నాలుకతో తప్పక రుచి చూడాల్సిన తీపి పదార్ధం❤️tiruppavai🙏

  Рет қаралды 8,780

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 87
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
శ్రీ మహావిష్ణువును(శ్రీ కృష్ణుని) ప్రేమించి ఆరాధించి ఆయనతో ఐక్యతానుభూతిని పొందిన వారిలో గోదాదేవి ఆమె స్నేహితు రాళ్ళు ముందున్నారు భగవంతునితో ఉన్న ప్రేమైక భావననే వైష్ణవ సాంప్రదాయంలో సంశ్లేష భావం అంటారు వారంతా విష్ణుసేవకై ఉదయాన్నే నిద్రలేచి తయారై ఆరాధనలో ప్రారంభ దశలో ఉన్న ఒక స్నేహితురాల్ని నిద్రలేపే ప్రయత్నం లో గోదాదేవి నోటినుండి వెలువడిన గంభీర గీతం ఈ పాశురం ఆ యువతి నిద్రలో జోగుతూ ఉంటే ఆమెను నిద్రలేపి పరమాత్మ సేవలో ఆమెను భాగస్వామిని చేసి తాము ఎలా స్వామి సేవలో సంశ్లేషం పొందారో అదే ఆమెకు కూడా అందించాలనే వారి తాపత్రయం గోదాదేవి వంటి మహాత్మురాలు వేరే వారు కూడా తమలా తరించాలని ఆశించటం సహజమే కదా! కిలకిలా రావాలతో ఎగిరే పక్షి కున్న రెండురెక్కలలో ఒకటి జ్ఞానం మరొకటి అనుష్ఠానం అని వైష్ణవ పండితుల వ్యాఖ్య ఈ రెండూ సాధించమనే జనులకు పక్షులు రావాలతో సందేశమిస్తున్నాయి ఆ పక్షులకు నేత గరుత్మంతుని ప్రాణాధిక దైవం ఆలయం నుండి వినిపించే దక్షిణ శంఖారావం పవిత్రమైన ఓంకార ధ్వని ఆ ప్రణవ ధ్వని ఆ యువతుల సేవకు అవసరమైన నిర్మల వాతావరణాన్ని అందిస్తుంది బాలకృష్ణుని చేతిలో భంగపడి మరణించిన పూతన శకటాసురులు ప్రతీకలుగా బోధ చేస్తున్నారు విషయ సుఖం పాలలా స్వచ్ఛంగా కనిపించినా అది విష పూరితమని తెలిసి జ్ఞానసాధకుడు ఆ భ్రమను అంతం చేస్తాడు అదే పూతన వధ శకటాసురుడు ఆత్మను యజమానిగా కల్గిన దేహానికి సంకేతం అంటే పరమాత్మ దయతోనే జీవుడికి దేహాత్మ భ్రాంతి నశిస్తుందని అర్ధం అందుకే గోదాదేవి పూతన వధ శకటాసుర భంజనం చేసిన శ్రీ మహావిష్ణువు(శ్రీ కృష్ణుని) మహత్వాన్ని గుర్తు చేసి ఆయన సేవకు ఉత్సాహ పరుస్తూ నిద్రమత్తు లో ఉన్న స్నేహితురాల్ని లేపే ప్రయత్నం చేసింది
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
పెద్దలు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"సత్యభామ" తల్లికి శుభరాత్రి 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"సత్యభామ" తల్లికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 💐🙏
@p.ramalakshmi3608
@p.ramalakshmi3608 Жыл бұрын
సత్యభామ గారికి నమస్కారాలు కృష్ణ సంకీర్తనలు చక్కగా పాడుతున్నారు ఇలాంటి కీర్తనలు కీర్తనలు మాకు వినిపించండి మేం కూడా రాసుకుని కృష్ణ దగ్గర పడతాము ధర్మం కోసం దేశం కోసం కృష్ణ భగవానుడు ఎప్పుడు వెన్నంటే ఉంటాడు జై శ్రీ రాదే గోవిందా 🙏🚩💐🙏🙏🙏
@RENUKUNTLALATHA
@RENUKUNTLALATHA Жыл бұрын
చెవిలో అమృతము పోసినట్లు ఉంది అమ్మా మీ మాటలు 🙏🙏
@pillalatha2469
@pillalatha2469 Жыл бұрын
అమ్మ మీరు చెప్పిన మాటలు అమృతానందంగా వున్నాయమ్మా.గోవిందా గోవిందా
@Meena55708
@Meena55708 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నారాయణాయ నమః 🙏🙏
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
కొత్తగా కార్తవీర్యార్జునుని ఉపాసనా పూజ ప్రారంభం చేస్తున్నారు శాస్త్రాలలో దీని గురించి ఏముంది పరశురాముడు చేతిలో చనిపోయిన ఇతనికి పూజలేమిటి హిందూ మతం లో ప్రతి పది సంవత్సరాల కు ఒక కొత్త దేవుడు లేదా పాత గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళను వెలికి తీస్తున్నారు దీనిపై స్పందించండి మాత❤❤❤
@naavantashaalaloo3995
@naavantashaalaloo3995 Жыл бұрын
అమ్మ పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి చెప్పండి అమ్మ ఈ కాలం లో చేస్తున్న హంగులు,ఆర్బాటాలు లేకుండా సంప్రదాయ పద్ధతి తెలియజేయండి
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
"బృందా...సత్య" తల్లికి శుభ మంగళం 🌹🌹🙏
@KarthiGoud-g3t
@KarthiGoud-g3t Жыл бұрын
🙏🙏🕉️🙏🙏ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవింద🕉️🙏🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
☘️🏹🌺 శుభ సాయంత్రం ☘️🏹🌺.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
శుభసాయంత్రం తమ్ముడుగారు,హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
​@@SitaKumari-jm3ln అలా పిలవలేదనుకో మారం చేస్తాను...🤣🤣🤣.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@srilakshmi7121 😃🤪😄.
@santhoshd9864
@santhoshd9864 Жыл бұрын
Om namo bhagavate vasudevaya namah
@kanyakumari5369
@kanyakumari5369 Жыл бұрын
Chala chakkaga chebutunnaru sister🎉🎉❤❤
@KumariKothurthi
@KumariKothurthi Жыл бұрын
Omnamo narayanaya om namo bhagwate vasudevayanamaha🙏🙏🙏
@kalalisravanthi5947
@kalalisravanthi5947 Жыл бұрын
Amma🙏 swame vare patla prema bakthi mee kallalo mee hrudhayam lo nunche vachy natallo thelusthunde amma nanu maymarache poyanu thally naku swamy patlaprema bakthe kalegela devenche thalli🙏🌹🌷🌹
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 Жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందు
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 Жыл бұрын
Jai sri ram
@ramakalyani7590
@ramakalyani7590 Жыл бұрын
Jai Sree Krishna
@KrishnaSriSeelam-l6j
@KrishnaSriSeelam-l6j Жыл бұрын
Jai sri ram jai krishna 🙏🙏❤
@nagarajumarri4316
@nagarajumarri4316 Жыл бұрын
కృష్ణయ్య 🙏💐ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐
@parameswarb8717
@parameswarb8717 Жыл бұрын
అమ్మ కామాక్షి 🙏🏻🙏🏻🙏🏻
@saipraneethrajurathankaram7839
@saipraneethrajurathankaram7839 Жыл бұрын
Jai guru datta 🙏 Sri guru datta 🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 Жыл бұрын
గోవింద గోవింద🙏
@ushausharani4045
@ushausharani4045 Жыл бұрын
💐Mi PARENTS ki🙏🙏👪Jai Shri Ram🕉Jai Hind🕉🙏 🇮🇳 ❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Jai duraga bhabavani govindha govindha,,
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Жыл бұрын
మంచి విషయాలు తెలుసుకున్నాను మీ మాటల ద్వారా
@duddasathyamsathyam
@duddasathyamsathyam Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@himabindumallichetty2142
@himabindumallichetty2142 Жыл бұрын
Amma Garuda puranam cheppandi
@NShiva-je2mr
@NShiva-je2mr Жыл бұрын
జై శ్రీరామ్ అమ్మ మీరు చెపిన సునిపిడి వడుతునం చాలా బాగుంది చిన్న పిల్లలకి వాడవచ్చా అమ్మ
@Sunil50946
@Sunil50946 Жыл бұрын
గ్రామ దేవతల గురించీ, దేవుడుకి ఇచ్చె జంతు బలి గురించి, మనిషికి వచ్చే దేవుడు పూనకం గురించి ఒక్క వీడియో చెయ్యి అక్క ప్లీజ్🙏.
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
మీకు "శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి" వారు మీకోసం, మీరడిగిన ప్రశ్నలకు సమాధానం కోసం వీడియో చేసారు కదా... మళ్ళా మీరు ఇప్పుడు ఇక్కడ అడగడానికి గల కారణం 🤔???
@Sunil50946
@Sunil50946 Жыл бұрын
@@prasaddasarp114 సత్య అక్క ఎలా చెప్తుందా అని అడుగుతున్నా. ఆదిత్య పరశ్రీ స్వామి శ్రీ విద్యా ఉపాసకుడు, శక్తి ఉపాసకుడు ఆయన 100 కి 100 % కరెక్ట్ చెప్పినాడు.
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
@@Sunil50946 మరి ఆయన 100% కరెక్ట్ గా చెప్తే.. మళ్ళా అందరినీ అడగడం ఎందుకు? అందర్నీ పరీక్షించడమా 🤔
@rameshrst5777
@rameshrst5777 Жыл бұрын
హరే కృష్ణ 🙏🙏🙏
@vineelkumartirumala3764
@vineelkumartirumala3764 Жыл бұрын
Om namo venkatesaya
@RBM124
@RBM124 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@pandabrothers3949
@pandabrothers3949 9 сағат бұрын
❤🙏🏻❤🙏🏻❤
@sandhyavegesna3903
@sandhyavegesna3903 Жыл бұрын
Govinda Govinda🙏
@anuradhav5895
@anuradhav5895 Жыл бұрын
Super super super 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@basavarajbasavaraj3054
@basavarajbasavaraj3054 Жыл бұрын
Om namo bhagwate vasudevay namah 🙏🙏🙏🙏🙏🙏🌺🌺
@varalakshmiimandi5912
@varalakshmiimandi5912 Жыл бұрын
Om namo venkatesa ya
@daliparthiaparna4705
@daliparthiaparna4705 Жыл бұрын
Govinda Govinda 😊
@laxmitayaru726
@laxmitayaru726 Жыл бұрын
Srimate ramanujaynamha
@Nalinisuresh423
@Nalinisuresh423 Жыл бұрын
ధన్యవాదాలు అక్క గారు
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Dhanyavadalu thalli.
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మ ❤❤❤
@JayalaxmiPp
@JayalaxmiPp Жыл бұрын
Amma please reply me Ekadashi morning dvadashi morning pooja cheyadam kudharadhu Eviening pooja cheyavacha please reply me please Amma
@Proudtobeanfarmer
@Proudtobeanfarmer Жыл бұрын
Amma namaskaram 🙏🏻🙏🏻
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
💕🤗💕.
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Жыл бұрын
Good morning akka 🙏🌹🌹
@asgangadhar584
@asgangadhar584 Жыл бұрын
🙏🙏🙏🌹
@nagamalleswarrao4479
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan🙏
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Жыл бұрын
🙏🙏🙏👌🌺
@sudharanidamera3212
@sudharanidamera3212 Жыл бұрын
🙏
@perikasumathi9060
@perikasumathi9060 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ushausharani4045
@ushausharani4045 Жыл бұрын
10th comment 👍
@movies-qq6mc
@movies-qq6mc Жыл бұрын
Govinda🙏🏻🙏🏻
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🤔
@Madhumadhavi8149
@Madhumadhavi8149 Жыл бұрын
🙏🙏🙏🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Жыл бұрын
👌🙏🚩🏹
@badrakalinet
@badrakalinet Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KarthiGoud-g3t
@KarthiGoud-g3t Жыл бұрын
అమ్మ నేను ఈరోజు వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాను నేను కొట్టిన కొబ్బరికాయ కుళ్ళి పోయింది.. ఏమైన జరుగుతుందా అమ్మా
@rameshrst5777
@rameshrst5777 Жыл бұрын
అక్క గీత జయంతి ఎప్పుడు
@Lakshmi6798
@Lakshmi6798 Жыл бұрын
Tomorrow
@ManemmaKadaboina
@ManemmaKadaboina Жыл бұрын
ఏకాదశి రోజు తులసి దళాలు తెంపు వద్దు అంటున్నారు నిజమేనా అమ్మ తెలియక నేను ముందు రోజు కోసి పెట్టుకోలేదు ప్లీజ్ చెప్పండి
@Govindaseva
@Govindaseva Жыл бұрын
స్వామి కోసం కోసుకోండి ❤
@ManemmaKadaboina
@ManemmaKadaboina Жыл бұрын
@@Govindaseva tq Amma
@tkalpana2425
@tkalpana2425 Жыл бұрын
Satya email ID cheppandi lo cheppandi ane word gourava vachakame kada
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
వయసులో మనకంటే చిన్నదే కావచ్చు. జ్ఞానంలో మనకంటే పెద్దదే కదా... కొంచెం "గారు" అని గౌరవిస్తే బాగుంటుంది కదా..🙏
@tkalpana2425
@tkalpana2425 Жыл бұрын
Mana kante Chinnavariki aashissu la ni ivvali Peddavariki gouravam ivvali Adi rayadam lo undadu . Manasulo untundi
@saralamallela2916
@saralamallela2916 Жыл бұрын
మనం రాసేదేడైనా మనసులోనుంచేగా వచ్చేది.మీరు పెద్దవారైతే తల్లి లేక అమ్మ అని సంభోదించండి.సత్యగారికంటే మాగ్జిమమ్ అందరం పెద్ద్.ఒళ్లమే.🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
Cheppandi అనే word కరెక్టే.. Satya పక్కన garu అని పెడితే బాగుంటుంది అని మాత్రమే చెప్పాము.
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Жыл бұрын
🙏
@PushpaKothapalli-s4f
@PushpaKothapalli-s4f Жыл бұрын
Dhanyavadalu thalli.
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 Жыл бұрын
🙏🙏
@jyothyg6653
@jyothyg6653 11 ай бұрын
🙏🏻
@Rithasandy
@Rithasandy Жыл бұрын
🙏
@sricharanaditya9813
@sricharanaditya9813 Жыл бұрын
🙏🙏
@Madhumadhavi8149
@Madhumadhavi8149 Жыл бұрын
🙏🙏🙏
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН