30+40 మధ్యలో ఉంటే పేదలకు చాలా ఊరట లభిస్తుంది మేడం 💐🙏🏻
@mattachinnarao20845 ай бұрын
10 గ్రాముల బంగారం ధర 45000 ఉన్న మిడిల్ క్లాస్ ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు దయచేసి బంగారం ధర తగ్గాలని కోరుకుంటున్నాను
@gopigoud30005 ай бұрын
35 వేల రూపాయలకు తులం ఉన్న బంగారం ని జిఎస్టి పుణ్యమా అని 80 వేలకు తీసుకువచ్చి నాకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు మహా అంటే 500 తగ్గిస్తారు మళ్ళీ ఒక నెల తర్వాత ₹1000 పెంచుతారు
@mattachinnarao20845 ай бұрын
@@gopigoud3000 80 వేలు కాదు 90 వేలు పైనే ఉంది ఈ బంగారం ధర చాలా వరకు తగ్గాలి
@Devika37795 ай бұрын
Avunu
@kaveriyadav61615 ай бұрын
Gold rates mana government decide cheyadhu international ga decide avudhi kakapothe monna tax mana government chala thaginchindhi
@mattachinnarao20845 ай бұрын
@@kaveriyadav6161 గవర్నమెంట్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ అనేది కాదు బంగారం ధర తగ్గాలి
@RACHAKONDASATYASREEDEVI5 ай бұрын
40,000₹ అయితేనే తగ్గినట్టు అంతే కానీ 2వేలు 3వేలు తగ్గితే తగ్గినట్టు కాదు
@lavanya666665 ай бұрын
Gold rate 35000 to 40000 lo fix cheste janam chaala santhosistaru😊❤
@shanthjmd67635 ай бұрын
10 గ్రాం లు 35 నుంచి 40 లో వస్తే తగ్గింది అని ..70 వేలు ఉంది మేడం
@jayalaxmi85975 ай бұрын
Anchor is very smart ,she is asking correct questions without sutthi
@rrav69295 ай бұрын
యాంకర్ గారు క్లుప్తంగా మంచి ప్రశ్నలు అడిగారు. ధన్యవాదాలు.
@gbujji1155 ай бұрын
35000 0r 40000 Cheyandi mam
@devisrikosetti2935 ай бұрын
10 grms 45000 taggela cheyandi
@kommaanjaneyulu12685 ай бұрын
Super video👌👌👌
@sarojinirao83155 ай бұрын
Thank u for valuable info, mam
@Bhanurohith2712 ай бұрын
Varahi Amma thulam bangaram 35 k ki vochela cheyyi thalli🙏🙏
@suneethaposhamoni58155 ай бұрын
35 to 45 gold rate unte midle class valu konagalugutharu