హెల్దీ ఫుడ్ అండ్ రైతులు ఎక్కువగా పొలానికి తీసుకెళ్లి తినేది ఇదే..చీకటిలో పొలం వెళ్లిన నాన్నకి నా చిన్నప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లి ఇచ్చేవాన్ని ఇప్పుడు మీరు మళ్ళీ గంజి అన్నాన్ని గుర్తు చేశారు థాంక్యూ. 😊
@tarasitriveni85892 жыл бұрын
పెళ్ళాం కు పూరి... మొగుడు కి గంజి కూడు.... బాగుంది రా సంతు అన్నయ్య నాకు నచ్చింది....😁😁😁😁
@sreedevisanty75402 жыл бұрын
👌👌👌👌సంతు, old is gold అని, మన treditional వంటలు ఆరోగ్యానికి మంచిది, మేము కొన్ని పాత వంటలు చేసుకుంటాము, మా పిల్లలకు అలవాటు చేస్తున్న... సంతు
@VijayawadaAkka68582 жыл бұрын
మేము మా చిన్నప్పుడు తిన్నామయ్యా నేను గంజి అన్నం లో బెల్లం నంచుకుని తినేవాళ్ళం థాంక్యూ తమ్ముడు చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసినందుకు
@Nayabrasool-el8ld2 жыл бұрын
👌🏻👌🏻 సూపర్ గా ఉంటది గంజి అన్నం.సంతు
@TOBEHEALTHteluguchannel2 жыл бұрын
Yes in my childhood we used to eat... Kotha biyyam ganji chala ruchiga untindi... Thank u for sharing
@sivaprasad57042 жыл бұрын
Attha gari intilo genji Annam tinatam chala great e roululo avi pettaledhu evi vandaledhu antaru Aina me avida chala lucky madhi srikakulam lo tekkali nuvu super anna
@VARAHIAMMA79752 жыл бұрын
నేను కూడా రోజు ఉదయం గంజి అన్నం తింట అన్న మాట తాతల నుండి నాకు ఎనుకటీ అలవాట్లు వచ్చినవి చాలా బాగుంటది .. ఇప్పటి వారికి చాలా మందికి తెలియదు ...
@theno.12 жыл бұрын
Naku ninnu chuste happiness thopatu koncham kulluga undi ra santhuga.endukante mi attagaru oorik chala bagundi.nsku palletoollante chala istam.may Allah almighty bless u all.
@bhavani85742 жыл бұрын
వేడివేడి గంజిలో నిమ్మకాయ పిండుకొని తాగుతే కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది జ్వరం వచ్చిన నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది...👌👌👌
@bhavani85742 жыл бұрын
@brute criticizer ఎక్కడి పోవచ్చు
@bhavani85742 жыл бұрын
@brute criticizer oh 😂
@chinnanimmana9812 Жыл бұрын
👌👌
@lakshmanakundu5602 жыл бұрын
నాకు ఉదయం ఇష్టమైన భోజనం గెంజి అన్నం మంచి వీడియో పెట్టావు అన్నయ్య ధన్యవాదాలు
@Yestharusinger2 жыл бұрын
Memu kuda chinapudu ma nanna tho kalisi varandalo kurchuni ganjannam thineavallam aa sweet memories ipudu gurthuchesaru TQ... thammudu🥰
@charanroje25222 жыл бұрын
దేశంలో ప్రతి ఒక్కరు తిన్నావాలె బ్రో తెలియనివాల్ లేరు కొత్తగా అడుగుతున్నావు
@sivayelisa93992 жыл бұрын
అన్నా మాది చీపురుపల్లి విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ .మేము ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాం. అయినా ఉదయం పెరుగన్నం తో పాటు అరటిపండు తింటాం. ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.
@RaniTechinTelugu372 жыл бұрын
Avna
@mounikabali93362 жыл бұрын
Super gaa untadi
@sravaniramgamingintelugu2 жыл бұрын
Maadhi kuda Cheepurupalli
@suvvada6867Gmail2 жыл бұрын
చీపురుపల్లి ఎక్కడ బాబు.... మాది కూడా చీపురుపల్లి.... ఏ Street... వీడు ఏది తిన్నా తినకపోయినా విడియో... కర్మ
@sravani14412 жыл бұрын
Abba.. santhu.. super santhu.. epdo chinnapdu jyothakka pellilo thinna.. malli ipdu chusthna.. super santhu nuv.. Mee intikochestha.. naaku Annam pettinchu
@malathiappleutubechannel6629 Жыл бұрын
అవును తమ్ముడు గడిపే అంటాము గింజ అన్నము అంత తమ్ముడు
@prabhavathin3832 жыл бұрын
Yes. We had this experience in my childhood days. great memories.Now also we are happy, but completely city life style. Cauliflower kura, appadalu ganji annam noruoorutundi tammudu. Same memukuda ilane tinevallam. 😊👌
@Lakshminandini-family.allinone2 жыл бұрын
ఔను అన్న నాకు గంజి అన్నం అంటే చాలా ఇష్టం.. Ma అమ్మమ్మ పెట్టేది.. 💞
@krishchristopher80922 жыл бұрын
బ్రో....యూ ఆర్ వెరీ సింపుల్ & నార్మల్... బాగుంది...నాకు నచ్చింది .. ఆల్ ద బెస్ట్ బ్రో... May God bless you ...
నాకు గం జి అన్నం అంటే చాలా ఇష్టం నాకు తెలుసు ఎందుకంటే మేము కొన్ని రోజులు వైజాగ్ లో ఉన్నాం అక్కడ శ్రీకాకుళం బొబ్బిలి విజయనగరం రాజా ఈ బ్యాచ్ అందరూ కొంచెం మాకు తెలుసు అందుకు మేము కూడా గంజి అన్నం తెలగపిండి వడియాలు నంజుకోవడానికి ఇంకా బాగుంటది
@sandhyagottapu6252 жыл бұрын
Memu ippatiki thintaam from bobbili 🤩🤩
@suryayamala836 Жыл бұрын
Super ga untadi. Polam gattu meeda kurchuni pacchi mirapakayalatho thintunte untadi.... Daani edi minchaledu taste lo....
@kluckybujji2 жыл бұрын
Super thamudu naku Chala ishtam ma pillalu Kuda Chala ishtam Ga thintaru
@ravikumar15502 жыл бұрын
Gangi... Body ki Vedi chesinapudu chala baga Vedi control chestundi.. Speed ga... Maa side.. E Ganji Annam... Fever vachinapudu tintaru.. Immediately energy vastundi.. And fever speed ga taggipotundi ...fever vachinapudu.. E Ganji Annam ne tisukuntaru... 2,3days...varaku..from.. Rayalasema.kadapa
@govindaraju92702 жыл бұрын
Super ga untadhi bro
@kusumakumari84552 жыл бұрын
Super tammudu maa chinnappudu kuda memu elane tinevallam eelantivanni sweet memories
@padmavathiaratipamula83582 жыл бұрын
Adhi ...Ela chestharo.. recipe cheppandi
@varaprasadkorati15882 жыл бұрын
Santhu nenu curectga waterrise thintunanu ne video vachindi iam so ne video ki susmitha antay naku chala istam
@aparnaindian68962 жыл бұрын
నాకు చాలా ఇష్టం గంజి అన్నం అంటే👍👍👍నైట్ గంజిలో అన్నం వేసి ఊరపెడితే సూపర్ టేస్ట్ బ్రో 👌👌👌😋😋😋
నేను తింటాను,,,, గంజి అన్నం,,,, గంజి అన్నము ఉల్లిపాయ,,, ఇంకా సూపర్,,,, తరమాని వేసుకుని,,, పుల్ల పుల్లగా అబ్బా కేకలాగా ఉంతది,,,, మాది శ్రీకాకుళం మే,,, పలాస దగ్గర వేరే ఊరు,,, సంతు అన్నా,,,,
@nareshdasari12582 жыл бұрын
చాలా సార్లు తిన్నాను బ్రో...బాగుంటుంది...
@dharmarao964 Жыл бұрын
Healthy food, good luck Santhu.
@sunithasunitha40302 жыл бұрын
Night ganji lo annam petti adi poddunne ...thinaalaaa Nenu try chesthaanu cheppandi ...Thammudu
@pavansairam22 жыл бұрын
Super bro mi village ekada
@sampathhgalii6602 жыл бұрын
Super Anna me videos bagunnay. I'm from WARANGAL
@ananthamarneedi23212 жыл бұрын
సూపర్ బాగుంది నాకు నచ్చింది
@sureshpeddinti4740 Жыл бұрын
Chala istam anna naku💚 pakali ante😊
@bhavanipasupula19562 жыл бұрын
Super na chinnappudu tinna naku chala istam
@bhavya16282 жыл бұрын
Memu tintam santhu night vundi pothadi kada adi ☺☺
@vishnubeera092 жыл бұрын
అన్నా నేను తింటాను గంజి అన్న బెల్లం ముక్క లేకపోతే పచ్చిమిరపకాయ సూపర్ కాంబినేషన్
@Vijaya.2411 ай бұрын
Nenu ippati ki thintanu Village nundi town shift ayina నేను ఇప్పటి కి తింటాను విల్లగె నుండి టౌన్ షిఫ్య్ అయిన వెరీ టెస్ట్ అబ్బ
@kunasriram68082 жыл бұрын
అన్న. ఉల్లిపాయ చెప్పడం మరిచిపోయావు, పకలి మరియు దప్పిక అని కూడ అంటారు. సంతు అన్న
@sikkoluchinnodu2 жыл бұрын
లింగాలమ్మ గొప్ప ఐపోతుంది☺️☺️☺️☺️☺️☺️☺️☺️
@Govindgadidesi19892 жыл бұрын
Srikakulam lo 80% prajalu gengi buvva tintaru tammudu nenu kuda
@ivanshika86922 жыл бұрын
Chala manchi food madi kuda srikakulam bro thank u ganji Annam thinadam valla chala manchidi appadalu Pindi vadiyalu enka super vuntundi
@saikumarwaiting77832 жыл бұрын
Madi kuda village ne Nenu kuda alane gengi annam tintanu brother Super me family andarini navvistu health ni double chestunaru 🙏🙏🙏
@Hussainlocal2 жыл бұрын
గంజి అన్నం తింటే, గట్టిగా ఉంటారు, కుమ్మేశై 😀
@reddysyambabu98132 жыл бұрын
supper anna videos chala baguntai 👌👌
@meenagogulamanda64052 жыл бұрын
Superr teste gange annam 👌💞
@Likhitha_creations2 жыл бұрын
మేము కూడా ఇలాగే తినే వాళ్ళం చాలా బాగుంటుంది
@naidusailada8722 жыл бұрын
Bro..maradhali ki kuda gange annam tinamanu...ledantea vedi chastadhi....naidu from srikakulam bro...your Attitude is very nice..all the best....
@nagamaniduvvarapu16072 жыл бұрын
Madi srikakulam daggara narasannapeta midi aa vuru pls reply
@dadsgirl83882 жыл бұрын
Ha ha😅😂vadhule anna eka bath
@padalagangadharrao83382 жыл бұрын
Memu kuda
@sikakulamsinnodu90252 жыл бұрын
చాల మంచి హెల్తీ ఫుడ్.. ఆరోగ్యానికి చాల మంచిది
@AnuRadha-qw7pm2 жыл бұрын
Ganji annam ante ganji vadapoyakunda alage vunchuthara maku teliyadhu ala cheyali vivaranga cheppandi pls
@chandrasvlogs23662 жыл бұрын
👌👌👌 avunu chala bagunntadi santhosh
@vemulashiva95082 жыл бұрын
anna nenu palasalo unapudu tinedani kani epudu baga misutun
@sarojabhasker2402 жыл бұрын
నేను తెలగపిండి వడియాలు నంచుకుని,మా పాలేరులు తినేటప్పుడు అప్పుడప్పుడూ,,తినేదాన్ని ,,రాత్రి గంజి లో అన్నం వేసి,ఉదయం తింటారు,,చాలా టేస్ట్ ఉంటుంది సంతు,,
@dyagaraajay56142 жыл бұрын
Manchi pani chesthunaru. Chala rojulu brathukutharu. Roju adhe thagandi
@gadiyarohini85822 жыл бұрын
Naku ishtam anna nadi kuda same uru me attha valla home kuda telusu anna🥰🥰🥰🥰
@monsterzreplay6599 Жыл бұрын
Pakaali buvva 🤣..whah taste te verappa ☺️
@suhanjudah6892 жыл бұрын
Paatha rojulu gurthu cheysthunnaav bro , singaoore lo ila genji annam kuda morning chinese food stalls lo veydi ga ammuthaaru .
@krishnakrishna80862 жыл бұрын
పకాలన్నం...... చాలా బాగుంటది
@Tanushvolgs2 жыл бұрын
Hii santhu nadi inka srikakula palasa madhi Naa chinnappu nenu daily tinedanni mana language lo pakali antaru kadaaa Present nenu Hyderabad lo unna kabatti tinatam ledu uruki velte Mataram pakka tintaaa nv Danilo lemon vesuko inka baguntundi
@parushaparusharam33882 жыл бұрын
Hello santu baabu Mee bharyaku konni paddathulu nerpandi aa chtni ni vere vallu kudha tintaru kadha ame yengili mottam avuthundhi plate koddiga veskoni thinte ayyipothadi kadha
Aa Ganji Annam tinte chala bagutundhi Morning and evening tintaru ...Daniki morning ki oka neme evening ki oka name vuntundhi kani nenu marchipoya aa names
@prasadmiriyala17532 жыл бұрын
చాలా మంచిది బ్రో నేను తింటా మేము తరవాణి అంటాం కొందరు లచ్చించారు అంటారు .కరోనా లో అమెరికాలొ రైస్ జ్యూస్ అని గంజిని అమ్మారు
Memu kuda poddunna ma pillaliki ede pedatam week lo 4 days ede tinttamandi👍👌
@santhoshi20172 жыл бұрын
Memu ippataki tintam...Maadi kuda srikakulam
@balla.madhav52952 жыл бұрын
హాయ్ సంతు గారు మేము కూడా మార్నింగ్ లేవగానే అంబలి తింటామండి అంబలి తిన్నాక మేము గింజ అన్నం తర్వాత తింటామండి మేము ఉండేది మూసాపేట్ కుకట్పల్లి మూసాపేట్ లో మీకు నేను చాలాసార్లు మైదిపట్నం చూసానండి గుడ్ మల్కాపూర్ లో చాలాసార్లు హాయ్ చెప్పానండి నవ్వేనండి మీరు చూడకుండా వెళ్ళిపోయారు మీ కిడ్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంతకీ నా పేరు మాధవరావు
@bhaskarm1732 жыл бұрын
Yes bro nenu kuda chinnappudu daabaa paiki velli endalo kurchoni ganji annam with appadamu to tinnaa
@durgamsuresh27222 жыл бұрын
Super nice Anna the nundi Anna 👌
@nageswararaovelaga5744 Жыл бұрын
అయ్యయ్యో... ఎంత గోరం... కొత్త అల్లుడికి టిఫిన్ పెట్టకుండా గంజన్నం పెడుతున్నారా..దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సంతు.