Guru Sangathyam | Enlightened and Powerful Master Sri Devi Das with Ravi Sastry | PMC Telugu

  Рет қаралды 156,164

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#pmc #pmconlinetv #pmctelugu
Devathalatho Siddapurusudu | Guru Sangathyam | Sri Devi Das (Enlightened Master with Great Powers) Ravi Sastry | PMC Telugu
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

Пікірлер: 248
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Sri devidhasu garu(ORIYA SIDHANTHI) Land mark-new "ANDHRA BANK" OPPOSITE root of New MATTEY ADHINARAYANA KALYANA MANDAPAM Cell no- 7013885288 ; 7036689847. PEDDAPURAM 533537 East godhavari district
@padminiagraharam8212
@padminiagraharam8212 3 жыл бұрын
Guruji🙏🙏🙏
@balireddykanigiri2778
@balireddykanigiri2778 3 жыл бұрын
Devi das garu mahadeved Ilanti devadu unavarku desham matham bagaura ga undali chal mahanbavolu
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 3 жыл бұрын
గురువుగారు చాలా నె మ్మదిగా ప్రశంతంగా ఉండి, గురువుగార్ని ఎపుడు దర్శించుకొందామా ani ఉంది గురువుగార్కి 🙏🙏🙏🙏
@sspudi4131
@sspudi4131 3 жыл бұрын
అటువంటి మహానుభావులు ఇంకా ఈ భూమిమీద మనము చూడగలగడం మన అదృష్టము. శ్రీ రవిగారి కృషి శ్లాఘనీయం.
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
గురువు గారిని ప్రత్యక్షంగా కలసి ఆధ్యాత్మిక సంభాషణ చెయ్యటం నా పూర్వజన్మ సుకృతం.....🙏గురుభ్యోనమః🙏
@nareshkattubadi8945
@nareshkattubadi8945 3 жыл бұрын
మీ PMC ఛానల్ వారికి ఇంతటి,జ్ఞాన యోగం గురించి,చెప్పిన సిద్ధ గురువులకు నా మనః పూర్వక నమస్కారములు,మీరు ఈ విధంగా ప్రతి వారికి,ఇటువంటి మంచి ఒరిజినల్ విషయాలను,తెలియ చేసినందుకు, ధన్యవాదాలు మీరు ఇలాగే కొనసాగిస్తే చాలా బాగుంటుంది.
@ShravankumarCE
@ShravankumarCE 3 жыл бұрын
Anchor is very humble, Decent and Nice person . Thanks for this channel for doing great videos
@anjiahchikoti212
@anjiahchikoti212 3 жыл бұрын
Ggod
@guruvidyakakinad8192
@guruvidyakakinad8192 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మీ యొక్క అనుభవాలు విని మాకు చాలా విషయాలు తెలియాలని అర్థం చేసుకున్న మీకు లాంటి గురువులు మాకు ఎల్లవేళల తోడుగా ఉండాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాం.......
@chandub9102
@chandub9102 3 жыл бұрын
గురువు గారు కి స్రాస్టాంగ పాదాభివందనాలు, అన్ని అద్భుతాలు చెప్పారు గురువు గారు
@kalpanatg2339
@kalpanatg2339 3 жыл бұрын
Omy God what a divine soul..lhave no word's to express my gratitude to PMC channel
@lhohethreddy4352
@lhohethreddy4352 3 жыл бұрын
Guruvgariki శత కోటి 🙏నమస్కారములు 🙏 మాకు చాలా సంతోషంగా ఉంది. మీ దర్శనభాగ్యం కల్పించారు , వారికి ధన్యవాదాలు 🙏🙏.
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
చక్కటి interview అందించిన రవి శాస్త్రి గారి కి నమస్సులు.
@akulomnarayan6663
@akulomnarayan6663 3 жыл бұрын
Inta goppa sidda purusha swami ne youtube dwara darsinchukovatam pmc madhayam dwara maku labinchina yoganike kruthajnathalu. Adbuthamina interview no words to explain. Namaste.
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
చక్కటి ప్రేరణ కలిగించిన గురువు గారికి పాధా భి వందనములు.
@janardhanchiramana6958
@janardhanchiramana6958 3 жыл бұрын
ఆత్మ నమస్కారం దేవి దాస్ గురు జి.
@srinivaskumar2517
@srinivaskumar2517 3 жыл бұрын
Great learning sir. People become more connected to these spiritual people.
@srinivasmeka9613
@srinivasmeka9613 3 жыл бұрын
THANK Q Swamy 🙏🙏🙏
@krishnatej2453
@krishnatej2453 3 жыл бұрын
Swamiji please give many more episodes of your interview, these experiences very important to all people.....🙂🙏🙏🙏 And thanks to ravi shastri sir...and PMC🙏🙏🙏
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
గురువు గారి కి ప్రణామాలు
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 3 жыл бұрын
ఆత్మానుభూతితో అందించే ఎంతో విలువైన సమాచారం..
@aaradhyadeepika2168
@aaradhyadeepika2168 3 жыл бұрын
Waiting for this man's wonderful words...awesome knowledge his words are...
@badisa66
@badisa66 3 жыл бұрын
Thanks a lot for uploading this great interview. namaskaram,
@lakshmisraju7952
@lakshmisraju7952 3 жыл бұрын
Thak u ravi garu mahatmula gurunchi chebutunnaduku
@VasaviVenkat
@VasaviVenkat 3 жыл бұрын
Chala bagundandi swamivaritho interview, "Agasthya muni"gurinchi chala interesting ga undandi, devidas gariki ganapathi ki unna sneham full ga cheppaledandi..... Inkoka episode chesthe chala baguntundi sir🙏🏻
@eswarrao6946
@eswarrao6946 3 жыл бұрын
Guruvugariki Naa Hrudaya Puraka Pranamam. PMC Channel Ravi Sastry garu ki Namaskaesmulu. Dhanyavadhamulu Eswara Rao Yoga Master Visakhapatnam
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
18:00 వ్యవసాయం మించిన సాధన లేదు జైహింద్ జైశ్రీరామ్🙏 సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశం🙏
@happy3kannadasongs918
@happy3kannadasongs918 3 жыл бұрын
No words what a wonderful person
@chalu24
@chalu24 3 жыл бұрын
guruvu garu enno manchi vishayalu cheparu.. inko interview cheyandi.. pls
@jyotthiamberi2857
@jyotthiamberi2857 3 жыл бұрын
Ravi garu meeru chala adrustavantulu. Endaro mahanubhavulanu kalusukuntunnaru
@ramcharan6827
@ramcharan6827 3 жыл бұрын
Yendaro mahanubavulanu parichayamchesina pmc channel ku dhanyavadhalu.
@udayabhaskar3858
@udayabhaskar3858 3 жыл бұрын
Wonderful things.
@nagamalleswarikanumuru2870
@nagamalleswarikanumuru2870 3 жыл бұрын
Thank you Guruvu garu.
@srinivas.rudrala
@srinivas.rudrala 3 жыл бұрын
ధన్యవాదములు
@ramulubangaribyreddy830
@ramulubangaribyreddy830 3 жыл бұрын
Excellent sir
@rajarajeshwari3
@rajarajeshwari3 3 жыл бұрын
Meeru cheppavalasina vishayalu chala vunnayi guruvugaru 🙏! Pl do more sessions with Sri Devidasugaru🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@girijamba7064
@girijamba7064 3 жыл бұрын
Swamiji. Anata namaskrutulu
@sravanisravani334
@sravanisravani334 3 жыл бұрын
Mee paadabhi vandanalu
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thank you
@r.r.rsocialservicerachuri2676
@r.r.rsocialservicerachuri2676 3 жыл бұрын
Thanks to PMC channel 🙏
@allakattusathyanarayana9568
@allakattusathyanarayana9568 3 жыл бұрын
master namaste wonderful message sir thank u thank u thank u masters
@mohansap
@mohansap 3 жыл бұрын
That's amazing Secrets revealed...pls do. 3 rd interview also with Guruvu garu🙏
@srinivasdasari4986
@srinivasdasari4986 3 жыл бұрын
Guruvugariki vandanam
@chowdamsrirammalyadri7006
@chowdamsrirammalyadri7006 3 жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷
@ramanikandula2627
@ramanikandula2627 3 жыл бұрын
Namaskaram guruvu garu 🙌🙏🙏🙏
@ఆధ్యాత్మికతసాధన
@ఆధ్యాత్మికతసాధన 3 жыл бұрын
మహానుభావులు 🙏🙏🙏🙏🍒🍇
@krishnaveni909
@krishnaveni909 3 жыл бұрын
Nice message guruji🙏🙏🙏🙏
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
గురుభ్యోనమః 🙏
@rudrareddy2807
@rudrareddy2807 3 жыл бұрын
Very nice and good thanks sir
@sindhuriannavajula4767
@sindhuriannavajula4767 3 жыл бұрын
Annapurna Sri gurubhyonamaha 🙏🙏🌺🌼🌹🌸🍊
@nshardarao
@nshardarao 3 жыл бұрын
Please bless me Guruvar🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@rudrareddy2807
@rudrareddy2807 3 жыл бұрын
Great learning sir
@venkateshgvenky5129
@venkateshgvenky5129 3 жыл бұрын
Meeku padabivandanamulu swamy
@kumarswamy9057
@kumarswamy9057 3 жыл бұрын
swamy variki sata koti namaskaramulu
@kalladatirupathi6550
@kalladatirupathi6550 3 жыл бұрын
Mannchi telangana bashalo simpulga manchiga chepparu Guruvugaru
@Sriram78691
@Sriram78691 3 жыл бұрын
maa bhagyam gurugaru
@dasarisuresh8656
@dasarisuresh8656 3 жыл бұрын
GURU DEVULAKU PRANAAMALU 🙏😷🧘‍♀️🧘‍♂️😷🙏
@narothamreddy6173
@narothamreddy6173 3 жыл бұрын
Namaskar
@bhagyakarasala6055
@bhagyakarasala6055 3 жыл бұрын
మన భారత దేశంలో యందురో మహానుభావులు అందరూ కలిసి Korna ఓకే మందు వుంది సేవ చేసా వాళ్లు దేవోటి స్ చార్టిబుల్ ట్రస్టు లూ Petadipathulu మాటాడిపతులు అందరూ కలిసి anadya గారి మందు అందరికి charala చేయండి 🙏
@padisurapunaidu3269
@padisurapunaidu3269 3 жыл бұрын
రవి గారికి కృతఙ్ఞతలు.
@mrajeswri4654
@mrajeswri4654 3 жыл бұрын
SRI gurubyonamaha, thank you guruji 🙏🙏🙏
@rajanisrinu5197
@rajanisrinu5197 3 жыл бұрын
Devi Das garki Ravi garkina vandhanalu🙏🙏🙏
@chandrasekharrao9509
@chandrasekharrao9509 3 жыл бұрын
To be born as is a big miracle As human being is a big miracle
@bhagyakarasala6055
@bhagyakarasala6055 3 жыл бұрын
మీలాంటి సిద్ధ పురుషులు Anadhya గారికి సపోర్ట్ chayndi
@bhoomeshvilasagar
@bhoomeshvilasagar 3 жыл бұрын
జైగురుదేవ
@narsimhamurthyrajubethalam5754
@narsimhamurthyrajubethalam5754 3 жыл бұрын
Shree Gurubhyonnamaha 🙏
@raju09raju
@raju09raju 3 жыл бұрын
అమ్మా +వారు అమ్మ వారు వారు అంటే శ్రీమహావిష్ణు its super miracle 🙏👍
@LALIKAALIBHAIRAV
@LALIKAALIBHAIRAV 3 жыл бұрын
Superb inni rojulu velgale tx alot
@babaji4me
@babaji4me 3 жыл бұрын
atyabhutam. sathakota sastanga pranamaalu
@girijamba7064
@girijamba7064 3 жыл бұрын
Mimmalunicusa Bhagyamma kaligindi Ravisastriki danyavadanulu
@kudumumaheswara7819
@kudumumaheswara7819 3 жыл бұрын
జై గురుబ్యోనమః
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
కరోనా పరిస్థితుల వలన గురువు గారు ఎవరిని కలవటం లేదు. గమనించగలరు 🙏
@nikhilreddy4042
@nikhilreddy4042 3 жыл бұрын
Mari call
@virabrahmamdeevikoti8201
@virabrahmamdeevikoti8201 3 жыл бұрын
గురువు నమః
@sivaram547pamarthi
@sivaram547pamarthi 3 жыл бұрын
Nice
@venkateshe232
@venkateshe232 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Pranamalu Gurugariki.
@girishtamarapallitamarapal2099
@girishtamarapallitamarapal2099 3 жыл бұрын
Shethakoti phadhabhi vandhanalu shadha gurumurthy
@kavitha802
@kavitha802 3 жыл бұрын
Om namah shivaya 🙏
@ratnamkadali
@ratnamkadali 3 жыл бұрын
జై..శీరామ
@m.omkaryoutubechannel2723
@m.omkaryoutubechannel2723 3 жыл бұрын
ఓంశ్రీమాత్రేనమః. ఓంశ్రీమాత్రేనమః ఓంశ్రీమాత్రేనమః ఓంశ్రీమాత్రేనమః ఓంశ్రీమాత్రేనమః
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 3 жыл бұрын
🌺🙏🌺 srirama jayarama jayajayarama🌺🙏🌺srirama jayarama jayajayarama🌺🙏🌺srirama jayarama jayajayarama🌺🙏🌺
@atchyuta-bp5zw
@atchyuta-bp5zw 3 жыл бұрын
దేవిదాసు స్వామి గారి అడ్రసు తెలుపగలరు
@bhagyakarasala6055
@bhagyakarasala6055 3 жыл бұрын
మన మెడిసిన్ అందరికి charala చుడండి ఏందోరో చనిపోయారు మీలాంటి మహానుభావుడు మీ వాయిస్ సపోర్ట్ chayndi
@sumanabingi4801
@sumanabingi4801 3 жыл бұрын
Great to hear but I have a question...we heard that రామదాసు గారు బొంది తో విష్ణు దూతల తో విమానంలో వెళ్లారు అని...మరి గురువు గారు చెప్పినట్టు మళ్లీ జన్మించార?
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 3 жыл бұрын
Om namaha shivaya
@someswarareddy3948
@someswarareddy3948 3 жыл бұрын
Atmanamaskaramgurudeva
@vinodboddu1991
@vinodboddu1991 3 жыл бұрын
Narayana Narayana
@maharshiamudala2570
@maharshiamudala2570 3 жыл бұрын
నమస్కార్ రవి శాస్త్రి గారు ! ఈ భూమిపై నడయాడే ప్రత్యక్ష దేవుడు దేవి దాస్ వారి పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏🙏 వారి నివాసంలో అడ్రస్ పోస్ట్ చేయండి. వీలైన వారిని వారు దర్శనం చేసుకుని తరిస్తారు. శిష్యునిగా చేరుతారు. మీ సేవలు మరువలేనివి రవి శాస్త్రి గారు 🙏🙏🙏🙏
@ramalakshmipeddireddi2038
@ramalakshmipeddireddi2038 3 жыл бұрын
శివా మంత్రానికి మించిన మంత్రం లేదు ఓం నమః శివాయ
@BharathiBharathi-zf9iz
@BharathiBharathi-zf9iz 3 жыл бұрын
Maha avathar baba ji .......
@ramalakshmipeddireddi2038
@ramalakshmipeddireddi2038 3 жыл бұрын
నిజమైన దర్శనం ఆత్మ దర్శనం పొందడం జీవుడే శివుడుగా మిగిలిపోవడమే
@sairaju4028
@sairaju4028 3 жыл бұрын
Miru na tandri, babu garu.
@pinakashimahesh1485
@pinakashimahesh1485 3 жыл бұрын
Ji gurigi great guriji
@sevenhills4034
@sevenhills4034 3 жыл бұрын
Marri Corona solution ento kanukunnara swamy....mee lanti purushulu koncham maa andari paina daya unchi margam thiyyandi.
@udayabhaskar3858
@udayabhaskar3858 3 жыл бұрын
రైతు, చాలా బాగా చెప్పారు. రైతు + తయారీ రంగంలో ఉన్న శ్రామికులు కూడా ఆ కోవకే చెందుతారు అని నా అభిప్రాయం. క్షమాపూర్వక నమస్కారములు.
@lenovaish
@lenovaish 3 жыл бұрын
We r waiting for an interview with Sri M.
@Sahitisubrahmanyam2498
@Sahitisubrahmanyam2498 3 жыл бұрын
Jai sreepada
@yoga5453
@yoga5453 3 жыл бұрын
Andaroo vyavasaayam cheyalani aalochana andarili raavaali
@jagadeeshkommineni3831
@jagadeeshkommineni3831 3 жыл бұрын
Manasu chese maaya emoo ee anubhavaalanni ani naa abhipraayam..
@vishnuprasad5972
@vishnuprasad5972 3 жыл бұрын
Jai Shriram !!!
@tejk7062
@tejk7062 3 жыл бұрын
Devidas garu🙏🙏
@Gacha_shorts589
@Gacha_shorts589 3 жыл бұрын
Jai Gurudev
@sravanisravani334
@sravanisravani334 3 жыл бұрын
Me daggara sishyarikam cheyalani undi swami
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
గురువు గారు పెద్దాపురం లో ఉంటారు....🙏
@mamillaravi1972
@mamillaravi1972 3 жыл бұрын
Sir Plese Can you give adress and cell number... 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН