Group-2 & 3 Posts Should be Increased | KTR Demand | గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలి : కేటీఆర్

  Рет қаралды 13,397

ETV Telangana

ETV Telangana

24 күн бұрын

అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మారాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు .. గ్రూప్-2, గ్రూప్-3లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఒక్కో పోస్టుకు 100 మందికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం మెుదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట నిలబెట్టకోవాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున భారాస ప్రత్యక్ష్య పోరాటానికి దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 81
@Parimivinaya-ur4vp
@Parimivinaya-ur4vp 22 күн бұрын
నీ హయాంలో ఏమి చేయని నీకు ఏ విషయం మీద మాట్లాడే హక్కు లేదు
@santhoshm9639
@santhoshm9639 20 күн бұрын
డీఎస్సీ గురించి BRS మాట్లాడడం సిగ్గు చేటు.....
@akaramdattasai8445
@akaramdattasai8445 17 күн бұрын
😂
@user-rs2wg2li4z
@user-rs2wg2li4z 15 күн бұрын
@@santhoshm9639 arey erri BRS government ichhina 30 jobs valla katalo vesukuni e roju intha jarugutunna respond kani congress ki siggu chetu ra
@vikky9494
@vikky9494 18 күн бұрын
కేటీఆర్ గారు డీఎస్సీ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ..10 సంవత్సరాలుగా మీరు ఎంతో మంది యువత జీవితాలు నాశనం చేశారు.. టిఆర్ఎస్ వాళ్ళ సపోర్టు నిరుద్యోగులకు వద్దు.. కాంగ్రెస్ వాళ్లతో మనం పోరాడుదాం ఆ శక్తి మనకు ఉంది చాలు..
@Sani644
@Sani644 22 күн бұрын
Where you slept last 10 years siruuu...bzy in tapping heroine phones 😂😂😂😂
@geethamadhuri4.033
@geethamadhuri4.033 22 күн бұрын
😂😂😂😂
@medigaddaajju8679
@medigaddaajju8679 20 күн бұрын
Brs వాళ్ల support తీసుకుంటే program fail అవుతుంది.... Brs హయాం లో నిరుద్యోగులను నిండా ముంచారు.... నిన్నటి వరకు మీ పార్టీ నీ గద్దె దింపాలని కసిగా పని చేసి కాంగ్రెస్ ను గెలిపించి కున్నము మళ్లీ మీరే వచ్చి చిలక పలుకులు పలికితే ఎలా.... 10 సంవత్సరాల్లో తెరాస ప్రభుత్వం dsc ద్వారా భర్తీ చేసిన teacher jobs కేవలం 8000 మాత్రమే.... చాలా మంది అభ్యర్థుల వయసు కూడా అయిపొయింది... మీ కంటే వంద పాల్లు నయం రాగానే 11000 లతో notification ఇచ్చారు
@tejareddy4141
@tejareddy4141 22 күн бұрын
గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి జై మోతిలాల్ OU JAC Anna
@geethamadhuri4.033
@geethamadhuri4.033 22 күн бұрын
Drama Rao,Rakul Rao, paper leak veerdu Rao ki 🙏🙏🙏🙏🙏.!!!
@kishor22
@kishor22 22 күн бұрын
Veellu brs ani today clear aindi..
@munna76038
@munna76038 22 күн бұрын
E students paid artists lu jagratha friends
@akhilk8348
@akhilk8348 21 күн бұрын
telusu bro andariki clarity vundi
@sunilsamrat4055
@sunilsamrat4055 22 күн бұрын
Vellu students kadhu.... BRS paid artists
@user-sz6jb9qy1q
@user-sz6jb9qy1q 20 күн бұрын
నీ గవర్నమెంట్ లో ఏమి చేసావు Sir
@ChigirivasanthaChirigi
@ChigirivasanthaChirigi 21 күн бұрын
Ts tet normalisation cheyali D.S.C postphone cheyali.mega D.S.C veyali.group 2@3 postulu penchali.group 1 1:100 .
@devdharavath2343
@devdharavath2343 22 күн бұрын
Me government vesinda mega DSC.. AA mata nuvvu chepbite maku sigestundi
@user-td2zv3sd8n
@user-td2zv3sd8n 18 күн бұрын
Gr2 posts increase cheyali, exam December lo conduct cheyandi plz
@munna76038
@munna76038 22 күн бұрын
Brs tothulu
@CrazyNani-ef7fo
@CrazyNani-ef7fo 19 күн бұрын
Meku poi poi brs ye dorkinda 🤦‍♂️ flash back gurthucheskondi
@kathramappaji4318
@kathramappaji4318 22 күн бұрын
Plzz DSC 1month postpone cheyyali
@baluswapna8298
@baluswapna8298 20 күн бұрын
Ktr ki matlade right undha.... E vishayam lo villaku asalu m chestunnaru... Konthamandhi... Swardam kosam serious ga prepare ayyavallanu... Ibandhi... Pettakandi....
@nareshnanda9559
@nareshnanda9559 22 күн бұрын
10 years meeru m chesaru sir
@alibaba4279
@alibaba4279 20 күн бұрын
మా తెలంగాణ బిడ్డలు లాంగ్ జంప్ చేసి కాళ్ళు విరిగినాయి ఇప్పుడు కేసీఆర్ కాలు విరగకోటినం అది మా go 46 అంటే
@kmaruthi8696
@kmaruthi8696 20 күн бұрын
2 సార్లు పదవిలో ఉన్నారు ఏమీ చేయలేదు మీ ప్రభుత్వం. వారిపై ఏడిస్తే ఏం లాభం . మీ ప్రభుత్వం లో ఎక్కువ గా నోటిఫికేషన్ లు ఇచ్చింటే మీకు కష్టాలు వచ్చేవే కాదు కదా .
@pandarivadlapandari8688
@pandarivadlapandari8688 21 күн бұрын
Job gurinchi matlade hakku niku ledu ktr
@adhivashigudem-peruru2200
@adhivashigudem-peruru2200 15 күн бұрын
Ithagaade చెప్పాలి..ఉద్యగాల గురించి
@boyinithirupathi313
@boyinithirupathi313 22 күн бұрын
Ktr garu nirudyogula gurichi matladatam sigguchetu nee laga paper leak lu matram cheyaledu kd garu
@vasubandham6115
@vasubandham6115 16 күн бұрын
కావాలంటే కొంత సమయం పోరాడేలా చేసిన కాంగ్రెస్ పేదల పార్టీ కాకపోతే సమయం కుదరకో పరిస్థితులు బట్టి కొంచెం సాఫర్ చేస్తారు తప్ప మనకు న్యాయం చేసేది కాంగ్రెస్
@shajahanshajahan665
@shajahanshajahan665 22 күн бұрын
please increase tgpsc group 2 and group 3 posts
@user-wx6wg6hj4d
@user-wx6wg6hj4d 21 күн бұрын
DSC వాయిదా వేసి మెగా DSC ఇవ్వలి
@cindamramesh2741
@cindamramesh2741 20 күн бұрын
Plz sir DSC postpone cheyali 🙏🙏🙏🙏🙏
@navin504nuvvula
@navin504nuvvula 22 күн бұрын
నువ్వు 10y vunav ga apudem chesav
@harikanaresh3238
@harikanaresh3238 16 күн бұрын
Avuna ktr garu meeru kg to pg jobs ekkada sir meeru bagane sapadichukunnanu meeru em chesaru meeru 10 year nundi oka dse echaru ma age anedi thagguthada ktr garu
@madhu6432
@madhu6432 20 күн бұрын
Langa party BRS
@SadimelaShobarani
@SadimelaShobarani 18 күн бұрын
Road black cheyandi ashok sir
@SadimelaShobarani
@SadimelaShobarani 18 күн бұрын
Thank you ktr
@RosyBachalakuri
@RosyBachalakuri 16 күн бұрын
KTR ఆపు నీ సారంగా నీతులు 10 సం ఒక్క పోస్ట్ కూడ ఇవ్వని మీరు గుంట నక్క నీతులు చెప్తున్నారు
@GnandevJ
@GnandevJ 14 күн бұрын
Infhulo nirudyogulu evaruleru dharna chesevallu andharu brs partyvalle.
@skl3145
@skl3145 18 күн бұрын
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో..
@mahadevshivaya5862
@mahadevshivaya5862 15 күн бұрын
Group 2 exam date apudu??? Tell me
@ravimylaram8650
@ravimylaram8650 22 күн бұрын
10years meeru em chesaru sir..
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s 16 күн бұрын
BRS party vallu involve avvakandi sir maa aspirants meemu chusukuntam meeru involve ayye unnadhi lekunda chestharu
@KavithaMandla-sl4xp
@KavithaMandla-sl4xp 18 күн бұрын
Tamare cheppali nithulu enni yrs em chesaro valu atleast evi aina vesi dsc conduct chedam anukuntunnaru. Yekkada chudu ede group members tho unnaru may b brs valu anukunta vilu e ktr venaka unna valu paid artists kada
@riddleit9671
@riddleit9671 20 күн бұрын
Cheppu ra tillu
@SPH-l7g
@SPH-l7g 16 күн бұрын
Hyd lo drama antha veella drama le. Don't postpone DSC
@nareshbuthkuri121
@nareshbuthkuri121 16 күн бұрын
Manaku adhikaramlo unnappudu soyiledhu eppudu ooo pikthanaa poduththana Ani matladuthuunbav
@yeletiswetha5731
@yeletiswetha5731 17 күн бұрын
10 years meeru em chesaru sir
@Nature_Adventure_photography
@Nature_Adventure_photography 22 күн бұрын
Adho okati chayandi ra babu exams madhya lo gap lekunda chachhipothunnam
@90MMNEWSTELUGU
@90MMNEWSTELUGU 17 күн бұрын
తూ మీ బతుకు చెడ... పది సంవత్సరాలు నిరుద్యోగుల ఊసు లేకుండా చేసి... గిప్పుడు dsc, గ్రూప్ 2 అని మాట్లాడటం... నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తున్నాం అని చెప్పే మా బ్రదర్, సిస్టర్ లు ఆ దొర దగ్గర కి వెళ్ళటం అంటేనే... దీని వెనుకాల ఎవరున్నాది అర్ధం అవుతుంది
@GnandevJ
@GnandevJ 14 күн бұрын
Miru intiko udyogam isthamani cheppi 10 years lo 10000 teacher jobs fill cheyyaledu. Miku jobs veyyadam brs party vallaku istam ledu. nirudyogulu bagupadadam brs party ki istam undadhu. Andhuke ela chpisthunnaru. E darnallo nirudyogulu evaru leru motham brs valle unnaru.
@kaythamlachaiah6202
@kaythamlachaiah6202 14 күн бұрын
Ni 10 so am Anni echinaw Dabba Rao chappli solluga
@LingaiahKandula-lr4pl
@LingaiahKandula-lr4pl 22 күн бұрын
Unemployees ne adukuntunnaru
@MnageshNagesh-ol8ef
@MnageshNagesh-ol8ef 20 күн бұрын
Dsc vayidha veyandi
@naveenseelam3898
@naveenseelam3898 15 күн бұрын
Brs eam chesendhe
@sagarkurapati6255
@sagarkurapati6255 16 күн бұрын
Ktr nuvu mosam chesinavu, real estate business chesinavu ipudu Revanth chestundu ,ma kadupu kotaru
@dangery_t9974
@dangery_t9974 20 күн бұрын
Very warst party congress party
@kondakalyancharangoud33
@kondakalyancharangoud33 16 күн бұрын
10YEARS గా ఏం పీకారు
@gopalakrishnamarmam6766
@gopalakrishnamarmam6766 17 күн бұрын
10 సంవత్సరాలు అధికారంలో ఉన మీరు ఎమి పీకారు
@narayanaswamykoram680
@narayanaswamykoram680 19 күн бұрын
10 సంవత్సరాల్లో సచ్చి బతికి ఒక డిఎస్సి మాత్రమే వేశారు మీరు
@theamigo8125
@theamigo8125 16 күн бұрын
Sudhapusini😂 KTR
@thirumalbanothu8849
@thirumalbanothu8849 16 күн бұрын
Brs పార్టీ ఎం చేసిందో అని matladutunnav.
@chantinarsing1755
@chantinarsing1755 16 күн бұрын
Don't talk Sir please
@savithrigopathi5371
@savithrigopathi5371 16 күн бұрын
Nuvvu jobs gurinchi what a comedy
@PatnamSubhash
@PatnamSubhash 16 күн бұрын
మీ10 ఏండ్ల పాలన వల్లనే తెలంగాణ యువతకు ఈ పరిస్థితి ఏర్పడింది.... pls get lost...
@PremaVarada
@PremaVarada 17 күн бұрын
Ni hayam lo em chesav nuv ni mokam chesav
@devotionvoice5487
@devotionvoice5487 17 күн бұрын
Pora drama ravu. Innellu yekkada poinavu
@srinivasvadla9379
@srinivasvadla9379 22 күн бұрын
Arey niku emana mimd dobbinda
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 3,4 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 74 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 103 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 3,4 МЛН