100 times chusina bore kottadu.. Enni sarlu songs vinna same happy feeling.. Tq shekar garu.. Not only this movie.. All your movies are my fav.. ❤️❤️
@masanambhavani52552 жыл бұрын
Yes
@rakeshvankineni17842 жыл бұрын
100 percent correct
@ramkumarananthapalli71512 жыл бұрын
Naku same feeling.. super movie.. hero heroines characters excellent 👌
@Janu.NTDU.Jhansi2 жыл бұрын
Kada sister ala vinalanipinche pataluu
@pavan71332 жыл бұрын
That is magic of veturi garu and radha krishnan garu
@upliftingmoviequotes Жыл бұрын
01:14 విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా ఈ దేశం అందించే ఆదేశం నీకేరా ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా రేపు మాపు నీవేరా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా తలకుల తారల్లో వెలుగుల ధారల్లో తలకుల తారల్లో వెలుగుల ధారల్లో మనసా గెలుపు నీదేరా.... నీదేరా... చరణం: 1 మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా ప్రతి రోజు నీకొక పాఠమే చదువుకుంటూ పద ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా చరణం: 2 ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా
@sumarath33864 жыл бұрын
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప దోసేయ్ నావ బార్సేయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి భేరం ఇల్లే ఓడలైపోతున్నఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపురా పడవ మీద రాగా ప్రభువు తానూ కాగా గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
@sukanyaasuk14174 жыл бұрын
Super
@ramanjulareddy96894 жыл бұрын
My favourite movie ,,enni sarlu chusina bore kottadu...feel good movie..❤️..Thank you Sekhar kammula garu.
@deadman25862 жыл бұрын
Me too bro Konni vandhalasarlu chusanu movie nd songs
@tejuladduteju44792 жыл бұрын
My FAv alsoo
@happybirthdayjanaki71472 жыл бұрын
@@deadman2586 z
@bonigalasilpa30512 жыл бұрын
@@deadman2586 p
@Dhanush37923 жыл бұрын
Great Songs by Veturi Sundararama Murthy. 01:14 - *Manasa Gelupu* _sang by_ Shankar Mahadevan, K.S.Chithra and K. M. Radha Krishnan 04:55 - *Uppongele Godavari* _sang by_ S.P.Balasubrahmanyam 09:45 - *Tippulu Tappulu* _sang by_ Shreya Ghoshal 13:55 - *Andamgalena* _sang by_ Sunitha Upadrashta 18:02 - *Raama Chakkani* _sang by_ Gayathri 19:52 - *Manasa Vaacha* _sang by_ K.S. Chitra, P. Unnikrishnan 24:24 - _End of Album_
@nunsavathmangalagowri44673 жыл бұрын
పోలో లో పొలోల్
@Janu.NTDU.Jhansi2 жыл бұрын
Nce information 👍
@chandrasekar258 Жыл бұрын
Thanks
@abhianil92687 ай бұрын
గోదావరి మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా చూడాలని ఉంటుంది ఎప్పుడు చూసిన కొత్త అనుభూతి కలిగిస్తుంది గోదావరి ప్రయాణం మధురమైన సాహిత్యం ,మా గోదావరి గురించి వర్ణించడంచాల బాగుంది మేము గోదావరి తీర వాసులం మాకు అన్నీ గోదావరి ఏ, ఆ శ్రీ రామచంద్రుడి అనుగ్రహం ఈ చిత్రంలో ఉంది . ఆ శ్రీమచంద్రుడిని సినిమా లో చూపించినందుకు ఒక మంచి సినిమా చేసినందుకు, తీసినందుకు , గోదావరి గురించి చాలా అందంగా చూపించినందుకు చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు . జై శ్రీ రామ్
Clean pure telugu songs... Desha basalandhu Telugu lessa... Govinda Govinda...
@vaishnavidasika58664 жыл бұрын
daaaaaavvvvuuuudaaaa
@adariyasoda8743 жыл бұрын
I love this movie..excellent music forever and I don't know how many times l watched this movie still watching.
@nandinik36885 жыл бұрын
Naku e movie ante chala chalaaaaa estam songs inka estam roju ki okkasari ina vintanu super super
@SuryaMD3 жыл бұрын
Also
@SckNaidu3 жыл бұрын
Beautiful album ❤️ 10000 times I have listened
@krishnamarada51432 жыл бұрын
L
@reddygariammai6699 Жыл бұрын
@@krishnamarada5143 Ol
@durgaprasad-gc7fl Жыл бұрын
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే కమ్మిన వేల మసక బారిన చిత్రం నిన్ను చివరిగా చూసిన దృశ్యం 😕ఆ లైన్ 😕నచ్చింది బాబాయి
@murthyramana6547 Жыл бұрын
River Godavari starts journey from Maharashtra. But its glory, grace, and pride exuberance. Reflects when it enters Papi Kondalu. Veturi penned all its ebullieance in perrinial song. Hats off. Great salutes to Maa Godavari River.
@muralikrishnamuralamuralik87913 жыл бұрын
అందంగా.... అసలేం భాలేనా.. సునీత గారి వాయిస్ కి ఫిదా..... కమలిని ముఖర్జీ అందం ఈ సినిమాకే అసలయిన అందం...
@Sreeintialgonna6 ай бұрын
My Most favourite movie and album ,still listening in 2024 ❤️❤️🎶🎼🎶❤️... All time feel good movie
@Happydays-ix1ti Жыл бұрын
Godavari movie music by k.m.radhakrishnan garu & Veturi gari sahityam lo......album lo 7 paatalu....7 situations ni explain chestayi.....and singers .....e movie lo andaru Balasubramanyam garu,Shreya ghoshal mam,Shankar mahadevan sir,K.s.chitra mam,sineetha mam,unni krishnan,gayatri so it was a very good musical team combo.....
@funwithavigna67 Жыл бұрын
Please explain those 7 situations
@Dr.trade2 Жыл бұрын
I listened this song till 104 times But I never felt bore This movie songs are good and always refreshing ♥️♥️
@vav99994 жыл бұрын
అమృతపాణి తిన్నట్లుందీ ఈ పాటలు వింటుంటే
@chandrasekharps7703 жыл бұрын
Amuruthapani ante yeti
@SuryaMD3 жыл бұрын
@@chandrasekharps770 aratipandu (banana) lo Oka rakam
@cnrao_197710 ай бұрын
Kamalani Mukherjee next Level e movie I love her 😍
@kiran6384 ай бұрын
మనసా వాచా సాంగ్....నేను కాలేజీ లో ఒక అమ్మాయి నీ ఇష్టపడ్డ,ఆమె కాలేజీ ఫంక్షన్ లో ఈ సాంగ్ పాడింది,అప్పటి నుంచి ఈ సాంగ్ కి ఎడిక్ట్ అయ్యా....ఇంకా ఈ సినిమా కి పిచ్చి ఫ్యాన్ ఐపోయా. ...ఆ అమ్మాయి నన్ను ఇష్టపడలేదు.... నా bad లక్....అప్పటి నుంచి ఈ సాంగ్ అండ్ సినేమా కి నేను బానిసను
@kusumak51422 жыл бұрын
Chala bhagunthadhi e movie songs enni sarlu chusina mali chudhalani pisthundhi☺☺movie kudha bhagunthadhi
@vsou46855 ай бұрын
Who's listing this song in 2024
@Mamatha-Sri4 ай бұрын
It's meeeee😍🎶🎧
@dhanushyaravichandran5563 жыл бұрын
Always favourite till now no movie can't beat this
@Telugumusicalbeats3 жыл бұрын
All time fav mvi❤️❤️❤️❤️🥰
@venkateswararaokelam91093 жыл бұрын
Opp
@venkateswararaokelam91093 жыл бұрын
Old
@venkateswararaokelam91093 жыл бұрын
L
@NaveenTyagi-t5m7 күн бұрын
❤❤❤❤very nicely ❤❤❤❤
@musicismyworld20164 жыл бұрын
E songs vinte manasu chaala prashantamga untundi
@nageswararaonamburu38152 жыл бұрын
నా ప్రశాంతతకు చిరునామా....
@pushpalathakoppolu4 ай бұрын
Those who want godavari re-release.. ✋✋
@NaveenTyagi-t5m7 күн бұрын
Wowvery very mostly for kannada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@balashankarnuthimadugu39633 жыл бұрын
feel good movie life Lo okka Sarina rajmandry to bhadrachalam padavalo prayanam chayalani korika ee Film Chaska kaligindi
@GameBoy-pq9mx2 ай бұрын
cheyandi . life time experience aithadi
@guruthejaswiniteluguvlogs77123 жыл бұрын
One of my favourite movie and fav songs !!
@dineshkumar-xf7jq5 жыл бұрын
Sp Balu, sastri Garu, shekar", TRI " magic
@Abhi2013Feb5 жыл бұрын
Chitra garu kaada
@munivinayk Жыл бұрын
Who is listening to this song in 2023 😀🤘
@vijjuvijay56642 ай бұрын
These songs are my morning coffee. Never gets old of its taste and feel.
@NaveenTyagi-t5m7 күн бұрын
Thankufor my commentary ❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂
@DavidDavid-ej5wj4 жыл бұрын
,shekar kammula super ga tisaru movie
@arvindreddy82345 ай бұрын
Super positive vibes movie....reel life looks and sounds great😀...Haribol
@Himaja11120 күн бұрын
My favorite movie and ammamma valla ooru enni rojulu unna bore kottadu inka undalani anipistudi
@gowthamiammu24623 жыл бұрын
I listen every day
@sasikiran69142 жыл бұрын
Ivvala vinaleda
@kollarajasekhar6502Ай бұрын
Nov 26 2024❤❤❤❤
@Jesus-td4bm3 жыл бұрын
U need peacefull sleep , listen this jukebox
@narayanarao59182 жыл бұрын
Sweet memory godavari songgs
@musicismyworld20164 жыл бұрын
Superb songs all songs are my fav
@shivukumarkotesuperboos36843 жыл бұрын
ನಾನು ಕನ್ನಡದವನು ಆದರೂ ಕೂಡ ಈ ಸಿನಿಮಾ ಬಾಳ ಇಷ್ಟ ನಂಗೆ
@viswakanthreddy7806 Жыл бұрын
Super songs.. eppudu vinna bore kpttadu
@SwarnaDaara5 ай бұрын
Anand...Godaavari.....elanti....inkooo.... movie theeyandii.... shekhar sir...
@NaveenTyagi-t5m7 күн бұрын
3:17 3:19 3:19 3:26 ❤❤🎉🎉😂😂 21:05 21:05
@AmmuAmmu-gw5cc Жыл бұрын
Mana Godharolla movie okati bore ela kodthundhi cheppandi 🥳🥳🥳
@nagamanidogga6869 Жыл бұрын
Wynk lo ee movie album chupitledu enti
@Punchparamanandam Жыл бұрын
Same problem bro
@Pranathi_raj27 Жыл бұрын
Yes 🥺
@yakoobchina89964 жыл бұрын
Km Radha Krishna gari music excellent in every film.
@satishbabu.k37056 жыл бұрын
Na chala estam ina movie godavari enka songs I they chala chala estam
@arunamounika34624 жыл бұрын
Enisarlu chusina bore kottani movie and song's evi
@lovelythiru29 күн бұрын
Naku godavari lo friend's evaru leru andhuke intha varaki chudaledhu godhavarii 🥺 i need godhavarii friend's