ఆమనీ చాలా అదృష్టవాంతురాలు 💑 అనిల్ లాంటి భర్త దొరికినందుకు Wish u happy maaried life both of you 💐
@-kasthala-NagRaj3 жыл бұрын
Wish you happy married life bro మీ ఇద్దరు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామ😍 ఇట్లు డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్💚🧡👍
@shivaofficial95163 жыл бұрын
అమ్మ నాన్న ని చూస్తుంటే అ కళ్ళలో ఆనందమే వేరబ్బా....Once Happy Married Life Anna....♥️♥️
@ramprasadnalasani38773 жыл бұрын
మై విలేజ్ షో , యూట్యూబ్ చానల్ ద్వారా తెలంగాణ పల్లె భాషను విశ్వవ్యాప్తం చేస్తున్న మై విలేజ్ షో టీం సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.మై విలేజ్ షో లో నటించే గంగవ్వ,అనిల్ జీలా,చందు, రాజు,అంజిమామ లకు మరొక్కసారి నా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. థ్యాంక్యూ అందరికి
@guvvalaramulu6413 жыл бұрын
Super Anil anna
@koushikgattu783 жыл бұрын
కష్టాల ఊబిలోకి దిగుతున్నవ్ ....... అందులో కూడా నీకు సుఖలే ఉండాలని కోరుకుంటూ...... happy married life bro💐💐💐
అంత మంచి జరగాలి అని మనసుపూర్తిగా కోరుకున్నాను. May God bless you
@rakeshchinna94893 жыл бұрын
పెండ్లి మొదలు అయినా నుండి మొదలైంది పెండ్లిపిల్ల నవ్వడం ఎక్కడ ఆపలేదు (అప్పగింతలు అప్పుడు తప్ప) ఇక పై మీ జీవితంలో ఎప్పుడూ నవ్వులె ఉంటాయి అని ఆషిస్థున్న😊..Happy marriage life both of you
@@sandyarani9501 లేదు నేను మాములు గానే అన్న...కానీ మిస్టేక్ వల్ల మీకు అలా అర్థం అయింది😅
@sandyarani95013 жыл бұрын
@@rakeshchinna9489 kk annayya joke chesanu😄
@dailyrangolis2103 жыл бұрын
kzbin.info/www/bejne/q2eXh4tradFnnK8
@rakeshchinna94893 жыл бұрын
@@sandyarani9501Hm kk
@shailajaanil8593 жыл бұрын
I got tears when they do appaginthalu... Pls take care of her in every bit of Ur life Anil... Congratulations to u both .
@raghavendercharyrtf96333 жыл бұрын
ఇంకో మగ జాతి ఆణిముత్యం భలి😅😅😅 congratulations 🎉 and happy married life Anna 💟
@abhilasyamudhiraj233 жыл бұрын
🤣🤣🤣
@shaliniiyer19303 жыл бұрын
kzbin.info/www/bejne/bYrSaWSMlLejfas
@katterlasridhar65243 жыл бұрын
నువ్వు ఒక్క అచ్చమైన పల్లెటూరి కథానాయకుడివి అన్న చాలా గొప్పగా మన ఆచారాలను గుర్తుకుతెస్తునందుకు నీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. పెళ్ళి అయిపోింది ఇంకా నీ మీద బాధ్యత పెరింగింది మరిన్నీ తెల్వాన్ని విషయాలను చెప్పాలని కోరుతూ 4 రోజులు ఆలస్యం అయ్యింది పెళ్లిరోజు శుభాకాoక్షలు అన్న...
@mnr9creations603 жыл бұрын
నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుచున్నాము. All the Best anil. Jee
@babbi96563 жыл бұрын
తమ్ముడు అనిల్ wish u all the best. ఒక్క విషయం తమ్ముడు, నీ స్థాయి ఎంత పెరిగినా, పుట్టిన ఊరు, కన్న తల్లి ,నీతో వచ్చిన బార్య వీళ్ళని ఎప్పుడు నీ వెంబడే ఉంచుకో.నీకు అంతా శుభం జరుగుతుంది ,🙏
@mallepulasudhakar46723 жыл бұрын
అప్పగింతలు చాలా ఎమోషనల్ ఉన్నాయి అనిల్, మీరు ఇద్దరూ కలకాలం అ...ఆ..ఆనందంగా ఉండాలి.
@srinubhukya35413 жыл бұрын
మీ ఆలోచన అదిరింది అన్న ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా అడ్డమైన ఖర్చులేకుండా పేదలకు సాయం చేయాలనే మీ ఆలోచనలు చాలా మందికి ఆదర్శం అవుతాయి పెళ్లి తర్వాత కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ బ్రో హ్యాపీ మ్యారేజ్ లైఫ్❤🎉💐💐💐
@srinumoutam83243 жыл бұрын
జీవితాంతం ఇలాగే నవ్వుతూ అనిల్ అన్న ని నవ్విస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ......Happy married life anna.............💐💐💐💐💐
@VenuMandula3 жыл бұрын
పెళ్లి కర్సు ఈ వీడియో తో తిరిపోతాది పొ ని పనే బాగుంది...🤣🤣
@hiiamhereok37033 жыл бұрын
Nice
@MPRCREATES3 жыл бұрын
2.5 lakhs ochi untai prastutaniki saripodhi antara 🤔
@gollaakhila1203 жыл бұрын
😁😁😁
@anushavangaplli71013 жыл бұрын
S
@manjunathvreddy80783 жыл бұрын
అమ్మాయిని మంచిగా చూస్కో భయ్యా. తన మన్షులని వదిలి వస్తోంది. చక్కగా సంతోషంగా ఉండండి. From KA40( Karnataka )
@anusuyah14643 жыл бұрын
Ana.gangavani.yenduku.pelvaladu
@ShivaKumar-kb8tz3 жыл бұрын
KA36
@myrulz69193 жыл бұрын
Namdu aste ka 40
@rajitha64003 жыл бұрын
Anil anna chala chakka ga chusukutadu yenduku ante appagithalu apudu vadina adustu unte daggaraku thisukoni gudalaku hadukovadam lo ne telisi pothundi thanalo unna prema.
@bhanusettum9593 жыл бұрын
kzbin.info/www/bejne/d3WapYeOqsSWbaM
@shivakumarp98673 жыл бұрын
First time I watched............village telengana marriage culture 👌👌
@vinithkuthala17903 жыл бұрын
నిండు నూరేళ్ళ సుఖసంతోషాలతో💞 .. ఉండాలని కోరుకుటున్న అన్న .,🤝🤝🤝
@pushpaikkatcreations74773 жыл бұрын
Congratulations
@myarasdrawing77743 жыл бұрын
kzbin.info/www/bejne/Z2SynpePacaVoMk
@SBteluguvlog3 жыл бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు అనిల్ బ్రో, మీ జంట ఇద్దరో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హ్యాపీగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹.
@shashikanthuv29743 жыл бұрын
పెళ్లి బాగా జరిగింది అన్నా దాని కన్నా ఎక్కువ నువ్వు చేసుకున్న విధానం అద్బుతం ఇది ఎంతో మంది ఇన్స్పిరేషన్ లాగా తీస్కోవాలి ఈ కరోనా టైమ్ లో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు ,అల్ ది బెస్ట్ నీ కొత్త జీవితానికి
మన పల్లేటూరి కథానాయకునికి పెళ్లిరోజు శుభాకాంక్షలు నిండునూరెళ్ళు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకుంటున్నా
@tejasajjanapu55883 жыл бұрын
అనిల్ ఆన్న....ఎప్పడి నుండో పెళ్లి పెళ్లి ఆన్న ....పెళ్లి కోరిక తీరింది ఆన్న..... happy married Life anil bro💐💐💐💐
@legalaidclinic24583 жыл бұрын
Vivaha subhakankshalu thammudu... Happy ga, healthy ga, wealthy ga, successful ga jeevinchandi... Pillalu ippude kanakunda oka mudu samvatsaralu hi ga santhosham ga life enjoy cheyandi... All the best to both of you... Mie janta chuda muchataga undi...
@chanikyach46353 жыл бұрын
చాలా సంతోషం అనిల్ అన్నా🥳. నువ్వు ఎప్పుడు బాగుండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చెస్తు వుండాలి🤠. హ్యాపీ మారీడ్ లైఫ్ అనిల్ అన్న🎉❤️
@sagarvadluri42743 жыл бұрын
బ్రహ్మాండమైన పెళ్లి చిలకా గోరింక లాగా ఉన్నారు 💐 happy marriage life, both of you
@RajeshYadav-bi6th3 жыл бұрын
ఒకరిని ఒకరిని అర్థము చేసుకొని అవధులు లేని జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుతూ happy married life both 💐💐💐
@hemateluguammayi3 жыл бұрын
Iam from east godavari dist. Andhra... nijam ga mee acharalu and words chala different ga undhi naakaithe chala interest ga anipinchindhi😄... happy married life both of u🥳💐💐
@sunemoniraghavendar43273 жыл бұрын
అనిల్ అన్న పెళ్ళి తరువాత కూడా ఇలానే డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను😂😂🙏🏼
@Statusking-yp6ow3 жыл бұрын
Deyyy😂😂❤️🔥
@Js.gamer19943 жыл бұрын
It’s impossible
@bhargavidharma60663 жыл бұрын
Manam Anni correct ga Chepthae Anni correct ga nae untai
@Kondayyanaidu_pasupuleti3 жыл бұрын
😀😀
@dailyrangolis2103 жыл бұрын
kzbin.info/www/bejne/q2eXh4tradFnnK8
@Central_GameR100KFam3 жыл бұрын
Marriage live miss ayina vallu Oka like eyyundri👍
@zubidubi7923 жыл бұрын
kzbin.info/www/bejne/r2e7daGknNiroNU
@Bunny-oo9cm3 жыл бұрын
kzbin.info/www/bejne/r36qXq1pprOlgKs
@SurekhasSweetHome3 жыл бұрын
Ok
@Ukbava13 жыл бұрын
hi dear . I am from America. I also posted my marriage on my KZbin channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊
@mrg65343 жыл бұрын
ఇప్పుడు కూడా వీడియోలు చేయడం నీకు ఉన్న ప్యాషన్ కనిపిస్తుంది అంతే కాదు విలేజ్ లో జరిగే పెళ్లిల సంస్కృతికి ఇది ఒక ఫుల్ ప్లేడ్జి వీడియో బ్రదర్ సూపర్బ్ అండ్ కంగ్రాట్స్ హ్యాపీ మారీడ్ లైఫ్ అనిల్ బ్రదర్...
@gangadhart44233 жыл бұрын
అనిల్ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు
@vikaseflu61513 жыл бұрын
Congratulations , Wish you happy Married life Anna Its really a good video which is really very useful in showing our culture how marriages occurs in our communities . Many people shows only Rama Seetha,Krisha Radha etc only in their marriage videos but in your vlog prayed our folk dieties like Pochamma,Maisamma,Yellamma .This folk dieties are getting Discriminated by other gods THANKS for the video and happy married life to both of you ..
@poulraju26763 жыл бұрын
ఇలాంటి టైంలో కూడా ఎప్పటికప్పుడు నీ పెళ్లి సమాచారం ఇస్తూ చాల అద్భుతంగా పెళ్లి ఇలా కూడా చేసుకోవచ్చు అని అదీ మహమ్మారి కరోనా టైం లో నిరూపించారు అన్నా. ప.గో.జిల్లా పాలకొల్లు మం. శివదేవుని చిక్కాల గ్రామం మాది
@venkateshibba55793 жыл бұрын
Hoo lankalakoderu ekkada
@poulraju26763 жыл бұрын
@@venkateshibba5579 maa pakkane
@ntyuofs1233 жыл бұрын
kzbin.info/www/bejne/mqvThHyHgbeboa8
@Jay_Life_Movements3 жыл бұрын
ఈ పరిస్థితుల్లో.. మీ వివాహ వేడుక చూడటం... సంతోషంగా ఉంది. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించండి 👍
@shaliniiyer19303 жыл бұрын
kzbin.info/www/bejne/bYrSaWSMlLejfas
@sagarikastrendyworld28603 жыл бұрын
kzbin.info/www/bejne/qH-ziJmpe5mgbqM
@ammulupunnam5333 жыл бұрын
Your life partner is soo beautiful while she smiling. And happy married life bro
@renuramancha13843 жыл бұрын
అన్న నీ పెళ్ళి రచ్చ రాంబోలా ల,కచ్చ కచ్చ,దుంధం చేసుకుంటావ్ అనుకున్న అన్న.ఇంత సింపుల్ గా కారోన టైంలో ఐపోయింది ఏంది అన్న...మీకు,వదినకు Happy marriage life అన్న 💐💐
@Raju_Punna_00803 жыл бұрын
చాలా ఆనందంగా ఉంది అన్న.... అనిల్ జీల పెళ్ళి అంటే మి కుటుంబం,మి బంధుమిత్రులు సంతోషపడే స్థాయి నుండి.... అనిల్ జీల పెండ్లి అంటే నిన్ను అభిమానించి, ప్రేమించే మాకు మా కుటుంబంలో మా అన్న లగ్గం అయితుందనిపించేల మా మనస్సుకు దెగ్గరయిన నీకు congratulations and all the best and Happy married life ....... 😍😍😍😍❤️❤️❤️❤️
hi dear . I am from America. I also posted my marriage on my KZbin channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊
@bonalasriharshini57572 жыл бұрын
Aa smile ippudi undho ledho..haha ..just kidding..very happy..god bless you both..
@BunnyM62683 жыл бұрын
Congratulations Anil geela Happy marriage life ___👍🏻
@sagargulla19993 жыл бұрын
Hai medam garu
@vijethaallala32643 жыл бұрын
Me marriage gangavva,anjimama...avaru leeru chala feel ayyamu .Happy married life both of you👫💑💖💗👌💟👏
@mamindlarenuka77773 жыл бұрын
Anil gaaru maa husband రాసిన సాంగ్ పెట్టుకున్నారు wowwww. Congratulations and happy married life both of youuuu.
@Jay_Life_Movements3 жыл бұрын
పాట బాగుందని చెప్పండి
@mysteriesofgk21423 жыл бұрын
Am song
@mamindlarenuka77773 жыл бұрын
@@Jay_Life_Movements thappakunda chepthanu
@chaitanyakumar97853 жыл бұрын
Hearty congratulations Anil garu. I Have been following your channel since quite sometime (then the village comedy And not the village show). I really appreciate and admire your work. Meeku Eppudaina kudirite okasari mimmalni kalavali. Wish you a happiness and success in all your future endeavours.
@chaituteluguintivlogs3 жыл бұрын
మీ జంట.. అందరికి ఆదర్శంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి ఆ భగవంతుడు మీమల్ని చల్లగా చూడాలని కోరుకుంటుoన్న 🙏ఈ అక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్ముడు ఆమని 🤝🤝🌹🎂🍧🍨👏👏 చూడముచ్చట జంట అప్పగింతలప్పుడు ఏడుపు ఆగలేదు 😪మళ్ళీ మా పెళ్లి గుర్తుకు వచ్చింది బ్రో ఈ వీడియో చూసి తెలంగాణ పెళ్లి 👍👍👌👌
@kuresamramana78033 жыл бұрын
కందపద్యము విరిసెను ఆమని నవ్వులు మురిసిన మా వాడనీలు ముచ్చట గొలిపెన్ పరవశమున దీవింతును సురసౌఖ్యము లంది దివ్య శుభములు కలుగన్ - రమణ
@bommakantibhagyalaxmi54993 жыл бұрын
Fkckg
@bommakantibhagyalaxmi54993 жыл бұрын
Gothic Lolita tumi amake khoma kore
@BobbyMumbai12573 жыл бұрын
Anil broo, AMBANI kuda entha happy ga grand ga pelli chesukoni vundadu. God bless you both and should give all happiness to you, your family and your group... Love from Mumbai
@maheshbantu42902 жыл бұрын
Anil ji nuv keka corona time lo mast chesukunnav superb happy married life
@mrg65343 жыл бұрын
కరోనా రూల్స్ పాటించినీనందుకు ధన్యవాదాలు బ్రదర్,నీలాగే మిగితా వాళ్లు కూడా ఆలోచించాలి
@RaviKumar-tj9km3 жыл бұрын
Good attitude
@BHASKARBBHASKARB3 жыл бұрын
అనంతపురం నుంచి అభినందనలు అన్నా.. మీ జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నా💐👫
@aravindaravind89813 жыл бұрын
సింపుల్ గా పెళ్ళి చేసుకున్నవ్ అనీ ఫీల్ కావ ద్దు....అన్నా.... చాలా బాగా అనిపించింది పెళ్ళి.... ఏదీ ఎం అయినా.... హ్యాపీ మారీడ్ లైఫ్ అన్నా.....💐😊❤
@Krishika_kivi3 жыл бұрын
Mana Telugu varinta pellini marosari chupinchinanduku thq bro..vadina is so sweet.. congratulations both f u💐💐
@CineLokam3 жыл бұрын
Happy married Life Anil anna and Amani 💐💐💐 have great time ❤️ enjoy
@zubidubi7923 жыл бұрын
kzbin.info/www/bejne/r2e7daGknNiroNU
@Ukbava13 жыл бұрын
hi dear . I am from America. I also posted my marriage on my KZbin channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊
@nagaiahnaga56523 жыл бұрын
Hi
@MANA_TOOFAN_VLOGS3 жыл бұрын
happy married life anna నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకాంత్ యాదవ్ ❤️
@narsimlukurri3 жыл бұрын
జీవితాంతం ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను once again Happy married Life both of you 💐💐💐💐💐💐
@zubidubi7923 жыл бұрын
kzbin.info/www/bejne/r2e7daGknNiroNU
@peddaboinarajkumar81413 жыл бұрын
Anna e video chusthunte love marriage anduku anipisthundi anna..🤦♂️
@INDIANRANGOLIvlogs3 жыл бұрын
అయ్యో తమ్ముడూ నన్ను పిలిస్తే నేను నీకు గోరింటాకు పెట్టేదాన్ని కదా😍 ఏది ఏమైనా కొత్త జంటకు శుభ కల్యాణ శుభాకాంక్షలు💐💐💐💐💐💐
@ravidubai51493 жыл бұрын
Congratulations & Happy Married Life💐....Anna *Anil Geela Fan's* 👇
@ramakanthananthula13163 жыл бұрын
అన్న నువ్వు వదిన ఎప్పుడే ఇలాగే నవ్వుతూ నుండూ నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభ అభినందనలు🎉🎉💐💐
@bhavanit91263 жыл бұрын
good thought and mee video chusetapudu oka manchi cause kosam konni tappavuu i mean chuttalu frmds lekumda chesukovalsi vastadhii ani....👍🏼Congratulations to you both
@dharmaraju63673 жыл бұрын
నూతన వధూవరులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మీ వైవాహిక జీవితం నిండు నూరేళ్ళు సుఖ, సంతోషాలతో, పిల్లా, పాపలతో ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ.... శతమానం భవతి.🙌
@shanthimamilla47783 жыл бұрын
Happy Married Life అనిల్ తమ్ముడు and ఆమని మరదల్ ....... ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఉండాలని కోరుకుంటున్నాము.
@ibrahimmohammad82383 жыл бұрын
ప్రేమ వలలో చిక్కి వలపు రాగాలు ఆలపించి మధురమైన క్షణాలు మది నిండా నింపుకుని జ్ఞాపకాల జాతరలో కమ్మని కలలను పండించుకుని హృదయాలు రెండు ఒక్కటిగా ప్రణయ వేణువులూదాయి అవే ఇప్పుడు సన్నాయి వాయిద్యాలయినాయి జీవన సాగరంలో ఒకే అడుగులా నడచి పెళ్లి పల్లకి ఎక్కాయి ప్రేమ గూటికి చేరాయి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@pushpapushpa95893 жыл бұрын
Mi Pelli vidio merechesukodam chala bagundi Anna god bless u happy marred life both of u
@bhaskar.vadlamudibhaskar69283 жыл бұрын
Anil Anna happy to see you in marriage dress with mask😀😀
@Likithkella3 жыл бұрын
Congratulations 🎉 Anil anna
@Ukbava13 жыл бұрын
hi dear . I am from America. I also posted my marriage on my KZbin channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊
@kotanagarjuna79413 жыл бұрын
12:11 thats the best frnds do in dost marriage ...🤣
@teluraju89652 жыл бұрын
నా పెళ్లి కూడా కరోనా లోనే ఆయింది బ్రో ని లెక్కనే అన్ని ఉన్నాయి కానీ నంగునూర్ వేంకటేశ్వరస్వామి టెంపుల్ లొ అయిoది 🥰
@MettuRadhikareddy-uf2wz7 ай бұрын
Super 👍🎂
@manaAnimeAdda3 жыл бұрын
Last loo AAA dance chusii entha mandhi navuukunaaruu naveena vaaruu like vesukondii
@lakshmi49343 жыл бұрын
Anaaaa amani akka vala father kuda ne kaalakuu mokinadu .....that was the parents unconditional love .... Even i was cried when amani parents was crying .... Amani akka life unantavaraku kaniru rakunda chusko ...... All the best for ur bright future
@drumdoll18053 жыл бұрын
అనిల్ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు ❤
@rajugoudnalagoppula92243 жыл бұрын
మా వూరు బేక్కల్ పక్కన వల్లంపట్ల మీ పెళ్ళికి రాలేక పోయాము 👍 Happy married life bro🎉
@madhuteluguammaye3 жыл бұрын
Happy Married life Anil And Amani 😍lovely couple god bless you both 🎉appaginthalu time lo Prathi adapilla and vala parents ki chala emotional avutharu a time lo ☹️Baga chusuko tambi
@zubidubi7923 жыл бұрын
kzbin.info/www/bejne/r2e7daGknNiroNU
@mekalaharishyadavmekalahar34493 жыл бұрын
Happy married Life anil and Amani 😍🤩💐💐💐💐💐💐
@bhanupriya38003 жыл бұрын
kzbin.info/www/bejne/bYrSaWSMlLejfas
@Ukbava13 жыл бұрын
hi dear . I am from America. I also posted my marriage on my KZbin channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊
@Sri-l7o3 жыл бұрын
kzbin.info/www/bejne/jILaZ6WDfZWrlcU
@skalthab5083 жыл бұрын
Happy married life anna ❤️పిల్లా పాపలతో సుఖసంతోషాలతో ఉండండి ALL THE VERY BEST FOR BRIGHT FUTURE anna ❤️
@kvrcabul43323 жыл бұрын
kzbin.info/www/bejne/hGXSg2eKqJyih8k♥
@kalyaanyadavhyd3 жыл бұрын
ఒకప్పటి పెళ్ళి పద్ధతిలని మర్చిపోతున్నా నేటి యువత కి నీ పెళ్ళి ఒక ఆదర్శం కావాలి అని కోరుకుంటూ ..happy married life అనిల్ అన్న..
@srinivascheruku25663 жыл бұрын
Village lo pakka elage jarugudhi bro carona kadha simple ga ayindhi lekunte inka grand ga chestharu village llo
@BijayaBijayakumardas8 ай бұрын
Haraparvati ki Jaya 💛💚💛💛💚💚♥️❤️❤️💙💙🧡🕉️🕉️🕉️🕉️🕉️👑👑👑👑👑👑
@sanjeev21633 жыл бұрын
అనిల్ అన్న కి కరీంనగర్ జిల్లా నుంచి అందరి తరుపున నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నం
@bhanusettum9593 жыл бұрын
kzbin.info/www/bejne/d3WapYeOqsSWbaM
@thirumalreddy2463 жыл бұрын
అనుకున్న టైమ్ కి లగ్గం ఐనట్టు చరిత్రలో లేదు అన్న😂😁
@అన్నదాతసుఖీభవ-ర6ధ3 жыл бұрын
🤣🤣🤣
@puranamsaritha79493 жыл бұрын
Endhuku bro chala mandhi chesukuntaru.
@thirumalreddy2463 жыл бұрын
@@puranamsaritha7949 😁😁
@thirumalreddy2463 жыл бұрын
@@అన్నదాతసుఖీభవ-ర6ధ 😁
@srinumudrakola55083 жыл бұрын
Ledu Anna time ki laggalu Chaala jariginaayi.
@పరిశీలకుడు3 жыл бұрын
అ ఆ ( అనిల్ ఆమని) జీవిత కాలం సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను
@gopalyadav39303 жыл бұрын
Congratulations Anil Geela garu happy marriage life. Made for each other simple & gòod looking .God bless you New Couples.
@Sai_Rakshith3 жыл бұрын
అరుంధతి నక్షత్రం సరిగా చూడలేదు కదా అన్న రేపటి నుండి వదినా చూపిస్తది 😄😄😁 జాగరత అన్న..👅👅
@naresha5903 жыл бұрын
Yse
@naresha5903 жыл бұрын
Bakre
@naresha5903 жыл бұрын
Bakre
@Honey-li6vl3 жыл бұрын
😅😂
@vijayendriyakrishna89313 жыл бұрын
Congratulations to the newly married couple. Good wishes for a' happy togetherness ' . 💐🌹
@rajgangipellyvlogs20293 жыл бұрын
మొత్తానికి లగ్గం ఐతే ఐపోయింది. మల్లోసారి లగ్గాం రోజు శుభాకాంక్షలు.💐🤩🎉🎉🥳
@siriashoksiriashok48813 жыл бұрын
Happy marriage life both of you all the best bro enjoy your life god bless you keep smiling all ways bro ☺
@jyothsnateluguchannel29933 жыл бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రో💐💐 మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని దేవుడి ని కోరుకుంటున్న.ఈలాంటి సమయం లో అందరికి సహాయం చేయాలన్న మీ మంచి మనసుకి,ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు,ఆమని గారు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్న.మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు💐💐💐
@manii76153 жыл бұрын
అనిల్ అన్న ఈ vlog కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఉంది anyways congrats....💐💐💐💐
@peddigarijanardhan14003 жыл бұрын
మీరు ఎల్లపుడు అఆ లాగా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటు మీ అఆ ,జంటకి Happy married life Bro