Guru Peetham - Jillellamudi AMMA 07/01/2024 అర్కపురి అంఆ
Пікірлер: 18
@srikanthbukka780310 ай бұрын
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి
@saradamadduri327910 ай бұрын
Anirvachaneeyamainadi amma anasuyadevi annapurneswariga Raja rajeswariga premamrutha Murthy ga okatemiti aaswadisthupothe anthulenidi amma charitra ...aa teepiki anthameledu .... jayahomatha
@srikanthbukka780310 ай бұрын
అద్భుతం 🎉 ఏమని వర్ణించను ఎంతని వర్ణించను.. అమ్మ అమ్మ నన్ను నీ పాద సన్నిధికి చేర్చుకో అమ్మ.. నిత్యం నా వెంట ఉంటూ నన్ను నడిపిస్తున్న శక్తి వి నూవే అమ్మ..
@svamiomkaranandagiri58910 ай бұрын
కేవలం పరిచయం మాత్రమే ఈ వీడియోలో ఉంది. ఇంకా కొంత లోతుల్లోకి వెళ్ళాలి. అమ్మ సుగతి యోగము కీలకమైన అంశం. పరిచయం వరకు ఈ వీడియో బాగుంది. ఇది ప్రాథమికమైన వీడియో.
@svamiomkaranandagiri58910 ай бұрын
గత 2500 సంవత్సరాల గా ఇటువంటి శక్తి స్వరూపిణి జన్మించలేదు. అమ్మ జీవిత మహోదధి గొప్ప బోధ
@krishnamohankoganti10 ай бұрын
Naa Adrusttam Aa Thallini Choossanu.Ipude Same Vivaralu Thelissai you Tube helptho.
@venkatraamantn55192 ай бұрын
Paadhabhivandanam
@cheruvusreelakshmi3145 ай бұрын
అమ్మా శరణం శరణం శరణం 🙏🙏🙏🙏🙏
@UmadeviVaka6 ай бұрын
🎉🎉🎉🅰️mma Manasu venna 🙏🙏🙏🙏🙏🌹
@vijayakunikeri3256 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@ChandraSekhar-uh2ct2 ай бұрын
AMMA AMMA.AMMA.
@SubbalakshmiMannava6 ай бұрын
Amma....... Aa padame chalu manam tarinchadaniki.
@bhanuvoleti5 ай бұрын
🙏🙏🙏
@srigunti69034 ай бұрын
🙏🙏Sri Maatre Namaha 🙏🙏
@gvsrkhs80093 ай бұрын
🙏🙏💐💐
@KT-bp6lg4 ай бұрын
Lokamaatha
@308psr10 ай бұрын
గురు పీఠము - అని మనం మన అభిప్రాయం ఆపాదించరాదు. అమ్మ అన్న మాట " నేను తల్లిని, మీరు నా బిడ్డలు " అని. మాతృ స్థానము జిల్లెళ్ళమూడి అని మాత్రమే అనాలి.ఒకవేళ ప్రోగ్రామ్ పేరు " గురు పీఠం" ఐతే సరే. మనం మార్చ లేము కదా