Guru Saangathyam | The Secrets of the Vedas | Sri Bikshamaya Guruji | Ravi Sastry |PMC Telugu

  Рет қаралды 75,915

PMC Telugu

PMC Telugu

5 жыл бұрын

#pmctelugu #gurusangatyam #ravisastry #patriji #pssm
Guru Saangathyam | The Secrets of the Vedas |Sri Bikshamaya Guruji | Ravi Sastry |PMC Telugu
*****************************
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena

Пікірлер: 59
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
సత్యమే సస్వతము అని వేదా ప్రమణం. ఆది తెలుసుకోని మీరు ఓకా వైపునుండి మారో వైపునాకు జ్ఞానం తెలుసుకునానాని చెప్పినండుకు చలా ఆనందం కలిగినాది. ఓం నమో వేంకటేశాయ ఓం నమః శివాయ
@seelavenkatarao2133
@seelavenkatarao2133 3 жыл бұрын
Very good message guruji
@gamparavikumar354
@gamparavikumar354 5 жыл бұрын
వేదం గురించి చాలా బాగా వివరించారు గురువుగారు
@knarsimha2205
@knarsimha2205 3 жыл бұрын
గురూజీ, ప్రణామములు,🙏🙏🙏. చక్కగా లోతుగా, వివరించారు.
@gsnmurthymurthy5013
@gsnmurthymurthy5013 3 жыл бұрын
Very good subject touched.Thank you sir.you have enlightened people. The new generation thinks that this is the old school of thought, without reading and knowing from elders or gurus. Now the whole world is looking at India. They and Indians have to fallow our Vedas one day .So hum hum so. TatamAsi.Thanks once again for hearing the reality about our Vedas, Upanishads etc.Mera Bharat Mahan. Thanks Guruji Shri Bikhshamaiahgaru. Thanks To Universe to spread the Devine Knowledge.
@gsnmurthymurthy5013
@gsnmurthymurthy5013 3 жыл бұрын
Outstanding knowledge sir.Every one should know our ancient knowledge. Thank you for enlightening us.Thank you once again sir.You are great.
@guruprasad2017
@guruprasad2017 4 жыл бұрын
జై గురుదేవ్, ఓం శ్రీ గురుభ్యోన్నమః
@wishvkarthavisual5311
@wishvkarthavisual5311 5 жыл бұрын
🕉🇮🇳🙏బ్రహ్మశ్రీ బిక్షమయ్య గురూ జీ ..మీరు తెలిపిన విషయములకు అభినందనీయములు..🙏🙏ధన్యోస్మి..
@ranjithbcm
@ranjithbcm 3 жыл бұрын
🙏👌
@dachepallydharmaiah1033
@dachepallydharmaiah1033 5 жыл бұрын
మన భారత భూమి అంటే ఫుణ్యభూమి ఏనాడూ కూడ ఖర్మభూమి కాధు మన ఖర్మలు తీర్చుకొనుట కు ఈ భారత భూమి లోకి వస్తున్న జీవులు
@ssssreekanth4580
@ssssreekanth4580 5 жыл бұрын
Brahmasri Tharvatha Guruji Ane word Avasaram ledhu.
@mashokkumar5623
@mashokkumar5623 5 жыл бұрын
Jaigurudevpadalakunamaskaramashok.lawnp
@jayasrisasikala8665
@jayasrisasikala8665 3 жыл бұрын
🙏🙏🙏
@damusadu2721
@damusadu2721 3 жыл бұрын
🙏🙏🙏🙏
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 4 жыл бұрын
Thankyou Guruji
@ravibabur9969
@ravibabur9969 3 жыл бұрын
🙏
@kirankumar-hb6uv
@kirankumar-hb6uv 5 жыл бұрын
Guruvu gariki namaskaram..... Thanks a lot for great and helpful information. Really this video is eye opening to me and all who are on the path of devotion .... Really heartful padabhi vandanam to guruji....
@priyap9399
@priyap9399 3 жыл бұрын
Guruji thanks a lot for all the info u r giving us. The interviewer needs to talk Telugu nicely. Vathulu lekunda palukutunnaru. Daya chesi interview Telugu lo unnappudu swachamaina Telugu palakandi. Thanks a lot once again Guruji. We r knowing number of facts about Vedas and spiritual ity. Thank u sir
@vnagarajuvasrala8865
@vnagarajuvasrala8865 3 жыл бұрын
🙏🙏👌
@balaiahgundluru6735
@balaiahgundluru6735 5 жыл бұрын
Guruvugariki padabhi vandanalu, nannu mrutyuvu vadinundi kapadina divam meeru, nakunna aneka fhobiy nundi manasika sangharshana nundi chala subhamga bayata padesaru mee pravachanalu and classes dvara
@dineshkallepusviewbioworld5629
@dineshkallepusviewbioworld5629 3 жыл бұрын
Grate Connector b/n Science And Spiritual
@StatsMagic
@StatsMagic 3 жыл бұрын
That is what Sadhguru Jaggi vasudev is doing through isha foundation & inner engineering - giving spirituality as a technology.
@bharathireddy7693
@bharathireddy7693 3 жыл бұрын
S
@srinivaassattu100
@srinivaassattu100 5 жыл бұрын
బ్రహ్మ శ్రీ బిక్షమయ్య గురు దేవోభవః
@shaikjaheda7607
@shaikjaheda7607 4 жыл бұрын
Thank you sir
@rangaramesh1103
@rangaramesh1103 3 жыл бұрын
Great Help
@lalamapparao7570
@lalamapparao7570 5 жыл бұрын
Bhikshumayya గురువుగారికివందనాలు.
@sudulasammireddy6050
@sudulasammireddy6050 3 жыл бұрын
Very nice master
@krishnaappanna9721
@krishnaappanna9721 3 жыл бұрын
Tnq sir
@aplakshmi
@aplakshmi 5 жыл бұрын
🙏naaku punarjanma nichina poodhya gurudhevulaku namo vaakamulu🙏🙏🙏
@tirupathaiahmasna9492
@tirupathaiahmasna9492 5 жыл бұрын
5
@jagadeeshpollayi6376
@jagadeeshpollayi6376 4 жыл бұрын
Meeku manaspurthiga padabivandanam
@ravibabur9969
@ravibabur9969 3 жыл бұрын
Super gurugaru
@karthikkkondreddi3222
@karthikkkondreddi3222 4 жыл бұрын
Thank you sastry garu and gurujii
@mnsrao9
@mnsrao9 4 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@sharadakulal4652
@sharadakulal4652 5 жыл бұрын
Namaste thank you
@buddecharankumar4362
@buddecharankumar4362 5 жыл бұрын
Jai gurudev
@GBSM8405
@GBSM8405 5 жыл бұрын
bishmya guruvu gariki namskramulu
@aenugularadhakrishna8781
@aenugularadhakrishna8781 4 жыл бұрын
Guruvu gariki padabi vandanalu 🙏🙏🙏
@thippeswamybelagulla3541
@thippeswamybelagulla3541 5 жыл бұрын
Jai guru dev
@pottaappalaraju6770
@pottaappalaraju6770 5 жыл бұрын
Guruvugaru vandanamulu
@naveenpermi8123
@naveenpermi8123 4 жыл бұрын
Thank you guruji
@entertainment_adda9
@entertainment_adda9 4 жыл бұрын
Na janma dhanyam🙏
@happymotivation1323
@happymotivation1323 5 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం... జై గురుదేవా
@rajeswariraji1108
@rajeswariraji1108 3 жыл бұрын
Namasthe namasthe namasthe sir గ్రేట్ జ్ఞానం మహా అద్భుతంగా ఇచ్చారు కృతజ్ఞతలు మహానుభావా మహాగురూజీ
@shivanandhaaacharyak288
@shivanandhaaacharyak288 5 жыл бұрын
Excellent guruji
@shivajasthi126
@shivajasthi126 5 жыл бұрын
👌🌼🌼🌼🌻
@kirannanip7067
@kirannanip7067 4 жыл бұрын
Excellent👌👌👌
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 5 жыл бұрын
మంచి చర్చ
@mashokkumar5623
@mashokkumar5623 5 жыл бұрын
Gurujispeehexlentashok
@govindch6456
@govindch6456 4 жыл бұрын
వాటిని మహా పదాలు అనరు. వాటిని మహా వాక్యాలు అంటారు.
@bojuradhakishan9370
@bojuradhakishan9370 5 жыл бұрын
👏
@vashussimhaumajee1890
@vashussimhaumajee1890 5 жыл бұрын
Happy
@adinarayanakammula6269
@adinarayanakammula6269 3 жыл бұрын
Need full knowledge
@PremKumar-hm8ls
@PremKumar-hm8ls 5 жыл бұрын
Jai Gurudeva Om Sri Sairam
@rajeswariraji1108
@rajeswariraji1108 3 жыл бұрын
చాలా సరళంగా సులభంగా విశేషముగా ఇంత జ్ఞానము మాకు ఇచ్చారు కృతజ్ఞతలు
@kasimbabu4764
@kasimbabu4764 3 жыл бұрын
🙏🙏🙏
@madhusudanaraokariveda
@madhusudanaraokariveda 4 жыл бұрын
Jai gurudeva
Spirituality vs Joy | Bikshamaiah Guruji | IMPACT | 2020
1:40:20
IMPACT FOUNDATION
Рет қаралды 52 М.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,2 МЛН
सत्य की प्रयोगशाला
2:51
Vasudev Sarvam वासुदेव सर्वम
Рет қаралды 857