సత్యభామ గారు మీరు నిజంగా సెక్యులర్ నరకాసురులను చంపిన సత్యభామ వు ధన్యవాదములు అమ్మ
@venkatraghava-pm4jq Жыл бұрын
అమ్మా మీలో ఇవ్వాళ కొత్త యాంగిల్ కనిపించింది, ఈ యాంగిల్ ఇప్పటి హిందూ సమాజానికి చాలా అవసరం కూడా, మీ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందే, మీ వెనుక మేమంతా ఉన్నాం తల్లీ🙏🏼
@v.padmanabhasarma5100 Жыл бұрын
సాయిబాబా ను తలవటం హిందువులు కి తలవంపులు. బ్రాహ్మణులైతే తలకాయలు కోసేసుకోవాలిసిందే. ఆముండావాడు దురదృష్టసందర్భంలో ఒక బ్రాహ్మణ విధువరాలికి దర్జీసాయిబుకి పుట్టాడు. అసలు చరిత్ర రాయడం చాలా పొడుగు. మన అసలు దరిద్రం ఏమిటి అంటే 1962/3 లలో శిరిడీ గుడి కడుతూ వుంటే ద్వారకా ఆమ్నాయ పీఠం వారు అడ్డుకోవలసివుంది. అప్పుడు వారు పూర్తిగా నిద్రపోయారు. అదీ ఖర్మ.
@rajeshltv Жыл бұрын
@@v.padmanabhasarma5100sai baba Muslim ayana Brahmmin kadhu
@Mr.Aadyagaru Жыл бұрын
@@HariCGN ఒరేయ్ శుంఠ...తురకబాబా కొత్తగా చెప్పింది ఏమిటిరా...ఆల్రెడీ మనకు తెలిసిందే కదరా రిపీట్ చేసింది...ఆమాత్రం దానికి తురకబాబా ఎందుకురా దరిద్రుడా...👊👊👊.
@ammuappu8913 Жыл бұрын
@Mr.Aadyagaru సమాధానం చెప్పే దమ్ముల్లేక చేతకాక కామెంట్స్ ని డెలీట్ చేస్తోంది ఈవిడ... హిందువులని చీల్చి చిచ్చుపెట్టడానికి చేస్తున్న కుట్రలన్న కనీస వాస్తవం తెలుసుకోండి... @Mr.Aadyagaru అరేయ్ సన్నాసి...కృష్ణుడు గీత చెప్తే సరిపోతుంది అనుకున్నాడా...అందులోనే యదా యదాహి ధర్మస్య అని ఎందుకు అన్నాడు...??నీలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టే ... ఉస్కొ ఉస్కో అంటే ఏమి ఆలోచించకుండా పిచ్చి కుక్కలా అవతలి వాళ్ళ మీద పడే నీలాంటోళ్ళు ఉన్నారు కాబట్టే....కామెంట్ పూర్తిగా చూడకుండానే ఉసిగొల్పినట్టు మీద పడ్డావు...తురకబబా ఎందుకో.....పెట్టిన కామెంట్లు పూర్తిగా చదువు...ఊపితే ఊగే ఉయ్యాల లాగా కాకుండా ఏమన్నా గుజ్జు ఉంటే.. సత్తా ఉంటే సొల్లు మాని విషయం మాట్లాడు...ఎవడు రా తురక...నువ్వు ఈ జన్మ లో హిందూ అనుకుంటే ...గత జన్మలో..వచ్చే జన్మలో...తురక అయితే ..??మనం ఎవరిని తిరస్కరించాలి ??గుర్తుపెట్టుకో వాళ్ళూ బ్రహ్మ సృష్టి లో ఉన్నవాళ్లే....ఈ పేర్లు మనం పేట్టుకున్నవే...అబ్దుల్ కలాం గారి సేవలు వాడుకోలేదా.... kk muhamad.. archelogy director babri మసీదు కింద గుడి ఉందని గట్టిగా వాదించిన వ్యక్తి ఆయన...ఆయన తురక కాబట్టే చాలామంది పిసికేసుకున్నారు...ఏమి చేయలేక... ఒక హిందవు ఎంత చెప్పినా కల్పించారని అంటారు...ఆయన సేవలు అమూల్యం.. సూక్ష్మం గ్రహించరా ...చవట...🫤🤫🤭.
@Mr.Aadyagaru Жыл бұрын
@@HariCGN నా ప్రశ్నకు సమాధానం చెప్పరా తురక శుంఠ...👊🤔🤣
@SiddeshwariEppa Жыл бұрын
ధన్యవాదములు అమ్మ ఎంత బాగా చెప్పారు హిందువుల కళ్ళు తెరిపించే మీ ప్రసంగం అద్భుతంగా ఉంది నీకున్న ధైర్యానికి జోహార్లమ్మ మీరు చల్లగా ఉండాలి ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చెయ్యాలి
@krishnakumarirokkam8307 Жыл бұрын
మిమ్మల్ని చేరుకోడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది.. ఉదయం నుండి చూస్తున్న మీ వీడియోలు చాలా భక్తి శ్రద్ధలతో చెప్తున్నట్టు అనిపించింది ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఎందుకో నవ్వు వచ్చింది మా క్రింద వుండే అమ్మాయి వాళ్ళ ఇంటెడి చాకిరి చేసే అమ్మమ్మ గారిని ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది కానీ సదరు బాబా గారికి పరమ భక్తురాలు
@pammimadhavarao-ch9eh Жыл бұрын
ఇది కలియుగం కొత్త దేవుడు చాలా మంది వసునే ఉంటారు. నీకు మన దేవుడు సరిపోలేదా.
@krishnakumarirokkam8307 Жыл бұрын
@@pammimadhavarao-ch9eh కామెంట్ ని పూర్తిగా చదివి రిప్లై ఇవ్వండి సర్ మీరు పొరపాటు పడ్డారు అనుకుంటా రిప్లై ఇవ్వటం లో
@GowthamiKandula-w5g29 күн бұрын
అక్కా అన్నయ్యకి అర్థమయ్యేలా చాలా బాగా చెప్పావు 👌😊💐🙏
@ushabalakamarajugadda701111 ай бұрын
Now a days being "critic" also a good business. Keep it up!! Some way shud get 'likes'
@rajasrij859 Жыл бұрын
జైశ్రీరామ్ నమస్కారం. మీరు తయారు చేసిన ప్రశ్నలు మరియు సమాధానాలు విని ఇకనైనా హిందూ సమాజానికి పట్టిన సాయిబాబా పిచ్చి వదిలి పోవాలని, రాముడు ,కృష్ణుడు గురించి తెలుసుకోవాలని ఆశిద్దాం. మీరు హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం చేసే ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకీ జై.
@ramskg7616 ай бұрын
మీ ధైర్యానికి శతకోటి ధన్యవాదాలు మేము ఎప్పుడూ మీకు సపోర్టుగా ఉంటాము పోరాడుతాం 💯👍
@kavithasharma2216 ай бұрын
🙏🙏👌👌👍👍 వాయించంది సూపర్ ఇకనైనా హిందువులకు బుద్ధి రావాలి
@Padmavathi-c7p Жыл бұрын
Mee dhairyaniki Maa salute Kaani Sai eppudu meeru cheptunnare ala cheyyamani cheppiundadu hindulvulu picchhollu anduke manam Ila kottukoni chastunnamu madam meeru eppudaina meeru Shirdi vellara telusukovalanna asakti
@THERIGHTOBSERVATION Жыл бұрын
హిందువులలో పేర్కొన్న మూఢ భక్తి ఆచారాలను లోపాలను చక్కగా చెప్పటమే కాకుండా సనాతన వేద ధర్మాన్ని ఉన్నతంగా ప్రచారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది!
@santoshloke6 ай бұрын
Vedic dharma is not orthodox my dear
@AdithyaBholenath5 ай бұрын
Are o paniki malina adava darmani nachanam setundi e gadi dha
@nagamaniveerlapati4960 Жыл бұрын
నమస్కారం అమ్మా మీకు 🙏 ఎన్నొ విషయాలు గొప్పగా చెప్పే మీకు బాబా గురించి ఒక చిన్న లాజిక్ అర్దం కాకపోవడం విచిత్రం 😢 భగవత్ గీత ను చదివిన సరే అర్దం కాని మన లాంటి మూర్కులకు మానవ మనుగడ ఎలా ఉండాలి అని చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా ఆ బాబా మానవ రూపం లో ఆచరించి చూపించాడు . ఇంకా మన వంటి అజ్ఞానులకు ఒక్క ముక్కలో చెప్తే ఎది కూడా అర్ధం కాదు అని ఎన్నో ఉదాహరణల ద్వారా వివరించాడు .అవే నవ లీలలు గ సచ్చరిత్ర లో చెప్పబడింది. బాబా ను కించపరచవలసిన అవసరం లేదు . కేవలం ఒక మనిషి అహంకారం లేకుండా ఎలా జీవించాలి అని నేర్పించాడు అంతే . అన్ని మతాలలో ఇదే చెప్పబడింది.
@nagamaniveerlapati4960 Жыл бұрын
నవ లీలలు కాదు . sorry' బాబా లీలలు
@lingaiahmatham55215 ай бұрын
Om Sai Ram 🙏
@umamaheshwaridevich48425 ай бұрын
సరళంగా తెలియజేసారు.బాబా గురించి తప్పుగా మాట్లాడకండి. మీకు నచ్చకపోతే ఉర్కొండి,నిందించకండి.ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆధ్యాత్మికతకు దారి బాబా ద్వారానే దొరికింది జై సాయి అంటే ఈశ.జపం చేస్తే తెలుస్తాడి.వాళ్ళెవరో మామిడి పండు తిని చెప్పాలి అన్నట్లు.భక్తి ప్రదానం.వెళ్ళే నడవడిక ప్రదానం.సులభ తరం సాయి మార్గం
@homesweethome92635 ай бұрын
నువ్వు ముస్కో మొండి మొహమ
@jyothibhaskar3185 ай бұрын
సార్ వీళ్లు బాబాను ఎగతాళి చేయడానికి తప్ప వీళకి పని ఉండదు అమ్మ బాబా భగవద్గీత చదవలేదు అని వేటాకారం చేసుౖనారు కదా ఆయనకు భగవద్గీత అంతా తెలుసు బాబా గారు అందరికి మంచి చేపారు తప్ప చేడు బొదించలేదు కాళ్లకు గజ్జెలు కట్టి రాముని, శివుడువి, పాండురంగని భజనలు చేసేవారు మీకు బాబా గురించి తెలిసి తెలియని మాటలుమాటలాడకండి మీకు ఇష్టము లేక పోతే కొలవకండి అంతేకాని కొలిచిన వారి మనోభావాలను దేబతీయకండి ఇలాంటి వారికి మంచిగా ఉండండి అనేవారు, మంచి చేసేవారు నచ్చరు ఇలాంటి వారు ఉండబట్టే మిగతా మతాల వారు హిందూవులను వెటకారం చేసుౖనారు మతం మారిన వారిని వీళ్లు ఏమి అనలేరు బాబాను కొలిచిన వారు రాముడుని, కృష్ణుని , శివుడుని మన హిందువులు కొలుస్తారు. అయిన బాబాను మేము కొలిస్తే మీకు ఎంటి బాద మతం మారుతున్నారు కదా వాళ్ళ మీద దృష్టి పెట్టాండి అంతే కాని బాబా గురించి వేటాకారం చేయడం కాదు జై సాయినాద్ 🙏🏻
@tanikellastinivas Жыл бұрын
అమ్మా సత్యభామ గారు పకీర్ గురించి చాలా బాగా వివరించారు పకీర్ మతోన్మాదులకి చెప్పుచ్చుకుని కొట్టలేదు దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది నాకు చాలా బాగా నచ్చింది 🙏
@SahoocharanOrginalgangstar Жыл бұрын
Good questions chiranjeevigaru very good answers sister thank you
@KavithaThoomu28 күн бұрын
అమ్మ మీరు చాలా చక్కగా చెప్పారు,❤
@gollachandrakanth2953 Жыл бұрын
అమ్మ మన దేవుళ్ళ కి జెరిగే అవమానాలను,హిందూ సంసృతి పట్ల దాడిని చాలా స్పష్టంగా చెప్పారు అమ్మ,ఈ విషయాలను హిందువులు తొందలోనే తెలుసు కుంటారు అమ్మ.మీకు పార్వతి మాత,పరమ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ పుత్రుడు చంద్రకాంత్
@syamalaswathi3736 Жыл бұрын
Saree ivanni kadu okka use full video cheyyi
@syamalaswathi3736 Жыл бұрын
Naku okati arthamaindi neeku Pani paata leka yem cheyyalo tochaka ila vipareetamga tappulu vetukutunnav
@syamalaswathi3736 Жыл бұрын
Mari golkonda tahasildaru muslim ayyi vundi Sri ramudini kolavaleda
మీరు 22 min దెగ్గర చెప్పిన విషయం చాలా బాగుంది, కావాలంటే క్రిస్టియన్ గా మారండి. అంటే గాని శ్యామ అనే బ్రాహ్మణుడు విష్ణుసహస్రణం గ్రంధం బాబా గారిదెగ్గర నుండి పోండి ధన్యుడు ఆయనా, వేషాబాషాలకు చూసి అంధకారం తో నిజమైన సనాతన ధర్మం పాటించే యోగులని దూషించటం మన అవివేకం. ఇస్లాం, క్రిస్టియన్ మతాలు, మన హైందవం ధర్మం. మన స్థాయి తగ్గించుకొని ఇప్పటికే మనం మన ధర్మానికి మతం రంగు పులుంటున్నాము.
@swamyvivekananda31535 ай бұрын
అద్భుతం. చాలా మంచి వీడియో. సాయిబాబా ఆంజనేయస్వామి అవతారమని ఓ పుస్తకంలో రాశారా? ఆ పుస్తకం రాసిన వాడు ఎవడో కానీ పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినటువంటి పిచ్చో డు. తన కాళ్ళ మీద తాను నిలబడలేక , కనీసం నడవడానికి కూడా చేతకాక , ఇద్దరు మనుషుల సహాయంతో నిలబడిన బక్క పీనుగ సాయి పకీరు మహా మహా బ్రహ్మాండ బలశాలి అయినటువంటి ఆంజనేయ స్వామి అవతారమా ? హ హ్హాహ్హాహ్హాహ్హాహ్హాహ్హా...... ఇంతకంటే మూర్ఖాతి మూర్ఖాతి మూర్ఖాతి మూర్ఖాతి మూర్ఖత్వం ప్రపంచంలో మరొకటి ఉండదు.
@rukminijalakam73194 ай бұрын
Ayyo bro idemi chusaru, nenu chusa hyd lone ammula sambasivarao ane guruvu(ta) oka sai temple katticharu, 108adugulu sai vigraham pettaru, kondamadugu ane village lo, sai garbha gudiki nalgu vaipula sai baba ramudiga villambulu dharinchi, krishnudiga venuvupatti, shivudiga dhyanamloganapathi avathararalunnai. Chusi tharinchali
అమ్ములు మీ వీడియో ల వలన మాకు ఎన్నో ప్రశ్న లకు సమాదానాలు దోరుకుతున్నాయ్ ఇంత చిన్న వయసులో మీరు ఇంత అవగాహన తో ధర్మం కోసం మీ తపన మా తపన కూడా మీలాంటి చానల్ దొరకం మా అదృష్టమనిపిస్తుంది మీ వీడియోల వలన ప్రశ్నించే తత్వం లో మాకు క్లూలు దొరుకుతున్నాయ్ మీకు అభినందనలు💐
Jai shree Ram ♈ ,meeru careful ga vundalamma very great baga cheparu
@tirupurshoppingmallvizagАй бұрын
@@BhakthiSagaramTv తను చెప్పే విషయాలు పెద్దవయసు వారే చెప్పగలరు
@krishnavenivenu2878 Жыл бұрын
చాలా నిర్భయంగా చెప్తున్నావ్ తల్లి 👌👍
@dr.k.s.dchannel24252 ай бұрын
When u accept sai n AA BB s u have to accept christ also
@KathaRanjani Жыл бұрын
ఒక గుడి ప్రాంగణంలో ఒక శివాలయం, ఒక బాబా గుడి ఉంటాయి. శివుడుని దాటి, బాబా మందిరానికి వెళ్ళాలి. గుడికి వచ్చిన భక్తులు శివుడిని చూడకుండా నేరుగా బాబా గుడికి వెళ్తారు. అమ్మా మీరు, పాయింట్ టూ పాయింట్ చాలా బాగా చెప్పారు.
@padmaanandam462 Жыл бұрын
❤❤❤
@SubbaLakshmi-un5du Жыл бұрын
Ma vurilo kuda sivalayamlo baba gudi kattesaru. Same ilane chestharu baba padala vadda Hindu devathala vighrahalu pedutunnaru idi chaala thappu eppatiki marutharo e. Janalu 🙏Jai sriram 🙏🌺
@radhay18188 ай бұрын
Meeru చెప్పిన ఈ సమాధానాల ద్వారానైనా...మార్పు రావాలని కోరుకుంటున్నా సిస్టర్...మీ వీడియో లు అద్భుతం...దేశభక్తి,దైవభక్తి కలిపిన మీ పలకరింపు చాలా బాగుంది...రోజు కి ఒక మీ వీడియో...మనసుకి ప్రశాంతత...
@kavithasharma2216 ай бұрын
Madam super cheppu lekunda cheppu తో కొట్టారు సూపర్ ఎక్సలెంట్
@g.narendraprasad3620 Жыл бұрын
సమాజంలో ఇలాంటి పిచ్చి, భ్రాంతి,మూఢత్వం పోవడానికి మీరు చేసే ప్రయత్నం వృధా కాకూడదని,సమాజం త్వరగా మేలు కోవాలని ఆశిస్తున్నాను
@prahladhasarmakondur3399 Жыл бұрын
అమ్మా meeru super xcellent, mana hinduism ni brashtu pattincharu, mana హిందువులు daridrapu vedhavalu, వ్యాస మహర్షి, aadi shankaralu, శ్రీరాముడు, sri krishnudu, veellu మనకు గురువులు, mana హిందువులకి అర్ధం kadu
@kameswararaon79334 ай бұрын
బ్రహ్మాండంగా చెప్పేరు. మంచి విషయాన్ని లేవతీసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు.
@ushapodila1282Ай бұрын
Really good
@SubbaLakshmi-un5du Жыл бұрын
Anni Hindu devalayalalo shirdi sai vigrahalu pedutunnaru idi Chala bhadakaram ma vurilo sivalayamlo baba gudi kattesaru sivunikante mundu baba daggariki veltunnaru e pitchi eppatiki vadulutundo me video s eppude chusa Chala happy ga vundi Amma🙏Jai sriram 🙏🌺
@vijaykrishna5199 Жыл бұрын
మీకు ధన్యవాదాలు తల్లి.....మీ చాకిరెవు ఇంకా కొనసాగాలి అని కొరుకుంతున్నాను....హిందు సమాజ అజ్ఞానం.....వదిలించాలి అని కొరుకుంతున్నాను.జై శ్రీ రామ
@hemanthkumaras107928 күн бұрын
అమ్మ చాలాబాగా చెప్పరు అమ్మ 👌👏👏👏
@SyamkumariAddankiАй бұрын
మీ వీడియోలు చూసి మాకున్న మూఢ నమ్మకాలు పోయాయి అండి. అసలు దేవుడు అంటే ఎవరో అర్థమైంది.
@karisambamurty912422 күн бұрын
అమ్మా మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు, ఓం సాయి రామ్. జై శ్రీ రామ్...
@gurubhagavatulavngssrikant7033 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః ఈ వీడియో చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
@kalpanashekar9920 Жыл бұрын
Good questions n good replies every hindu who is the follower of baba's must watch it.
@rangaiahoruganti9779 Жыл бұрын
సాయిబాబా సద్గురువు అన్నంతవరకు నాతో పాటు చాలామంది హిందువులు అంగీకరిస్తారు. కానీ జగద్గురు శంకరాచార్య ప్రతిపాదిత పంచాయతన దేవతలకంటే అధికుడు అన్న విషయం మాత్రం నేను అంగీకరించలేను. ఎక్స్ట్రీమ్ సాయి భక్తులు తప్ప. బాబా ఫోటో ను పైన అయన కింద విష్ణువు శివుడు గణపతి అమ్మవార్ల ఫోటోలు వచ్చి చేరాయి. ఇక గురు పూర్ణిమ అంటేసాయి పూర్ణిమ అయిపొయింది. శివుడు విష్ణువు హయగ్రీవుడు దక్షిణామూర్తి త్రిమతాచార్యులు వేదవ్యాసుడు రాఘవేంద్ర స్వామి శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి అందరూ పక్కకు పోయారు. సాయి కూడా గురు పరంపర లోని ఒక గురువు అన్నది పోయి ఈయన మాత్రమే గురువు అన్న స్థాయి కి తెచ్చారు. అలా సినిమాలు టీవీ సీరియల్స్ పుస్తకాల తోటి ఒకరకంగా బ్రెయిన్ వాష్ చేశారు ఇందులో అందరు ప్రవచనకారుల పాత్రా ఉంది ( ఒకరిద్దరు తప్ప ). అందరూ ఒప్పుకున్నాక మేం కూడా ఒప్పుకోవాలి అన్నట్టు తయారైంది జనాల పరిస్థితి. నా అభిప్రాయం తో మీరంతా ఏకీభవించకపోవచ్చు మీ అభిప్రాయం మీరు చెప్పండి నా అభిప్రాయం తప్పైతే చెప్పండి కరెక్ట్ చేసుకుంటాను. జైశ్రీరామ్, వందేమాతరం, భరత్మాతాకి జై, జైహింద్
@SubbaLakshmi-un5du Жыл бұрын
Chaala correct ga chepparu 👌🙏
@srinivaskolli_11 ай бұрын
పీఠాధిపతులను మినహాయించి ప్రస్తుతం బయట వాళ్లకు వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందని చెప్పుకొనే వాళ్ళకంటే సాయి బాబా చాలా బెటర్. ఆయన తను దేవుడ్ని అని ఎక్కడా చెప్పలేదు. ఖండోబా అని పిలిచే శివుడ్ని, విటోబా అని పిలిచే విష్ణువుని పూజించడాన్ని ఆయన వ్యతిరేకించలేదు. Hardcore భక్తులు కళింగ మర్దనం లోని కృష్ణుడి ప్లేస్ లో సాయిబాబాను వుంచడం, దత్తాత్రేయుడు విగ్రహం చిన్నది పెట్టడం లాంటివి చేస్తూ సాయి బాబా కు వున్న ఆ credibility కూడా తగ్గేలా చేస్తున్నారు. పురాణాలు, వేదాలు, ఉపనిషత్ లు చదివిన వాళ్ళే బ్రహ్మ జ్ఞానం, మోక్షం పొందగలరు అని చెప్పలేం. తపస్సు, ధ్యానం, సత్ప్రవర్తన ద్వారా పొందగలం. ఆయన ముస్లిం అయితే అందర్నీ మతం మార్చలేదు కదా. Non veg వండినా అది తినేవాళ్లకి మాత్రమే పెట్టారు. Tax benefits కోసం trust లు నడిపిస్తున్న దొంగ గురువు అయితే కాదు. VIP దర్శనాలు లేని గుడిగా షిర్డీ పేరు పొందింది. అలాంటి positive విషయాలు కూడా మాట్లాడుకోవాలి మరి. హిందూ మతములో వున్న వర్ణ వివక్షయే హిందువులను దేవుడికి దూరం చేస్తుంది. ప్రజలు ఎక్కువ కట్టుబాట్లు లేని పద్ధతిని follow అవ్వడానికి చూస్తారు. అటువంటి సమయంలో బాబాలు, మిషనరీలు వస్తాయి.
@Jayapadala056 ай бұрын
Same feeling
@dvnarayana276 ай бұрын
నిజం నిర్బయమ గా చెప్పారు. సాయిబాబా కాళ్ళ్ళ దగ్గర విఘ్నేశ్వరుడు మరియు ఇతర దైవాల్ని చూసినపుడు ఎంతో బాధ కలిగింది. హిందూ మతం లో ఎందరో గురువులు ఉండగా, గురుపూర్ణిమ రోజు ఇయన్నె పూజిస్తారు. ఏమిటో మరి!
@annapurnak59835 ай бұрын
QqqqqqbqqqaqqqAqq❤❤ 😊😊😊😊😊😅😮
@tennis83515 ай бұрын
దయచేసి శంకరాచార్యులు అందరు..ఆ బాబా కి హైందవ సంప్రదాయం నుండి తీసి పరవేయాలి
@prabhar4550 Жыл бұрын
చాలా ధైర్యముగా నిజాలు చెప్పారు. జై శ్రీ రామ 🙏
@rajanikumarikatangoor1537 Жыл бұрын
🙏 good ans,god bless you thalli
@KrishnaKaliyuga Жыл бұрын
She Just Vomitted Poison Non Stop
@AdithyaBholenath5 ай бұрын
Nijalu kadu abadalu
@PanduqwalityBags Жыл бұрын
మన హిందువులు ఎలాంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు అందుకే దేశం ఎలాగుంది పక్కవాడికి మంచి చేద్దామని ఒక్క రోజు కూడా ఈ ఒక్క ఆలోచన ఉండదు ఎప్పటికీ
@manovikasam7824 Жыл бұрын
అమ్మ బాబా గారు మహిమలు ఆయనకి తెలిసి ఉండదు నా వరకూ నేను బాబా ని బలంగా నమ్ముతాను మేము పోగొట్టుకున్న డబ్బులు వారం రోజుల తర్వాత దొరికింది అది కూడా అందరూ తిరిగే దారిలో నా అడుగడుగునా ఆయన కాపాడుతూ వస్తున్నారు 🙏
@ramyathrilochana6826 Жыл бұрын
Meeru porapaatu paddaaru. Ee prashnalu adigindi nijamga actor chiranjeevi gaaru kaadu. Eevida paatha video lo comments lo oka athanu adigaadu. Athani peru chiranjeevi. Veellu theliviga views kosam actor chiranjeevi photo pettesaaru
@ramadevichaganti2796 Жыл бұрын
Actor chiranjeevi garu kadu
@manovikasam7824 Жыл бұрын
@@ramyathrilochana6826 Oh k andi
@suryakumari842410 ай бұрын
ఇలాంటి మూర్ఖులు వున్నంత కాలం మన హిందూమతం దిగజారిపోతోంది
@suryakumari842410 ай бұрын
సత్య భామ గారికి అభినందనలు 🎉🎉🎉🎉
@Itsmesushma21 Жыл бұрын
అక్కయ్య మీరు తడి గుడ్డతో గొంతు కోసినట్టు చాలా చక్కగా చెప్పారు అంత గొప్ప ఫకీర్ నాలాంటి హిందువుల ఇంట్లో వుండకూడదు అందుకే వెంటనే ఆ ఫకీర్ ఫోటో మా ఇంట్లో నుండి బయటికి పంపుతున్నాను తల్లి హిందూ ధర్మం వర్ధిల్లాలి
@bharathinarayana99384 ай бұрын
మేము కూడా ఫోటో, విగ్రహాలు తీసివేశాము.
@velagapadma4348 Жыл бұрын
అంతర్లీనంగా మీ సమాధానాలు ప్రజలకు అర్ధం అయితే చాలా తెలివైన వారని అర్దం. అమ్మా చాలా ధన్యవాదములు. నేను బాబాను కేవలం గురువుగా మార్గదర్శిగా భావించి గౌరవిస్తాను. అంతే. పూజించను
@thumuprathyusha6552 Жыл бұрын
Same andi nenu kooda anthe
@velagapadma4348 Жыл бұрын
@@thumuprathyusha6552మంచి పని చేస్తున్నారు
@ramaraogalla Жыл бұрын
Exactly me too
@biologyclassesbyvardhini2904 Жыл бұрын
I also
@udayakrishna7611 Жыл бұрын
గురువు అంటే శ్రోత్రం బ్రహ్మనిష్టం సాయి బాబా అసలు గురువే కాదు. ఆ పిచ్చి నుంచి బైటికి రండి
@n.nallapareddy5502 Жыл бұрын
అమ్మ వెటకారం లో కూడా నగ్న సత్యాలను చెప్పవచ్చు అని మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. అయినా మీరు ఎన్ని చెప్పినా కూడా మేము దులిపేసిన కొని పోవడం మాకు అలవాటు అయిపొయింది.
@chandrashekarravikanti2726 Жыл бұрын
Chala baga chepparu sir.
@Spiritual_speachesАй бұрын
నా చిన్నప్పటి నుంచి కూడా సాయిబాబా దేవుడు అని వినీ వినీ ఇప్పుడు ఇలాంటి వార్త digest అవట్లేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా... కాని మీరు చాలా బాగా వివరించారు. Thank you సత్యభామ గారు
@laxmanhistory7411Ай бұрын
షిరిడీ అనేది చిన్న గ్రామం ఆ గ్రామం లో హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి ఉండేవారు,అప్పుడున్న పరిస్థితుల్లో,వైద్య సౌకర్యాలు లేని రోజుల్లో,ఏదో కొంత సాయి బాబా వల్ల, కొంత మేలు జరిగి ఉండవచ్చు, తర్వాత కాలంలో ,రాను రానూ, ఆ నోటా ఈ నోటా సరిహద్దు రాష్ట్రాలకు ,అతని గురించి తెలిసి ఆశ జీవి గల మనిషి క్రమంగా ఆ ప్రాంతాలకు వెళ్ళడం,కాల క్రమంలో జరిగిపోయింది.ఇప్పుడు ఈ విషయంలో ఇంత చర్చ అవసరం లేదు
@kishoresharma158727 күн бұрын
Excellent Guruji! Even i was worshipping Sai baba long back..but i am pakka Hindu now. Jai Shree Ram! 🙏🏻
@durgadevi7814 Жыл бұрын
మొదట్లో ఆపకుండా నవ్వు, ఆ తరువాత చెప్పలేనంత బాధ కలిగింది. మీలో ఉన్న ఈ కళ కీ 🙏.
@KrishnaKaliyuga Жыл бұрын
She Just Vomitted Poison Non Stop
@suman2727 Жыл бұрын
బాబా గారి గురించి ఇలాంటి prashnalu అడిగేవారు ఒకసారి నందురి శ్రీనివాస్ గారి వీడియో చూడండి.మీకు సమాధానం దొరుకుతుంది .చాలా చకగా చెప్పారు.
@drsrinutogiti5986 Жыл бұрын
ఒక ఫకీరోడు(బిచ్చగాడు)ఐదు పూటలా నమాజు చేస్తూ గోమాంసంతింటూ గంజాయి దమ్ము పీల్చేవాడు అల్లాహ్ మాలిక్ హై! సబ్ కా మాలిక్ ఏక్ హై అనేవాడు హిందువులకు గురువు ఎలా అవుతాడు!పూజనీయుడు ఎలా ఔతాడు?
@aarushicollection3141 Жыл бұрын
Nuvvu chusava avanni cheyatam Ala matladakandi
@drsrinutogiti5986 Жыл бұрын
@@aarushicollection3141 చరిత్ర చదువు,చరిత్ర తెలుసుకో!హిందువులను సులువుగా కొండెఱ్ఱి పప్పలను చేస్తారు!సాయిబాబా ఎవరు? అది తెలుసుకో!షిరిడీ సంస్థను రామ మందిరానికి ఒక్క రూపాయి చందా ఇవ్వలేదు కానీ అజ్మీర్ దర్గాకు కొన్ని కోట్ల రూపాయలను చందాగా ఇచ్చింది!
Boss ayna Vishnu sahasara mama parayanam cheyyamani chepoadibayba
@nvprasad40885 ай бұрын
సెక్యూలర్ హిందువులు కు చెప్పి మరీ చెప్పు దెబ్బ కొట్టారు 🤣🤣🤣🤣మీరు సూపర్ అక్కా 🤩 జై శ్రీరామ్ 🙏🏻
@vidyajalli9776 Жыл бұрын
Akka సూపర్ మీరు ఈ ధైర్యం అంధర్లొనూ మార్పు వస్తుంది
@anandnandu360 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏🙏🙏 ఇకనైనా హిందువులు కండ్లు తెరవండి
@neerajtendulkar2821 Жыл бұрын
Kallu teravali ante ardam anti bro
@srinupanthadi2770 Жыл бұрын
అయినవాడికి ఆకులు కాని వాడికి కంచాలు పెట్టడం మన సెక్యులర్ హిందువులకు అలవాటే అమ్మ జై శ్రీరామ్
@krishnaveni8161 Жыл бұрын
ఎది ఏమైనా ముస్లిం లు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ,అప్పుడే పుట్టిన వాళ్ళు , ఫ్యూచర్ లో పుట్టబోయే వాళ్ళు కూడా అందరూ ఒకే అల్లా పై విశ్వాసం కలిగి ఉండేలా చేస్తారు కదా ఆ విషయం లో మాత్రం.వాళ్ళకి ఒక నమస్కారం పెట్టవలసిన దే ... మన హిందువులు అలా ఉంటే ఇన్ని కుట్రలు మనపై జరిగి ఉండేవి కావు... ఇంత మంది జనాలు ఉంటే ఏమ్ లాభం , వాళ్ళు 15 శాతం ఉంది మనలను గడ గడలాడిస్తున్నారు , మనం ఎంత మంది ఉంటే ఏమ్ లాభం..... ఈ మధ్యన 4 గురిని కనండి అంటున్నారు... ఎంత మంది నీ కంటే మాత్రం ఏమిటి లాభం , అన్ని సమానం అనుకునే వారికి ... పేదరికం తో ఇంకా తప్పు తోవ లు పడతారు తప్ప పిల్లలను కానీ లాభం లేదు , ముస్లిం లుపిల్లలు ఎంత మంది ఉన్నా , వారందరి ది ఒకటే లక్ష్యం., హిందువులు ఇప్పటి దేవుని దృష్ట్యా గట్టి గా మారకుండా పిల్లలను కంటు పోతే వారికి బానిసలు కావడం తప్ప చేసేది ఏమ్ ఉండదు ... ఇప్పటికీ అయిన హిందువులు కూడా ముస్లిం ల సూత్రం పాటిస్తే అనూన్నది చేస్తారు , మనం ఏమ్ తక్కువ మంది లేము 70 శాతం ఉంటాము ... కానీ ఎందరు ఉన్న అన్ని స.మనం.అనుకుంటే మాత్రం 200 శాతం.ఉన్న కూడా ఉపయోగం.లేదు
@Mr.Aadyagaru Жыл бұрын
నేను తురకోళ్ళను యుద్ధానికి ఆహ్వానించాను... ఆ యుద్ధంలో వాళ్ళందరిని యమలోకం పంపిస్తాను....💪.
@krishnaveni8161 Жыл бұрын
@@Mr.Aadyagaru వీటినే వట్టి మాటలు అంటారు నిజం గా యమలోకం పంపించినవడు చెప్ప డు, చేసి చూపిస్తాడు
Baaga cheppaaru. Kevalam views kosam vese veshaalu ivanni, thumbnail lo chusaara, actor chiranjeevi ee questions adiginattu chupinchaaru. Nijaaniki ee video ki actor chiranjeevi ki em sambandham ledu. Akkade veella buddhi ardham chesukondi. Ilaanti vaallani mana laanti sai bhaktulu pattinchukokudadu
@PavaniRentala-b1pАй бұрын
Jai sairam🙏
@spandanapudipeddi5557Ай бұрын
Baga chepparu.
@lakshmiprasadpentapati5365 Жыл бұрын
అమ్మా తల్లి మీరూokasari బాబా చరిత్ర చదివి మాట్లాడండి, ఆయన విష్ణు సహస్రం, గురించి, గీతా శ్లోకం అర్ధం గురించీ చెప్పారు, హారతి, annadaanaalu చేస్తారు బాబా temples lo మీరు chuda leda ఆయన adagatam meerila cheppatam చాలా చాలా బాధగా undi
@ramyathrilochana6826 Жыл бұрын
Kevalam views kosam vese veshaalu ivanni, thumbnail lo chusaara, actor chiranjeevi ee questions adiginattu chupinchaaru. Nijaaniki ee video ki actor chiranjeevi ki em sambandham ledu. Akkade veella buddhi ardham chesukondi. Ilaanti vaallani mana laanti sai bhaktulu pattinchukokudadu
@chidigeanusha9749 ай бұрын
Ee you tube channel open cheste anthenemo. Andaru maaripotaaru views kosam. Eevida vaalla maatalu veella maatalu pattinchukovaddu antaaru. Eevida chepiinave correct annattu😂😂
@rajeshkumartalampally92565 ай бұрын
సాయిబాబా చరిత్ర రాసింది ఎవరు అండి రాయాలంటే ఎవరు ఎలా పడితే అలా రాయొచ్చు నాకు సంబంధించి నేను కూడా రాయవచ్చు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తారు అందులో తప్పేముంది అండి
@arunkumar-xb5tu5 ай бұрын
Sri Rama Navami vutsavalu Chepicharu Sab ka malik ek hai annaru. Baba garu nenu pakiru ne annaru kani devinni analedu. Ayana oka Yogi Marga nirdeshakudu. Sthita pragnudu Jai Sai Ram 🙏.
@bgopinath1002 Жыл бұрын
Jai Sreerama 🚩✊👌
@Mr.Aadyagaru Жыл бұрын
ట్రోలింగ్ కి అమ్మమొగుడు...🤣 రోస్టింగ్ కి అమ్మోమ్మమొగుడు...🤣 తురకబాబాకి ఇంతలోతుగా మేకు దిగ్గోట్టిన వీడియో ఇంకోటి లేదు....🤣😂😁😂🤣.
@JhansiRaoRaparthi Жыл бұрын
😂😂
@srilekhapatha60886 ай бұрын
Adya bro nv e madya msg lu cheyatledu anduko??😅
@Mr.Aadyagaru6 ай бұрын
@@srilekhapatha6088 iam blocked from this channel.. 😪😪😪.
@Mr.Aadyagaru6 ай бұрын
@@srilekhapatha6088 అమృతసిద్ధి channel కి వచ్చెయ్.... 💪.
@srilekhapatha60886 ай бұрын
@@Mr.Aadyagaru iyyoooo😅😅😅
@ABC-Bhaktii28 күн бұрын
Super andi ❤❤❤
@prasadkarri3128 Жыл бұрын
Nuv cheppindi 100% truth akka Naa kallu teripinchav..chala brama lo unna three years nundi. Satcharitra lo kooda itara devullanta utta bhrama Sai maatrame devudani untadhi akka naaku adhi chadivinappudu assalu nammakam undedhi kaadhu.nijangaa mana devullu manchi manasunna vallu kabatti nannu kshamincharemoo. Dhanyavadalu akka 🙏🙏
@S3Channel369 Жыл бұрын
Good questions and best answers. Presentation is superb.
@guntukanaveen7057 Жыл бұрын
మీ మాటలు వింటుంటే మా చిట్టి తల్లి బొమ్మలు కొనివ్వలేదని అల్లరల్లరి చేసినట్టుంధి మీకు నచ్చిన దేవున్ని పూజించండి సాయి భక్తుల ని బాధపెట్టకండి 🙏
@srijagadeeshc3056 Жыл бұрын
Eee jabbe manam tagginchukuntae manchidi.
@prasaddasarp114 Жыл бұрын
అదే మేం కూడా చెప్పేది.. హిందూ దేవుళ్ళను సాయి (సైఫుద్దీన్) కాళ్ళ దగ్గర పెట్టవద్దు అని. హిందువుల మనసు బాధ పెట్టొద్దు అని.
@laxmipasupuleti5852 Жыл бұрын
Om Sai Ram 🙏🙏
@prasaddasarp114 Жыл бұрын
@@laxmipasupuleti5852 మళ్ళా "ఓం" అని "రామ్" అని ఎందుకు? జై సాయి సైఫుద్దీన్ అని అనండి..
@guntukanaveen7057 Жыл бұрын
@@srijagadeeshc3056 sir నమస్తే నేను క్రైస్తవ మతం ముస్లిం మతం ని గౌరవిస్త నా వైదిక ధర్మాన్ని ఆచరిస్త ఇతరులు పూజించే గురువులను గౌరవిస్త అమర్ నాథ్ నుండి రామేశ్వరం వరకు అన్ని క్షేత్రాలను గూర్చి భక్తి తో రీసెర్చ్ చేస్తా కాబట్టి నాకు యెలాంటి జబ్బు లేదు 🙏 మర్చిపొయ 32 యేళ్లు గా rss కార్యకర్తను
@pediredlamahesh-zw6by6 ай бұрын
మీరు చాలా సరళంగా సమస్య మీద స్పష్టత ఇచ్చారు ధన్యవాదములు జై శ్రీరామ్
@gks0905 Жыл бұрын
అమ్మా..మీరెంత చెప్పినా ఈ మూడత్వాన్ని వదులుకోవడానికి జనానికి ఎన్ని సంవత్సరాలు పడు తుందో
@surekhask2884 Жыл бұрын
Super super super super medam chala bhaga chepparu
@dantalajagadeeshwar6681 Жыл бұрын
ముస్లింలు ఎలాంటి ఆహారం తినకుండా ఉండాలంటే, దేశం మొత్తం రైతులందరూ పంది రక్తం సేకరించి అన్ని పంటలపై చల్లుతూ వీడియోలు తీసి పెట్టండి. వాటిని చూసిన ముస్లింలు ఎలా తింటారో చూద్దాం. ధరలు కూడా తగ్గుతాయి. పక్కనే ఉన్న ముస్లిం దేశాలు దిగుమతులు చేసుకోక పోవడం వల్ల ధరలు తగ్గే అవకాశముంది. వాళ్ళ పెట్రోల్ కూడా మనకు ఇప్పుడు అవసరం లేదు.
@enlightenment4341 Жыл бұрын
Appudu Hindus ki muslims ki theda emuntadi Sanatans behaviour chala hundaga vuntundi
@Humanist.human5 Жыл бұрын
Learn halal, how many companies run by Hindus took halal certification and its effects on Hindu society
@tullimelliamarday7194 Жыл бұрын
శాడిస్ట్
@Mr.Aadyagaru Жыл бұрын
అవేమీ అవసరం లేదు...ఈ దేశంలో ఉండాలంటే మేము చెప్పినట్లే వినాలి లేదంటే మనతో యుద్ధం చేసి గెలవాలి...ఇదే నా ఇన్విటేషన్ తురకోళ్ళకు...👊👊👊💪💪💪. రండిరా తేల్చుకుందాం...💪.
@anusha7592 Жыл бұрын
Super sir
@dharmikm4870 Жыл бұрын
అసలు సాయిబాబాను ముస్లింలు ముస్లింగా పరిగణిస్తున్నారా? నాకు తెలిసి అతని ఫోటో కానీ విగ్రహం కానీ ఏ ముస్లిం ఇంట్లో కనబడదు.
@H1d1b65 ай бұрын
He was a Brahmin. Even 0.00001% truth was not spelt by tv channels, analysts, owners, news papers since 75 years.
@AmarGoud-l6y4 ай бұрын
వాడు ముస్లీమ్ సైపూదిన్ బాబా పేరు కానీ ముస్లిం లు ఫొటోలు పెట్టారు
@AjayKumar-hc1xd26 күн бұрын
మన కలియుగ దైవమైన తిరుపతి ఇన్కమ్ షిరిడి దాటిపోయింది అందుకని పెద్ద పెద్ద భక్తులు ఇచ్చిన పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద భవంతుల్లో ఉండే పీఠాధిపతులు గురువులు బాబాలు పెద్ద మీటింగ్ పెట్టుకుని చినిగిన బట్టలు వేసుకునే బాబాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. మన డబ్బులన్నీ షిరిడి పోతున్నాయని బాద.మన స్వాతంత్ర సమరయోధుడు అయిన బాలగంగాధర్ తిలక్ బాబాని కలిసింది,మాన్సింగ్ ని కాపాడింది కూడా బాబానే.. google చెయ్..అసలు బాబా అల్లా మాలిక్ అన్నందుకే ఇవన్నీ ముచ్చట్లు.. అల్లా అంటే ఏంటో google చెయ్.మనము రోజు ఎన్ని ఉర్దూ పదాలు మాట్లాడుతున్నామో అవి కూడా google చెయ్.ఒక 100 200 సంవత్సరాల కింద మనము ఎవరి హయాంలో ఉన్నామో మన చుట్టూ ఎందుకు ఇంత ఉర్దూ ఉందో తెలుసుకో ముందు.. మూడు రోజులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు చచ్చి బతుకమను ఇప్పుడున్న మన పీఠాధిపతులు గురువులను. చూద్దాము. ఊరికనే గుడులు కట్టరు
@Pranitha-jr5ex2 ай бұрын
Meru cheptunte bale navu ostundi great mam correct ga adigaru
@Pardhu__ Жыл бұрын
Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏, మతాన్ని కల్తీ చేశారు, దాని నుండి కాపాడుకునేందుకు మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీకు శత కోటి నమస్కారము లు.
@syamalaswathi3736 Жыл бұрын
Mari Govinda ani pilustunnam aa venkateswarudu Bibi nanchari ni pelli chesukunnadugaa adi tappu kaadaa
బీబీ నాంచారి కథ పూర్తిగా తెలుసుకోండి. ఆమె హిందువు.
@Srivijaya396 Жыл бұрын
ఇంత కామెడీ వీడియో నేను ఎప్పుడూ చూడలేదు అక్క చాలా నవ్వొచ్చింది. నాకో సినిమా డైలాగ్ కూడా గుర్తొచ్చింది అక్క మనదేశంలో సైంటిస్ట్ కన్నా బాబాలే ఫేమస్. షిరిడి ట్రిప్ అని ఫ్రెండ్స్తో వెళ్ళాము. షిరిడీ తో పాటు అక్కడికి దగ్గర్లోనే నాసిక్, శని సింగనాపూర్ వెళ్లొచ్చని షిరిడి ట్రిప్ ప్లాన్ చేశారు. బాబా కన్నా ఎక్కువ శివుడు మీద ఇంట్రెస్ట్ తో వెళ్ళాను నేను. షిరిడీ బాబా దర్శనం తర్వాత అక్కడ కూర్చున్నాము. షిరిడి సాయిబాబా ఒక వేప చెట్టు కింద కూర్చునేవారు అని చెప్పి బోర్డు ఉంది. ఆ వేప చెట్టు చుట్టూ ఎవరు వెళ్లకుండా అడ్డుగా గ్రిల్ పెట్టారు. చిన్న గేట్ కూడా పెట్టేశారు. లోపల ఒక పూజారి ఎప్పుడూ చీపురుతో తుడుస్తూ ఉంటారు ఆ వేప చెట్టు చుట్టూర. ఆ చెట్టు దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తే నిజంగా ఇంత పిచ్చోళ్ళు ఉంటారు నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆ వేప చెట్టు నుంచి ఆకులు రాలుతాయి కదండి ఆకుల్ని మా వైపుకు తుడడండి అని పంతులు గారిని అడుగుతున్నారు.. పంతులుగారు అలా ఆకుల్ని చీపురుతో తుడిస్తే వీళ్లు బయటినుంచి గ్రిల్స్ మధ్యలో చెయ్యి దూర్చి జాగ్రత్తగా తీసుకుంటున్నారు. కళ్ళకు అద్దుకుంటున్నారు. నిజంగా వేప చెట్టు ఆకులు అంతగా కళ్ళకు అద్దుకునేవే అయితే అక్కడ ఉండే పూజారే చీపిరితో ఎందుకు తుడుస్తారు. ఆ వేపాకులు తీసుకునే వాళ్ళని చూస్తే ఆ మాత్రం బుర్ర లేదా వాళ్ళకి అనిపించింది. ఒకరి తరువాత ఒకరు ఒకరిని చూసి ఒకరు. ఇంత పిచ్చోళ్ళు ఉంటారా ఏంట్రా ఈ జనాలనిపించింది. ఎందుకంటే భక్తి వేరు పిచ్చి వేరు. అక్కడ ఉండే పూజారి చెత్త అని చీపిరితో తుడిచేసే దాన్ని వీళ్ళు ఏదో మహత్తరమైన వస్తువు అన్నట్టు కళ్ళకు అడ్డుకోవడం పాకెట్లో వేసుకోవడం పర్సలో వేసుకోవడం చేస్తుంటే ఏమనాలో ఏమనుకోవాలో తెలియలేదు..
@Santoshsmarty2 ай бұрын
Chipuru ante neeku antha tuchamainada. Clean chesedi devudu annitlonu unnaadu. Mari dosalu vesevallu kampa tho tudustaaru penam paina first ainanta matrama nuv tine dosa tuchamainada.
@adhilakshmimunnangi9174 Жыл бұрын
సాయి సాయి సద్గురు సాయి సద్గురు సాయి సద్గురు సాయి
@premshaa6723Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@happykeetu Жыл бұрын
Meeru super asalu 🙏🙏 Chalamandi kallu theripisthunnaru
@saraswathikhandavilli7435 Жыл бұрын
నమస్తే. చాలా బాగా సెలవిచ్చారు. సాయి బాబా లాగే శ్రీ కృష్ణుడు కూడా యుద్ధం చేయలేదు
@srilekhapatha60886 ай бұрын
Avaru cheparu meku krishnudu yuddalu cheyaledu ani???.... okka kurusketra yuddam lo matrame ayudam pattaledu....ayana chesina yuddala gurinchi bagavatam book lo vuntai chudandi...okati chebuthanu andi asalu dwarakanu kattukunnade yuddalalo thana ragyam lo prajalaku m kakudadhu ani dwaraka nirminchaka kuda chala times yuddalu chesadu...
@JBY33336 ай бұрын
సాయిబాబా బ్రిటిష్ కాలం లో సజీవంగా ఉన్నారు. కృష్ణ భగవాన్ ద్వాఫర యుగంలోనే వారి అవతారం చాలీంచారు...
@Rkraj123476 ай бұрын
@@JBY3333సాయి బాబా తో పాటు చాలా మంది సజీవం గా వున్నారు అందరు డీవుళ్ళు గురువులు సిద్దులు కాదు సజీవంగా ఉండటం గొప్ప నా
@BkSandhya-r9z6 ай бұрын
❤
@kavalibalaji8022 Жыл бұрын
Exllent video and useful video 🙏🙏🙏👏👏👏💐💐💐
@nirmalareddy4101 Жыл бұрын
మంచిగా చెప్పారు. వేళ్ళు ఊనుకుపోయింది ఎప్పుడు మనవాల్లకి తెలిసి వస్తుందో. జై శ్రీకృష్ణ
Akka anni vishyalani. Chala baga cheptunnanu meeru
@komaragirisumansarma65225 ай бұрын
అద్బుతః
@krishnasurethemkrishna6704 Жыл бұрын
విశ్వంలో సాయిబాబా అన్ని ప్రాణులకు ఒకేలా ప్రేమను పంచాడు అలాగే వారి కష్టాలను తీర్చాడు మంచి చేశాడు దయా గల హృదయుడు కాబట్టి మంచి వారు అందరూ అందరు దేవుళ్ళు
@vasuvasu4121 Жыл бұрын
సైపుదిన్ ఆలీ బాబా ఫ్రమ్ ఆఫఘనిస్ధాన్
@muggullakanakadurga4575 Жыл бұрын
Prati jeevi lonu paramatma vunnaru OM SAIRAM OM SAISYAM🌹🙏🌹
@bhavani791 Жыл бұрын
ముందు మన పంతుల్ని సాయిబాబా మంత్రాలు చదవడం పూజలు చేయడం ఆఫ్ చెయ్యండి
@मैहूंहिन्दू5 ай бұрын
ఆ విషయం గుళ్ళు కట్టే గుడ్డోళ్ళకు చెప్పండి.పంతుళ్ళను పిలవకుండా గుళ్ళు కట్టమని..వాళ్ళనే ఆ హారతులేవో ఇచ్చుకోమనీ చెప్పండి. ఏం..పంతుళ్లు లేకుండా నడపలేరా...మళ్ళీ పంతుళ్లు అంటూ వాళ్ళ మీద ఏడవడం ఎందుకు.
@मैहूंहिन्दू5 ай бұрын
ఆ ఫకీర్ కి మంత్రాలు ఏంటి... పనికిమాలిన పార్శీ పదాలతో హారతులు అంటూ మొదలెట్టారు.
@subramanyamjosyula2510 Жыл бұрын
మీ సందేశాత్మక విమర్శ ఒక్క మూఢ హిందువుకైనా జ్ఞానం కలిగించినా చాలమ్మ. మనవారి అజ్ఙానాన్ని, మూఢ విశ్వాసాలని బాగా తెలిపారు.
@chivukulalakshminarayana85734 ай бұрын
EXCELLENT MY DEAR DAUGHTER SINCE 50 YEARS I AM AGAINST SHIRDI SAIBABA & FIGHTING AGAINST THE SAME SAIBABA NOW I GOT THE SOLUTION, I WON AND IAM THANKFUL TO LORD AGASTHEESWARA & RAJA SHYAMALA MATHA LOPAMUDRA AND MY LORD KRISHNA
@satyanarayanamurthy186010 ай бұрын
Sister good answers you are given. If you are a Hindu pray sivs,rama, your parents. Don't pray others leaving Hindu gods. As other people pray Allah and Christ.
@raymondsantas27656 ай бұрын
SUB KA MALIK EKK HAI. annaru . 👌 ide goppa pravacaham. Samanyuluku chadvu avasaram.
@surenderrayabharapu1825 Жыл бұрын
Inka challe povamma😊😊😊😊😊😊
@ramyathrilochana6826 Жыл бұрын
😂😂😂😂 entha kopam lo unnaano, kaani mee comment chudagaane navvaagaledu
@spandanapudipeddi5557Ай бұрын
Emadhya likes and views kosam elanti content thechi Thappu dova pattonchadam fashion aipoyindi. Emaina ante, adharalatho Saha prasnisthunanu antundhi.
@ganjisrinivas762 Жыл бұрын
తల్లి మన హిందూ బంధువులు ఎంత మూఢత్వములో ఉన్నారు జై శ్రీరామ్
@manjunathpatelbolli Жыл бұрын
ఆయన 100% ముస్లిం ఆయన మన గురువు కాడు మన దేవుడు కాదు కానీ 100% మన హిందూవులు మాత్రం ముర్కులు ఇది సత్యం
@chinnubuddi2820 Жыл бұрын
Mare muslim vallu asalu baba ne puja cheyaru kadandi valla ke baba ke am sambhamdam ledu annattu untaru kada
@jithendrajasti1275 Жыл бұрын
Jsrirama
@satyanarayanavoleti8699 Жыл бұрын
Jai sriram.....jai sairam
@Saidronamraju Жыл бұрын
@@manjunathpatelbolliif he is 100% Muslim then why he light deepam diya Muslim won't light diyas in the home
@krishnavgopalgorugantu5313 Жыл бұрын
రూపం , నామం ....ఏదైనా ... దైవత్వం ఒకటే. ఇది ఎప్పటి కి అర్థం చేసుకుంటారో.
@meenameenakshi9759 Жыл бұрын
Yes బ్రో
@subrahmanyamragidimilly68876 ай бұрын
ఇలా హిందువులకు కాకుండా ఇంక ఎవరి కైనా చెప్ప గలరా ?
@sriharsh6054 ай бұрын
Om namah shivay
@pramilajorrigal8338 Жыл бұрын
Thank you so much for this video your each word is my inner feeling but I’m unable to influence people like you 👏 ధర్మో రక్షతి రక్షితః 🫡
@prabhakarsastrysastry1445 Жыл бұрын
బాబా భక్తులు సలీం భాయ్ తో కలసి హలీం తిని ఖురాన్ చదవటం కోసం ఇరాన్ యాత్ర చేయవలసింది గా మనవి
@sridevinalubala9959 Жыл бұрын
నమస్తే మేడం🙏❤ మీరు చెప్పే ఒక్కో విషయం వింటుంటే నిజంగా హిందువులే ఎంత అజ్ఞానంలో ఉన్నారో అర్థమవుతుంది. శ్రీ సాయిబాబా విషయం గురించి మీరు చేసిన వీడియోలను, నేను నా గ్రూపులలో ఫార్వర్డ్ చేసినందుకు, నా మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి! మేడం, కేవలం బయట నుండి మాత్రమే కాదు మేడం, ఇంట్లో నుండి కూడా.... బాగా ఇన్నేళ్లు లేని బాధ ఇప్పుడే వచ్చింది?....ఎవరిని పూజించుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు కొత్తగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, అని నా మీద ఆరోపణలు చేస్తున్నారు. కంటి ముందు వాస్తవాలతో సహా చూపిస్తున్న నమ్మడానికి అసలు వాళ్ళు వినడానికే సిద్ధంగా లేరు. మా ఇంట్లో కూడా మా వారు పూజ గదిలో దేవుడు పక్కన ఈ సాయిబాబా ఫోటోలు పెట్టారు! ఆయన కూడా సాయి భక్తుడే, నేను ఒకసారి మీ వీడియో చూపించే ప్రయత్నం చేస్తే నా మీదే మండిపడ్డారు, సాయిబాబా గుళ్ళల్లో ముస్లింలు కాదు బ్రాహ్మణుల పూజలు చేస్తున్నారు! వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా? అని నన్నే నిందిస్తున్నారు😢 మన దేవుడు విగ్రహాల పక్కన సాయిబాబా ఫోటోలు చూసినప్పుడల్లా నాకు మనస్సు చాలా బాధ కలుగుతుంది, వాటిని నేనే తీసేద్దాము, అంటే ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందోనని భయంగా ఉంది. నాకు ఈ విషయం మీద వచ్చేవిమర్శల వలన అసలు నిద్ర పట్టకుండా ఉండండి.
@lekhchandunagam25 Жыл бұрын
Manasu prasaanthamgaa vunchukondi Sivudini dhyaaninchaadi ledha Ammavari mundhi kurchoni Roju lalitha Sahasranaama parayana chesukondi edhi manchidho adhe jarugithundhi Mir dhurashti e devudipai petti puja bhaga chesukuntaro aa devudi paina puvvulu vesi puja cheyandi athana miku margam isthadu🤗🙏Om Sri Mathre Namaha❤Om Namah Shivaya🙏🙏🙏
@bhavani791 Жыл бұрын
Mi amma vallu cheppindi nijame bro pantulle daggra vundi పూజలు చేపిస్తున్నరు ముందు సేస్త్రం.చదివిన పంతుళ్లు మారాలి వీలైతే వల్లా గ్రూప్ లో sare cheyyu bro
@shekarpatel7328 Жыл бұрын
Hare Krishna Maha Mantra audio కొన్ని రోజుల పాటు వేసి ఉంచండి అంతా సర్దుకుంటుంది, మీ ఆయన గారే షాయబు ను తీసి పక్కన పడేస్తారు. krishna పై భారం వేసి సాయాబు నీ బయటకు వేసే ప్రయత్నం చేయండి
@prasaddasarp114 Жыл бұрын
@@bhavani791 సాయిబాబా గుడిలో ఎక్కువగా యాదవులే పూజారులుగా ఉంటారటగా...
@AnuRadha-gh2sy Жыл бұрын
@@prasaddasarp114ante naku ardham kaledu saibaba Mana Hindu devudu kadaaaa ayithe
@pularamya5172 Жыл бұрын
మీ మిడి మిడి జ్ఞ్యాననికి న ధన్యవాదాలు. మీకు నేను ఒక సలహా ఇస్తాను. మీరు నిజంగా మనుషులకి దైవాన్ని తెలుసుకొనే మార్గము చూపించాలి అంటే. ఆ మార్గం ఏంటో చూపించండి అంతే కానీ politician's లాగా వేరే వాళ్ళని నిందించాకంది. నాకు మీరు politicians లాగే కనపడుతున్నారు.
@madhupudi79 Жыл бұрын
Supar andi
@ratnasrecepies719 Жыл бұрын
Avunu. Mathala gurinchi ekkuva matladutaru. Baba vedaalu chadavaledu. Veellu chadivara?
@greeshmagavara2620 Жыл бұрын
Chala baga chepparu
@medipallyandalu8120 Жыл бұрын
Super 👌👏👏🙏🙏 Jai sree ram jai bharat thank you so much
@boddujayasree9789 Жыл бұрын
మీ వలన మేము చాలా తెలుసుకుంటున్నము చాలా తెలుసుకుoటున్నము కృతజ్ఞతలు
@SitaKumari-jm3ln Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@rajeshlife-vj2di6 ай бұрын
శ్రీ మాత్రే నమః j జై శ్రీరామ్ హిందూ గొఱ్ఱెలు మాత్రమే సాయిబు ను నమ్ముతారు, సాయిబ్ పై ఉన్న సందేహాలు తీర్చారు మీకు ధన్యవాదములు