అద్భుతం ! మాటల్లేవ్. ఇంత అద్భుతమైన సైన్స్ కలిగిన స్తోత్రాలు, ఇంత అద్భుతమైన మహానుభావులను కలిగివున్న దేశం మన భారతదేశం, అందుకే భారతదేశమే ఒక అద్భుతం ! ధన్యవాదాలు గురువుగారికి, పీఎంసి ఛానల్ కి
@kamakshimallampalli84293 жыл бұрын
చాలా అద్భుతమైనప్రవచనం అందించారు...రవి శాస్త్రి గారు ముందుగా మీకు ధన్యవాదములు.. స్వామివారి ప్రవచనం వర్ణణాతీతం..ఎంతో మంది మహనీయులతో మీరు (రవిశాస్త్రి) మాట్లాడుతూవుంటారు..అందరినీ మాకు పరిచయం చేసారు.వారందరూ ఎన్నో విషయాలు చెప్పారు... వాటికి ఇది మణపూసవంటి ప్రవచనం ఇది.శాస్త్ర విషయాలు ఎంత అనర్గళంగా చర్చిస్తున్నారు నిజంగా ఇటువంటి మహనీయుల ప్రవచనాలు వింటున్నాను అంటే మీవల్లనే... ఇంకా ఇటువంటి ప్రవచనాలు వినిపిస్తారని ఆశిస్తూ.....ధన్యవాదాలు🙏🙏
@meethosambhavi4793 жыл бұрын
అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం మీ పుణ్యాన రవిశాస్త్రిగారూ🙏
@krishnamohanchavali69373 жыл бұрын
చాలా అద్భుతమైన వీడియో చేసారు ధన్యవాదములు సార్ 💐🙏 పార్థసారధి గారు మీకు అనేకనెక ధన్యవాదములు చాలా విలువైన, ఆసక్తికరమైన సాధన విషయాలు తెలియజేసారు 💐💐💐💐💐🙏
@srinivasddevarakonda41993 жыл бұрын
కూoడలికి ప్రాణాయామనీకీ వున్న సంబంధం గొప్పగా చెప్పారు .Jai gurudev 👏
గురువుగారు 🙏 శ్రీవిద రహస్యమ గురుంచి మీరు చెపుతున్నది వింటూటే అ ఆమ్న వారు చెపుతున్నటు ఉంటుంది. జై శ్రీవిద్య
@ramalakshmipeddireddi20383 жыл бұрын
పుస్తక జ్ఞానం కన్నా అనుభూతి జ్ఞానం మిన్న
@yoga54533 жыл бұрын
Chaaala adbhutham...excellent
@sridevichunduri91423 жыл бұрын
Oam Sri Gurubhyo Namaha🙏🙏🙏
@mohantokala99283 жыл бұрын
Gugariki padabi namskramulu Super good massage gurvugariki
@rameshd62593 жыл бұрын
Super information gurujii
@mndevi603 жыл бұрын
Padanamaskaramulu swamigariki.Meeru cheppinavi vintoonte inka chebite bavundu ani anipinchindandi.Dhanyavadamulu.Sreematrenamaha.
@kmlakshmi71683 жыл бұрын
Sri gurubyonamaha namha namasthe guruji sivoham
@dyoganandayogananda82183 жыл бұрын
🙏🙏🙏🙏Gurudevulaku na hrudayaporvaka pranamalu
@meethosambhavi4793 жыл бұрын
ఈ రోజు స్వామివారి దగ్గర శ్రీ రవిశాస్త్రిగారు పసిబిడ్డలా అయిపోయి విన్నారు. అందుకే ఆయన గొప్ప అన్వేషకులై గురువుల దగ్గర నేర్చుకోగలుగుతున్నారు. ఆయనకి ఎందరమో రుణపడి ఉంటున్నాం. ఈరోజు ఈ విషయాలు విని మనసు ఆనందంతో నిండిపోయింది. కృతజ్ఞతలు రవిశాస్త్రిగారు🙏
@nadendlaanitha43153 жыл бұрын
చాల బాగా చెప్పారు
@potugopalarao43243 жыл бұрын
Exllent interview very valuable and the devine knowledge sharing thank you Sastrygaru
@axismundi23443 жыл бұрын
One of the best and unique informative interview..
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you
@raju09raju3 жыл бұрын
గురువుగారు 🙏 గురువుగారు అ సురాపానం నేను అనందం అనుభవించిన అది కూడా మీరూ చెపినా audio వినీ ప్రయత్నం చెసినా అ ఆనందం వర్ణంచె లేము గురువుగారు ఇది సత్యం
@gayathrivenkatraman13803 жыл бұрын
Swamy, meeeru andinchina gnanam andariki dorakadam anthasuluvu kadu. Naku eeroju ee bhayam dorakadam nijanga guruvuyokka aasissulane anukuntanu. Meeku na padabhivandanam.
@sirimallaramesh14013 жыл бұрын
Maha adbutamainagyanarahayannitelipameekusakotinamaskaramuluswami
@mallikarjunasetty16323 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@shrinnewaasss52973 жыл бұрын
జై గురుదేవ్
@Sahasrara10083 жыл бұрын
Om Shanti
@ashokbabupalivela51233 жыл бұрын
Jaigurubhyonamah
@sunnymike66163 жыл бұрын
Best one🔥🔥🔥🔥🔥
@ramakrishna68583 жыл бұрын
Really wonderful subject🙏🙏🙏🙏 pranamam 🙏
@prasannakanithi87133 жыл бұрын
Anchor love u 💚🙏👌
@gudipatiravindranathareddy4703 жыл бұрын
Hi
@suvarnashettysuvarnashetty94713 жыл бұрын
Ravi shasree garu 🙏 excellent your pogrom 😍
@gudipatiravindranathareddy4703 жыл бұрын
The grrt Indian gurus
@kameshvoleti3 жыл бұрын
Good questions Ravi garu, nice interview 🙏
@abhinaykumarpodugu54583 жыл бұрын
గురువుగారు నమస్కారం అండి. -"అష్టమే మాసే అస్థిర ఓజసాహ"! అని ఆయుర్వేదం చెపుతోండండి, అందుకే ఎనిమిదవ మాసం లో జన్మించిన శిశువు బ్రతకాదంటుంది ఆయుర్వేదం.
Ravi garu, Kindly do one more episode about sadhana prakriya
@sivaram547pamarthi3 жыл бұрын
Nice video
@prasanthid78273 жыл бұрын
Super
@gangavarapu1003 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@kondadevakumar79803 жыл бұрын
Om om
@barunsiddhartha65813 жыл бұрын
Greatest 🙏🌹
@Danraj-df1eu3 жыл бұрын
👏👏👌👌🙏🙏🙏
@muralikrishnapundarika74873 жыл бұрын
Ravi gareke namaskaralu 🙏🙏
@rightdecisionatrighttime51803 жыл бұрын
👏👏👏👏👏👏🙏🙏
@bhagyammaln93533 жыл бұрын
🙏🙏🙏🌹💐
@narasimhareddyperam98493 жыл бұрын
గంగా నది కాశీవిశ్వేరుడ దగ్గర ఏంత నిర్మలంగా ప్రవహిస్తూందో గురుజి నుండి జ్ఢాన గంగా అలా మరోసారి ప్రవహించిది ధన్యోశ్మి గురుజి
@muralikrishnapundarika74873 жыл бұрын
Ayya meku namaskaralu
@raju09raju3 жыл бұрын
మోక్షం పొందాలి అనుకుంటే Dr.krovi parthasarthi garu(గురువుగారు) వారు వ్రాసినవి, ప్రవచనాలు,అన్ని audios, videos , books , చదవండి వినండి చూడండి . ఇది సత్యం ఇది స్వ అనుభవంతో చెపుతున్నా శ్రీవిద రహస్యం, మంత్ర యంత్రం తంత్రం audio (నోమ function hall pravachanam) వినండి వారు audio s దేవీ భాగవతము, 1 to 48 భాగం సౌందర్యలగరి, విన్నాండి 🙏