మిల్లెట్స్ తింటే ఏమవుతుంది. Dr Manthena Satyanarayana Raju about Millets | Khadar vali | Good Health

  Рет қаралды 1,692,498

GOOD HEALTH

GOOD HEALTH

4 жыл бұрын

మిల్లెట్స్ తింటే ఏమవుతుంది. Dr Manthena Satyanarayana Raju about Millets | Khadar vali | Good Health
Dr Manthena Satyanarayana Raju Explained about How millets are helpful for us. Is eating millets good or bad for health? and he also mentioned Khadar Vali for promoting Millets.
మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|
#DrManthena #DrMantenaAshramam#
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Пікірлер: 1 200
@myallen2k
@myallen2k 3 жыл бұрын
Sir ... Your very Perfect Gentleman ... You're respecting others --- God bless your family
@thambisettyramakrishna6680
@thambisettyramakrishna6680 3 жыл бұрын
700th you 1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111s
@FoodLoversGang
@FoodLoversGang 3 жыл бұрын
🙂🙂
@svramana7834
@svramana7834 3 жыл бұрын
@@thambisettyramakrishna6680 0pppppppppppppppppppp
@jasiahtrace2373
@jasiahtrace2373 2 жыл бұрын
you all probably dont give a damn but does anybody know a method to log back into an instagram account? I was stupid lost my login password. I would appreciate any tips you can offer me!
@quintonandre8870
@quintonandre8870 2 жыл бұрын
@Jasiah Trace instablaster =)
@Satya_780
@Satya_780 4 жыл бұрын
సార్ మీరిద్దరూ కలిసి పనిచేస్తే సమాజాన్ని మార్చగలరు సార్. మీకు పాదాభి వందనం 🙏
@CHLaxminarayana-kt4mp
@CHLaxminarayana-kt4mp 4 жыл бұрын
@@krishnanarayansetty9221🙏
@srisri3267
@srisri3267 3 жыл бұрын
సమాజాన్ని మార్చే పని ఎందుకు చెయ్యాలి వాళ్ళకి పని లేక నా?
@MK-jn4dn
@MK-jn4dn 3 жыл бұрын
@@srisri3267 rip
@bsgchannel6819
@bsgchannel6819 2 жыл бұрын
మనం మారితే వారి సమాజాన్ని మర్చినట్లే.....ఇపుడు మాట్లాడతారు.....రోడ్ లో వెళ్తే పక్కన fastfood వాసన వస్తే ఇద్దరిని మర్చిపోతారు
@Satya_780
@Satya_780 2 жыл бұрын
@@bsgchannel6819 నువ్వు అలా ఉంటానని అందరూ అలా ఉండరు.
@krishnanov13
@krishnanov13 4 жыл бұрын
మీ లాంటి వారు ఈ భూమి మీద చాలా అవసరం. సత్యాన్ని చెప్పారు
@pechettibuzzi4238
@pechettibuzzi4238 4 жыл бұрын
ఖాదర్ గారి కి మీరు చాలా మర్యాద ఇచ్చారు. ధన్యవాదములు అండీ. అవును అందరు చెప్పే మంచిని స్వీకరిద్దమ్,చాలా బాగా చెప్పారు. మీ విడియో లు టైం క్కుదిరినప్పుడల్ల చూస్తు ఉంటా, స్నేహితులకు షేర్ చేస్తూ ఉంట.
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
ఎవ్వరికీ విమర్శించరు అది ఆయన గొప్పదనం 🙏
@PPcom-do5rb
@PPcom-do5rb 4 жыл бұрын
No jealousy
@PPcom-do5rb
@PPcom-do5rb 4 жыл бұрын
Thanks sir
@shureshhmamidikuduru790
@shureshhmamidikuduru790 4 жыл бұрын
రాజు గారు ఏ విధమైన ego ప్రాబ్లెమ్ లేకుండా Dr. ఖాదర్ వలి గారి పేరు చెప్పిమరి మంచిని మంచిగా ఒప్పుకున్నారు... ధన్యవాదాలు సర్
@prasadvutnur2133
@prasadvutnur2133 2 жыл бұрын
దేవుడు... సత్యము చెడుతాడు 0nly...మరో దేవుని మంచితనము ను కూడా చెడుతాడు.?.ఎందుకంటే.... దేవుండ్లు కదా.?
@rajinikarreddyreddy7723
@rajinikarreddyreddy7723 Жыл бұрын
Super ana
@hs8659
@hs8659 Жыл бұрын
Andhuke varu goppavaru.. ego problems undavu prajalu health mathrame variki kavali.. salute doctor garu 🙏
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
సాత్వికమైన ఆహారం తింటే EGO ఉండదు సోదర
@kandishiva3754
@kandishiva3754 Жыл бұрын
Thank u sir
@abhaskar9665
@abhaskar9665 4 жыл бұрын
ఖాదర్ వల్లి గారి గురించి నిజాన్ని నిజంగా చెప్పారు
@manamuchhatlu654
@manamuchhatlu654 2 жыл бұрын
S
@kvsprabhakar
@kvsprabhakar 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. సమాజాన్ని సిరిధాన్యాలవైపు మళ్లించిన డా. ఖాదర్ వలీ గారు, వాటిని విచక్షణతో మోతాదుగా ఎలా వాడుకోవాలో తెలియ జేసిన మీరు ఇరువురు ప్రాత:స్మరణీయులు. ఇరువురికీ అభినందనలు.
@jyothiravi6648
@jyothiravi6648 Жыл бұрын
Yes yes
@TechNagireddy
@TechNagireddy 4 жыл бұрын
రాజు గారి కి మరియు ఖాదర్ వలి గారి కి నా ధన్యవాదాలు 🙏🙏🙏
@amar-sz3ei
@amar-sz3ei 3 жыл бұрын
@Real Facts Of Bitcoin nee bondha ra I have been using past 10years
@lakshminarasimha1206
@lakshminarasimha1206 4 ай бұрын
1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111​@@amar-sz3ei
@saichandrasekhar2024
@saichandrasekhar2024 3 жыл бұрын
అవును రాజు గారికి భారత రత్న ఇవ్వాలి మహానుభావులు ఎంత చెప్పిన తక్కువే 🙏🙏🙏
@c.v.satvik820
@c.v.satvik820 3 жыл бұрын
Enduku babu bharata ratna
@sudheermuttineni6225
@sudheermuttineni6225 3 жыл бұрын
Vadi bondhaa
@ballasyamalarao3405
@ballasyamalarao3405 3 жыл бұрын
@@sudheermuttineni6225 neebonda
@manamuchhatlu654
@manamuchhatlu654 2 жыл бұрын
S
@bogirirajyalakshmi6340
@bogirirajyalakshmi6340 2 жыл бұрын
Yes
@user-me5xt6ip7l
@user-me5xt6ip7l 4 жыл бұрын
ఎటొచ్చీ మిలెట్స్ ఫుడ్ ఎక్కువ తినలేము కాబట్టి తక్కువే తింటారు కాబట్టి లావు తగ్గు తాము. చక్కగా చెప్పారు. ఒక సంవత్సరముగా తింటున్నాము చాలా హాయిగా వున్నాము.
@saideepreddy9922
@saideepreddy9922 4 жыл бұрын
Nijama sir Nijanga life lo change vachinda Please cheppandi Miru mundu ela unnaru ipudu ela unnaru difference cheppandi
@bpriya4857
@bpriya4857 4 жыл бұрын
Antha money kastam sir avani thinalante
@saideepreddy9922
@saideepreddy9922 4 жыл бұрын
@@bpriya4857 ledandi millets ekkuva tinaleru so rate konchem ekkuva unna saripotundi Baga nanabetti vandukovali anthe Health problems Anni potay antha Kante em kavali inka Konchem work ekkuva avtundi anthe
@sudheermuttineni6225
@sudheermuttineni6225 4 жыл бұрын
Dialy 2 times thintaraa meeru
@shaikshahanaz4456
@shaikshahanaz4456 4 жыл бұрын
Sir meeru okkate rakam thintara Leda marchi marchi thintara
@akumallakumar
@akumallakumar 3 жыл бұрын
సూపర్ సర్ ఖాదర్ వల్లి గారు మంతెన సత్యనారాయణ గారు ఇద్దరు నాకు ఎంతో అభిమానం
@manamuchhatlu654
@manamuchhatlu654 2 жыл бұрын
S
@sriramastrovision1988
@sriramastrovision1988 2 жыл бұрын
S
@syy9934
@syy9934 4 жыл бұрын
I ate phulkas all my life but there was no change in sugar levels but I ate millets just for one month and hba1c has come to 5. That's the magic of millets.Long live khadervali garu.
@bhavishyakumar5891
@bhavishyakumar5891 4 жыл бұрын
Wt is ur hbaic before eating millets
@syy9934
@syy9934 4 жыл бұрын
@@bhavishyakumar5891 it was 6.5
@sheshadrigajing9999
@sheshadrigajing9999 2 жыл бұрын
Stant vesaru sugar undi em cheyyali
@Tvn143
@Tvn143 Жыл бұрын
Which millets did you eat? Please suggest
@koteshdasari7958
@koteshdasari7958 Жыл бұрын
@@Tvn143 samalu voodhalu arikelau korralu andu korralu
@aadihome4915
@aadihome4915 4 жыл бұрын
Miku ego aasalu ledu sir Very matured person
@muralipotnuru441
@muralipotnuru441 4 жыл бұрын
ఈర్ష్య ద్వేషం లేని గొప్ప వారు మీరు ప్రతి మనిషి లో మంచినే చూస్తారు ఎవ్వరినీ విమర్శించరు .. ఎదుటివారిలో మంచి ఉంటే ఉంది అంటారు చెడు గురించి చెప్పరు 🙏🙏🙏
@muralipotnuru441
@muralipotnuru441 3 жыл бұрын
@Guntubariki Rajesh TQ బ్రదర్
@kvreddy6033
@kvreddy6033 3 жыл бұрын
మీరు ఇచ్చే సందేశం చాలా బాగుంది. మీ ఉపన్యాసాలు 2009నుండి వచ్చే programme చూస్తున్నాను. 100% correct.
@artswithnamrathaandanirudh0722
@artswithnamrathaandanirudh0722 4 жыл бұрын
ఇంతటి సూక్ష్మ రూపంలో విజఞానాన్ని మీరొకకరే చెప్పగలరు.. శతకోటి వందనాలు..🙏🙏
@prabhavathip7607
@prabhavathip7607 2 жыл бұрын
ఎంత చక్కగా చెబుతున్నారు sir and eduti వారిని కూడా బాగా గౌరవించి దానిలోని మంచి విషయాలను ఎంత చక్కగా వివరిస్తున్నారు sir meru నిజంగా మీకు మా కృతజ్ఞతలు 🙏
@GoodHealthh
@GoodHealthh 4 жыл бұрын
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
@bhargavkilaru5878
@bhargavkilaru5878 4 жыл бұрын
పేనుకొరుకుడు
@mohammadbashashaik2048
@mohammadbashashaik2048 Жыл бұрын
Send please
@mukthapuramanjana6996
@mukthapuramanjana6996 Жыл бұрын
Thanks brother
@phebechristy6014
@phebechristy6014 5 ай бұрын
0:52 0:57
@kvsprabhakar
@kvsprabhakar 4 жыл бұрын
మిల్లెట్స్ గురించి మీ సూచన చాలా అమూల్యమైనది, తప్పనిసరిగా అనుసరణీయం. మీకూ డాక్టర్ ఖాదర్ వలీ గారికీ ధన్యవాదాలు.
@manamuchhatlu654
@manamuchhatlu654 2 жыл бұрын
S
@hanumansavith2994
@hanumansavith2994 4 жыл бұрын
Tq sir baga ardhamayettattu chepparu 🙏🙏🙏
@swarnalatha4495
@swarnalatha4495 4 жыл бұрын
Thank you so much sir, your explanation
@satyaramc
@satyaramc 3 жыл бұрын
extremely mature personality......excellent and highly practical information.
@trisha15ist
@trisha15ist 4 жыл бұрын
కొందరు ఖాదర్ వలి గారిసూచనలను అంగీకరించలేకపోతున్నారు.మీరైనా మంచిని మంచిగా అంగీకరించారు చాలు...
@AryaAru9
@AryaAru9 4 жыл бұрын
Avunu👍
@kannayaramnagomi4562
@kannayaramnagomi4562 4 жыл бұрын
Murkulu vasthavanni oppukoru sir nenu SLE patient ni millets thinaka na reports negative vachindhi sir bt e lockdown valla transportation leka malli rice thintuna
@anunishi3419
@anunishi3419 4 жыл бұрын
Kannayaram Nagomi meru ekkada thesukuntunaru millets konchem address chepthara pls
@AryaAru9
@AryaAru9 4 жыл бұрын
@@anunishi3419 Hyderabad lo na
@anunishi3419
@anunishi3419 4 жыл бұрын
Bura Aravind kadu Bangalore ki kavali
@ayeshas1451
@ayeshas1451 4 жыл бұрын
Manthena satyanarayana Raju Dr. Khadar Vali Dr Ramachandra Rao e mugguru cheppedi okka te mi valla samajani ki Chala manchi jarugutundi tq sir,nenu mi follower ni.
@raghavakumar8957
@raghavakumar8957 4 жыл бұрын
Thank you very much dear Doctor garu 👩‍👧‍👧👭👬👫
@mamillapallisrinivasarao8990
@mamillapallisrinivasarao8990 4 жыл бұрын
Almost 15 years ayyindi Raju gaarini follow avutu, what a person he is. Garikapati gaaru, Chaganti gaaru, Khadarvali gaaru, Prasad gaaru and finally but not least Meeru chaalaa goppa vaallu. We are all lucky where we are living in yours era
@pvrreddy4180
@pvrreddy4180 4 жыл бұрын
He is the person truely working for society. He should be given BHARATRATNA....even this award is less for him ....he is the person For NOBLE PRIZE ......REALLY ...REALLY NOBLE PERSONALITY.. I LOVE HIM ,RESPECT HIM .....HE IS HUMA GOD.
@pvrreddy4180
@pvrreddy4180 4 жыл бұрын
He is human God
@jmdrasool9436
@jmdrasool9436 3 жыл бұрын
Super ga chepparu. Thank u sir
@appalarajupalla7444
@appalarajupalla7444 3 жыл бұрын
Thank you sir for good mobilisation.
@sakileratnakumari1011
@sakileratnakumari1011 3 жыл бұрын
Thanks Raju garu, for your valuable information.
@surajpotti1377
@surajpotti1377 4 жыл бұрын
My respect towards you increased, Sir. Thank you so much
@ksrreiki
@ksrreiki 4 жыл бұрын
Well said Raju garu.
@krishnavenip8710
@krishnavenip8710 4 жыл бұрын
Thank u sir, Many are opposing khader , by supporting you gave us clarity
@svikramaditya2170
@svikramaditya2170 4 жыл бұрын
Thank you for your valuable information sir...
@venkyvenkatalakshmi6379
@venkyvenkatalakshmi6379 4 жыл бұрын
Helpful vedio 100%.Thank u .
@mancramesh5277
@mancramesh5277 3 жыл бұрын
Nijanga chaala baaga chepparu sir meeru. Inni rojulu mee idhari madhya confusion undedhi. Evaridhi vinaalaa ani. Kaani ee rojutho aa confusion poyindhi. Thank a lot mee idhariki🙏
@sreeramsujisrinivas7407
@sreeramsujisrinivas7407 3 жыл бұрын
Same doubt it's clear
@brahmakumarisrajahmundry2871
@brahmakumarisrajahmundry2871 3 жыл бұрын
Excelent speech
@tikkubabu7684
@tikkubabu7684 3 жыл бұрын
P
@balajiinjam9522
@balajiinjam9522 4 жыл бұрын
Thank u sir for yourvaluble analysis.
@rocknrollonefourthreetwo1102
@rocknrollonefourthreetwo1102 2 жыл бұрын
he is a gentleman much respect. god bless him.
@Farhaan155
@Farhaan155 4 жыл бұрын
Thanks Raju GARU v good massage
@ultapalta2507
@ultapalta2507 4 жыл бұрын
Good message sir
@ramaiahmanem2435
@ramaiahmanem2435 3 жыл бұрын
Doctor garu, this society is keeping lot pf hope on your health advices, because of true service
@solletipurushotham4365
@solletipurushotham4365 2 жыл бұрын
Excellent suggetion Raju గార్కి నమస్కారం...
@vasavig9943
@vasavig9943 4 жыл бұрын
Thnx for accepting khader sirs lifestyle...meelanti vallu chebite janalaki urataga untundi. ...
@ArchanaSingh-jp7eg
@ArchanaSingh-jp7eg 4 жыл бұрын
Mee matalu vinna evaranna mee premalo padi potaru sir, andulo nenu okadaanni. ❤
@jaganjagan9081
@jaganjagan9081 3 жыл бұрын
B
@hemahb
@hemahb 3 жыл бұрын
S
@BOCTAWFORMULA23
@BOCTAWFORMULA23 3 жыл бұрын
Avuna nijama 8185987019
@sreehithabuddha
@sreehithabuddha 3 жыл бұрын
Most valuable video..thank u so much sir
@polarbear236
@polarbear236 4 жыл бұрын
Meeru super...Sir...thank you sooo much
@As.zoyakhan
@As.zoyakhan 4 жыл бұрын
Good speech thank you sir
@saranadusumilli6239
@saranadusumilli6239 4 жыл бұрын
Thanq sir for giving good information
@yuva_vlog523
@yuva_vlog523 3 жыл бұрын
🙏 meeru chala chakkaga chepparu Thank you sir Dhanya vadhamulu🙏
@pavankrishna163
@pavankrishna163 4 жыл бұрын
Appreciable harmony
@karamchandkothapally4761
@karamchandkothapally4761 3 жыл бұрын
గురువు గారి కి వందనాలు 🙏, మంచి సమాచారం ఇచ్చారు.
@FashionWing
@FashionWing 4 жыл бұрын
Well said, Thank you very much. We are following your suggestions since childhood.
@VEERAMANI-yy3yp
@VEERAMANI-yy3yp 4 жыл бұрын
Super ga chepparu thanks sir
@sailajaramana2813
@sailajaramana2813 4 жыл бұрын
Excellent chalabaga chapparu. Really you are God very useful information 🙏
@medical277
@medical277 4 жыл бұрын
SIR, MEEKU VANDANALU , IPPUDU BAAGA ARTHAM AVUTUNDHI SIR ,U R GOD GIFED PERSON N MUST AWARD WITH NOBLE PRIZE ,WE ALL LUV U SIR,THANQ
@gayathridevipasasvehalli5388
@gayathridevipasasvehalli5388 2 жыл бұрын
Excellent speech,very useful, speech,Thank u so much Sir,Dr Gayathridevi from Davangere Karnataka
@vyamajalalakshmikanthasarm6019
@vyamajalalakshmikanthasarm6019 Жыл бұрын
Super sir yevvarikosam.mohamatamlekunda nirbhayanga nijam chebuthunnaru.congratulations
@nalinivenkatesh6131
@nalinivenkatesh6131 3 жыл бұрын
Thank you so much of your information sir
@shashoneyworld4469
@shashoneyworld4469 4 жыл бұрын
You are a great person sir
@lodangivarunyadav4165
@lodangivarunyadav4165 3 жыл бұрын
రాజు గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@payardaratnakumari8811
@payardaratnakumari8811 Жыл бұрын
Super ga చెప్పారు రాజు గారు thank thank you
@swarnasreenu2722
@swarnasreenu2722 4 жыл бұрын
Nishpakshapathamga chepparu
@aravindyadav2800
@aravindyadav2800 4 жыл бұрын
You are always great .... Hat's up to Raju Sir...
@deepa3208
@deepa3208 4 жыл бұрын
Very nice message
@chandrasekharmitta1009
@chandrasekharmitta1009 6 күн бұрын
Millets gurinchi cheppadam santhosam thanks a lot to Satyanarayana Raju manthena garu.
@sangeetha7321
@sangeetha7321 4 жыл бұрын
Thank u sir, for info
@kanakalapaidiraju823
@kanakalapaidiraju823 2 жыл бұрын
నెమ్మదగా మాట్లాడుతూ ఉండే సలహా చాలనచ్చింద ధన్యవాదాలు
@venkyvenkatalakshmi6379
@venkyvenkatalakshmi6379 4 жыл бұрын
Thank you sir 🙏
@annapoornammamadiraju1602
@annapoornammamadiraju1602 3 жыл бұрын
Chala baga vivarinharu Saar thanks
@EtiosmbnrDiesel
@EtiosmbnrDiesel 5 күн бұрын
Sir thankhs.
@pramodchintawar7920
@pramodchintawar7920 4 жыл бұрын
వివరించి తెలియపర్చినందుకు మీకు అబినందనలు సార్.......
@tulahk1
@tulahk1 4 жыл бұрын
This's real message of public welfare Man, who aware about all good and bad food knowledge.
@jyothitallam3826
@jyothitallam3826 4 жыл бұрын
Thank you very much rajugaru
@Rossaiaah
@Rossaiaah 4 жыл бұрын
Chalabaga chepparu sir
@VamsiKrishna-du2qj
@VamsiKrishna-du2qj 4 жыл бұрын
Well Said Dr Manthena Satyanarayana Raju garu...
@dr.chandraiahchintala1234
@dr.chandraiahchintala1234 4 жыл бұрын
Very good message to people, hands up to Dr Mantena Satyanarayana Garu
@panduratlavath1077
@panduratlavath1077 3 жыл бұрын
Chala bags chepparu Raju garu
@mdomer5519
@mdomer5519 2 жыл бұрын
Raju garu challa mancchiga chappaeru thankyouvsir
@noormohammad7925
@noormohammad7925 4 жыл бұрын
Dhanyavadalu manthena gariki. Chala baga parishodinchi Dr,khadar vali gari tho yekibhavisthunnaru.
@sateeshreddy2988
@sateeshreddy2988 Жыл бұрын
I am following Dr. Vali Sir Millet diet from last two months by taking very less quantity (50 Gms) per meal approx. I feel lot of variation in diabetes and also my prolonged knee pains also cured almost 75%. So, usage of millets is very good for health
@Dollar2022
@Dollar2022 6 ай бұрын
replace rice with millets and see you will be 1000 times strong
@vimalachepuri8960
@vimalachepuri8960 Жыл бұрын
Thank you sir.Your sugetion is very useful to my family.
@venkateswarlupalanki416
@venkateswarlupalanki416 3 жыл бұрын
Ya. Millets are good compared to Rice,but calorie count should be kept in mind. Good information. So one shouldn't completely depend on Millets. Superb.Raju garu.
@pujithamadhusrinagaramyapa8956
@pujithamadhusrinagaramyapa8956 4 жыл бұрын
Good information sir... thanks sir👌🌷🌷
@akkarajukameswari2235
@akkarajukameswari2235 3 жыл бұрын
Please tell us how to get rid off back pain. every thing you tell very good Sir. very useful to many people like us. thanks very much.
@b.venkateshwarlureddy9691
@b.venkateshwarlureddy9691 Жыл бұрын
Chala chakkaga chepparu
@arulnidhijyothi8965
@arulnidhijyothi8965 4 ай бұрын
Excellent explanation God bless you 🙏 for sharing valuable information
@UmaUma-rb3yo
@UmaUma-rb3yo 4 жыл бұрын
Clear ga chepperu Sir🙏🏻🙏🏻
@srinivasch2005
@srinivasch2005 3 жыл бұрын
Well said, balanced analysis. TQ
@LetsCookForUs
@LetsCookForUs 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@SureshKumar-im5kj
@SureshKumar-im5kj 2 жыл бұрын
Sir meru chala bagachaparu you are grateful
@sairaghuram351
@sairaghuram351 4 жыл бұрын
Thanq 👌
@suribabutelugu1539
@suribabutelugu1539 3 жыл бұрын
రాజుగారు మిల్లెట్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు
@vemulawadasrinivas1363
@vemulawadasrinivas1363 3 жыл бұрын
Super
@usmansyedusman9876
@usmansyedusman9876 3 жыл бұрын
Tanks sar.........
@manasa5981
@manasa5981 3 жыл бұрын
very useful information thanku sir 🙏🙏💐
@Hkhr2023
@Hkhr2023 4 жыл бұрын
Mee video chustuntene entha prasanthamga vutundhooo......Thanks to God for Sending you on this polluted Planet
@pram8583
@pram8583 4 жыл бұрын
Thank you so much sir
@PrasadGardenZone
@PrasadGardenZone 4 жыл бұрын
అన్నం అంటే బియ్యం తో చేసిందే కాదు..అన్నం అంటే ఆహారం..అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది సంస్కృత వాఖ్యం..
@prasadvutnur2133
@prasadvutnur2133 Жыл бұрын
యస్ యస్ karect సర్ 🙏🏻
@sangamnaidubhairy4357
@sangamnaidubhairy4357 4 жыл бұрын
Sir daily u r giving very good health information thanq.
@nanna1355
@nanna1355 4 жыл бұрын
God of health.. Manthana garu
@kidsdrawingtutorialss
@kidsdrawingtutorialss 4 жыл бұрын
Great sir!!
@rayuduboddu8371
@rayuduboddu8371 3 жыл бұрын
వావ్
@Sexualhealth773
@Sexualhealth773 3 жыл бұрын
Khadarvalli garu and manthena sathyanarayana garu both are legends
@vennelasweeti3355
@vennelasweeti3355 5 ай бұрын
Very good sir great manchi visayalu chepar kakapothei products yakovayaei cost high
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 14 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,5 МЛН
Little Millet  Rice/Upma/Curd rice      Gluten free   WeightLoss  Diabetic Diet
10:43
Mukha Mukhi with Food and Nutrient expert Dr. Khadar Vali - TV9
38:44
TV9 Telugu Live
Рет қаралды 1,1 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН