అనంత శ్రీరామ్!గుర్తుందా? నన్ను గుర్తుచేయమంటారా?

  Рет қаралды 26,615

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 287
@godadevit7853
@godadevit7853 Күн бұрын
ఎన్నడూ వినని ధర్మరాజు ఔన్నత్యాన్ని ఎంతబాగా విశ్లేషించారు సత్యగారు
@devivishnu5490
@devivishnu5490 Күн бұрын
రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రతి నెలకి ఒకసారి ఇలాంటి సభలు జరుగుతూనే ఉండాలి. జై శ్రీరామ్
@prasanthp7128
@prasanthp7128 Күн бұрын
Same feeling
@ssvlogs4889
@ssvlogs4889 Күн бұрын
S thappakunda
@hematirupathi1283
@hematirupathi1283 Күн бұрын
Yes crct
@BhagyaShree-t8b
@BhagyaShree-t8b Күн бұрын
Avunu and eno sarlo muslims But India ne muslim country ga marustamu ante akka apdu padukundi emo inthaku thulasi akka na adi
@mamundurupadma7243
@mamundurupadma7243 14 сағат бұрын
Same feeling
@devivishnu5490
@devivishnu5490 Күн бұрын
ధర్మరాజు, కర్ణుల గురించి మీరు చెప్పిన విషయాలు, ఇప్పటి వరకు వినలేదు. Wow.
@SaginaPadal
@SaginaPadal Күн бұрын
సత్య మేడం గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు.అనంత శ్రీరామ్ గార్ని అభినందిస్తున్నాము.వక్రీకరణకు, దూషణలకు, చులకన భావనకు గురవుతూ ఉన్న మన ధర్మం గూర్చి పదే పదే వీడియోస్ చేసి అవగాహన కార్యక్రమం చేపట్టండమ్మా.గుడారాల కూడికలు, యవ్వనస్తులకూడికలు, మతమార్పిడి లు ఇట్టాంటి వాటికీ జాతీయతకు ద్రోహం కలిగించే సంఘటనలు పట్ల స్పందించనీ మూర్ఖులు మొరిగారని పట్టించుకోకుండా ధర్మబద్ధంగా మీరు వీడీయోస్ చేయగలరు... మన హిందూ బంధువులు ఏకం కావడం వారికి నచ్చదు.దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకుని పోతున్నట్టు వారి తత్వం అంతే.గోవిందాయ నమః .జై శ్రీ సీతారామ్.కృష్ణం వందే జగద్గురుమ్....
@Reddyxge
@Reddyxge Күн бұрын
జయహో అనంత్ శ్రీరామ్ మీ ధైర్యానికి జన చైతన్యానికి జోహార్లు. కర్ణుడిని కాకుండా సినిమాల్లో హిందూతాన్ని కించ పరుసున్న విషయాలు నిలదీసారు. ఒకవేల ఇంతకు తెలియక ఏమైనా తెలియక అన్నా , ఇప్పుడు సనాతన ధర్మం కోసము కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేసారుగా. 🙏🙏🙏🙏🙏🙏🙏 ధైర్యంగా ఒకరు ముందుకి వస్తే బురద చల్లడమే మన హిందువుల ఘనత . ఇటువంటి హిందూ కుక్కలు అరుస్తూనే ఉంటాయి హిదువులకి హిందువులే శత్రువులు
@wolff_gaming
@wolff_gaming Күн бұрын
అమ్మ గ్రామగ్రామాల నుండి మన హిందూ బందువులందరు లక్ష్యళ్లో రావడం వీళ్ళు ఊహించి వుండరు.. దానికి తోడు సినీరంగంలో తెరవెనుక తెరమీద జరుగుతున్నటువంటి నగ్నసత్యాలను శ్రీరామ్ గారు తన మాటలనే తూటాలను ప్రజల గుండెలవరకు చేరవేశారు ఇకవాటిని తీసే ప్రయత్నం కూడా ఎవరుచెయ్యలేరు.. ఇప్పటికే హిందూ జనశక్తి, శివశక్తి ఛానెల్స్ ద్వారా హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ముఖ్యంగా ఈ సభకు ఇంతమంది జనాలు రావటానికి కారణం లలిత్, కరుణాకర్, హమారా ప్రసాద్ అన్నగారు ఇక హిందూ జనచైతన్యాన్ని ఎవ్వరూ ఆపలేరు.. జై హింద్ 🙏🙏🙏
@ramanavenkatadevarakonda350
@ramanavenkatadevarakonda350 Күн бұрын
Good analysis. But there are several pictures which have promoted Hindu Dharma. For ex Swamiyee Saranam Ayyappa, shirdi Saibaba, etc. Coming to cinema songs, there are very wonderful, beautiful devotional songs.
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 Күн бұрын
నేను కూడా చిన్నప్పటి నుండి మహాభారత యుద్ధానికి ద్రౌపది కారణం అని ప్రచారం చేయడం విన్నాను . నిజమో కాదో తెలుసుకోవడానికి మహాభారతం చదివాను. ద్రౌపది కాదని , దుర్యోధనుడి అసూయ కారణం అని తెలుసుకున్నాను . కర్ణుడు ప్రతిఫలం తీసుకుని కుండలాలు ఇస్తే దానకర్ణుడిగా కీర్తించారు. ధర్మరాజు రాజుగా ఉన్నప్పుడు, అరణ్యవాసంలో నూ వేలమందికి అన్నసంతర్పణ చేసినా , బంగారు ముంగిస కథ చెప్పి ధర్మరాజు చేసింది గడ్డిపోసతో సమానం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కృష్ణుడు నే పావుగా వాడుకున్నారు. ఇదీ నాస్తిక వాదుల బండారం .
@kammanikathalu8985
@kammanikathalu8985 Күн бұрын
శ్రీ మాత్రే నమఃనన్ను చాలా మంది మతం మతం మారమని అడిగారునాకున్న కష్టాలు చూస మీ మతంలో కష్టాలు ఉండవా అని అడిగానుఅమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటాను అమ్మ ఎంత గట్టిగా కదిపేస్తే ఇంకా గట్టిగా పట్టుకొంటా అని చెప్పా మరుజన్మ కైనా నీ పాదాలు వదలకుండా పట్టుకునేలా చూసుకునే బాధ్యత నీదే తల్లి అని అమ్మకి ఆబాధ్యత అప్పగించే శా
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 Күн бұрын
చాలా బాగా చెప్పారు. హిందువులు ఇంకా జాగృతం కావాలి. సంఘటితం కావాలి.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Күн бұрын
దేశం ధర్మం పై తప్పుడు ప్రచారాలు తప్పుడు కూతలు కూస్తు చలామణి అయ్యే లుచ్చాలను వదిలిపెట్టెదేలేదు.తప్పును తప్పు అని ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రశ్నించాలి, జైశ్రీరామ్ 🚩🌹🙏
@vprasad6433
@vprasad6433 Күн бұрын
చక్కని విశ్లేషణ చేశారు మన సోదరి.
@sureshbabuanne
@sureshbabuanne Күн бұрын
సత్య భామకు శతకోటి వందనాలు. బృందా మాత విశ్వరూపం అత్యద్భుతం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. భరత మాతకు జయము. జైశ్రీమన్నారాయణ. జై హింద్.
@panchakshari789
@panchakshari789 Күн бұрын
చక్కటి అవగాహనతో కూడిన వీడియో 👍
@MKS-hn6eb
@MKS-hn6eb Күн бұрын
అనంత్ శ్రీరామ్ బాగా చెప్పాడు.. హిందుత్వాన్ని అభివృద్ధి చేయండి..🙏
@ushausharani4045
@ushausharani4045 Күн бұрын
చెక్క లర్😂లు కి నిద్ర లేదు😅చైనా పంపే RULE చేస్తే బాగుండు👍🛕🐄🕉️🙏🚩
@srinivasB-c7k
@srinivasB-c7k Күн бұрын
నేను ఫస్ట్ లో కర్ణుడు హీరో అనుకున్న, తర్వాత కొన్ని ప్రవచనం ద్వారా, ఆ తర్వాత baghavat గీత చదివి తెలుసుకున్న అసలు అర్జున్ విషాద గాధ చదువుతున్న వున్నప్పుడు ఒక్క మాట నా కళ్ళు చెమర్చిన చాలా ఎంత బాధను అనుభవించినడో అర్జునుడు 🥹🥺🥺🥺🥺🥺
@rajeswariravu8318
@rajeswariravu8318 Күн бұрын
అవును అమ్మ మీరు చెప్పింది సత్వము. ఇలా చెత్త వాగుడు వాగే వారు మన ఇతిహాసాలు చదివి ఉండరు సత్య భామ గారు. జై శ్రీ రామ్ 🙏🙏🙏
@ushausharani4045
@ushausharani4045 Күн бұрын
చెక్క లర్😂లు కి నిద్ర లేదు😅చైనా పంపే RULE చేస్తే బాగుండు👍🛕🐄🕉️🙏 🚩
@jaivirat-tv8457
@jaivirat-tv8457 Күн бұрын
గోవిందాయ నమః హిందువులను చైతన్య పరిచే విధంగా చక్కగా వివరించారు సత్యాగారు 🙏
@SanathanaSupporter
@SanathanaSupporter Күн бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏
@batchaliramu7730
@batchaliramu7730 Күн бұрын
కమ్యూనికృష్టులు కు కడుపుమంట ,కొద్దగా బర్నాల్ పంపండి
@srinivasB-c7k
@srinivasB-c7k Күн бұрын
ఆవిడ గారు యెవరు అండి , లోపల అంతా విషం పెట్టుకుని మాట్లాడుతూ వుంది హిందువుల పట్ల
@madhusudhansamala4430
@madhusudhansamala4430 Күн бұрын
చాలా బాగా చెప్పావు సోదరి ఈ మతి చెడిన మాటకారి కి
@baaluudevbalu3178
@baaluudevbalu3178 Күн бұрын
మంచి కౌంటర్ వీడియో చేశారు అమ్మ నిన్ననే నేను ఈ అమ్మాయి వీడియో చూసాను, ఆ సభ చూసి పాపం ఒక 100 ENO పాకెట్ లు తాగినా ఆ అమ్మాయి కడుపులో మంట తగ్గదు అన్నట్టు మాట్లాడింది
@hematirupathi1283
@hematirupathi1283 Күн бұрын
Ha gontlo boggu antinchi veseyali.. Kerosene poste taggiddi gontulo mnta 😂😂😂penta mohmdi
@syamalabhanu7731
@syamalabhanu7731 17 сағат бұрын
Evaru a ammayi
@ChenchuNiranjan
@ChenchuNiranjan Күн бұрын
baga kadigarru satya bhama gaaru
@Dharmam999
@Dharmam999 Күн бұрын
ధన్యవాదములు తల్లీ! ధర్మస్య విజయోస్తు! అధర్మస్య నాశోస్తు! 🙏🏻🙏🏻🙏🏻
@mahi181481
@mahi181481 Күн бұрын
సనాతన ధర్మం గురించి అనంత శ్రీ రామ్ గారు కనంతంగా మాట్లాడు 🚩🙏
@padmabandi7992
@padmabandi7992 Күн бұрын
ఇది అక్షరాల నిజం అమ్మ😢
@janakikandula286
@janakikandula286 Күн бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@ppsarma5937
@ppsarma5937 22 сағат бұрын
బాగా చెప్పారమ్మ. మీకు శతకోటి వందనాలు.
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 Күн бұрын
అనంత శ్రీ రామ్ కాలిగోటికి కూడా సరిపోదు ఈ వ్యాఖ్యాతలు,😊అంటే హిందువులందరూ కలిస్తే కడుపుమంట
@bheemeswararaop257
@bheemeswararaop257 Күн бұрын
జై శ్రీరామ్, సనాతన ధర్మం కోసం చత్రపతి శివాజీ మహరాజ్ లా మారాలి ఓ హిందువ మేలుకో,
@Lathapundla
@Lathapundla Күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@mallareddyyenugu7804
@mallareddyyenugu7804 17 сағат бұрын
Jai shreeram amma meeku shathakoti pada namaskaralu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ananthalsv3156
@ananthalsv3156 14 сағат бұрын
Meeru cheppindhi corrected, But Ramayanam oka subject, Mahabaratham oka subject. Eppati janalaki Duryodhanude nacchuthadu.
@AnandReddy-vk3kd
@AnandReddy-vk3kd Күн бұрын
సువార్త సభలు, జమాత్ లు మత విద్వేషాలు కింద రావా, హిందువులు సభలు పెట్టుకుంటే అవి మత విద్వేషాలు కింద వస్తాయా
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Күн бұрын
హరేకృష్ణ 😊❤
@CH.NARENDERREDDY
@CH.NARENDERREDDY Күн бұрын
Jaisriram jaisrikrishna jaihindudarmam jaibharath danyavade andi adyathmika vishayalu vasthavalu vivarinchinanduku
@y.ramana4138
@y.ramana4138 Күн бұрын
జై శ్రీరామ్.సత్యాభామ.గారు.విజవాడలో.జరిగిన.హైంధువ.సభ.మన.తెలుగు.రాస్రాలో.ప్రేతీ.జిల్లాలో.జరీపితే.హిందూవుల.భలంఏమీటో.ప్రీతీఓక్కారీకీ.అర్ధం.అవుతోంధీ.మన.సనాతనధర్మం.మనం.కాపాడుకొంధం.జై.శ్రీరామ్.👍🏻👌🏻🚩🕉️🚩🕉️🚩🕉️🙏🏻🙏🏻
@Venkateshwara868
@Venkateshwara868 Күн бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
@Aratikatlanani
@Aratikatlanani Күн бұрын
Jai Shree Krishna
@hind.26
@hind.26 9 сағат бұрын
Unite Hindus, unite forever.
@srimanikantachannal9032
@srimanikantachannal9032 Күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@arunamadhusudhan
@arunamadhusudhan 12 сағат бұрын
Great speech mam
@venkatareddyballa6990
@venkatareddyballa6990 Күн бұрын
Nijamga chinnappudu Neenu(10-11age)daana Veera soora karna movie chusi Kharunudu yanto goppavadu anni feel poya. Naaku epudu epudu Telustundi.
@deepsburle
@deepsburle Күн бұрын
oka phase lo NTR gaaru aa pseudo influence lo undevaaranta, appudu theesina cinemaalu alaane thagaladdaayi. Some time later, he realized himself and went into Sanyasa deeksha.
@gunturnaganandini1310
@gunturnaganandini1310 Күн бұрын
Super talli baga chepparu👍👌
@srivanideshmukh5141
@srivanideshmukh5141 Күн бұрын
Ravanudi lo kuda manchi unnadi.. kani kadivedu palallo kachakayanta penda,palanni paade kadandi
@uraju-bharath
@uraju-bharath Күн бұрын
భారత్ లో NO.1 దేశ ద్రోహులు ఎవరు??? అనే అంశం పై కాంగ్రెస్ - కమ్యూనిస్ట్ పార్టీ ల మధ్య గత 75 ఏళ్లుగా విపరీత పోటీ ఉంటూ వస్తోంది. &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి.... చాలా సింపుల్.. ........******************************....... కమ్మి నికృష్ట్టులు ఎవరినైనా విమర్శిస్తున్నారు అంటే, వాళ్లు దేశానికి చాలా అవసరం అయిన వారు అని...... అలాగే కమ్మి నికృష్ట్టులు దేన్నైనా వ్యతిరేకిస్తున్నారు అంటే, అది దేశానికి చాలా ఉపయోగకరం అని అర్థం....
@nadalayamusic6963
@nadalayamusic6963 18 сағат бұрын
Your speech is great I respect you
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 Күн бұрын
Jai sriram jai hindu
@hrbapatla5213
@hrbapatla5213 10 сағат бұрын
😢😮hare Krishna,hare Rama Jai Hindu
@Trivikram226
@Trivikram226 Сағат бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Күн бұрын
యధా భావం తథా భవతి ఆ మనస్తత్వం ఉన్నవారికి కర్ణుడు రావణాసురుడు మంచి వాళ్ళు గానే కనిపిస్తారు
@lakshmisrinivas606
@lakshmisrinivas606 Күн бұрын
Namaskaram.
@kembasaramviswanathkembasa245
@kembasaramviswanathkembasa245 Күн бұрын
OM NAMAH SHIVAYAA PLEASE SPREAD THESES GENUINE INFORMATION TO EVERYONE FRIENDS
@slvinternwet
@slvinternwet Күн бұрын
కర్ణుడు చేసిన దానం ఒక్కటే కవచకుండలాలు దానికి ప్రతిఫలం కూడా పొందాడు
@hematirupathi1283
@hematirupathi1283 Күн бұрын
Adi daanam kadu kada apdu..
@syamalabhanu7731
@syamalabhanu7731 17 сағат бұрын
Peatiphalam adigi mari teesukunadu
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభ సాయంత్రం తల్లి 🌹🙏
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 Күн бұрын
హైందవ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉండాలంటే మొదట సనాతన ధర్మానికి మూలమైన వ్యాస, వాల్మీక గ్రంథాలు రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులు,వేదాల గరించిన అవగాహన ఉండాలి.మూల శాస్త్రాలను వక్రీకరణ చేసి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించిన విషయాన్ని అందరు తెలుసు కోవాలి.
@santoshishetty7762
@santoshishetty7762 Күн бұрын
Hi amma Meeru social media loki vachaka maku dharmam ante ento chala vishayalu Thelustunnayi. Meeru e Kaliyugam lo real Sathyabhama 💪.
@lakshmipetluri2915
@lakshmipetluri2915 Күн бұрын
Ilanty SABHALU Velallo Jaragaali. I Support Hindu Dharma Sabha. Ippatikaina HINDUVULU melkovaaali 🚩
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 12 сағат бұрын
మంచి కౌంటర్ వీడియో తల్లి.
@SanjanaKoralla
@SanjanaKoralla Күн бұрын
That is Satya Bhama akka superb
@Kothapalli-thoughts
@Kothapalli-thoughts Күн бұрын
Super Amma 🙏🙏🙏🙏
@KalpanaDonkada
@KalpanaDonkada Күн бұрын
Amm meeru chesthunna dharma porataniki na namasumanjali🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Күн бұрын
సోకాల్డ్ వామపక్ష హేతువాద సంఘాల అజెండా హిందూమత విలువల్ని భ్రష్టు పట్టించటం,హిందువుల పురాణాల్ని,రామాయణ భారత ఇతిహాసాల్ని పూర్తిగా వక్రీకరించటం.మన ధర్మ వీరుల్ని "విలన్లు" గా,ఇతిహాసాలలోని దుర్యోధన,కర్ణ,రావణాది దుష్ట సమూహాల్ని " హీరోలుగా" చిత్రించటం వంటివి చేసే వాళ్లు "అబ్బెదవ రచయితలు,కవులు,మేతావులుగా చలామణి అవుతున్నారు.సినిమా రంగంలో వీళ్లే రాజ్యమేలటంలో వారి వంకర భావజాలమే పౌరాణిక చిత్రాలలో ప్రతిబింబించింది.అందులో భాగమే కపటి,దుర్మార్గుడు,వంచకుడు అయిన "కర్ణుడ్ని" గొప్ప దాతగా,వీరుడుగా చిత్రించటం.రామాయణ భారతాలు చదివే విద్య భాషా జ్ఞానం లేని పామర హిందువులు ఈ సినిమాల్లో చూపించేదే నిజమనుకొంటున్నారు.కానీ ప్రస్తుతం హిందువులలో చైతన్యం పెరిగి వాస్తవాలు తెలుసుకోవటంతో వీరికి కాలుతోంది.అందుకే సోషల్ మీడియాలో ఆక్రోశిస్తున్నారు.దేవా! నీవు ఉత్త "ముండవు" నేను "పాత కుండను" అని ఏడ్చే ఆజన్మ పాపులు వారికి తోడయినారు.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhsayantram అండి🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Күн бұрын
​@@DurgajiParamata-hd2yj మీకు కూడా శుభసాయంత్రం
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ Күн бұрын
పాదాభి వందనాలు గురువు గారు 🙏🪻🪻
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 21 сағат бұрын
​@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 20 сағат бұрын
Yes ,Madam what you are saying is 100% correct.
@AmmawithTwinbabies
@AmmawithTwinbabies Күн бұрын
Super ga cheppaaru madam 👌👍👏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 correct ga matladaru akka Anantha Sri Ram garu Jai hind
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Күн бұрын
Jai Sri krishna
@Dharmam999
@Dharmam999 Күн бұрын
జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై హనుమాన్! జై హనుమాన్! జై హనుమాన్!
@lakshmiketha1702
@lakshmiketha1702 Күн бұрын
Super Amma miruuu 🙏 Miruu elagee videos cheyandiii Mivalaa memuu chalaa nerchukuntunam Amma
@bhairuaruna5075
@bhairuaruna5075 Күн бұрын
🙏🙏 jai sri ram
@bathusanthosh
@bathusanthosh Күн бұрын
మీకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కు ఉంటుంది. .
@Sri-g3v
@Sri-g3v 19 сағат бұрын
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
@veeraraghavacharyulukalava2355
@veeraraghavacharyulukalava2355 Күн бұрын
Meeru naaku Chelli avuthaaru, Naa Chelli chese Dharma poraataniki Naa praanamisthaanu. Chelli meeru baagudaali. Nenu mee videos choosthaanu. Kaanee yeppudu comment pettaledhu. Idhe Naa first comment. All the best my dear sister.
@rvaeluru
@rvaeluru Күн бұрын
Great explanation
@madhavam2007
@madhavam2007 Күн бұрын
Well said sister🎉
@SanjanaKoralla
@SanjanaKoralla Күн бұрын
Akka superb
@kavyagadde1710
@kavyagadde1710 23 сағат бұрын
You are right madam
@SathyanarayanaManda
@SathyanarayanaManda Күн бұрын
🚩జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🚩
@npsbabu1
@npsbabu1 Күн бұрын
ఎన్టీ రామారావు గారు దానవీరశూరకర్ణ సినిమాలో కథనాన్ని దారుణంగా బ్రష్టు పట్టించారు
@annapurna2814
@annapurna2814 18 сағат бұрын
Andulone jaadu srimad virata parvam ane cinemalo kooda keechskudu I chala goppavzniga chtrikarincharu
@saieshwar654
@saieshwar654 Күн бұрын
కాకులు కావు కావు అంటున్నాయి. వాళ్లకు వాళ్ళ తప్పులు బయట పడుతున్నాయి అనే భయం.సూపర్ అక్కయ్య గారు బాగా వివరించారు మీరు సోషల్ మీడియా ఝాన్సీ లక్ష్మి భాయి. మీరు ధర్మం గురించి వివరించే విశ్లేషణలు మన హైందవులను నిద్ర వస్తా నుండి జాగారుకత లోనికి తీసుకొని వచ్చేలా బాగున్నాయి 🙏జై శ్రీరామ్ 🙏జై హిందూ 🙏
@viswanath1788
@viswanath1788 Күн бұрын
Amma chala santhosham thalli
@Srirama-t1j
@Srirama-t1j Күн бұрын
Sri rama🚩🚩🕉🙏🙏
@keerthiramya12
@keerthiramya12 Күн бұрын
Jai Sri Ram❤
@kavyagadde1710
@kavyagadde1710 23 сағат бұрын
Adharmam perigipothundi madam villons heroes kanapaduthunnaru
@nvramana8154
@nvramana8154 50 минут бұрын
ఈ బాపనోళ్లను మాలమాదిగ వర్గాలవారిని వివాహం చేసుకున్నంతవరకు ఈ బాపనోలను నమ్మవద్దు. ఈ కొంగ జపం మాయలో పడవద్దు
@guravareddy2133
@guravareddy2133 20 сағат бұрын
నిజమైన హిందూ పుటక పుడితే వేరేదానికి మారరు మారలేరు అంతా కల్తీ కల్తీ కల్తీ
@prameelarani7918
@prameelarani7918 21 сағат бұрын
Jai.sriram🙏
@suryaprakasammedury4736
@suryaprakasammedury4736 Күн бұрын
సినిమావాళ్లు విపరీతంగా వీర్రావిగుతున్నారు.aa కాశంలో విహరించడం మాని భూముమీద దృష్టి పెడితే మంచిది. ఇప్పుడు సంపాదిస్తున్న జీవితమంతా వస్తుందని కలలు కంటున్నారు. ఎంతోమంది గొప్ప యాక్టర్లు చివరి జీవిత దశలో ఆకలితో చనిపోయారని గుర్తుంచుకోవాలి
@purnamarri9503
@purnamarri9503 Күн бұрын
మన సినిమా లో ఎన్టీఆర్,ఏఎన్ఆర్,లాంటి గొప్ప నటులు మంచి సినిమా లు చేశారు కానీ అలాగే ఆ పౌరాణిక లో ఎన్ని కల్పితాలు చూపించారు దాన్ని పట్టుకొని చాలా మంది చాలా మాట్లాడుతారు శ్రీ కృష్ణ తులాభారం ఎక్కడుంది అండి అసలు,శశిరేఖ పరిణయం ఎక్కడుంది,దానవీరశూరకర్ణ సినిమా నీ మామూలుగా చూపించలేదు అసలు.రాముడు సీతను గర్భవతిగా ఉన్నప్పుడు అడవులకి పాపించారు,అబ్బో ఇలాంటివి ఎన్నో చూపించారు,ఇంత జరిగినా ఇంకా నోరు తెరవక్ పోతే హిందువులు చాలా నష్ట పోతారు మారాలి
@keerthiramya12
@keerthiramya12 Күн бұрын
Hare krishna❤
@radhakrishnat2223
@radhakrishnat2223 Күн бұрын
అవి అన్ని ఆయా గ్రంథాల్లో ప్రామాణికంగా చెప్ప చెప్ప బట్టే ప్రామాణికంగా తీశారు నేను దేనికి ద్రౌపది ఆరో వాణి కావాలని శ్లోక ఆధారంగా చూపించగలుగుతాను❤❤❤ నీతి శాస్త్రంలో పంచమే పతయస్సంతి మహ్యం షష్టోపి రోచతే పురుషాణ మ భావేన సర్వనార్య పతివ్రతా ఇది రెండో పద్యo సుందరం పురుషం దృష్ట్వా ప్రాణ తరం పితరం సుతం యోనిర్ ద్రవతి నారినాం తథ్య oమే బ్రూహి కేశవ😢 ఈ పద్యాలు నీతి శాస్త్రంలో ఉన్నాయి నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఆరో వాడు కావాలని ఉంది కృష్ణ అని స్వయంగా ద్రౌపది అన్నది అంటే ఈ పద్యాలు చదువుకోవచ్చు సొంతంగా రాయలేదు సత్యభామ గారు ఏ ఆధారం లేకుండా కథలు అన్నారు❤❤
@leelavenkatasubrahmanyam1655
@leelavenkatasubrahmanyam1655 Күн бұрын
మూల భారతం లో ఈ విషయాలు లేవు. మీరు చూడగలరు. ఇక నీతి శాస్త్రం అని మీరు చెప్పిన ఆ పద్యాల లింక్ పంపగలరు.
@radhakrishnat2223
@radhakrishnat2223 23 сағат бұрын
@@leelavenkatasubrahmanyam1655 Google lo chudandi
@YadagirikondaKonda
@YadagirikondaKonda 19 сағат бұрын
Ore badve ekkadara sareega chudu
@KotiEswari
@KotiEswari Күн бұрын
Amma 🙏 Jai shree Raama 🌹🌹🌹❤️🌷🙏
@chamuvasamsetti3994
@chamuvasamsetti3994 20 сағат бұрын
జై శ్రీరామ్ 🙏🏻
@hrushikesh5999
@hrushikesh5999 Күн бұрын
Jai Sri Ram
@PamuluaSiva
@PamuluaSiva Күн бұрын
Sathyaki subha rathri 🙏❤. hindhu dharmam vardhilali 🇮🇳🕉️🌹👍👏 jai Bharath maatha ki, jai hindh 🕉️ sivarpanam.
@kalyanipulipaka1994
@kalyanipulipaka1994 21 сағат бұрын
నిజం మాట్లాడడానికి నోరూరాడు ఒక్కదానికీ
@ravaliravali2016
@ravaliravali2016 21 сағат бұрын
Dharmo Rakshathi Rakshithaha 🙏🙏
@madhavi4539
@madhavi4539 21 сағат бұрын
Jai,sriram
@praveenkundarapu2392
@praveenkundarapu2392 Күн бұрын
సోదరీ నెలకు పది వేల లోపు జీతం తీసుకునే చాలామంది దగ్గర దశమ భాగం పిండుకుంటున్న పాస్టర్లు చాలా మంది ఉన్నారు ఆ మూర్ఖపు మత పిచ్చి మీద మాట్లాడనికి ఏ అభ్యుదయవాది కి నోరు రాధే?
@bonthuvaralakshmi11j53
@bonthuvaralakshmi11j53 Күн бұрын
Jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ssanvi164
@ssanvi164 Күн бұрын
Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН