అమ్మా! మీరు ఈ నాల్గవ పాశురం భావాన్ని చాలా చక్కగా వివరించారు ఈ పాశురం లో గోదాదేవి నీలిమేఘానికి శ్యామల వర్ణుడైన నారాయణునితో పోల్చి చెప్పిన పోలికలు అత్యంత మనోహరం అద్భుతం వర్షాధి దేవత యైన వరుణుని వేడిందా? లేక శాసించిందా? అని అనుమానం వస్తుంది మేఘాలతో నిండిన అనంత మైన ఆకాశం నీలి రంగుతో ఉన్నట్లు కనిపించే అగాధ సముద్రం శ్రీ మన్నారాయణుని అనంత అగాధ తత్త్వాన్ని వర్ణించేవే కనుకనే గోదాదేవి ఆ తత్త్వానికి ప్రతీక గా నీలిమబ్బులతో నిండిన ఆకాశాన్ని వర్ణించింది సూర్యుని సహాయంతో కడుపు నిండుగా సముద్రపు నీటిని నింపుకొన్న మేఘాలు వర్షించటం వల్ల పంటలు పండటం జనుల స్నాన పానాదుల అవసరాలు తీరుతున్నాయి ఈ వరుణుని పరోప కార బుద్ధిని గోదాదేవి గుర్తించింది అందుకే నిస్సంకోచంగా నిండుగా వర్షించమని వేడింది ఈ విధంగా లోకానికి మేలు చేకూరటమే కాక తాను చెలికత్తెలతో కలిసి నవ్య వర్షజలాలతో నిండిన సరస్సులో స్నానం చేయటం అనే ప్రయోజనం కూడా నెరవేరుతుంది శ్రీమన్నారాయణుని దివ్య ఆయుధాలు ఎలా అయితే భక్త జనులను అన్ని విధాలా కాపాడతాయో అదే విధంగా సుదర్శనం లా మెరిసి పాంచజన్యం లా గర్జించి మేఘం కురిపించే వర్షం కూడా ప్రజలను కాపాడతాయి కనుకనే భగవంతుని కరుణను వర్షంతోనూ సముద్రం తోనూ కవులు పోలుస్తారు ఈ పాశురంలో గోదాదేవి తన కవితా ప్రతిభను పై విధంగా అద్భుతంగా చాటింది
@LakshmiVenkat-dv8fd Жыл бұрын
మీ వీడియోస్ చూసి ఎంత మారిపోయామంటే మొన్న ధనుర్మాసం కదా అని వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అక్కడ స్వామికి నమస్కారం చేసి అయన వైపు తదేకంగా చూసాను అలా ప్రేమగా చూస్తూ ఉండిపోవాలనిపించింది.రెండు నిముషాలు చూసాక స్వామి కూడా నావైపు ప్రేమగా చూస్తూ కొంటెగా చిన్న పిల్లాడిలాగా నవ్వుతున్నట్లుఅనిపించింది, ఏదో తెలీని తన్మయత్వం, అలౌకికమైన ఆనందం, ఏమీ అడగాలనిపించలేదు, ఇంతకు ముందు గుడికెళ్తే భయం తో చెంపలు వాయించుకునేదాన్ని, అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈ అనుభూతికి కారణం మాత్రం భామ గారి వీడియోస్ ప్రభావమే, ఏమైనా సరే హరిభక్తులు హరిభక్తులే 🙏🏼🙏🏼🙏🏼
@aswanicnv8182 Жыл бұрын
🙏🏼జైశ్రీకృష్ణ
@kanyakumari5369 Жыл бұрын
jai sri krishna 🙏🙏🙏🙏
@AnasuyaAnasuyabalakrishna2 күн бұрын
నమో వెంకటేశాయ🙏 చాలా బాగా చెప్పారు సిస్టర్
@krishnaveni5453 Жыл бұрын
చాలా సార్లు బాధేసింది మా ఏంటి స్వామి ని ఇల్లు పాడైపోతుంటే ఎంత కాలం చూస్తూ వుంటావయ్య అని మనసులో కరోనా time లో కూడ ఏంటి గోవింద తిరుమల ఇలా అయింది నిజం మా ఏంటి స్వామి ఒక్కరే వున్నారు బయం లేదా వర్షాలు వచ్చినప్పుడు గుడి లోకి నీళ్ళు వచ్చాయి అన్నారు అమ్మో స్వామికి ఎక్కడి వరకు వచ్చాయి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ మధ్య సేవకు వెళ్లాను తిరుమల వదిలి రావాలి అంటే ఏడుపు ఎప్పుడు
@Vaikunta_Margam Жыл бұрын
శ్లోకాలకు అర్ధాలు చెపుతుంటే రామాయణం విన్నట్టు రామ చద్రుడు ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించడు అక్కా🎉🎉❤
@annapurnainnamuri3629 Жыл бұрын
అమ్మా వీడియో చూస్తూ వింటూ వున్నాను అనుకోకుండా నే కళ్ళ వెంట కన్నీరు 😢😢స్వామి దర్శనం కోసం తపన అమ్మా స్వామి మన కష్టాలు తీర్చడం కోసం అలా నిలబడి వున్నారు అని మీరు చెప్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు అమ్మా 😢అమ్మ😢 వాసుదేవా 😢తండ్రి 😢జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@ManjulaVEERLAPATI22 сағат бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@SubbaLakshmi-un5du Жыл бұрын
Om namo venkatesaya 🙏👏👏👏👌 vintu vunte kannillu vachayi. Govinda Govinda 🙏🙏🙏🌺
@anuradhav5895 Жыл бұрын
Super super super 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@kushalgorli2878 Жыл бұрын
Manasu narayana swamy lo kalisipothey oka divyanandam vasthundi alanti Anadarm ee video lo ardham vinnaka vachindi Chala baga chepparu
@Soujanya401 Жыл бұрын
Andari varnana veru mi vedios meeru cheppedi dyvikakonam uttipadthundammaa❤