Madhura Madhura Video Song - Arjun Movie - Mahesh Babu || Shriya || Keerthi Reddy

  Рет қаралды 1,741,080

iDream Doctors

iDream Doctors

Күн бұрын

Пікірлер: 105
@manohark4324
@manohark4324 11 ай бұрын
One of the greatest treasures in the history of Telugu literature written by Veturi Sundararama Murthy … పల్లవి: మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా, మీనాక్షీ! ఇది నీ మీనాక్షి … వరములు చిలక… స్వరములు చిలక… కరమున చిలక కలదానా హిమగిరి చిలక… శివగిరి చిలక… మమతలు చిలక దిగి రావా మొదటి చరణం: శృంగారం వాగైనది ఆ వాగే వైగై నది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకధిమిత విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి రెండవ చరణం: అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబమ్మ తొడగొట్టి లేచిన తెలుగువీర ఘనచరితలలో తెలుగు, తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసు-మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
@elvisdan659
@elvisdan659 11 ай бұрын
Keerti teddy nailed in this charecter..truly fantastic,she just resembles a perfect traditional Indian girl…proud to belong for the most respected cultures of the world ..also not to forget the most handsome man of tollywood super star prince mahesh sir …!! He just resembles a simple boy who comes from evey normal family !! Kudos to both ❤❤❤❤ lastly gunsekar the director who is the man behind these iconic song !!❤❤❤
@ShravanKumar-zt5yx
@ShravanKumar-zt5yx Күн бұрын
Anyone in 2025.....✨🥰
@meghanasureshsuresh2545
@meghanasureshsuresh2545 11 ай бұрын
Today me,my members visited menakshi Amma temple (madurai) superb. btemple
@kamalakarvudumula5339
@kamalakarvudumula5339 9 ай бұрын
Intha adhbuthamina madhura Meenakshi alaya set ni vesindhi....maa bandhar (Machilipatnam ) Padmasri thota tharani garu
@NarendraBudarapu
@NarendraBudarapu Жыл бұрын
Entha mandhi vintunnaru e song till like kotandi frnds
@jasonroy9292
@jasonroy9292 6 ай бұрын
Memu kottam😂
@srikantnandal6727
@srikantnandal6727 5 ай бұрын
Nice song
@srikantnandal6727
@srikantnandal6727 5 ай бұрын
Send me temple pic
@vagabondsoul3426
@vagabondsoul3426 Жыл бұрын
Listening to this beautiful track while I'm sitting in front of Kamakshi Amman Temple entrance post my visit at Madurai Meenakshi, the time right now is 3.44 AM
@chowmeiin-o8j
@chowmeiin-o8j Жыл бұрын
what a beautiful memory ❤!!
@ImRajkumar-k9h
@ImRajkumar-k9h 8 ай бұрын
Kamakshi amman temple is beautiful bro.....meenakshi amman temple also🎉🎉🎉🎉
@venkatasuryadivyajyothimuk4476
@venkatasuryadivyajyothimuk4476 2 ай бұрын
Alaga manchidhi
@venkatasuryadivyajyothimuk4476
@venkatasuryadivyajyothimuk4476 2 ай бұрын
Meedhi machalipatnama?
@kuruvaraju9567
@kuruvaraju9567 Ай бұрын
E song lo ammavarini chuste entha kanula padauga ga undhoo. Sister and brother relation 🎉😂 kuda antha kanula panduga ga undhi❤❤
@kamalakarvudumula5339
@kamalakarvudumula5339 9 ай бұрын
What a music composing by Manisharma garu...at the same time unni Krishnan done a great job with his marvelous voice...
@ChiluSrilaxmi
@ChiluSrilaxmi 29 күн бұрын
Every girl need like brother of mahesh..nice song..wd good lyrics..awesome singers..wd beautiful set..🙏🙏👍😊
@shanmukhadattamusic
@shanmukhadattamusic 11 ай бұрын
This song is wayyyyyyyyyyyyyyyyyyyyyy ahead of its time. Masterpiece🤌🏻🤌🏻🤌🏻
@konpree7724
@konpree7724 Жыл бұрын
This is known as Divinity and karnatic classical Rhythm collaboration and fusion.
@rajianjali6899
@rajianjali6899 2 ай бұрын
మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి మధుర మధుర తార మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీ లో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర తార మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసీ లో విశాలాక్షి అంగారమ్ వాగైనది ఆ వాగే వైగైనది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది భారత నాట్య సంభరిత నర్తకి కూచిపూడి లో తకధిమిత విస్వంరాజు ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి యెదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కారమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా అందాలే అష్టోతతరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధురన్లు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘానా చరితాలలో తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
@priyadarshanikandikatla4579
@priyadarshanikandikatla4579 Жыл бұрын
Y don't we have a HD version of this song😢
@PrashanthmaduguaPrashant-oh5oy
@PrashanthmaduguaPrashant-oh5oy Жыл бұрын
Ggl lo download chey konchem hd unde le
@priyadarshanikandikatla4579
@priyadarshanikandikatla4579 Жыл бұрын
@@PrashanthmaduguaPrashant-oh5oy share me the link please
@BABUBABU-eh7xp
@BABUBABU-eh7xp Жыл бұрын
Normal song Ggl loo vuntadi but video song vundadhu kadha ??
@YuvarajNandhagopal
@YuvarajNandhagopal 10 ай бұрын
Pls send me the hd song link
@ShekharChandu-e4b
@ShekharChandu-e4b 9 ай бұрын
Kadaa
@ksivaram4682
@ksivaram4682 Жыл бұрын
🙏🏿 one of my favourite song extraordinary lyrics 🙏🏿🎉🎉🎉🎉
@Ashajyothi87
@Ashajyothi87 11 ай бұрын
Xax😡❤😡😊❤
@user-db7tf3vn
@user-db7tf3vn 15 күн бұрын
2025 ❤
@Vasundharak38-lu2yq
@Vasundharak38-lu2yq 9 ай бұрын
Brother and sister dance super
@soorajsoori9921
@soorajsoori9921 11 ай бұрын
Ordheenamma malla old cd pettesav hd update kavali bro
@shravanyasaikumarpasupuleti
@shravanyasaikumarpasupuleti 9 ай бұрын
same fresh vibe in 2024
@poojithathanneru6483
@poojithathanneru6483 2 ай бұрын
జై శ్రీ లక్ష్మీ నరసింహ 🙏🌹
@PraveenTumati-ks1te
@PraveenTumati-ks1te 11 ай бұрын
Amma kapadamma bhayamveatumdi 😢🌹🌹🌹🌹🌹🙏🌺🌸💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@saigoud3885
@saigoud3885 Жыл бұрын
Visited this temple yesterday only 😭❤️
@PREMCHAND_INFO
@PREMCHAND_INFO 10 ай бұрын
Manisharma music ❤
@sarillapriski4906
@sarillapriski4906 11 ай бұрын
1:07 1:47
@ramireddypandugula6917
@ramireddypandugula6917 Жыл бұрын
Excellent lyrics
@geetaashokkumar1709
@geetaashokkumar1709 7 ай бұрын
Sweet voice of harini n tippi
@geetaashokkumar1709
@geetaashokkumar1709 7 ай бұрын
Superb temple Meenakshi amma
@Ammu-225
@Ammu-225 7 ай бұрын
Anyone in 2024❤ and my name is meenakshi 😂❤
@prudvi.99
@prudvi.99 4 ай бұрын
I love Meenakshi
@mana_mogilipet
@mana_mogilipet 3 ай бұрын
Unnanu andi❤
@Devi_Sree01
@Devi_Sree01 3 ай бұрын
Me ❤
@MekalaMeenakshi
@MekalaMeenakshi 2 ай бұрын
Me to
@NagarajLokesh-e4j
@NagarajLokesh-e4j Ай бұрын
I am hearing just now my name is loke from Bangalore I love this song from those days
@p.v.rvaibhav8090
@p.v.rvaibhav8090 4 ай бұрын
Enta mandhi ki 3:08 degara vache beat dj saranam baje song li 2:45 lo vache beat similar anipistadi . . . . . . . . Every one be like : ISRO vadu ed Edo kanipediye vidu chudu em kanipetado
@midathanashiva6163
@midathanashiva6163 3 ай бұрын
Oct 2024 ❤
@soumyasurajita1982
@soumyasurajita1982 24 күн бұрын
❤❤ Namaskaram Amma very good morning have few doubts ❤❤❤❤❤
@varun3748
@varun3748 8 ай бұрын
Recently visited this temple. It is an Architectural marvel...❤️
@swathikumari9067
@swathikumari9067 3 ай бұрын
😯😀😊😃nice
@nareshganusala2126
@nareshganusala2126 7 ай бұрын
Sweet🍬 song🎵
@sairam3260
@sairam3260 Жыл бұрын
I like this 🙌♾️
@manjulareddy9439
@manjulareddy9439 Жыл бұрын
Wonderful song
@guntyvijayalakshmi3872
@guntyvijayalakshmi3872 7 ай бұрын
Telugu tamilam lyrics ❤
@thulasiram2123
@thulasiram2123 5 ай бұрын
❤I think 🤔 to vijavada place or madurai🎉🎉🎉
@KalpanaAshigalla
@KalpanaAshigalla 6 ай бұрын
Love❤❤❤❤❤❤❤❤
@Ravindraparamkusham
@Ravindraparamkusham 3 ай бұрын
PLS UPLODE HD VIDEOS
@kavithayadhav9361
@kavithayadhav9361 Жыл бұрын
Just now visited thier
@srikanthdasari704
@srikanthdasari704 9 ай бұрын
Please converted HD video
@tripurarisuryadeep4707
@tripurarisuryadeep4707 2 ай бұрын
Love
@padmavathik5544
@padmavathik5544 8 ай бұрын
Such a beautiful song in Telugu
@swapnaswapna1564
@swapnaswapna1564 11 ай бұрын
🌹
@surakasulajagadeesh9277
@surakasulajagadeesh9277 2 ай бұрын
I love only my sister,my sister hero,
@swathikomalathasrinu
@swathikomalathasrinu 8 ай бұрын
❤ this song
@rbentertainments1415
@rbentertainments1415 Жыл бұрын
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ సాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . లేత సిగ్గులా సరిగమలా జాబిలీ అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
@Deepthi_Chowdary5321
@Deepthi_Chowdary5321 Жыл бұрын
Tq❤
@boddumahesh8219
@boddumahesh8219 3 ай бұрын
❤❤
@pavan12325
@pavan12325 3 ай бұрын
Unni krishnan voice laga undi enti male singer voice
@mhemanalini3371
@mhemanalini3371 20 күн бұрын
Unnikrishnan male singer
@surakasulajagadeesh9277
@surakasulajagadeesh9277 2 ай бұрын
Sowji I miss u (sister)
@ambika7793
@ambika7793 11 ай бұрын
Gunawan sekhar setting 😊
@seetakadapala8859
@seetakadapala8859 Жыл бұрын
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞♥️
@haribabu_225
@haribabu_225 8 ай бұрын
Mani sharma is best music
@ChallapalliSowmya
@ChallapalliSowmya 8 ай бұрын
Who is this boy student
@geethareddy1689
@geethareddy1689 Жыл бұрын
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . లేత సిగ్గులా సరిగమలా జాబిలీ అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ సాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . లేత సిగ్గులా సరిగమలా జాబిలీ అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . Movie : Arjun Lyrics : Veturi Music : Manisharma Singers : Unni Krishnan, Harini
@sravanchinna623
@sravanchinna623 5 ай бұрын
Anyone in 2025
@MohammadareefAreef-qz3ek
@MohammadareefAreef-qz3ek 8 ай бұрын
There is a lot of gap in every payambar girl and boys
@KalpanaAshigalla
@KalpanaAshigalla 6 ай бұрын
Lovesong❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@soniamohanty7560
@soniamohanty7560 2 ай бұрын
.
@rambabuseshapu-gv5ns
@rambabuseshapu-gv5ns 3 ай бұрын
Yamani ❤❤❤ allu @novodaya
@pujarisivaram.
@pujarisivaram. 17 күн бұрын
మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి మధుర మధుర తార మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీ లో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర తార మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసీ లో విశాలాక్షి అంగారమ్ వాగైనది ఆ వాగే వైగైనది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది భారత నాట్య సంభరిత నర్తకి కూచిపూడి లో తకధిమిత విస్వంరాజు ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి యెదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కారమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా అందాలే అష్టోతతరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధురన్లు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘానా చరితాలలో తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
@VkowshikVkowshiksai
@VkowshikVkowshiksai Ай бұрын
Awesome song
@PavaniKolukula
@PavaniKolukula 11 ай бұрын
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . లేత సిగ్గులా సరిగమలా జాబిలీ అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ సాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . లేత సిగ్గులా సరిగమలా జాబిలీ అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
MAHESH BABU AND BHUMIKA ATTARINTIKI VIDEO SONG | OKKADU MOVIE | MANI SHARMA
5:52
Telugu Video Songs Club
Рет қаралды 6 МЛН
Jeans Movie Songs | Poovullo Daagunna Video Song | TeluguOne
6:29
Kajal Aggarwal Chandamama Video Song | Volga Videos
4:54
Volga Video
Рет қаралды 10 МЛН