh Kumar in Encounter With Murali Krishna - TV9
23:43
TV9 Telugu Live
Рет қаралды 13 М.
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,3 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН