నా సందేహం ఏంటి అంటే.. మనిషి రాను రాను పాపాలు చేస్తూ, హత్యలు చేస్తూ విచలవిడిగా బతకడం అలవాటు పడిపోయాడు, దయ,జాలి, మానవత్వం అనేవి ఇప్పుడు కనిపించట్లేదు, అందుకే ఇవన్నీ మనిషిలో కలికాలం లో ఉంటాయి అని గ్రహించే ఆరోజుల్లో ఋషులు, పురాణాల్లో రాసి ఉంచారు, ఎందుకంటే ఇవి చదివి అయినా కొంచెం భయంతో మనిషి మృగంగా కాకుండా మానవత్వంతో భయంతో జీవించాలని...💙🌺
@Rockstar-4562 ай бұрын
Nijama bro
@Ramakrishna.N Жыл бұрын
మరణం మన శరీరానికే తప్ప...! మన ఆత్మకు కాదు.... కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు, నీటి వలన, మంట వలన ఏ దేని వలన మరణం ఆత్మకి సంభవించదు అని, కేవలం మన శరీరానికి మాత్రమే, ఆలయాలకు వెళ్లడం వలన సమస్త పుణ్యాల తో ఎన్నో గొప్ప లోకాలకు పుణ్య లోకాలకు మానవుడు వెళతాడు, ఇక్కడ సగం సగం విని డౌట్స్ పడకండి ప్రతి విషయానికి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది
@venkateshchennu1371 Жыл бұрын
yathana sariram estharu bro athamu ki pain teliyadu
@THUG_SAN Жыл бұрын
Krishna is supreme personality of vishu
@Happinessquare11 ай бұрын
Bro...neelanti fan unnanduku...ntr garvapadali...bro.. Keep going and jai sanatan dharma
@godgopiyt630010 ай бұрын
😢😢😢
@SaipraceenMalayla6 ай бұрын
Prathi athma ni temparory body lo vunchutharu dhani tho athama ki pain telstundhi
@tanakantianilkumar682 Жыл бұрын
Om namah shivaya 🔱🔱🔱🔱❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Viswa.Brothers Жыл бұрын
తెచ్చుకుంటేనే భయంగా ఉన్నది నువ్వు చెప్పేది గరుడ పురాణం లో ఉన్న శిక్షలు మనలో చాలామందికి పడతాయి చాప్టర్ 2 లోనే నాకు రెండు మూడు శిక్షలు పడతాయి అబద్దాలు ఆడడం మంది సొమ్ము దొంగలించడం.. ఇప్పటికైనా ముంచేది ఏం లేదు ఈ క్షణం నుంచి మారండి ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి అయినా సైబుని విష్ణువుని ఇద్దరినీ పూజించండి మంచిగా ఉండండి నీతిగా ఉండండి దేవుడితో ఉండండి దేవుడు సేవలో ఉండండి దేవుడు నిన్ను నింపుకోండి
@Ramakrishna.N Жыл бұрын
గరుడ పురాణం ఒక్కసారి చదవండి బుక్ తీసుకొని వచ్చి, అది ఒక్కటి మీరు చదవగలిగితే, మానవ శరీరం గురించి మానవ దేహాల గురించి చావు పుట్టకలు గురించి, ఒక చనిపోయిన మనిషి ని ఇంట్లో వారసులు ఏ కార్యాల ద్వారా వారిని ఉద్ధరించి పుణ్య లోకాలకు పంపించవచు, అసలు చనిపోయిన వారి ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది, ఏమి చేయాలి, మన జన్మని ఎలా ఉద్ధరించుకోవాలి తరింపజేసుకోవాలి, అనే ప్రతి ఒక్కటి ఆ మహా గరుడ పురాణం లో సంక్షిప్తంగా వివరంగా ఉంటుంది, మీకు ఉన్న సందేహన్ని ఆ గరుడ పురాణం తిరుస్తుంది, అది చదివాక అది చదవని తర్వాత మిలో మార్పు మిరే స్వయంగా గమణిస్తారు, అయితే ఒకటి మీరు అందులో ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్మాలి , నమ్మకం లేకుండా చదివిన చూసిన, మీకు అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు, నమ్మకంతో చేసే ప్రతి పనీ దైవ సంబంధిత కార్యం 100% result ఇస్తుంది.... ఇది నిజం ఇదే... నిజం...🕉️🙏🏼🙏🏼🙏🏼 ౹౹ జై గరుడ పురాణం ౹౹
దేవుడు ఒక మనిషి ని భూమి మీద వదిలి పెట్టాక మంచి చేస్తే మంచిగా అవుతుంది చెడు చేస్తే చెడు అవుతుంది ఈ భారాన్ని మన మీదనే వదిలి పెట్టాడు జయ్ శ్రీరామ్🙏🙏🙏
@rohitsai4995 Жыл бұрын
plz make a video about Garuda Bandham and Naga bandham which is linked to Anantha PadmanabhaSwami Temple in Kerala
@nccsrinivas Жыл бұрын
Jai sri krishna
@balarajukavali8209 Жыл бұрын
Super bro thank you.,. Garudapuranampy next videos cheyi bro... Omnamahshivaya
@udaykiran88882 ай бұрын
Anna ne concepts & explanation ke big fan. Koni years nundi ee video lo vuna karma & పునర్జన్మ concepts వింటూ మేము వేరే dimensions లో think చేయడం start చేశా. Recently watched KA మూవీ concept కూడా గరుడ పురాణం లో పునర్జన్మ & అమ్మ కడుపులో మనం పడే నరకాతన & పుటాక చేస్తున్న కర్మలు అనే concept explain చేశారు. Thanks for your videos on these type of concepts ❤ Movie చూసాకా ని videos గుర్తుకొచ్చి message చేస్తున్న 😅
@Pavan-sr4uzАй бұрын
Om namo narayanaaya ❤🚩
@GumlmulaSrinivasofficial Жыл бұрын
వాయిస్ సూపర్...
@manivibes287511 ай бұрын
మన తలరాత దేవుడే రాస్తాడు కదా ఒకరిని మంచిగా మరొకరిని చెడ్డగా రాసి శిక్షించడాం ఎందుకు అందరికీ ఒకే లాగా రాయచ్చు కదా
@HKsReelsReview9 ай бұрын
Good Question
@sanju_sriview79576 ай бұрын
అపుడు యమభటులు కాలిగా అంటారు మావ 🥲
@funnyguyslife6 күн бұрын
మనం గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా దానికుడిగా, పెద వాడిగా, రోగిగా పుడతం ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు దేవుడు చేయించాడు అది మన నిర్ణయాల మేధ ఆధారపడి ఉంటుంది. మనం సుఖం సంతొషం దుఃఖం మనం కలవాల్సిన వెక్తులు మొదలగు నవి మాత్రమే దేవుడు రాస్తాడు
@mandlaanjaneyulu780810 ай бұрын
Thanks bro
@ram_bhakt328 Жыл бұрын
JAi SHREE KRiSHNA❤️🙏
@DarkHellBoY321 Жыл бұрын
Elanti videos inka upload chai bro...
@djtharun302210 ай бұрын
Bro chala laag avthundhi
@GopalapuramSrikanth Жыл бұрын
సూపర్
@vedikavlogs12211 ай бұрын
Mee voice chaala baagundhi brother
@KHOLALAXMANNayak8 ай бұрын
హై అన్నా గారు మీ వాయిస్ చాల బాగుంది 👍
@tweetfeel4095 Жыл бұрын
This is best video if it's film making this puranam into film a big screen in every human being got scared
@prameelareddy1877 Жыл бұрын
Chesaru ga Aparichithudu movi nothing but gardapuranam
@Ramakrishna.N Жыл бұрын
గరుడ పురాణం ఒక్కసారి చదవండి బుక్ తీసుకొని వచ్చి, అది ఒక్కటి మీరు చదవగలిగితే, మానవ శరీరం గురించి మానవ దేహాల గురించి చావు పుట్టకలు గురించి, ఒక చనిపోయిన మనిషి ని ఇంట్లో వారసులు ఏ కార్యాల ద్వారా వారిని ఉద్ధరించి పుణ్య లోకాలకు పంపించవచు, అసలు చనిపోయిన వారి ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది, ఏమి చేయాలి, మన జన్మని ఎలా ఉద్ధరించుకోవాలి తరింపజేసుకోవాలి, అనే ప్రతి ఒక్కటి ఆ మహా గరుడ పురాణం లో సంక్షిప్తంగా వివరంగా ఉంటుంది, మీకు ఉన్న సందేహన్ని ఆ గరుడ పురాణం తిరుస్తుంది, అది చదివాక అది చదవని తర్వాత మిలో మార్పు మిరే స్వయంగా గమణిస్తారు, అయితే ఒకటి మీరు అందులో ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్మాలి , నమ్మకం లేకుండా చదివిన చూసిన, మీకు అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు, నమ్మకంతో చేసే ప్రతి పనీ దైవ సంబంధిత కార్యం 100% result ఇస్తుంది.... ఇది నిజం ఇదే... నిజం...🕉️🙏🏼🙏🏼🙏🏼 ౹౹ జై గరుడ పురాణం ౹౹
@spiritualbutterfly985710 ай бұрын
Edhi oka adhbuthamaina pusthakam endhuko chala mandhi bayapadatharu ,worry kavalsina bayam ledhu ,nenu mi geenration person ,but 12yrs before e book parayanam chesanu , enno manchi vishayalu, teliyachesthundhi , parayanam cheysay apudu ghorathi ghoranga vesay shikshalu untai . dustulu papulu bayapadali kani ,dharma badhanga jivithis thu dharmika chinthanatho vuntaru . eytharula vasthuvulai kai ,para sthrilakai vemparladuthadu chukkalu chusthadu . adhi brathiki unna deham dhebbha thagilina badha kantay sukhshma sariram paday narakam ghoram .ITS a very good book e book chadhvina varu ...papalu cheyali anina Aadharmapu panulu cheyali anina ghaja ghaka vanukutharu . murkhulu antha trash ani vicchala vidiga jivinchina vadiki NARAKA THIPPI ANUBHAVAM LO KI VASTHADU . prajalaku awareness ki tisukuravadaniki entho krushi chesina J.S Aravindh gari voice ki pranamalu 😊🙏👍.
@shekar50 Жыл бұрын
మన భూమి పైన డాక్టర్స్ కి ఎలా అయితే రోగిలు దొరుకుతున్నారో ఎముడికి మనం చేసిన తప్పులతో దొరుకుతున్నాము
దాని అర్థం అన్ని వోదిలిపెట్టు అని కామం క్రోధం లను వాటిని విడిచి పెట్టడం అసాధ్యం యీ కలియుగం లో 2% మాత్రమే ఛాన్స్
@Madhusudhanreddy-cw8kf Жыл бұрын
అపరిచితుడు 😅
@garudaglobalnetwork1818 Жыл бұрын
Bro pls kasi gurinchi chepandi
@education-hub983011 ай бұрын
Manam mana paapaalaki shikshani narakam lo anubhavistam kada...mari next janma lo poorva janma karma ni batti life nduk decide aithundhi... already punishment aipoyindhi ga.....????
@VenkatalakshmiT-y3y6 ай бұрын
Same doubt naku vachhindi
@kkowshik16242 ай бұрын
95% narakam lo anubhavimpachesi kontha manaki ichi malli next life idharu...andhukonuuu chetha life like poor family l puuttadam alaa
@sunithakoyyani86002 ай бұрын
Chala Gaurav Shiksha
@_.leo._17084 ай бұрын
Make full video on this 😢❤
@gbmstudio723011 ай бұрын
Bro aparichithudu movie review cheppav kadha
@pvr1436 Жыл бұрын
నాలో ఉన్న ఆత్మ బయపడుతుంది బ్రో మీ వీడియో చూసాక ఆత్మ కి మరణం ఉండదు అది దాని కర్మ😂
@goldenretriever20409 ай бұрын
😂😂😂
@KapildoraDomburi3 күн бұрын
సోదరా నీవు వేరు,ఆత్మ వేరు కాదు,నీవే ఆత్మవై వున్నావు.
@SARLE__YT Жыл бұрын
Anna naku oka dout mari chinna pillalu devulu avutharu antaru ga dhani gurinchi oka video cheyava pls 🤔
@karanamvijendrarao771 Жыл бұрын
1st view🎉
@ramji401 Жыл бұрын
🙏🏻
@Chilukumam Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ishwar8129 Жыл бұрын
Garuda puranam book link ivvandi bro
@Pradeepyadav-z5y6t Жыл бұрын
Bro part _2
@saitejaduggi Жыл бұрын
Like no 542❤
@ssss-td5qm Жыл бұрын
Anna chala sarlu adiga plz bgm name cheppava plz
@alladaganesh8674 Жыл бұрын
Sir face pai vache black and white heads ela tagginchukovalo o suggestion ivvandi pls 😢
@Manu1234-r3f Жыл бұрын
Fast like ❤
@baluchokka6716 Жыл бұрын
Garuda puranam complete ga chepu brooo
@TECHSTONETelugu Жыл бұрын
HiAnna
@apghs9096Ай бұрын
Seriol or movie theesthey baagundu andhariki thelsthundhi
@r.narasimhacharychary3820 Жыл бұрын
Pslam పురాణం ప్రకారం.. ఆవిశ్వసిలను ఎంత మందిని 💣💥😇పంపిస్తే వాళ్ళకి గొప్ప స్వర్గం లో 72 మంది కన్యలు alluh gift ఇస్తాడు 😇😅👏👏👏
@mohdafsar9445 Жыл бұрын
Abaddalu cheppadam lo number one meeru
@bnr11667 ай бұрын
Elanti books school time lone pillalaki nerpisthe..... Varu tappu oppulu telsukoni... Tappu cheyakunda vuntaru... School level lo ramayanam, Mahabharatham, Garuda puranam vanti books pettali..
@KalidindisatishАй бұрын
💯
@matchsyagiri1995 Жыл бұрын
Garuda puram full story Pettandi
@adulavenkatesham8539Ай бұрын
Atmaku shikshalenti
@samyukhthaists9 ай бұрын
Sir time traveling and shape shifting possibility undha ladha
Aina E kalikalam lo paapalu cheyyakunda avadu untarra saami 🙆♂️🤦🏼♂️😅....
@EswarKarthik-g3r Жыл бұрын
Annna
@Nevergiveupyourworld Жыл бұрын
Ehe janmaku ha janamake hee kadha brother punishments?
@NatureFreak05 Жыл бұрын
Uccha padutundi anna neku nenu chala pedda max ni videos anni chusta but ee video vanuku puttinchindi nenu narakanike potha
@arundhatiseelam7031 Жыл бұрын
Vedalu rasina vallu may be computers vastayi ani alochinchalekapoyeremo anduke books lone motham rasipettukunnaru...ani manaki books rasicharu.....prati paniki oka phalitham anedi tappakunda untundi..manam machi cheste dharmam ga nyayam ga unte devudu harshistadu tappu mosam cheste devudu tappakunda sikshiatadu...mana memories thakkuva kanuka manam gurthupettukovadam kosam books inka computer lantivi kavali but bhagavantudiki etuvanti parikaralu avasaram ledu ...
@jammer13.67 ай бұрын
Hi Anna Nako background music kavali please 😊😘
@Mkalaya-mo1nb3 ай бұрын
😢😮😮
@GayatriRithvik11 ай бұрын
Bro mana tappulu ela sarididdukovali
@HKsReelsReview9 ай бұрын
Devuni nama smarana tho
@saikrishnavemula369611 ай бұрын
Ma intlo vundi anna garuda puranam book 6 months back konnanu nenu
@jagarapulakshminarayana3355 Жыл бұрын
బ్రో ఇవన్నీ నిజం కాదు.. ఇప్పుడు ఇది కలికాలం.. అన్ని వెంటవెంటనే జరిగిపోతాయి modern😂
@mathsrules5403 Жыл бұрын
Kaliyugam mahayugam lo 00000000.1
@Ramakrishna.N Жыл бұрын
ని యమ్మ నిన్ను కానడం కూడా నిజం కాదు, నువ్వు ఎప్పుడు ఛస్తావో అది కూడా నిజం కాదని చెప్పు
@Ramakrishna.N Жыл бұрын
గరుడ పురాణం ఒక్కసారి చదవండి బుక్ తీసుకొని వచ్చి, అది ఒక్కటి మీరు చదవగలిగితే, మానవ శరీరం గురించి మానవ దేహాల గురించి చావు పుట్టకలు గురించి, ఒక చనిపోయిన మనిషి ని ఇంట్లో వారసులు ఏ కార్యాల ద్వారా వారిని ఉద్ధరించి పుణ్య లోకాలకు పంపించవచు, అసలు చనిపోయిన వారి ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది, ఏమి చేయాలి, మన జన్మని ఎలా ఉద్ధరించుకోవాలి తరింపజేసుకోవాలి, అనే ప్రతి ఒక్కటి ఆ మహా గరుడ పురాణం లో సంక్షిప్తంగా వివరంగా ఉంటుంది, మీకు ఉన్న సందేహన్ని ఆ గరుడ పురాణం తిరుస్తుంది, అది చదివాక అది చదవని తర్వాత మిలో మార్పు మిరే స్వయంగా గమణిస్తారు, అయితే ఒకటి మీరు అందులో ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్మాలి , నమ్మకం లేకుండా చదివిన చూసిన, మీకు అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు, నమ్మకంతో చేసే ప్రతి పనీ దైవ సంబంధిత కార్యం 100% result ఇస్తుంది.... ఇది నిజం ఇదే... నిజం...🕉️🙏🏼🙏🏼🙏🏼 ౹౹ జై గరుడ పురాణం ౹౹
@Happinessquare Жыл бұрын
Mana karma entante...mana hindusim goppathanam ... Oppenheimer inka Carl lanti....forienger Galle cheppali...
@Mallakalavasrinivasareddy Жыл бұрын
ఇప్పుడు నిజం కాదు నువ్వు పోయాక నిజాలవుతాయి
@sarathkumar-h7r7 ай бұрын
Bro papam punyam rendu cheste swarganiki velatama narakani velatama
@lakshmantej9876 Жыл бұрын
Bhayya mari chicken mutton tintaam kada emayina avvudha 😢
@MandalaSaiKumar3 ай бұрын
Pakka.. bro
@lakshmantej98763 ай бұрын
@@MandalaSaiKumar pakka ante emavvudi bruh
@MandalaSaiKumar3 ай бұрын
@@lakshmantej9876 bro miru pmc ani type cheshi chudadi bro KZbin teluthadi..
@vishnu_vardhan33305 ай бұрын
Background music name??
@chaitanyaexperimentyt8843 ай бұрын
We can meet god or not
@chillavennelaharikrishna94073 ай бұрын
Am I having my 2nd life...
@BHWmovies Жыл бұрын
Hi bro, nadhi oka chinna dout asalu manalni endhuku putiyali- endhuku champalli.ila mana tho oka game endhuku adukovali. 🥺. Neku emina teluste oka video cheyi bro, ledha reply me.
@Ramakrishna.N Жыл бұрын
బ్రో. చావు కాదు బ్రో అది ని శరీరానికి మాత్రమే మరణం, ని ఆత్మ ని గతజన్మ లో ఉంది మరో జన్మలో ఉంటుంది ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది, అయితే నువ్ చేయాల్సింది పుణ్య కార్యలు, గొప్ప చదువులు చదివి ఎలా అయితే మంచి అభివృద్ధి లోకి వస్తామో అలాగే మంచి పుణ్యకార్యలు దైవ దర్శనాలు చేసి, ని పుణ్యాన్ని సంపాదించుకు ని ని జన్మని ధన్యం చేసుకోవాలి
@Ramakrishna.N Жыл бұрын
ఇలా ఏవి సగం సగం వినకు, నికు అవన్నీ తెలియాలంటే ని ప్రయత్నం అనేది ఉండాలి ముందు, నువ్ చేయాల్సింది ఒకటే పురాణాలు చదవడం శుభ్రంగా స్నానం చేసి పవిత్రమైన పురాణాలుని చదువు, ఎనలేని జ్ఞానం పుణ్య సంపద ని సొంతమవుతుంది, ఇది నిజం... ఇదే నిజం.....🕉️ 🙏🏼
@Youtuber-n9p Жыл бұрын
@@Ramakrishna.N😂😂 అవ్వని నమ్మితే నీ లాగా కన్నాలు వేసుకుని బ్రతకాలి😂😂
@mohdafsar9445 Жыл бұрын
Brother asked very good question ٱلَّذِى خَلَقَ ٱلْمَوْتَ وَٱلْحَيَوٰةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًۭا ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْغَفُورُ మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృష్టించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను. (Quran - 67 : 2) The purpose of worldly life test
@adulavenkatesham8539Ай бұрын
Atmaku shikshalu undav
@EswarKarthik-g3r Жыл бұрын
Hlo
@Radhababy55610 ай бұрын
Athmaki sparsha undadi malli sikshalu ella vestaru
@HKsReelsReview9 ай бұрын
Good question
@chaitanyaexperimentyt8843 ай бұрын
If we died we can meet God or bot
@ChandraSekhar-hg8ht Жыл бұрын
యముడు అంత మందిని శిక్షిత్తాడు! మరి యముడికి శిక్ష ఉండదా? 😅he is also torturing us know😅NO?
@vikarabadkurrallu401 Жыл бұрын
ఆ పరమేశ్వరుడు శిక్షిస్తాడు బ్రో మార్కండేయుని మీద యముడు యమ పాశం విసిరినప్పుడు శివుడు యముడ్ని చంపేస్తాడు తర్వాత తిరిగి బ్రతికిస్తాడు
@saidhaya6814Ай бұрын
Naku chinna doubt chanipoyaka manaku deham vundadhu ani brammam garu cheparu kada Inka chani poyaka Agni dahipachaladhu Inka manaku a sparsha vundhi mari ivvani Ela sadyam
@Sathish14023Ай бұрын
Mana shariram temporary, athma ki antham ledu, akkada shiksha anubavinchedi athmane
@prameelareddy1877 Жыл бұрын
Ma entlo garuda puranam book undi appudappudu chaduvukunta
@Ramakrishna.N Жыл бұрын
గరుడ పురాణం మొత్తం చదవండి, మీకు జీవితంలో ఏ భయం ఉండదు, చనిపోయిన తర్వాత నరకానికి అస్సలు వెళ్లరు
@Youtuber-n9p Жыл бұрын
@@Ramakrishna.N😂😂😂 ఎన్టీఆర్ తాత ఎక్కడ ఉన్నాడు నరకమే గా😂
@NagarajuBanothu-k9z10 ай бұрын
మనిషి అనే వాడు ఎంత పెద్ద తప్పులు చేసిన కూడా యమదూతల మరియు యమధర్మరాజు చేతిలో మాత్రం శిక్షలు తప్పలేవు
@Iam.patnaik9 ай бұрын
Sir fake or really
@rajeswarij465311 ай бұрын
But you didn't explain about what will happen is we keep Garuda puranam book in home
@SarithaSangu7 ай бұрын
Anni rasipettinattu jaruguthai antaru kada mari papam anti punyam anti
@sravanthiparna487811 ай бұрын
I have a doubt animals ni vetadi tinevallaki punishment untundhi antunaru mari animals ni tinadaniki pettindhi devude kada and tribal people antha ade kada chestaru adhi vallu brthakadaniki chese pani ani Maname kada antam mari ila punishment isthe yela
@naveenganagavth5596Ай бұрын
Mahabharat lo atham ki em avadhu ani antaru gaa
@rameshchaluvadi216211 ай бұрын
Bro we don't have discounts
@VenoMonsteR Жыл бұрын
Ivani manushulani manchi daarlo pettadaniki bhayapatte oka process avani kattu kadhalu
మనం చనిపోయాక శరీరం కింద వుంటే పైన ఎలా శిక్ష వేస్తారు ?
@swamyvivekananda3153 Жыл бұрын
ప్రతి మనిషికీ మూడు శరీరాలు వుంటాయి . భౌతిక శరీరం చనిపోయాక , ఇంకా సూక్ష్మ శరీరం , కారణ శరీరం వుంటాయి . భౌతిక శరీరాన్ని తగలబెడతారు , లేదా పూడుస్తారు . కానీ శిక్షలు సూక్ష్మ శరీరానికి పడతాయి .
@mohdafsar9445 Жыл бұрын
Malli shariram istadu devudu
@Varahivishnupriya456 Жыл бұрын
@@mohdafsar9445దానిని సూక్ష్మ శరీరం అని అంటారు
@mohdafsar9445 Жыл бұрын
@@Varahivishnupriya456 ledu malli same manam bhumi meeda Alaaa unnamo alane untam يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِن كُنتُمْ فِى رَيْبٍۢ مِّنَ ٱلْبَعْثِ فَإِنَّا خَلَقْنَٰكُم مِّن تُرَابٍۢ ثُمَّ مِن نُّطْفَةٍۢ ثُمَّ مِنْ عَلَقَةٍۢ ثُمَّ مِن مُّضْغَةٍۢ مُّخَلَّقَةٍۢ وَغَيْرِ مُخَلَّقَةٍۢ لِّنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِى ٱلْأَرْحَامِ مَا نَشَآءُ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّۭى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًۭا ثُمَّ لِتَبْلُغُوٓا۟ أَشُدَّكُمْ ۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرْذَلِ ٱلْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِنۢ بَعْدِ عِلْمٍۢ شَيْـًۭٔا ۚ وَتَرَى ٱلْأَرْضَ هَامِدَةًۭ فَإِذَآ أَنزَلْنَا عَلَيْهَا ٱلْمَآءَ ٱهْتَزَّتْ وَرَبَتْ وَأَنۢبَتَتْ مِن كُلِّ زَوْجٍۭ بَهِيجٍۢ ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి... మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితం గానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము - మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయ బడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి (బీడుగా మారి) ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది. (Quran - 22 : 5) Shared via Al-Quran Al-Kareem Telugu
@HKsReelsReview9 ай бұрын
@@Varahivishnupriya456 Yes, infinitely small body
@NagarajuV-w9l22 күн бұрын
Meru yamalokam velli vachharaaaa
@kalyantroll Жыл бұрын
idhi kaalli prabhavam kaadha maali thappu Cheppu maanidhi ella avuthundhi
@shivakumaryeluri2982 Жыл бұрын
ఇది ఆలా అయితది బ్రో , మనం మన బాడీ నీ వదలిసేసి పోతాము కదా అక్కడ ఇంకో బాడీ రెప్లికా ఉంటదా?😂
@Varahivishnupriya456 Жыл бұрын
దానినే సూక్ష్మ శరీరం అంటారు అంటే Micro layer లా ఉంటుంది అది కూడా చనిపోయిన ఏడాదికి వస్తుంది
@pravallikak4048 Жыл бұрын
Most of the topics analysis was correct but, this topic is 💯 wrong Because it is the only Story .you know one book that is called the Holy Bible , the only book says. What is heaven? What the hell? &. Where it is ? When it is ? Who created ? All those questions are in it ? Pls read. This book ! Bcoz. You are so intellectual .
@Hyderabadwale-09 Жыл бұрын
Gorre bidda
@tanakantianilkumar682 Жыл бұрын
Bhagavat geetha chudu okkasari nuvu bro antha shivamayam mottham universe ni syasinchedhi lord shivayaaaa 🔱🔱🔱🔱 om namah shivay ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Ramakrishna.N Жыл бұрын
గరుడ పురాణం ఒక్కసారి చదవండి బుక్ తీసుకొని వచ్చి, అది ఒక్కటి మీరు చదవగలిగితే, మానవ శరీరం గురించి మానవ దేహాల గురించి చావు పుట్టకలు గురించి, ఒక చనిపోయిన మనిషి ని ఇంట్లో వారసులు ఏ కార్యాల ద్వారా వారిని ఉద్ధరించి పుణ్య లోకాలకు పంపించవచు, అసలు చనిపోయిన వారి ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది, ఏమి చేయాలి, మన జన్మని ఎలా ఉద్ధరించుకోవాలి తరింపజేసుకోవాలి, అనే ప్రతి ఒక్కటి ఆ మహా గరుడ పురాణం లో సంక్షిప్తంగా వివరంగా ఉంటుంది, మీకు ఉన్న సందేహన్ని ఆ గరుడ పురాణం తిరుస్తుంది, అది చదివాక అది చదవని తర్వాత మిలో మార్పు మిరే స్వయంగా గమణిస్తారు, అయితే ఒకటి మీరు అందులో ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్మాలి , నమ్మకం లేకుండా చదివిన చూసిన, మీకు అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు, నమ్మకంతో చేసే ప్రతి పనీ దైవ సంబంధిత కార్యం 100% result ఇస్తుంది.... ఇది నిజం ఇదే... నిజం...🕉️🙏🏼🙏🏼🙏🏼 ౹౹ జై గరుడ పురాణం ౹౹