మహాద్భుతం, అమృత తుల్యం ఈ గీతం, మీ గాత్రం..వీనుల కు విందు. ధన్యం,విన్న వారి భాగ్యం.🎉 ధన్యవాదాలు.
@sadhanareddy898218 күн бұрын
డాll ఆకెళ్ళ విభీషణ శర్మ గురువుగారికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏
@saiprasanna42772 жыл бұрын
ధన్యవాదములు గురువు గారికి, ఏమని& ఎంత ని వర్ణించను......చెప్పే కొద్దీ తక్కువే.....🙏🙏🙏🙏🙏 మా జన్మ ధన్యము అయ్యింది ....
@sudhakerreddydornala60225 күн бұрын
జై కృష్ణ
@sangambalraj9869 Жыл бұрын
ఇలాంటి మరిన్ని బజనలు చేయాలని కోరుతున్నాము
@sreedharhyderabad52902 жыл бұрын
టీటీడీ వారి భగవద్గీత తో ఈపాట బాగా ప్రాచుర్యం లోకి వొచ్చింది. ఇప్పుడు ఈ వేదికలో వింటున్నాను. అద్భుతం గా ఉంది. ధన్యవాదాలు!!
@gkk40428 ай бұрын
👏👏👏
@nagarajusiva5916Ай бұрын
Hare Krishna
@turlapativydehi98042 жыл бұрын
భజన చాలా బావుంది . పిల్లలికి నేర్పుతాను. వైదేహి టీచర్.
@narsimhacharymaroju92842 жыл бұрын
అద్భుతం! మనసు పరవశించింది.హే రాం
@seetharam.k94623 ай бұрын
Super
@penthalaramadevi61742 жыл бұрын
amma.... ,gruvu gaaru... మీ జన్మ ధన్యం అయ్యింది, మీ గానo ఆమృతం. మీ పాట వినని జన్మ ఎందుకు అన్నట్టు గా ఉన్నాయి🙏🙏🙏🙏🙏🙏🙏 మా లాంటి వారు విని, మా జన్మ ధాన్యం అవుతుంది పాహిమాం🙏🙏🙏🙏
ఈ కాలంలోఎందరో "శ" అనే అక్షరాన్ని "ష" గా పలుకుతున్నారు. ఆ అక్షరాన్ని ఈ భజనలో మీరు మీ బృందం సరిగ్గా పలుకుతుంటే ఎంతో ఎంతో శ్రావ్యంగా ఆనందం గా ఉన్నది. మీకు శతకోటి ధన్యవాదములు🙏🙏🙏😇
@RaoBonala2 жыл бұрын
సంగీత జ్ఞానం ఉంది అంటే భాష మీద పట్టుఉంటుంది కదా అండీ...
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌
భగవంతుడు సన్నిధి కి దగ్గర దారులు ధన్యవాదములు, 🕉️🙏🙏🕉️
@aruna_lifestyle35382 жыл бұрын
Thankyou for Krishna bhajan Guruvugaru. 🙏🙏🙏
@revathit90032 жыл бұрын
When we begin to hear this krishnabhajan automatically our eyes are getting closed and we see gopikaas are dancing around krishna.On seeing this manasu nindipoyi inga eathi oththu ee janmaku ithe chalu anipisthundi. Thank you so much. 🙏🙏🙏🙏🙏🙏🙏
@revathit90032 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@revathit90032 жыл бұрын
Thank you for the Krishna bhajan. Thank you so much. Manasu nindi poyindi Guruvukaru🙏🙏🙏💐💐💐
@govindacharyay2 жыл бұрын
చాలా అద్భుతము గా ఉన్నది
@premaraoa52314 ай бұрын
Super song and singing.
@vimalamuskela50892 жыл бұрын
🙏గురుభ్యోనమః నమః
@laxmijavvaji48802 жыл бұрын
🙏🙏 Krishnam vandhe jagthgurum me patalu vintanu prathi rosu na manasu bhakthi tho relaks guruvu garu meeku vandhnalu 👌👌🙏🙏
@puhutku2 жыл бұрын
Chala chala thanks for this bhajan andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@purushothamchalla91452 жыл бұрын
గురువుగారు బుల్లెమ్మా గారు సూపర్
@subhadrathummalasetty98102 жыл бұрын
Thanks for this great bhajan
@rajyalakshmisarathy79704 ай бұрын
Janma dhanyam❤
@lakshminarasimhamnalamothu52372 жыл бұрын
Super Song
@shankarraovetcha84242 жыл бұрын
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏Sister🙏🙏🙏🙏🙏
@subbaraobandlamudi29457 ай бұрын
👌👌👌👌👌🙏
@bonthavsr2 жыл бұрын
కృష్ణం వందే జద్గురుమ్ శ్రీ కృష్ణం వందే జగత్ప్రభుం 🙏🙏🙏🙏🙏🙏
@neelam.malleshamneelam95462 жыл бұрын
Om namo narayana 🙏🙏🙏
@chakilamshivakumar11152 жыл бұрын
Very very super song🙏🙏🙏🙏🙏
@neelam.malleshamneelam95462 жыл бұрын
Om namo bhagwate vasudev
@surendrasiddavaram18122 жыл бұрын
Namaskhram, guruvugharu, smkrhnthi, ki, eepata, ehhinmdhuku, meekku, koti, dhnyavadhlu.
@rk21192 жыл бұрын
VV SUPER Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️
@chanduadapa182 жыл бұрын
ఈపాట సంక్రాంతి కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీనివాస హరి కృష్ణా కృష్ణా.. శ్రీకర శుభకర కృష్ణా కృష్ణా... శ్రితజనపాలక కృష్ణా కృష్ణా...1.. సామజ గమన కృష్ణా కృష్ణా... సామజ వరద కృష్ణా కృష్ణా.. సాధుజనావన కృష్ణా కృష్ణా... సారసలోచన కృష్ణా కృష్ణా.....2... కరుణాలోల కృష్ణా కృష్ణా... కరిరాజవరద కృష్ణా కృష్ణా... కమనీయానన కృష్ణా కృష్ణా... కంసవిరార కృష్ణా కృష్ణా... 3... పురాణపురుషా కృష్ణా కృష్ణా పుణ్యవిహారా కృష్ణా కృష్ణా.. పూతనాదిహర కృష్ణా కృష్ణా... పుండరీకాక్ష కృష్ణా కృష్ణా...4.... మంగళాగాత్ర కృష్ణా కృష్ణా... మదనగోపాల కృష్ణా కృష్ణా... మందరగిరిధర కృష్ణా కృష్ణా.. మధుసూదన శ్రీ కృష్ణా కృష్ణా... 5... సహస్రనామ కృష్ణా కృష్ణా సంస్థుతనామ కృష్ణా కృష్ణా... సంగీతలోల కృష్ణా కృష్ణా... సమానరహిత కృష్ణా కృష్ణా... ..6... వేదరక్షక కృష్ణా కృష్ణా... వేదస్వరూప కృష్ణా కృష్ణా... విజయసారధి కృష్ణా కృష్ణా... వరగుణజాల కృష్ణా కృష్ణా.... 7.... గగనశ్యామ కృష్ణా కృష్ణా.. ఘనరిపుధీమ కృష్ణా కృష్ణా... గోకులప్రియ కృష్ణా కృష్ణా గరుడ వాహన కృష్ణా కృష్ణా. ...8... మురళీమోహన కృష్ణా కృష్ణా ముని జనపాల కృష్ణా కృష్ణా ముచుటుంద వరద కృష్ణా కృష్ణా ముక్తి దాయక కృష్ణా కృష్ణా... 9... కుండలిశయన కృష్ణా కృష్ణా కుమతినివారణ కృష్ణా కృష్ణా రాసవిహారీ కృష్ణా కృష్ణా రాధాలోలా కృష్ణా కృష్ణా... 10... అనంతరూపా కృష్ణా కృష్ణా అనంతమహిమ కృష్ణా కృష్ణా అనంత వీర్యా కృష్ణా కృష్ణా అక్షరాకృతీ కృష్ణా కృష్ణా...... 11.... నవమహినార్నవ కృష్ణా కృష్ణా నమితామర శ్రీ కృష్ణా కృష్ణా నరకనాశనా కృష్ణా కృష్ణా నవనీతచోరా కృష్ణా కృష్ణా.... 12.... పంకజనాభా కృష్ణా కృష్ణా పరమానందా కృష్ణా కృష్ణా పాతకనాశన కృష్ణా కృష్ణా పాశమోచనా కృష్ణా కృష్ణా....13.... ధర్మపాలనా కృష్ణా కృష్ణా ధరణీ వల్లభ కృష్ణా కృష్ణా ద్వారకాధీశ కృష్ణా కృష్ణా దానవమర్దన కృష్ణా కృష్ణా... 14.... నిగమగోచర కృష్ణా కృష్ణా నిత్యనిర్మలా కృష్ణా కృష్ణా నిఖిల లోకేశ కృష్ణా కృష్ణా నిరామయదేవ కృష్ణా కృష్ణా.... 15.... శ్రీ వేంకటేశ కృష్ణా కృష్ణా శ్రీగౌరీనుత కృష్ణా కృష్ణా శ్రీకర గుణనిధి కృష్ణా కృష్ణా శ్రీవిష్ణురూప కృష్ణా కృష్ణా....... 16... కృష్ణం వందే జగద్గురుం ... శ్రీకృష్ణం వందే జగద్గురుం... హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే...