ఎవరెవరికో పద్మశ్రీ ఇస్తున్నారు బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఎప్పుడు ఇస్తారు 🙏🙏🙏🙏🙏 వెంకటేశ్వర స్వామి యొక్క విలువని కళ్ళు తెరిపించేలా వివరించారు 😢🙏🙏🙏🙏🙏
@sreenivasululingala14876 ай бұрын
గురువుగారికి వాళ్ళు ఇచ్చే పద్మశ్రీ ఎందుకు సాక్షతు సరస్వతీ దేవి అయన యందు కొలువై ఉంటే ఈ కృత్రిమ పురస్కారం ఎందుకు దండగ గోవిందా గోవిందా
@sreenivasululingala14879 ай бұрын
గురువుగారు మీకు మా ప్రణామాలు మాకు తిరుమల ఇంటి దగ్గరనుండే దర్శనం చేపించావు తండ్రి 😢అదేవదేవుడు అందరిని చల్లగా చూడాలని గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ
@asbodi49918 ай бұрын
ఆ శ్రీనివాసుని మహిళ తో ఏడు ఎల్లుగ పిల్లలు లేని మా చెల్లికి ఎటువంటి మందులు వాడకుండానే ఆయన ధర్శనం అయ్యక ఏడు రోజుల సేవకి వెళ్లి వచ్చాక వెంటనే తను గర్భవతి అని తెలిసింది 🙏
@shiva.21417 ай бұрын
Om namo venkateshaya 🙇♀️
@GanteThirupathi6 ай бұрын
🎉🎉🎉నిజంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వారిని ఈరోజు కూడా ఆ స్వామి తన బిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుతున్నాడు నా అనుభవంతో చెప్తున్నా నేను ఎన్నో కష్టాల్లో ఎన్నో బాధల్లో ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తలచుకున్నప్పుడల్లా నా బాధలు నా కష్టాలు నా సమస్య ఆ ఏడుకొండల స్వామి నాకు అన్ని ముందుండి నడిపిస్తున్నాడు నిజంగా ఆయన పేరు కనీసం రోజులో లెక్కలేని సార్ల తలుచుకుంటున్నాడు నా జీవితంలో ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చిన నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటున్న దానికి నా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయన చల్లని దీవెనలు నాపై ఉండడం జన్మజన్మల పుణ్యం గా భావిస్తున్నాను ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవిందా❤❤❤
గురువు గారు మీరు ప్రవచనం చెప్తుంటే అది వింటుంటే నా శరీరం పులకించిపోయింది గురువు గారు🙏🙏🥰🥰
@sowbhagyapeddada82907 ай бұрын
మీ వాక్యలతో తిరుమల దర్శనం అయ్యింది మనసునా 🙏🙏
@DramaticVinay7 ай бұрын
Govindha Govindha
@ramakrishna28235 ай бұрын
వింటుంటే మనసు ద్రవించి భక్తి పుష్పాలు కళ్ళవెంట నీటి చుక్కలుగా జాలువారాయి ఓ దేవదేవా
@youtubesubaashb30538 ай бұрын
ఏడుకొండలవాడ వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏
@SatishSatish-fu2ns10 ай бұрын
గురువు గారు పాద పద్మములకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 గోవిందా గోవింద 🌹🌹🌹🌹🌹గోవిందా గోవింద 🌹🌹🌹🌹🌹గోవిందా గోవింద🌹🌹🌹 ఏడు కొండలు వాడ వేంకట రమణ గోవిందా గోవింద 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@KrishnaMurthySivaramuni10 ай бұрын
ఓం నమో వెంకటేశాయ పాహిమాం రక్ష మామ్ ధర్మాన్ని కాపాడు నాయనాదుర్మార్గము ఎక్కువైనది కన్నా తల్లి తండ్రులే బిడ్డలను చెడు మార్గం లోకి పంపు చున్నారు దేశాన్ని పాడు చేస్తున్న పెద్దలు పెద్దలు గద్దలు గా మారి నారే గద్ద ద్రుష్టి అంతా చచ్చిన శవముల పై ఉంటుంది డబ్బుల కోసం ఎంత కు అయినా తెగించు చున్నారు అమాయకులు బలి ఐ పోతున్నారు కలియుగ దైవమా ధర్మాన్ని కాపాడు నాయనా హరిః ఓం
FC na a TV JB naÀaaa¥¥¥aAAAaaa#az*#¥. AA@@ramaraoyakkali3141
@చంద్రశేఖర్దుర్గా9 ай бұрын
గురువుగారు 🙏 🙇♂️ మీ మాటల్లోనే స్వామివారిని దర్శనం చేయించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♂️
@karupotulasatishksatish327Ай бұрын
Om namo venkatesaya namaha 🎉om నా మ్. ఉ.వే0క క్షయ. నమ.,
@Sara_SmileySri9 ай бұрын
గురువుగారు వింటుంటే ఆ ఏడుకొండలు ఎక్కి స్వామీ వారిని దర్శించుకున్నట్లు వుంది అంత బాగా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻
@pentapapayyaanivireddi16653 ай бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు వేదాలతో పాటు. పురాణాలు చదువుకున్న మీరు చెప్పే ప్రవచనం వింటే మేము అన్ని పురాణాలు చదివినట్లే కావున మీరు అపరవ్యాసులు.
@rajeswrimolli36194 ай бұрын
గురు వు గారి పాద పద్మాలకు శతాకోటి వందనాలు🙏🙏🙏
@bendalammanamma16025 ай бұрын
Adbhutam Mee varnana Swami darsanam indi🙏🙏🙏
@haribindu34554 ай бұрын
🙏🪴ఓం నమో వెంకటేశాయ 🍀🙏
@ramanjaneyasettygantasala97449 ай бұрын
Oho namo venkateshaya namah 🌹💐🌹🙏🌹🙏🙏
@Shantha-y7c9 ай бұрын
శ్రీ వెంకటేశ్వరా నమో నమః 🙏🙏🙏
@chjayasri33287 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@venkateshwarrao36249 ай бұрын
govindha govindha hari govindha
@Bharath-Sanathani10 ай бұрын
గురువుగారు పాద పద్మములకు శతకోటి వందనాలు🙏
@satyanarayanapappala32119 ай бұрын
ధన్యులం ...స్వామి వారి దివ్య దర్శనం , తిరుమల ఏడుకొండల స్వామి వాడి ఆలయం కళ్ళముందు కనిపించినట్లు ప్రవచించిన మీకు ఆస్వామికి మనస్పూర్వక నమస్కారములు.... ఓం నమో వేంకటేశాయ.... గోవిందా గోవిందా గోవిందా గోవింద గోవింద...
Mee pravachanamu dwaaraa Sri Vaarini & Aanandanilaya vaibhavamunu Mammu Darsimpajesina meeku Dhanyavaadamulato,meeku namaste namaste namaskaaramulu
@venkatbhavana528810 ай бұрын
Ome namo vasudevaya Namaha!
@varunvarunvarunnani64988 ай бұрын
Achuthaa 🙏anaantha🙏govindha🙏thandri nuvve dhikku
@VarshithKalpaguri6 ай бұрын
ఓం నమో వేంకటేశాయ🕉️🔱🚩🙏
@komaramsrinivas75358 ай бұрын
Srinivasa naaku Thwaraaga pelli I nandhuku niku Kruthagyathalu.... Govinda
@bharathiturasala28188 ай бұрын
Naa tandri ni chusinata happy ga anipinchindi 2years numchi velalekapotuna next month ki velali ani gatiga samkalpinchukuna eroje naa tandri ni maa amma ni Mee matalo chusa govinda govinda 🙏🙏
@sailaja80408 ай бұрын
Chala baga varnincharu dharshana kaliginantha aanandam kaligindayya om namo venkatesaya