అపూర్వమైన అందమైన అరుడైన అమరమైన గోల్డెన్ యెజెస్ లోని పాటలు వీనుల విందుగా వినుట మా భాగ్యం. ఆస్వాదిస్తున్నాము . ఘంటసాల గారి అజరామరమైన మైన గొంతు తోటి వ్యాఖ్యానం విని ధన్యుడనై తిని.
@giradaappalanaidu7232 Жыл бұрын
ఘంటసాల గారి కంఠం అమృతం కురిపిస్తుంది. ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@Madhan-y9y2 ай бұрын
❤❤❤❤❤❤❤
@srik0322 Жыл бұрын
Mahanubhavudu🙏
@lakshmivadlamani55118 ай бұрын
ఘంటసాల గారికి అనంత శత కోటి వందనాలు
@prabhakarsharma64096 ай бұрын
ఇలాంటి మహాగాయకుడు పుట్టిన తెలుగు నేలకు జోహార్లు. ఎన్ని తరాలు గడిచినా స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర రావు మనసుకు ఆనందము కలిగించే మధుర గాయకులు మన మాస్టారు. ఆ మహనీయుని మన ప్రస్తుత గాయకులు కొత్తగా వచ్చే గాయకులు వీరిని ఆదర్శంగా పెట్టుకొని ప్రేక్షకుల అభిమానం పొందాలి ఇటువంటి కార్య్రమాలు ప్రసారం చేసి వచ్చే తరాలకు భద్ర పరిచి అందిస్తున్న ఆకాశ వాణి వివిధ భారతీ వారికి నా శతకోటి వందనాలు
@Madhan-y9y2 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@SatyanarayanaRao-s9z3 ай бұрын
నా సంపాదనతో మొదటగా రేడియో కొనాలనుకు న్నాను, కొన్నాను 1982లో అనంతపురంలో! ఇప్పటికి రేడియోలో పాటలు వింటూంటాను. నా వయసు 75.
@Madhan-y9y2 ай бұрын
❤❤❤❤❤
@kurmarao39824 ай бұрын
ఆ స్వరం భాస్వరం....మధురాతి మధురం...ఘంటసాల ది గ్రేట్... మాష్టారి గారి కీర్తి అజరామరం...ఆ గానం అమృత తుల్యం 🙏🙏🙏
@Madhan-y9y2 ай бұрын
❤❤❤❤❤❤❤
@mahendranathvankeswaram7027 Жыл бұрын
గాయకులు ఘంటసాల వేంకటేశ్వర రావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@profdrdvvsirsphysicsclasse1469 Жыл бұрын
The one and only God of music whose compositions and songs rendered remain forever. Many can be born again and again but Ghantasala is unique. You can never have another Ghantasala.
@nagasayanareddy2721 Жыл бұрын
కారణజన్ములు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వారి జన్మ మనకు మధురానుభూతులు మిగిల్చింది.
@mokshasarabaiah6388 Жыл бұрын
Good song
@prasadnallamothu8753 Жыл бұрын
😅😅😅😅😅😅😅😅
@Ramakrishna.N Жыл бұрын
☺️☺️☺️
@naiduu.u.2309 Жыл бұрын
Avunu. Mahanubhavudu. 🙏🙏
@lakshmimadgula310610 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nedunurisubrahmanyam Жыл бұрын
మహానుభావుడు, మన ఘంటసాల, ఆయన పాదాలకు నమస్కారము
@venkatanarayanas9392 Жыл бұрын
గాన గంధర్వుడికి -నా ఈ జన్మ ఋణపడి వుంటుంది. 💐🙏
@durgaprasadrao685011 ай бұрын
Gana gandharvudu mana Ghantasala mastaru. Aayanaku satakoti vandanalu.
@JanakiShameer Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాటలు... ఆ కంఠంలో వినిపించే విధేయత, మాధుర్యం, అంకితభావం ఆయన్ని ఉన్నత స్థాయికి చేర్చింది.. చాలా మంచి ప్రోగ్రాం.. ధన్యవాదాలు...🙏🙏
@sainathsarma5210 Жыл бұрын
Excellent programme . Thank you.
@parasavenkateswararao6942 Жыл бұрын
❤❤అవును సార్ మీరు చెప్పింది నిజం గా నిజం ❤అక్షరాలా నిజంగా నిజం ❤❤❤❤❤
@balut4975 Жыл бұрын
ఘంటసాల గానం అజారామరం. తెలుగు చిత్రసీమ పాటలకు ప్రాణం పోసిన ప్రతిభావంతుడు. అమర జీవి.
@srideviseshabhattar8275 Жыл бұрын
Very good heart .Molving
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐🍋🍋🌼🥾🌶☘️
@laksshmiepraasaad2267 Жыл бұрын
దేవుడు ప్రత్యేకం గా పంపిన వారు మన ఘంటసాల గారు... మనకోసం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaokada7328 Жыл бұрын
Plp
@avulamandasubbarao2952 Жыл бұрын
ఘంటసాల గారి పాట మరియు మాట అద్భుతం. అమృతం. 🙏🙏🙏
@ayachitamnagarajasharma7938 Жыл бұрын
అమృతతుల్యమైన గానామృతాన్ని మనకందించిన ఘంటసాల గారికి తెలుగుజాతి ఎన్నటికీ మరచిపోదు
@bhaskararao8280 Жыл бұрын
❤❤❤❤
@Madhan-y9y2 ай бұрын
❤❤❤❤❤
@drpsrao2971 Жыл бұрын
గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమరులు 🙏
@bejugamanagendarrao6727 Жыл бұрын
ఎన్ని ఏళ్లు నిండినా ఘంటసాల గారి గానం అమృతతుల్యమే మరి. ఇలాంటి పాటలు అద్భుతం,
@prabhakarsharma6409 Жыл бұрын
ఆకాశ వాణి కి కృతజ్ఞతలు ఎంతో మంచి కార్యక్రమము మహనీయులు అమర గాయకుడు ఘంటసాల మాస్టారు గారి మనతో ఉన్నట్లు తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిపోయే ది
@annapurnavemulapalli5375 Жыл бұрын
We must feel proud that "GHANTASALA " is belongs to our Krishna District.
@127n59 Жыл бұрын
పాటలకే దేవుడు ఘంటసాల గారు ప్రతీ రోజు అయన పాటలు అందరూ వినాలి తెలుగుకే భాష మాధుర్యం అయనపలుకు 🙏🙏🙏
@naiduu.u.2309 Жыл бұрын
👌🏼👌🏼❤
@rammohanrao4374 Жыл бұрын
ఘంటసాల పాట వినే అదృష్టం కలగటం పూర్వ జన్మ సుకృతం. ఆ అదృష్టం కల్పించిన భగవంతునికి కృతజ్ఞతలు. మళ్ళీ జన్మలోనైనా ఘంటసాల వారిని ఎక్కువ రోజులు బ్రతకించమని కోరుకుంటా.
@Ramakrishna.N Жыл бұрын
మన తెలుగు ప్రజలరా... ఇంత అందమైన మన తెలుగు పాటలు.వినకుండా, విని ఆనంద పరవశించి పోకుండా మన జీవితంలో మనకి మనమే.లోటు చేసుకుంటున్నాం... కాబట్టి మీరందరు పని గట్టుకొని రాత్రిపూట పడుకునే ముందు ఒక.గంట సేపు దేవుఁడు ని.తలచుకుని ఈ పాటలు విని ఆనందం పొందాలని కోరుతూ... ఇట్లు మీ తెలుగోడు...🙂 🙂 🙂
@venkataradhakrishnamurthyv3014 Жыл бұрын
ఘంటసాలగారు అద్వితీయులు. వారిని తలచిన, ఆ అమర గానం విన్నా కలిగే అనుభూతి అనిర్వచనీయం.
@Ramakrishna.N Жыл бұрын
5:52 .... ఆహా అదే అదేపాట చిన్ననాటి నుండి వింటున్న ఎంత ఆనందం కలుగుతుందో...!! ఘంటసాల గారు పాడిన శివుని పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు భక్తి పాటలు అన్ని.బాగుంటాయి... అందులో ప్రత్యేకంగా భూకైలాస్ లవకుశ సినిమాలలో పాటలు గురించి చెప్పనక్కర్లేదు మనసు ఉన్నవారికి వాటి.విలువ తెలుసు ! ఇలాంటి భక్తి పాటలు వింటుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుందో వినేవారికి తెలుసు...☺️ ఎంత నువ్వు సంపాదిస్తే ఎవడికి ఉపయోగం.. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావ్, నీవల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నదే ఇక్కడ పాయింట్... ఆనందంగా పడకపోయిన పర్లేదు కానీ.బాధ పడకుండా ఉంటే.చాలు...🙂
@parvateesamvepa6303 Жыл бұрын
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ ప్రత్యేక జనరంజనఇ కార్యక్రమం అద్భుతమైన రీతిలో నిర్వహించారు. ఘంటసాల గారి మాటే యెంతో మధురం. గానం గాంధర్వమే.. తెలుగు వారి అదృష్టం ఆయన.. ఆయనకు వేవేల వందనాలు. ఆకాశవాణికి,యీ కార్యక్రమం నిర్వాహకులకు అనేక అభినందనలండీ.... ధన్యవాదాలండీ 🌹🙏🙏🙏🌹😊
@venkataratnampopuri1530 Жыл бұрын
Not even a single day passed in my life without listening to songs of legendary singer Ghantasala
@nanjundarao27842 ай бұрын
మహా అద్భుతమైన మనో జన రంజని నోట మాటలురావు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సాటి లేరెవ్వరూ పోటీ ఆయన అమర గాయకులు అమరలోకాలకు పిలిపించుకున్నారు దేవగణాలు ఆయన అమృత గళాన్ని పాటల రూపంలో వినాలని 11-02-1974 తేదీన నా మొదటి సంవత్సరం బి. కాం. ❤❤❤
@prasadduggina7688 Жыл бұрын
This sweet voice for ever
@pallababu9399 Жыл бұрын
ఘంటసాల గారికి జన్మ జన్మలకు రునపడిపోయం. మాహా గాయకునికి వందనాలు..
@madhup6740 Жыл бұрын
Ghantasala mahanubhava namo namaha🙏🙏🙏🙏🙏🙏
@akhandammudunuru6075 Жыл бұрын
Bhaarat Is My Country . All Bhaarat Citizens are My Brothers and Sisters . Jai Hind . అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారికి జోహార్లు . ధన్యవాదములు . 🎉🎉🎉🎉
@naiduu.u.2309 Жыл бұрын
Jai Bharath 🇮🇳🇮🇳 jai hind 🙏🇮🇳
@prasadyh3486 Жыл бұрын
ఘంటసాల వారి గాత్రం వినిపించిన, ప్రసారము చేసిన ఆకాశవాణి వివిధభరతి కి ధన్యవాదాలు. ఆయన అజరామరుడు. అమరజీవి. హరీంద్ర ప్రసాద్.యజ్ఞావ ఝ ల.
@srmantha6809 Жыл бұрын
ఘంటసాల వంటి గాయకుడు మన తెలుగు చిత్ర సీమ కి దొరుకుతాడా.. అంటే.. ????? 😢😢😢😢
@suryaprakash8578 Жыл бұрын
విధి నిర్వహణలో మనము మునిగి కొన్ని అద్భుత కార్యక్రమములు చూడలేకపోయాం విన్న ప్రతిసారి ఈ పాటలు ఘంటసాల అమర గాయకుడి చేశాయి.
@rsr97402 ай бұрын
గాన గంధర్వుడు ఇటువంటి గాయకుడు ప్రపంచం లో ఎక్కడా పుట్టివుండదు పుట్టలేదు ఇక పుట్టడు కూడా దేవుని అనుగ్రహం తో ఆశీర్వాదం తో దేవలోకం నుండి భూలోకం లో పుట్టిన దేవుడు పంపిన మహానుభావుడు ఘంటసాల గారు వారి పాదాలకు నమస్కారములు
@raghurammankala74512 ай бұрын
అమర వాణి ఘంటసాల పాట.అజరామరం
@subrahmanyamgunturu2171 Жыл бұрын
🌹న భూతో న భవిష్యత్...🌠 అమరం మీ గంధర్వ గానం🌠🌟☘️🌺.
@ఓంనమఃశివాయ-బ8ఱ Жыл бұрын
ఘంటసాల మాస్టారు అద్వితీయ గాయకులు. స్వాతంత్ర్య సమరయోధులు. ఆ సమరంలో జైలులో ఆరు మాసాలు కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమర గీతాలు , స్వంతంగా వ్రాసి పాడిన పాటలు అనేకం ఉన్నా యి..🎉🎉🎉🎉🎉🎉 12:40
@kalluruvenkatasubbaiah8959 Жыл бұрын
మహనీయుడు,కారణ జన్ముడు,
@aryashankar8559 Жыл бұрын
ఒక్క తెలుగు సాహిత్యానికి మాత్రమే అంకితమైన అపర గాన గంధర్వుడు అయిన గంటసాల గారు చిరస్మరణీయం ఆయన పాటలు న bhooto న భవిష్యతి .... ఆయన కి మా భార్య భర్త nama sumanji...
@SaikumarKesanupalli2 ай бұрын
Ghantala was God's gift to us.
@NAGENDRAVARAPRASADKOLLI2 ай бұрын
ప్రాతఃకాల స్మరణీయం ghantasaala గాన గాంధర్వం
@raghavendraraosrinivasa4466 Жыл бұрын
Gana gandurvunikiiii Koti Pranamalu🙏🙏🙏🙏
@yashumanu762 Жыл бұрын
Master will live in our hearts for further 100 years.
@ganjamprasad4089 Жыл бұрын
తెలుగు వారి సంగీత వారసత్వ వ్యాసమహర్షి, కంఠం కంచు గంటల సవ్వడి.వారి మాటలు ప్రాణం పోసిన ఆది దేవతలు.
@rajavelamuri86324 жыл бұрын
Wonderful!... Ghantasala's 100th birth anniversary coming on Dec 4th 2022. I hope AIR will celebrate the event with the same enthusiasm as they did his 60th birthday from Dec 4th 1982 to his 10th death anniversary in Feb. 1984, sponsored by the erstwhile bhagyalaxmi andhrapradesh state lotteries. I hope i can hear to those one more time on you tube........ Reminds me of my childhood. AIR also produced the program on Ghantasala's birthday in 1980 (SPB conducted the program) and 13 programs from 1981 December through Feb 1982 on the 59th birthday. Some of the programs are conducted by Samudrala Jr. C. Narayana Reddi, Suseela, ANR, Pendyala, Dasarathi, SPB, PB Sreenivas, Anjali Devi, Adi narayana rao and others. In addition, there are many programs from several stalwards including inhouse programs by Sri Altluri poornachandra ravu chowdary, Sri Malladi Suribabu, Sri V.S Narayana murthy, Sir Atluri venkata rao choudary etc, A special janaranjani by Sri Jandhyala papayya Sastry garu.
@rajarapuswamy Жыл бұрын
అమర గాయకుడు ఘంటసాల గారు
@nayanisatyanarayanarao8353 Жыл бұрын
TODAY l listen the greataT ganagndharva keerthiseshulu sree sree GHANTASALA vari voice. I remembered when l meat &talk with him while HE in Ricarding hall. It is my luck l discarded about musical meters.l feell verey happy that yourimembared me.Thanku verey much.
@commonman6304 Жыл бұрын
ఎంత ప్రతిభావంతులో అంత వినయసంపన్నలు ❤
@chinnaiahvobugari4335Ай бұрын
It is really san opportunity to hear the hit songs sung by Ghantasala
@ramakrishnaprasadgangaraju7486 Жыл бұрын
A great composition in Kuchipudi Yakshagana tradition ably contributed by Gana Gandharva Ghantasala, great lyricist Malladi, all singers under watchful eye of Vedantham makes it an immortal one. I listen to this song at least twice a day.
@Ramakrishna.N Жыл бұрын
దేవుడు వచ్చి... నికు ఇప్పుడు ఎమ్ కావాలి అని అడిగితే ఆ పాతటి కాలం కి వెళ్లి ఒక.ఏడాది గడిపే భాగ్యం ఇవ్వమని అడిగి.... ఆ పాత రోజులు గడిపి వస్తా....😅 ☺️ 🙂
Apara Gana Gandharva Ghantasala Gari Swara Viejayanti Malika on the Waist of Lord Venkateswara Swamy. Listeners are certain to attain the heavenly bliss.
@venkatmarthi Жыл бұрын
Ghantasala garu one and the only one such a melodious soothing voice and great composer who used to set the tempo from the title music itself. These few words are not sufficient to describe his talent but in my own words tried to convey my feelings to the great human being that he was!! ❤
@parasavenkateswararao6942 Жыл бұрын
ఆ పాత మధురాలు ❤మధుర గీతాలతో పాటు ❤అమర గాయకులు ❤ఘంటసాల గారి కంఠం వింటుంటే ❤ఆయన మన ఆంధ్రుడు అయినందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది ❤❤ వారికి ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు ❤❤❤❤మరియు వివిధ భారతి వారికి ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ మీరుచాలా గొప్ప అండి ❤❤❤
@kondaiahmaddu9511Ай бұрын
ఆరోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పాటలు వింటూ గడిపేవారు. ఆరోజు.లు మరల. రావండీ
--- 23:37 --- నుంచి ఘంటసాల గారు 😢 😢 వారం పదిరోజులు పాటు బాధ పడి ఎంతో వేదన చెంది ఈ పాట పాడారు అంట, కానీ , నాకు బాధ కలిగిన ప్రతిసారి ఈ పాట వింటూనే ఉన్నా ఈ పాట... మీకు బాధ లేకపోతే బాధ కలగాలి అనుకుంటే ఒకేలా... ఈ పాటని తక్షణమే వినండి.. Spotfiy లో నేను *ఓల్డ్ సాంగ్స్* అని playlist కూడా పెట్టాను... యూట్యూబ్ లో వినిన వినవచ్చు ఎందరో పెట్టారు ఈ బాధాకరమైన పాటని...😢
@pulijalayugandharrao3368 Жыл бұрын
Adbutanga padinaru Ghantasala garu.Telugu movie song's oka super powerful person. We are very thankful
@venkatyannam399310 ай бұрын
Elanti varilo nijamga devudu dakkuni vuntadu...valla gonthulo dhwanilo bayataki vastaadu...andariki elaa jarugadu.... malli e mahathmudu manaki mari akkada kanipinchadu..adey a devudi leela....
@k.phaniraju6352 Жыл бұрын
Malli eppudu vastharu sir ee bhoomi paiki
@kevindan1309 Жыл бұрын
My favourite songs
@pblnchari6505 Жыл бұрын
Excellent programme Selection of songs Superb Thanks Vividha Bharathi for the programme
@routinewithspecial...8589 Жыл бұрын
Master evergreen.. Always. 🙏🙏🙏
@ramakrishnamurthi1542 Жыл бұрын
Most lovely &sincerely dedicated songs
@ramukolu98252 жыл бұрын
Jai..air
@madduri7 Жыл бұрын
World gaana gandharvulu ghantasala garu.
@purnachandarrao501810 ай бұрын
Girijakalyanan and Evokanulu by Malladi removed in Rahasyam Movie Hats of to ourTelugu people .We should appreciate Tamil people who love their language and tms songs.