మహానందం చెల్లీ.. మీకు తగిన ప్రోత్సాహం.. ఉత్సాహం అభినందనలు ఇవన్నీ.. పెద్దలందరు ఆశీస్సులతో... మీ పుస్తక పరిచయం అద్భుతం.. అహో అనిపించే మీ రచనలు.. ఇంకా ఇంకా ఎన్నెన్నో విభిన్నమైన అంశములతో ✍️పుస్తక రచనలు మా మధ్యలో సింహాసనాదీష్టం కావాలని ఆశీర్వదిస్తూ రచయిత్రి అరుణ గార్ని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను 💐💐👏👏👏👏👏💐💐 👏👏👏శుభమస్తు 👏👏👏
@pvinodkumar51204 күн бұрын
Sister amazing super
@kanaparthisaipranavanandar11206 күн бұрын
Congratulations andi
@SunilAnitha-v4i6 күн бұрын
Great selection nava sahiti org, this is a wonderful book 🫶🤗
@LahariRachanalu7 күн бұрын
Super sister congratulations 💐💐💐💐
@MaheenAlishah-fg6ut2 күн бұрын
Salaam sister aapke stories ku
@channel-d56965 күн бұрын
Wishing the Author all the best for her book ingratulation function, award ceremony.Saw the whole program, it was wonderful! Congratulations to the whole family of Aruna Garu and wish Aruna Sister a very bright future as an Author of several books to come in further.🎉🎉👍👍
@kavadisandeep60545 күн бұрын
అరుణా నిన్ను చూసి గర్విస్తున్నాను..యెన్నో కథలు పోటీల్లో గెలుపొంది అవార్డులు, రివార్డులు, బిరుదులు పొందావు. గర్వం తెలియదు. నాలాంటి వారిని అన్నయ్యా అని పిలుస్తావు. నీ పుస్థకం బుక్ ఫెయిర్ లో హర్యానా గవర్నరు దత్తాత్రేయ గారు చూసి తీసుకోవడం జరిగింది. మాతృదేవోభవ సంస్థ శ్రీధర్ గారు, డాక్టర్ వెంకట్ గారు తదితరులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం.. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. రాజేష్..హైదరాబాద్
@user-ie5hy1dw2y7 күн бұрын
హృదయపూర్వక అభినందనలు🌹🌹💐💐 అరుణా .. పుస్తక ముద్రణ, ఆవిష్కరణ కు నీ కథల పుస్తకం ఎంపిక అవడం అభినందనీయం, నీకు ఆ విద్యుత్తు అర్హత ఉన్నది..నవ సాహితీ సంస్థ ఎంపిక 💯 ✅ మంచి సాహిత్య సేవ. చక్కని రచనా శైలి, శిల్పం, భావం, భాష్యం , కథాంశం అన్నీ బాగా పండుతాయి నీ రచనల్లో అరుణ 🎉🎉
@p.surender88326 күн бұрын
Superb akka
@krishnamokkarala46266 күн бұрын
Many many congratulations..very proud of you!
@manohargangaputhra50502 күн бұрын
Congratulations 👏👏
@maheshmahi87046 күн бұрын
కాకి ముక్కుకి టమాటా పండు😁 చవివాను చాలా బాగుంది..మంచి హాస్యం. విలక్షణ నటుడు నవల చాలా బాగుంది..సంతోషం అరుణా! నీకు, నవ సాహితీ సంస్థకు అభినందనలు💐💐
@SHIVAKUMARJANMULA3 күн бұрын
Very nice book and Congratulations 👏
@gurunath93762 күн бұрын
చాలా మంచి రచయిత్రి మీరు. మీకు నా హృదయపూర్వక అభినందనలు మేడం 💐💐
@Archanapandugala4 күн бұрын
Nice book
@niharikageethika8423 күн бұрын
Good book
@Aayan20244 күн бұрын
Congratulations
@rohitsai68842 күн бұрын
Inspiration book for all
@vinod_chary_6 күн бұрын
Hearty congratulations to you Aruna Tholety gaaru💐💐 very appreciate of you!🎉
@ravindrakumarravindra42906 күн бұрын
congratulations my dear Aruna Tholety💐💐 I am proud of you .
@SyedSadiq-y5t6 күн бұрын
Wow nice
@bhanuharijan495 күн бұрын
అభినందన మందార మాల మేడం గారు🌹🌹
@alien-clown7 күн бұрын
Congratulations Aruna Tholety🤩💐💐 proud of you🥰
@kppatnaik90427 күн бұрын
ముందుగా....గౌరవనీయులు ... వేదికను హసిన్నులు ఇన పెద్దలందరికి ... హృదయ పూర్వక నమస్కారములు... పుస్తక ఆవిష్కరణ సభ చాలా రసవత్తరం గా... ఉంది...ఐతే అత్త గారి హాస్య కదలుకు... చిత్రాలను నేను...చిత్రించను.. నాకు చాలా గర్వంగా ఉంది అండి నన్ను కుడా ఆహ్వానించారు... కానీ నేను ఒక శిల్పిని అవ్వడం వలన నాకు రావడం అవ్వలేదు... అత్తగారి హాస్య కథలు లో... నేను చిత్రించిన చిత్రాలు మీకు నచ్చి నట్లు భావించి మీకు నా ధన్యవాదాలు... అండి.. ఇట్లు మీ R క్రిష్ణ ప్రసాద్ పట్నాయక్.. శిల్పి (స్థపతి)
@kavadisandeep60545 күн бұрын
Mee bommalu chaala akarshistunnayi
@rolexhifimk-kx4bx3 күн бұрын
Nice chaala bagundhi book
@shiningstar89237 күн бұрын
మీ నవల చదివేను దింపుడు కళ్ళెం. అద్భుతః . కాకిముక్కుకి టమాటా పండు 😂 హాస్య కథ కూడా చదివాను..చమక్కులు, చురుక్కులు బాగుంటాయి రచనల్లో. అభినందనలు మేడం గారు 🎉🎉🎉🎉
@upendert11882 күн бұрын
Very nice camedy very funny book 📚 congratulations
@manojmk63913 күн бұрын
Very good book
@SpSriveni5 күн бұрын
Nice రా bharathi
@lakshmank522 күн бұрын
మీ రచనలు, ఇతర స్పందనలు అన్నీ బాగుంటాయి..🩷
@KumarReddypogu11 сағат бұрын
ఈ పుస్తకాన్ని ఎంపిక చేసిన సంస్థకు. అత్తగారి కథల విభాగానికి స్పాన్సర్ చేసిన పెద్దలకు హాస్యకథల విభాగానికి స్పాన్సర్ చేసిన ప్రముఖులకు ఇతరత్రా అన్నీ సవ్యంగా నడిపించిన కార్యవర్గమునకు 🙏🙏 మీరు ఎంపిక చేసిన పుస్తకం చదివాను..చాలా బాగుంది sir. మౌనశ్రీ గారి ఆప్త వాక్యం రాలేదు..వస్తె బాగుండేది. జ్యోతి గారు పుస్తకం మీద కన్నా ఆవిడ ను గురించిన పరిచయం ఎక్కువ చెప్పుకున్నారు.🙁 సీరియస్ నెస్ వున్నది ఒక కోణం లోనే ఇమిడిపోయి సమీక్ష చేయకూడదు. హాస్య కథలలో హాస్యం దివ్యంగా పండింది..అందుకు స్పాన్సర్ చేసిన మిత్ర గణమునకు అభివందనములు. కావూరి గారి ప్రసంగం బాగుంది. మితం గా వుంటే ఇంకా బాగుండేది. సాయినాథ్ గారు మరికొంచెం పుస్తకం మీద చెబితే బాగుండేది బాబూమోహన్ గారు హైలెట్ అయ్యారు సభకు. అతిరథ మహారథులు అందరూ ఒకే చోట కొలువుతీరారు నిండుగా.
@parvateesamvepa63036 күн бұрын
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ & నవ సాహితీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్వర్యంలో రవీంద్ర భారతిలో శ్రీమతి తోలేటి.అరుణ గారు రచించిన "అత్తగారి కథలు-హాస్యకథలు" పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు...ప్రముఖ నటులు, మాజీ మంత్రి వర్యులు బాబూ మోహన్ గారు, మరియు ప్రముఖ సినీ రచయిత స్వాతిముత్యం, స్వర్ణకమలం ఫేమ్ శ్రీ తోటపల్లి.సాయినాథ్ గారు.. సభా నిర్వహణ యెంతో ఆనందకరంగా సంప్రదాయంగా జరిగింది. శ్రీ బాబూ మోహన్ గారు రచయిత్రి రచనా పాటవాన్ని కొనియాడారు. శ్రీమతి పి జ్యోతీగారు సమగ్ర విశ్లేషణను అందించేరు. రచయిత్రి శ్రీమతి తోలేటి. అరుణ గారిని,వారి శ్రీవారు శ్రీ వల్లీ నాథ్ గారిని చక్కని రీతిలోసత్కరించారు... నవ సాహితీ సంస్థ వారు, బాబూ మోహన్ గారు తదితరులు. శ్రీమతి తోలేటి అరుణ గారు వారి అనుభూతిని చక్కగా వివరించారు. అత్తా కోడళ్ళ మధ్య నున్న సంబంధాల తీరుతెన్నులను కథలుగా మలచి, సునిశితంగా విశ్లేషిస్తూ హాస్యాన్ని పండిస్తూ, సరదాగా సాగిపోయే సంభాషణలతో గిలిగింతలు పెడుతూ. నవ్వుల ప్రవాహాలను సృష్టించేరు రచయిత్రి అరుణ గారు.. ప్రత్యేకంగా హాస్యం కథలను యీ సంకలనంలో కలిపేరు రచయిత్రి గారు... అన్నీ చక్కని హాస్య గుళికలే. జీవితమంటే ఉరుకులు పరుగులుగా ఉన్న యీ రోజుల్లో...ఈ పుస్తకం చదివితే మనసులోని చికాకులు పటాపంచలై పోయి హాయిగా నవ్వుకొని సుప్రసన్నులలౌతారు పాటకులు.. రచయిత్రి శ్రీమతి తోలేటి. అరుణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి... సభా నిర్వహణ కన్నుల పండువగా జరిగింది. చాలా చాలా సంతోషం అండీ.. శ్రీమతి తోలేటి.అరుణ గారూ అమోఘమైన బహుముఖీనమైన రీతిలో గాయనిగా, వాద్య కళాకారిణిగా సంగీత,సాహిత్య, కళలలో మీ ప్రతిభా పాటవాలు చాలా చాలా గొప్పవండీ... ఒక్క వ్యక్తిలో యిన్ని రకాల ప్రతిభా విశేషాలు ఉండడం చాలా చాలా అరుదైన విషయం అండీ... మీ పైన శ్రీ సరస్వతీ దేవి కృపా కటాక్షాలు సంపూర్ణంగా ఉన్నాయండీ.. మీకు అభినందన శతము. శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు. సదా ఆనందమస్తు. వేపా..పార్వతీశం హైదరాబాద్ 😊🌄🪻🪷🪻🙏
@kavadisandeep60545 күн бұрын
Baaga raasarandi
@nmogli58525 күн бұрын
బుక్ కొనాలి త్వరగా చదివేయాలి. .మా అరుణ పుస్తకం ఇది బాగుండకుండా ఎలా వుంటుంది 😀 అభినందనల తో కార్తీక
@javanivarma18243 күн бұрын
Congratulations
@ravindrakumarravindra42906 күн бұрын
congratulations my dear Aruna Tholety💐💐 I am proud of you .